ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఎంతో మంది గురువులని, సదకులని చూసాను అందరు కూడా వారి అవసరాన్ని ఆసరా గా తీసుకొని మోసం చేసావల్లే కానీ. ఎటువంటి స్వార్థం లేకుండా మీ సహాయం ఆర్డించిన వారిని తప్పకుండ సహాయం చేస్తున్నారు. మీకు నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్న. 🙏🙏🙏
@aravalishakthi7402 жыл бұрын
Namasthe7
@mastanvalishaik22202 жыл бұрын
@@aravalishakthi740 మీలాంటి వాళ్ళకి మా పాదాభివందనం
@venkatanani97792 жыл бұрын
గురువూ గారూ పోతురాజు మంత్రం వివరించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నా నిత్యం పూజించు కునే మూల మంత్రం వివరించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnag11192 жыл бұрын
@@aravalishakthi740 swamy mi phone no evvandi swamy
@krishnamathurthi71762 жыл бұрын
@@venkatanani9779 poturajumantram
@suresh.edulanaidu98762 жыл бұрын
గురువుగారికి నమస్కారం, ఇలాంటి గొప్ప,గొప్ప మంత్ర విద్యలను ఏ స్వార్ధం లేకుండా అందిస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మీరు ఎలాంటి అపూర్వ విద్యలను అందరికి అందించటానికి ఆదేవుణ్ణి మీకు ఆఆయురారోగ్యాలు,అష్ట ఐశ్వర్యాలు,సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.గురువుగారు. అలానే గ్రామదేవత మంత్రం,సాధన వివరాలు తెలియచేయండి. గురువుగారు.....🙏🙏🙏🙏🙏🙏🙏
@manojmanu55418 ай бұрын
Thank you guruji
@MNagaPrasad-iv2ir8 ай бұрын
నాగ దృష్టి మంత్రం తెలుప గలరు, గురూజీ.
@madhavajanardhan79812 жыл бұрын
నో డౌట్ ఇది చాలా ఉపయోగకరమైన మంత్రం ఐతే సాధకుడు సాధన సమయంలోను ,తర్వాత ఉండవలసిన విధి విధానాల గురించి కూడా తెలిపితే చాలాబాగుంటుందని నాభిప్రాయం
@sampathgaddam247510 ай бұрын
Ammavari name thelupa galaru
@brbabu33392 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు అద్భుతమైన మంత్రం చెప్పారు ధన్యవాదాలు మీరు మీ కుటుంబ సభ్యులు సల్లగుండాలి
@mandulaveeranna5935 Жыл бұрын
Namaskar and Guru coronavirus mera naam a mobile number
@maddiletimahanandhi81402 жыл бұрын
గురువుగారికి శతకోటి కృతజ్ఞతలు,
@aravalishakthi7402 жыл бұрын
Thankyou
@satyanarayanakatanam2679 Жыл бұрын
ఓంశ్రీగురుభ్యోనమః🙏 గురువుగారి పాదభివందనాలు🙏🙏🙏
@TVSHOW-fr4lb Жыл бұрын
ఇతను కులాలు అడుగుతాడు ,ప్రాంతీయ భేదాలు కూడ ఎక్కువే .స్వార్దపరుడు...వాళ్ళ కులాల వారు మాత్రమే బాగుండాలి అనుకుంటాడు...
