Sarpayagam Telugu Full Movie HD | Telugu Movies HD | Sobhan Babu | Roja | Suresh Productions

  Рет қаралды 1,462,205

SureshProductions

SureshProductions

5 жыл бұрын

Sarpa Yagam HD telugu movie is a Telugu drama movie on Suresh Productions, directed by Paruchuri Brothers. The cast of Sarpa Yagam includes Sobhan Babu,Roja Selvamani ,Nuthana Prasad, vani vishwanath etc....
#SobhanBabu #RojaSelvamani #SureshProductions
Click here to watch:
Prema Nagar Telugu Movie Full HD...........
• Prema Nagar Full HD Mo...
Tulasi Telugu Movie Full HD...........
• Tulasi Telugu Movie Fu...
Oho Naa Pellanta Telugu Full Movie HD............
• Oho Naa Pellanta Telug...
Ganesh Telugu Movie Full HD.............
• Ganesh Telugu Movie Fu...
Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
►Subscribe:kzbin.info...
► Like: / sureshproductions
► Follow: / sureshprodns

Пікірлер: 545
@venkatababukathi9441
@venkatababukathi9441 2 жыл бұрын
సినిమా చాలా బాగుంది 2022 చూసే వారికి ఒక లైక్ కొట్టండి ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి సినిమాలు అవసరం మహిళలపై దాడులు జరుగుతున్న ఎవరు ఖండించలేదు ఇలా తండ్రి హంతకులు కాకుండా గవర్నమెంటు చర్యలు తీసుకోవాలి ఆడపిల్లలు బాగుండాలి హాయిగా చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి హాయిగా పిల్లాపాపలతో జీవితం గడపాలి ఇట్లు ఒక ఆడపిల్ల అన్నయ్య మాట్లాడుతున్నా
@mvrnaidu7860
@mvrnaidu7860 Жыл бұрын
బాగా చెప్పరు సార్ 👌👌👍👏
@venkinikkymerupula7122
@venkinikkymerupula7122 Жыл бұрын
Hai Anna Kathi అంటే మి ఇంటి పేరా
@venkatababukathi9441
@venkatababukathi9441 Жыл бұрын
@@venkinikkymerupula7122 అవును మా ఇంటి పేరు కత్తి మా కులం పేరు మాదిగ
@venkatramreddy3048
@venkatramreddy3048 Жыл бұрын
@@venkatababukathi9441 kulam gurinchi vaddu Anna., Manam antha okkate, meeru manchi MSG iccharu chaalu anthe., Kulam gurinchi vaddu bro..
@rameshkunche2257
@rameshkunche2257 9 ай бұрын
0000
@sowmyasri1294
@sowmyasri1294 2 жыл бұрын
అమ్మాయిలు అందరూ తప్పకుండా ఈ మూవీ చూడాలి Nice movie. ఈ మూవీ చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది 😰😥😨😭. ఎవరూ ఎలంటోలో తెలుసుకు కోవాలి frist.ఈ మధ్య ఆడపిల్లా లా అత్యాచారాలు బాగా పెరుగుతునై so sad 😭😭😭😭😭😭
@varun6104
@varun6104 8 ай бұрын
Idhi nijam ga జరిగిన యధర్ధ సంగటణ ధాన్నే చినిమాగా thisaru
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 жыл бұрын
సినిమా చాలా అద్భుతం గా ఉంది హేట్సాఫ్ శోభన్ బాబుగారు నటవిశ్వరూపం చూపించారు నూటొక్క జిల్లాల అందగాడు ఒక సీనులో ఏడిపించాడు పాటలు సూపర్
@kishoremouni5838
@kishoremouni5838 3 жыл бұрын
Sobanam babu garu kadu, Soban babu garu
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 3 жыл бұрын
@@kishoremouni5838 థాంక్స్ బ్రదర్
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
సూపర్.మూవీ.
