Dog's Mother Padma Emotional Interview | Heart Touching Video | Dog's Mother Padma about Her Husband

  Рет қаралды 257,670

SumanTV Telugu

SumanTV Telugu

2 жыл бұрын

Watch►Dog's Mother Padma Emotional Interview| Heart Touching Video | Dog's Mother Padma about Her Husband || ‪@sumantvtelugulive‬

Пікірлер: 449
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 2 жыл бұрын
ఓం నమో నమ శివాయ నమః మనుషులకే అనాధాశ్రమాలు ఉంటాయని ఇప్పటివరకు తెలిసిన వారు మాత్రమే ఉన్నారు, అమ్మ మీరు ఈ వీడియోలో చూపించిన తర్వాత మూగజీవులకు కూడా అనాధ ఆశ్రమం Untaదని వాటిని సేవచేయడానికి పరమేశ్వరుడు ఒక మహాతల్లిని పుట్టించారు అని చూపించావు అమ్మ, GOD BLESS YOU
@mommiletivaralaxmi801
@mommiletivaralaxmi801 2 жыл бұрын
Amma.🙏🙏🙏🙏🙏
@kalpikitchen7533
@kalpikitchen7533 2 жыл бұрын
🙏🙏🙏🙏
@maheshkondur6774
@maheshkondur6774 2 жыл бұрын
Good message
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Super. muugaa jeevaala patla mikunna prema Abimaanaalu. 🙏🙏🙏🙏🙏🙏
@abburisreelekha1063
@abburisreelekha1063 2 жыл бұрын
Nu Nu
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 2 жыл бұрын
నోరులేని మూగజీవులను ఇంతప్రేమగాచూస్తున్న అమ్మా మీకు పాదాభివందనములు మిమ్మల్ని ఆ భగవంతుడు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నాను
@sampathpitta4012
@sampathpitta4012 2 жыл бұрын
అమ్మా మీ ప్రేమకు పాదాభివందనం ఆ భగవంతుడు మిమ్మల్ని చాలా చల్లగా చూడాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా..🙏🙏
@etikalakrishnamurthy8989
@etikalakrishnamurthy8989 2 жыл бұрын
Amma neeku shatakoti dandaalu
@Srikanth-gs6ve
@Srikanth-gs6ve 2 жыл бұрын
❤️ good heart Amma 🙏
@keerthana4129
@keerthana4129 2 жыл бұрын
ఎంత గొప్ప మనసు అమ్మ మీది
@mylapallybhagyalakshmi8429
@mylapallybhagyalakshmi8429 2 жыл бұрын
కుక్కలకి అంత మంచి మనసుతో చూస్తున్నావు చూడమ్మా హాట్సాఫ్.. నువ్వు బాగుంటే ఆ నోరు లేని జంతువులు కూడా బాగుంటాయి అమ్మా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ నీకు సహాయం చేయాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..🙏🙏🙏🙏🙏
@teluguvlogs2537
@teluguvlogs2537 2 жыл бұрын
తల్లి నీకు నా పాదాభివందనం🙏🏻🙏🏻🙏🏻
@pallesogasuluitsmedeepthi1538
@pallesogasuluitsmedeepthi1538 2 жыл бұрын
