Doshi Nirdoshi Telugu Full Movie | Sobhan Babu | Suman | Lijja | Online Movies | Indian Video Guru

  Рет қаралды 1,451,388

Indian Video Guru

Indian Video Guru

Күн бұрын

Пікірлер: 266
@thirupathigadikoppula1109
@thirupathigadikoppula1109 4 жыл бұрын
Both are తెలుగు సినిమా ఇండస్ట్రీ అందగాళ్ళు
@krishnamohan6736
@krishnamohan6736 4 жыл бұрын
అందాల నటుడి అందమైన మూవీ సూపర్ సోగ్గాడు శోభన్ బాబు గారు
@axxxcel1693
@axxxcel1693 4 жыл бұрын
ఒక స్త్రీ గారభం వల్ల ఒక కొడకు రౌడీ అయ్యి చివరకు అన్న ప్రేమించిన అమ్మాయిని పాడు చేసాడు. ఒక తండ్రి ఆ స్త్రీ వల్లే దోషిని నిర్దోషీగా చేయడానికి న్యాయాన్ని తప్పాడు...కానీ దేవుడు ద్రుష్టిలో న్యాయం న్యాయమే కాబట్టి తన భర్తను తీసుకెళ్ళిపోయాడు....లేదు లేదు...తన మొండితనం వల్లే చని పోయాడు...పిల్లలకు గారభం ఎక్కువయితే భవిష్యత్ లో ఎటువంటి పరిస్తితులు ఎదురవుతాయో డైరక్టర్ బాగా చూపించారు...🙏🙏👌
@sujathathota9598
@sujathathota9598 4 жыл бұрын
Super 👌👌👌
@karuturianasuya2630
@karuturianasuya2630 4 жыл бұрын
అం య
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Super movie
@ravikumardamera9159
@ravikumardamera9159 3 жыл бұрын
Yes brathar miru baga చెప్పారు
@pravallikakoppu2457
@pravallikakoppu2457 3 жыл бұрын
Story motham nalugu line lalo cheppesaru
@GanesH_Gan
@GanesH_Gan 2 жыл бұрын
లెజెండ్ హీరోస్,,,శోభన్ బాబు గారు&సుమన్ గారు..
@gowrishankarpgowrishankarp7552
@gowrishankarpgowrishankarp7552 Жыл бұрын
2023 లో చూసిన వాళ్లు ఎంతమంది. ఈ మూవీలో తెలుసుకోవాలని వున్నది ఏంటది. హిందూ సంప్రదాయం అన్నది సంస్కారం నేర్పుతున్న తప్ప మనకి న్యాయం దొరకదు. మనకి ఎం న్యాయం రాసిన హక్కు రాసిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వారు హిందూ సంప్రదాయం నమ్మిన నమ్మినట్టు ప్రారంభిస్తే మనకు న్యాయం దొరకదు. అందువలన దేవుడు గొప్ప. న్యాయం గొప్ప అని చెప్తే. దేవుడు మనకి కర్మ పల ఇస్తాడు. న్యాయం మన జీవితాన్ని బ్రతికేస్తూ వస్తుంది.... ఇవే ఈ మూవీలో తెలుసుకోవాలని ఒక నీతి.. gowrishankar P.. కర్ణాటక...✍️
@vijaychandra6608
@vijaychandra6608 4 жыл бұрын
సినిమా చాలా బాగుంది.శోభన్ బాబు గారు సుమన్ గారి నటన అద్భుతం. ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు.
