మానవత్వము పరమళించుట అంటే ఇదేేనేమో! నిజానికి శ్రీదేవి గారు చేయు ఆదరణ నేను ఇంతమట్టుకు ఎక్కడ ఎప్పుడు చూడలేదు!ఇంత మంచి మనస్సు గల దయగల తల్లిిని ఎరుగను! మీరు అందరికి మాదిరి! శభాషండి శ్రీదేవి గారు!
@adimondi6972 жыл бұрын
మంచి సహాయం చేశావు అక్క ఆ అవ్వ కళ్ళల్లో ఆనందం సంక్రాంతి పండుగ
@darshanamanjaiah62312 жыл бұрын
మేడమ్ శ్రీదేవి గారు! మీ సేవలు అనన్య సామాన్యం! మీ గొప్పతనం గురించి ఎంతవరకు చెప్పినా తక్కువే తల్లి! మీరు అయురారొగ్యాలాతో ఉండాలి!
@rajamoulirouthu70192 жыл бұрын
Sridevi mademgaru meemanasu chalagoppadi tq
@NagamaniPondugala Жыл бұрын
God bless u sridevi talli
@భజనపాటలువరలక్ష్మి4 ай бұрын
శ్రీదేవి గారు ఎప్పటికీ అలాగే చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం దేవుడా ఆశీస్సులతోను🙏👍
@padmaAdiraj2 ай бұрын
కదిలే దేవతవు తల్లీ మీ సేవ ల కు మాటలు లేవు మీరు నిండు నూరేళ్ళు చల్ల గా వుండాలి మా...😊
@sudhakarbalusupati59862 жыл бұрын
శ్రీ దేవి గారికి దనయవాదములు
@ramadevimovidi99622 жыл бұрын
మీరే ఓ బిడ్డలా సహాయపడుతునందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు అండీ.
@rao26992 жыл бұрын
మీ సేవ చాలా గ్రేట్ శ్రీదేవి గారు.. మీ చేయి ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటున్నాను.
@Nagalakshmi-m6v Жыл бұрын
శ్రీ దేవీ గారు సూపర్ మీ మనసు చాలా మంచిది 🎉🎉🎉🎉
@NarasimhaThandaka Жыл бұрын
శ్రీదేవిగారు మీరు చేసే వీడియో చూస్తున్న ప్రతి వీడియో కూడా కన్నీళ్లు ఆగవు తల్లి
@Deararjunragula6 ай бұрын
మానవ సేవే మాధవ సేవ❤
@rushimuka2 жыл бұрын
అమ్మా! శ్రీదేవీ! చాలా చాలా మంచి పని చేసావు తల్లి!? ఆ భగవంతుని ఆశీస్సులు నీకు సంపూర్ణంగా లభిస్తాయి తల్లి
@sambasivaraochagantipati8272 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు
@RajubabuGedela-dk9sb Жыл бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడు గాక 🙏🙏
@nagulmeerask10252 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు మథర్ థెరిస్సా గారికి
@GRamaLakshmi-y2f11 ай бұрын
Super 🙏
@jayalakshmi75082 жыл бұрын
మీ సేవ అనన్య సామాన్యo... దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
అమ్మా! ..శ్రీదేవి..నిన్ను చూస్తుంటె చాలా సంతోషంగా ఉంది దేవుడు నీకు ఇంత మంచి మనసు ఇచ్చి అనాథలను ఆదుకుంటు వారి మనస్సులో ఆనందాన్ని నింపి వెళ్ళతున్నావు .దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను తల్ల🙏ి
@peterm29962 жыл бұрын
Thanks amma
@sarithagoud87412 жыл бұрын
చెల్లి శ్రీదేవి నీకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుతున్నాను
@Raj178542 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🤗🙏
@gopigoud30002 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు అక్క
@mrrahman94462 жыл бұрын
ఆక నమస్కారం అందరూ బాగా వుండాలి అని కొరుక్కుంటూ నను బమ. మాటలు చాలా బాగా మాట్లాడుతూ నరు కమీడిగ. వుంది గుడ్ సర్వీస్ ఆక👍🙏🙏🙏🌹👌
@swarnalathabandari-jq9ln Жыл бұрын
Akka super meru
@satyagollapudi78258 ай бұрын
Super👌👌👏🙌🙌
@ranganathsingh33792 жыл бұрын
Meru great andi......
@VijayaLakshmi-cc3je10 ай бұрын
❤నూరేళ్ళు వర్ధిల్లు శ్రీదేవి గర్వము లేకుండా ఎండ వానా బురద అనేవి చూడకుండా ఏర్యా బాగోకపోయినా చుస్తున్నావు. నిండు మనసుతో.
@thummapudivenkateshvenkate5085 Жыл бұрын
Sridevi garu mee Chala great Anndi Mee yeppudu Bagunndali Happy gaa unndali
@vanapalalaxaman63972 жыл бұрын
శ్రీదేవి గారు మీకు దేవుడు చల్లగా దీవించును గాక!
