5 k enti bro 100 thousand kuda thakkuvey ee video ki, ee video ni chudani varu and ee channel videos chudanivaru especially Telugu vaaru, they are unlucky. you got to feel for them
@mohanchowdarydhanekula13746 ай бұрын
@@TeluguAlchemistమీరు నిర్థారణ అనే పుస్తకం చదివారా? దాన్ని గురించి ఒకేసారి వివరించగలరు.
@prakashp999996 ай бұрын
సైన్సుని, ఆధ్యాత్మికతని, ఫిలోసోఫీని ఇంత బాగా విశ్లేషించి ఇంత క్లుప్తంగా వివరించినందుకు మీకు గొప్ప ధన్యవాదాలు!
@TeluguAlchemist6 ай бұрын
thank you so much for your contribution
@prabhakarkv60305 ай бұрын
Good your video is very good fine
@venkatesamyechuri4642 ай бұрын
విశ్వం, తత్వం, ఆధ్యాత్మికం మీద మీ విశ్లేషణ బాగుంది. ఇక్కడ నా సమస్య space ఎలా వచ్చింది. Space లోనే కదా అంతా ఉంది. Creater అనే వాడు లేకుండా creation లేదు. ఆ creater ne మనం శక్తి గా భావిస్తాము. ఆ శక్తి నే బాగవంతుడిగా ఆరాదిస్తాము లేక పూజిస్తాము. ఒక విధంగా చెప్పాలంటే మనకి వచ్చే కల ఎలా మాయో, నేత్రాలకు, మన జ్ఞానానికి కనబడే ఈ విశ్వం కూడా ఒక మాయే. ఈ విషయాన్ని దక్షిణా మూర్తి శ్లోకంలో చెప్పబడింది.
@ganjamramakrishna6 ай бұрын
నిజంగా మీరు గ్రేట్... ఇంత గొప్ప విజ్ఞానం మా అరచేతిలో పెడుతున్నారు. హ్యాట్సాఫ్Thank you
@TeluguAlchemist6 ай бұрын
thank you so much
@sekharnagiri60636 ай бұрын
Always great videos team
@rajeshwarkosli6 ай бұрын
@@TeluguAlchemist meeru chepindi thappu ala aithe Shankaracharya punarapi jananam punarapi maranam punarapi janani jatare shayanam eha samsare Bahu dusthare krupaya pare pahi murare edi adi Shankaracharya varu rachinchina strotham adi adi Shankaracharya lu krishnudini bagvanthudane cheppadu theliyakunda cheppadu telusukoni chepthe baguntundi me videos ante naku chala eshtam kani mere Ela wrong ga chepthe Ela bro
@TeluguAlchemist6 ай бұрын
@@rajeshwarkosli maya prapancham lo rebirth or reincarnation untadi kabatti Dani nundi byta padali ani baja govindam chepparu understand the lyrics once again
@rajeshwarkosli6 ай бұрын
@@TeluguAlchemist meeku last ardam ayinda krishnudini bagavanthudu ani chepthunnadu meeru mundu swadyayam telusukondi dantlo meeku kavalasina content untadi
@saikirangovardhanam82186 ай бұрын
మీమేధో సంపత్తికి ఈ వీడియో లో తత్వాన్ని మీరు చేసిన సమన్వయానికి ధన్యవాదములు🎉
@ganjamramakrishna6 ай бұрын
ప్రతి వీడియోలో వచ్చే ప్రతి మాటకు ఒక ప్రయోజనం ఉండేలా ఈ ఛానల్ లో కంటెంట్ ఉంది.
