దోబూచులాటేలరా దోబూచులాటేలరా గోపాలా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఆ ఏటి గట్టు నేనడిగ చిరుగాలి నాపి నేనడిగ ఆ ఏటి గట్టు నేనడిగ చిరుగాలి నాపి నేనడిగ ఆకాశానడిగా బదులే లేదు ఆకాశానడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హ్రుదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హ్రుదయపు గుడిలో చూసా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా నా మది నీకొక ఆటాడు బొమ్మయా నా మది నీకొక ఆటాడు బొమ్మయా నాకిక ఆశలు వేరేవి లేవయా ఎదలో రొద ఆగదయా నీ అధరాలు అందించ రా గోపాలా నీ అధరాలు అందించ రా గోపాల నీ కౌగిలిలొ కరిగించ రా నీ తనువే ఇక నా వలువ పాలకడలినాడిన గాని నీ వన్నె మారలేదేమి పాలకడలినాడిన గాని నీ వన్నె మారలేదేమి నా ఎదలో చేరి వన్నె మార్చుకొ ఊపిరి నీవై సాగ పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా గగనమె వర్షించ గిరినెత్తి కాచావు గగనమె వర్షించ గిరినెత్తి కాచావు నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు పూవునకన్నే నీ మతమా నేన్నొక్క స్త్రీనే కాదా గోపాల అది తిలకించ కనులే లేవా నీ కలలే నే కదా అనుక్షణము ఉలికె నా మనసు అరె మూగ కాదు నా వయసు నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడు నీవె అండ కాపాడ రా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా
@gayathri783111 ай бұрын
Who is here in 2024??
@pamidipatikalyani120310 ай бұрын
Meeee
@Itsmee63610 ай бұрын
Yes
@kannugallak10 ай бұрын
Iam in always ❤❤❤
@ss-dg1dm10 ай бұрын
It's me 😅
@teju2799 ай бұрын
Hey mee
@madhurig60473 жыл бұрын
Artist: Ajith Kumar, Mammootty, Aishwarya Rai, Tabu Year: 2000 Singer: K. S. Chithra Music Director: A. R. Rahman Lyricist: A. M. Rathnam, Siva Ganesh దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా ఆ యేటి గట్టునేనడిగా చిరుగాలి నాపి నే నడిగా ఆ యేటి గట్టునేనడిగా చిరుగాలి నాపి నే నడిగా ఆకాశాన్నడిగా బదులే లేదూ ఆకాశాన్నడిగా బదులే లేదూ చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా నా మది నీకొక ఆటాడు బొమ్మయ నా మది నీకొక ఆటాడు బొమ్మయ నాకిక ఆశలు వేరేవి లేవయ ఎదలో రొద ఆగదయ్య నీ అధరాలు అందించ రా గోపాలా ఆ నీ అధరాలు అందించ రా గోపాలా నీ కౌగిళ్ళో కరిగించ రా నీ తనువే ఇక నా వెల్లువ పాలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి నా ఎదలో చేరీ వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు పోవునకన్నె నీ మతమ నే నొక్క స్త్రీనే కదా గోపాలా అది తిలకించ కనులే లేవా నీ కలలే నేనే కదా అనుక్షణము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు నా ఊపిరిలోనా ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడా రా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
@sruthi642 Жыл бұрын
Thanx for the lyrics.. Small correction It's valuva Not velluva
@vijayavijju37854 жыл бұрын
addicted to ur voice chitraa ma'am .. I am all ways my favourite singer... .... 😘😘 how many people like this song raise ur hand
@venkateswarlupamba89064 жыл бұрын
Beautiful, & melodious song ,excellent choreography, We can see our favourite actors like Ajith ,Mammooty, Aishwarya , Tabu , in this song and not to forget Chithra’s mellifluous voice .
@myinsights52573 жыл бұрын
English translation: You know that my heart is all yours!! Then why is this hide and seek, my love? I have questioned the stream's bank. I have asked the fire, wind, air, and sky, there's no reply? But in the end, I saw you when I looked into my heart temple. Is my heart a play toy to you? I have no more desires, but I can't control my heart tears, and it won't hide in my mind. Just give your heart and stay in my heart temple, my dear, melt me in your hugs, and then wholly become mine. Even after playing in the ocean of milk, your color hasn't changed yet? Come merge into my heart and change my color. Kindly enter into my heart, become my breath when I breathe, shine on my lips when I smile, and become my attire on my body. I'm trying to be yours in every possible way, but I feel like your heart turned out to be stone. Delve into my chambers of the heart and see my love, my love, and understand my sorrow. When the rain god is creating havoc with heavy rain, you lifted the mountain and saved us, but when my eyes are drenching in tears longing for you, how will you protect me, my love? Will you enjoy the rips of flowers? Am I not a girl? I'm just an ordinary girl like others with an extraordinary love for you. Why don't you witness my love, my dear, aren't there any eyes to see that I'm your dream? My heart throbs with desire every second, and my age is not dumb to realize it? You are the breath within my breath. Just become my breath and stay with me, my love, and please save me from this love thirst.
