Selayeru Paduthunte Singer Version || Full Song || Latest Folk Song || Djshiva Vangoor

  Рет қаралды 33,317,996

Djshiva Vangoor

Djshiva Vangoor

Күн бұрын

#djshivavangoor #selayellu #paduthunte #selayeru
LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For More Updates Follow On Instagram
/ djshivamusicofficial
𝐌𝐔𝐒𝐈𝐂 𝐂𝐑𝐄𝐃𝐈𝐓𝐒 :
♪ Song: Selayellu
♪ Lyrics : Mahender Mulkala
♪ Music Director : Kalyan Keys
♪ Singers : Djshiva Vangoor, Srinidhi
♪ Producer : Djshiva Vangoor
♪ Dop : Kamli Patel
♪ Editing & DI : Djshiva Studios HYD
Hi Viewers..You're Watching Djshiva Vangoor
The KZbin Channel Was Showing
Telugu Music Videos & Telugu Folk Songs & And More
With Original Content Don'Re upload My Content
We Do Something For U,Please Subscribe My Channel
And Support Me
@ Djshiva Vangoor......!Thank You
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
My Goal Is Music & Film Director i Will Try To
Prove My Talent In This Way.
★★★------------------------------------------------------------★★★
You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
Subscribe Our Channel And Please Support Our Goal.
(Be Come A Music & Film Director ).
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
► Like us on Facebook: / shi.vam.10297
► Visit Our Website: goo.gl/usnC64
► Follow us on Twitter:
► Follow us on Insta : / djshivavangoor
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
24x7 Online Contact
(c) All rights Reserved @DjshivaVangoor

Пікірлер: 3 900
@shekara748
@shekara748 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది శ్రీనిధి మీ వాయిస్ చాలా బాగున్నది. ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు చాలా బాగా పాడారు.
@ravindrabomma
@ravindrabomma Жыл бұрын
మన తెలుగు పాటకు ప్రాణం పోస్తున్న ట్టు గా ఎంతో చక్కగా ఉంది సూపర్ సాంగ్
@ravindrabomma
@ravindrabomma Жыл бұрын
@GADUSISA-jf9vv
@GADUSISA-jf9vv 4 ай бұрын
8 ​@@ravindrabomma
@chalmedaanandaraohospital3154
@chalmedaanandaraohospital3154 Жыл бұрын
ఎన్ని కోట్లు పెట్టిన సినిమా ...ఈ పాట కింద కి రాదు .చాల చాల బాగుంది బ్రదర్ ..మరిన్ని ఈ లాంటి పాటలు తెలంగాణ యాసలో పాటలు పాడాలని ..దేవుని దీవనలుండాలి కోరుకుంటున్నాను
@kalyan.obilesu
@kalyan.obilesu 6 ай бұрын
I am from Andhra Pradesh, meeru vummadi AP lo vundunte ee tallent antha bayataku vachhi vundedi kaadu enni rojulu cinema la sahithyame rajayam yelundhi ippudu asalaina Telugu/pelle paatalatho chaala chakkaga saaguthunnai
@akkenapallynageshwar3510
@akkenapallynageshwar3510 6 ай бұрын
@NarasaiahAKULA
@NarasaiahAKULA 5 ай бұрын
😮😮😮😮😮😮😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮33333333333333333333333333333333333333333333333333333333333333333😢33😢33333333333333😢333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333😢3333333333😢3333333333😢333333333333333333333333333333333😢33😢333😢😢😢33333333333333333333333333333333😢333333333333😢33😢 4​@@kalyan.obilesu
@mannesangameshwarmudiraj4263
@mannesangameshwarmudiraj4263 3 ай бұрын
M
@tudumramesh29
@tudumramesh29 2 жыл бұрын
ఇద్దరు సింగర్స్ చాలా బాగా పాడారు ఈ పాటప్రతిరోజూ వింటున్న అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట వింటే మనసుకు హాయిగా ఉంది
@Karasalachinna
@Karasalachinna 9 ай бұрын
Super akka ❤❤❤
@jsrinivas4033
@jsrinivas4033 11 ай бұрын
ఈ సాంగ్ చాలా నచ్చింది. ప్రశ్న జవాబు సరళిలో సాగిన lyric పదనిసలు బాగున్నాయి. ఒక్కసారి ఈ పాటను చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈ పాట త్వరలోనే views & like category లో సునామీ సృష్టించడం ఖాయం. All the best 🎉❤
@saidulunaikbanothu5891
@saidulunaikbanothu5891 Жыл бұрын
Wow శ్రీ నీది గారు సూపర్ గా ఉంది మీ వాయిస్ అండ్ మీ expression.... ❤❤ I like dj Shiva lyrics. ❤
@vasuvanaja1434
@vasuvanaja1434 2 жыл бұрын
చాల అంటే చాల చాల బావున్నది సాంగ్ .. అద్బుతమైన పల్లెటూరి అందాలు అంతకుమించి మధురైన లిరిక్స్ ...బావున్నవి ఇంక ఇంక మంచి సాంగ్స్ చేయండి ..!!
