1కోరింథీయులకు 16:2 నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
@bharatbharatindian61992 ай бұрын
Good
@KommukuriPrasadarao2 ай бұрын
అపో.కార్యములు 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
@Prashanthpanjugula2 ай бұрын
Praise the lord ❤
@lintaalintaa70963 ай бұрын
Amen....
@fortuneequipments95423 ай бұрын
🙏Amen
@Akashkunshikartopic3 ай бұрын
Priese the lord anna 🙏🏻 🙌🏻 😍
@kyb.7773 ай бұрын
మార్కు 16: 1 విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి. మార్కు 16: 2 వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా,
ఆదికాండము 2: 2 దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. ఆదికాండము 2: 3 కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
@gollamandalakishor5613 ай бұрын
వందనములు అన్నయ్య🙏🙏
@kakaraparthisrinu88913 ай бұрын
మత్తయి 12:8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను. లూకా 6:5 కాగామనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను. మార్కు 2:28 అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.
@RajeshRamadi3 ай бұрын
Vandhanalu Annaya 🙏
@prabhakarganta5293 ай бұрын
Amen
@PeddirajuJavvadi-nz8fy3 ай бұрын
Amen 🙏🙏🙏
@jesuspowersundayschool18063 ай бұрын
Please anna ఇది నాకు చాలా పెద్ద dobut అన్న. please ఈ topic gurinchi చెప్పండీ అన్న please ❤❤
@geetamgeetham22963 ай бұрын
💯 nijam thammudu 😭😭😭
@prudhviyeragada5253 ай бұрын
Amen ❤
@venkatbonthu48453 ай бұрын
Àamen
@SudhaSudha-tc7hr3 ай бұрын
Praise the Lord brother
@seekoludivya24853 ай бұрын
Praise the lord james annaya
@kyb.7773 ай бұрын
మార్కు 2: 28 అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.
@shabanaraja60733 ай бұрын
Praise lord pastergaru garu maa kutumbamu korku prey cheyandi pastergaru garu minlni kalisanu vizag lo scindiya church ki waxharu chala bogundi mi waqyam pastergaru maa ki aridu abdalu chesi business chesi chala chala loss lo undi epudu ayitey yemi ledu chala kastamulo unnanu prey cheyandi
@Sravanmarapaka2 ай бұрын
But what about this మత్తయి 28:1 విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.
@kartheek38622 ай бұрын
Mattai 28:1 chudandi anna , vishranti dinam gadichipoyina tarvata aadivaramuna ani undi ,dani batti mere cheppali
@eyeheart3863 ай бұрын
Avunu anna kontamandi na dagaraki kuda vachi Sunday kadu church ki veledi Saturday ne Church ki velli aradana cheyali Sunday aradana cheyakudadu ani cheparu koncham vivarana ivandi
@Justin_thinker2 ай бұрын
Naako doubt bro Ala ayithe old testament israel purpose untumdi kada manam old testament patinchala paul chala sarlu bodhinchinappudu darmasasthram patinchanavasaram ledu annatlu cheptharu deeniki evaraina vivarana isthara గలతి 2:21 2వ కోరింథి3:14గలతి3:2 నుంచి 3:5
@hunterprasthanth3 ай бұрын
..