మీరు చేసేది చాలా గొప్ప పని. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.నాకు మీల కుక్కలు అంటే .చాలా ఇష్టం. పిచ్చి, ఒక్క దాన్ని తో మొదలు పెట్టి,14 కుక్కలను వరకు పెంచుకున్న, చుట్టు ఉన్నవాళ్లు కొట్ట కొన్నింటిని, మందుపెట్టి కొన్నింటిని చంపేశారు.ఈ బాధ భరించలేక కొన్నింటిని అడిగిన వాళ్ళకి ఇచాను.కానీ పెంచుకుని ఒకరికి ఇవడం చాలా చాలా బాధగా ఉంటుంది. ఒకోసారి ఉండలేక ఇచ్చిన వాళ్ళ నుండి మళ్ళీ తెచ్చుకునేదాన్ని. మనకి భోజనం కావాలి అంటే అమ్మ పెడుతుంది. జంతువులు. నోరు లేని ప్రాణులు,కొట్టిన తిట్టిన ఏం చెప్పలేవు,దయచేసి మీ చుట్టు పకల ఉన్న మూగ జంతువులను ప్రేమించక పోయిన పర్వాలేదు.కానీ హింసించకండి. వాటికి బాలేకపోతే హాస్పటల్ కి తీసుకుని వెళ్ళడం కష్టం.చిన్న వాటిని బాగ్ లోనో లేదా సంచిలోనో పెట్టుకుని. వెళ్ళవచ్చు.కానీ పెడ్డవాట్టిని.తీసుకుని వెళ్ళడం,చాలా చాలా కష్టం.దయచేసి మూగ జంతువుల పట్ల కోచం జాలి కలిగి ఉండoడి. దారిని వెళ్తున్నాడు ఏదో ఒక కుక్కకి కోచెం అన్నం పెట్టండి.దాన్ని జీవితం లో మ్మిమల్ని మరచిపోధు. ఒక్క కుక్కును ప్రేమించండి.చాలు .కుక్కలను పెంచేవాల్ల దగరకి ఏ కుక్క ఐనా చాలా ప్రేమగా వస్తుంది. కోపంతో కొట్టే ముందు కొచం ఆలోచించండి.వాటికి గట్టిగా దెబ్బతగిలి తే .నరకం చూస్తాయి.లేచి నచవలేవు.తిరగలేవు.ఒక్కోసారి హోస్పట్ కి తీసుకుని వెళ్లిన,సరిగా కొలుకోవు.రోడ్ పైన తెలియకుండా వెళ్తున్నపు. చూడకుండాగుదేస్తం. దయచేసి రోడ్డు పై ఏ జంతువులు కనిపించిన కాస్త నెమ్మదిగా వెళ్ళండి. అందరికీ జంతువుల ను పెంచుకోవాలి అని ఉన్న.పెంచలేని పరిస్థితి ఉండవంచు. జంతువులను ఇస్టపడనివారు. ఉంది ఉండవచ్చు. దయచేసి వాటిని హింసిo చకండి. పెంచుకునే నాలాంటి వారికి మానసికంగా మానోవేదన.
@pallesogasuluitsmedeepthi1538
@pallesogasuluitsmedeepthi1538 2 жыл бұрын
నేను చాలా వాటిని పెంచుతున్న. వాటికి బలేకపోతే.నరకం కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళని ఒపించి.పెంచడమే చాలాకష్ట.o , ఇంట్లో వాళ్ళతో చాలా ఇంభందులు .అవి చాలక వాటిని కొందరు గాయపరుస్తుంటే,ఇంకా నరకం.వాటిని హాస్పటల్ కి తీసుకుని వెళ్ళడం చాలా చాలా కష్టం ,దయచేసి మూగ జంతువులను గాయపరచకండి . ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandyaranisharada4695
@sandyaranisharada4695 2 жыл бұрын
అమ్మ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి.
@GoldenBeaglefun
@GoldenBeaglefun 2 жыл бұрын
Great interview ❤️ great human ❤️ great service.
@anilkumar-db3ng
@anilkumar-db3ng 2 жыл бұрын
మీరు దేవత ,🙏 విరిగి పోయిన మనుషులకే విలువ లేదు అలాంటిది మూగ జీవాలను ప్రేమగా చూసుకుంటున్నారు మీలాంటి వాళ్ళు బాగుండాలి తల్లి
@sandyaranisharada4695
@sandyaranisharada4695 2 жыл бұрын
అమ్మ మీరు చేస్తున్న సేవకు సరిసాటి ఎదిరాదు.
