ఈ మధ్య ఏంటో సినిమాలో సాంగ్స్ కన్నా ప్రైవేట్ సాంగ్స్ పెద్ద హిట్ అవుతున్నాయి❤
@ksragrimallatmakur92Күн бұрын
ఇలాంటి మంచి పాట కోసం ఎదురు చూసిన తర్వాత మనసు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .మళ్లీ మళ్లీ ఎంతో మంచి పాటలు తీయాలని కోరుకుంటున్నాను .... రాంబాబు
@VijayaVenkat-u8kКүн бұрын
Naa bava kosame padinatlundhi song ❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤ super song❤❤❤❤❤❤❤❤
@mr.vilan9922 сағат бұрын
na kosam aa@@VijayaVenkat-u8k
@mr.vilan9918 сағат бұрын
@@VijayaVenkat-u8k abboo
@GAMEOVER-hv4gf13 сағат бұрын
Na Moda ga vundi
@235krish11 сағат бұрын
😂😂😂yes@@GAMEOVER-hv4gf
@naveencreations4825Күн бұрын
❤Entha Mandhi wait Chesaru E Song Kosam 😍😍💫
@farmingforever0007Күн бұрын
ఈ పాట నీకీ మంచి విజయం అందిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@malleshgoudpalamuri3796Күн бұрын
తమ్ముడు శివ తెలంగాన సంగీత సాహిత్యం ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు ఇంకా చాలా మంచి పాటలు మీ నుండి రావాలని కోరుతున్నాను ❤❤❤❤
@kaka14517 сағат бұрын
యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ పాట కోసం ఎదురుచూస్తుంది పాటలోని Lyrics అద్భుతం...❤
@malothravi707323 сағат бұрын
శివ తమ్ముడు నీ లాంటి సింగర్ మన తెలంగాణలో ఉండడం ఎంతో గర్వకారణం నీ గొంతు కి నంది అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రేయోభిలాషి రవి ఖమ్మం పోలీస్🎉🎉🎉🎉🎉🎉
@ICONRKSIRКүн бұрын
ఎప్పటికీ నిలిచిపోయే మరో మధుర గీతం. ప్రతి స్వరంలోనూ హృదయాన్ని తాకే భావాలు…
@nagarajugudikadi224716 сағат бұрын
Hi sir ...
@Shravan_080614 сағат бұрын
ఇంత మంచి పాట అందించిన శివ అన్నకి big salute...
@devisrinu840117 сағат бұрын
అమృత గీతం అప్పుడే అయిపోయిందా...!!! కన్నుల పండుగలా, మనోహరంగా, మనసుకు ఆహ్లాదకరంగా ఉంది సోదరా. నా రేటింగ్ (5/5)❤❤❤❤❤
@saikira.n16 сағат бұрын
తెలుగు సార్
@RajuKumar-bd4hr23 сағат бұрын
ఈ పాట కోసం ఎంత మంది ఎదురు చూసారు ❤️🩹
@kotrangivenkatesh147710 сағат бұрын
Aduru chusi nantha feel ledu bto
@shivakatta7922 сағат бұрын
ఇలాంటి మంచి పాట కోసం ఎదురు చూసిన తర్వాత మనసు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .మళ్లీ మళ్లీ ఎంతో మంచి పాటలు తీయాలని కోరుకుంటున్నాను😊shivakatta mumbai
@swamykalagura981122 сағат бұрын
ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేలా తీసారు సాంగ్ ని ... సూపర్ అన్న సాంగ్ చాలా బాగుంది.