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou 💐
@ravikongala2190
@ravikongala2190 9 ай бұрын
మధురమైన ఈ పాట మరియు తీయనైన ఈ గొంతులు
@ramatenkisunil412
@ramatenkisunil412 2 жыл бұрын
ఆన్న సాంగ్ మాత్రం సూపర్ ఆన్న ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది శివ అన్న ఈ... సాంగ్ లో ఏదో మాయ ఉంది అన్న
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou 💐💐
@jallaanilkumar9732
@jallaanilkumar9732 2 жыл бұрын
మత్తుకు బానిస అవతారని తెలుసు కానీ మొదటి సారి పాటకు బానిసయ్యను ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వీన్నలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో విటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతో అద్భుతంగా రాశారు.... నాలాగా ఈ పాటకి బానిస అయినా వారు ఉన్నారా. ❤️
@nuneshailaja
@nuneshailaja 2 жыл бұрын
Yes
@madhuaku2262
@madhuaku2262 Жыл бұрын
♥️💯
@boinivenkatrsh
@boinivenkatrsh Жыл бұрын
Hiz
@kuntasrinivas5616
@kuntasrinivas5616 Жыл бұрын
Yes I'm also bro
@nipungedivya9934
@nipungedivya9934 Жыл бұрын
Sss nen kuda epatani challa istam ga vinthunna anni sarllu vinna vinalanipisthundhe
@todaysclass4882
@todaysclass4882 Жыл бұрын
పాట విన్న ప్రతిసారి లైక్ కొట్టాలనిపిస్తుంది.. KZbin వాళ్ళు ఆ ఛాన్స్ కూడా ఇస్తే ఈపాటికి లైక్ button పగిలిపోయేదేమో
@venkat9mereddy
@venkat9mereddy 2 жыл бұрын
నేను పాటను కనీసం యాభై సార్లు విన్న... ఇన్ని రోజులు తెలంగాణొళ్లకు ఏమోస్తాదని ఎద్దేవా చేసేటోళ్లు, ఇంకా కొంతమంది చేతుల్లోనే ఈ రంగం ఉండటం వల్ల వాళ్లకు నచ్చిన వల్లనే అవకాశాలు ఇచ్చి పైకి తీసుకొచ్చింర్రు. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఎవడి సంబంధిం లేకుండా మీ టాలెంట్ చూపిస్తున్న కళాకారులు అందరికీ hats off.
@Srivinayakaarts
@Srivinayakaarts 2 жыл бұрын
అవును అన్న
@vijaya442
@vijaya442 2 жыл бұрын
not vote
@gollapallirambabu5434
@gollapallirambabu5434 2 жыл бұрын
Wow ! Marvelous
@nipungedivya9934
@nipungedivya9934 Жыл бұрын
Avnu
@nipungedivya9934
@nipungedivya9934 Жыл бұрын
Nenu kuda athtakku akkiva sarlu vinna challa baggundhe e song
@ksragrimallatmakur92
@ksragrimallatmakur92 2 жыл бұрын
డీజే శివ గారు శ్రీనిధి గారు చాలా బాగా పాడినారు నా అభివందనాలు భవిష్యత్తులో మీరిద్దరి ఇంకా ఎన్నో పాటలు పాడి మమ్మల్ని ఆనందిస్తారని ఆ దేవుని కోరుతున్నాను.......
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou ♥️😍
@venkymudheraj8037
@venkymudheraj8037 2 жыл бұрын
Lakkaladhu bro nenu chala anta chala sarlu venna song
@nanibhaiyt6704
@nanibhaiyt6704 2 жыл бұрын
@@venkymudheraj8037 rzxal
@nanibhaiyt6704
@nanibhaiyt6704 2 жыл бұрын
Owsmvg Udntv
@mrughamlakshminarayana3467
@mrughamlakshminarayana3467 Жыл бұрын
Super, song 🌄👌
@amudhayadagiri918
@amudhayadagiri918 6 ай бұрын
చక్కటి పదాలతో చెక్కిన జానపదం!!! మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ! సదా వినమ్రతతో! మీ మిత్రుడు👍
@vinodadulapuram6174
@vinodadulapuram6174 2 жыл бұрын
అందమైన తెలుగు పదాలు జోడించి మదిని తలిచే నేపద్యంలో సూడసక్కనైన జంట ఒక తరం గుర్తుండే పోయే అద్భుతమే పాటని అందించిన టీమ్ సబ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు👍🙏
@shivaprasad2003
@shivaprasad2003 2 жыл бұрын
TELANGANA 🔥
@srikanthsiddiram8874
@srikanthsiddiram8874 2 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా మనసు కి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. God bless you both singers.
@bichalaswamulu1371
@bichalaswamulu1371 2 жыл бұрын
Chala bagunnadi eepata
@asiledayanand6962
@asiledayanand6962 2 жыл бұрын
💞💞
@telugumotovlog9
@telugumotovlog9 2 жыл бұрын
Haa nijame
@kumarshiva423
@kumarshiva423 8 ай бұрын
Chala bagundhi
@taladabhavani5352
@taladabhavani5352 Жыл бұрын
శ్రీనిధి గారి voice చాలా చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది .ఈ పాట దగ్గర ఏ సినిమా పాటలు పనికి రావు . శ్రీనిధి గారి కోసం ఒక like చేయండి.👌👌👌!!!