@raghuvaran37576 ай бұрын
ఆస్తికుల ప్రకారం దేవుడివల్ల బ్రహ్మాండం పుట్టింది. దేవుడు ఎలా పుట్టాడు అంటె దేవుడికి పుట్టుక లేదు, చావు లేదు అంటారు. చావు లేదు అంటె ఎప్పటికి చావడు అని అర్థం. పుట్టుక లేదు అంటె ఎప్పటికి పుట్టడు అని అర్థం. ఇక్కడ పుట్టని దేవుడివల్ల విశ్వం ఎలా పుట్టింది అనె ప్రశ్న వస్తుంది. నాస్తికులు విజ్ఞానాన్ని నమ్ముతారు కాబట్టి singularityవల్ల బ్రహ్మాండం వచ్చింది అంటారు. Singularity అంటె ఒక శక్తి అనుకోవచ్చు. విజ్ఞాన ప్రకారంగ చూస్తె శక్తిని create చెయ్యడం, destroy చెయ్యడం సాధ్యం కాదు. Destroy చెయ్యడం సాధ్యం కాదు అంటె శక్తి ఏదో ఒక రూపంలో అంతరిక్షంలో ఎప్పటికి ఉంటుంది అని అర్థం. Create చెయ్యడం సాధ్యం కాదు అంటె శక్తి ఎప్పటికి create చెయ్యబడదు, అంతరిక్షంలో ఎప్పటికి శక్తి అనేది రాదు ani అర్థం. ఇక్కడ create చెయ్యబడని ఒక శక్తివల్ల ఈ బ్రహ్మాండం ఎలా వచ్చింది అనె ప్రశ్న వస్తుంది. ఇలా మతం అయినా, విజ్ఞానం అయినా ఒకే ప్రశ్నదగ్గర ఆగిపోయింది.
@RayalavarapuSuri3 ай бұрын
@@raghuvaran3757 super🏌️
@-Ksaitejanayak6 ай бұрын
Idhi kadha maku kavalsina emotion💯🌌
@devudali5826 ай бұрын
The way you explain non-duality superb❤❤. your videos are sleeping tablets to me at night. Thankyou very much brother..🙏🏻🙏🏻
@TeluguAlchemist6 ай бұрын
Thank you so much 😀
@steeven27086 ай бұрын
ఒక బ్రహ్మాండమైన వీడియో♾️🗿
@darapuveeranna84685 ай бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 🕉️✡️🔯👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐🌹🌹🌹🥥🥥
@doddakanaveenkumar92866 ай бұрын
అద్వైతం the ultimate truth ❤
@balu57026 ай бұрын
నిజంగా మీ ప్రయత్నం అభినందనీయం, ఆయుష్మాన్ భవ, మీరు ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయాలని అభిలషిస్తున్నాను
@AllAbout_Advaitam6 ай бұрын
Hara Hara Shankara Jaya Jaya Shankara
@TeluguAlchemist6 ай бұрын
thank you so much brother
@ravikasimАй бұрын
Thanks
@bhanumurthy90846 ай бұрын
Anna small contribution for your big knowledge 💝
@Venky-d4l6 ай бұрын
you always change my way of thinking.... తెలుగు లో videos chesthunandhuku చాలా ధన్యవాదాలు 🎉
@muralidharrao39335 ай бұрын
🙏యదార్ధానికి ఈ సబ్జెక్టు చాలా సంక్లిష్టం, ఇంత చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు, నాకైతే చాలా సందేహాలు తీరి, మరిన్ని కొత్త సందేహాలు తీర్చుకోడానికి ప్రేరణ దొరికింది. తదుపరి, ఇంకా మరిన్ని వీడియోలను మీనుండి ఆశిస్తున్నాను 👍
@rajkolluri68516 ай бұрын
I learned a alot about quantum mechanics and universe laws because of your channel. As per all your content I got one theory. ' All living creatures are self creation of universe itself to experience something that is curious about itself ' Few investigates about universe(ourself) and few are in experiencing it.
