మంచి విషయాన్ని తీయచేశారు చాలా సంతోషం గురూజీ. శుభోదయం
@vastu3602 жыл бұрын
Thank you Damodar Reddy garu
@nnoname7164 Жыл бұрын
Thank you sir... You are thinking of poor ppl and trying to help... It's amazing info ...
@vastu360 Жыл бұрын
You are welcome sir 🙏
@vvsrprabhakar2 жыл бұрын
Life లో miracles చూడాలంటే సర్ వాస్తు follow అయితే ఉన్నతిని చూస్తారు, నేనే ఉదాహరణ,thank you sir
@vastu3602 жыл бұрын
Thank you sir
@sreelathagujala430 Жыл бұрын
Nijamaa andi meeru ekkadavuntaru bagunnara fee ?
@veldiganesh4568 Жыл бұрын
దీపం ఎక్కడ పెట్టాలి ఈశాన్యంలో పూజగాడి లేకుండా ఎక్కడ పెట్టాలి.దీపం ఫోటో ఉంటే చూపించండి.
@kovurivenkatarao-oj4xw Жыл бұрын
Great.guruji🙏
@vastu360 Жыл бұрын
🙏🙏🙏
@amarpooja78612 жыл бұрын
Ok sir thank you 🙏🙏🙏 mire Naa guruvu garu
@vastu3602 жыл бұрын
🙏🙏🙏
@kvskvs77033 ай бұрын
Sir baaga chepparu 🎉🎉🎉🌷🌷🌷🙏🙏🙏
@vastu3603 ай бұрын
Thank you 🙏 🙏🙏
@Gangaddhhar Жыл бұрын
Tqqq Tqqq Tqqq sir vasthu dhosam మమ్మల్ని వెంటాడుతుంది మీ రెమిడీ వరం అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@vastu360 Жыл бұрын
You are welcome sir 🙏
@vastu360 Жыл бұрын
మీరు నమ్మకం తో ఈ దీపారాధన చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ప్రకృతిని పుజించడమే ఈ దీపారాధన.🙏
@vvsrprabhakar2 жыл бұрын
సర్ ని కలవడం ఒక అదృష్టం
@vastu3602 жыл бұрын
Thank you so much
@VISWAVOICE Жыл бұрын
sir meeru manchi remedy chepparu..🙏🙏🙏 dayachesi kastallo unnvallku (vasthu vallaney kadha) meeru oka book vrasi✍✍ andhullo vasthu dhoshalaku parihaarlu kudaa vrasi✍ book release chesthey andharu dhanyulu avtharu vaaru meeku mokkuthaarau life long... 🙏🙏🙏 sarvejano sukhinobhavanthu...om srimathrey namaha...🙏
@vastu360 Жыл бұрын
అలాగే సర్, ఒక బుక్ రాయటానికి ప్రయత్నం చేస్తాను.
@Veeru90415 сағат бұрын
Sir miru house chudadaniki antha thisukuntaru sir madhi middle class family
@ksatyakumari786 Жыл бұрын
Thank you sir🎉
@vastu360 Жыл бұрын
You are welcome.🙏
@amarpooja78612 жыл бұрын
I trusted you 💯 sir
@vastu3602 жыл бұрын
Thank you andi
@vastu3602 жыл бұрын
లేట్ మారేజ్స్ మరియు సంతానం కూడా మంచిది.
@aaads22402 жыл бұрын
Sir, thanks for beautiful info
@vastu3602 жыл бұрын
Thank you Amarnath garu
@mogaparthikoteswararao31602 жыл бұрын
, శివశుభ సంకల్ప మస్తు -
@vastu3602 жыл бұрын
@@mogaparthikoteswararao3160 ధన్య వాదాలు అండి
@durgayadama317 Жыл бұрын
May be good time for me just now i daw the vedio. Small doubt sir water lo matti kundu or silver or brass. Kundu clear ga chepandi
@vastu360 Жыл бұрын
మట్టి ముకుడు లో నీళ్ళు పోసి , సిల్వర్ కుంది కానీ, బ్రాస్ కుంది కానీ పెట్టవచ్చు. మీకు good time start అయింది అనుకోవచ్చు. అందుకే ఈ దీపారాధన గురించి అడిగారు. All the best.