@vittalk4413
@vittalk4413 7 ай бұрын
Anthala em nachindhi neeku
@prashanthprashanth8448
@prashanthprashanth8448 2 жыл бұрын
మీ ఇద్దరి voice చాలా బాగుంది ఈప్పటికి 100 సార్ల విన్నాను ఐనా పాట మర్చిపోలేక పోతున్న పాట చాల బాగుంది.. Part 2 కోసం waiting bro
@anjaneyulu8452
@anjaneyulu8452 2 жыл бұрын
మరుగు మాటలు కాదు శివ గారు ఈ పాట మాకు మరుగు పాట అయ్యింది😊👌💐
@anjalidavuluri185
@anjalidavuluri185 Жыл бұрын
ఎంత బాగా పాడారు sir మీరు పాడిన పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది
@nareshennarapu5555
@nareshennarapu5555 Жыл бұрын
అన్న శివన్న చాలా చాలా బాగా పాడారు శ్రీ నిధి గారు కూడా బాగా పాడేరు ఇలాంటి పాటలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 👍
@shaikpkmohammadyusuf7749
@shaikpkmohammadyusuf7749 Жыл бұрын
4:41
@ShirishaKattaguri
@ShirishaKattaguri 10 ай бұрын
​@@shaikpkmohammadyusuf7749😅pp
@indiancultureofandra4751
@indiancultureofandra4751 Жыл бұрын
ఎంత బాగా రాసారు.....ఎంత బాగా పాడారు....ఎంత మంచి music 🎶 chesaru........... ఈ పాటలకు.... వెలకట్టలేము 🤗🤗🤗🤗🤗🤗
@bhuvanreddy7605
@bhuvanreddy7605 Жыл бұрын
Hai srinidi, nee గొంతుకు నీ అందం తోడుకావడంతో పాటకు చాలా తియ్యదనం వచ్చింది. So beautiful ur voice and also ur expression...
@janjiralavenkanna3280
@janjiralavenkanna3280 3 ай бұрын
Yes very good expressions of srinidhi madam
@yaswanthmunagati3702
@yaswanthmunagati3702 2 жыл бұрын
Female.... Voice... Simply.. Super👍👍😍
@cobracommando8366
@cobracommando8366 2 жыл бұрын
శ్రీనిధి &శివ అన్న ఇలాంటి మరిన్ని పాటలు మాకోసం అందించాలి అని కోరుతున్నాం అన్న ❤️
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou 💐🌹
@SaiKiran-nn1rv
@SaiKiran-nn1rv 2 жыл бұрын
@@djshivavangoorofficial chala bagundhi anna song
@bingilwarlucky7970
@bingilwarlucky7970 2 жыл бұрын
Hailet 💐👌👌👌
@tshankarsingh7394
@tshankarsingh7394 Жыл бұрын
ఇంకా మరెన్నో పాటలు పాడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ bro ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. సూపర్
@anjaneyulu8452
@anjaneyulu8452 2 жыл бұрын
శ్రీనిధి గారి voice కోసం ఒక like వేసుకోండి👌!!!
@manjulareddy721
@manjulareddy721 2 жыл бұрын
Laddu cute bacha
@kammalurumahesh938
@kammalurumahesh938 2 жыл бұрын
Srinidhi voice mali mali vinalani undhi super
@shruthishruthi5339
@shruthishruthi5339 2 жыл бұрын
@@kammalurumahesh938 l
@chepyalayadaiah8045
@chepyalayadaiah8045 2 жыл бұрын
Sri nidhi songs malli. malli vinalanni undhi. Ch ,yadaiah
@vijaykumarjyothe5517
@vijaykumarjyothe5517 2 жыл бұрын
@@shruthishruthi5339 do
@babluvlogs609
@babluvlogs609 2 жыл бұрын
శివ గారు ఈ సాంగ్ హార్ట్ ఫుల్ గా ఉంది మీ వాయిస్ మరియు శ్రీనిధి గారి వాయిస్ చాలా బాగుంది
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou 💐💐
@vaddarpukiranyadav4371
@vaddarpukiranyadav4371 Жыл бұрын
సెలయేర్లు పార్ట్ 2 రిలీజ్ కోసం మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాం అన్న దయచేసి తొందరగా వీలైనంత తొందరగా సాంగ్ ను రిలీజ్ చేయండి అన్నా జై DJ శివ
@beerapuprasad3540
@beerapuprasad3540 2 жыл бұрын
తమ్ముడు శివా! మీ సెలయేరు పాట కు హద్దులు లేవు.మా ఆనంద సంద్రానికి అవధులు లేవు.👌👌👌🌹🌹🌹🌹
@munnabhai-et5ll
@munnabhai-et5ll 2 жыл бұрын
Super🥰
@sikhayesubabu6543
@sikhayesubabu6543 Жыл бұрын
Super bayya
@bravinder9637
@bravinder9637 2 жыл бұрын
శివ ఆన్న అండ్ శ్రీనిధి గారు మీ వాయిస్ చాలా బావుంది సూపర్ రోజూ ఎన్నో టెక్షన్స్ తో ఉన్న మాకు ఒక్క సారి ఈ పాట వినగానే అవ్వన్ని మర్చి పోయి ఎంతో హాయిగా ఉంటుంది thank you and God Bless You ❤️❤️❤️🙏🙏🙏🙏
@sarangapanipothiredyy
@sarangapanipothiredyy Жыл бұрын
సాహిత్యానికి సలాం.... పాడిన వారికి పాలాభిషేకం...🙏🙏
@nagarajunagaraju6208
@nagarajunagaraju6208 2 жыл бұрын
అందం అభినయం చక్కని కోకిల గొంతు దేవకన్య లాంటి అందం శ్రీనిధి తగ్గ సరిజోడు శివ గారు మీరిద్దరూ పాడుతుంటే ఇంకా మరి ఎన్నిసార్లు విన్న వినాలనిపించేంత మధుర స్వరాగం ఇన్నేళ్లు అయినా ఈ పాటను మరిచిపోలేరు ఎక్సలెంట్ కొట్టారు భయ్యా BGM శ్రీనిధి_& శివ ........ . Your Voice .......Mind Blowing ......😱😲 Love u my favourite song Selayeru.....🔊🎵🔇❤️ 👫💘💞👏👌👌🤙🤩🤩 ఈ సాంగ్ ఎంతమందికి నచ్చుతుందో చూద్దాం ఒకసారి లైక్ వేసుకోండి. 👍🙏🙏🙏🙏
@RajagopalY999
@RajagopalY999 2 жыл бұрын
ఈ పాట ని తెలుగు లో అందించిన ప్రశాంత్ హర్ష గారికి ధన్యవాదాలు, అభినందనలు. అన్ని పాటల కు ఇలా తెలుగు లో రాయడం వలన , పాడి నప్పుడు వాచకం చూస్తూ ఉంటే రసవత్తరంగా ఉంటుంది. నమస్కరించి....
