Tap to unmute

Divya drusthi mantra / kundalini mantra / దివ్య దృష్టి మంత్రం / NAGA MUDRA / NAGA MUDRA CHANNEL

  Рет қаралды 103,558

NAGA MUDRA

NAGA MUDRA

Күн бұрын

Пікірлер: 209
@arjunbijlani2313
@arjunbijlani2313 3 ай бұрын
ఈ video చూసి లలితా సహస్రనామం చదువుతున్నవారు ఒక లైక్ చెయ్యండి
@SRINIVASARAODAMARASINGU
@SRINIVASARAODAMARASINGU 2 ай бұрын
నేను 20 సంవత్సరాల క్రితం.. 6 నెలలు లలితసహస్రణామాలు మ్యారేజ్ కోసం చేయాలనీ నిర్ణయం చేసుకున్నాను.. మంచిరోజు న మొదలుపెట్టాను... 4 వ నెలలో మ్యారేజ్ అయ్యింది.. నేను విడవకుండ 6 నెలలు.. పూర్తి చేసాను.. నా జాతకం ప్రకారం పిల్లలు late గ పుట్టాలి.. కానీ ఇద్దరు పిల్లలు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పిల్లలు పుట్టారు.. జ్యోతిష్యులు ఆశ్చర్యపోయారు... అలాగే నా జాతకం ప్రకారం పిల్లలు అంగవైకల్యం గ పుట్టాలి.. కానీ ఇద్దరు పిల్లలు మంచి ఆరోగ్యం గ పుట్టారు.. వాళ్లకు.. ఈ రోజు వరకు అందరు ఆరోగ్యం గా వున్నాము.. ఇదంతా అమ్మ దయ.. వీరు చెప్పినవన్నీ నాకు జరిగాయి.. మంచి జ్ఞానం అమ్మ ఇచ్చింది.. 🙏
@gouramolla_sanjeevareddy
@gouramolla_sanjeevareddy Ай бұрын
@@SRINIVASARAODAMARASINGU అప్పటి వరకు నువ్వు అబ్బాయి కాదేమో మరి
@BeautifulEarth.devotional
@BeautifulEarth.devotional Ай бұрын
6 నెలలు ఏ విధంగా సాధన చేశారు?
@SRINIVASARAODAMARASINGU
@SRINIVASARAODAMARASINGU Ай бұрын
@@gouramolla_sanjeevareddy మీ reply నాకు అర్ధం కాలేదు... అర్థమయ్యేలా వివరించండి
@SRINIVASARAODAMARASINGU
@SRINIVASARAODAMARASINGU Ай бұрын
@@BeautifulEarth.devotional ఉదయం నేను లేచింది మొదలు రాత్రి 12గంటల లోపు చేసేవాడిని.. ఈ విషయం మొదటిరోజే అమ్మవారికి చెప్పాలి.. ఏ ఊరు వెళ్లిన అనుకున్న సమయం లోపల చేసేవాడిని..
@gouramolla_sanjeevareddy
@gouramolla_sanjeevareddy Ай бұрын
@@SRINIVASARAODAMARASINGU పోరా
@gugulothsanthosh2208
@gugulothsanthosh2208 Ай бұрын
మీరు చెప్పే విధానం పద్దతి సూపర్ లలిత ఆమ్మ చాలా శక్తి దయ గల తల్లీ నేను కామాఖ్య ఆమ్మ క్షేత్రంలో జపం చేసేటప్పుడు మూలదార చక్రం షట్ చక్రాలు యాక్టీ వెట్ అయింది అంత కాళీ దీవెన
@PreethiY-fk7co
@PreethiY-fk7co Ай бұрын
చాలా మంచిగా చెప్పావు అయ్యా ఆ అమ్మవారు నిన్ను చల్లగా చూడాలి ఇంకా ఇలాంటి మంచి విషయాలు చెప్పటానికి నీకు ఇంకా శక్తి నివ్వాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను నమస్తే బాబు చల్లగా ఉండు
@SubhashiniKasireddy
@SubhashiniKasireddy 2 ай бұрын
లలిత సహస్ర నామం చదువుతూ ఉంటే మెహంలో తేజస్సు కనిపిస్తుంది.
