హాయ్ సార్🙏 15000 పెన్షన్ తీసుకుంటున్నవారికిి కొంతమందికి సదరం సర్టిఫికెట్ మాత్రమే ఉండి మెడికల్ సర్టిఫికెట్ లేకపోతే ఎలా? సదరం సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందా లేక రెండు ఉండాలా
@SriDeviKasaКүн бұрын
1:15 1:16 1:17 1:17 1:17
@SymalaGodavarthiКүн бұрын
Good morning sir
@ikvibrahem5104Күн бұрын
సర్ గుడ్ మార్నింగ్ ఇంకొక విషయం ఏమిటంటే సర్ నాకు ముందు ఐదు వేలు పెన్షన్ వచ్చేటప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్లో సర్టిఫికెట్ ఏం ఇవ్వలేదు సార్ ఇప్పుడు హెల్త్ సర్టిఫికెట్ కావాలంటే మన దగ్గర ఒక్కటే సదరం సర్టిఫికెట్ ఒకటి ఉంది ఆధార్ ఉంది రేషన్ కార్డు ఉంది
@SayyednagurbeeКүн бұрын
సార్ మీరు చేపీందీ బాగుంది కాని 6000పించన్ కి అర్హత కలిగిన వారు 15000పించన్ తీసుకుంటున్నారు అది కాకుండా 15000పించన్ అర్హత కలిగిన మనిషి అదికారి పొన్ చేసేౖ సచివాలయం నడుచుకుంటు వెళ్లి పించన్ తెచ్చుకున్నాడు మరి అదికారి తపుు లేదా
@VijiRaj-p2u2 күн бұрын
No confusion,..Clarity ga Chepparu..Thanks Brother. JAI..INDIAN Chanal..Super Brother..Thank you.
@harleygamerlivefriend9197Күн бұрын
అన్నా నేను 1996 అప్పటి నుంచి నాకు 54% సర్టిఫికెట్ ఉంది మరి 2019లో యాక్సిడెంట్ అయింది 2023 నుంచి నాకు 5000 పైన చూ వస్తుంది 15000 గా మారి ది ఇప్పుడు నాకు సర్టిఫికెట్ లేదు దీని వల్ల ప్రాబ్లం ఉందా నాకు తెలియజేయండి అన్న
@venkatsurya1206Күн бұрын
hii sir nennu locomotor/orthopedic 90%Disability పర్సన్ని సర్ 15000 పెన్షన్ కోసం అతి కష్టమ్మీద గవర్మెంట్ ఆసుపత్రికి రెండు సార్లు వేళ్లను సర్ కాని పెన్షన్ రాలేదు సార్ ఈ చెకింగ్ చేసిన తర్వాత పింఛన్ ఇస్తారా లేదంటే మల్లి హాస్పిటల్ వెళ్ళాలా సార్ 😊
@RamakrishnaBailapatiКүн бұрын
బ్రదర్ Dmho 15000 పెన్షన్ కోసం 85% చూస్తారా లేక మూమెంట్ చూస్తారా...తెలియజేయండి
@kranthikumari7855Күн бұрын
Hi sir good morning Maa Babu ki medical certificate teeskunam 15000 pention ki apply chesamu Doctor intiki vachi verification chestara sir. Maa Babu ki muscular dystrophy Please reply evandi sir
@pramodpalaparti5692Күн бұрын
Sir..మన దగ్గర ఉన్న మెడికల్ reports చూస్తారా?
@SrithiruNatureloverКүн бұрын
సార్,నాకు పెన్సన్ శాంక్షన్ అవ్వలేదు ఫిబ్రవరి,2024 లో Apply చేసాను. సదరం సర్టిఫికెట్ లో 100% ఇచ్చారు.నాకు గ్లకౌమా ఉంది. రైట్ Eye Blind, Left Eye 5% మాత్రమే vision ఉంది.రానున్న రోజుల్లో ఈ ఎడమ కన్ను కూడా Blind అవ్వబోతుంది. నేను ఏ కోటా లో పొందవచ్చు. నేను ఏ విధంగా Verify చేయించుకోవాలి, ఎందుకంటే నేను పెన్షన్ పొందడం లేదు. వారి లిస్ట్ లో ఉండను అని నా అభిప్రాయం
@jagadeeshnaraga7408Күн бұрын
Multideformity lepracy ,90 percent vundhi. vallaki present health pension vasthundhi. అలాంటి వారికి ఏమైనా ఇబ్బంది వుందా bro
@ramanabv3460Күн бұрын
సార్ 🙏.... 200 చదరపు గజాల స్థలం ఉంటే 60 సంవత్సరాలు నిండిన వ్యక్తి కి పెన్షన్ వస్తుందా అండి..