@lakshmivara12713 жыл бұрын
Your really great
@akshayborgaonkar15813 жыл бұрын
Thanks a lot
@myinsights52573 жыл бұрын
@@akshayborgaonkar1581 thank you!
@myinsights52573 жыл бұрын
@@lakshmivara1271 thank you!
@barnaliadhikary94218 жыл бұрын
Aishwarya is a flower. Even flowers are never so graceful
@priyaa1764 жыл бұрын
Most beautiful women in the world is definitely Aishwarya Rai❤️
@kjanardhan2296 Жыл бұрын
AR Rahman okappudu entho great songs ichadu kadaaa
@rajithachilakapati85236 жыл бұрын
So many graceful faces on one screen😇.. Momutty, ajith,Abbas, aish, Tabu, Shamili,Srividyamma
@hifriends36075 жыл бұрын
Good words from you. Hatsf
@userfrndly324 жыл бұрын
Srividhyama too.. Goddess face
@dundireddy76093 жыл бұрын
100 like of your comment
@princyeby27953 жыл бұрын
Mammootty... Malayali da💪💪
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
Yes
@burrollapochagoudpochagpud5233 жыл бұрын
Aishwarya rai dressing style chala bagundi.... 🌹🌹🌹
@madhavikedhari72154 жыл бұрын
2020 lo chusey valu like cheyandi
@itzme_mumma94 жыл бұрын
Aish... Queen of beauty
@GeethaVlogs5 жыл бұрын
Who are listening this song in 2019 March
@shrisanthutravelcooks93945 жыл бұрын
Its my fvrt song i listen this song atleast once a day
@phaneedrakumar86635 жыл бұрын
Very sweet music
@UshaRani-um3en5 жыл бұрын
May
@rajeswarin8065 жыл бұрын
June 17, 2019 my all time favorite
@4uchinnu5 жыл бұрын
26.06.19
@akkirajkiran4 жыл бұрын
Expecting same meledious music once again from Rehman Garu in these days also... Your music will take us to a different world reminding our olden days
@tezasviable5 жыл бұрын
She is soo beautiful.... And the song.. Movie.. All actors and actress awesome.... A movie where an individual will learn lot of values.. ❤❤❤❤❤❤❤❤❤❤
@lavanyas75434 жыл бұрын
Wow in this movie Ajit and aishu and mammotty superrb plzzz elanti movies eppudu vasthe Chala baguntndi
@sravaninoupada37756 жыл бұрын
Chitra garu... Her voice is really awesome.. Very sweet..
@Wika3814 жыл бұрын
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా ఆ యేటి గట్టునేనడిగా చిరుగాలి నాపి నే నడిగా ఆ యేటి గట్టునేనడిగా చిరుగాలి నాపి నే నడిగా ఆకాశాన్నడిగా బదులే లేదూ ఆకాశాన్నడిగా బదులే లేదూ చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా నా మది నీకొక ఆటాడు బొమ్మయ నా మది నీకొక ఆటాడు బొమ్మయ నాకిక ఆశలు వేరేవి లేవయ ఎదలో రొద ఆగదయ్య నీ అధరాలు అందించ రా గోపాలా ఆ నీ అధరాలు అందించ రా గోపాలా నీ కౌగిళ్ళో కరిగించ రా నీ తనువే ఇక నా వెల్లువ పాలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి నా ఎదలో చేరీ వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు పోవునకన్నె నీ మతమ నే నొక్క స్త్రీనే కదా గోపాలా అది తిలకించ కనులే లేవా నీ కలలే నేనే కదా అనుక్షణము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు నా ఊపిరిలోనా ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడా రా దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
@hariprasaadgchittoor68843 жыл бұрын
Thanks for lyrics mdm👌👌🙏🙏🙏👏👏👏😊😊😊
@qwerty.06883 жыл бұрын
పాల కడలిని ఆడినా గానీ
@pulakhandamtataji86243 жыл бұрын
👌🏿👌🏿👌🏿👌🏿👌🏿tq
@rajharikrishna44313 жыл бұрын
Thank you
@vjburra38453 жыл бұрын
Hv
@KiranKumar-vg2ly6 жыл бұрын
చిత్ర గారూ మీకు మీరే సాటి
@rksharma33116 жыл бұрын
Kiran Kumar janakiammagatu
@rksharma33116 жыл бұрын
Kiran Kumar mari
@suryal35355 жыл бұрын
@@rksharma3311 no comparison evariki vare saati both are great at their level
@gourichitta60254 жыл бұрын
Pleasent drop of honey
@williamjhons11424 жыл бұрын
I'm listening this song in lock down April just addicted......
