థాంక్యూ సార్ అన్యభాషల గురించి చాలా చక్కగా చెప్పారు. Praise the Lord
@shivarajstephen72184 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న భాషల గురించి చాలా అలా చక్కగా వివరించారు అన్నా వరాలు 20 వరాలు అన్నారు 20 వరమును వివరించండి నాకు కొన్ని వవరాలు మాత్రమే తెలుసు అందుకని అడిగా.
@marilynnluke70654 жыл бұрын
Thank you very much pastor garu. Praise the lord pastor garu
@nagamani28333 жыл бұрын
Praise to God 👏 thank you very much brother, my dought cleared🙏
స్వస్థత వరం వున్న సేవకులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. వుంటే చెప్పండి మా వూరి లో గుడ్డి వారు వున్నారు తీసుకు వస్తాను
@karunyas38014 жыл бұрын
Praise the lord Brother
@krnehemiah37772 ай бұрын
Praise the Lord Brother... దేవ దూతల భాష అంటే ఏమిటి వివరించ గలరా..... ఎందుకంటే దేవ దూతల భాష ఎవరికి అర్ధంకాదు అంటే అర్ధంకానిది మనుషులకు అవసరమా? అర్ధంకానిది దేవుడు సంఘానికి అనుమతించ్చాడా...దేవ దూతల భాషలని చెప్పి నోటికొచ్చిన శబ్దాలు చేసి గలీబిలి చేస్తున్నారు.
@ruthgummadi61064 жыл бұрын
Praise the lord anna can u allow me to speak with you
@georgegummadi15074 жыл бұрын
6:22
@pastorsamuelgariki77244 жыл бұрын
Balavanthana basalu matladisthe adhi devudicchedhi ela avuthundhi sir
@pg_70804 жыл бұрын
True
@humantrust55984 жыл бұрын
ప్రశ్న.. అంటే ప్రశ్నే.. ఇలాంటివి అడగవచ్చా..? అంటే.. నాకు తెలియదు. క్యాపబిలిటీ.. ఉన్నవారని గ్రహించి.. సంధించడమే ఉత్తమం.. అనిపిస్తుంది. పర్యవసానం.. మీ ఇష్టం. Q: దేవుడు.. సాతాను.. మానవుడు.. దూత ఒక order లో పెట్టండి ? లేదా.. ఉంటే గింటే ఏదైనా వివరణ ఇవ్వండి. నాకు తెలిసి.. డౌట్ ఉత్పన్నం.. విషయ అవగాహన కు బలం చేకూరుస్తుంది. లౌకిక లెక్చరర్ ఐన మీకు తెలుసు.
@josephgunturu77774 жыл бұрын
God , Satan and Dootha, man...
@rameshmutukuri76224 жыл бұрын
The God, Goddess, Man, evil goddess
@pg_70803 жыл бұрын
ఏ క్రమం (order)? ప్రాముఖ్యతా క్రమమా? కాలానుక్రమమా? అధికార క్రమమా? సృష్టి క్రమమా? ఏ క్రమం?
@sandeepjoshua30194 жыл бұрын
Ala ante mari TPM chruch valu ala oorike bashalu matladutharu. And yesu prabhu rendo rakada lo kevalam Pentecost sevakule vostharu anni vala nammakam. Chaala confusion ga undhi.
ఒక విశ్వసి లేక దైవజనుడు దేవదూతల భాషే మాట్లాడు తున్నాడు అనడానికి మనకు ఋజువేమైన ఉందా? బ్రదర్ దేవదూతల భాష అర్థం కానప్పుడు ఎలా అర్థం చెప్పగలరు? అతడు దేవుడనుగ్రహించు భాషనే ఆట్లాడు తున్నాడు ఇదే దేవదూతల భాష అనడానికి దేవదూతల బాషా నేడు కూడా ఉన్నాయనడానికి బైబిల్ లేఖనాలు ఉన్నాయా?
@Bornagainmust3 ай бұрын
మొదటి ప్రశ్న: మారుమనస్సు ఒక్కటే రుజువు. ఆత్మ నింపుదల. ప్రేమ,సమాధానము కలిగిన జీవితం. రుజువులు. రెండవ ప్రశ్న: భాషల అర్థం చెప్పు శక్తి కలుగుటకు ప్రార్థన చేయవలెను అని దేవుని వాక్యం లో ఉంది. విశ్వాస మూలంగా సాధ్యం. భాషలు అర్థం చెప్పే వరము దేవుడి నుండి మంచి ఉద్దేశంతో అపేక్షించాలి. వివేచన వాక్యం పట్ల అధిక శ్రద్ధ. మూడవ ప్రశ్న: దేవుడు నిన్న నేడు నిరంతరము వుంటాడు. పరిశుద్ధాత్ముడు నాడు నేడు కూడా పనిచేస్తున్నాడు. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట కూడా తప్పిపోదు. ఒక వరము కూడా ఆగిపోదు. God is eternal and whatever comes from God it is eternal, Holy spirit God is real and his wonderful gifts are real.
@balu-jv7vd2 жыл бұрын
విశ్వాసులకొరకు ఇచ్చిన బాష అసలు avaru మాట్లాడుతున్నారు సార్.... ఏదో ఒక బాష చేపిన పదాలే చెప్పుతూ మాట్లాడుతున్నారు.. అవి కూడా భాషలేనా
@ruthgummadi61064 жыл бұрын
I want some suggestions plz reply me
@ashishpaulbannu4774 жыл бұрын
Brother some people say all holysprit gifts are ceased in first century of the first church is it correct brother?
@beulahpaul30014 жыл бұрын
No
@kamathamdevadanam20773 жыл бұрын
Will you speak in tongs
@devadassankati90114 жыл бұрын
వంధనాల్ సర్ క్రిస్టామస్ వేడుక కి మిరు మకు తేదీ ఈస్తారా సర్
@devadassankati90114 жыл бұрын
Jogulamba gadwal district Ieeja mandal Uppal village
@balu-jv7vd2 жыл бұрын
మీరు చెప్పిన భాషలు మాట్లాడినట్లు బైబిల్ లో అక్కడైనా ఉన్నాయా.... ఉంటే కొద్దిగా రెఫరెన్స్ చెప్పగలరు.....
@kothapallysandeep65107 ай бұрын
Apostles 2.1 To 20
@rathnaiahkante93178 ай бұрын
మీరు ఇక్కడ నకిలీ నీ ఖండించలేదు
@isaacpaul25557 ай бұрын
Me ardham lo nakhili enti?
@anilkumarnakkala36394 жыл бұрын
సర్ ఇప్పుడు భాషలు పేరు చెప్పి పిచ్చి పిచ్చి గా మాట్లాడతున్నారు కేకలు పెడుతున్నారు దానిగురుంచి వివరించండి సర్
@Bornagainmust3 ай бұрын
దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు అని పరిశుద్ధాత్ముడు వాక్యం లో రాయించాడు. భాషలు మాట్లాడేవారు దేవునితో మాట్లడుచున్నారు మనుష్యులతో కాదు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. భాషలు మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ సమస్తము క్షేమాభివృద్ధి కొరకు క్రమముగా జరుగనియ్యుడి. దేవుని ప్రేమ లేని వారు ఏమి మాట్లాడిన ఎన్ని భాషలు వున్న వ్యర్థమే. భాషలు కేవలం పరిశుద్ధాత్మ మూలంగా మాత్రమే దేవుని యొద్దకు చేరుతాయి. Not with human psychology.