సూపర్ స్టార్ మహేష్ బాబు లో ఒక మంచి నటన ను వెలికి తీసిన తొలి దర్శకుడు పసుపులేటి బాలరాజు అలియాస్ కృష్ణ వంశీ గారు... మీ దర్శకత్వం లో మరో గొప్ప సినిమా ఖడ్గం... రంగ మార్తండా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ....
@Sjuploads9992 жыл бұрын
నేను చాలా మంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చూసాను కానీ క్రిష్ణ వంశీ సర్ గారి లాగా అంత అంతర్గతంగా క్లుప్తంగా విషయం తాలూకు భావాన్ని చెప్పలేదు. అదీకాక తెలుగు సాహిత్యంపై అపారమైన అవగాహన చాలా అరుదైన వ్యక్తుల్లో ఉంటుంది.
@DurgaPrasad-ge3om2 жыл бұрын
Yes bro
@sreekamperi77462 жыл бұрын
ఇంత simple గా ఇద్దరూ కూర్చుని చాలా విషయాలు తెలియచేసారు. భరద్వాజ్ గారు such a happy soul. Krishna vamsee గారు waiting for your movie.
@nagadurgarajuadaka2 жыл бұрын
I never seen an intensive person as Krishnavamsy garu.His fundamental understanding of cinema is at next level...if u don't agree with me watch "Anthappuram" again
@cooolone4u2 жыл бұрын
Too intense, Sindhooram
@sanjaysahu7828 Жыл бұрын
Anantha puram,Sindhuram tho patu Danger.He ll show the real danger emotions with teenage people.And the camera positions are lit !
@ummadirkr2 жыл бұрын
"రంగామార్తండ" ఓక సూపర్ క్లాసిక్ మావీ గా ఉంటుది. అల్ ది బెస్ట్ వంశీ గారు .....
@పలాసశ్రీను7772 жыл бұрын
సార్ చాలా మంచి వీడియో. సార్ కృష్ణ వంశీ గారు తో ప్రతి మాట చాలా అద్భుతం 🙏🙏🙏🙏🙏
@balasaiballa21632 жыл бұрын
How empathetic you are krishnavamsi, you are good human being
@ashkk1352 жыл бұрын
చాల బాగుంది interview, ఇద్దరు technical వ్యక్తులు interview Ela ఉండాలో అలా ఉంది
@bhanu.moturi322 жыл бұрын
08:15 devudi episodes story lo manchinga connect ayyay, Assalu adi lekunda unte movie chala lighter way lo vellipoyedi, movie hit avvadaniki aa episodes oka reason
@CosmicLion77711 ай бұрын
Correct. Bharadvaj oka atheist. May it is coming in his way of his judgement
@mangalagiribalaraju7711 Жыл бұрын
Nice interview and very interesting conversations with , old memories and Present environments in the industry. All the best to Krishna vamsi garu For your Rangamartanda movie.
@Juturuagenda2 жыл бұрын
My all time favourite director
@raysrajmedia13212 жыл бұрын
రాజీపడని రెండు భిన్న వ్యక్తిత్వాల విభిన్నమైన ఇంటర్వ్యూ 🙏🙏 Hats off sir 👌
@shekerreddy1342 жыл бұрын
కృష్ణవంశీ ని కృష్ణవంశీ లాగే ఉండనియ్యవయ్యా తమ్మారెడ్డి.. నీకు నచ్చిన సినిమా నువ్వు తియ్యి.
@sxisizzler Жыл бұрын
Yevvaru cheppina maare rakam kaadu lendi adi.
@Chinna2024-j1m Жыл бұрын
Same feeling hear
@anjanitirumalasetti46282 жыл бұрын
Entha manchiga janaalakosam prakruthi meeda prema vude directors kuda vunaara Bharadwaja gari sincer ki nenu teliyakundane pedda abhimanini aayana mukku suuti manasthathvam chaala rare hatsoff their purity and daring
@nareshbabu90492 жыл бұрын
Frankly speaking, anthapuram producer meru ani naku entha varaku teliyaadu.... Antha goppa movie tesi kuda publicity chesukoni meru great
@ramana6232 жыл бұрын
సార్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సారి RGV తో ఇంటర్వ్యూ చేయండి.