@axxxcel1693
@axxxcel1693 4 жыл бұрын
అవును బ్రదర్ ... ఒక స్త్రీ గారభం వల్ల ఒక కొడకు రౌడీ అయ్యి చివరకు అన్న ప్రేమించిన అమ్మాయిని పాడు చేసాడు. ఒక తండ్రి ఆ స్త్రీ వల్లే దోషిని నిర్దోషీగా చేయడానికి న్యాయాన్ని తప్పాడు...కానీ దేవుడు ద్రుష్టిలో న్యాయం న్యాయమే కాబట్టి తన భర్తను తీసుకెళ్ళిపోయాడు....లేదు లేదు...తన మొండితనం వల్లే చని పోయాడు...పిల్లలకు గారభం ఎక్కువయితే భవిష్యత్ లో ఎటువంటి పరిస్తితులు ఎదురవుతాయో డైరక్టర్ బాగా చూపించారు...🙏
@laxmichakkani5354
@laxmichakkani5354 Жыл бұрын
​@@axxxcel1693u
@rohinirao8150
@rohinirao8150 Жыл бұрын
​@@axxxcel1693ppp p
@SkNanesa-ic8bb
@SkNanesa-ic8bb Жыл бұрын
@@axxxcel1693 😴😴😴😴😴
@SkNanesa-ic8bb
@SkNanesa-ic8bb Жыл бұрын
@@axxxcel1693 .... P
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 жыл бұрын
శోభన్ బాబు గారు ఒక లెజండ్,ఆయనలో కనీసం ఒక రెండు గుణాలు తీసుకుంటే ఇప్పటి హీరోలు నిజమైన హీరోలు అవ్వరేమో కానీ విలన్స్ అవ్వకుండా ఉంటారు..
@deard401
@deard401 Жыл бұрын
ఆ రెండు గుణాలు ఎంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మహాప్రభో 🙏🙏
@tatajiappari5468
@tatajiappari5468 Жыл бұрын
Hhhh
@Thecomper
@Thecomper Жыл бұрын
​@@deard401 వయసుకు తగ్గ పాత్రలు చేయటం, జనానికి మొహం మోత్తక మునుపే సినిమాలు అపేయటం, సంపాదించిన సొమ్మును భద్రంగా దాచుకోవడం
@kaviindra764
@kaviindra764 Жыл бұрын
​@@Thecomper yes it's true
@yasodharadevichillara3822
@yasodharadevichillara3822 Жыл бұрын
P😊
@Sree5265
@Sree5265 4 жыл бұрын
చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి అందులో ఇది ఒకటి, నిజంగా😥🙏🙏🙏
@tejareddy656
@tejareddy656 2 жыл бұрын
It's True.. Mam 👍
@gsgani5970
@gsgani5970 2 жыл бұрын
Ssss bro s
@ramakrishnathoka6672
@ramakrishnathoka6672 2 жыл бұрын
Especially the song, judge oath taking words and marriage ceremony oath taking words, he mixed them perfectly for a Situation.
@mvrreddy3290
@mvrreddy3290 Жыл бұрын
@@ramakrishnathoka6672 q
@subbayammam
@subbayammam Жыл бұрын
List
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
శోభన్ బాబు voice super
@vankayalashekarbabu5307
@vankayalashekarbabu5307 2 жыл бұрын
Old is gold ఇలాంటి చిత్రాలు ఇప్పుడు రావడం లేదు
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 3 жыл бұрын
Excellent movie.Sobhan babu and Suman action are fine and unforgettable.
@boddujamalakar2779
@boddujamalakar2779 2 ай бұрын
😊😊😊( po
@gurrapuashok3380
@gurrapuashok3380 4 жыл бұрын
ఈ.సూపర్ హిట్ సినిమాకి. దర్శకుడు. వై.నాగేశ్వరరావు. రాము.దృవ.నక్షత్రం. మెండి.మెగుడు.పెంకి.పెళ్ళం. పేకాట పాపారావు. అత్త సొమ్ము అల్లుడి దానం.వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు.......
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
దోషి .నిర్దోషి.షో బంబబు.మరియు సుమన్ .నటించిన .చిత్రం.