@ranjeevvilas1520 сағат бұрын
చాలా బాగుంది బ్రదర్, మీ పాట లో మన ప్రకృతి చాలా అందంగా చూపిస్తారు
@esirikayalaswamy183423 сағат бұрын
కేవలం అమ్మాయి కోసం చూసాను ❤❤😍🥰💙💚
@mathsyagirigarshakotamaths912623 сағат бұрын
సూపర్ సాంగ్ అన్న ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు చాలా స్పష్టమైన తెలంగాణ గానంతో ఒక మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు ❤❤
@bunnyyadavbunnyyadav329310 сағат бұрын
Super ❤
@bspvenukumarrachur855822 сағат бұрын
చాలా బాగుంది రా మామ.... సాంగ్. ❤❤❤❤❤❤❤❤ ఆల్ ది బెస్ట్ రా... శివ ఇలాంటి సాంగ్స్ మీరెన్నో చేయాలని.. కోరుకుంటున్న మీ నేస్తం..
@bhaskarsuguri390920 сағат бұрын
Mi Telangana songs super 🎵 from Andhrapradesh
@orugantilaxman131623 сағат бұрын
ఈ పాట వింటుంటే... మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.....!ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి . మీ టిం అందరికీ చాలా tnxs....
@praveenyadhav20619 сағат бұрын
<a href="#" class="seekto" data-time="245">4:05</a> pegu bandam to perigina premalla Raktasambandam raleni darulla what a lyric anaa❤
@Manisha_mythri12 сағат бұрын
Sri nidhi madam....enni rojulanundi wait chesthunna ee song kosam.....you both are great singers ......Thank you soo much both of you akka.....🤝🤝🤗🤗
@jagadeeshyadav2421Күн бұрын
నీతో వస్తాను బావ అది కూడా నీకు ఇస్తమైతేనే, ఏమన్నా ఫీల్ ఉందా 💙😍
@mittunaresh770522 сағат бұрын
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఒక పాటలో కూడా ఇంత సినిమాటిక్ విజువల్స్ అందించడం అంతకుమించి అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఒక సినిమా కంటే అద్భుతంగా ఉంది❤❤❤❤
@bhaskarlyricwritter805520 сағат бұрын
🥰ఈ పాట లో ఒక క్లారిటి వుంది అద్బుతమైన క్వాలిటి వుంది తెలుయని ఏదో ఆనందం వుంటుంది చూడ చక్కనైన అందం వుంది అన్నిటికి మించి కన్నుల పండుగలా వుంది ఇంత మంచి పాటని మాకు అందించి నందుకు ఈ పాటని 👍లైక్ చేసి షేర్ చేయడం మా బాద్యతగా తీసుకుంటాం tq brother డి జె శివ వంగూర్ 💐 (Bhaskar mangarai)
@Aravind143-p7rКүн бұрын
Ilanti manchi songs inkenno makosam cheyali and devudu shiva anna ni manchiga chudalani kosukuntunna ❤❤ love you Anna ❤❤
@BHANU1432610 сағат бұрын
Super Song 🥰 *All The Best From **#PRABHAS** Anna Die Hard Fans*
@lakshmanthatikayala956221 сағат бұрын
ఈ పాట మంచి వీక్షణలు వెళ్లి మంచి సక్సెస్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని కోరుతున్న శివ అన్న సాంగ్ చాలా బాగుంది❤
@chandrashekarpasupuleti620823 сағат бұрын
పార్ట్ 1 సాంగ్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను bro all the best ❤❤❤❤❤
@aronaharon73216 сағат бұрын
Nice bro ❤❤❤
@SAIRYTv23 сағат бұрын
సూపర్ సూపర్ సూపర్ ❤❤❤ చాలా మంచి పాట అందరికీ అభినందనలు ❤❤❤
@DevakotaJagan-t1o22 сағат бұрын
ఇలాంటి సాంగ్స్ వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది 👌👌👌
@ammulubittu464411 сағат бұрын
Superb tnqu shiva
@RavindraperamКүн бұрын
E song kosam nenu degree first year nunchi wait chesthunna ippudu 3rd year 😁finally vachesindi.. Na laga wait chesina vallu like cheyyandi ❤🫰🫶💚💚
@raghuram__Күн бұрын
అమ్మాయ్ చాలా అందంగా ఉంది.❤Nivedya 💕
@im__darling__pj998920 сағат бұрын
తెలంగాణ జానపద పాటలు ఆంటే. Next level 💥
@sanjaysanju863321 сағат бұрын
Seriously 🥰my favourite song selayeru paruthunte first song but idhi kuda okay....