@user-by6pd2sb7d
@user-by6pd2sb7d 2 жыл бұрын
క్లైమాక్స్ కోర్టులో శోభన్ బాబుగారి యాక్టింగ్ 👌👌👌
@sirigireddypradeep3479
@sirigireddypradeep3479 Жыл бұрын
P on
@user-vh4yg3gf5s
@user-vh4yg3gf5s Жыл бұрын
శోభన్ బాబు గారు సినిమాలు చాలా బాగుంటాయి
@krishnamohan6736
@krishnamohan6736 5 жыл бұрын
ఈ మూవీ లో నటభూషణ శోభన్ బాబు గారు కోర్టు సీన్ లో నట విశ్వరూపం ప్రదర్శించారు హట్సఫ్ సోగ్గాడు శోభన్ గారు
@naidua3317
@naidua3317 4 жыл бұрын
Krishna Mohan to and including those
@saidulusiddagoni2715
@saidulusiddagoni2715 4 жыл бұрын
Udvegam apukolemu....
@prabhakarb6936
@prabhakarb6936 3 жыл бұрын
@@saidulusiddagoni2715 , .
@prabhakarb6936
@prabhakarb6936 3 жыл бұрын
@@saidulusiddagoni2715 ..
@netra3
@netra3 Жыл бұрын
, ఈ చిత్రం ఒంగోలు లోని టిప్ టాప్ డ్రై క్లీనింగ్ కంపెనీ ఓనర్ గారి అయినా కోదండరామి రెడ్డి గారి ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేయబడినది
@shanmukhaaddagarla1895
@shanmukhaaddagarla1895 4 жыл бұрын
మంచిలో ఐన చెడు లో ఐన సాయి కుమార్ & టీం లాంటి స్నేహితులు ఉంటే ఏదైనా సాధించవచ్చు... సూపర్ మూవీ బై పరుచూరి బ్రదర్స్......
@shafeeshafee846
@shafeeshafee846 Жыл бұрын
నూతన్ ప్రసాద్ గొప్ప నటుడు. ఆయన ఎంతో గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి అతని ఆత్మవిశ్వాసం మే అతని శక్తి అతడు ఎంతోమందికి ఒక స్పూర్తి ఆయనకు" బామ్మ మాట బంగారు బాట " సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదంలో ఆయనకు నడుముకు గాయమై అతను శ్షాత్వతంగా అంగవిైకల్యానికి గురిఅయినాడు ఆయన జీవితంలో మరి ఎప్పటికి నడవ లేక పోయాడు అయినా ఆయన భాద పడలేదు క్రుంగి పోలేదు ఎంతో ఆత్మవిస్వాసంతో జీవించాడు మళ్లీ సినిమాలలో నటించాడు అంకవైకల్యాని గురి అయిన తరువాత కూడా ఎంతో ఆత్మవిస్వాసంతో మరి ఎంతో ఆత్మ విశ్వాసంతో మరెంతో ఉత్సాహంగా 100 కు పైగా సినిమా లలో నటించాడు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు మరేందరికో స్పూర్తిదాయకంగా నిలిచాడు హ్యాట్సాఫ్ నూతన్ ప్రసాద్ గారు 🙏🙏🙏
@sowmyasri1294
@sowmyasri1294 2 жыл бұрын
Father అంటే ఇలా వుండాలి 🙏
@rasamsettysunitha2536
@rasamsettysunitha2536 4 жыл бұрын
Nutan Prasad garu 1st of all meeku 🙏 meeru 101 zillaluku andhagadu matrme khadhandi 101 zillaluku oka manchi manishi kuda realisation is a best way for what we have been done in the past now you are perfect man god bless you sir.......
@srikanthkantha8706
@srikanthkantha8706 5 жыл бұрын
cinema ante ela undali.....twists,suspense,screen play superb.....
@bangarrajupathiwada7290
@bangarrajupathiwada7290 4 ай бұрын
What a great acting by sobhan sir,,,,,,and noothanaprasadji
@maheshbabu-un2cl
@maheshbabu-un2cl 3 жыл бұрын
2021 lo e move chuse vallu okka like veskondi
@MyVilly
@MyVilly 3 жыл бұрын
Excellent movie శోభన్ బాబు acting keka
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
అవును.కదా.