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
అవును
@attadabharathi1194
@attadabharathi1194 29 күн бұрын
@@SubhashiniKasireddy miru rojuki Anni times chaduvutharu
@ksrinivas2280
@ksrinivas2280 2 ай бұрын
మీరు చెప్పిన చాలా విషయాలు నా జీవితంలో కూడా జరిగాయి గురువుగారు కానీ మాకు అర్థం కాలేదు అది అమ్మవారు పెట్టిన పరీక్షలు ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది స్వయంగా అమ్మవారి నీ వాక్కు రూపంలో మాలాంటి వాళ్లకు తెలియజేస్తుందని భావిస్తున్నాను ధన్యవాదాలు గురువుగారు❤❤❤
@uppalasrinu9066
@uppalasrinu9066 3 ай бұрын
అమ్మవారి గురుంచి క్లుప్తముగా చాలా మంచిగా చెప్పారు శుభం భూయాత్
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
Thanks for your support
@SujathaTholupunuri-nz2hi
@SujathaTholupunuri-nz2hi 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏చాలా బాగా చెప్పరు మీరు అందరికి మంచి జరగాలి అయ్యా
@RealmeramV
@RealmeramV Ай бұрын
మీరు చెప్పేది అక్షరాలా నిజం అమ్మను మనం ఎంత ప్రేమిస్తే ఆమె అంతగా మనకు u దగ్గర అవుతుంది మనల్ని అంటి పెట్టుకొని ఉంటుంది ఇది అక్షరాలా నిజం
@tsomasundarareddy3114
@tsomasundarareddy3114 3 ай бұрын
స్వామి మీరు చాలా అద్లుష్ఠవంతులు స్వామి జై గురు దేవ
@chenmillaumadevi6402
@chenmillaumadevi6402 Ай бұрын
శ్రీ మాత్రేనమః నీ అనుభవాన్ని చాల చక్కగా వివరించారు 💯 నిజం బాబు నాలో చాలా మార్పులు వచ్చాయి.నీ అనుభవాన్ని శర్ చేసినందుకు వృదయా పూర్వక ధన్యవాదాలు , జయం కలుగుగాక 🙏🙏👏👏
@gnaneswarm9448
@gnaneswarm9448 23 күн бұрын
జై భవాని మాత. మీరు. చాలా. చక్కగా. వివరించారు. జై భవాని మాత
@lakshmiNarayana77713
@lakshmiNarayana77713 2 ай бұрын
Real Experience Real Truth...Thanks Anna..Amma manasu manaki telusu...Amma Raksha Sarva Jagad Raksha
@ratnareddykonala578
@ratnareddykonala578 3 ай бұрын
Respected Sir, Until today I am having some doubts regarding when doing Pooja. By your words I can clear my doubts. Thankyou very much. Your word to word are golden words. Once again Thankyou Sir.
@girijapavansivapavan7012
@girijapavansivapavan7012 6 күн бұрын
చాల చక్కగ చెప్పారు. ధన్యవాదాలు.
@kishorebabu.kishorebabubab8682
@kishorebabu.kishorebabubab8682 2 ай бұрын
చాలా అద్భుతం గా. చెప్పేరు అమ్మ దయ
@vinodchekka-k8z
@vinodchekka-k8z 10 күн бұрын
Chala bhaga cheparu ammavari gurnchi
@umadevik8499
@umadevik8499 28 күн бұрын
మంచి విషయాలు చెప్పారు.చాలా బాగుంది
@sujanagopisety5198
@sujanagopisety5198 2 ай бұрын
Pranayamam cheyadam start chesanu,5mons avutundi,blood pressure perigindi,tablet use chestunnanu.B.p normal ki vastunda,tablet stop cheyagalana lada ani bhayanga vundi.food lo care tesukunnanu,dosage taggincharu,edanta ammavari aaradhana valana ela jarugitunda.gastric trouble kuda vachindi,medicines use chesanu.shatchakra sadhana start chesanu.