@gangadharamaragonda9179Күн бұрын
బ్యూటిఫుల్ సాంగ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ బ్లాక్ బస్టర్ హిట్❤❤
@rakeshharish-my1je21 сағат бұрын
డీజే శివ గారు సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది ఇది సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤💓💓💐💐💐💐ఆల్ ద బెస్ట్
@RajuRaju-m2c7w23 сағат бұрын
Super awesome shiva Anna . Song matram super anna 👌👌👌👌🥰🥰💞💞elanti telangana jana pada patalu inka ravali ani koruthunnam anna
@AddulaSunitha14 сағат бұрын
Chala chala chala bagundhi....annayaa❤.......1st part nd 2nd part bagunnae
@narunarendar239414 сағат бұрын
పాట చాలాబాగుంది ఈ పాట కోసం చాలా వైట్ చేశాను ఇప్పుడు చాలా ఆనందంగా వుంది
@atramkrishna75Күн бұрын
1st ❤ and second super 💐
@bad___boy___kittu23 сағат бұрын
Nivedhya fans assemble. ❤
@Rao_AndhraКүн бұрын
చాలా బాగుంది శివ బ్రో... All the best....
@berashankar40716 сағат бұрын
First సాంగ్ లో ఇద్దరి ప్రేమ స్వచ్చంగా ఉంది, అలాంటి ప్రేమ విడిపోయింది అంటే బాధ గా ఉంది, ఆ బాధని కూడా ఒక సాంగ్ రూపం లో చూపిస్తే బాగుంటుంది
@KommuSwapna-pk21 сағат бұрын
Super tammudu .movie song kanna chala better.nice lyrics.🎉🎉👌👌👌👌👌👌
@VmsGoudКүн бұрын
Exlent ANNA Screenplay Adhipoyindhi 👌👌👌💐💐💐🎉
@lokesh040519 сағат бұрын
ఈ పాట కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాట చాలా బాగా వచ్చింది❤️. ఈ సాంగ్ లో మీరు షూట్ చేసిన background green nature💚💚 చాలా చాలా బాగుంది👌.
@maheshalijala57523 сағат бұрын
Dj శివ బ్రో వంగూరు ఊరిలో ఒక బ్రాండ్ కావాలి నువ్వుఆల్ ద బెస్ట్ బ్రో
@anildyaga206511 сағат бұрын
చాలా బాగుంది అన్న... శుభాకాంక్షలు అన్నయ్య DJ SHIVA ANA MUSICAL... Superb Anna
Enni Rojulu e song kosam wait chesanu. Ippudu e song vinnaka manasu chala happy ga undhi super ❤❤❤ elanti songs inka enno ravali.