@chittirockzz1586
@chittirockzz1586 3 жыл бұрын
Excellent movie Excellent story Excellent performance by our great actor shoban babu garu Hatesof 🙏
@somepath410
@somepath410 4 жыл бұрын
1991 lo ochindi ee cinema... Inni samvathsaralu avthunna monnati nirbhaya nundi ninnati Disha varaku ilantivi jaruguthune unnai...
@sudhasudha6762
@sudhasudha6762 2 жыл бұрын
Yesssssssss
@sureshkotha9786
@sureshkotha9786 2 жыл бұрын
😥😥
@luckyreddy360
@luckyreddy360 Жыл бұрын
Em chestham bro adavallaku equal physical strength undadhu ga devudu chesina thappu
@somepath410
@somepath410 11 ай бұрын
@@luckyreddy360 mana chethiki unna aidhu vellu oke strength tho untaya? Unte manam pani cheyyagalama? Dayniki unde purpose daaniki untundi Manushullo ina anthe, aada maga samaaname gaani annitlo samaanathvam theeskuralem Janthuvullo aadave yekkuva balam ga untai, manushullo ala kadu.. yevariki am ivvalo prakruthiki thelusu… kaani janthuvulaku unna gnaanam manushulaku lekunda poindi… anthe
@vaddisantosh413
@vaddisantosh413 2 жыл бұрын
Mind blowing screenplay and direction.... Chala baga thisaru.. Great shobanbabu garu mi acting kosm yenthacheppina thakkuve Sir...
@bhanuvenkaat1990
@bhanuvenkaat1990 3 жыл бұрын
Hats off to paruchuri brothers, em story sir dialogues super, shobhan babu gari acting super anthe
@vijaytravelvlogs
@vijaytravelvlogs Жыл бұрын
This is not a reel story this is a real story which is happened in Ongole.
@srinivasaleti2818
@srinivasaleti2818 Жыл бұрын
Ongole TIP TOP REDDY story
@Annapurna1628
@Annapurna1628 2 жыл бұрын
My child hood lo nela ticket lo chusina cinema super shoban sir extraordinary acting
@jahnavijanu3614
@jahnavijanu3614 3 жыл бұрын
Shoban babu garu entha goppa andha gado antha goppa actor i love this movie so much👌👌🙏💓💓
@226satish
@226satish 2 жыл бұрын
I'm 90's kid... but this is One of my favourite movie of legend Sobhan babu sir's movies. Big of Vaani Viswanathan 🧡🧡🧡
@nischalsn8312
@nischalsn8312 Жыл бұрын
P
@Amareahwar
@Amareahwar 7 ай бұрын
😊
@Amareahwar
@Amareahwar 7 ай бұрын
...
@Amareahwar
@Amareahwar 7 ай бұрын
L
@Amareahwar
@Amareahwar 7 ай бұрын
L
@srideviteluguammai6458
@srideviteluguammai6458 3 жыл бұрын
SUPER SOBHAN BABU GARU
@kuwaitq7842
@kuwaitq7842 5 жыл бұрын
పోలీసులు గాని న్యాయస్థానాలు గానీ ఆ తండ్రి కి బిడ్డకు న్యాయం చేయలేదు... ఆ తండ్రి చేసిందే కరెక్ట్.... Nice movie
@nareshguddemolla3781
@nareshguddemolla3781 3 жыл бұрын
Yes sir your rite
@ravibabut8813
@ravibabut8813 3 жыл бұрын
It’s Real story
@balajinaidupokalabalajinai1815
@balajinaidupokalabalajinai1815 3 жыл бұрын
100% correct
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
Tip top reddy
@sadhanaterala
@sadhanaterala Жыл бұрын
Real story ne movie ga teesaaru
@srinivasuluthanneeru7168
@srinivasuluthanneeru7168 Жыл бұрын
Tip top reddy garu from ongole this story real father story.