@sreenivaasraot59996 ай бұрын
Really wonderful video friend Dr. Srinivasa Rao T Psychologist
@TeluguAlchemist6 ай бұрын
thank you sir
@naveenehp6 ай бұрын
మన దేవుళ్లు నిజంగా దేవుళ్ళు కారు, దేవులు పదవు మాత్రమే బ్రహ్మ , విష్ణు , ఇంద్రుడు పదవి మాత్రమే , వారి పైన పరమాత్మ ఉంటాడు , ఆ పరమాత్మ కి అతడే దేవుడు అని తెలియదు , కానీ అన్ని ఆయనే చేస్తాడు . హిందు ధర్మం కంటే గొప్ప ధర్మం ఈ జగత్ లో లేదు . అయ్యగార్లు ఎప్పటికి నిజాన్ని చెప్పారు ,
EDI KADA MAKU KAVALSINDI WAITING SINCE YEARS ❤❤❤😊😊😊 very nice explanation about God and the universe, and never got to this kind of explanation or information which is convincing this way, Your videos inspires me a lot about knowing and analysing about the universe and astrophysics. I enjoyed it a lot like 3D movie , which is far better than science fiction movies, I am following your channel since you are having below 10k subscribers, Day by day you are improving video quality and content quality by your thought process... Wonderful video. Best place to know and learn stuff related to universe and astrophysics. Thank you so much keep improving ❤❤❤
@TeluguAlchemist6 ай бұрын
thank you so much for your comment brother
@rajendraprasad28286 ай бұрын
Welcome bro @@TeluguAlchemist
@parameshwararao.nagavolu50186 ай бұрын
చాలామంచి విశ్లేషణ. స్వామీ తత్వవిదానంద సరస్వతీ అనీ అద్వైత పండితులు ఉన్నారూ, వారు శంకరుల గ్రంథాలన్నింటినీ పాఠాలు చెబుతూ ఉంటారు. ఆ పాఠాలన్నీ వారి KZbin channel లో అందుబాటులో ఉన్నాయి. అవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి.
@madhav98426 ай бұрын
Thank you సర్,,
@eswarrajani28575 ай бұрын
ఆర్యా మీరు చెప్పినవి బాగున్నాయి. ఆది శంకరుల అద్వైతం మంచిది. అన్ని ఉపనిషత్తులు , విష్ణు సహస్రం లో లలితా సహస్రం లో పరమాత్మ అంటే జ్ఞానం,(చైతన్యం) అంటే ఎరుక అదే చిత్(ఎరుక) సత్ (ఉండుట)అదే చిత్శక్తి అంటే అర్ధనారీశ్వర తత్వం. గుప్తంగా గా ఉంటే జ్ఞానం, ప్రకటమైతే శక్తి. దాని ఆకారం ఏమిటీ. మనం మనుషులం కాబట్టి దేవుని మనిషిగా అనుకుంటారు. తప్పు కాదా,ఆకాశం (ఖాళీ) అన్నిటికన్నా పెద్దది .దానిని చూస్తుంది లేదా గుర్తిస్తుంది జ్ఞానం అదే పరమాత్మ . అంటే జ్ఞానం అనేది నిరాకారం ఏది కావాలంటే మారగలదు. ఈనాటి సైన్స్ శాస్త్రజ్ఞులు ఆకాశం వరకు పరిశోధనలు చేయగలరు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ను పట్టుకోలేరు . అందుకే నీ మనసు పరిశుభ్రం చేసుకొని నీ జ్ఞానం తో అంతటి పరబ్రహ్మ జ్ఞానంతో మాత్రమే ఏకం అవుతాయి రెండు నిరాకారము (జ్ఞానం) అదే అహం బ్రహ్మాస్మి . శంకరుల ప్రకారం. సృష్టి జరగలేదు.జరిగితే లయం కాదు. పామును చంపినా పాము శవం ఉంటుంది. రజ్జు సర్పం ఐతే జ్ఞానంతో పోతుంది, లేదా విష్ణు ఫాల సముద్రం లో కల కన్నాడు అంటారు. విష్ట్ను అంటే విశ్వం అంతా వ్యాపించినవాడు సృష్టి ఒక కల .
@ABHIabhi-mm8zf4 ай бұрын
Miru yevaro manchi brahmana pandithudi la unnarandi.....
@Ravik-Ind4 ай бұрын
కానీ ఈ ఎక్కువ తక్కువ లు రోగాలు మరణాలు బాధ లు ఇవన్నీ ఎందుకు డబ్బు కు ఎందుకు అంత పవర్
@mr.curious15756 ай бұрын
Thanks!