@shabeermohammad161422 сағат бұрын
నేను ఇప్పుడు 35 వ సారి వింటున్న సాంగ్ సూపర్ అన్న
@kuttikanna572114 сағат бұрын
Ee pata kosam Chala rojuluga eduru chusanu finally chusanu very happy to see this song
@nethivenkataramana18 сағат бұрын
Chala bagundhi song Enni rojulu inchi wait chestunna esong kosam ❤❤
@Nsmdancerstudio15 сағат бұрын
మొదటి పాట ఎంత ఆదరణ పొందిందో అంతకుమించిన ఆదరణ ఈ పాట అందుకుంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాట గురించి చాలా రోజుల నుంచి చూసి ఈరోజు చూసిన తర్వాత చాలా మనసుకి హాయిగా అనిపించింది
@ICONRKSIRКүн бұрын
A timeless melody that stays forever… it’s not about quantity, it’s all about quality!” “Every note, every word touches the heart… this is the true essence of quality music! wish you good luck, brother from Icon RK Icon tunes
SRINIDHI & SHIVA U R BOTH SINGING STYLE IS GOOD 👍, KALYAN THANKS FOR THIS EXELENT SONG AGAIN 👍, NIVEDYA U R LOOKING NICE IN THIS SONG AMA 👌, THANKS FOR GOOD CLYMAX SHIVA👏👍👍
@HarshaHarsha-fc9gm18 сағат бұрын
Wonderful song siva all the best 💯💯💯💯💯💯💯💯
@HarshaHarsha-fc9gm18 сағат бұрын
Trending song👌👌👌👌👌👌👌👌👌
@jangaiahbakka983918 сағат бұрын
తమ్ముడు శివ అద్భుతమైన సాంగ్ చేసినవ్ మన తెలంగాణలోనే ఏరులై పాడుతుంది నీ సాంగ్ అద్భుతమైన ఫోటోగ్రఫీ డైరెక్షన్ అమ్మాయి కూడా సినిమా హీరోయిన్ లెక్క ఉంది తమ్ముడు మంచి భవిష్యత్తు ఉంది నీకు సినిమాలు ట్రై చెయ్ తమ్మి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 👌🙏❤️❤️🥰
@SrikanthManga-z5eКүн бұрын
Shiva annayya supergaa undi song lyrics & music anny superga unnayai and mee iddaru kuda super song Blockbuster💥
@mdeepak30820 сағат бұрын
ఇంత మంచి పాట వింటూనే ఉండిపోవాలి అనిపించే లిరీస్ ఒక్కొక్క లైన్స్ కి సూపర్ అర్థం ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ప్లేస్ లో మనం ఉన్న ఫీల్ ఉంది నిజం గ్ ప్రాణం పెట్టి రాసారు లర్సీ చాలా నాకు మూడ్ బాగాలేని సమయం లో వింటా ఈ పాట మూడ్ మొతం ఏదో ఒక్క ఫీల్ తెలియని హై ఘ ఉంటది ❤❤❤❤❤❤❤
@srinivasmukkerasrinivasmuk7694Күн бұрын
Heartfelt greetings nivedya your performance is very good I wish you to act in many more good songs in future...
@rr775521 сағат бұрын
చాలా బాగుంది ఇన్ని రోజుల వెయిటింగ్ వర్తు వర్మ వర్తూ...🥰🤩
@ajaykumarajay1845Күн бұрын
Super super Anni rojulu wait chesano nake telusu
@janardansuri700816 сағат бұрын
selayeru paruthunte song kosam enny rojulu wait chesa bro finally part 2complete super bro nenu me vanguru pakana una suresh polkam pally villge anna 👍👌
@akhilmunjam9363Күн бұрын
Chala Bagundhi song super 👍🏻❤❤❤❤❤
@aaillabhaskargoud4006Күн бұрын
Heroine next leval 👌👌
@MB___MUSIC._.BEATS___143Күн бұрын
Such a beautiful song from 2years ❤
@parigitunes22 сағат бұрын
Excellent melodies song …I was listening many times…and selayeru 1 also the best melodies song. All the best entire team. The director lyricist singer and HERO Dj shiva all the best❤🎉💫😍
@BhaskarMunigelaКүн бұрын
అసలు ఊహించలేదు ఇలా మారుద్దండ సాంగ్ చాలా చాలా బాగుంది
@BanjaraSTV11 сағат бұрын
Super song shiva🎉
@SANTOSHNAYAK1995-d1mКүн бұрын
First Nene chusa bro but comment late aindi ❤❤❤ next level song ❤❤
@bhumeshputtapak504520 сағат бұрын
ఈ పాట ఇంత అందంగా పడినందుకు మీకు మీ టీం కు చాలా కృతజ్ఞతలు ఇలాంటి మరెన్నో సాహిత్య తెలుగు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ......గుడ్ Luck శివ dj
@rajusrimanthudu275820 сағат бұрын
Wonderful out put mind blowing super anna mi dedication ki fan ni 🎉🎉❤❤❤ Congratulations 100% 300 milions velthundhe e pata ❤❤❤❤
@kingraawan13423 сағат бұрын
Part 1 Bagundhi Ok ❤ Kaani Part 2 Inkaa Bagundhi 😍 Nivedya Gaari Performence Cute 🥰 Ga Undhi And Idhari Combination Kuda Maasth Undhi 😊 Part 1 Kanna Part 2 Framing Endhuko Nakaithe Super Ga Sett Ayindhi Anipisthundhi 👍🙌
@blockdreams893623 сағат бұрын
ఇలాంటి మంచి పాట కోసం ఎదురు చూసిన తర్వాత మనసు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది All the best brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pillivenkateswarara20 сағат бұрын
ఆడవాళ్ళు తమ కోరికల్ని మనసులో దాసుకొని మరి ఒక మంచి సమయం లో తమ కోరికను మనసులో మాట చెబుతారు turn on our life.