@gousemohamed254
@gousemohamed254 4 жыл бұрын
Shoban babu suman character very super
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 жыл бұрын
నీతికోసం నిలబడ్డ నువ్వే తలకొరివి పెట్టు లాస్ట్ డైలాగ్ చాలా బాగుంది
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
👍🏼
@DEVARASIVAKUMAR108
@DEVARASIVAKUMAR108 Жыл бұрын
మళ్ళి ఇట్లాంటి సినిమాల ఇంకా ఎవరూ తీయలేరు Old is gold legend hero ❤️
@myatharillu8163
@myatharillu8163 Жыл бұрын
Thisina avaru chudaru
@sanyasiraokomara7850
@sanyasiraokomara7850 2 жыл бұрын
సుమన్ గారి నటన అద్భుతము
@nareshreddy.m9377
@nareshreddy.m9377 2 жыл бұрын
Old is gold ( అప్పటి సినిమాలే వేరు అప్పటి కథలే వేరే )
@healthandnutrition2687
@healthandnutrition2687 2 жыл бұрын
Qqqqqqqqq
@srinivasr3146
@srinivasr3146 3 жыл бұрын
Iddaru soggallu kalisi act chesina movie super
@vijaybanda8792
@vijaybanda8792 4 жыл бұрын
My Favourite Hero Suman Garu
@sampathraokorukanti121
@sampathraokorukanti121 4 жыл бұрын
Suman kuu nenu pedda fan
@sureshroyyuri3397
@sureshroyyuri3397 Жыл бұрын
ఏ మేము కాదా??, బావబావమరిది సినిమా ఎవర్ గ్రీన్ సినిమా
@krishnakrishna-vf4mm
@krishnakrishna-vf4mm 2 жыл бұрын
I'm seeing 2022 it's very nice movie I'm from Karnataka the best acting by shoban Babu and suman
@ramasastry528
@ramasastry528 Жыл бұрын
బ్యూటిఫుల్ సినిమా వెరీ గుడ్ పిక్చర్
@balubalaji7974
@balubalaji7974 2 ай бұрын
Who watching 2024 ❤
@sudheer5809
@sudheer5809 4 күн бұрын
@srinuvasulukuruva7516
@srinuvasulukuruva7516 Жыл бұрын
ఇప్పుడు ఉన్న చట్టాలు ధర్మాలు అన్నీ కల్పితాలే ఈ సినిమాలో చూపించినట్టు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి నేరం చేసిన ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు ఇలాంటి చిత్రాలు ముందు భవిష్యత్తు తరాలకు కూడా అర్థం కావాలి 🙏🙏🙏🙏
@aakarshana8063
@aakarshana8063 2 ай бұрын
A.I should consider! రేపు చేసి పారిపోతున్న ఒక వెదవను , పట్టుకునే క్రమంలో కాల్చి చంపితే తప్పేంటో నాకర్థం కావటం లేదు !?Non-Sense ! 🐋🐋🐋🐋🐋-విజయ్, ఒంగోలు
@varshinivarada288
@varshinivarada288 2 жыл бұрын
సినిమా చాలా బాగుంది.శోభన్ బాబు గారు సుమన్ గారి నటన అద్భుతం. ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు. very good
@vaniponnekanti7473
@vaniponnekanti7473 Жыл бұрын
చాలా బావుంది సినిమా, పాత సినిమాలే బావుంటాయి.
@ramjiprudhvi6164
@ramjiprudhvi6164 4 жыл бұрын
Appudo stories...yanta strong subject undho chudandi... this movie really super.....both heroes super acting ♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@pedda1600
@pedda1600 2 жыл бұрын
Super Suman and sobanbabu real heros
@ammajiyedurada9698
@ammajiyedurada9698 4 жыл бұрын
Very intelligent story Story chala baagundhi
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
KZbin lo chusina gud movies lo edi okati.tanq.