@KomireddyLaxmaReddy2 жыл бұрын
పెద్ద హీరోలు, పెద్ద కథ, పెద్ద బడ్జెట్ తో సినిమాలు వస్తుండగా శంకరాభరణం లాంటిది కూడా వచ్చింది కదా!
@SharathMudupu Жыл бұрын
Beautiful Interview!
@Scof0902 Жыл бұрын
Krishna vamsi is an extra ordinary maker.
@maroprastanam30052 жыл бұрын
Krishnavamsi garu you are grate
@vishwanathjadi779 Жыл бұрын
వంశీ గారి ప్రతి movie లో ఒక మనసుని తాకే song ఉంటుంది... Hum చేసుకునే విధంగా ఉంటాయి
@chalapaitrips2 жыл бұрын
కృష్ణవంశీ లాంటి దర్శకుడు చాలా ఆరుదుగా ఉంటారు..
@rameshbabu-ug1ji2 жыл бұрын
Anthapuram meeru produce chesarani ippataki theliyadhu🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍
@CosmicLion77711 ай бұрын
Bharadwaj is not acting like an interviewer. He is not able to separate himself from being a director and interviewer
@kolusuanand7582 Жыл бұрын
Krishna Vamsi garu super
@doctor79372 жыл бұрын
Great interview
@polisettimadhu2725 Жыл бұрын
All dhe best krishanamsi 🙏🙏🙏
@ravikrishnaiyer6177 Жыл бұрын
Awaiting to see movie great director
@rameshprayaga45682 жыл бұрын
I think this movie from Marathi language and Nana patekar did wonderful acting... If iam not wrong.... Nana ji character done by Prakash Raj... జై శ్రీ రామ్
@sueel21284 Жыл бұрын
All the best team
@chiranjeeviramesh65772 жыл бұрын
bharadwaj garu mi matallo inka maturity raledu annattu untadi .miru adugutunna quasions ki ala anipistundi naku (prajalaki kuda ). emi anukokandi. hats off krishna vamshi garu miru super sir.
@bhaskarasharmadieticianbs82822 жыл бұрын
very active interview
@Devisri667 Жыл бұрын
Nice interview
@gowrishankar3647 Жыл бұрын
How many knows in Telugu film industry who makes all type of jonar films the one and only Krishna vamc sir......
@prabhunaren Жыл бұрын
Can anyone please translate to English what they are discussing about Ilayaraaja and Karthikraja from 25:30
@suriya7958 Жыл бұрын
Ilayaraja has a mindset which no one had.
@suriya7958 Жыл бұрын
Karthikraja asked 40k for rerecording. But Ilayaraja didn't accept it. He ( Ilayaraja) suggested other person who did it for very less money.
@prabhunaren Жыл бұрын
@@suriya7958 thanks
@adellianandkumar3550 Жыл бұрын
Waiting for Megastar.....Combination.....💫💥💫💥💫
@sushanthrao54812 жыл бұрын
Vamsi Sir .. 🙏💐
@bhaskarasharmadieticianbs82822 жыл бұрын
waiting 4 this movie
@yeshpal12342 жыл бұрын
Thought of similar subject of a fallen superstar..and how he deals with reality. But chiranjeevi garu resurgence from low or Amitabh Bachchan life can be another subject to explore. One is tragedy and other is more optimistic approach.
@RushiCatchMe2 жыл бұрын
Yes Sir, You only suggest KV like this. He is top director
@reddyda2 жыл бұрын
When is the release date?
@bhaskarasharmadieticianbs82822 жыл бұрын
v nice sir
@kamalakarprathipati51192 жыл бұрын
Super sir
@raviyadav-et4tc2 жыл бұрын
Super anna
@sudhev96572 жыл бұрын
Sir nakuda eppude telsindhi anthapuram mire thisarani
@prabhakard67114 күн бұрын
Khadgam, sindhuram, chandamama... Best movies
@Sjuploads9992 жыл бұрын
Indescribable director KV sir🥰
@maddiraju60832 жыл бұрын
inexplicable
@suribabu22172 жыл бұрын
KRISHNA VAMSI GOOD DIRECTOR
@sushanthrao54812 жыл бұрын
Sir give me chance to work under you....am big fan of you.....for so long.... 🙏
@gottipativenkateswarrao1655 Жыл бұрын
💐🌹🌹🌷👌
@naturalfarmingharibabu-liv62812 жыл бұрын
Definitely I will see rangamarthanda film 🎥.... Krishna Vamsi garu your " annam " cinema concept nene .. 65 years green revolution nu eduru tirigindi nene .... 5 lacs farmers suicides karanam green revolution... anduke 100 % natural farming nu support chestanu . See .... "haribabu natural farming" videos.....