@nunevenkateshwar3089
@nunevenkateshwar3089 2 жыл бұрын
👌
@sridharboragalla6101
@sridharboragalla6101 2 жыл бұрын
ఇద్దరు సింగర్స్ చాలా బాగా పాడారు ఈ పాటప్రతిరోజూ వింటున్న అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట వింటే మనసుకు హాయిగా ఉంది ❤👌
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou 💐🌹
@shekarkumar4619
@shekarkumar4619 2 жыл бұрын
Super akka l like you
@bhulakshmikorakula9261
@bhulakshmikorakula9261 2 жыл бұрын
Yes
@pvenkatesh4850
@pvenkatesh4850 2 жыл бұрын
Ypj P
@madavinani7318
@madavinani7318 2 жыл бұрын
@@bhulakshmikorakula9261 hi h
@Learn.Letters.1315
@Learn.Letters.1315 Жыл бұрын
చాలా నీట్ గా స్టైల్ గా సింపుల్ గా పెర్ఫెక్ట్ గా పద్దది గా ....ఇద్దరు పాడిండ్రు ...wow
@SaiSowjanyaAlapati3397
@SaiSowjanyaAlapati3397 Жыл бұрын
Yesssss
@Shivrmpurdeepika7489
@Shivrmpurdeepika7489 Жыл бұрын
M
@akunoorishankar1802
@akunoorishankar1802 Жыл бұрын
మిత్రులారా చరిత్రలో నిలిచిపోయే పాట సూపర్ తమ్ముళ్ళు!
@PavanKalyan-gx9xh
@PavanKalyan-gx9xh 2 жыл бұрын
శ్రీనిధి గారి వాయిస్ వింటే ఎంత బాధ అయినా మర్చిపోతారు చాలా సార్లు విన్న ఈ సాంగ్
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 2 жыл бұрын
Lyrics :song:పాట పల్లవి: సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగుళ్ళుగుతుండే లోలోన నదులన్ని కలిసినట్టు ఓ పిలగా నవ్వేంతో బాగున్నదే నీ లోన గాజుల సప్పుడు గళ్ళుగళ్ళు మొగంగా గజ్జేల పట్టిలు గంతేసి అడంగ వరీగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముపవే ఈ వేల సిగ్గుసింగరాలు సిలుకుతున్నట్టుగా ముద్దమందారాలు పలుకుతున్నట్టుగా మాయమాటలు వాలకకు ఓ పిలగా మా అన్నాలోస్తున్నారు తోవ్వాళ్ళ సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగుళ్ళుగుతుండే లోలోన చరణం:1 పచ్చజొన్నలకంకులు ఓ పిల్ల పాలొచ్చిపోంగినాయి సెనంత రామసిలకలసూపులు చలింకా రత్నలాబొమ్మానైతి మాయింట పచ్చజొన్నలకంకులు ఓ పిల్ల పాలొచ్చిపోంగినాయి సెనంత రామసిలకలసూపులు చలింకా రత్నలాబొమ్మానైతి మాయింట పేయంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాలకాంతుల్లో దారిచేరునావైపు జోడేడ్ల బండికట్టి ఓ పిల్ల జోరుగాయేక్కిస్తానే ఈ వేళ ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన పూసింది మందర సిరిమల్లి మరుగుమాటల వాడివే ఓ బావ మా వాదినేలోస్తున్నారు తోవ్వాళ్ళ చరణం:2 బాయిగడ్డనఊసినాయి ఓ పిల్ల బంగారుకుసుమపూలు నిండుగా పూసినపున్నామోలే నేనున్నా బంగారు బమలెందుకోయ్ నాకింకా బాయిగడ్డనఊసినాయి ఓ పిల్ల బంగారుకుసుమపూలు నిండుగా పూసినపున్నామోలే నేనున్నా బంగారు బమలెందుకోయ్ నాకింకా కరండపడివిలో కస్తూరి రంగయే వెండికొండలమీద వెలుగన్నాలేదాయే నెమలికన్నులదానివే ఓ పిల్ల నెలవంకతిరున్నవే ఈ వేళ నల్లకాలువాలమీద నాటు తుమ్మెదవోలె అడవిమల్లెలమీద ఆ చంద్రవంకోలే కొంటెచూపులవాడివే ఓ బావ కోడళ్ళు వస్తున్నారే తోవ్వాళ్ళ చరణం:3 పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్ల పొద్ధంతా నినుచూస్తానే తోవ్వాళ్ళ సింగిడి రంగులల్ల పూసేటి సిరి జొన్న కంకినైతి తోటల్ల పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్ల పొద్ధంతా నినుచూస్తానే తోవ్వాళ్ళ సింగిడి రంగులల్ల పూసేటి సిరి జొన్న కంకినైతి తోటల్ల చినుకమ్మా,మెరుపమ్మ చినబోయినట్టుంది చలిమంట,గిలిమంట ఎదలోన రగిలింది చిలుక,గోరింకా వోలె కూడుండి చితిమీద తోడొస్తానే ఓ పిల్ల పాలమూత్యాలన్నీ పరవాలు ఓలుకంగా పండువెన్నెలవచ్చి పందిల్లు వేయంగా మొగలి పువ్వులవాడివే ఓ బావ మనువాడి కలిసుంటానే నీ తోడ మొగలి పువ్వులవాడివే ఓ బావ మనువాడి కలిసుంటానే నీ తోడ మీ Prashanth Harsha🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pls like
@millkysmiley1905
@millkysmiley1905 2 жыл бұрын
Super😍
@choppadandiprashanth4584
@choppadandiprashanth4584 2 жыл бұрын
super bro
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 2 жыл бұрын
@@choppadandiprashanth4584 tq bro
@chandrashekarr6482
@chandrashekarr6482 2 жыл бұрын
Thank you for efforts Harsha.