@shabanaraja60733 ай бұрын
Praise lord pastergaru garu talli mata tewaru vinaledu nenu kumarti rakshana tisukunamu plzzz pastergaru devudu epudu worku maaku bratikincho uncharu kevalamu waqyamu dwara ne nenu jivinchutunanu yewaru Naku sahayamu ledu husband death ayipoyaru ilga undi paristiti kani devudu yondi ki wastarmu ki badh lekunda badipistunaru kumari mumbaiyalo parlour lo Pani chestundi pastergaru garu prey cheyandi
@Santhoshkumarbiddika3 ай бұрын
Annaya nannu kuda sanivaram ra sunday puta vellaku annaru annaya Sunday puta velle valu narkaniki vellipoturu adi devudu nirnayingchina visranti dinam kadu Ani ededo chepparu annaya Kani nenu valla mata vinaka sunday matarame veltunnam... E topic elagaina maku chepandi annaya
@SatyaKhandavalli-tr9zb3 ай бұрын
విశ్రాంతి దినమనకు యేసు ప్రుభూవెన్ నడు రిసర్రాక్షన్ నడు ఎవరు సమాజమాధిరము గా కుడలేదు ప్రదించడానికి పౌల్ పేతురు yeyanu నాట్ ఎవన్ వన్ పర్సన్ నాట్ worishing ఒన్ Sunday in new testament
@Sravanmarapaka2 ай бұрын
No
@vivo-su2ws3 ай бұрын
Bro meru chudandi Bible lo ney meku answer vundhi anna Acts 20:7 And upon the first day of the week, when the disciples came together to break bread, Paul preached unto them, ready to depart on the morrow; and continued his speech until midnight. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. It's not mentioned exactly as a Sunday in acts we found that the first day of the week the apostles gathered together for fellowship breaking bread and studying God's word We see that Jesus rose on the Third day which we called it as Resurrection day in our literally we called as Sunday which Is LORD'S day in Revelation 1: 10
@NarendraCool-w1z3 ай бұрын
ఒరిజినల్ బైబిల్ లో ఎక్కడ కూడా ఆదివారం అనే పదం లేదు అన్న తెలుగు బైబిల్ కొని చోట తపుగా తాజుమా చేసారు
@NarendraCool-w1z3 ай бұрын
అన్నయ యుదులు శనివారం విశ్రాంతిదినం , మనకి ఆదివారం విశ్రాంతిదినం అయితె,మీరు చదువుతుంది తెలుగు బైబిల్ ముందు పేజిలో హెబ్రూ గ్రీకుబాషలో తాజుమా చేయబడ్డది అని ఉంది,అంటేమీరు చదువుతున్నది లూకా,మత్తయిలో ఒరిజినల్ బైబిల్ లో ఆదివారం అనే పదం లేదు అంటే అసలు బైబిల్ తప్పా , బైబిల్ తాజుమా తప్పా..
@KarunakarB-hs5bv3 ай бұрын
అన్న ఒక్కసారి న్యూ testment లో మత్తయి lo Sunday అనే పదం undhi అలాగే ప్రకటన గ్రంథంలో కూడా undhi
@pearlvinepvcmeta29983 ай бұрын
సార్ తప్పుడు బోధ బోధిస్తున్నారు ఆదివారం అని ఆ కొద్ది వాక్యాన్ని చదివారు పూర్తిగా చదవండి సార్ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజాము మత్తయి 28: 1, ప్రభువు దినాన్ని కూడా తెలుసుకోండి సార్ బైబిల్ పూర్తిగా చదవండి, బైబిల్ ప్రకారం బోధించండి సార్ సొంత తెలివితేటలు వాడొద్దు ప్లీజ్ సార్
@gudipatiprabhu30662 ай бұрын
Correct sir SDA CHURCH is correct
@ravipandala2 ай бұрын
Brother, Ten Commandments ఉన్నాయ, లేవా ???? 4 వ commandment enti???? ప్రభువు దినము correct ye...... God has never said to keep the resurrection day as holy.... God has blessed the Sabbath day (Saturday) it to be followed and added in Ten commandments as part of our lives.... Resurrection day is important because we have hope in Christ that we will also be risen and meet Christ in his second coming..... Please remember that Jesus Christ has followed Sabbath day.... and Jesus confirmed that he was not came to earth to rule out the commandments rather he followed........ On every Sabbath day, I.e., on Saturday he was keep on preaching....People were surprised and astonished with his wisdom and the way of delivering the word..... That means Jesus also followed the Sabbath and showed the way to us to be follow the same..... It's not Jewish preach or something else.... Idhi మనకి దేవుడైన యెహోవాకు నిబంధన..... ఆయనే srusti కర్త అని సకల జనులు తెలుసుకొనుటకు ఒక నిబంధన...... Jewish people were not believe in Jesus Christ thats why they don't have peace, but as a true Jesus Christ followers we have to follow the commandments and keep hope that we have heaven through our saviour Jesus..... My humble request to you to read the Bible thoroughly and ask Holy Spirit to get understand the word in correct way.... No personals please.... Thanks