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
Normal meditation cheyandi
@balanarasimha
@balanarasimha 3 ай бұрын
అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏
@devichepuri770
@devichepuri770 Ай бұрын
Chaala baaga chepparu amma gurinchi, meeru chepthuvunte, amma vaare cheppinattu anipinchindhi, purthiga vinnanu, inka vinalanipinchindhi, anthaa amma dhaya🙏🙏🙏
@RajuMyakala-kn7ix
@RajuMyakala-kn7ix 20 күн бұрын
Nenu kuda amma thalli mathanu ma gudiki velluta meeru Chala Baga chepparu
@OreWa_Tsuyoi
@OreWa_Tsuyoi 10 күн бұрын
Ammavarii gurinchi chala chakkaga vivaristunnaru nenu oka friday morning amma gudiki vellanu na yokka health problems gurinchi cheppukuntu vunna na venuka evvaru leru kani naku venuka daggaraga manchi smell adi ento kuda विवरींचलनु alanti pula vasana nenennadu eruganu archana complete ayentavaraku aa smellnu aswadinchanu chala manchiga anipinchindi mallli 5week ku na problem solve iendi ñijame Meera Nadi amma pareekshalu pedutundi avi katinanga vuntai
@ravigaru9346
@ravigaru9346 20 күн бұрын
లలితా సహస్ర నామాలు గత కొన్నేళ్లుగా ప్రతిరోజూ పూజ లో చదువు తున్నా. ప్రతీ పదం యొక్క అర్థం తెలుసుకుని ఆస్వాదిస్తూ చదవాలి అప్పుడే అమ్మ అనుగ్రహం సంపూర్ణం గా లభిస్తుంది. నా అనుభవం ఏంటంటే అసలు కోరికలు తీరాలి అనే అల్ప మానవుల స్థాయినుంచి ఏ కోరికలు లేని నిర్వికార స్థితి కి జేరుకుంటాము. సహస్రనామాలు పూర్తిగా చదవలేకపోయినా మూడు లైన్ లు చదివితే అంత ఫలితం వస్తుంది. శ్రీమదాభ్ గవ స్వరూప ముఖ పంకజ నుంచి మూడు లైన్ లు అమ్మవారి వర్ణన శిరస్సు నుంచి పాదాల వరకు. నాకు తెలిసి భద్రకాళి అన్న పదం సహస్రనామాలలో లేదు. మీరేమో ఉన్నట్టు చెప్పారు. ముఖ్యం గా మోక్షాపేక్ష తో యీ మంత్రాలు చదవాలి అంతే గానీ సామాన్య మానవుడిలా కోరికలు కోరకూడదు. మన అమ్మ కి తెలీదా బిడ్డకి ఎప్పుడు యివ్వాలో?
@NAGAMUDRA
@NAGAMUDRA 19 күн бұрын
Nenu అలాంటి నామాలు చదవాలి అని చెప్పాను అంతే మోక్ష మార్గము లలితా సహ్రనామం
@gvnrao9918
@gvnrao9918 26 күн бұрын
ఓం జై శ్రీ మాత్రే నమః ఓం జై శ్రీ రామ్..
@satyanarayanayellambatla4722
@satyanarayanayellambatla4722 22 күн бұрын
శ్రీ మాత్రే నమః. మీరు అమ్మ అనుగ్రహం అను పోందిన సిద్ది పురుషులు. శ్రీ మాత్రే నమః.