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 2 жыл бұрын
@@chandrashekarr6482 welcome bro
@SrinivasSri-wf7uj
@SrinivasSri-wf7uj 7 ай бұрын
Vere level ayya Mind lonchi povatledu,ammai expressions next level ❤
@ratnakishore2431
@ratnakishore2431 Жыл бұрын
అందమైన, హృద్యమైన పాట...ఈ పాట వినని రోజు ఉండటంలేదు ఈ మధ్యకాలం లో.గేయ రచయిత కు, singers కు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా తక్కువే.
@JameelBhai1
@JameelBhai1 2 жыл бұрын
కల్మషం లేని పల్లెమనసులకు అద్దం పట్టిన పాట, ప్రాచుర్యం పొందాలంటే మనవంతు గా కనీసం మనవారికి share చేసే నిమిషం పనికి నడుం కట్టాలి😍
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou 💐🌹
@ChanduGadekar-d8m
@ChanduGadekar-d8m 2 ай бұрын
సుపార్.సాంగ్
@chaitra123
@chaitra123 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనీ పించే పాట💓💓
@venu606
@venu606 2 жыл бұрын
మనసు ప్రశాంతంగా ఉంది. ఈ పాట వింటుంటే. పేరుపేరునా పాట రాసిన వారికి పాట పాడిన వారికి నా ధన్యవాదాలు
@SriramuluMendi
@SriramuluMendi Ай бұрын
నేను ప్రతి రోజు ఈ పాట వింటుంటే హయిగా ఉంటుందీ
@kethavathsrinivasnaik6969
@kethavathsrinivasnaik6969 2 жыл бұрын
తెలంగాణ తెలుగుదనం చక్కగా ఆలపించి చూపించారు 💐💐💐🌹🌹💐💐💐
@satheeshmosuru366
@satheeshmosuru366 Жыл бұрын
Song lo kuda telangana enti bro ...
@nbgtalks
@nbgtalks 2 жыл бұрын
పాటలోని ప్రతి పదం ఆణిముత్యం లా ఉన్నాయి ఇ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి పాటకు గానం ప్రాణం పోసింది శ్రీనిధి గారు శివ గారు చాలా అద్భుతంగా పాడారు పాట చిత్రికరించిన లొకేషన్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి
@venkatramulumullagiri
@venkatramulumullagiri Жыл бұрын
@mahimaraju322
@mahimaraju322 Жыл бұрын
0l lo😊
@supriyastudio6146
@supriyastudio6146 3 ай бұрын
కల్మషం లేని పల్లెమనసులకు అద్దం పట్టిన పాట........
@djshivavangoorofficial
@djshivavangoorofficial 3 ай бұрын
Thank you 💐
@nageshbeeraiahgari8928
@nageshbeeraiahgari8928 2 жыл бұрын
సెలయేళ్ళు ఏమో కాని వెయ్యి ఏళ్ళు అయినా వినేలా ఉంది, సేను కాడ సేద తీరుతు సందె కాడ వరకు వినాలని ఉంది, నిధి వద్దు సిరి వద్దు శ్రీ నిధి పాట ముద్దు, 👌👌
@kankaiahmogili4020
@kankaiahmogili4020 2 жыл бұрын
👌👌👌👍
@nageshbeeraiahgari8928
@nageshbeeraiahgari8928 2 жыл бұрын
@@kankaiahmogili4020 thank you
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 2 жыл бұрын
What a rhyme bro
@premelalaxmareddy3806
@premelalaxmareddy3806 2 жыл бұрын
Kk
@pallavib5601
@pallavib5601 2 жыл бұрын
Wow awesome
@sureshbakkkuri4280
@sureshbakkkuri4280 2 жыл бұрын
శ్రీనిధి గురించి ఈ సాంగ్ ఎంత మంది విన్నారు ఎన్ని సార్లు విన్నారు చెప్పండి.... సింగర్ శ్రీనిధి
@sampathmamidi7330
@sampathmamidi7330 2 жыл бұрын
10 times
@abdulsalam-si8dt
@abdulsalam-si8dt 2 жыл бұрын
100
@yedotibalachoudrey3870
@yedotibalachoudrey3870 2 жыл бұрын
Above 1000 more always on driving ❤🙏❤❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏🙏❤🙏❤❤🙏🙏🙏🙏❤❤🙏🙏🙏🙏🙏🙏
@AUshAUsh-vv4ki
@AUshAUsh-vv4ki 2 жыл бұрын
Nanu 50tims viena
@Likhith-ou5dv
@Likhith-ou5dv 2 жыл бұрын
40tims
@bhbharathi815
@bhbharathi815 8 ай бұрын
Asalu pata, ouri abbai , deesenci, and anda. mina ammai, palle turu, photography, asalu aapatavintunna, chusthunna manasuki enta haiga anipinchindi. Siva garu meeru inka enno manchi songs ilantivi padali ani korukuntunnanu.🎉🎉🎉
@malleshkampally8273
@malleshkampally8273 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా,వినాలనిపిస్తుంది.మీ ఇద్దరి వాయిస్ కు హ్యాట్సాఫ్....