@TeluguAlchemist6 ай бұрын
thanks bro
@SaitamA_266 ай бұрын
Thank you so much ❤
@ramanak.v.1926 ай бұрын
మీరు చాలా లోతుగా విపులీకరించారు. మీ విన్నాక సృష్థి, దేవుడు అనే విషయాలపై చాలా తెలుసుకున్నాను. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. మిమ్మల్ని కలుసుకోవాలనుంది మీ ఫోన్ నుంబర్ పంపించండి సార్. మీ వీడియోకు మీకు ధన్యవాదములు. 💐💐💐💐
@srikanthmaragani67965 ай бұрын
26:25 perfect imagination, Marvelous analysis, what you are imagining and what you said is absolutely true. Centuries back people don't know anything, everything will surprise them, so they feel that person was god (but now we call them as scientists like Einstein/Newton or magicians like Dynamo/Harry Houdini), so that person acts like God in front of ancient people because he likes that feeling and no one wants to lose that respect and devotedness
@satishmudhiraj9636 ай бұрын
26:10 to 27:00 సరే మీరు చెప్పింది నిజం అని అనుకుంటే కృష్ణుడు మనలాంటి మానవుడు ఐతే గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తగలడు, ఒకే కృష్ణుడు పదహారు వేల గోపికలతో ఒకే సమయం లో ఎలా ఉండగలడు,ఒకే కృష్ణుడు గోవులలగా, దూడాలలాగా ,గోప బాలుర లాగా ఎలా మారగలడు,కృష్ణుడు మనలాంటి మనిషి ఐతే బ్రహ్మడం లోని బ్రహ్మ లందరిని ఒకే చోటికి ఎలా రప్పించ గలడు. కృష్ణుడు మానవుడే ఐతే ఈ లీలలన్ని ఎలా చేస్తాడు. ఈ బ్రహ్మడం నిర్మాణం అంతం అంతా ఆ భగవంతుని లీల కారణంగా జరుగుతుంది. ఆ లీల యెందుకు చేస్తాడు అనేది వేదాలను లోతుగా అధ్యయనం చేస్తే మరియు సృష్టి గురించి ఉండే పురాణాలను సరైన విధానం లో అర్థం చేసుకోగలిగితే తెలిసే అవకాశం ఉంది అని అనిపిస్తుంది.
@buchibabu6699Ай бұрын
" బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా "అది శంకరాచర్య... God is Truth... Life (Nature) is illusion...దేవుడు నిజం సృష్టి మాయ...🙏wow ఎం వీడియో బ్రో... హ్యాట్సాఫ్ (Hats off)🙏
@MeenaPatharlapalli6 ай бұрын
Anna content very level asalu mind blowing ni video universe antha visalangaaa (space ) vundi no words 🌠 cosmic lover's ❤
@gseshu6 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ సోదర❤❤🎉
@maheshb57032 ай бұрын
Great ! somehow after listening to Nirvana Shatakam I always thinking about comparing it with superposition. non duality and formless.
@balajicharan46256 ай бұрын
Ni explanation vintuntae light ga sanyasam loki kalisipovalani vubdi mawa😂❤❤
I'm really surprised... You exactly think like me... I too always preach my friends that the only way to find the god is combination of science+philosophy+spiritual.. Our human brain also divided two parts, left one scientific/logic and right one artistic/philosophical/spiritual .. so with only one way we can't understand ultimate truth... We need to use our full brain.. 🧠
@Brahmambashaboina5 ай бұрын
ఇంత అద్బుతమైన సందేశం అందించిన మీకు ననమస్కరాలు మిత్రమ ఇపుడు ఉన్న పరిస్థితులకు మి 'రు చక్కని సందేశని చూపించినారు
@awake30626 ай бұрын
Greatest video I have seen on Telugu youtube forever...👏👏👏
@VIJAYKUMAR-ye5jd6 ай бұрын
What a wonderful video bro🎉 Really we like Telugu Alchemist very much❤
@Dhanushkumar-I775p6 ай бұрын
Abbha...notification choodagaane goosebumps vachaayee.Nee videos kosam halfnour kaadu, yenta time waste chesina adi chaala valuable le Bro😊❤😊🌑🌑🌑🚀🧑🚀🚀🧑🚀🌌🌌🌌
@harinathreddyuravakonda94916 ай бұрын
What a content bro superb ❤❤ Prometheus, alien covinentరెండూ చూశా. Hollywood movies లో విశ్వాన్ని సృష్టించిన వారికోసం వెతికే మూవీస్ లో top movies ఈ రెండు
@srisridhar16636 ай бұрын
Yeah
@shravancivil36665 ай бұрын
Intha goppa viswa gnanani, ye matram confusion lekunda chekkaga telugu lo cheppina meeku, na abhinandanalu. kachitanga mee videolu chustunna varilo evaro okkaraina goppa sastravettha ayithe, mimallini eppudu gurthunchukuntaru. Hat's off Telugu Alchemist garu.