@NagaChiruКүн бұрын
బ్రదర్ నాకు మెడికల్ బోర్డు సర్టిఫికెట్ అక్టోబర్ లాస్ట్ week లో వచ్చింది నవుంబర్ 1st week లో otp కంప్లీట్ ఐయింది ఇప్పుడు ఆ సర్టిఫికెట్ పనిచేస్తుందా లేక మళ్ళీ మెడికల్ బోర్డు కొత్తది తెచకోవాలా? నా సదరం నన్ను తనీకీ చేసినాక
@d.visshnuvardhandanthuluru804Күн бұрын
Hlo sir i am musclar dystrophy patient in bed kani naku 72% vundadam valli 6000 pension vastundi already sadarem lo musclar dystrophy ani memtion chesaru and not recommend kuda mention chesaru sadarem lo okkate musclar dystrophy ani vundi naku inti daggaraki vastara leka hospital ki vellala lekunte ANM tho chepte other pensioners15000 verification ki vachinappudu nannu verify chestara please respond i am in bed hospital ki vella lenu
@sedit776Күн бұрын
Bro please reply nenu udid card ki apply chesi 2 months ayindhi but raledhu evvaru adigina sarriga answer evvatle
@BoiniDeepthiКүн бұрын
Sir ma father ki 2024 December lo sadaram certificate vachindi epudu new NTR Bharosa penction scheme apply cheyali ante malli kothaga sadaram certificate chesukovala sir....
@Boggalasujatha591Күн бұрын
Good information sir
@subbaraorao-f7nКүн бұрын
August lo dmho pensions apply chesamu approve ayyindi kani pension ravadam ledu eppati nundi vastai cheppandi anni certificates vunnai 90 percentage vundi. anni bed meede.ma papa ki 11 years eppati varaku etuvanti pension ledu dmho pension ke apply chesamu eppudu vastaii cheppandii please.
@varmaramgopal-ol9vzКүн бұрын
మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఎలా ఉంటుందో చూపించండి సార్
@Sathakarni2495Күн бұрын
Community post pettaru chudandi
@sairam3598Күн бұрын
ఇప్పుడు ఉన్న పేర్లసిస్ పేషెంట్ 6000 తీసుకుంటూ మరి 15000 రాణి చెకింగ్ ఎలా చేస్తారు Anna
@Anjali-b6bКүн бұрын
Thank u sir.
@smartsanju4811Күн бұрын
October DMHO pension apply chesina ravadam laedhu tell me sir
@PidikitiSrinivasulu2 күн бұрын
గుడ్ బ్రదర్ 👍
@jeelanishaik6776Күн бұрын
నమస్తే బ్రదర్, నేను గత ప్రభుత్వం లో డిసబిలిటీ పెన్షన్ కి అప్లై చేసినాను అప్రూవల్ అనివచ్చింది కానీ పెన్షన్ శాంక్షన్ కాలేదు ప్రభుత్వం మారింది. నేను మరల అప్లై చేసుకోవాలా దయచేసి రిప్లై ఇస్తారని ప్రార్ధిస్తున్నాను. Please
@SrithiruNatureloverКүн бұрын
మరల Apply చేయాలి 😊 నేను ఫిబ్రవరి లో చేసాను,వెల్ఫేర్ అసిస్టెంట్ నుండి MPDo కి ట్రాన్స్ఫర్ అయినట్టు వచ్చింది. ప్రభుత్వం మారింది అడిగితే మరల అప్లై చేయాలి అన్నారు. Present Govt నుండి G.O వస్తే గాని దరఖాస్తులు స్వీకరించలేము అన్నారు
@srinujallu7301Күн бұрын
సూపర్ sar🎉🎉🎉🎉
@KdcSsdt292 күн бұрын
మీరు చాలా వివరంగా చెబుతున్నారు..సార్ నాది 90% sub category Muscular dystrophy అని ఉంది. severe Muscular dystrophy అని లేదు సార్. ప్రస్తుతం 6000 ఇస్తున్నారు నేను 15000 కోసం అప్లై చేశాను ఒక వారం రోజుల క్రితం రాజమండ్రిలో హాస్పటల్లో ఆన్లైన్ చేశారు నా అప్లికేషన్.. నా అంతట నేను లేవలేను నడవలేను ఇద్దరు మనుషులు కావాలి నేను కదరాలి అంటే. నాకు వెరిఫికేషన్ ఇంటి వద్దనే చేస్తారా. ? 15 వేల పెన్షన్ మంజూరు అవుతుందా. కాస్త వివరించండి సార్.