@Somesh910
@Somesh910 Жыл бұрын
1980's tip top reddy and his daughter story in ongole
@ponnaswamysriharikota9129
@ponnaswamysriharikota9129 4 жыл бұрын
పరుచూరి బ్రదర్స్👬 గ్రేట్
@trendingmama6903
@trendingmama6903 2 жыл бұрын
This is real story
@shiyashanushaik9274
@shiyashanushaik9274 2 жыл бұрын
Ee movie nenu chinnappudu Duradarshan lo chusanu..... Tittle gurthu lekunde but story gurthu undhi.... Ennidays ki eroju dorikindhi movie.... Full happy
@sadagopan7184
@sadagopan7184 Жыл бұрын
Adi Doordarshan lo yeppudu veyaledhu . A certificate cinemalu veyaru.
@srinivasarangi2302
@srinivasarangi2302 3 жыл бұрын
Superb climax Hatsoff too legend sobhanbabu garu
@jahnavijanu3614
@jahnavijanu3614 3 жыл бұрын
రోజా she is very lucky
@krishnacharan4387
@krishnacharan4387 5 жыл бұрын
Super movie soban Babu gari acting peaks
@mastanvalisinganamala341
@mastanvalisinganamala341 2 жыл бұрын
Climax నచ్చలేదు.... శోభనబాబు చనిపోకూడదు.... but super సినిమా....
@jeevanprakashc4302
@jeevanprakashc4302 Жыл бұрын
real storylo father inkaa jeevinche vunnaadu... idi ongole lo real story...
@kishorenaag
@kishorenaag 3 жыл бұрын
Superb movie .. especially superb court scene & climax
@vijay_001
@vijay_001 3 жыл бұрын
చివరన చెప్పిన ఆ మాటలు సూపర్ గురువుగారు 🙏🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
అవునా.
@srihariprises848
@srihariprises848 3 жыл бұрын
Excellent movie....The great Actor Shobhan Babu gaari movie...
@bhaskarb4140
@bhaskarb4140 Жыл бұрын
ఇది రియల్ స్టోరీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా లో జరిగింది
@kurichedu999
@kurichedu999 2 ай бұрын
Kurichedu msr junier college
@CM-CREATIONS1978
@CM-CREATIONS1978 3 жыл бұрын
కన్నీళ్లాగలేదు-చూస్తున్నంతసేపు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
అవునా.
@rambosriramentertainments
@rambosriramentertainments 3 жыл бұрын
ఈ కాలం అమ్మాయిలు ఈ సినిమా తప్పక చూడాలి, అప్పుడే జీవితం అంటే ఎంటో తెలుస్తుంది.....
@vijaykumardone9839
@vijaykumardone9839 5 жыл бұрын
Shoban babu acting very nice
@sasikrishnakanth6091
@sasikrishnakanth6091 Жыл бұрын
Climax killing in prison is similar to temper movie climax. Nutan Prasad charecter is simply next level.
@commenmananalysis8953
@commenmananalysis8953 Жыл бұрын
అప్పటి సినిమాలు సమాజానికి ఒక సందేశం ఇచ్చేవి. ఇలా ఉండకూడదు అని. కానీ ఇప్పటి సినిమాలు సలహాలు ఇస్తున్నాయి ఇలా కూడా మీరు చెడిపోవచ్చు అని
@anilamireddy8291
@anilamireddy8291 Жыл бұрын
Tip Top Reddy interview chusaka Ochia vallu like here... This Real Story Of Ongole..
@maheenpmaheen5760
@maheenpmaheen5760 Жыл бұрын
ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది
@vijaykrishnavadlamudi1270
@vijaykrishnavadlamudi1270 Жыл бұрын
This is the original story ongole lo jarigindhi..tip top Reddy gari story
@krishnamohan6736
@krishnamohan6736 5 жыл бұрын
1991 nov 1 విడుదలైన సర్పయాగం మూవీ లో నట భూషణ నట విజృబం ణ
@NARESHKUMAR-gv3he
@NARESHKUMAR-gv3he 4 жыл бұрын
అవునా...యాదృచ్చికంగా నేనూ ఈ సినిమాని నిన్న అంటే 2019 nov 1 కి చూసాను..28 ఇయర్స్ తరువాత మళ్ళీ same releas date nov 1 కి ఈ సినిమాని చూసినందుకు am really happy... superb సినిమా..