@manis6546 ай бұрын
Nenu E Srusti Gurinci Telusu kovadaniki 30 years pattindhi
@TeluguAlchemist6 ай бұрын
thank you so much
@Harish-q8p6 ай бұрын
మీరు మిలియన్ లో subscribers ఉండాల్సిన యూట్యూబర్ బ్రో...❤
@muddadasiva66963 ай бұрын
Really Amazing explanation bro. Science, philosophy & Religion ni baga connect chesav. Nee thoughts ki Hats off
@yeltikrishnananda50416 ай бұрын
Baga samanvayam chesaru. Koni points adhi shankara thathvadarshanam of acharya premsidharth ji nundi thiskunavi samadhana parichayi...Go through Upanishads, brahmasutras and ajatha vadam of gouda padhacharya get entire clarity
@VIJAYKUMAR-ye5jd3 ай бұрын
YOUR SPACE VIDEOS ARE ULTIMATE WONDERFUL BRO.
@EGC12225 ай бұрын
Wow what a butyfull explenations 🙏🙏 మీరు వివరణ ఇస్తుంటే 100% ఇది వాస్తవం అనిపిస్తుంది.మీరు భవిష్యత్తులో గొప్ప విజ్ఞాన వేత్త అవుతారు
@gmohanrao14665 ай бұрын
సర్ మీరు చెప్పింది, కొంత నిజముగా ఉంది, అసలు నిజము మనుష్యులు తెలుసుకోవడం అసంభవం. మీరు మర్చిపోయారు, సృష్టించేవాడు లేకపోతే ఇంత అందమైన ప్రపంచ ఎలాగ తయారు అవుతుంది. ఇలాంటి యూనివర్స్ ఇంక ఎన్ని ఉన్నాయో, మనిషి కనుగోవడం అసాధ్యం, కాని మన భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవంతుడు చెప్పినప్పుడు కూడా మనం నమ్మలేక పోతున్నారు,ఈ సృష్టి ఎలారచించారో మనిషి కనుగోవడం అసాధ్యం.
@prabhathraju29986 ай бұрын
bro nuvvu cheppina ani visyallo okkati matram super shankaracharya gaaru cheppina siva concept manaki teliste kaadu twliakapothe adw sivam 😊
@mohanchowdarydhanekula13745 ай бұрын
మీరు ఈ వీడియోని నిర్ధారణ అనే పుస్తకం ఆధారంగా చేసినట్టు ఉంది.
@paparaoduvvada27325 ай бұрын
Sir చాలా చాలా బాగా చెప్పారు సూపర్ మీ వే ఆఫ్ టాకింగ్ excellent
@srikanthmaragani67965 ай бұрын
Still i was surprising why your videos not getting views. We are so lucky to have this channel in telugu. Don't lose hope and your passion. ❤❤❤
@NaniPrasadG6 ай бұрын
Truely Amazing bro, I been searching for Answers from months and now I got it. Also I have doubts regarding krishna words but he is the most intellectual human being. I Advice Everyone to Understand Bagavath Geetha & Krishna, You get your Answers for your Life in Any Situations. Love the Krishna's Intelligence ❤💕💕💕
@saikumarburada20256 ай бұрын
telugu alchemist channel is one of fantastic channel...bro nuuvu ee vedio chesav kabatti naadhoka advice...adhi entante nuvvu RAMANA MAHARSHI gurinchi vine vuntav...okasari ayana sambandhinchi RAMANA TALKS ani oka book vuntadhi...aa book lo content ni oka youtube channel vallu vedios rupam lo oka podcast laaga youtube lo upload chesthunnaru....SHANKARACHARYULU CHEPPINATTE RAMANA MAHARSHI talks kooda vuntai...meeru oka sari RAMANA MAHARSHI BIOGRAPHY gurinchi baaga telusukoni...ayana talks ela vunnayo okasari chadhavandi...meeku chaala answers dhorukuthai....RAMANA MAHARSHI kooda CONSCIOUSNESS gurinchi chaala baaga chepparu....ayana kooda kanipinche ee prapancham nijama kadhani ayana chepparu....WHO AM I ? ani manalni manam question vesukoni manalni manam teluskovalani annaru....