@NoorMohammad786youtubeКүн бұрын
Sir nenu dmho pension ku kothhaga apply chesanu eppudu so naku dmho pension verification chesthara sir.
@pullibeema324811 сағат бұрын
Anna ma babuki 14years kani entha varku Adar apdet ekyc kavtledu purtiga eys hands leges avpanicheyyavu yela. Pls cheppandi bro
@ImranShaik-s4lКүн бұрын
Hi Sir Memu Kidney transplqnt pension ki new government GO vachina tharuvatha apply chesunnamu, DMHO office lo apply chesi 2 and half months aindi kani inka pension sanction avvaledu, yeppudu new pensions istharo thelisthe konchem cheppandi Sir
@malleshchalla221Күн бұрын
Bro Retion card lo name skip cheyataniki Inka etuvanti order raledu antunnaru Meeru 3 rd na vachindi antunnaru Order copy share cheyandi
@chatarajupalli.purushottam1915Күн бұрын
Update very very good 🎉🎉🎉🎉
@TirumalaSatyanarayana-uh3wt2 күн бұрын
6000 పెన్షన్ తీసుకుంటున్న వారి లొ కూడా 15000 పెన్షన్ కి ఎలిజిబుల్ వాళ్ళు వున్నారు. ఫిబ్రవరి లొ అప్లై చేసుకొని కాన్సల్ అయినా వాళ్ళు వున్నారు, వాళ్ళకి వెరిఫికేషన్ కోసం ఇంటికి వస్తారా లేక హాస్పిటల్ కి వెళ్లాలా? వారు కూడా బేద్రిడ్డెన్ కదా
@SchemesforAll2 күн бұрын
Intiki vastaru
@GurralaPullaraoКүн бұрын
సార్ నాకు మొన్న సర్టిఫికెట్ వచ్చింది కానీ అందులో disability సర్టిఫికెట్ మీద percentage of disability 45% అని ఉంది identity కార్డు మీద percentage of impairment 45% అని ఉంది ఇలా ఉంటె పెన్షన్ రావడానికి ఏదన్నా ప్రాబ్లమ్ అవుతాద ప్లీజ్ రిప్లై
@MS-yx2peКүн бұрын
Sir 2023 ఆగష్టు లో రేషన్ కార్డు వచ్చింది, ఆరోగ్య శ్రీ కార్డు లేదు. ఇంత వరకు అప్లై చెయ్యలేదు ఇప్పుడు చేస్తున్నారా?
@veeramallaramakrishnaramakrishКүн бұрын
అన్న నేను గత ప్రభుత్వం లో ఫిబ్రవరి dmho 5000 penction కి apply చేశాను otp వచ్చి online అయింది aprroved అయింది వెళ్ళిపో అన్నారు కానీ ఇంత వరకు penction రాలేదు online అయింది కదా మరి నాకు ఎందుకు రాలేదు నాకు locomoter degies 90 pearsent ఉంది ardhopetic ప్లీజ్ replay tnks tnks tnks
@tallurinarendra4068Күн бұрын
Hi Anna Naa Sadaram Certificate lo Surname And Date Of Birth Wrong Gaa undi Anna Servey Ki Vachinapudu Correction Cheyamantee Chesta Raa Sir please reply Sir
@dhomanarayana3087Күн бұрын
అన్న నాకు సధరం సర్టిఫికెట్ ఇచ్చారు మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు అన్న మరి ఇప్పుడు అదికూడా అడుగుతున్నారు అంటున్నారు నాకు సధరం 2020లొ 100% తొ వచ్చింది ప్లీజ్ రిప్లై అన్న
@ranitalari5984Күн бұрын
Tq sir sir chinna request sir na Saharan certificate divers problems valana court lo original undi.survey lo Xerox choopisthe saripothunda.tenctionga undi pls reply ivvandi sir. Na medical certificate 2011lo thisukunnanu online lo untunda.
