Watch► Political Analyst Chandu Srinivas About Rukmini Kota in AP Secretariat | Deputy CM Pawan Kalyan
Пікірлер: 55
@nagisettyvenkataramanamurt2986Ай бұрын
రుక్మిణి గారు నాకు కూడా గత నాలుగు నెలలుగా పరిచయమే. ఆవిడ పార్టీ కోసం చాలా పని చేశారు. నిద్రాహారాలు మాని. తెల్లవారులు పనిచేశారు. జనసేన సెంట్రల్ పార్టీ ఆఫీసు లో ఆవిడ పాత్ర చాలా కీలకం. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో ఆవిడ కూడా ఆఫీసులో అంతగా కష్టపడ్డారు. ఆఫీస్ వరకు పూర్తిగా మెయింటెనెన్స్ అంతా ఆవిడే చూశారు. చాలా టాలెంటెడ్ పర్సన్. అందుకని ఆవిడ అంటే మా అందరికీ ప్రత్యేకమైన గౌరవం.
@Gopinathk17Ай бұрын
Wow..good to know..I never seen her before.
@naralasatyanaraya920Ай бұрын
విజయసాయి రెడ్డి గారి విషయం పక్కత్రోవ పట్టించడానికి సార్
@Ram2952Ай бұрын
correct junior visa ni hide cheyataniki
@raghavrao6392Ай бұрын
కోట రుక్మిణి గారికి janasena కు చేసిన సేవలు గుర్తించి మంచి పదవి దక్కాలి అని కోరుకుంటున్నాను....
@GBff503Ай бұрын
బోలిశెట్టి సత్యనారాయణ గారు, తమ్మిరెడ్డి శివ శంకర్ గారు, కోట రుక్మిణి గారు 👌🏻👍🏻
@muthyalacharan3762Ай бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@vinodkumarinti5909Ай бұрын
అంకిత భావంతో పనిచేసే అలాంటి వారి గురించి కామెంట్ చేసేవారు సిగ్గుపడాలి.
@sivajiv4352Ай бұрын
Great pavan sir 👏 👍 🙏 👌
@lokraj4586Ай бұрын
మేడమ్ ని already కలిశారు మంగళగిరి office లో in 2012, మంగళగిరి administration ఇంచార్జీ, కుహన మేధావులు దీన్ని కూడా troll చేస్తున్నారు, సిగ్గు padali, కానీ మాకు తెలుసు, ఇలాంటి వాటికి పట్టించుకోవడం లేదు, జన సేన కార్యకర్తలు కి తెలుసు, don't care
@sudhakarraograndhi319Ай бұрын
Jai hoooooo Deputy C M garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MdZahidbashaBashaapАй бұрын
Jai power Star Jai pitta puram Jai hind jai kurnool Jai Jana Sena Jai hind
@pallamraju6769Ай бұрын
Good explanation Chandu garu. You r also deserve a good nomination post❤❤❤
@janinani1629Ай бұрын
If iam not wrong she would be the one of the main reason in all candidates and constitution selection and complete ground work behind scenes... No matter what, she deserves the best ... Like her people should be there with a leader like Janasenani ...
Madam bagunnaru . Nomination poste 1<a href="#" class="seekto" data-time="2121">35:21</a> :8 ratio lo untundhi. Ante. Tdp ki 16-17. Jsp. 3. , bjp ki 1 ratio lo istaru anthe
@subbaraorao194Ай бұрын
✡️✡️🙏🏽🙏🏽
@DoulapalliDevaАй бұрын
🎉
@Thalapathy_1886Ай бұрын
భార్య
@KuretiDurgaАй бұрын
Ladies kooda knowledge untindi
@user-ed7rj4jh5dАй бұрын
సాయిరెడ్డి మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేఖత నుంచి డైవర్ట్ చెయ్యడం