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
Hi. Priya Happy new year🎉 How are you
@bhanu5389
@bhanu5389 4 жыл бұрын
Suman sir evergreen star my childhood star and also my favourite star still I'm big fan of suman sir
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
Nice feelings expressed Fida Happy new year🎉
@ramv6921
@ramv6921 2 жыл бұрын
Suman and Lizy were one superb combination like Suman with Bhanupriya
@mithundonepudi9936
@mithundonepudi9936 Жыл бұрын
@@hifriends3607pm Om c ,Njnpl
@mithundonepudi9936
@mithundonepudi9936 Жыл бұрын
@@hifriends3607p
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
Shoban babu garu ever green hero 👍 👍 👍 👍
@srinivasreddykarri3609
@srinivasreddykarri3609 4 жыл бұрын
Yes
@manibhaigamingyt1526
@manibhaigamingyt1526 4 жыл бұрын
Supur,hit shoban babu sum an🙏🙏
@yeshuyeshwin6430
@yeshuyeshwin6430 4 жыл бұрын
Nijaythiga nilabadda vallaki anni dhuram avthayi idhi sathyam
@bkucheiludu6671
@bkucheiludu6671 4 жыл бұрын
Cinema Chala bhagundi excellent keka
@anasuyammabandi1611
@anasuyammabandi1611 Жыл бұрын
Shoban Babu and suman both are handsome heros ever green movie is good long back I have seen complete story I don't remember
@thotarani.3099
@thotarani.3099 4 жыл бұрын
Excellent movie. 🙏🙏🙏🙏🙏
@rajusayannagari7362
@rajusayannagari7362 Жыл бұрын
Eppati varaku E movie nenu Andhuku chudaledhu 🤔🤔
@billachandu118
@billachandu118 4 жыл бұрын
Shobanbabuu&,Sumann very rare combination nnn
@mavurilenin4288
@mavurilenin4288 3 жыл бұрын
సుధాకర్.... సాయికుమార్ ని చంపిన తర్వాత...పోలీసులు కి లొంగి పోయి... జరిగింది చెబితే...ఆత్మ రక్షణ కోసం.. చంపాడని..కోర్ట్ లో వాదించి...శిక్ష నుంచి బయట పడొచ్చు....సింపుల్ సమస్య... అంత పెద్ద జడ్జి అయి ఉండి...ఆమాత్రం తెలుసుకోలేక పోయారు.. ఈ కధలో...తప్పు ఉంది
@poojapatwari2659
@poojapatwari2659 3 жыл бұрын
haha ....andala natulu natinchina adbhutha chitram...
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
Yes. Happy new year🎉
@user-lz1tw5mx1o
@user-lz1tw5mx1o Жыл бұрын
Yes
@ramjiprudhvi6164
@ramjiprudhvi6164 4 жыл бұрын
Eddaru andagalle....🇮🇳🇮🇳🇮🇳♥️♥️
@NaveenGoud6388
@NaveenGoud6388 4 жыл бұрын
Suman =Shoban Babu la super movie
@jawaharv692
@jawaharv692 4 жыл бұрын
My favorite hero sobhan forever
@srilekhamunigela7067
@srilekhamunigela7067 2 жыл бұрын
,అబ్బ ఎంత బాగుంది ఈ సినిమా తీసిన వారికీ పాదాబ్బ వదనం
@voremmaheshwarivoremmahesh5088
@voremmaheshwarivoremmahesh5088 Жыл бұрын
Highlet movie
@ramadeviadapa7950
@ramadeviadapa7950 4 жыл бұрын
My favoriet hiro sobhanam babu
@JayKrishna-q2m
@JayKrishna-q2m 10 күн бұрын
సుమన్ నిజం ఐనా కరాటే ఫైటర్ కానీ సినిమా Style ఫైటర్ కాదు. చిరు Fights లో Style ఉంటది..