@SitaDeviMantena
@SitaDeviMantena 3 ай бұрын
అమ్మడు చాలా బాగా చెప్పారు .ధన్యవాదములు🙏
@hariprasad-uo2jx
@hariprasad-uo2jx Ай бұрын
Thank you chala baga chepparu babu amma dhaya ఉంటే అన్ని వున్నట్లే
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 16 күн бұрын
Om Sri Mathre Namaha 🙏♥️ from Andhra Pradesh Srikalahasti 🙏🙏
@gopalcreations8615
@gopalcreations8615 3 ай бұрын
Nijam nenu kuda Ila chela experience chesanu. Kani nenu kevalam amma sthoralu patalu sahasranamalu vuntu padukuney vadini antey. Time vunapudu kunkuma archana cheskuney vadini. Okasari amma ani pilisthey vadhalakunda mimalni kapadey thali. Aa Lalitha matha. Nijam 💯
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
ఆమె భక్తివశ్యా భక్తికి వశం అవుతుంది
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
చాలా సులభంగా ప్రసన్నం అవుతుంది
@chigurusuvarna
@chigurusuvarna 2 ай бұрын
Thank you nani chalabaga chepparu nenu kuda chaduthanu kani meru chalabaga chepparu thanks
@pharmacytub
@pharmacytub Ай бұрын
Okay sathvishayam meeda matlaadi manchi satsangham ayinattu undi Sri mata anugraham mana andari meeda undaali 🙏
@suvarnathanda8438
@suvarnathanda8438 3 ай бұрын
Abba .....yentha chakkaga chepparante,,,,,naaku maatalu raavatledu. Naa manasu lo unna ooha lu, bhaavaalaki akshara roopam ivvaleka poyaanu. Thank you so much for your valuable information. Nenu Amma navaratrula kosam waiting. Mani dwepam slokas nerchukuntunna. Lalitha sahasra Nama paarayana chestu unta. Mani dwepam slokas nerchukuntunnappudu highly energy andi. Naaku kuda shubranga Leni place, abusive language unna place lo undaali ani anipinchadu .
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 3 ай бұрын
దుర్గమ్మ కీ జై🙏
@Bhakthichaithanyam
@Bhakthichaithanyam 3 ай бұрын
Chala chakkaga...Baga chepparu 🙏🏻🙏🏻🙏🏻
@Lakshmi-em4kt
@Lakshmi-em4kt 3 ай бұрын
బాగుంది బాగా చెప్పారు అమ్మ వారి గురించి తెలియని విషయాలు చాలా కూడా తెలుసుకున్నాము బాగుంది
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
Thanks for your support
@AnuradhaChamala
@AnuradhaChamala 3 ай бұрын
Chala baga Chappavunayana
@revathidivyani
@revathidivyani 3 ай бұрын
Chala Baga chepparu. Meeku dhanyavaadalu
@kshatrijayasree987
@kshatrijayasree987 14 күн бұрын
Thanks andi Chala baga chyeputhunnaru lalitha sahasranamasthromamu chduvuthunnanu e roju nundi ammavari Dhayanamu chyeddamu anukuntunnamu ammavari Krupa me video kanabadindi correct time ki kanabadindi antye ammavari Daya Karuna na pai unnatt kada andi chal 🙏 🙏 0m Sri mathye namahai
@RajuRaju-yw1je
@RajuRaju-yw1je 2 ай бұрын
Thank you brother,nenu kuda parayanam chestanu
@uppalasrinu9066
@uppalasrinu9066 3 ай бұрын
గురువులు ఉన్నారు స్వామి అంతటి సమర్ధులు ఇప్పటికీ ఉన్నారు
@Varthali467
@Varthali467 3 ай бұрын
Chala Baga vivarincharu. Dhanyavadalu🙏
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@Varthali467 Thanks for your support
@nagajyothi5398
@nagajyothi5398 2 ай бұрын
I am learning reiki... In that process I am able to connect your each Nd every line.. perfectly it is matching.. and few I have to adapt to continue to be in this journey. Thanks for the flashback to my journey to identify.
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
Reiki ante arthamkaledu
@nagajyothi5398
@nagajyothi5398 2 ай бұрын
Reiki is a course where we learn to receive energy from the universe to heal our body physically, mentally, emotionally through chakras and also some other points also. In the process of meditation for chakras.. what ever u said about kundalini chakra and angna chakra... I am able to connect ur sentences . Thank u somuch
@Rish739
@Rish739 Ай бұрын
@@nagajyothi5398 where do u learn reiki?