@sudeshnal3458
@sudeshnal3458 Жыл бұрын
Yes
@satyanarayanadokala1826
@satyanarayanadokala1826 Жыл бұрын
Yes
@Rameshkancham-b9u
@Rameshkancham-b9u 5 ай бұрын
Hi
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
ఇద్దరి voice చాలా చాలా బాగుంది 👌👌👌👌 పాట వింటుంటే మనస్సు తేలికగా అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mothiram.athrams483
@mothiram.athrams483 5 ай бұрын
నిజానికి ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది.❤❤❤❤❤❤
@bashipakavenky2353
@bashipakavenky2353 2 жыл бұрын
శ్రీనిధి గారి ఈ పాటప్రతిరోజూ వింటున్న అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట వింటే మనసుకు హాయిగా ఉంది
@shivaramgoudpailwan9516
@shivaramgoudpailwan9516 2 жыл бұрын
Same
@NandhiniNandhini-hp4yx
@NandhiniNandhini-hp4yx Жыл бұрын
Pata vintunte mansu entho manssuku athkundi
@dandechandrashekhar5396
@dandechandrashekhar5396 Жыл бұрын
Uuu66ymy5yj
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 2 жыл бұрын
చాలా గొప్ప పాట ఈ పాట విన్న ప్రతి సారి నాకు మా ఊరు గుర్తుకు వస్తుంది ❤️🙏👍👍💯💯👍 పాట బావాలు సాహిత్యం అద్బుతం ❤️❤️👌🙏 శివ వంగురు గార్కి నా హృదయ పూర్వక ధన్య వాదాలు 🙏👌❤️👍 ఇంత చక్కటి గొప్ప పాట ను అందించిన దర్శకుడు రచయిత 💯💯💯👌❤️👍👍 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట అద్భుతం 👌💯👌❤️👍👍👍👍👍
@nagarajuualka6221
@nagarajuualka6221 Жыл бұрын
3:34 😄
@nagarajuualka6221
@nagarajuualka6221 Жыл бұрын
4:15 4:19
@viswas8222
@viswas8222 Жыл бұрын
పాటకు ప్రాణం సాహిత్యం, ఆ సాహిత్యానికి సౌరభం సంగీతం ఆ రెంటికి మాధుర్యమైన గాత్రం తోడై పురుడు పోసుకుని మనసును పులకరింపచేసింది ఈ సెలయేటి పాట! తెలుగు సాహిత్యానికి మరియు తెలంగాణ జానపదానికి ఈ పాట ఓ మధురమైన అనుభూతి.
@g.nagarajug.nagaraju7854
@g.nagarajug.nagaraju7854 Жыл бұрын
మన తెలుగువారి సాంప్రదాయ పద్దతిలో రెండు రాష్ట్రాల ఎంతో గౌరవం తెచ్చి పెట్టిన ఈ పాటకు యావత్ ప్రపంచం దాసోహం మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.. తెలుగు పాటలు పాడుతూ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి... సినిమాలో ఈ మధ్యన బట్టలు వేసుకోవడం హీరోయిన్లు.. ఎదవ డబ్బు కోసం మర్చిపోతున్నారు.. కనీసం వీళ్లను చూసి సినిమా వాళ్ళు డ్రెస్సులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది..