@kishorenihal
@kishorenihal 3 жыл бұрын
@@NARESHKUMAR-gv3heకుమెర Plpaqqp poo l
@kishorenihal
@kishorenihal 3 жыл бұрын
M[ⁿ
@NARESHKUMAR-gv3he
@NARESHKUMAR-gv3he 3 жыл бұрын
@@kishorenihal గారు మీ కామెంట్ అర్థం కాలేదండి
@kishorenihal
@kishorenihal 3 жыл бұрын
Poo ill
@yours_entertainer
@yours_entertainer 5 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలా అవసరం
@kmuralikrishna1582
@kmuralikrishna1582 5 жыл бұрын
Temper, pattash
@phanivarma9344
@phanivarma9344 4 жыл бұрын
Yes right brother
@luckyreddy360
@luckyreddy360 4 жыл бұрын
hello friends Nagendra yes
@sureshkotha9786
@sureshkotha9786 2 жыл бұрын
Lovestory movie
@madanmohan6134
@madanmohan6134 5 жыл бұрын
natabhushan gari acting super
@raghavendrarishi2237
@raghavendrarishi2237 4 ай бұрын
ಕಡೆಯಲ್ಲಿ ತುಂಬಾ ದುಃಖ ತರಿಸುತ್ತೆ ಸೊಗಸಾಗಿದೆ ಸಿನಿಮಾ
@ketha.srinuvasuketha.srinu2999
@ketha.srinuvasuketha.srinu2999 4 жыл бұрын
సినిమా అంటే ఇలాగాఉండలి
@nikkuvenkatasatyam695
@nikkuvenkatasatyam695 Жыл бұрын
Good movie
@sureshbemmna6086
@sureshbemmna6086 4 жыл бұрын
రోజక్క ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి
@sankarrekapalli6108
@sankarrekapalli6108 3 жыл бұрын
నటభూషణ విశ్వరూపం
@mallikarjunagovindugari5928
@mallikarjunagovindugari5928 5 жыл бұрын
Shoban babu garu intha wild character lo wow superb
@prasadkosaraju6366
@prasadkosaraju6366 4 жыл бұрын
Naga raju, Nagendra, Nagabushanam, Nagoji, & Phanieendra are belongs to snake names. Sarpayagam title is exactly matched for this movie.
@muralikrishna-uo4pb
@muralikrishna-uo4pb 4 жыл бұрын
U r right
@lakshminarsaiah7234
@lakshminarsaiah7234 5 жыл бұрын
Shobanbabu fans like here
@sampathvenkata6679
@sampathvenkata6679 4 жыл бұрын
This movie is necessary for today generations
@RAJ-mf4xp
@RAJ-mf4xp Жыл бұрын
నేను 4 వ తరగతి చదివేప్పుడు మదనపల్లి సిద్దార్థ theater లొ చూసా ఈ మూవీ....👍👍👍👍
@RK-ic2pz
@RK-ic2pz 4 жыл бұрын
Sobhan babu garu, we miss you
@chaitanyakareti7307
@chaitanyakareti7307 Жыл бұрын
Ongole lo రియల్ గా జరికిన story
@phanivarma9344
@phanivarma9344 4 жыл бұрын
Excellent movie I have seen this movie many times
@ramakrishnakrishna2597
@ramakrishnakrishna2597 5 жыл бұрын
Very nice movie soban babu is my favourite hero
@ravimannam5061
@ravimannam5061 Жыл бұрын
1985 Ongole lo jarigina okaa yadhardha sangatana
@RAJULAHIRIDRAJU
@RAJULAHIRIDRAJU 3 жыл бұрын
Exalent Movie... I Have No Tell you Words , Because Good story, good Direction , Verry good SP banner Thanks for Upload...