@shaikbeebi9656
@shaikbeebi9656 2 ай бұрын
Amma gurichi challabaga chapparu
@jayalakshmi-wi4fc
@jayalakshmi-wi4fc 3 ай бұрын
Thank you so much 🙏🏻🙏🏻 Very nice video
@kameswarimamtrala2213
@kameswarimamtrala2213 3 ай бұрын
🙏🙏 avunandi, meeru cheppinatlu nannu amma parikshisthunnaru. 11days 11times chadavali ani chepithe modalu pettenu, anavasaram ga godavalu, karanam lekunda thitlu, padavalisi vachhindi, yellundiki complete avuthundi.
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@kameswarimamtrala2213 అయితే సంతోషపడండి మీలో సహనానికి కోపానికి పరీక్ష పెడుతుంది అమ్మ ఈ బాధలు ఎక్కువ రోజులు ఉండవు ఎవ్వరి మీద కొప్పడకండి త్వరలో అనుగ్రహిస్తుంది కొంచెం ఓపిక పట్టండి
@pothurajudomapothuraj7062
@pothurajudomapothuraj7062 Ай бұрын
Your words good 🙏🙏🙏 very great sir thank you
@ramprasadkotla8208
@ramprasadkotla8208 2 ай бұрын
Thank you 🙏🙏🙏 bagachepperu
@mahalakshmitoolroomservice257
@mahalakshmitoolroomservice257 2 ай бұрын
Thank you so much🙏🙏🙏 sri matre namaha🙏
@Madesh.N-r6i
@Madesh.N-r6i 2 ай бұрын
Nenu.sahasranamam.30r0junichi.cheshunnanu.meeru.cheppinavanni.naku.jeruguthondi.aamma.nannu.parishishendi.eeparishalo.nenu100ke100%theselaga.deevicchadi.gurugaru
@sridevi2579
@sridevi2579 3 ай бұрын
Jai lalithmba chala chakk ga cheppru
@saikummar1012
@saikummar1012 3 ай бұрын
Chalabaga chepparu
@bhavanapratapani9961
@bhavanapratapani9961 2 ай бұрын
Thank u for this
@Happyreturns..
@Happyreturns.. 3 ай бұрын
Sree matre namaha ... Prati mata midhi ani muthyam andi
@ramreddy4633
@ramreddy4633 3 ай бұрын
Chala bagundi❤
@yarlagaddasatyanarayana4072
@yarlagaddasatyanarayana4072 3 ай бұрын
Thank you
@rudramaworld7696
@rudramaworld7696 3 ай бұрын
THANK YOU sir.
@ramreddy4633
@ramreddy4633 3 ай бұрын
Thank you ❤
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
You're welcome 😊
@lathabare386
@lathabare386 Ай бұрын
ఓం శ్రీ మాత్రె నమః ఓం నమః శివాయ
@ravindrababu5549
@ravindrababu5549 3 ай бұрын
dhanyavaadamlu🙏🙏🙏
@dfe2013
@dfe2013 3 ай бұрын
Lalitha nama japam cheparapl
@beyblade7669
@beyblade7669 3 ай бұрын
Thank you universe 🙏🏻 Thank you god🙏🏻🦋
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
You are so welcome
@sureshnandipe8502
@sureshnandipe8502 Ай бұрын
🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻
@hemurenu7670
@hemurenu7670 3 ай бұрын
Om Sri Lalitha devi namaha🙏🙏
@devichepuri770
@devichepuri770 Ай бұрын
Jai bhavani🙏🙏🙏
@YSDEVUDU-gz9ww
@YSDEVUDU-gz9ww 3 ай бұрын
Sree matre namaha
@anupadmaja8875
@anupadmaja8875 3 ай бұрын
Guruvulu unnaru andi. Siddeswarananda bharati garu,vaddipatri gaaru lanti goppa mantravettalu unnaru
@modemramachandraiah8038
@modemramachandraiah8038 14 күн бұрын
Meeru adhyathimikamaina aloukamaina Dyana sadhana tho atmadharshanaanni pondhe vidhaanaanni thelapandi.