@nammarao4282
@nammarao4282 2 жыл бұрын
ఇంకా ఈ భూమి మీద మీలాంటి హృదయమున్న అమ్మ గార్కి నా పాదాభివందనములు 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@srijabehera3499
@srijabehera3499 2 жыл бұрын
I'm pure vegetarian and animals lover 😭😭🙏🙏🙏 tq amma nenu street dogs ni food pedutuna 3 times daily
@shwethaneeli9843
@shwethaneeli9843 2 жыл бұрын
hats off to your eternal and immense love towards these creatures👏.
@jagadeeshprasadyalamanchil1646
@jagadeeshprasadyalamanchil1646 2 жыл бұрын
మీకు మీ కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలి🙏🙏🙏🙏
@prabhakarm4495
@prabhakarm4495 2 жыл бұрын
అమ్మ నీ మంచి మనసుకి పాధభి వందనం అమ్మ మూగ జివులకి దేవుడు లా చూస్తున్నావు నికు ఆ దేవుడు చల్లగా చడాలని కోరుకుంటూ నను తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashanthsvs
@prashanthsvs 2 жыл бұрын
నిజమైన చార్లీ 777 💐💐💐💐
@sunilreddy6910
@sunilreddy6910 2 жыл бұрын
Angels real meaning...simple hat's off Amma.
@vamshiyadav6377
@vamshiyadav6377 2 жыл бұрын
No words 🙌❤️
@sarathchandrajwala7753
@sarathchandrajwala7753 2 жыл бұрын
Everyone feeds only humans kani meru Noru Leni jeevalani chuskuntaru meku hats off i will do my best to donate u thanks for helping animals ☺️
@muralic-hw1ys
@muralic-hw1ys 2 жыл бұрын
చాలా గొప్ప మనసు మీది... చాలా అరుదైన మంచి మనిషి మీరు... చల్లగా వుండాలి మీరు..
@hyderabadflotvilla9192
@hyderabadflotvilla9192 2 жыл бұрын
నీకు పాదాభివందనం
@bikshapathinoone4814
@bikshapathinoone4814 2 жыл бұрын
అమ్మా అధ్బుతమైన ప్రేమకు సాష్టాంగ నమస్కారం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@jaswith503
@jaswith503 2 жыл бұрын
యాంకర్ గారు మికు నేను పెద్ద అభిమాని నీ. ❤❤❤
@rasalamamatha3564
@rasalamamatha3564 2 жыл бұрын
Super Amma miru Chala great miru mi arogyam kuda konchem chusukondi Amma 💯💯💯enka mi chetula miduga chala moga jivilu bratakali🙏💐 tq suman tv👍💐
@koradasridevi5697
@koradasridevi5697 2 жыл бұрын
Great amma 🙏🙏🙏
@cherry2386
@cherry2386 2 жыл бұрын
Super amma
@chinnavemula1533
@chinnavemula1533 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ అమ్మ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి
@karunakumari975
@karunakumari975 2 жыл бұрын
Really great.Amala gariki thelisthe chala help chestharu
@arunagolepu3988
@arunagolepu3988 2 жыл бұрын
చేతులెత్తి నమస్కరిస్తున్నాను అమ్మా మీకు🙏🙏🙏
@athotaratna0823
@athotaratna0823 2 жыл бұрын
God Bless you Amma 🙏🙏💖💖💖🙏🙏 ! From today onwards I will Pray for you and for these Precious Voiceless Souls Amma 🙏🙏🙏 ! ! !
@gopalyadav3930
@gopalyadav3930 2 жыл бұрын
Great Service No words to describe thalli.Padma garu meeku shathakoti dandaloo thalli.
@vijaykumarmulpuri574
@vijaykumarmulpuri574 2 жыл бұрын
You are so great sister Padma Garu,,. Take care of yourself. God bless you.
@parvathihindiindia2555
@parvathihindiindia2555 2 жыл бұрын
Satha koti namskaaramulu talli....