@PrakashKondeti-i2g4 ай бұрын
శ్రీ దేవి గారూ మీకు వంద ' నాలు, ఆదేవుడు మిమ్మ ల్ని దీ వు చును గాక
@tulasisai35637 ай бұрын
Akka meru chala greate
@jwalaprasadrao108 ай бұрын
మంచి మనసున్న శ్రీ దేవి లాంటి వారు అరుదు గా వుంటారు యిలాంటి సేవాభావం మీకు శ్రీ రామ రక్ష
@kvraokosuri46836 ай бұрын
Medem you r super God bless you medem
@kalingaiahkalingaiah283810 ай бұрын
ಧನ್ಯವಾದಗಳು., ನಿಮ್ಮ ಸಹಾಯ ಹಸ್ತಕ್ಕೆ,
@chandrasekharmaddi5474 Жыл бұрын
SreeDevi garu you are great medam
@mahimahindra972110 ай бұрын
God bless you amma ❤❤❤
@Saravanasaimotorfinance Жыл бұрын
Mam meru chala great mam.super mam meru
@ramurolla93872 жыл бұрын
అక్క, ముందు గా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అక్క, మీరు చెసే, సేవా, చాలా గొప్పది, మీరు, నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా సంతొషం గా వుండాలని కోరుకుంటున్నాను అక్క,మా, చెలి, పేరు కుడా దేవి, అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్
@rrrakhandarrrakhanda23767 ай бұрын
Ma mnchi akka 1000 samastharalu A devudu challaga divinchaly
@eswarrao69532 жыл бұрын
అమ్మా శ్రీదేవి మిమ్ములను ఆ దేవ దేవుడు దీవించాలని, మీకు నూరేండ్లు ఆయుషును, ఆరోగ్యాన్ని ప్రసాదీంచాలని ప్రార్థిస్తూన్నాను. మరియు మీకు ధనమును కూడ ఇవ్వాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూన్నా ను. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోoడి . మీ వీడియోల కోసం యెంతో శ్రద్ధతో యెదురు చూస్తు వుంటాము .
@MarsianskyVoin2 жыл бұрын
Hi From Kazakhstan 🇰🇿🇮🇳 Jai hind !
@yarababukucha4558 Жыл бұрын
Akka super super super
@madhavhimaraka1595 Жыл бұрын
Akkaaa nuvvuu super Akkaa...love you Akkaaa
@ShivaSunkara-k5v7 ай бұрын
AMEN 🙌🙌🙌🙏🙏🙏 Thank u Jeejas ❤❤❤🎉🎉🎉
@ushajakkula29412 жыл бұрын
ధన్యవాదాలు సిస్టర్
@vasupraveen98612 жыл бұрын
మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆ అమ్మతో
@satyagollapudi78258 ай бұрын
Sridevi meeru chesey seva marvaless..
@AmmulishiPalli-f5z7 ай бұрын
Madam god bless you madam.
@BhagyalakshmiCh-j2k7 ай бұрын
సూపర్ మా 😍🤗
@JBRWildlifeRescueTeam Жыл бұрын
అవ్వ కళ్ళల్లో ఆనందం చూడాలి సూపర్బ్. ❤
@Johnsonsukumar97653 ай бұрын
You are good job may god bless you good helth and longlife ❤️❤️🌹🌹🙏🙏
శ్రీదేవి అక్క మిమల్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@ravibandaru94822 ай бұрын
Prathi video chuste kannillu vasthave really god bless you and your family's thanku tallysuper 👌 me manchi manasuki ❤tally, 🙏🙏
@FiroseShaik-d9t Жыл бұрын
Good work mam mayn more happy is your life God bless you Take care 😊
@dumalamahipal56522 жыл бұрын
ధన్యవాదాలు అమ్మ 💐💐💐🙏🙏🙏🙏🙏
@krishnakreddy6802 жыл бұрын
So nice Baamagaru💐😊. Aekhaiya 💐😊.
@ganeshchirra61572 жыл бұрын
Meru super akka 🙏🙏🙏
@AlekhyaVinni11 ай бұрын
ధన్యవాదాలు శ్రీ దేవి గారు 🙏🙏😊😊
@kallurupr15004 ай бұрын
Good akka .
@akkenapallykalyani4850 Жыл бұрын
Super akka ur great godbless u
@kodelasambasivarao2541 Жыл бұрын
మీరు ఎపుడు ఆ నందం గా వుండాలి
@lakshmipilla-id7ot2 жыл бұрын
శ్రీదేవి మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@lakshmidevichennuru63152 жыл бұрын
Chinnadanivi ayina. Nee manchi manassuku antha great helping nature ichhinanduku. Aaa Goods Ki. Sathakoti vandanaalu Neevu alage inka enthomandiki thodu avvalani. Gods Wish alane . Naa Wishes Money unnantha matrum kaadu Andariki edo okalaga support undalane. Nee ambition Ki 🙏
@durgabhavanim12002 жыл бұрын
హయ్ శ్రీ దేవి ఎలాఉనావు బంగారు తల్లి. చాలా చాలా మంచి పనులు చేస్తూ నావు. దగ్గర అయితే నేను వచెదాన్ని. నీఫోన్ నంబర్ తెలిస్తే. నిన్ను కలుస్తాను
@sobhasai740610 ай бұрын
😅
@vasantharealestate929511 ай бұрын
మీరు గ్రేట్ మేడమ్ ❤
@saradakanchibotla54236 ай бұрын
Great heart....live a long life... God bless you sridevi
@VenuGopal-qj1kk2 жыл бұрын
శ్రీదేవీ గారు మేము కూడా మీరు చేసే సేవ లో ఒక చిన్న సమిధలు గా ఉంటాము. మీకు వస్తువు గా కానీ /ధనరూపేణ గా కానీ ఎలా చేరాలో చెప్పగలరు.
@saidammanallagonda270 Жыл бұрын
Meeru chese Every helping kids chala chala thanks Thalli
@AnandGuggilla-qu1tf5 ай бұрын
Kaveri Telangana mahabubabad akka 🙏 🙏🙏🙏🙏🙏మంచి మనసున్నా Goppavaru good bless you akkaiah india మీ ప్రేమతో చెకటి జీవీతాలును వెలిగించాలీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అక్కయ్య tqtqtqtqtqtq akkaiah