@NagendraDonga-t6o Жыл бұрын
Wow sir wonderful iama very big fan sir Devudu ashirwadam tho mi tho plane veyinchukuni illu kattukovali that's my goal
@vastu360 Жыл бұрын
మన వీడియోలు follow అవుతున్నాం అంటున్నారు, చాలా సంతోషం. మీకు మంచి వాస్తు ప్లాన్ ఇస్తాను. మీరు గోల్ రీచ్ అవుతారు. All the best.🙏👍
@VISWAVOICE Жыл бұрын
nenu kuda mee prathi video chusthunna naa goal kosamay ee aaratam..eppudu unna ellu lo meeru cheppina deepam peduchunna.. naa inti ki plan meeray ivvali ellu ayye varaku meeru vachi observer ka salaha lu ecchi vellali guruvu garu...gurubhyo namaha...🙏🙏🙏
@manjunathababu5894 Жыл бұрын
Namaste sir
@vastu360 Жыл бұрын
నమస్తే సర్
@reemagoud.harshi9348 Жыл бұрын
Sir...deepam...veliginchadaniki...matti pramidanu...vadocha...leda silver r bronze kundulu vadala...dayachesi...telupagalaru
@vastu360 Жыл бұрын
మట్టి పాత్రలో నీరు పోసి దానిలో బ్రాస్ లేక సిల్వర్ కుంది పెట్టవచ్చు.
@reemagoud.harshi9348 Жыл бұрын
Thanq so much sir...today meeru cheppinatle...deepam veliginchanu.....me daya valla...maku anta Machi garagali anukunnam
@Gorantla.raghavendra73092 жыл бұрын
Thankyou sir 🙏🙏🙏
@vastu3602 жыл бұрын
You are welcome
@vision-gs8ch Жыл бұрын
Matti mukudu lekapothe dentlo cheyali sir
@vastu360 Жыл бұрын
మట్టి మూకుడు లోనే చేయాలి.
@durgammarangoli096 ай бұрын
Weeekly okasarina veliginchacha sir deepam
@vastu3606 ай бұрын
వారానికి ఒకసారి వెలిగించండి. మంచిదే.🙏
@babuparlapelly7772 Жыл бұрын
Sir madyalo chinakundi pettala sir cheppandi
@vastu360 Жыл бұрын
మట్టి పాత్రలో నీరు పోసి చిన్న దీపారాధన కుంది, మద్యలో పెట్టి దీపారాధన చేయాలి.
@hanumanthrayappavvenkyvenu8923 Жыл бұрын
Tqssir
@vastu36011 ай бұрын
You are welcome sir 🙏
@bheemi-s6u Жыл бұрын
Sir meeru vastu gurinchi oka book prepare cheyyandi it's useful future generations
@vastu360 Жыл бұрын
నాపై మీకు ఉన్న నమ్మకానికి చాలా కృతజ్ఞుడిని. తప్పకుండా ఒక బుక్ అందరికీ అర్థం అయ్యేలా రాస్తాను.🙏🙏🙏🙏🙏
@adasupallisureshbabu67379 ай бұрын
Guruvu garu maa intiki niruthi veedhi potu mariyu vayuvyam veedi potu unnayi ani antunnaru. Memu e pooja chesthunnamu 15 days avuthundhi samasyalu mariyu dabbu anavasaranga karchu avuthundhi. Sir please remedy cheppandi Guruvugaru
@vastu3609 ай бұрын
మీరు పంచభూతాల దీపారాధన మన వీడియోలలో ఉంది చూసి , ఈ దీపారాధన చేయండి. మేలు జరుగుతుంది. కానీ మీరు చెప్పిన రెండు వీధిపోటు లు మంచివి కావు. మీరు ఇల్లు మారవలసి ఉంది.🙏
@ganavanugu41504 ай бұрын
Sir memu kothaga tea time pettamu, vayuvyam lo padamara Wall ku anukuni stove pettamu,miru pranahani untadhi ani chepparu,memu stove ni konchem madhyalo jaripi thurpu mukhamga pettukovacha,ithe enni adugulu munduku jarapali,
@vastu3604 ай бұрын
వాయువ్య గది లో స్టవ్ తూర్పు ముఖంగా ఉంటే మంచిది. ఇల్లు చూడకుండా కరెక్ట్ సొల్యూషన్ చెప్పలేము.🙏
@ganavanugu41504 ай бұрын
@@vastu360 namaste guruji Madhi shop guruvu garu,Tea time
Phone number unte whatsapp lo room pedadham antunnanu guruvu garu
@vastu3604 ай бұрын
@@ganavanugu4150 955 2838 555 ki Watts app పంపండి.