@ramjiprudhvi6164
@ramjiprudhvi6164 4 жыл бұрын
Very super and excellent movie........really very interesting picture🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳♥️♥️♥️♥️♥️💋💋💋
@subbaraokanduru175
@subbaraokanduru175 2 жыл бұрын
కొన్ని మార్పులతో రూపొందించిన ఈ సినిమాcopy కొండవీటి సింహం చిత్రం
@saisrinu8785
@saisrinu8785 2 жыл бұрын
ee movie lo suman ki sai kumar and sai kumar ki valla thammudu ravi shankar dubbing chepparu
@srikanth7730
@srikanth7730 2 жыл бұрын
Telugu industry Handsome Heros
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
పొడుపు కధలు... బట్ట తల బాదుడు.... సూపర్. కదా
@satyavathinagala6187
@satyavathinagala6187 Жыл бұрын
22_6_2023 lo chustunnanu
@NaveenKumar-fb3pv
@NaveenKumar-fb3pv 2 жыл бұрын
Good story good climax simply movie super good film.
@salomid3261
@salomid3261 Күн бұрын
Ntha manchi viluvalu unna movie edhi thank you entire cast nd crew, vary emotional bgm . E time lo vache movies anni concept lekunda exposing artham leni songs, movies family tho chudatanoki chala ebbandhi ga untundhi
@satyavedumeena1379
@satyavedumeena1379 2 жыл бұрын
My favourite hero is sobhan Babu Gaaru very hand some and good looking man
@bkucheiludu6671
@bkucheiludu6671 4 жыл бұрын
Marinni cinema lu Mee dagara nunchi ravali
@samiksha_sing_
@samiksha_sing_ 2 жыл бұрын
I miss you so ban Gary🙏🏻🙏🏻
@samiksha_sing_
@samiksha_sing_ 2 жыл бұрын
Super movie
@ashar2543
@ashar2543 Жыл бұрын
A heart touching movie. Shobhan babu acting par excellent.
@sampathraokorukanti121
@sampathraokorukanti121 4 жыл бұрын
Super super movie🍿🍿🍿🍿🎥🎥🎥🎥🎥🎥🎥🎥
@VadlaSailu-z1z
@VadlaSailu-z1z 2 ай бұрын
❤❤❤ super good movee❤
@raghavaraouppalapati9037
@raghavaraouppalapati9037 3 жыл бұрын
Devotional hero and family hero both are special
@prasannakumar4574
@prasannakumar4574 2 жыл бұрын
Rao Garu, what you said is correct.....
@eswarchandu561
@eswarchandu561 4 жыл бұрын
Who is watching 2020exlent story
@saipraveenkumar8347
@saipraveenkumar8347 3 жыл бұрын
Weallseeing
@sunnysensationalstar9001
@sunnysensationalstar9001 Жыл бұрын
Jai jai సుమన్ 🎉🎉🎉 nice movie shobhan babugaru superb🎉🎉🎉
@NSSPP
@NSSPP 3 жыл бұрын
Please upload Adavi Dora movie in 1080P
@tippanasambamurtyreddy9207
@tippanasambamurtyreddy9207 4 жыл бұрын
Excellent 👍
@pamarthiveeraragavaiah2442
@pamarthiveeraragavaiah2442 4 жыл бұрын
Shobanbabu is a greatst hero india
@musthafamd7595
@musthafamd7595 4 жыл бұрын
Shobhan gareke 🙏🙏🙏😂😂😭
@balakrishnachenda5816
@balakrishnachenda5816 4 жыл бұрын
Very rare and good combination super hit movie. I love suman
@p.divyasree4626
@p.divyasree4626 4 жыл бұрын
Chalabavundi
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
Yes. Happy new year🎉 Cute princess👸
@narasimhuluk2895
@narasimhuluk2895 2 жыл бұрын
Sir e cinema chalagoppa movie sobhanbabu suman garu legendary actors
@RamPrasad-ju3fd
@RamPrasad-ju3fd 4 жыл бұрын
Nithi kosam ni la badda nuvve naku thala korivi pettu
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
నాటి సినిమాలు🎦 అర్థవంతంగా ఉండేవి. తెలుగు సినిమా లు నటీ.. నటుల ప్రవర్తన వారి మాటలు అందరికి నచ్చేలా ఉండేవి. చక్కని సందేశాత్మక చిత్రం అందరూ చూడండి.
