మీరు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారు అంటేనే వారి జీవితాల్లో మార్పు వచ్చిందని నమ్ముతాం
@ramakrishmareddi59484 ай бұрын
Main datalu brother
@sanasohil7774 ай бұрын
సూపర్ మేడం మీరు అంటే నాకు చాలా ఇష్టం
@DurgajiParamata-hd2yj4 ай бұрын
తల్లి మీరు ఎప్పుడు అల నవ్వుతూ నవ్విస్తూ అందరి కళ్ళలో ఆనందాన్ని నింపాలి తల్లి గాడ్ bless you ra sridevi🙌🙌
@srinivasaraonvv92324 ай бұрын
Madam మీరు చాలా సంతోషంగా వుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు, చాలా రిలాక్స్ అవుతువుంటాము మేము కూడా మీ వీడియోస్ చూస్తూ. Thank you soo much Mam.
@KuwaitKuwait-gm5ku4 ай бұрын
వందనాలమ్మ శ్రీదేవి దేవుడు నిన్ను దీవించును గాక ఆ కుటుంబాలను కూడా దీవించును గాక ఆమెన్
@Ammu-shorts-u6j4 ай бұрын
నీ నవ్వు చాలా కల్మశమ్ లేకుండా నవ్వు తావు అక్క ఇలాగ అందరికి help chesi మీరు కలకాలం చల్లగా ఉండాలి శ్రీదేవమ్మ
@NaveenBehera-hh8gl4 ай бұрын
ఇంకో మదర్ థెరిస్సా sridevi mam
@SimhachalamSingidi4 ай бұрын
హాయ్ అమ్మ ఆమెతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు ఇల్లు చాలా నీటుగా చక్కగా ఉన్నది నీవు ఆవిడ భాషతో చాలా సరదాగా జోక్ చేస్తున్నావ్ ఆమెకు చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@Yaminismile20064 ай бұрын
మీరు చాలా మంచివారు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి ❤
@SrinuPulapakura4 ай бұрын
Good morning talli🙏🙏
@katyayanidassri23924 ай бұрын
GOD BLESS YOU SISTER
@BalakrishnaNukarapu4 ай бұрын
Sri akka ni smyle 👌 super comedy super akka amar nandh yatra baga jarigindha akka🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏
@Durgamidhunvolgs.4 ай бұрын
హలో శ్రీదేవి అక్క నీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోయింది సూపర్ నీ హెల్పింగ్ నేచర్ ఇలానే మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@koramradha50234 ай бұрын
And super akka
@narsummurty4 ай бұрын
సిస్టర్ నీకు ఉన్న మంచి మనసు మన దేశంలో అందరూ ఉంటే మన దేశమంతా బాగుపడును. దుబాయ్ వెళ్లి మోసపోయారు మా ఆయన గారు ఇల్లు కట్టుకున్న అప్పులు అయిపోయినము. పిల్లల్ని చదివించడానికి కష్టమైపోతుంది. పాప టెన్త్ క్లాస్ గవర్నమెంట్ లో స్కూల్ సెకండ్ వచ్చింది ఫోను ఉచితంగా ఎక్కడ బాగుంటదని చూస్తే తెలిసినవారు త్రిబుల్ ఐటీ పెట్టుకుంటే సీటు వస్తది అన్నారు రాలేదు ఇప్పుడు రెండో విడత వస్తదో రాదో కూడా వినలేదు. ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటుంది 😢 మనసులో బాధ షేర్ చేసుకున్నాను అంతే ఏదేమైనా మీ మంచి మనసుని దేవుడు దీవించాలి
@Somesh-b6m4 ай бұрын
మేడం మీకు వందనాలు
@ykrupapapulvijjuluckeyvinn85494 ай бұрын
Super sister ❤
@thirupathichoudary49583 ай бұрын
శ్రీదేవి అక్క మీ వీడియోలో మీ మీసేవ వింటే కడుపు నిండిపోతుంది ఇలాగా సేవ చేయాలనిపిస్తుంది దేవుడు ఎక్కడ లేడు మన గుండెలోనే ఉన్నాడు
@jhansithota97453 ай бұрын
మీరు చాలా మంచి వాళ్ళండి శ్రీదేవి గారు చాలా చాలా మంచి వాళ్ళు అందరికీ హెల్ప్ చేస్తారు ❤👌
@nagellymaheshnagellymahesh64694 ай бұрын
సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💐💐💐🌹
@DeepikaGedela4 ай бұрын
Hi akka God bless you ur comedy super akka
@SandeipGaddi-dj6pz4 ай бұрын
Thank you so much for helping her 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vamshinayakofficial17134 ай бұрын
Home chaala chaala bagundhi❤
@madeena27484 ай бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadamahi54194 ай бұрын
God bless u thalli 🎉
@barthireddy55264 ай бұрын
God bless you talli.