@Gmr2394 жыл бұрын
Don't edict more , already some restrictions are free from lockdown , go and do the work now 🙄
Between charanams those piano sound is enough… no one can even match to that level .. legend for a reason
@jyothsnamiriyala4285 жыл бұрын
Phenomenal performance and chitragaru voice is awesome.... Excellent choreography.... Keep listen to this song when you miss the tranquility.
@K_Hari_Kishan_Reddy8 ай бұрын
Yes mam I feel tranquility it's true
@mrkachary8 жыл бұрын
Its reverence of a girl who sings it to make it understand what going with her. Wonderful lyrics and awesome choreography
@jessy66036 жыл бұрын
Chitra mom soft beautiful voice .. just love the voice and perfect singing. You r great mam
@sivabalakrishnalanka76115 жыл бұрын
Atkizzr bu67
@sivabalakrishnalanka76115 жыл бұрын
Ttyyyulk
@kesavamadanapalli72135 жыл бұрын
@@sivabalakrishnalanka7611 s
@tejomurtulasisters47744 жыл бұрын
Action of Aishwarya Rai was great full and chitra garu singing was out standing
@vssatvik6334 жыл бұрын
Beautiful expression by beautiful lady
@niharikaatchyutuni7634Ай бұрын
Awesome, a delightful piece. Thank you
@MrPoornakumar9 жыл бұрын
Patnam Subramanya Iyer's song very beautifully rendered in this picture. It is a visual treat as well as pleasure to hear. Telugu language is enriched by songs like this that the Telugu people are yet to know.
@saikalyani92106 жыл бұрын
S sir
@MrSrikanthraja4 жыл бұрын
Chitta singer had sung so well
@PSakuntala-kt2kc7 ай бұрын
ఇ పాట నాకు చాలా ఇష్టం ❤
@picturea4686 Жыл бұрын
This one is the Oscar song... magical ❤
@kanduruandal38192 жыл бұрын
Asalu ar rahman sir and chitra gari songs ki memu runapadi untamu e janma lo chesukuna paunyamo me pattalu vinnagalguthunamu🥺🥺🥺😭💖💖💖💖thank you
@charynarasimha450527 күн бұрын
Rahman sir pl give such tremendous melodies again.
@balanjinaik11504 жыл бұрын
👌👌👌👌👌👌 awesome performance aishwarya
@vssatvik6334 жыл бұрын
Classical music composition
@esrilakshmi4 жыл бұрын
Beautiful song,my favourite hero ajit,great voice of chitra garu
@lakshmiprasanna3585 жыл бұрын
Who are still listening to this beautiful creation♥️
@gourichitta60254 жыл бұрын
This song is another world
@sattidurgasandhya74056 жыл бұрын
Chitragaru ur.voice. very.clear.very.qute
@deeptishahi16894 жыл бұрын
Beautiful Direction. Beautiful lady!
@varunmanugoud3 жыл бұрын
Still beautiful and evergreen in 2021... ❤️
@ssunny84292 ай бұрын
I movie lo Aayishwarya gari songs and dance chala chala bagunnayi ❤😍😘😍🙌
@Poojithaskitchen5 жыл бұрын
My all time favorite song😍..chitra Amma voice is👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@keerthishyam54842 жыл бұрын
Wow superb song really amazing lyrics .. 2022 lo e song antha mandi vintunaru
@sravanthinadikoti20505 жыл бұрын
Andaanni varnichadinki maatalu levu Aa maatala koodikaina paatanu enni saarlu vinna thanivithiradhu 😍😍😍😍
@saraswathigattu55674 жыл бұрын
Love you ash ,evergreen ur always stunning,fabulous,exordinary performance.
The pure Indian Music & Singers Voice is additional
@akshadamuralidhar6 жыл бұрын
Aishwarya is my favourite actress
@padmajapadu97728 жыл бұрын
Superb song I like soo much. Fantastic music, lyrics all superb
@aimersociety5 ай бұрын
Who will watch in 2060
@gollababysruthi94215 жыл бұрын
Superb movie and songs So lovable and heart touching scenes😘😘😘
@methods58736 жыл бұрын
Sense and sensibility, but its beautifully remaked, i love it.
@brightstar63865 жыл бұрын
Not sense and sensibility but pride and prejudice
@us87214 жыл бұрын
Bright Star It’s sense and sensibility. Search it up. It’s also nothing like Pride and Prejudice
@kyoga67974 жыл бұрын
@@us8721 what he meant was the movie was not only with sense and sensibility which he is not referring to the remake of the novel but the movie is also filled with pride and prejudice