He is my grandfather. Thank you sir, for bringing out the video about the great person.🙏💐
@jettisudhakar8124 Жыл бұрын
Oh really
@kuchibhotlalakshmi-ou4jc Жыл бұрын
Dr. Kuchibhotla siva Rama Krishnaiah garu maa father's father. Aayana 1977 January lo makara sankranti rojuna poyaaru. Aayanku 1 kumarte 3 kumaarulu unnaaru. Nenu 2 va kumaarudi kumaartenu. My name is vijaya Lakshmi. Dr. And Actor gaari manumalu manumaraandru andaram 12 mandimi unnaam. Maa andarikee pillalandaruu unnaaru. Maa thata gaari gurinchi ee viseshaalu vinnanduku memanthaa chaalaa aanamdistunnaamu . Thank you very much sir.
@jettisudhakar8124 Жыл бұрын
Oh really
@jettisudhakar8124 Жыл бұрын
It's Great to see your message
@gangadharaiahgaddam4031 Жыл бұрын
Really we wish to hear such a wonderful and rare personalities of Telugu film industry. Old is gold. We enjoy Doctor sir acting in pendlichesi chudu.....thank you sir for exploring and disseminating information about Dr. Simakrishnaiah sir.
@Bengaluru_lo_buttabomma9 ай бұрын
ఆయన మా ముత్తాత గారు చాలా థాంక్స్ ఈ video ని upload చేసినందుకు చాలా సంతోషం గా వుంది 😊
@commonman6304 Жыл бұрын
గొప్ప వ్యక్తిత్వం..!! విలక్షణమైన వాచకం.. రూపం.. ఆయన సొంతం..!! అప్పటి బ్రాహ్మణ్యానికి brand ambassador అనిపిస్తుంది..!!
@ramachandramurthy6323 Жыл бұрын
చాలా మంది పాత నటీనటుల వివరాలు సేకరించి మాకు అందిస్తున్నారు. ధన్యవాదాలు మరియు మీ సేవ అద్భుతం
@padmakarduddu6556 Жыл бұрын
మంచి సమాచారం అందించారు హాస్య నటుడు ఉదాత్తమైన వ్యక్తిత్వం గల శివరామకృష్ణయ్య ధన్యవాదములు గురువుగారు....
@TheGiriganga11 ай бұрын
భక్త ప్రహ్లాద లో పాముల్లోళ్ళ పాత్రలో నటించారు. ఇలాంటివారు గుర్తింపు లేకుండానే తెరమరుగైపోయారు.
@raghuinturi9741 Жыл бұрын
గొప్ప నటుడు చాలా సినిమాలలో వారి నటన చూశాను🙏
@venkatvedula793 Жыл бұрын
మహానుభావులు అందుకనే మాలాంటి వారికి ఎంతో ఆనందం కలిగించిన నిజమైన నటులు.
@madhavikoduganti2208 Жыл бұрын
This video is about my great grandfather.. Just a couple of weeks ago my mother was showing me the things he used to use in his hospital..
@veeramanimudugu880 Жыл бұрын
ఈ పెద్దాయన గారి సినిమాలు చాలా ఉండేవి నాకు నవ్వు వచ్చేది పరమానందయ్య శిష్యులు బాగుంటది
@srinivasaprasanna6819 Жыл бұрын
1973"లో వచ్చిన "నిప్పులాంటి మనిషి "ఆఖరి సినిమా "శివరామ కృష్ణ గారిది 🤠
@vijayaprasadputtagunta44812 ай бұрын
🙏
@vvsatyaprasad4203 Жыл бұрын
రాజమకుటం సినిమా లో సైనిక పాత్ర చిన్నదైనా గుర్తుండిపోయే హాస్యాన్ని పండించారు...
@lakshmiyellapantula8073 Жыл бұрын
వీడియో చాలాబాగుంది. పాత నటీనటుల గురించి ఎవరికీ తెలియని విషయాల్ని తెలియజేస్తున్న మీ కృషికి ధన్యవాదాలు
@bharathchandra76413 ай бұрын
చక్రపాణిచిత్రం లొ మంచి పాత్ర
@bharathchandra7641 Жыл бұрын
ఆ రోజులో ఆయన ఒక మంచి నటుడు. పెళ్ళి చేసి చూడు సినిమాలో ఒక మంచి పేరు సంపాదించి పాత్ర.
@kuchibhotlalakshmi-ou4jc Жыл бұрын
Evaro adigaaru. Aayana intiperu Kuchibhotla Ne. Ade correct. Aayane Dr. Kuchibhotla Siva Rama Krishnaiah Garu.
@saisivaprasadchundi68045 ай бұрын
If my memory serves me right, i have seen his clinic in Tenali near Venus/Swaraj talkies way back in 1974.
ప్రత్యేక మైన ఆహార్యంతో వీరు సినిమాలో చెప్పే డైలాగ్స్ కూడా ప్రత్యేకంగా నే ఉంటాయి... గొప్ప వ్యక్తిత్వం గల ఇలాంటి వారు సినీ పరిశ్రమలో అరుదు... హీరోలు తమ పాత్రల్లో జీవి వించ వచ్చు నేమో కానీ శివరామ కృష్ణయ్య గారి లా గొప్ప మనసు గలవారు మరీ అరుదు...
@sureshchatriya1848 Жыл бұрын
Sivramakrishna's surname and date of birth are doubtful. He acted as hero in stage, but acted as character artist in movies. He served as doctor in WW2. Though he was a doctor, he was a chain smoker and pickle lover. He credited his success not to his talent but his obesity. I freak out when I hear things like no sooner did husband die than wife died and vice versa. ❤❤❤
@khariharalalgupta1242 Жыл бұрын
🌺🙏🌺🇮🇳
@vmanyam799 Жыл бұрын
Thank you so much Sir 🙏 I have never seen the information earlier about Kuchibhotla Sivaramakrishnayya
@9248526477 Жыл бұрын
వీరు ఆరాధన [నాగేశ్వరరావు] లో రేలంగి కి సహచరుని గా నటించారు.