వంశీ గారు 100% కరెక్ట్ అండి మీరు చాలా బాగా మాట్లాడారు
@kresshnakumarp6470 Жыл бұрын
Really hats off to krishna vamshi sir
@wunnavakrishna8196 Жыл бұрын
చాలా బావుంది డిస్కషన్
@sampoornanikkudala9094 Жыл бұрын
ఇది మంచి ,ఇది కాదు అని అందరి కి తెలియదు, తెలియని వారు బాధ్యతగా ఎలా ఉండగలరు. తెలియ చేయాలి అందరం బాగుండాలి అంటే
@mygrmy Жыл бұрын
Great interview 🙏
@heymatetala3328 Жыл бұрын
చాలా మంచి ఇంట్రస్ట్ంగ్ ఇంటర్యూ చాలా బావుంది ధన్యవాదాలు
@wunnavakrishna8196 Жыл бұрын
వంశీ గారు చెప్పింది కరెక్ట్. జంతువులు ఏమి ఆలొచిస్తునాయ్ అని మనకు తెలియదు ఎదో ఎక్సపెర్మన్ట్ చేసి మనిషి నిర్ణయం చేసింది అసలు నిజం మనం కూడ ఆజీవిలోకి వెల్లితేనే తెలుస్తుంది
@gandhibabu7351 Жыл бұрын
మీ ఇద్దరి సంభాషణ వలన ఎన్నో విషయాలు అందరికీ తెలుస్తాయి!అని నా అభిప్రాయం!
@pavanamshiva4719 Жыл бұрын
డైరెక్టర్స్ పూరి జగన్నాధ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కోరటాల శివ , సుకుమార్ గారితో ఇంటర్వ్యూ చేయండి గురూజీ.... 🔥🔥ఏదో ఒక పాయింట్ మీద ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయండి
@chalapaitrips Жыл бұрын
ఇరువురు సమవుజ్జీల మద్య సంభాషణ చాలా భాద్యతగా ఉంటుంది.. ధన్యవాదాలు ..
@shivamatta Жыл бұрын
Krishna Vamsi garu all the very best for Rangamarthanda.. Akella garu thanks for the interview.....🙏🙏🙏
@ajagava2063 Жыл бұрын
కొనేవాడు, అమ్మో వాడు కంటే రుద్దేవాడు భాద్యతాయుతంగా ఉండాలి
@indian-1983 Жыл бұрын
Wonderful and as always inspiring talk from Raghuvendra garu and Krishna Vamsi garu ❤️
@siriyapusivareddy4482 Жыл бұрын
Superb sir 🙏
@girijap7086 Жыл бұрын
Very great interview
@handkskkrb Жыл бұрын
Wonderful movie from KV Is RAAKHI... SUPERB INTENSE MOVIE
@gangadharchinthakindi6593 Жыл бұрын
Good sir
@sunandasaradhi4520 Жыл бұрын
Very nice discussion
@Ganesh-rr7wl Жыл бұрын
This is a absolute pleasure interview 🌄....thank you so much to both of you sir🙏🙏🙏🙏....love you కృష్ణ వంశీ గారు🫂🫂🫂
@gmelectricalsystemsindiapr3707 Жыл бұрын
Excellent 👌👌👌
@saibharat4035 Жыл бұрын
Inko 1 hr vuntey bagundedhi
@kishoresunkara Жыл бұрын
Sir please do interviews with all Telugu directors... Nice interview..🙏👍
@prabhakarreddy3326 Жыл бұрын
super interested meeting
@mridhamahendra2376 Жыл бұрын
Krishan sir🙏
@anudeep9999 Жыл бұрын
Good knowledge, Thanks 🙏
@SuperSurenderreddy Жыл бұрын
The best and most beautiful things in the world cannot be seen or even touched - they must be felt with the heart. -Helen Keller
@wunnavakrishna8196 Жыл бұрын
వంశీ గారు మీరు అన్ని విషయలు బాగా ఎనలైస్ చేసారు
@kakedivya8013 Жыл бұрын
Very beautiful and marvoules words in this interview Sir. Memorable moments Both of us Sir Thank you very much 👍
@smjalaluddin8880 Жыл бұрын
Super
@yssrinidhi Жыл бұрын
20-25 min just marvelous message
@chinnaiaharikuppala6125 Жыл бұрын
JD chakravarty gulabi supar
@pranavsiddhartha370 Жыл бұрын
Experienced lessons from legendary persons 👏🙏👍 needed valuable information for this generation thanks so much sir.. from anantapur 🙏