22:17 బ్రో ఈ సమయంలో వసున్న విజువలస్ నాకు కలలో వచ్చాయి. అది కల కూడా కాదు నేను కనులు మూసుకొని నిద్ర పొదము అనుకోని ఉంటే , మీరు చేసినా వీడియోలో 22:21 ఉన్న విజువలస్ వచ్చాయి. బ్రో. నా పక్కవారికి కూడా చెబుతున్న ఇలా నల్లని, తెల్లని , బులుగు, ఎరుపు రంగులలో సేమ్ మీ వీడియో లాగా. ఇది నిజం , వింతగా అనిపిస్తోంది. ఇది జరిగింది సంవత్సరం క్రిందట. ఆ రోజు జరిగింది ఆశ్చర్యం అనుకుంటే ఈరోజు వింతగా ఉంది బ్రో . ఈ రోజు 11 జులై 2024. వీడియో మాత్రం సూపర్ బ్రో. మంచి విశ్లేషణ.👏👏👏🙏🙏🙏
@subbu.atmakuri4 ай бұрын
Great analysis.very useful information for me Thank you so much.
@vulavalapudisyamprasad8464 ай бұрын
ముందుగా మీరు చెప్పే విషయ నిర్ణయం తో కూడిన అవగాహన కు మీ శ్రద్ధ కు అభినందనలు. ఎంత శోధనా రూపమైన సత్యాన్వేషణ చేసిన చేసే వాడిని వదిలి పెట్టి చేస్తే దశ మున్ని వెదికి నట్లే. యే భూమిక మీద ఈ అన్వేషణ జరుగుతుందో అదే నేను. ఊర్ద్వమూలం అధః శాఖ గా విస్తరించింది ఇదే మీ ఆసక్తి తో కూడిన కృషికి గురు శిష్య న్యాయం తోడైతే ఇంకా నీ మేధస్సు కు అందని చాలా రహస్యాలు తెలుసుకోగలవు. 🙏🌹🙏 👌
@Happyworld4all6 ай бұрын
Yoga vasistam.. Tripura rahasyam (gnana kandamu), lo chaalaaa chaalaaaaaa
@TeluguAlchemist6 ай бұрын
thank you brother
@Devireddy_economist6 ай бұрын
It's mind blowing concept bro...need to know about adwaitam in detail
@parimalaa2764 ай бұрын
Advaitham....100% correct..Sri Adhi sanaracharyulu......vedantha dindima,aparokshanubhuthi,... Lo clear ga chepparu.. Mana manassu(mind) matrame....yee srushti ki karanam.. Deep sleep state ivemi levu..neevu...vunnavane..bhavana..thappa...so everything is mere..illusion..
Manchiga Explaine Chesaru Sir Devude Deenini Jarigisthunnadu Ane Konamulo Pariseelinchandi Sir
@dillibabu54306 ай бұрын
మిరు తయారు చేసిన ఈ (విడియో) ప్రపంచం లో నను నేను మరిచి పోయి మీవెంటే అంత్తరిచం లో ప్రయనిచను ❤❤❤ చాలా అద్భుతంగా ఉంది 🎉🎉🎉
@yashwanthteki50694 ай бұрын
Bro nee video chusaka oka clarity vasthadhi anukuna kani comfuse chesi story mothani thipi thipi koni questions add chesi last ki nv kuda okate mata chepthunavu devudu ane word nijama abadhama ani 😂😂😂 kani chala baga chepavu. Blockbuster video
@Mani124776 ай бұрын
Mind-blowing explanation sir thank you thank you thank you so much.....❤
@ganapathirenduchintala20664 ай бұрын
Wonderful. Dhnyavadamulu🙏🏾.
@gmreddy72145 ай бұрын
This is exactly my idea too. Hats off to your presentation. This is the Sanatana Dharma. This must be taught in primary school level onwards. This Advaita Vedanta was supported by Sri Adi Sankara, Vivekananda, Ramana Maharshi, BrahmoSamaj, Einstein etc.