@ajayrajulapati3037
@ajayrajulapati3037 3 жыл бұрын
P4rt
@rajeswarikadimi195
@rajeswarikadimi195 3 жыл бұрын
@@ajayrajulapati3037 a
@talariprasadarao6145
@talariprasadarao6145 4 жыл бұрын
Excellent Moview.My favorite Here is a legend
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 2 жыл бұрын
It is a unforgettable gift to presented by sobhanbabu to.his fans he was acting under the banner of suresh production
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
LOVE YOU Shoban babu SIR LOVE YOU INDIAN CINEMA JAI MAHESHBABU
@jawaharv692
@jawaharv692 5 жыл бұрын
One of the super hit movies of sobhan, his performance is excellent
@manasav3478
@manasav3478 3 жыл бұрын
Shobanbabu Gari action Chala bagundi
@zeelanbasha6212
@zeelanbasha6212 2 жыл бұрын
1:54 ఈ మూవీ కి సూపర్ హిట్ సాంగ్ బ్రహ్మనందం గారి సూపర్ డాన్స్ 👏
@sunilkumaruramala5462
@sunilkumaruramala5462 7 ай бұрын
సినిమా అద్భుతంగా వుంది..... సూపర్ పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం అదుర్స్....
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
My favorite hero Shoban babu garu
@jawaharv692
@jawaharv692 4 жыл бұрын
My favorite also
@krishnamohan6736
@krishnamohan6736 4 жыл бұрын
మీకు మాకు మన అందరి అందాల నటుడు
@ithasuresh6654
@ithasuresh6654 5 жыл бұрын
It’s a true story based. This story inspired by Ongole Tip-top reddy daughter’s story on 1985.
@KumariKumari-bd8lm
@KumariKumari-bd8lm 5 жыл бұрын
was it happened in ongole same story
@ravindrachowdary1056
@ravindrachowdary1056 5 жыл бұрын
I know. But manchi concept. Ippudu kuda theeyavachu
@KumariKumari-bd8lm
@KumariKumari-bd8lm 5 жыл бұрын
tq bhai
@phanivarma9344
@phanivarma9344 4 жыл бұрын
Yes nice movie based on real story. This movie was not released in many areas
@nagurvali73
@nagurvali73 2 жыл бұрын
పగ ఎవడిదో ప్రతీకారం వాడిదే, ఎక్స్ల్లెంట్ డైలాగ్
@user-vh4yg3gf5s
@user-vh4yg3gf5s Жыл бұрын
రోజు రోజు చూస్తాను పాట చాలా బాగుంది
@kumarsantosh3167
@kumarsantosh3167 3 жыл бұрын
Soban babu rock in any charecter
@sailuyellaram7324
@sailuyellaram7324 3 жыл бұрын
Super shoban babu garu
@suseelapesaramelli6346
@suseelapesaramelli6346 3 жыл бұрын
My favorite hero.nice movie
@chandramouli5821
@chandramouli5821 Жыл бұрын
Super movie.thanks
@pgourichinnaobulesu2076
@pgourichinnaobulesu2076 4 жыл бұрын
శోభన్.బాబు.నట.విస్వరూపము
@thotarani.3099
@thotarani.3099 3 жыл бұрын
Outstanding performance of Sobhanbabugaru the legend. Hatsof 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@phanivarma9344
@phanivarma9344 3 жыл бұрын
One of the greatest movie in the history shobhan Babu Garu Srinivas Varma Inka entho mandhi very great
@user-jf5nc4wh5e
@user-jf5nc4wh5e Жыл бұрын
Came here after knowing it's true story of Ongole top Reddy
@musannaprasadreddy1575