@UmaMaheshwari-fq6of
@UmaMaheshwari-fq6of 17 күн бұрын
శ్రీ మాత్రే నమః
@mallikarjunaraopulipati7512
@mallikarjunaraopulipati7512 2 ай бұрын
Amma chaala manchidi.challanitalli. bhayapadavaddu.
@krishnavani1926
@krishnavani1926 2 ай бұрын
Jai mata di 🙏🙏🙏
@Naveenkumar-gf6bh
@Naveenkumar-gf6bh 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@padmabommaraju7806
@padmabommaraju7806 3 ай бұрын
Om Sri matrenamaha pahimam rakshamam
@vishwabangalore6644
@vishwabangalore6644 3 ай бұрын
Brother... Beejaaksharalu annavuu kadha... Vaatithi kuda oka video chei brother.... Please.... Needhanamaina....clear ga chepthunnavu ... Just now am diverting towards God worship process and your video helping me in that direction.. Oommm. Sri matranamaha...
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
నేను జపం చేసిన బీజాక్షరాలు ఓం ప్రణవం ఐం సరస్వతీ దేవి బీజాక్షరం శ్రీం లక్ష్మీ దేవి బీజాక్షరం ద్రాం దత్తాత్రేయ స్వామి బీజాక్షరం మీకు జపమాల కూడా అవసరం లేదు 5 తో 10 mins timer పెట్టుకుని కాన్సంట్రేషన్ తో చేయండి నియమాలు పాటించండి పెద్ద పెద్ద మూల మంత్రాల కన్నా ఇవే బెటర్ తక్కువ సమయం లో ఎక్కువ జపం చేయొచ్చు అన్ని బీజాక్షరాలు ఆయా దేవతలకి కనెక్ట్ ఐతే ఓం బీజాక్షరం ఐతే ఇంకా బెటర్ అందరూ దేవుళ్ళకి కనెక్ట్ అవుతుంది Wish you good luck
@samhithaparneni1574
@samhithaparneni1574 3 ай бұрын
@@NAGAMUDRA నియమాలు కూడా చెప్పండి
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@samhithaparneni1574 Cheptanu ఇంకో video చేస్తాను
@guptabangaru9768
@guptabangaru9768 Ай бұрын
ఉపదేశం పొందకుండా చేయవచ్చా చెప్పండి లలిత పారాయణానికి ముందు ఆంజనేయ స్వామి అలాగే మరొకరి పూజ నిత్యం చేస్తారు ఇప్పుడు లలిత అమ్మవారి పూజ చేస్తే సహస్రనామ పారాయణ చేస్తే ముందు నుండి చేచేపూజ మానేయాలా నిత్యం పూర్వము నుండి చేచేపూజ మానేయాలా మా నలేంకదాదయ వుంచి తెలియజేయండి నమస్తే
@NAGAMUDRA
@NAGAMUDRA Ай бұрын
@@guptabangaru9768 ఏమీ మానక్కర్లేదు అన్ని పూజలు పూర్తి ఐన తర్వాత పారాయణ చేయొచ్చు
@ing7261
@ing7261 3 ай бұрын
Sri🙏🙏🙏
@jhansi7666
@jhansi7666 27 күн бұрын
Bangaru talli lalithamma..
