సూపర్ అండి ఇంటర్వూ చాలా బాగుంది.all the best మీరు మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటున్నాను
@narayanarao7354 ай бұрын
Super sir meeru Hero and Director and music Director also ❤🎉
@giribabu19634 ай бұрын
కృష్ణా రెడ్డి గారు మంచి వ్యక్తి, ఆయన ఈ ప్రాజెక్టు గొప్ప success అవ్వాలి
@md.fairozbasha12534 ай бұрын
Gud Interview సర్ మీ తెలుగు ఉచ్చారణ & మాట్లాడే విధానం పదాలు యాస అంతా అచ్చం మా తూ.గో జిల్లా యాస లాగ ఎంతో అందంగా చాల బావుంది సర్, అంతపెద్ద డైరెక్టర్ అయ్యుండి అస్సలు గర్వం లేకుండా చాలాబాగా హుందాగా మాట్లాడారు, ఇప్పటి డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు ఒకటి రెండు హిట్స్ రాగానే పెద్ద తోపుల్ల ఫీలైపోతారు, వాళ్లు మిలాంటివారిని చూసి నేర్చుకోవాలి
@shadowshiva97024 ай бұрын
కృష్ణా రెడ్డి గారు నిత్య కృషీవలుడు...వయసుదేముంది ముందుంది చిత్రాల మోతర...we are waiting sir to support ❤❤❤❤
@LokeshLokesh-gr7lm4 ай бұрын
శుభలగ్నం సినిమా అంటే నాకు చాలా ఇష్టం సినిమా కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా నిన్ను చూస్తూనే ఉంటాను సినిమా వారం రోజుల కిందట కూడా చూశాను😍❤
@adarshguptak4 ай бұрын
I respect and appreciate him for 2 things: 1. as someone who became very successful in any field without a background or launching, ie. self-made. 2. as a maker of decent, respectable and entertaining films without objectionable content.
@sankar444444 ай бұрын
స్వప్న జీ, సూపర్ ఇంటర్వ్యూ 👏👏. గ్రేట్ కృష్ణ రెడ్డి గారు
@sruthivennelachannel1728teluguАй бұрын
Sir Great Sir Miru🙏🙏🙏
@professorschannel90584 ай бұрын
మీ ఎనర్జీ కి హ్యాట్సాఫ్ సార్, రియల్ హీరో మీరు..
@kathulanagaraju31024 ай бұрын
Sweet sweet sweet intereiw,all the best for your new movie
@PrasadKothamusicchanel4 ай бұрын
జంద్యాల గారి తరహాలో స్వచ్ఛమైన కామెడీ మి సినిమాల లోనే చూసాం సార్.
@lalithashivakreddy91244 ай бұрын
🎉 well come sir I also wating because good person do society good feeling coming
@brahmavadlatelugusongs96144 ай бұрын
Tollywood wants this type of directors 🎉🎉 welcome back sir. Waiting for your movies
@sruthivennelachannel1728teluguАй бұрын
Really you are inspiration to everyone Sir🙏🙏
@MaheshDharini4 ай бұрын
Grate man.Grate human being.Grate Director.God bless you sir for your comeback.All the best sir.
@naveenguduru9414 ай бұрын
Come back Strong Sv Krishna Reddy gaaru
@NaveenaTrends4 ай бұрын
Sir meeru chala goppa director andi mi cinemallo chala manchi msg vuntundi..kutumbham tho kurchuni chudagala cinemalu..mi lanti vallu inka inka cinemalu thiyali sir..meerala pedda gap thiskovatam asalem bagaledu ikanundi me movies maku kavali..ippati vallaki mi movies avsaram sir please malli movies cheyandi..inka gap vaddu..we r eagerly waiting for ur movies
@vasu31894 ай бұрын
SV Krishna Reddy is very clean director…family movie director…
@sreedevikadiri82734 ай бұрын
Mee movies anni chusanu sir raboye movies anni chusthanu ❤❤
@yakshithrao91684 ай бұрын
Sir All the best
@shanmugamp-mt4oc4 ай бұрын
కృష్ణారెడ్డి గారు 🙏🌹❤️❤️❤️ నా కృతజ్ఞతలు 🌹🌹🌹❤️❤️
@sankar444444 ай бұрын
4:00 start 🙏 👍 👏
@anjaligangineni93623 ай бұрын
Great fan of Krishna reddy garu. 🙏❤️👍
@TirumalaDevi-864 ай бұрын
Meeru director substance but not hero sir, your ideas are gpod but hero గా facial expressions suit కావు sir. You are intelligent, face suit కాదండీ. Best as director.. we all love you for your slills.