@lakshmidasyam92614 ай бұрын
చాలా సరదాగా ఉంది
@SasiKala-ez4iq4 ай бұрын
Nice 👌 madam me videos nenu fulloathanu Akka helping chala baguntendhi me team members aalha ke mekunu🙏 God bless you
@rameshtimez90844 ай бұрын
First like first Comment ❤
@storyboard77984 ай бұрын
Sri devi garu meru super
@skolaparthi4 ай бұрын
Om shanthi 🙏
@tompalabhaskararao79833 ай бұрын
మీరు నిజంగా.... దేవత రా. God bless u
@vijayalakshmir10664 ай бұрын
Great
@anandkota72944 ай бұрын
😂😂😂😂😂 comedy bagundi sis
@VenkatVenkat-tx2if4 ай бұрын
అక్క నీకు సరిగ్గా పెట్టరు దేవి అని పేరు లవ్ యు సిస్టర్ tq వెంట దూరమైన వెళుతున్నారు అంటే🙏🙏🙏❤
@user-rb1wo6qz4u4 ай бұрын
చాలా శతో షమ్ అక్క.❤❤
@clarityshot15604 ай бұрын
So nice and difficult concept you have chosen madam,I'm sure you will be better into politics in future.. Hope you will always be in safe journey and God bless you madam.
@madhupriya9873 ай бұрын
Tqs akka
@battinanitheesh34943 ай бұрын
God bless you Sridevi sister 🙏🙏🙏🙏🙏🙏
@nobletranslations43634 ай бұрын
You are an angel
@GullaNirmala-ri3dc4 ай бұрын
శ్రీదేవి గాడ్ బ్లెస్స్ యు తల్లి నీవు ఇంకా అనేక మందికి ఎంతో సేవ చేయాలను కోరుకుంటూ మీ నిర్మల అక్క గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు
@manjulag21964 ай бұрын
Sridevi garuuu ❤️❤️❤️❤️❤️
@srinivasulunaidu58454 ай бұрын
Sridevi garu serving and helping poor people is a great job . Live and make others to Live that's what makes Life interesting to Live. 🙏
@KishtaiahBola4 ай бұрын
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా కూల్చ రం మండల్ ధన్యవదములు మేడం🙏👌
@harsha_20064 ай бұрын
Nice madam
@badugumamgasrihari63674 ай бұрын
God bless you akka...
@kmaryhelen42844 ай бұрын
May God bless you sridhevi Garu 🎉🎉
@publicreviews21713 ай бұрын
అక్క నువ్వు fun 😂 chala బాగుంది. ❤ u
@rajyalakshmi29194 ай бұрын
Dhanyavaadhalu 😊😊😊
@vijaysuryam72264 ай бұрын
Meru always happy ga uadali akka.