@928minnysumalatha9
@928minnysumalatha9 2 жыл бұрын
మీ మంచి మనసుకు కృతజ్ఞతలు మూగజీవాల ప్రేమ చాలా గొప్పది ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది
@swethakarthik4625
@swethakarthik4625 2 жыл бұрын
Akka chala thanks akka meru yekada yekado vallani prajalaku thelise thatu chesthanaru please great job aunty hatsoff meku government nunchi meku yedina funds Ravali aunty yelanti vallaki help chesthe Devudu Ki chesinate 👏👏👏
@lavanyayits5414
@lavanyayits5414 2 жыл бұрын
Padma Amma garu meru chala great 🙏🙏🙏
@sknagur9899
@sknagur9899 2 жыл бұрын
అమ్మ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manupradeep8884
@manupradeep8884 2 жыл бұрын
She is golden heart lv u maa... ❤🤗💯🙏
@anandkumar9037
@anandkumar9037 2 жыл бұрын
Mee padaluku na namskaralu amma
@anilchinnapothula2088
@anilchinnapothula2088 2 жыл бұрын
God Bless You Padma Garu, great love of yours.
@happylife...843
@happylife...843 2 жыл бұрын
Amma ni health bagundali...miru happy ga vundaali...I love you amma okasari thapakunda mimalanu kalusthanu.....
@gsangameshwar1502
@gsangameshwar1502 2 жыл бұрын
హ్రుదయ.పూర్వక.ధాన్యవాదములు.అమ్మ
@gudepumadhavi3890
@gudepumadhavi3890 2 жыл бұрын
Really you are great mam, tanq Suman TV for giving such a great interview 👍
@SRIRAMHARITHA
@SRIRAMHARITHA 2 жыл бұрын
One of the best episode of geetanjali garu will sure help her I'm a pet lover
@ramaraoparikapalli8107
@ramaraoparikapalli8107 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ అండీ....
@ravinderchindam8926
@ravinderchindam8926 2 жыл бұрын
GREAT JOB TO U AMMA
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 2 жыл бұрын
Superb very emotional 💕😭
@raghukumar8822
@raghukumar8822 2 жыл бұрын
Heart touching ❤️ Superb Amma ❤️ ❤️....
@jalireddy7532
@jalireddy7532 2 жыл бұрын
You are very very great woman in the world..... Miku antha manchi jaruguthundi devudu vunnadu.... great Ammaaaaaa......
@bhanufashioncooking4183
@bhanufashioncooking4183 2 жыл бұрын
Meru super aunty. 🙏 Mooga jevalani save chestunnaru. Vatini penchi poshistunnaru. Great andhi meru. Naku kukka pillalu antey chalaa estam. 🐕
@kolahalammeghanathraju4629
@kolahalammeghanathraju4629 2 жыл бұрын
Good interview❤️with great humanbeing✨💥
@danapanasrinu8922
@danapanasrinu8922 2 жыл бұрын
I love you amma your great
@rajendarthatikayala3803
@rajendarthatikayala3803 2 жыл бұрын
అమ్మ మీరు చాలా గ్రేట్
@asshuasshu2008
@asshuasshu2008 2 жыл бұрын
Super great humanity
@devianushasunkara9721
@devianushasunkara9721 2 жыл бұрын
Hats off talli
@sravanisriramoju405
@sravanisriramoju405 2 жыл бұрын
Me జన్మ ధన్యం అమ్మ
@cherukurigouthami1439
@cherukurigouthami1439 2 жыл бұрын
Such a great person God always bless you mam
@kirankumarkorada3574
@kirankumarkorada3574 2 жыл бұрын
Really me life kuda patenchukokundaa Ela cheyadam chala great amma🙏🙏🙏🙏🙏🙏
@chanderraj4373
@chanderraj4373 2 жыл бұрын
అమ్మా మూగ జీవులపై మీరు చూపిస్తున్న ప్రేమకు మీకు పాదాభివందనం ఈ చేతగాని సమాజం మిమ్మలిని చూసి సిగ్గుపడాలి. అధికారులు పద్మకు సహకరించాలని కోరుకుంటున్నాను.