@gramaphone2834 ай бұрын
Super star krishna powerful movie number one industry hit unforgettable sir your screen presence is amazing. Waiting to watch your new films
@Sri-yb4jo4 ай бұрын
Come back sir , but don't tell your plans in public platform.....క్రిమికీటకాలు ఉన్నాయి society లో...... జాగ్రత్తగా ఉండండి
@sreegurukrupavemana71154 ай бұрын
అవును నిజమే వారు అన్ని ఆలోచనలు చెప్పేస్తున్నారు
@నందకమ్ఛానల్4 ай бұрын
"కర్మలను ఆచారిచ్చుటయే నీకు అధికారం కలదు. దాని ఫలితం మీద కాదు". అట్లు అని కర్మలు ఆచరించుట మాన రాదు.
@ashokboddu22944 ай бұрын
Krishna garu chala emotional ga chapalanukuntunaru.anchor light thisukundi.edo mataladala ani matladuthundi.invole ayye ayyana nundi enkka chala emotional story bayataku thiyoochu.this is true
Sir, You are a gentleman and always looks very very young & handsome. Great person 🎉🎉🎉
@dendetisubbarao1964 ай бұрын
welocome reddy garu
@vijji-sonusood12344 ай бұрын
Super sv krishna reddy gaaru.... Love u lot as legendary director ❤❤❤
@shaikrafi24724 ай бұрын
Krishna Reddy sir super director Andhra Pradesh
@SathvikJala4 ай бұрын
నాకు ఇష్టమైన హీరో అండ్ డైరెక్టర్ sv కృష్ణారెడ్డి గారు
@rajesh889964 ай бұрын
Im big fan for you and your movies form childhood sir
@maruthirao69504 ай бұрын
Super sir...we are waiting for your movie
@GorleRamakrishna-es3mz2 ай бұрын
Anna super
@DuufCivi4 ай бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉congratulations sir your beautiful movie
@anuradhakmn164 ай бұрын
Sir, I like all your films. Please make your style of movies with God comedy touch😊
@sandeepteja0803 ай бұрын
కృష్ణారెడ్డి గారు నేను మీకు పెద్ద ఫ్యాన్. మీ సినిమాలు అన్ని చూసాను, ఎంతో చక్కగా ఉంటాయి. ఇప్పటికీ యూట్యూబులో చూస్తూ ఉంటాను. ముఖ్యంగా మీ మ్యూజిక్ అంటే నాకు ఎంతో ఇష్టం. మీ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యి ఉండవచ్చు, కానీ మీ మ్యూజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అంత బాగుంటాయి మీ పాటలు. రోజుకి ఒక్కసారి ఐన మీ పాటలు వింటాను. దయచేసి మీరు మళ్ళీ సినిమాలు చేయండి. మ్యూజిక్ చేయండి. గ్యాప్ ఇవ్వవద్దు. కనీసం ఇయర్లీ ఒక్క సినిమా చేయండి. మాకు మ్యూజిక్ ఇవ్వండి. మీ వీరాభిమాని. Thank you sir.😂
@durgaprasad69533 ай бұрын
Sir meru super nd Mee movies Anni kuda super hit And meeru......Devotional Movie okati teesty chala baguntundhi sir asalu ala devotional movies nd story unna movies ravadam leydu
@lalithashivakreddy91244 ай бұрын
iD dream midea people's do this type person s interview this is very good 🎉 very nice because this society use
@hanumantharaokodimala95504 ай бұрын
