Sir meeru chaala friendly ga vastu gurinch chepparu. Thanks
@vastu3603 жыл бұрын
Thank you, పండు గారు.
@bixapathisingarapu28 Жыл бұрын
north side 17 degrees, East side 87 degrees EAST ROAD FACE
@vryogidreams996 Жыл бұрын
100% correct sir
@vastu360 Жыл бұрын
Thank you sir 🙏
@kolanukarajuraju91082 жыл бұрын
Veery good sir. Pulla
@amarpooja78612 жыл бұрын
Sir west facing house agneyam chustundi idi manchi house ena or dosha ma , remedy vunda తెలుపగరు ,
@lakshmifinancialservices1494 Жыл бұрын
Thank you sir
@vastu360 Жыл бұрын
YOU ARE WELCOME 🙏🙏🙏
@akuratiramakrishnarao61733 жыл бұрын
Geographical North or Magnetic North. Which direction should be considered
@vastu3602 жыл бұрын
MAGNETIC NORTH RAMA KRISHNA GARU
@iambarath34112 жыл бұрын
Madi east pasing 68 dgrees lo undi guruvu Garu
@prasadarao28262 жыл бұрын
Very good video sir
@vastu3602 жыл бұрын
THANK YOU ANDI
@UMADEVI268992 жыл бұрын
According to no of cents of land, can we known how much of degrees of land is the there?🤔
@saibabavlogs61993 ай бұрын
95 degree east facing manchida sir
@SankarSankar-xp7lo2 жыл бұрын
వాస్తు సత్యన్నారాయణ గారికి నమస్కారములు : తూర్పు దిక్కును కచితముగా ఏనెల, ఏతేదీ లలో గుర్తించవచ్చు
@vastu3602 жыл бұрын
MARCH 21ST, AND SEPTEMBER 23RD ONLY TWO DAYS
@ll3226 Жыл бұрын
Mobile compass doesn't show accurate directions so go for manual one..
@mogaparthikoteswararao31603 жыл бұрын
దిక్కు చిగురించి చాలా వరకు బాగా నే చెప్పినారు. ఇంటి వచ్చిన సిద్దాంతులు ముగ్గు పోసి వెళ్ళు చున్నారు. తప్ప డిగ్రీ లకు సరిపోయినది. / లేదా మూల ముట్ట మునుకు గదులు ఉన్న నా అని చూడటము అంతగా కనిపించుట లేదు. 3 4 9 డిగ్రీల గల ఇల్లు - 15 డిగ్రీల గల ఇళ్ళలో ఏ ఇల్లు బాగా యోగిస్తుంది. మీకు అనగా హన అయితే చెప్ప గల ఈ మనవి
@vastu3603 жыл бұрын
మీరు చెప్పిన 345 డిగ్రీలు గల ఇల్లు ఉత్తర వాయువ్యం వైపు తిరిగి ఉంది. ఇది మంచిది కాదు. 15 డిగ్రీలు ఉన్న ఇల్లు గురించి అడిగారు, ఉదాహరణకు తూర్పు ముఖం గల ఇల్లు అయితే 90 డిగ్రీలు ఉండాలి. 100 డిగ్రీలు వరకు మంచిది.
@mogaparthijyothi60042 жыл бұрын
manchi vissyam
@yugandhar20073 жыл бұрын
Magnetic north and true north ani two unnayi kada .. vastu lo edi tesukovali ?
@vastu3602 жыл бұрын
MAGNETIC NORTH TEESUKOVALI. TRUE NORTH KOODAA CHAALA SLIGHT DIFFERENCE UNTUNDI
మీరు దిక్సూచి రీడింగ్ మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉందో తెలుసుకోవాలంటే, ఇంటి లోపల కరెక్ట్ రీడింగ్ రాదు. మీరు మీ ఇంటి ముందు రోడ్డు మధ్యలో నిలబడి మీ దిక్సూచి నేలమీద కానీ, లేదా మీ అర చేతిలో దిక్సూచి బాలన్స్డ్ గా ఉంచి, అంటే మీరు అరచేతిలో దిక్సూచి ఉంచినప్పుడు దిక్సూచి లోని సూచీ ముల్లు అటు,ఇటూ తిరుగుతూ ఒక చోట ఆగు తుంది. ముల్లు ఆగిన తరువాత దిక్సూచి బ్లాక్ ని (మెల్లగా needle కదలకుండా ) నార్త్ కి సెట్ చేయండి. అప్పుడు కరెక్ట్ రీడింగ్ తెలుస్తుంది.
@gk7515 Жыл бұрын
85 digr తూర్పు ఫేస్
@prakasaroakovelamudi79323 жыл бұрын
90 digrers rectongle east corner lo vachindhi .appudu east yedhi teesukovali
@vastu3603 жыл бұрын
స్థలము ను బట్టి నిర్మాణం చేయాలి .డిగ్రీలు ను బట్టి మార్పులు చేయకూడదు.
@sukanyaganesh69393 жыл бұрын
Sir 80 degrees east is good or bad
@vastu3602 жыл бұрын
EAST 80 DEGREES MANCHIDHE DEVLOPMENT KONCHAM SLOW GA UNTUNDI
@saviyan37783 жыл бұрын
తూర్పు ...సింహ ద్వారం దగ్గర కంపాస్ పెడితే 45 .60 డిగ్రీ స్. ... చూపిస్తుంది ..కదా sir..... 90డిగ్రీస్ .. దర్వజలు...set చేస్తా లేరుగా sir.... మరీ..ఎలా చూడాలి...ఇల్లు మధ్యలో నుండి చూడవచ్చ....sir ela చూడాలి...
@srinivaslatha68493 жыл бұрын
Sir nenu eeroju Meeru ichhina reply ni anusarinchi call cheste meetho maatladamani. Kani Mee office staff allow cheyyaledhu. We are very suffer financial by vastu dosham.
@vastu3603 жыл бұрын
మీ నంబర్ తెలియచేయండి
@vamshivillagevlogs.v.v.v.42873 жыл бұрын
Sir రోడ్డు మీద నుంచి ఇల్లు మధ్య లో నిలబడాల sir లేకపోతే ఇంట్టి గుమ్మం నుంచి మధ్యలో నిలబడి చూడల sir చెప్పండి plz
@vastu3603 жыл бұрын
రోడ్ మధ్యలో నిలబడి నప్పుడు మన ఇల్లు మన వెనుక వైపు ఉండాలి. అప్పుడు స్మార్ట్ ఫోన్ లో కంపాస్ చూస్తే డిజిటల్ నంబర్స్ చూపిస్తుంది.
@prameelayarlagadda43583 жыл бұрын
Compass
@kstya19852 жыл бұрын
Me phone no switch off lo unnadi sir
@bvijayasaradha12623 жыл бұрын
350, 80 ఉంటే ఫలితం ఏంటి సార్.
@vastu3603 жыл бұрын
350 డిగ్రీలు అంటే ఉత్తర ముఖద్వారం అంత మంచిది కాదు. 80 డిగ్రీలు ఉంటే తూర్పు ముఖద్వారం పరవాలేదు. మంచిదే.