@satishy2373
@satishy2373 2 ай бұрын
Om Sree mathrenamaha
@dfe2013
@dfe2013 3 ай бұрын
Varahi ammani epudu japam ceysvacha pl thondaragachepande lekapothe Lalitha upasan cheyavacha
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@dfe2013 Lalita upasana eppudaina cheyocchu
@swarnagowri6047
@swarnagowri6047 21 күн бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః శివాయ ఓమ్. 🕉️🙏🌙
@thadurivasantha7028
@thadurivasantha7028 2 ай бұрын
Meeru A bijaksharalu chadivaru
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
@@thadurivasantha7028 ఓం Aim శ్రీo ధ్రాం
@naray1ananarayana862
@naray1ananarayana862 3 ай бұрын
Bijayksari youvadi swami
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
I can't understand that what you are saying
@jaihind7385
@jaihind7385 3 ай бұрын
He ask to give bijaksharas
@sujanagopisety5198
@sujanagopisety5198 2 ай бұрын
Naynu videos lo cheppevi chusi,mantram guruvu evvakapiyina kuda naynu daily spatika malato sreem sriyi namah mantram 3yrs ga chestunnanu.financialga develop ayyanu kani ,guruvu lakunda mantra sadhana chestay yemanna disham pattukuntunda,homam yemanna cheyinchalsi vuntunda cheppandi🙏
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
Ledu chesukondi జపం
@OreWa_Tsuyoi
@OreWa_Tsuyoi 24 күн бұрын
Lalita parayanam cheyyalante kachitanga deeparadana cheyya andi
@NAGAMUDRA
@NAGAMUDRA 23 күн бұрын
దీపారాధన చేయకపోయినా పారాయణ చేయొచ్చు
@dfe2013
@dfe2013 3 ай бұрын
Nenu laletha kavacham chaduvu thunanu
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
Avunu chala shaktivantham ga panichestundi మమ అని వున్న చోట వేరే వాళ్ళ పేరు చేర్చి వాళ్ళ కోసం కూడా చదవొచ్చు నేను చదివాను మా పిన్ని problems 1 month lo solve అయ్యాయి 11 years నుంచి ఉన్న problems 1 month lo solve అయ్యాయి
@thadurivasantha7028
@thadurivasantha7028 2 ай бұрын
Anni sarlu parayana cheyamantaru eppudu cheyamantaru Lalitha stotram
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
@@thadurivasantha7028 రోజూ బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి సాయంత్రం చేయండి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అధిక ఫలితం వస్తుంది దేవతా సంచార సమయం అది రెండుసార్లు కుదరకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో ఒక్కసారి చేయండి అదీ కుదరకపోతే మీకు వీలైనప్పుడు పొద్దున్న మధ్యానం సాయంత్రం ఎప్పుడైనా చేయండి భక్తి వుంటేనే result vastundi ఇది ఒక్కటి గుర్తుంచుకోండి
@Bhakthichaithanyam
@Bhakthichaithanyam 3 ай бұрын
Naa pakkane undi nannu kapaduthundhani Naku Baga telusundhi....kani ....nannu thana aradhana...alochanlanudi endhuko.....? koncham koncham dhuram chestundhi........?😢 Koncham teliyacheyaru...plzzzz
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@Bhakthichaithanyam ala అనుకోకండి ఆమె అమ్మ నిన్ను ఒకలా నన్ను ఒకలా చూడదు. మీ చుట్టూ తిరుగుతూ వుండే negative evil energies నరదృష్టి నరఘోష మిమ్మల్ని దారి మర్లిస్తూ పూజలు స్తోత్ర పారాయణ చేయకుండా చేస్తాయి మీరు రోజు రెండు చెంచాల గల్లు ఉప్పు రెండు చెంచాల పసుపు నీళ్ళలో కలిపి స్నానం చేయండి difference మీకే తెలుస్తుంది
@sasibattiprolu524
@sasibattiprolu524 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@abhinav6118
@abhinav6118 3 ай бұрын
మంత్రం. చెప్పండి
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@abhinav6118 సహస్రనామంలో చాలా మంత్రాలు వున్నాయ్ కుండలినీ శక్తి ఆజ్ఞ చక్ర మంత్రాలు ఉన్నాయి
@madharshai017
@madharshai017 3 ай бұрын
MA intlo ammavariki kattlu vipandi Swami plz reply eyandi
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@madharshai017 చెప్పండి
@madharshai017
@madharshai017 3 ай бұрын
@@NAGAMUDRA samasyaki pariskaram kavali
@madharshai017
@madharshai017 3 ай бұрын
@@NAGAMUDRA naaku meeru tappa evaru Help cheyaleru
@amaravathiatluri
@amaravathiatluri 2 ай бұрын
entilo lalitha devi photo tho mathrame upasana cheyala
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
@@amaravathiatluri చేయొచ్చు తప్పు లేదు
@pharmacytub
@pharmacytub Ай бұрын
Guruvu evaru dorakanapudu oka mantram bhakti ga cheskovali ante ela mantranni sweekarinchochu?