@Creator369-p7b6 ай бұрын
35:35 Yes, ఇది సృష్టి కాదు ఒక ప్రక్రియ. విశ్వంలో ఒకటి పుట్టాలంటే మరొకటి ఉండాలి ఆ మరొకటి ఎలా వచ్చిందంటే మనకు విశ్వం ఎంత పెద్దది ,ఎంత విస్తారమైనది అనే విషయం తెలవాలి . అది తెలవాలంటే మనిషికి 5,6,7 కిలో లో head చాలదు. కనీసం వెయ్యి కిలో ల తలతో పుట్టినప్పుడు మాత్రం 10%అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకా మైనస్ 90% జ్ఞానంలో ఉన్నాం.
@AparnaPeddireddy5 ай бұрын
@@Creator369-p7b వాస్తవం చెప్పారు
@mrspushpanjali88813 ай бұрын
@Creator369-p7b yes exactly.😅udaharanaku ..ok pandu padaipothe adi demolish avvalante konni purugulu putti daanni purthiga demolish chesi malli avi ela puttayo alage chanipothayi ....diniki mathamu ,devudu vititho emi paniledu
@kthvthrtnsnghАй бұрын
Truth always truth Truth doesn't have death and birth So we are also not truth Do you it?
@kthvthrtnsnghАй бұрын
Do you know it?
@Creator369-p7bАй бұрын
@@kthvthrtnsngh మనిషి ఉన్నంత కాలము అన్ని నిజాలు అని నమ్ముతాడు కానీ పోయాక ఆపద్దం కంటే అందమైన గాఢనిగూఢమైన అంధకారం ,శూన్యంలో తన ఉనికిని కూడా చాటుకోలేని దుస్థితికి చేరుకుంటాడు. So మన మానవ జన్మ బ్రతుకు ఎంత వ్యధవదొ అర్థమౌతుందా.
Enni cheppina ,enni profs chupinchina meru mararau
@Dr_Sujith.P6 ай бұрын
@@indragaddam7372😂😂😂
@SivaKumar-jd8oe6 ай бұрын
@@indragaddam7372Bro hindhu puranallo lo universe ela creation ayina dhani gurinchi eppudo chepparu. Ippudu scentists lu chala theory prathipadhinchi big bang thoery cheputhunnaru.hindhu mythalogy lo quentum mechanics,multiverse theory,suryudu entha dhuram lo vuntado etc.eppudo mana rusulu cheppesaru dhani batti mana universe creations veeti annitini batti e process ni devudi laga nammuthunnaru.shankara charyulu lanti philosophist cheppinattu e universe a devudu ani 23:24 video time daggara vundhi Inka e paina video lo cheppinattu idhantha maya.manaki teliscope valla stars chusthunnam and microscope dwara virus,bacteria chusthunnam ante avi lekapothe manaki dhani gurinche telidhu danine supreme consisnous antaru ila pothu vunte edho okati vasthune vuntadhi dhinne quentum mechanics ani science kanipettidhi.hindhus konni vella years mudhu puranallo rasaru (uppansatthulu).manam evarimo endhuku jeevisthunnamo a karanam tho puttamo nuvvu nenu scientists lu eppatiki evvaru cheppaleru.nuvvu evarivo neeke telidhu kabatti evari nammakam validhi neeku anni telisi nattu matladaku.
@sreeganeshchand90696 ай бұрын
😂😂😂😂@@indragaddam7372
@Kumar-ce3es3 ай бұрын
నువ్వు ఎవరు నీకు తిలిస్తే చెప్పు @@indragaddam7372
@jayanthvaddi31406 ай бұрын
Broo Fantastic bro what a naration feeling blessed to have a great space creator in telugu community bigg fan anna love you soo much♥♥♥♥♥♥ and i beg you to continue to do videos bro
@Ignaz.Semmelweis6 ай бұрын
కర్మ సిద్ధాంతం అర్థం కాకుండా సృష్టి అర్థం కాదు, కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుంటే దేవుడు లేడని అర్థమవుతది.