@SatyasathishКүн бұрын
అన్న. మా బాబుకు. 11/7/24 సాధారంలో M__R క్యాటీకిరి పెట్టినం మెడికల్ సర్టిఫికేట్ లో 100% లైఫ్ టైమ్ ఇచ్చారు. ఇంకా కొత్త పింఛను కి అప్లయ్ చేయలేదు. మా బాబు పూర్తిగా అంగవైకల్యం. ఇప్పుడు దీన్ని లోకో లోకి మార్చాలి. అది ఎలా చేయాలి.సార్ చెప్పండి... పిల్స్🙏
@Trendingnews12-s9vКүн бұрын
God bless you brother ❤
@srinivasaraouppu6695Күн бұрын
Thanks for information
@kambalasudhakarКүн бұрын
Kothaga apply chesina valaki verification undadha
@p.narayanaswamy6590Күн бұрын
Sor nenu musculardystrophy patient naku 15000 vastundi sor sadaramlo locomotor aniundi parsent 81 vundi sminaprablama sor please reply thank you
@SchemesforAllКүн бұрын
Re-assessment chestaru
@mariyababukandula1801Күн бұрын
Anna ma mother ki medical board saderan certificats vunnai persantage 85vundi but udid card kuda vundi problem em avvadu gaa anna
@Venkatesh-v143Күн бұрын
అన్న నాకు ముస్క్యూలర్ డిస్ట్రోఫీ 90 percentage udhi kani medical certificate ledu emi ayina problem avuthudha
Sir నాకు సదరం మాత్రమే ఉంది మెడికలబోర్డ్ సర్టిఫికెట లేదు ఎందుకంటే నేను చెకప్ కి వెళ్ళాను డాక్టర్స్ చెకప్ చేసి రెఫెర్ చేసారు అప్పుడు ఇస్తున్న 3000రెండు నెలల తరువాత 5000వచ్చింది నెక్స్ట్ 15000వచ్చింది ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా సార్ pls రిప్లై ఇవ్వండి
@kadithampalliebhaskar57952 күн бұрын
Cell noumbers ku msg alerts cheste baaguntundhi😮
@BakaaBakaa-m9fКүн бұрын
కరెక్ట్ చెప్పారు
@KoduriSubbarao-tn6kdКүн бұрын
సార్ నా బారి భార్య కి పేరా సిస్, నాకు 56సం,మేముఇంతవరకపీచనకిఆపలైచేయలెదుఇపుడుమకుపిచనుఇసాతరా🎉❤
@govindarajulu68742 күн бұрын
6000 ,penction verification eppudu sir January , feb month
@SchemesforAll2 күн бұрын
March
@chanduyerramsetty45852 күн бұрын
హాయ్ అన్న నమస్తే నేను bed మీదే ఉంటాను నాకు అన్ని మంచంలోనే సదరం సర్టిఫికెట్ లో 90% ఉంది 6000 పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు 15 వేల పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చా అన్న 15,000 పెన్షన్ ఆకు ఇస్తారా అన్న చెప్పండి అన్నా ప్లీజ్
@appalapsrvprmsarma6072Күн бұрын
సదన సర్టిఫికెట్ మారుతుందా అదే సర్టిఫికెట్ ఉంటుందా
@SchemesforAllКүн бұрын
సదరం మారదు
@dhanush6832 күн бұрын
Maa papaki sadaram vanchi one month aindi memu cheinchukovala
@kirankumarkudimi90132 күн бұрын
ప్రస్తుతం 6000 పెన్షన్ తీసుకుంటున్నావాలో అర్హులు ఉన్నవారిని 15 వేల రూపాయలు పెన్షన్ కి రెకమెండ్ చేస్తారా?