@A1nu5618 сағат бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 nice song mind blowing em ayina undha a song asalu mesmaraising
@R_S_k36022 сағат бұрын
Nivedya nivvy fans like Vesukoandi❤❤
@MalleboinanagarajuNagaraju-i1g20 сағат бұрын
❤ని పాటలు వింటుంటే చాలా ఆనందంగా వుంటుంది అన్న ఇలాంటి పాటలు ఇంకా చాలా తీయాలి అన్న❤
@ravindrababutungala5233Күн бұрын
బాగుంది. Wish you all the best
@shekaryadav216713 сағат бұрын
Mind blowing lyrics bro ..super asalu 1st song ni minchi undi 😍😍
@LearnTeluguwithHari20 сағат бұрын
Good song Good music Good acting Overall superb All the best ❤
@RaviCharan.Lyrics.CreationКүн бұрын
సూపర్ సాంగ్ అన్న, ఈ పాట పార్ట్ 1 లాగా బాగా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న !!💙💯✨🤗
@cmallaiah2375Күн бұрын
సూపర్ పాటన నేను నేను కూడా తామర పువ్వులో సాంగ్ చేసిన 👌👍
@venukoka3244Күн бұрын
శివ మీ విడియోలు చాలా బాగుంటాయి
@Charancherry-z3t23 сағат бұрын
Medam sir medam anthey ❤❤❤
@annepakanagaraju6051Күн бұрын
సూపర్ ఉంది అన్న సాంగ్ ❤
@gudlamahesh13 сағат бұрын
పార్ట్ 2 లో ఆ అమ్మాయిని ఎలా ఊహించుకోవాలని నేను ఇంస్టాగ్రామ్ లో నీకు మెసేజ్ చేశాను బ్రదర్ కానీ మీరు కథకు అనుకూలంగా రాసి తీశారు చాలా చాలా బాగుంది brother dj Shiva ❤ all the best more videos 👍💐💐⚛️sai sharvani It was good to put it
@SaikumarSaii19 сағат бұрын
Super bro 1 year nundi waiting ni song tappa vere e song chudanu
@korivibalakrishna2098Күн бұрын
Ekkad Nanundi patukostunavu ra entha andamina ammaiyaline ❤❤
@dmanojkumar496120 сағат бұрын
I am watching for nivy mardhal pilla kosam ❤❤❤❤❤❤❤
@sunny-kl2ph21 сағат бұрын
Love from Karimnagar ❤
@darshanch445021 сағат бұрын
Excellent song 🎉 nivedya fan's ekkada 🎉❤
@eye_lock_views343219 сағат бұрын
Nivya kosam ee song chusinavalu like kottandi
@rameshd751914 сағат бұрын
Song very nice, and beautiful voice srinidhi and shiva .Kalyan keys congratulations 🎊 very well music.