నాకు తెలిసి అయితే కాంతారా లాంటి పెద్ద హిట్ అయిపోతాది లేదంటే ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా పోతాది
@bajjankianandkumar42202 жыл бұрын
తమ్మారెడ్డి గారూ...మీ మాటల్లో నిగూఢంగా నాకు అర్ధమైన విషయం రంగమార్తాండ సినిమా డౌటే...నటీనటులు విజృంభించి వుండవచ్చు కానీ రమ్యకృష్ణ , బ్రహ్మానందం ల ఇమేజ్ కు వ్యతిరేకంగా వుంటే కనుక సినిమా దెబ్బతింటాది...పైగా ఇళయరాజా గొప్ప ప్రజ్ఞుడే కానీ ఈ మధ్య అతని మ్యూజిక్ లో వచ్చిన సినిమాలన్నీ ఫట్ అయ్యాయి. నాకు వచ్చిన డౌట్ ఇదొకటి....సర్ నేను కృష్ణవంశీ కి వీరాభిమానిని...కాబట్టి సినిమా బంపర్ హిట్ అవ్వాలని కోరుకొంటున్నను...మీ ఇంటర్యూ చాలా డీసెంట్ గా వుంది సర్...కృష్ణవంశీ టాలెంటుకి మలయాళ రంగం సూపర్ గా సెట్ అవుతుంది...
@csr54962 жыл бұрын
I like all movies sir excpet AGV
@tamminanarasingaraoyoga41832 жыл бұрын
భరద్వాజ్ గారు మురారి లో దేముడు సెంటిమెంట్ నే బాగా హైలేట్.... తప్పుడు సలహా ఇవ్వొద్దు...
@chowdary1506 Жыл бұрын
Exactly
@amarlokeswarreddykodatala3943 Жыл бұрын
Nuvu matram emi cinema exp lekunda shalaha evvachu cinema exp Thammareddy matram chepoakudadha. I know why your are talking
@saikumarpeddireddy70792 жыл бұрын
all the best KV garu manchi hit ravale meku
@crisvamc83 Жыл бұрын
నిన్నే పెళ్ళాడతా & మురారి స్టైల్ big family films..... చంద్రలేఖ, చందమామ, శశిరేఖ పరిణయం & గోవిందుడు అందరి వాడేలే తీసాడు కదా!!!
@krishyprat24792 жыл бұрын
Story cheppeste ela sir
@sudheerakula35702 жыл бұрын
Sir plz interview the director gunashekar sir
@rajuknr33432 жыл бұрын
ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తే Anr and Ntr లు తో వచ్చిన అనేక క్లాసిక్స్ వచ్చి ఉండేవి కావు
Natsamrat movie chusina " ranga martanda" kosam waiting
@kumaryadav80412 жыл бұрын
Sir miru next mv point super sir
@bonthuchiranjeevi56812 жыл бұрын
I like so much of Thammareddy sir He is open-minded person.
@tss81exon2 жыл бұрын
Tammareddy sir endhuku meeku Chiru family antey amtha Jealousy. Puppy shame uncle
@machavenkatachari9436 Жыл бұрын
Murari super devudithi bhaga kathaki connect aenthi
@NN-lq6uy2 жыл бұрын
We need Sindhuram2 on Urban Naxals.
@nrajendra59532 жыл бұрын
Rangamarthanda noval moovee???
@varaprasadk.17812 жыл бұрын
మొత్తానికి సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ కావాలి.