@santhipriya439
@santhipriya439 2 жыл бұрын
God bless you amma❤️
@rathodpallavi.956
@rathodpallavi.956 2 жыл бұрын
Great great woman....she is the true epitome of love ♥️ keep going Amma...ur an inspiration ♥️
@monicagosa2376
@monicagosa2376 2 жыл бұрын
Great amma.God be with you
@krishnavenimarella1231
@krishnavenimarella1231 2 жыл бұрын
Really great🙏, God bless you sister.
@girigiri5299
@girigiri5299 2 жыл бұрын
ఈ భూమి మీద ఉన్న ఆన్నీ ప్రాణులకూ (మనుషులకు కూడా) నీవే తల్లివి... మనసున్న మహా మూర్తి వీ తల్లి.....😺😸😻❤️🐵🐒🦍🐶🐕🐩🐺🐆🐅🐯🦁🐈🐱🦊🐴🐎🦌🦄🐮🐂🐃🐏🐗🐖🐷🐄🐑🐐🐪🐫🐘🦏🐭🦇🐿️🐇🐰🐹🐀🐁🐻🐨🐼🐾🦃🐔🐓🕊️🐧🐦🐥🐤🐣🦅🦆🦉🐢🐟🐬🐋🐳🐞🍅🍓🍒🍉👨‍👩‍👧‍👧👨‍👩‍👦‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧
@fruityvlogs4312
@fruityvlogs4312 2 жыл бұрын
No words 😭😭😭😭😭😭😭
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 2 жыл бұрын
Superb amma 💕
@billamadhukar907
@billamadhukar907 2 жыл бұрын
Hatsup to you Amma God bless you forever and ever it'is very good service
@sudharani1037
@sudharani1037 2 жыл бұрын
You are great ma🙏God bless you ma🙏🙏🙏
@desibabluvlogs2646
@desibabluvlogs2646 2 жыл бұрын
God bless you ma. Don't worry be strong devudu meeku Inka strength istharu aa muga jeevalu meeku yepatki thodu undi mimalni kapadthai
@alkavyaanjialkavyaanji5826
@alkavyaanjialkavyaanji5826 2 жыл бұрын
Om namasivaya amma miru challaga vundalani devunni korukuntunnanu thalli
@shivaomkar8780
@shivaomkar8780 2 жыл бұрын
Great service amma medhi 🙏🙏🙏
@kumarsingathi804
@kumarsingathi804 2 жыл бұрын
E rojullo manushulaku saayam cheyadam kante janthuvulaku saayam cheyadam entho Minna❤️
@shabanthig9320
@shabanthig9320 2 жыл бұрын
Chala great Amma miru.....💐💐💐💐
@Mrpappu-vp6oz
@Mrpappu-vp6oz 2 жыл бұрын
Litteraly kallalo neelu tirgutunnai🥺... నా లాంటి మనుషులు ఇంకా ఉన్నారు 🤍
@sudharani1037
@sudharani1037 2 жыл бұрын
me also
@Mrpappu-vp6oz
@Mrpappu-vp6oz 2 жыл бұрын
@@sudharani1037 💜✨️
@sugunadondapati4319
@sugunadondapati4319 2 жыл бұрын
God bless you 🙏 amma
@sankarnn5647
@sankarnn5647 2 жыл бұрын
I will meet you one day .plss donate as much as you can . And my side is done .amma meru health manchiga vudalani nenu god ni korukutanu. Thank you amma
@milkey7143
@milkey7143 2 жыл бұрын
Naku meru real God amma 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kavyareddy8343
@kavyareddy8343 2 жыл бұрын
Amma meru Chala great amma e rojulo kuda me lanti varu unaru antey chala great amma 😭😭😭😭😭😭😍😍😍handsap thalli Neku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
@samuelpadal2317
@samuelpadal2317 2 жыл бұрын
అక్కా ముగజంతువుల పై మీ ప్రేమ మరువలేనిది.