@PlayPeppy Жыл бұрын
Sir madi east face house ippudu taps drainage pettikovalanukuntunna vaduka neeru ettu vellela pettukovali suggetion ivvandi mevideos follow avuthanu nammakam tho aduguthunna
@vastu360 Жыл бұрын
తూర్పు ఫేసింగ్ ఇంటికి ఇంటిలో వాడుక నీరు మొత్తం ఈశాన్యం కి రావాలి, అక్కడ నుండి తూర్పు వీది ఉంటే, తూర్పు ఈశాన్యం, పడమర వీది ఉంటే పడమర వాయువ్యం, ఉత్తరం వీది ఉంటే ఉత్తర ఈశాన్యం, దక్షిణ వీది ఉంటే దక్షిణ ఆగ్నేయం లో నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేయండి. టాయిలెట్ వేస్ట్ మాత్రం ఈశాన్యం కి రాకూడదు.🙏
@Veeru904 Жыл бұрын
Sir place lenappudu vayuvyam lo metla kindha bathroom kattukovacha
@vastu360 Жыл бұрын
మెట్లు క్రింద టాయ్లెట్ నిర్మాణం మంచిది కాదు.
@Veeru904 Жыл бұрын
@@vastu360 sir metlakindha bathroom gurinchi video cheyyandi sir
@bandaruseeta3845 Жыл бұрын
Sir mimlani kalavante akkada untaru sir
@vastu360 Жыл бұрын
Nenu Vijayawada lo untaanu
@shivvprrasad5 ай бұрын
Which city are you from? What are your consultation fees?
@vastu3605 ай бұрын
Please contact 955 3828 555
@kamal12349 Жыл бұрын
own house vallu kuda cheyachu kada sir
@vastu360 Жыл бұрын
సొంత ఇల్లు గల వారు కూడా చేయవచ్చు. ఇంకా మంచి ఫలితం ఉంటుంది.🙏
@vastu360 Жыл бұрын
సొంత ఇల్లు గల వారు కూడా చేయవచ్చు. ఇంకా మంచి ఫలితం ఉంటుంది.🙏
@reemagoud.harshi9348 Жыл бұрын
Sir meeru...new house ki vastu chudadaniki ..appointment isaraa...telupagalaru
@vastu360 Жыл бұрын
Please contact 99 49 89 42 29
@mohankrishna60592 жыл бұрын
Super 👌
@vastu3602 жыл бұрын
Thank you sir
@rameshnambula4886 Жыл бұрын
Super Sir
@vastu360 Жыл бұрын
Thank you sir
@kathikavitha35049 ай бұрын
Sir mee tho matldali plzz okasare call matldandi sir please 🙏
@vastu3609 ай бұрын
మీ నంబర్ తెలియ చేయండి. నేను call చేస్తాను
@srikrishnasai2938 Жыл бұрын
సత్యనారాయణ గారు నమస్కారములు. మీరు హైదరాబాద్ వస్తుంటారా ? Sir.
@vastu360 Жыл бұрын
నేను హైదరాబాద్ తరచుగా వస్తూనే ఉంటాను.🙏
@mounika5203 Жыл бұрын
Sir మేము సంగారెడ్డిలో ఉంటాము. ఒకసారి రాగలరా?@@vastu360
@veldiganesh4568 Жыл бұрын
సార్ మా ఇంట్లో ఈశాన్యంలో పూజ గది లేదు ఆగ్నేయం లో సెల్ఫ్ లో ఫోటోలు ఉన్నావి.మేము ఈ దీపం ఈశాన్యం లో సపరేట్ గా పెట్టాల అలా పెట్టొచ్చా.నేను రెంటుకు ఉన్నాను.నా సొంత ఇల్లు పదమరనైరుతి వీధిపోటు ఇల్లు నేనుఇల్లువదిలి బయట ఉన్నాను.రెండు చోట ఈశాన్యంలో పూజ గది లేదు ఎక్కడ ఈ దీపం పెట్టాలి
@vastu360 Жыл бұрын
మీరు పూజ ఎక్కడ చేస్తున్నారో అక్కడే ఈ దీపారాధన చేయండి. మీకు మంచి జరుగుతుంది..🙏🙏🙏
@veldiganesh4568 Жыл бұрын
@@vastu360 tq sir🙏🙏🙏🙏
@suryachandraaddl.sp.86872 жыл бұрын
Good
@vastu3602 жыл бұрын
Thank you sir
@mogaparthikoteswararao5695 Жыл бұрын
సూర్య కిరణాలు 90 డిగ్రీలు పడునది. ఒక విడియో చేయండి