@thembaravenibhanutej33886 ай бұрын
I couldn't find better video than this. no words after seeing at 29:45 sec part
@knprao97165 ай бұрын
Very good message Everyone can understand your lecture
@harinath87725 ай бұрын
చాలా పెద్ద టాపిక్, చాలా సరళంగా చెప్పారు. యోగ వశిష్టం ఇంకా బాగా చెబుతుంది, దాన్ని ఒక సారి పరిశీలించండి,
@raja-bp4jj5 ай бұрын
Kudos brother Meeru Ma Telugu Janalakaku Dorakatam ma adrustam
@NagaDnaga-r6o5 ай бұрын
good job nicespeech om namashivayaa om namo narayanaya
@mitramateja3696 ай бұрын
We want another video/episode bhayya... Nee storytelling chala dept ga undhi, i loved it... Make sure to make more episodes/videos
@shadow80435 ай бұрын
27 నిమిషాల దగ్గర మీరు చెప్పింది కంఫ్యూషింగా ఉంది. కృష్ణుడు ఆ సమయంలో మేధావి అయ్యిండొచ్చు, గొప్ప ఆవిష్కర్త అయ్యుండొచ్చు కానీ తనకు తానే దేవుణ్ణి అని చెప్పుకోవడం అరఫామ్ కాలేదు!
చక్కని విశ్లేషణ ఇప్పటి వరకు ఇంత సరళమైన వివరణలు వినలేదు. ఆదిఅంతంలేనిదీ ఆనే ఈ సృష్టి క్వశ్చన్ ముందు ఉంటుంది. భగవద్గీత లో శ్రీ కృష్ణుడు అంతా నేనే అర్జునుడు సమక్షంలో అభయం ఇచ్చినట్లుందీ. ఎన్నో సంశయాలు సమాదానాలు తో మానవుడికీ అంతుపట్టక అందుకోలేక ఆలోచనలతో జీవితం చిక్కుముడి సాగిపోతుందీ.😮😢😊
@bhaskara99234 ай бұрын
Your video is extremely extraordinary, iam requesting to you pls do more videos like this❤
@alexanderrodda40316 ай бұрын
I am a learner. Infact a deep learner. I learn from particular physics to cosmology. Mutation, vsriation to evolution. I follow all the lectures in world science festivals. Especially Brain Green, Stuart Hamirof, so on and soforth. You are very close to what I have learnt. You are more like Telugu Arvin Ash. Keep it up.😅🎉
@tharabainadakuduru77822 ай бұрын
Chala manchi vedio chesaru 😊
@tharabainadakuduru77822 ай бұрын
EDI oka goppa vedio duper vedio chesaru 😂🎉
@creatorsearch696 ай бұрын
In your previous videos I put many comments, which is thinkable (Think as a neutral person), which gives insight about it. Still I will put some comments on this video once I get some time.
@hi....95 ай бұрын
Hattssssss off to your dedication toward work 🙏
@Jayanthnaik25806 ай бұрын
Bro శంకరాచార్య రచించిన దక్షిణామూర్తి స్తోత్రం = your 36minutes' video brother ఆ స్తోత్రం లోని lines ఏమి చెప్తున్నాయో మీరు అదే చెప్పారు same as it is చెప్పారు with examples. Please read it and you will get more information thank you ❤
@sureshkambala48666 ай бұрын
🤘🤘🤘❤❤ఉన్నది ఏమో ఉన్నది ...గురుడు అన్నదే లేకున్నది.... ( ఉండేది ఎప్పుడు ఉంటుంది.. చూసేది ,అనేది పోతూ ఉంటాయి) 🤘🤘🤘
@krishnavamshi71036 ай бұрын
Bro do a video on adwaitam its seems mind blowing it was convincing to belive that hindus have the highest knowledge
@meghanak95286 ай бұрын
Amazinggggg!!!! The best explanation for the most complex & almost impossible questions to answer. Each and every line makes a lot of sense. What a great day to start with.. watching this!!!😊
@PujaShree556 ай бұрын
❤️❤️ challa Baga explain chesaru meru.... But dream anedi inko world / universe avochu ga adi naa opinion but whatever meeru cheinatu Dani gurinichi vodileyadam better....
@vijayreddy.billakurty6 ай бұрын
What a great explanation, I have never seen or heard such a knowledgeable discussion
@SasiKumar-mk6dz6 ай бұрын
What a detailed explanation sir... very interesting subject with your pleasant voice...