@musannaprasadreddy1575 2 жыл бұрын
Excellent movie . Excellent direction paruchuri Garu . Excellent action sobhan Babu Garu. Excellent story. I feel very heart full like move
@rajuneerati1403
@rajuneerati1403 Жыл бұрын
Super movie
@srikanthkuruv9610
@srikanthkuruv9610 2 жыл бұрын
2022 chusinavaru like
@harishhsirah4287
@harishhsirah4287 4 жыл бұрын
Sobhan Babu garu is great and paruchuri brother s
@hussainmohammedmahf
@hussainmohammedmahf 5 жыл бұрын
Excellent movie uploaded thanks
@madhunandagiri9658
@madhunandagiri9658 5 жыл бұрын
Exlent moovie
@MDRPROPARTIES555
@MDRPROPARTIES555 2 жыл бұрын
రియల్ గా ఒంగోలులో జరిగిన సంఘటన
@kommireddymuralikommireddy5216
@kommireddymuralikommireddy5216 Жыл бұрын
ఒంగోలులో జరిగిన నిజమైన కథ ఆ స్టోర్ ఇన్ బట్టి సినిమా తీశారు
@volojuradha7233
@volojuradha7233 Жыл бұрын
it is a true story which happened in Ongole around early 80s
@telugutales2024
@telugutales2024 Жыл бұрын
ఇదీ ఓక రియల్ స్టోరీ ఒంగోలులో టిప్‌టాప్ రెడ్డి గారు తన కూతురిపై అత్యాచారం చేసిన 3 వెధవలని చంపి ప్రతీకారం తీర్చుకున్న సంఘటననే ఇది.
@Hvk573
@Hvk573 Жыл бұрын
Iddharine champaaru 3rd person ni champelopu aayana arrest ayyaru.
@nelatursridhar2001
@nelatursridhar2001 4 жыл бұрын
Super movie sarpayagam
@khajashaik3279
@khajashaik3279 2 жыл бұрын
Very good Movie.💚💙❤️💖🤎💛🧡💝♥️💜💔❣️💓💗💞💕💞💕💞💕💞💕💞💕💞💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sandeepmodalamsp7664
@sandeepmodalamsp7664 2 жыл бұрын
roja action super
@srinitheprince007
@srinitheprince007 2 жыл бұрын
Nice movie.... saw this in my childhood. again now. 🙂👌💗
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 2 жыл бұрын
Goodmovie
@lakshmimarimuthu1576
@lakshmimarimuthu1576 2 жыл бұрын
துப்பர் ஆக்ட்டிங் சோபன் பாபு
@rajvlogsmcr6267
@rajvlogsmcr6267 5 жыл бұрын
సురెష్ ప్రొడక్షన్ మువి సుపర్ అప్లోడ్ చెస్తున్నారు ఇకా పాతా సినిమాలు అన్ని పుల్HD లొ అప్లోడ్ చెయ్యలని కొరుకుంటున్నాము.
@lovaleela4057
@lovaleela4057 3 жыл бұрын
Super.move
@RaghuRaghu-ii7ko
@RaghuRaghu-ii7ko 4 жыл бұрын
Shobhanababu super
@bsaraswathi2164
@bsaraswathi2164 9 ай бұрын
Super movie sarpyagam.
@drvk999
@drvk999 3 жыл бұрын
Who came here after watching DCP Sunkara Sai baba interview??
@palleturikurrollu8380
@palleturikurrollu8380 2 жыл бұрын
Me
Sravana Sandhya Telugu Full Length Movie || Sobhan Babu, Vijayasanthi, Suhasini || Shalimarcinema
2:25:57
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 78 МЛН
Telugu New Latest Movies 2020 - Sankranti Special Movie - Venkatesh
2:33:12
Ganesh Videos
Рет қаралды 4,8 МЛН
My cat mastered black magic #cat #cats
0:23
Princess Nika cat
Рет қаралды 16 МЛН
Нажимай выше ☝️☝️☝️ #а4 #глент #риви #viral
0:36
Как меняются люди
Рет қаралды 2,6 МЛН
My cat mastered black magic #cat #cats
0:23
Princess Nika cat
Рет қаралды 16 МЛН