Krishna Reddy garu, Please give chances to upcoming youth with talent. It will be win-win situation to all . But take senior hero or heroines. Supporting staff - all must be young tharang from different languages - dance master, music, fighting, VFX etc. Feel you are new and it is your debut cinema. All the best
@vasuchundi35584 ай бұрын
Legendary Director SVKR
@DuufCivi4 ай бұрын
❤medum brilliance timing ❤❤🎉🎉🎉🎉
@AdhyaProjects3 ай бұрын
Sir good knowledge video sir
@shrawankumar53004 ай бұрын
Great director ❤
@siri81204 ай бұрын
God bless you sir 👨👩👧👨👩👧👦👨👩👧👧👨👨👦👨👨👧
@toomrameshyadav34894 ай бұрын
Hai sir we are waiting your movies ❤
@venkatdigital21183 ай бұрын
సార్ మీరు మాట్లాడుతుంటే ఒక మంచి మనిషి సక్సెస్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన టాలెంట్ మామూలు టాలెంట్ కాదు అప్పట్లోనే ఘటోత్కచుడు మూవీ తీసి సంచలనం సృష్టించిండు ఇప్పుడు మనం చూస్తున్న రోబో అప్పట్లోనే తీసి సంచలనానికి మారుపేరు అయ్యిండు అది కదా ఆయన టాలెంటు సార్ మీరు చాలా సినిమాలు తీయాలని మనస్పూర్తిగా ఒక అభిమాని🙏🙏
@ravim31574 ай бұрын
Nice Krishna Reddy garu. All the best
@KiranKumar-zy6vf4 ай бұрын
Top Hero songs highlight
@siddaiahtadiboyina89163 ай бұрын
Very good director
@papannagarisreenath32133 ай бұрын
Sir we are waiting sir
@aditechworld30074 ай бұрын
Superb sv Krishna Reddy gaaru
@Nirmala-g4k9d4 ай бұрын
All the best sir !
@Cristiano77-cr-u1m4 ай бұрын
Waiting Sir
@nagarajuchittela97164 ай бұрын
Waiting for your movies sir 👌👌👌
@vasu31894 ай бұрын
Very good director once upon a time…every time he says he is going to direct…but living in dreams 🎉😂
@chilamkurtivraghu33164 ай бұрын
గొప్ప డైరెక్టర్స్ చాలామంది, ఔట్డేటెడ్ గా వుంటున్నారు. కొంచం ఆలోచాన మార్చి అప్డేట్ అవ్వగలిగితే అద్భుతాలు చెయ్యొచ్చు. వారి హావభావాలు మాట్లాడేటప్పుడు, చూసుకోవాలి. ఇంకా ఆ కాలం లోనే వుండిపోయారేమో అనిపిస్తుంది.
@gorlishome4 ай бұрын
కృష్ణారెడ్డి గారు చాలా ఐడియా లు చెప్పారు అవన్నీ చేయగలరా? ఆయన వయసు అనుమతిస్తుందా? అవ్వాలి అని కోరుకుంటున్నాను....
@lakshmireddy58754 ай бұрын
Krishna Reddy garu hat's off 🎉
@pavithrareddy45574 ай бұрын
గుడ్ అన్న మేము సినిమా కోసం వెయిటింగ్
@kesavakishorekumarkongalav50404 ай бұрын
Super డైరక్టర్
@bandalarajesh95184 ай бұрын
Sir good 👍👍👍
@abburisriharirao797317 күн бұрын
👌👌👌👌
@reddy19344 ай бұрын
waiting for next movie from SVK sir
@satishkumarrayavarapu50544 ай бұрын
great director, Sir I need an oppertunity
@Asifff23153 ай бұрын
Supur.ser
@Sapnashok24682 ай бұрын
అప్పట్లో అయన సినిమాలు... మిస్ అయ్యేవారిమ్ కాదు... ప్రతి మూవీ చూసాను
@lakshmanvemu4394 ай бұрын
Great director
@vikrammarkudu4 ай бұрын
super director
@YakhoobSk-me5tl4 ай бұрын
Supar👌👌👌👌👌👌👌💐💐💐
@viswabhaigaming36084 ай бұрын
👌👌👌
@sivaganeshpyla54954 ай бұрын
Great director..Great movies....