@prototype4558
@prototype4558 2 жыл бұрын
Nijanga entha great Amma.miru.🙏🙏🙏
@jayanthjuttiga6792
@jayanthjuttiga6792 2 жыл бұрын
Supar andi prema anidhi manishulu meda chupinchina labam vundadu vallu ki chusina vesvasam vundadu kondariki elanti muga jevulanu chusti deevudu chala chustaru vetiki mata lepovochu gani vesvasam vuntundhi supar pani medhi mugajevulani kotakudadhu vala ki teliyali amma naku muga jeevulu anti chala estam nice vedio ni helth kuda konchem chusuko amma ninu bagunti avibaguntai god bless u maa supar vedio tesavu akka nice
@samananagendra3618
@samananagendra3618 2 жыл бұрын
Super amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatvunnam6092
@venkatvunnam6092 2 жыл бұрын
Great amma
@kandulaprema4123
@kandulaprema4123 2 жыл бұрын
Super amma meru🙏🙏🙏
@anuradhapotnuru9024
@anuradhapotnuru9024 2 жыл бұрын
Chala manchi pani Amma edi ,maku pets antee chala estam ,meela avaru chayalayru GOD bless you maa 🙏🏻💐
@kanakadurga9620
@kanakadurga9620 2 жыл бұрын
God bless u🌿🦜please take care of u madam 🌿🌹
@sadanandamrudravaram2261
@sadanandamrudravaram2261 2 жыл бұрын
Geta miru సూపర్ గా ఉంటారు ♥️♥️♥️👍💘💞💞
@swarnarao6635
@swarnarao6635 2 жыл бұрын
God bless u and ur health thalli.
@saraswathikasa7855
@saraswathikasa7855 2 жыл бұрын
Great..amma...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👌👌👌👌👌👌👍💯💯💯💯💯💯
@Rrr-ev2iq
@Rrr-ev2iq 2 жыл бұрын
Amma great Amma nuvvu 🙏🙏🙏🙏
@kishorerama1430
@kishorerama1430 2 жыл бұрын
Good service Padma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkataramireddy2676
@venkataramireddy2676 2 жыл бұрын
Amma meku 🙏🙏🙏🙏🙏
@noobygaming6710
@noobygaming6710 2 жыл бұрын
Amma you are great 🙏🙏🙏🙏🙏
@ramusavitaram2492
@ramusavitaram2492 2 жыл бұрын
Amma padabivandanalu meeku
@nellorelakshmi1770
@nellorelakshmi1770 2 жыл бұрын
Really great
@ramugowda8657
@ramugowda8657 2 жыл бұрын
Grat Amma 🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@SuryaSurya-ip2yp
@SuryaSurya-ip2yp 2 жыл бұрын
Meru Chala manchivalu amma
@mosesdev1501
@mosesdev1501 2 жыл бұрын
Madam thank you for making such amazing video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rkhydbad4680
@rkhydbad4680 2 жыл бұрын
Ur great I'm salute to u ur husband is so lucky man that u got him nice Andi salute to you
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 2 жыл бұрын
TQ Suman tv 💕
@SDS_YouTube.
@SDS_YouTube. Жыл бұрын
Meeru chala great ma,,,, nenu kuda mee lane 3 dogs ni penchukuntunna bayata vadilesina dogs ni techukoni eppudu avi lekapotey nenu lenu ,, nenu lekapotey avi vundalevu,,, ma i am so happy,,, manushula kantey noru leni elanti animals ke visvasam ekkuvu,,, and vatiki life estey aa God manaki blessing s estadu avi kuda vati life long manakosame brathukutay ma,,,, manushulu svardam chusukuni mosam chesi brathukutaru but animals ala kadu so i like, I love dogs and all animals🐵🐔🐶🐷
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 54 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:15
Вы согласны?
1:00
ДВИГАТЕЛЬ МИЛЛИОНЕРОВ
Рет қаралды 1,9 МЛН
Люди становятся животными 🤯
0:46
RanF
Рет қаралды 1,2 МЛН
القطة الشجاعة 😭😭🐱 #shorts
0:38
7amoda Gaming
Рет қаралды 58 МЛН
Тренировка китайских пожарных
0:22
Up Your Brains
Рет қаралды 654 М.
ТУРИСТЫ И ГОВОРЯЩАЯ ВОРОНА🤣
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 12 МЛН