@SchemesforAll2 күн бұрын
No...
@sureshsurya49272 күн бұрын
Sir nenu 15000 pension apply chasanu nov lo DMHo verification complete ayindhi sir ,kotha pension issue avvaldhu ,nadhi malli verification chasthata sir ,naku next month lo pension vasthadha sie DMHO verification November lo complete ayindhi sir , please reply me
@harshiuppala22002 күн бұрын
మీకు ఎంత పరిసంటేజ్ ఉంది anna
@sureshsurya49272 күн бұрын
@harshiuppala2200 86%
@harshiuppala2200Күн бұрын
మేముకూడా డిసెంబర్లో అప్ప్లయ్ చేసాము అమౌంట్ కోసం waiting
@sureshsurya4927Күн бұрын
@@harshiuppala2200 yavarina emina chapara next month lo vasthyi ani miku , yavaru sarriga chappadam ladhu dhani vishyam
@raviveedhi134Күн бұрын
సార్ నేను మంచం మీద ఉంటాను. Spinal cord injury నాకు 15000 వస్తుంది. కానీ సదరం లో 73% ఇచ్చారు. నా పెన్షన్ నిలిపివేస్తారా. నేను బెడ్ రెడిన్.. సార్ ప్లీజ్ రీప్లే
@raviveedhi134Күн бұрын
సార్ నాకు spinal cord injury నేను బెడ్ మీదే ఉంటాను. నాకు 15000 పెన్షన్ వస్తుంది.సదరం లో 73% ఇచ్చారు నా పెన్షన్ తీసేస్తారా నేను బెడ్ మీదే ఉంటాను. ప్లీజ్ రిప్లై అన్న
@RAJU-226Күн бұрын
@@raviveedhi134 మీకు 83% వుండాలి 73% ఉంటే పెన్షన్ ఎలా యిచ్చారు
@raviveedhi134Күн бұрын
@RAJU-226 నాకు 90కి వేజుబుల్ సార్ కానీ డాక్టర్ సరిగా చూడలేదు. నేను మంచం మీద ఉంటాను. నాకు ఉరియన్ తెలీదు. మోషన్ తెలీదు. 15 ఇయర్ అవుతుంది. రీయేస్మెంట్ చేస్తారా
@chandrasekarwuppandla3662Күн бұрын
Hi sir September 2024 lo DMHO 15000 pension ki apply chesanu Naku 84 percentage vundhi sadaram certificate lo,medical certificate lo 90 percent vundhi nenu wheelchair patient ipudu nenu 15000 pension ki eligible or not
@RAJU-226Күн бұрын
@@raviveedhi134 చేస్తారు జూన్ జూలై నెలలో సదరం స్లాట్ వుంటుంది మీ సచివాలయం లో అప్లై చేయాలి
@RAJU-226Күн бұрын
@@chandrasekarwuppandla3662 కొత్త GO ప్రకారం 85% ఉండాలి 84% రాదు
@udaykiranhseКүн бұрын
Fake sadaram issue chesina doctor register number sadaram meeda vuntundi kadaa mari doctor meeda action teesukuntara?
@SchemesforAllКүн бұрын
Chudali
@tirupatipollai5856Күн бұрын
@@SchemesforAll6000 pension verification appudu date
@AshokBurre-mq5yr2 күн бұрын
6000 డిసబిలిటీ ఉన్నవారికి ఫిబ్రవరిలో పెన్షన్స్ ఇస్తారా లేదా అప్పటికి చెక్కింగ్ అవ్వక పోతే. 🙏
@SchemesforAll2 күн бұрын
Estaru
@mannibabu7158Күн бұрын
50 years pension eppudu open authundhi. Please clarify
@hussainvali3232Күн бұрын
Ippatlo ivvaru ide fact
@NAGENDRADODDAКүн бұрын
ప్రజెంట్ నాకు 15 వేల పెన్షన్ వస్తుంది ఇప్పుడు వెరిఫికేషన్ లో సదరం సర్టిఫికెట్లు 84 మాత్రమే ఉంది పర్సంటేజ్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ లేదు ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లమా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్న
@Sathakarni2495Күн бұрын
As per present.govt GO 85% above eligible for 15000 pension
@raghuveera1566Күн бұрын
Gd evening Sir already dmho pension ki apply chesina variki online aina variki eppudu verification chestara Sir plz reply me
@SchemesforAllКүн бұрын
ప్రస్తుతం గైడెలైన్స్ ప్రకారం.. ఈ వెరిఫికేషన్ తరువాత మీకు Dmho ఆఫీస్ లో చేస్తారు
@kasinath50142 күн бұрын
Dmho pension apply chesukovataniki eppativaruku time vundi Anna
@rajeshraavi12182 күн бұрын
Anna machilipatanam vastanu annaru ga Anna eppudu vastaru Anna
@SchemesforAll2 күн бұрын
Busy bro...