@psrkreddy4 ай бұрын
Great director and good interview I hope he is not feeling good and I felt he is fatigue/shortness of breath
@rajasekharreddy20624 ай бұрын
Self confident man.I heard that he will wear daily new clothes.He has to update to the present trend.
@devaraju88654 ай бұрын
S.v.krishnareddy acted in four movies 1.UGADI 2.ABHISHEKAM3.SAMBHARAM 4.ANDARU BAGUNDALI
@AdhyaProjects3 ай бұрын
Sir me lanti directors ravali sir
@nagyerrojula4 ай бұрын
యమలీల 👌👌👌
@santhoshkumarpandrangi25764 ай бұрын
We are waiting andii
@j.narendharreddy95303 ай бұрын
సార్... నాకర్థమైంది.. మీరు యు ట్యూబ్ గురించి చేప్పిన సందర్భం..... దొంగ నా..... లు సినిమా థియేటర్లు వాళ్ళ ముడ్డి కింద ఉంచుకున్నారు.... వాళ్లకు తెలువదు యు ట్యూబ్ కన్నా గొప్ప ఏమి కాదని..... ము తోడ్ జవాబ్ 👌👌👌👍👍👍
@kkpveerareddy86664 ай бұрын
best of luck sir
@KoundinyaKoundinya4 ай бұрын
🙏🙏🙏❤️❤️❤️
@GopalGopal-k6n4 ай бұрын
శ్రీకృష్ణ రెడ్డి గారు స్వప్న గాని నమ్మకండి చాలా వేటగా నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి వెటకారంగా మాట్లాడుతున్నారు
@ThindiThippaluvlogs4 ай бұрын
అవును అది డబ్బా ముండా దానికి అక్రమ సంబంధాలు గురించి కావాలి ఇలాంటి మంచి మాటలు వినలేదు
@yakshithrao91684 ай бұрын
Sir Namaskaram
@Yadavillisaisivani4 ай бұрын
We are waiting for your new movies
@MOVIEREVIEWS52294 ай бұрын
Hi krishna Reddy Garu
@mishu63634 ай бұрын
4 days nunchi no energy to cook or work. and finding a video to boost energy. got today
@chitteswamy16924 ай бұрын
Dont varry sir you are moot tallented thappaka manchi roonulosthai❤ memu devunni bhalanga vedukuntunnamu
@YR_motivation7004 ай бұрын
టాప్ హీరో సినిమా సూపర్ హిట్
@prasad2284 ай бұрын
Family Man ..KR sir ...💞✍
@ramojuchinna85854 ай бұрын
గోదావరి జిల్లాల యేసలో ఇప్పటి క్లియర్ గ మాట్లాడుతున్నారు sir.... మీకు శతకోటి వందనాలు sir
@User-if9il11st7w4 ай бұрын
So what my bamboo?🤣🤣🤣🤣
@premsagarboinpallyrao87884 ай бұрын
చాలా చేస్తా అంటున్నాడు,అవి మాటలుగా మిగిలిపోకూడదు
@vvvvvd1114 ай бұрын
E madya recent ga oka movie release chesaru (Organic Mama Hybrid Alludu) assalu baagoledu sir... Please malli ilaanti cinema lu teyyakandi ..... Mi mida maku chala hopes unnay
@chirunaiduchiru19394 ай бұрын
❤
@venkataramanakatru11483 ай бұрын
🎉
@GopalGopal-k6n4 ай бұрын
ఒక శుభలగ్నం అంటే సినిమా తీయండి సార్
@rameshg79044 ай бұрын
Reddy ఆర్గానిక్ సినిమా ఎలా తీసావా అనిపిస్తుంది.how investors believe now after seeing it..
@aditechworld30074 ай бұрын
ఎవరికైనా ఎస్వీ కృష్ణారెడ్డి ఫోన్ నంబర్ తెలిస్తే చెప్పండి ప్లీజ్ అతనికి plus అవుతుంది