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 2 жыл бұрын
మీ ఇద్దరికీ దన్యవాదములు... చక్కగా పాడారు 👍👍👍🌹🌹🌹
@seemalabharathi2884
@seemalabharathi2884 3 ай бұрын
సూపర్ సింగింగ్ శివ గారు శ్రీనిధి గారు ఐ లైక్ దిస్ సాంగ్...❤❤❤👌🏻👌🏻👌🏻💐
@Bhadradribullodu
@Bhadradribullodu 2 жыл бұрын
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మనస్సుకు హత్తుకుంది ఈ సాంగ్.. ఈ సాంగ్ రాసిన వారికి పాట పాడిన వారికి నా ధన్యవాదములు 🙏🙏🙏
@ganeshrodda27
@ganeshrodda27 Жыл бұрын
౧1
@MaheshReddy-gf9yg
@MaheshReddy-gf9yg Жыл бұрын
💯👍
@kravikumar1468
@kravikumar1468 Жыл бұрын
mu
@varsashiva1708
@varsashiva1708 Жыл бұрын
సెవెన్ వండర్స్ లో ఇధి ఒక వండర్
@anilkumarkosuri1940
@anilkumarkosuri1940 Жыл бұрын
@@MaheshReddy-gf9yg a
@jkaranjirao2652
@jkaranjirao2652 2 жыл бұрын
శివ & శ్రీ నిధి మీరు ఇద్దరు amazing గా పాడినారు👌👌👌👍👍👍🙏🙏🙏
@YadammaKanthi
@YadammaKanthi 3 ай бұрын
Chala bhagundi song ❤elanti songs inka cheyalani korukuntunna all the best
@djshivavangoorofficial
@djshivavangoorofficial 3 ай бұрын
♥️
@bprabhu6817
@bprabhu6817 2 жыл бұрын
👍 అందమైన అమ్మాయి అద్భుతమైన గాత్రంతో పల్లె పాటలకు పెట్టింది పేరు DJ శివ గారు ఈ పాటలో నటించి మెప్పించిన మరో అందమైన అమ్మాయికి రచించిన కవి గారికి ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి నా అభినందనలు👌👌
@venkateswararaomanikala3407
@venkateswararaomanikala3407 Жыл бұрын
Super madam
@venkateswararaomanikala3407
@venkateswararaomanikala3407 Жыл бұрын
Super song
@bprabhu6817
@bprabhu6817 2 жыл бұрын
చాలా బాగా పాడారు ఇద్దరు సింగర్స్. మీకు మంచి భవిష్యత్తు ఉంది go head 👍👍👌👌
@akulasrinu4263
@akulasrinu4263 Жыл бұрын
Matalleeeeeevvvvvvvv superrrrrrrrrrrrrr mind blowing...daily enni sarlu vinna vintooney vundalanipinchey songgggggg....congrats all team
@rajuN770
@rajuN770 2 жыл бұрын
శివ గాత్రం అద్భుతం... శ్రీనిధి గాత్రం అత్యద్భుతం👌👌
@TPT4888
@TPT4888 Жыл бұрын
Baga chepparu
@subeshm7821
@subeshm7821 Жыл бұрын
❤❤❤❤❤❤
@nagendrareddy1994
@nagendrareddy1994 2 жыл бұрын
సాహిత్యం చాలా బాగుంది ఇద్దరు చాలా బాగా పాడారు వింటున్నప్పుడల్లా మనసుకు ప్రశాంతంగా vundi
@poojarinaresh2157
@poojarinaresh2157 3 ай бұрын
Awesome singing by dj shiva....
@katkoorinaresh9561
@katkoorinaresh9561 2 жыл бұрын
అన్న ఎన్ని సార్లు విన్నా ఈ సాంగ్ వినలన్పిస్తంది సూపర్ నీ వాయిస్
@bhaskarbachi1666
@bhaskarbachi1666 Жыл бұрын
రాసింది ఎవరైనా పాటకు ప్రాణం పోసింది మీరే 🥰🥰👌👌
@mudamanchuvenkateswarlumud8585
@mudamanchuvenkateswarlumud8585 Жыл бұрын
మంచి సాహిత్యము... ఈ మధ్య వస్తున్న పాటల్లో సంగీత శబ్ద డామినేషన్ తప్ప ఇలాంటి పాట వినలేదు. రచయితకు అభినందనలు. గాయకులకు కూడా !
@siddu.apparao8742
@siddu.apparao8742 Жыл бұрын
పాట చాలా బాగుంది. శ్రీ నిథి మరియు శివ అద్భుతంగా పాడారు. పాట వింటుంటే సెలయేరు పారుతున్నపుడు ఏటి గట్టు పై వెన్నెల్లో కూర్చున్నంత హాయిగా ఉంది. ఈ పాట మరియు రామ్ గారి ఊరెళ్ళి పోతా మామా పాట ఎవర్ గ్రీన్ ఎప్పటికీ బోర్ అనిపించవు.
@sathishpaka426
@sathishpaka426 Жыл бұрын
జానపద సంగీతం ఒక అద్భుతం అద్భుతమైన వేదిక మీద ఒక అద్భుతమైన పాటలను అందించారు
@soragudiyesu6845
@soragudiyesu6845 Жыл бұрын
😊
@darlingwithdiariesgaming7746
@darlingwithdiariesgaming7746 Ай бұрын
సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 👌👌👌👍👍
@vasantakumar2509
@vasantakumar2509 2 жыл бұрын
సంగీత దర్శకుడు ఎవరొ కాని కాళ్ళుకు దండం పెట్టాలి ఎంత అద్భుతంగా పలికించారు హ్యాట్సాఫ్
@manuchin-251
@manuchin-251 2 жыл бұрын
వారెవ్వా ఏం ఉంది అన్న పాట శ్రీనిధి వాయిస్ 👌 మీ కాంబినేషన్ లో ఇలాంటి పాటలు మారెన్నో రావాలని కోరుతున్న ధాన్యవాదాలు 🙏👌👌❤️
@cilkooriraju7081
@cilkooriraju7081 2 жыл бұрын
Super.