@anithaenugathala3960
@anithaenugathala3960 2 жыл бұрын
E movie epude chusaanu 👌👌👌👌👌👌👌sumandi shobhanbabudi🥰🥰
@harshaashu2484
@harshaashu2484 4 жыл бұрын
sravana guruvaram enduku cheyyaro? lol
@mallikarjunakamatham4182
@mallikarjunakamatham4182 4 жыл бұрын
Lazik lo thappu undhi sudhakar champindhi oka dhonga ni oka repist ni oka mardarist ni kabatti sudhakar ki chinna shiksha veyali anthe kani uri anukoni bayapadi kapadatamiki prayathnichandam karekt kadhu
@raghavaraouppalapati9037
@raghavaraouppalapati9037 3 жыл бұрын
Beauty means sobhanbabu, suman means beauty, Both are grate forever.
@seepanabalaraju483
@seepanabalaraju483 Жыл бұрын
Woww . Wonderful movie . .
@KommulaswarnalathaSwarna
@KommulaswarnalathaSwarna 15 күн бұрын
Iddaru sobanbabu Suman super handsome actors
@ramanagondesi3339
@ramanagondesi3339 5 жыл бұрын
Telugu cine industry handsome hero's
@chedurupallykrishna6965
@chedurupallykrishna6965 4 жыл бұрын
Super
@satyamsatya7241
@satyamsatya7241 2 жыл бұрын
Super good movie 👏👏
@srinivaspeddapalli8556
@srinivaspeddapalli8556 4 жыл бұрын
Super
@pothulaarunyadav2691
@pothulaarunyadav2691 5 жыл бұрын
Supper hit movie
@chiliverinagaraju3238
@chiliverinagaraju3238 4 жыл бұрын
Ituvanti cinemalu malli raavu
@sreenuharika2172
@sreenuharika2172 3 жыл бұрын
Nice movie 🍿
@rameshrayani4941
@rameshrayani4941 4 жыл бұрын
Supermovie
@PurnaLakku-dd3lz
@PurnaLakku-dd3lz 8 ай бұрын
Anna new movies pattu anna 😄place
@srinivasreddykarri3609
@srinivasreddykarri3609 4 жыл бұрын
Super heros
@srinivasreddykarri3609
@srinivasreddykarri3609 4 жыл бұрын
Super
@malliteju3574
@malliteju3574 4 жыл бұрын
Excellent movie
@anarasimha4954
@anarasimha4954 6 ай бұрын
శోభన్ బాబు సుమన్ అప్పట్లో తీసిన సినిమాలు ఇప్పట్లో రావు అలా ఉంటాయి కథలు కుటుంబ సంసారం కథ చిత్రం
@laharinagaraju7812
@laharinagaraju7812 4 жыл бұрын
Good movie
@gangaswamy1602
@gangaswamy1602 2 жыл бұрын
Good story movie
@devanagendhra8061
@devanagendhra8061 4 жыл бұрын
hi
@shiva143prasad8
@shiva143prasad8 4 жыл бұрын
Super
@krishnaprasadkadali3586
@krishnaprasadkadali3586 2 жыл бұрын
Exlent movie great direter
@tippanasambamurtyreddy9207
@tippanasambamurtyreddy9207 Жыл бұрын
last scene 😭😭😭😭😭😭 price less movie
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 99 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН
Osi Naa Maradala Full Length Telugu Movie || Suman, Soundarya
2:14:39
Telugu Movies
Рет қаралды 1,7 МЛН
Evandi Aavida Vachindi  Telugu Full Length Movie || Shobhan Babu,Vani Sri,Sarada
2:22:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,6 МЛН
Kondaveeti Rowdy - Telugu Full Length Movie - Suman,Vani Viswanath
1:43:25
Rose Telugu Movies
Рет қаралды 267 М.
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17