@kattakatyaaravind87564 ай бұрын
God bless you akka miru epude bagundali akka
@padmavathiareti18174 ай бұрын
మీరు సూపర్ అమ్మ ❤❤❤❤❤
@anandgopisetty86584 ай бұрын
Hi sridevi
@nobletranslations43634 ай бұрын
You are angel
@jyothivijay88564 ай бұрын
God bless you sister 🎉
@ArunaRongali4 ай бұрын
God bless you akka
@asiyabegum62104 ай бұрын
Upload ina 6mi lo 600 views very good
@BhavaniBoddapu-d5e4 ай бұрын
Very nice Aunty ne House 🏡 challa neat ga vundhe
@sangisettyrenu77214 ай бұрын
Comedy super
@MaheshJatla-i7d4 ай бұрын
GOD bless you Akka 🙏🙏🙏
@mallepogujayamma-k2l4 ай бұрын
❤❤❤❤so much Akka 🌺🌺🌺🌹🌹🌹🌹
@sudha89974 ай бұрын
Sridevi garu 🙏🙏👍👌👌
@VijayaLakshmi-xw1lp4 ай бұрын
God bless u sridhevi garu
@basinabhaskararao69094 ай бұрын
God bless you Sridevi
@amruthareddysadala12494 ай бұрын
Gode.blese.you.amma
@narasimharaju49157 күн бұрын
Thanks
@estearamma10084 ай бұрын
Hi. akka bagunnara thinnara
@chandramohanDhanasani3 ай бұрын
Akka super 🎉❤
@Shajitha38405 күн бұрын
Sister mee jokes chalaabagunnai Heeramma maatalu navvinavvi Sachha😂😂😂😂😂😂😂😂
@gsujatha18944 ай бұрын
👏🙏
@parameswari14254 ай бұрын
Good morning ra thalli❤❤
@kingschoice9794 ай бұрын
Akka conocarpus plants ప్రమాదకరం అని వీడియో chai akka నువ్వు చెప్పితే వింటారు please.....
@NeerajaPagadala4 ай бұрын
❤
@shirishashirisha17484 ай бұрын
i love you akka nuvu super 🙏🥰♥️♥️
@padmabavisettyavinashbavis63364 ай бұрын
నమస్తే శ్రీదేవి గారు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది వాళ్లకు కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు చుట్టూ గోడలు కూడా లేవు ఆ పిల్ల పెళ్లి చేసుకోలేదు 43 సంవత్సరాలు వాళ్ళ అమ్మకి మతిస్థిమితం లేదు వాళ్లకి ఇల్లు గడవడం కష్టంగా ఉంది తినటానికి కాకపోయినా రోడ్డు మీద వాటర్ డ్రైనేజీ వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చేసేయ్ ఆ నీళ్లలోనే పడుకుంటున్నారు ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోక పనికి కూడా వెళ్లడం లేదు లేదు చాలా అప్పులు ఉన్నాయి చాలా బాధపడుతున్నారు శ్రీదేవి గారు వాళ్ళింటి కోసమే ఏమైనా కొంచెం హెల్ప్ చేయండి😢
@Lakshmibhavanibejawada4 ай бұрын
మి లాటి వాళ్ళు చాల బాగుడాలి❤❤❤❤❤
@pavan.g.mАй бұрын
💖Na bangaru thalli entha anandamo akka ki god helping women Srideviakka 🙏
@swarnakumari93684 ай бұрын
God bless you amma sridevi ❤️
@HONEYBN4 ай бұрын
🙏🙏
@savithadongre5414 ай бұрын
❤❤❤❤❤❤
@ChaitanyaKankanala-ig5ls4 ай бұрын
Today iam happy mi video chusanu kada
@kajumariadasumariadasu99734 ай бұрын
👍👍🙏
@90vasu4 ай бұрын
A woman with zero haters...😊
@kousalyaaneladasu23584 ай бұрын
ShreeDevigaaru🇳🇪పెండ్లి chesukovamma🇳🇪
@chitti.n643 ай бұрын
House lopala superb undi❤
@shivakrishnabatharaju95824 ай бұрын
🙏
@ArunasriBhavaraju4 ай бұрын
Sister you are good please help telengana also people like are need most
@Parvathi8334 ай бұрын
Meru bagundali
@saidulumidthapally45764 ай бұрын
Super medam 🎉
@chinnisudhavolgos92434 ай бұрын
God bless you sridevi sister all the best for gold