@NAGAMUDRA
@NAGAMUDRA Ай бұрын
మూల మంత్రాలు కాకుండా నామ మంత్రాలు చేయొచ్చు
@dictatorgovind4716
@dictatorgovind4716 Ай бұрын
What is the mantra
@NAGAMUDRA
@NAGAMUDRA Ай бұрын
@@dictatorgovind4716 Video lo display చేశాను చూడండి
@ramakrishnayadav8972
@ramakrishnayadav8972 11 күн бұрын
Somi miku kudali jagrata i eda niku modo kanu wuda 🙏🏻
@VijayaJampala-cx7tx
@VijayaJampala-cx7tx Ай бұрын
❤❤❤
@gudellisrinivas5389
@gudellisrinivas5389 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@sridevisama5827
@sridevisama5827 3 ай бұрын
మీది ఏ ఊరు
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@sridevisama5827 భద్రాద్రి కొత్తగూడెం
@jabucherry3621
@jabucherry3621 2 ай бұрын
Namaskaram Andi guru gaaru... Mitho matladalanukuntunna nu... Nako avakasam ivvagalara....... Amma vaari upasana cheyali..... Margam cheppandi.... MahakaliMatha.... Eppudu natho ne unnnattu anipistaru... 🎉🎉🎉🎉 Swami adhe ento telsukovalani undi
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
@@jabucherry3621 Channel description లో contact details vunnai చూడండి
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
@@jabucherry3621 Ur Lucky person
@thadurivasantha7028
@thadurivasantha7028 2 ай бұрын
Vellulli thinarada etaina function lo ki velte varu vestharu kada konni chanal lo chepparu
@NAGAMUDRA
@NAGAMUDRA 2 ай бұрын
శ్రీ చక్ర పూజ చేసే వాళ్ళు తినకూడదు
@kameswarimamtrala2213
@kameswarimamtrala2213 3 ай бұрын
Amme complete cheyinchali, night complete ga nidra pattadu, chaduvuthunte feverish ga anipinchadam, roju repu cheyalenu ane anipisthondi.
@NAGAMUDRA
@NAGAMUDRA 3 ай бұрын
@@kameswarimamtrala2213 Negative energy ivundacchu Inka ala అనిపించినా భారం అమ్మవారి మీద వేసి చేయండి మనల్ని నమ్మి మన దగ్గరికి అమ్మవారు వస్తే మనం మధ్యలో వదిలేస్తే ఎలా అందుకే పరీక్ష పెడుతుంది ఇవన్నీ ఇంద్ర పరీక్షలు కూడా అయ్యుండొచ్చు వెనకడుగు అస్సలు వేయొద్దు నమ్మకంతో చేయండి అమ్మ మీకు అన్ని ఇస్తుంది
@OreWa_Tsuyoi
@OreWa_Tsuyoi 23 күн бұрын
Ayya Naku voice ravatam ledu 2months nundi continue ga matladataniki ravatam ledu nenu Durga aaradana chestanu mavuri grama devata ankalamma tallini pujistanu Amma temple ki regular ga velatamu na. Samasyaku solution cheppandi guruvugaru pz
@NAGAMUDRA
@NAGAMUDRA 23 күн бұрын
3 months tarwata cheptanu 3 months tarwata naa sadhana complete avuthundi
@dfe2013
@dfe2013 3 ай бұрын
R M Lakshmi chennia
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Bramha Muhurta Mantras for SUCCESS AND ABUNDANCE | Gayatri Mantra & Shiva Dhyana Mantra
29:51
Mahakatha - Meditation Mantras
Рет қаралды 2 МЛН