@rajeshraavi12182 күн бұрын
@SchemesforAll Ok Anna.. vachinappudu matram kachitinga randi Anna mi medhe nammakam pettukunna anna kachitinga miru naku help chestaru Ani
@SchemesforAll2 күн бұрын
@@rajeshraavi1218 ok brother ❤️
@rajeshraavi12182 күн бұрын
@@SchemesforAll Thank you Anna ❤️
@RajeshML-cr4ycКүн бұрын
Sir all ready 9 years nunchi dialysis chepistunna and 10 thousand pension kuda vasthundi so maaku kuda verification untunda? Or kothaga apply chesina varika?
@SchemesforAllКүн бұрын
Andariki Untundhi
@vijayaglvp5757Күн бұрын
చిన్న నాకు పుట్టినప్పటినుంచి చేతులు సరిగా లేవు నా పేరు మీద అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉంది నాకు పెన్షన్ వస్తుందా ఇన్ని రోజులు నేను పోస్టులు ఏజెంట్ గా పని చేశాను నా వయసు 56 ఏండ్లు నేను మా ఆయన ఇప్పుడు ఏమి చేయడం లేదు నాకు హ్యాండీక్యాపుడు పెన్షన్ వస్తుందా నాకు పెళ్లికి ముందు 20 ఏళ్ల సంవత్సరంలో హ్యాండీక్యాప్డ్ ద్వారా లోన్ తీసుకున్నాము అప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ లో 50% అని ఉంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉండడం వల్ల వస్తుందా రాదా చిన్న😢😢
@SchemesforAllКүн бұрын
No problem andi
@vijayaglvp575718 сағат бұрын
మెనీ మెనీ థాంక్స్ అండి చాలా చాలా సంతోషంగా ఉంది మీ రిప్లై చూసినంక
@velugulakshmid14572 күн бұрын
Please reply me naku 15000 vastunnaie kani nenu mancham lo lenu weel char lo vuntanu koncham nadustanu 87% na pension taggistara
@krishnaallapalli5162 күн бұрын
ledu
@SchemesforAll2 күн бұрын
Doctors chethilo.. Untundhi em cheyali anedhi
@velugulakshmid14572 күн бұрын
Thanks anna niku chala runapadi vuntanu
@velugulakshmid14572 күн бұрын
Pension taggistaremo ani annam kuda tinadam la nidra povatla endukante memu chala poor
@SchemesforAll2 күн бұрын
@@velugulakshmid1457 no problem..
@SasiKanth-q8w2 күн бұрын
ఏపీలో కొత్త ఇల్లు పథకం ఎప్పుడు అమలులోకి వచ్చింది చెప్పండి సార్
@SchemesforAll2 күн бұрын
March
@sureshkattiri2 күн бұрын
Sir nenu native srikakulam kani education valla vijayawada ki 6000 pension transfer chesaru ippudu naku verification srikakulam lo avutunda leda vijayawada lo na? Please answer anna
@SchemesforAllКүн бұрын
Mi area hospital lo chestaru
@RAJU-226Күн бұрын
అన్నా నాకు ముస్కులర్ డిస్ట్రోఫి 83% వున్నది గత GO ప్రకారం నాకు 15000 పెన్షన్ మంజూరు అయ్యింది ఇప్పుడు వున్న GO ప్రకారం 85% వుండాలని అంటున్నారు నా పెన్షన్ కి ఏదైనా ప్రోబ్లం అవుతుందా అన్నా
@RajEswari-u6pКүн бұрын
Meru bed meda vunnara nadustunnara
@RAJU-226Күн бұрын
@RajEswari-u6p గత 6సంవత్సరాల నుండిbed మీదే వుంటున్న 4నెలలనుంది 15000 వస్తుంది
@Msh4566Күн бұрын
You are eligible dont. Worry chalamandi emi lekapoyina 15000 tisukuntunaru
@RajEswari-u6pКүн бұрын
@@RAJU-226 no problem bro bed meda vundi nadavaleka pote confum 15000 no problam tarvata adikarula chetilo vuntundi
@rushigaming0024Күн бұрын
Sir hapataities. B ki pension vastunda
@Anjali-b6bКүн бұрын
అయితే చెవిటి, మూగ 100% వున్నవారికి 15000/-రూపాయలు పింఛన్ వర్తించదా sir.
@SchemesforAllКүн бұрын
No
@Anjali-b6bКүн бұрын
@SchemesforAll that means వర్తించదు.
@SchemesforAllКүн бұрын
వర్తించదు
@SchemesforAllКүн бұрын
Only 6000
@Anjali-b6bКүн бұрын
@@SchemesforAll thank u for infermation sir. 👍
@tatacars60722 күн бұрын
Haemophilia ki
@Ravi-jm6ih2 күн бұрын
అన్న మాకు సదరం క్యాంప్ కి వెళ్ళినప్పుడు సదరం సర్టిఫికెట్ ఇచ్చారన్న మెడికల్ బోర్డు సర్టిఫికెట్ లేదన్న నేను లోకో మోటార్ డిజబులిటీ నాకు 99% ఉంది నేను బెడ్ పేషెంట్ ని నాకు పొట్ట బాగుందండి కింద కాళ్ల వరకు స్పర్శ లేదన్న సదరన్ సర్టిఫికెట్ సరిపోయిద్దా అన్న నాకు 2015 లో డిజేబులిటీ సర్టిఫికెట్ వచ్చింది అది సరిపోద్ది కదా అన్న దయచేసి తెలుపగలరు థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
@RizwanaShaik-pj8gm2 күн бұрын
ఏ జిల్లా బ్రదర్ ఏ ఊరు మీది
@Ravi-jm6ih2 күн бұрын
గుంటూరు dist
@SchemesforAll2 күн бұрын
@@Ravi-jm6ih miku pension amount entha estunaru
@velugulakshmid14572 күн бұрын
Same problem bro naku medical certificate ledu
@Ravi-jm6ihКүн бұрын
@@SchemesforAll 15000 ఇస్తున్నారు అన్న
@velugulakshmid14572 күн бұрын
Nadi lokomotar disability
@syedmahaboobbashasmbasha7703Күн бұрын
ఈ మధ్య మా బంధువుకు టీబీ అండ్ HIV పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది gov medicine ఇస్తోంది .ఆయన ఎలిజిబుల్ అవుతాడా? ఏ కేటగిరి పెన్షనుకు అవుతాడో చెప్పగలరు
@SchemesforAllКүн бұрын
ART(HIV) PENSION
@velugulakshmid14572 күн бұрын
Please reply me
@Amaraneni_thrinadh_2006Күн бұрын
Sir already October lo dmho certificate kuda esaru malli verification chestaru ha
@yedukondalus55662 күн бұрын
🌹🌹👍👍🌹🌹
@nanidodda3758Күн бұрын
Hii sir నాకు ఇప్పుడు 15000 . పెన్షన్ వస్తుంది ఇప్పుడు , సదరం సర్టిఫికెట్ లో 84 పర్సంటేజ్ ఉంది మెడికల్ బోర్డు సర్టిఫికెట్ లేదు please reply sir
@Amaraneni_thrinadh_2006Күн бұрын
Sir already October lo dmho certificate kuda esaru malli verification chestaru ha
@SchemesforAllКүн бұрын
Chestaru
@nanidodda37582 күн бұрын
Hii Anna Good evening
@nanidodda37582 күн бұрын
ప్రస్తుతం6000 పెన్షన్ తీసుకుంటున్నా వాళ్ళని 15000 పెన్షన్ కి రికమెండ్ చేస్తారా
@Amaraneni_thrinadh_2006Күн бұрын
Sir already October lo dmho certificate kuda esaru malli verification chestaru ha