@pashindian Жыл бұрын
అన్నం టైటిల్ కన్నా మీ రైతు బెస్ట్ అవ్వొచ్చు do think once with love Dr KMR
@kumarmaruthi65192 жыл бұрын
Me next movies Heros evaru
@mohandasch5147 Жыл бұрын
రంగమార్తాండ....కృష్ణవంశీ....గొప్ప
@KiranKumar-hu1zz2 жыл бұрын
Chiranjeevi gari tho oka cinema theyandi sir 🙏🙏🤝💐
@chkk-figamingyt6425 Жыл бұрын
Selut sir because raithukastalathoto shows chesthunnaru chala badha undedi Naku kopam vachhendi raithu panta veyadam manesthe raithu bathukuthadu yendukante athanu kashtageevi kabatti kani people s paristhithi yenti cinima these dammu mana teluguki Leda kani manake undi meeru thesthunnaru super consept no compramise sir
@user-cg9fy1fn6j2 жыл бұрын
He is discouraging the director so much !!🤦♀️
@rashok59272 жыл бұрын
Shivthmika adhi baga chesindhi aa pori baga chesindhi 35:10
@rashok59272 жыл бұрын
Any way 🎉 all the best vamshi anna we want more raw content from you❤
@narenderreddynarender8970 Жыл бұрын
The cult film directors of Tollywood cinema... Krishnavamsi and Teja garu... good luck to both of you...
@dastharishiva430 Жыл бұрын
Anna spoiler luuuu
@chanduqt0012 жыл бұрын
Whole family unte gud film enti.. unnatural adi.. reality miss avvuddi.ade teste... realistic films miss ayyam Krishna vamdhy nundi
@sanjaysahu7828 Жыл бұрын
A grade stars unteno100 kotlu vasteno quality cinema ani nu thappa evaru anukotle thammareddy garu! Ala aithe Balagam,Mallesham,Kancharapalem,Mithunam,Ramgamarthanda High quality films ayyevi kavu!
@venkateshmarupally42442 жыл бұрын
kV is back
@ritantareprises79672 жыл бұрын
బాబూ బంగారు రాజా ఈ పేరు ఎందుకు అంటే పాత ఒరిజినల్ వంశీ కావాలి అందుకు అన్నాను. నీ దగ్గర నుంచి ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావాలి అది పట్టుకో.
@PhaniMaroju Жыл бұрын
murarilo devidu gola kaadu ade pedda driving point
@sriramajayamsarma8198 Жыл бұрын
తిందార్లోనే పక్షవాతం రావొచ్చు... కృష్ణ ఒంశీ.... జాగ్రత్త ఆరోగ్యానికి.... నివ్వు మాకు ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్. Plz ఆరోగ్యం చెక్ చెయంచు. ఈ రంగా మార్థందా నే కాదు ఇంకా చాలా సినిమాలు చేస్తావ్... మనీ నిన్ను డిసైడ్ చెయ్యదు.... నివ్వే మనీ జనరేట్ అయేలా చెయ్యగలరు.... Worldwide డైరెక్టర్ వి నివ్వు.... కాన్సెప్ట్ బేస్డ్ డైరెక్టర్స్ నివ్వే... Health కాపాడుకో... శ్రీరామజయం..
అరే తమ్మారెడ్డి .....నీ తొలి పలుకులు లేబర్ గా వుంది నీకు నీవుగా గొప్పవాడా గా బిల్డప్ ఇచ్చుకోవడం దరిద్రం గా వుంది
@srnivasareddyvangala2475 Жыл бұрын
Naku cinema slow ga teyatsm okkate Anna Nelo Be fast next time
@dkr277 Жыл бұрын
తమ్మారెడ్డి నీ నువ్వు వెకిలిగా వుంటుంది ఇక ఎప్పుడూ నవ్వుకు ప్లీజ్ దరిద్రం గా వుంది
@amarlokeswarreddykodatala3943 Жыл бұрын
Ante ela navvalo kuda chepputhava. Chi nuvu
@appalanaidubarla63112 жыл бұрын
Miku hit ravali... memu santhosam tho undali
@lakkusuresh77302 жыл бұрын
Criative deirector
@racharlaharihari1150 Жыл бұрын
సింధూరం. అంతఃపురం. తీసిన వంశిగారెన నిన్నేపెళ్ళడుత మురారి ..తీసింది అనిపిస్తుంది .
@dkr277 Жыл бұрын
తమ్మారెడ్డి... నీదగ్గర డబ్బు లేదు రాదు నీవు ఎలా సినిమా తియ్యిగలవు ఎందుకు బిల్డప్ నీ బతుకు అంతా బిల్డప్ తొ జోకర్ అయ్యావు ఫిల్మ్ ఇండస్ట్రీలో లో నిన్ను గాలి చిల్లర వాడిగా మిగిలి పోయావు