@sudarsanareddy8953
@sudarsanareddy8953 7 ай бұрын
Brother excellent meru aaa papa kuda chaala baga padindi🎉🎉🎉
@satyap2029
@satyap2029 Жыл бұрын
డిజె శివ గారు మీ స్మైల్ సూపర్ అండి మీ పాటకి కొత్త జీవం తెచ్చింది మీ నవ్వు మీరు ఇలాంటి విజయాలు ఎన్నో అందుకోవాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ 👍👍👍👍👍
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 2 жыл бұрын
తెలంగాణా వచ్చాక విన్న పాటల్లో బాగా నచ్చిన పాట ఇది.చాలా. అద్భుతంగా పాడారు సింగర్స్
@KommuSwapna-pk
@KommuSwapna-pk 3 ай бұрын
Wow super lyrics .super mounika garu .🎉❤
@manoharreddymanohar2695
@manoharreddymanohar2695 2 жыл бұрын
నిజంగా ఈ బిజీ లైఫ్ లో ఎన్నెన్నో టెన్షన్ లు బాధలు మైండ్ ఒత్తిడి. కానీ ఈపాట రోజు కి రెండు సార్లు వింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అచ్చమైన పల్లెటూరి జానపదం ఇది చాలా బాగా పాడారు ఇద్దరూ. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడి అత్యున్నతమైన స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🌹
@rameshgadam9828
@rameshgadam9828 9 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఈ పాట ను ఇంత బాగా ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు ❤❤❤❤❤
@NaveenkumarAngaraju
@NaveenkumarAngaraju 2 жыл бұрын
సూపర్ సాంగ్ అండ్ సూపర్ వాయిస్, ఎన్నిసార్లు ఈ సాంగ్ విన్న బోర్ కొట్టడం లేదు ఈరోజు మొత్తం నేను ఇదే సాంగ్ విన్నాను
@kayyalaprashanthyadav12345
@kayyalaprashanthyadav12345 Жыл бұрын
పాటకు వందనం పాడిన వారికి మరి మరి వందనం తెలంగాణ కళ్ళలకు పాటలకు పుట్టిన ఇల్లు ,.... లిరిక్స్ చలా అబ్బుతంగా ఉంది జై తెలంగాణ
@lalithaglalitha6845
@lalithaglalitha6845 Жыл бұрын
Hi
@ethanshawn2581
@ethanshawn2581 Жыл бұрын
@@lalithaglalitha6845 uy5t cream
@VannalaRamadeviRavi
@VannalaRamadeviRavi Жыл бұрын
Q❤1❤❤
@goudprashanth559
@goudprashanth559 Жыл бұрын
​@@VannalaRamadeviRavioppo89o ok kal ki o ki iil😮ly😢
@SrPeddavoora
@SrPeddavoora Жыл бұрын
7 by 😊
@FirozKkhan
@FirozKkhan 2 жыл бұрын
Take a bow to Music, Singers, Literature తెలంగాణ జానపదం జోహార్
@ishaarti
@ishaarti Жыл бұрын
Veteran Music director Ramesh Naidu Music లాగా అనిపించింది, 1970's గుర్తుకు వచ్చింది చిన్నప్పుడు రేడియో లో విన్నట్టు. All the Best to భీమ్స్ అన్న..దిల్ రాజు sir.. వేణు అన్న... కాసర్ల శ్యామ్ అన్న...మంగ్లి చెల్లి అందరికీ👏👏👍🙏😊
@GaddamidiKiran-n6t
@GaddamidiKiran-n6t 3 ай бұрын
Em song ra Babu mind blowing asalu super ante superrrrrrrrrr song on 🔥🔥🔥
@goturirajender3378
@goturirajender3378 Жыл бұрын
❤ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే పాట🎉
@loveanilkumar8395
@loveanilkumar8395 Жыл бұрын
శ్రీనిధి నీ అపూర్వమైన గాత్రణఖి నీ అందం తోడైంది ❤️❤️❤️❤️ఈ రోజు నుంచి i love you ❤️❤️🌹🌹
@PRANEETH__FF__YT
@PRANEETH__FF__YT 10 ай бұрын
అన్నా నమస్తే శివన్న మీ పాట వల్ల నాకు లైఫ్ నచ్చినట్లు అయింది నాకు 15 ఏళ్ల తర్వాత నా లవర్ నా దగ్గరకు వచ్చింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్న మీ పాట పంపించి పంపించి ఈ పాట విని నా లవ్ కి ప్రపోజ్ చేసింది అన్న అమలాపురంలో మీ షూటింగ్ చూసిన అన్న ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న మీ పాటలంటే ఆంధ్ర తెలంగాణను కాదు అందరు కనెక్ట్ అవుతారు శివన్న అమ్మాయి పేరు తెలవది ఇద్దరికీ సింగర్స్ కి గాడ్ బ్లెస్స్ యు అన్న
@djshivavangoorofficial
@djshivavangoorofficial 10 ай бұрын
❤️
@avinasharishna4410
@avinasharishna4410 2 жыл бұрын
What a sweet Voice …cuteness overload ❤❤❤
@thotasrinu2788
@thotasrinu2788 2 жыл бұрын
Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@vkvlogsvinay
@vkvlogsvinay 2 жыл бұрын
Mind blowing voice brother... This song is breck your records 😍
@kokatmoshin2330
@kokatmoshin2330 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా మరదలు గుర్తు కొచ్చింది మీకు కూడా గుర్తు వస్తే ఒక లైక్ చేయండి
@rahulvelagandula387
@rahulvelagandula387 2 жыл бұрын
చివరి పదం చితిమీద ఇది పాటలోని ఈ ఒక్క పదం చాలు. నేనైతే ఒక 5 రోజులలో 15టైమ్స్ విన్నాను.
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou 💐💐
@gangarajuchimata7204
@gangarajuchimata7204 2 жыл бұрын
అన్న నాకు కూడా అదే నచ్చింది అన్న
@ramgirinaveen513
@ramgirinaveen513 Жыл бұрын
చాలా సార్లు విన్నా అయినా మళ్ళీ మళ్ళీ వినాలే అనిపిస్తుంది ❤
@HariHari-lv8ee
@HariHari-lv8ee Ай бұрын
Vinadaniki chala baguntavi elanti paatalu
@nanimudhiraj1823
@nanimudhiraj1823 2 жыл бұрын
Super song great singing by both of you 😍 day not ending without listening 🎧 to this song🤩
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН