Рет қаралды 8,271
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
డిగ్రీ డ్రాపౌట్ అయిన జగన్ తనకున్న వ్యవసాయ భూమిలో దొండ సాగు చేస్తూ నెలనెలా లక్ష రూపాయల పైనే సంపాదిస్తున్నానని చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న తన ఫ్రెండ్స్ నెలకు ఎంత జీతం అందుకుంటారో, అంతకంటే ఎక్కువే, సొంత ఊళ్లో ఉండి కూరగాయల తోట ద్వారా సంపాదిస్తున్నానని అన్నారు. ఇరవై, ముప్పై వేల జీతానికి పనిచేస్తున్న యువకులు, తమ భూముల్లో కూరగాయలు సాగుచేసుకోవాలని ఈ వీడియోలో జగన్ వివరించారు.
.
దొండ రైతు : జగన్
గ్రామం : మల్లపురాజుపల్లి
మండలం : నాంపల్లి
జిల్లా : నల్గొండ
మొబైల్ నంబర్ : 8008593926
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #donda #dondathota #ivygourd #దొండపందిరి
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.