@aravalishakthi740 Жыл бұрын
అవునా...మీరు బాగా gamaninchare
@Radhavlogs456 Жыл бұрын
Eppudu enduku video lu cheyatam ledu guruvu garu
@mastanvalishaik22202 жыл бұрын
మీలాంటి గురువులు దొరకడం కూడా ఒక అదృష్టం అనే చెప్పాలి స్వామి 🙏🙏
@mbprashanth5892 Жыл бұрын
Guruvu gari number adigaru.guruvu gaaru icharu aa video lo solution chepara bro nenu kuuda problems valla happiness mottham Pogottukunna.😭.Bro guruvu garu chepara solution
@chegondalenin55952 жыл бұрын
గురువుగారు ఈ విద్య నేర్చుకున్న టైం లో మన దగ్గర ఏమేమి వస్తువులు ఉంచుకోవాలి అసలు ఎలా స్టార్ట్ చేయాలి
@LakshV17 күн бұрын
Guruji is om pattu or om phat
@jakkamvijayalaxmi10 ай бұрын
Ee prayogum bharana padakhunda emchayali guruv garu
@karrollagangadhar169Ай бұрын
Anubhava mantra shastram loni mula mantram thisukunna ilage kanipistunda guruji
@arjunchinthala2126 Жыл бұрын
గురువు గారు నేను దివ్య దృష్టి నేర్చుకోవాలని చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను గురువుగారూ మీరు మాత్రం ఉపదేశం ఇస్తారా గురువుగారూ
@aravalishakthi740 Жыл бұрын
ప్రత్యేక ఉపదేశం అవసరం లేదు..సాధన చేయండి. పలి స్తుంది
Namaskar and guruwar mantra Vidyalay images per Samay mobile number
@SavitiAnji-xb5sj Жыл бұрын
Anadari devulu devathal Kuda upayaga paduthunda ki sadana cheyala
@venkatasubramanyam80722 жыл бұрын
గురువు గారికి నమస్కారం ఇంటి అష్టదిగ్బంధన విధానాన్ని తెలుపగలరు
@aravalishakthi7402 жыл бұрын
Mana chaannel lo vundhi chudandi
@saranreddy3011 Жыл бұрын
ఈ మంత్ర సాధన కి గురు ఉపదేశం ఉండాలా?
@shaikrafi27307 күн бұрын
Shaikrafi ❤
@venkateswarraopaddam71749 күн бұрын
. దివ్య దృష్టి మంత్రం ఓం నమో భగవతే మమ త్రికాల ధర్శని ఓం శ్రీo హ్రీం క్లీo ఓం పట్ స్వాహా . రోజూ 108 తో 2116 (ఉదయం 1008సాయంత్రం 1008 ఇలా కుడా) చేయ వచ్చును గురువు గారు PLZ దయచేసి చెప్పగలరు
@prasadcsv-x2e Жыл бұрын
మాంసాహారము తినవచ్చా గురూజీ
@chandrashekar6805 Жыл бұрын
హృదయ పూర్వక కతజ్ఞతలు స్వామి 🙏
@aravalishakthi740 Жыл бұрын
కృతజ్ఞతలు
@gsp_nagarajumba8913Ай бұрын
గురు గారు నరసింహ మంత్రము చేతపడి నీ నివారించే విధముగా .ఉండేలా చెప్పండి
@KalpanaBonela9 ай бұрын
Anna naku nerpinchu ebbandi paduthunnanu dabbulu kuda thecchukovali
@SeenuSeenu-um4tg8 ай бұрын
E yokka manthram Pani chestondhani garenti vundha guruvu garu
@aravalishakthi7408 ай бұрын
గారెంట్టీ ఇవ్వడానికి టీవీ అనుకుంటున్నావా...మంత్రం ఇది...నమ్మకం తో విశ్వాసం తో చేయాలి..ఇటువంటి మంత్రాలను యూట్యూబ్లో పెట్టకూడదు...ఒక గురువు ను ఆశ్రయిస్తే దాని విలువ తెలుస్తుంది...
@bhuvanagirijyothi7970 Жыл бұрын
Guruvar garu niyamalu cheppagalanu and yenni rojulaki siddistundi
@aravalishakthi740 Жыл бұрын
42 రోజులు..రోజుకు 1008 జపం..మిగతా విషయాలకు వీడియో మొత్తం ఒకసారి చూడండి
@GaneshGanesh-xn2zy Жыл бұрын
Guruji nonveg tine chyavacha chykududa gurugaru e matramu chapadi guruji
@varapulasrinivasarao Жыл бұрын
Chaalaa chakkagaa vivarinchaaru ! 🙏🙏🙏
@chegondalenin55952 жыл бұрын
గురువుగారు ఈ విద్య ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే ఏ వారం మొదలు పెట్టాలి
@puurnam Жыл бұрын
ఏ వారం అయినా ఫరవాలేదు. శుచిగా ఉండి, ఒకే సమయాన్ని పాటించడం అవసరం. description లో ఇచ్చిన మంత్రం ఓం నమో భగవతి మమ త్రికాల దర్శిని ఓం శ్రీం హ్రీం క్లిం ఓం పట్టు స్వాహా 🙏🕉️
@aravalishakthi740 Жыл бұрын
అవును
@BhanuPrakash-pb1yn8 ай бұрын
Grama devatha manaloki avesham avaham avvalante em cheyyali swamy cheppandi
@hareeshkumarkatari7694 Жыл бұрын
Guruvugaru namaskaram vidya nerputhara
@harithasamudrala42435 ай бұрын
Aadavallu cheyavacha madhyalo adham vachinappudu aa 3 days aapi tarvata continue cheyavacha guruvugaru
@aravalishakthi7405 ай бұрын
3days కాదమ్మా 5days ఆపీ...మరలా సాధన చేయండి
@SithagariRajini3 ай бұрын
Adavaallu, a vidhanga cheyali Guru Garu🙏🙏
@malleshthalla7266 Жыл бұрын
గురువు గారు మీరు మంత్రోపదేశం నాకు ఇవ్వగలరా,మీరు చెప్పే విద్యలు చాలా బాగా ఉన్నవి,నాకు mantra Vidyalu nerchukovalani ఉంది దయచేసి చెప్పండి 🙏🙏🙏
@URBAN_SERVICES_HYD2 ай бұрын
ఒక్కొక్కరు ఒక్కో మంత్రం చెబుతున్నారు
@vamshiff7120 Жыл бұрын
41 dys upavasam brahamacharyam patinchala guru garu
@aravalishakthi740 Жыл бұрын
ఉపవాసం అవసరం లేదు..బ్రంహచర్యం పాటించాల్సిందే
@aashok6739 Жыл бұрын
గురువుగారు గురువు మంత్రం లేకుండా ఎలా మేం చేసేది గురువు లేకుండా ఏ విద్య ఫలించదు అని అంటారు
@aravalishakthi740 Жыл бұрын
అందరికీ గురువు శివుడే
@aashok6739 Жыл бұрын
సామి ఎన్ని సార్లు ఈ మంత్రం జపం చెయాలి గురువుగారు
@a.suribabu195910 ай бұрын
Sha druste mantramu amete meku telavadu
@lakshmiakella3743 Жыл бұрын
Is it after bath to b done..!
@aravalishakthi740 Жыл бұрын
స్నానం tarvatha cheyaali
@omkar9995 Жыл бұрын
హరి ఓం స్వామి, అస్తాడిగ్బందన మనకుమనం చేసుకోవచ్చా?, చేసుకోవచ్చు అంటే ఎలా చేసుకోవాలి వీడియో ద్యోర చూపించగలర స్వామి
@ArifbashaAB7 ай бұрын
Mottam 2016 oke sitting lo cheyocha lekaa morning 3am to night cheyalaa
@avnrahulvlogs1061 Жыл бұрын
Sir mumdhu em jaruguthumdho talusukuney mamtram vumdadha
@aravalishakthi740 Жыл бұрын
వుంటాయి
@avnrahulvlogs1061 Жыл бұрын
@@aravalishakthi740 number evvandi sir medhi
@konkaliraju-ww6zy Жыл бұрын
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మూల మంత్రం బోధించండి స్వామి గారు
@aravalishakthi740 Жыл бұрын
Ok
@medarinarsimlu39006 ай бұрын
@@aravalishakthi740Lakshmi Narasimha Swamy aunty Manglam se Pandit Guruvaram aunty nangi
గురువు గారికి నమస్కారం అమ్మవారి నీ కట్టలు లో వేస్తే విరి పంచ్రం ఎలా మనుషులకి కూడా వేస్తారు కదా దానికి కూడా చెప్పింది ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు
@aravalishakthi740 Жыл бұрын
9392060947
@puthalocalTV2 жыл бұрын
Super video
@whiteffgaming8745 Жыл бұрын
Present future and past we can see or only future can see pls reply mam
@MyLifeRSR Жыл бұрын
Swamy 41 days lo edhaina aatankam vasthe emi cheyyali
@aravalishakthi740 Жыл бұрын
Positive ga alosinchand8
@veeratramakrishna4972 Жыл бұрын
Chala Santhosham Swamigaaru Eaa Kalamloguda Elanti Niswartha Guruvulu Unnarannte Bahusaa Meere Ayivuntaaru Ea Mantra Sadana Chese Samayamulo Manchamu Paina Kurchovachuna Padukovachuna Swaamigaaru teliyajeyagalaru 🙏🙏🙏🙏🙏 ❤❤❤ U 🌹🌹🌹🌹 So Much Swamigaaru
@pingeriazee23965 ай бұрын
హాయి స్వామి
@gundakomaraiah91052 жыл бұрын
గురువులు నమస్కారం.మంత్రం పోస్ట్ పెట్టగలరు. కనిపించే విధంగా.దయచేసి మేము చదువుకుంట ము.
@aravalishakthi7402 жыл бұрын
డిస్క్రిప్షన్ లో ఈ మంత్రం వుంది గమనించ గాలారు
@malleshdandupallimallesh-rr9uf Жыл бұрын
గురువు గారికి నమస్కారం గురువుగారు నిధులు లేపే మంత్రం చెప్పగలరు
@lakshmikajjam3868 Жыл бұрын
Tq so much Guruji 🙏🏽🙏🏽🙏🏽🌼🌺🌼🙏🏽🙏🏽
@ThevoiceofLordShiva Жыл бұрын
Start 6:00to 6:11
@chendrajuaruna940 Жыл бұрын
Swamy Divya drusti mantra chepandi comments lo piz
@aravalishakthi740 Жыл бұрын
Discription lo vunndhi gamanichagalaru
@ArifArif-kh8vb Жыл бұрын
స్వామి నేను ఎ మంత్రం జపం చేయడం లేదు .కానీ వీక్లీ 5డేస్ మెడిటేషన్ చేస్తాను అది కూడా కతెరా ముద్ర లో రెండు కన్ల మధ్యలో దృష్టి పెడుతున్న ఇలా చెదయడం వల్ల కన్ల నొస్తున్నాయి.ఒక రోజు కలలో దివ్య దృష్టి ఓపెన్ అయి మా అన్నాను చూశాను .నిద్ర పోయినప్పుడు ఒకొక్కసారి వెలుగు లాగా కన్జపిస్తుంది . ఇది అంత భ్రమ నా
@aravalishakthi740 Жыл бұрын
కలలో కాకుండా..ధ్యానం లో వున్నప్పుడు ఓపెన్ అయితే బాగుంటుంది..
@srikanthpunjari5016 Жыл бұрын
Amma Gurugaru chala tq Amma
@kavithathipparaveni18842 жыл бұрын
Guruvugariki namaskar 🙏🙏🙏🙏🙏 day time lo cheyavacha chepandi
@aravalishakthi7402 жыл бұрын
ఏకాంతంగా వుంటే చేయవచ్చు
@whiteffgaming8745 Жыл бұрын
TQ so much swami
@vinayaka13497 ай бұрын
Swami yava time lo cheaiyalli sanama chesi cheaiyala yava varma start cheaiyalli deniki guru undala yemi ayana side effects unava clear cheppali meru please yendhuku anti evvi pranalatho chalakatam jagartha undalli kadha
@sunkaranagarukmini1731 Жыл бұрын
ఏ దిక్కుకీ కూర్చొని చేయలి,, అంటే, తూర్పు,,,, ఉత్తరం దిక్కులలో
@aravalishakthi740 Жыл бұрын
అవును
@somaiahkandi960 Жыл бұрын
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha krishnamacharanammama krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey annadatasukebhava sarveyjanana sukenobavantu arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Om Sai Ram Ram Ram Ram hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Jaisriram Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna jaisrikrishna govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda
@methukuramulu21 Жыл бұрын
Gurugariki shatakoti vandanalu
@aravalishakthi740 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivassrinivas774362 жыл бұрын
Guruvu gariki padabi vandanalu
@chegondalenin55952 жыл бұрын
గురువుగారు ఈ విద్య ఎవరైనా నేర్చుకోవచ్చా తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తుందా
@aravalishakthi7402 жыл бұрын
ఏ ప్రాబ్లెమ్ వుండదు....మంచి రోజు ఏ వారమైనా..పర్వాలేదు...చేయండి....నిత్య పూజ ఎలా చేస్తామో అలానే చేయండి
@ukushen314 Жыл бұрын
గురువు గారు ఉదయం 4 కి సనం చేయ కుండా యోగా చేస్తే ఏం కాదు కదా అంటే సనం చేసి యోగా చేయాలా
Om Namo Bhagavathe Trikaladarsini srim HRI Klim pat swaha
@swamygovindam23242 жыл бұрын
Omnamobhagavathi mama trikaladarsini om srim hrim Klim phatswaha
@Trainsandjunctions Жыл бұрын
It shoul be Phat swaha
@brbabu33392 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు నేను అడిగానని తప్పుగా అనుకోకండి నా చిన్న సందేహం తీరిపోవాలని తపన తప్ప వేరే ఉద్దేశం కాదు మీరు చెప్పినవి మీరు కాని వేరే వాళ్ళు కాని చేసారా ఫలితం దక్కిందా లేదా దయచేసి తెలుపగలరు
@venkatanani97792 жыл бұрын
గురువూ గారూ నాకూ పోతురాజు మంత్రం వివరించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నా స్వామిని దర్శించుకునేందుకు నిత్యం పూజించు కొనేదుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aravalishakthi7402 жыл бұрын
ఆ మంత్రం నా దగ్గర లేదు
@Karma85n7 ай бұрын
Divya drusthi tho chusi chepandi guru garu please@@aravalishakthi740
@poornam86612 жыл бұрын
Namskaram 🙏🙏🙏 guruvugaru chetabadi ki nagadhosham ki kateriki poye manthramu chepandi guruvugaru
@vasukola9734 Жыл бұрын
గురువు గారు ఈ మంత్రాన్ని చేయటానికి గురువు ఉపదేశం అవసరమా లేదా నేరుగా చేయవచ్చా. తెలుపగలరు
@aravalishakthi740 Жыл бұрын
చేయండి
@Ganeshganesh9678Ganesh-or1er3 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MovieClips14359 Жыл бұрын
Swamy e mantram siddichina taruvatha, ela upayogichukovalali, mana guruchi verevalla guruchi ela telusu kovali chepandi swamy
@aravalishakthi740 Жыл бұрын
Meeru cheyandi meeke telustundhi
@rkdigitals4232 Жыл бұрын
Guruvu samakahamulo teesukunte manchidhi guruvu lekunda Ila directga teesukokudadhu annitiki oka paddathi prakaranga mantramu teesukovali
@thakurjalandersing60302 жыл бұрын
Disti mantram chepandi guruji
@PrasadrajuChintakayala Жыл бұрын
Good morning sir eanthaki mee drusti terchukundhaaaa mku e ammavaru kanipichindhi okavelaa mku drusti vunte nenu evarini? Eanduku sir samajaniki elantivi chebutharu meere anni cheppestaru mku drusti vunte e channels,youtube eanduku real life better kadha mee drusti bayata use cheyyandi
@aravalishakthi740 Жыл бұрын
Good morning brother ...Nenu డబ్బులు కోసం యూట్యూబ్ పెట్టలేదు....విద్య పంచుతున్నాను..
ఏ మంత్ర సాధన చేసినా దివ్య దృష్టి వస్తుంది....... i am Experience
@villagestarrajesh1018 Жыл бұрын
మీకు వచ్చిందా
@ganeshprabha5536 Жыл бұрын
Miku vachindaa broo
@DharmaShakti130 Жыл бұрын
ప్రశ్నిస్తే పారిపోతూ పరమగీతం పాడేదే మతం బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం అది ఏడ్వలేకేగా దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అని ఏడుస్తారు స్వార్థ సంకుచిత మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అథార్మక హిందూ లు
@rajubal9789 Жыл бұрын
Ela cheyali chepandi sir please
@kasibabu7415 Жыл бұрын
Miku open ayindha sir
@CVKUMAR782112 ай бұрын
గురువుగారు నమస్కారం దివ్య దిష్టి మంత్రము సూర్య గ్రహణం రోజు చేస్తే సిద్ధి కలుగుతుందా తెలియజేయగలరు డిస్క్రిప్షన్ లో పెట్టిన మంత్రము చివరలో పట్టు స్వాహా అని అన్నారు అది ఫట్ స్వాహా నా ఏ విషయం తెలుపగలరు నమస్కారం గురువుగారు
@aravalishakthi7402 ай бұрын
పట్టు స్వాహా...అది..ఒక్క రోజులో ఏది సిద్ధించదు..
@tejasri456 Жыл бұрын
Guruji naku marriage ayi 5years avuthundi baraybathalu dagaraga untunam alanti valaki matralu sidisthaya chepandi guruvugaru
@aravalishakthi740 Жыл бұрын
సిద్ధిస్తాయి...బార్య భర్తలు వుండిన..అనంతరం స్నానం చేసి..మంత్రాలు సాధన చేసుకోవచ్చు..