చాలా బాగా చెప్పరు.. సినిమా లలో మీలాంటి వాళ్ళను పెట్టి వివాహ వ్యవస్థ ను పటిష్టం చేసే విదముగా డైరెక్టర్ లు తెస్తే మన వివాహ వ్యవస్థ బాగుండి కుటుంబ వ్యవస్థ పాత కాలంలో.. తాత.. నాయనమ్మా ల రోజులు గుర్తుకు తెచ్చుకోవచ్చు. మీ లాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. Super👏👏
@devendraprasad4420 Жыл бұрын
చాలా చాలా సంతోషం మేడం మీకు ధన్య వాదాలు 🙏🙏🙏
@whengopal10 ай бұрын
చాలా బావుంది,, chaala samvastharala krushi,, mee patallo matallo తెలిపినట్లు. ఇప్పటి tharaani ki theliyacheppe program chesthunandulaku,,,sampradaayani kaapadi na varai, mana sanskruthi ni ముందు tharaalaku theliyachese mee program ku shirassu vanchi శతకోటి vandanaalu
@vvittalaiah5948 ай бұрын
మీరు చెప్పే పద్ధతిలో మార్పులు వస్తే పాత సంప్రదాయాలు వికసిస్తాయి పెళ్లికి వచ్చినవారి మనస్సులు పులకిస్తాయి.
@drgiridhar1330 Жыл бұрын
నమస్కారములు, ఈ కాలంలో మీలాగ మంచి విషయాలు తెలియజేయువారు నూటికో కోటికో ఒక్కరు.
@satyanarayanayarlagadda422210 ай бұрын
😂🎉
@chandrashekarjoga53738 ай бұрын
చాలా బాగుంది మీరు చెప్పే విషయాలు ఆలోచించే విషయాలు 🙏🙏🙏
@tammamarupa8489 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ అండి 🙏 మీతో ప్రోగ్రామ్ చేయించుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండి 🤔🤔🤔
@Kvsnmani8 ай бұрын
చంటి బిడ్డ మీద, మా మనవలు కి అన్నీ ఫంక్షన్స్ కి పుట్టక ముందు ఊహించి మరీ వల్ల చేష్టలు rasanandi...అందరికీ భలే నచ్చాయి. మళ్ళీ మీ పాటలు వింటుంటే ఆహా అద్భుతంగా ఉన్నాయి
@jyothireddy51589 ай бұрын
సూపర్ అక్క మీరు మీ ఫోన్ నెంబర్ కావాలి
@naralalavanya98446 ай бұрын
Super meru
@parvathiisireddy1668 Жыл бұрын
చాలా బాధ పాడారు అమ్మ సాంప్రదాయమైన పాటలు థాంక్యూ
@chagantiyakaiah61778 ай бұрын
చాలా అద్భుతమైన పద్దతి ల్లో పదాల ప్రయోగం చేశారు అక్క గారు 🙏💐
అరుణ ఆర్ట్స్ గ్రూప్ లో మాకు జాయిన్ అయ్యి పాటలు నేర్చుకోవాలని ఉంది అరుణ గారు.ఎలాగో దయచేసి చెప్పగలరు 🙏🙏
@ravisarma422610 ай бұрын
మంచి పెళ్లి పాటలు విని పించేరు చాలా బాగున్నాయి
@ankolupadmaleela7465 Жыл бұрын
చాలాబాగున్నాయి పాటలు సప్రదా యం గురించి
@sarojinitalluri2405 Жыл бұрын
మీ లోని కళా సరస్వతి కి పాదాభివందనం
@Kvsnmani8 ай бұрын
Naku ilanti pelli function patalu naku chala ఇష్టం అండి, నేను రాశాను అండి కొన్ని. మా ఫంక్షన్స్ లో పాడుతాను, ఇంకా దేముడి పాటలు రాశాను అండి మీల అవ్వలనుకునేదన్ని మీ అంత కాకపోయినా. ఇక నా ఏజ్ అయిపోతుంది. నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు మా ఇంట్లో, but, ఎంజాయ్ చేస్తారు. మీరు దగ్గర్లో ఉంటే నేను ఉంటే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను, ఆకాశవాణి లో కూడా ప్రోగ్రాం కొన్ని చేశాను, పేరడీ 2 పాటలు ఇంకా రాశాను
Excellent madam 👌 Malanti (theliyani) variki chala use avutayi mi vivarana
@anagaraju7349 ай бұрын
Super Amma garu 👍🌺👍🌺👍
@venkataswamym.venkataswamy5576 Жыл бұрын
సంగీతంలో సర్వ కళల ప్రదర్శన అద్భుతం
@hymavathikatragadda87988 ай бұрын
Chala ullasamga undi Mee patalu matalu meeregada ntr gari thalli garu chala santhoshamgaundi
@madhavik55902 жыл бұрын
చాలా బాగుంది మీ వివరణ.. 👏🏻👏🏻👏🏻🙏
@syamalakopparthi169 Жыл бұрын
నాకు సాంగ్స్. పాడటం చాలా ఇష్టం పాడే మీకు. శత కోటి వందనాలు అమ్మ
@manthauma6518 Жыл бұрын
ప్రత్యేకంగా పెళ్లిపాటలు చెయ్యండి ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు చెయ్యండి ప్రత్యేకంగా లాలి పాటలు చెయ్యండి మీకు ఇంక ఏవి వేస్తే అవి ప్రత్యేకంగా చెయ్యండి, మిక్స్ చెయ్యకుండా ప్లీజ్.
@anuradhapallaprolu8797 Жыл бұрын
where can I get the contact details
@nageswararao28578 ай бұрын
Mee perafi patalu composing singing.. S.supet
@satyareddy5898 Жыл бұрын
మీ మాటలు, పాటలు చాలా బాగున్నాయి. మీ అడ్రస్, ఫోన్ నంబర్ తెలియపరచండి.
@bhrathidevi4240 Жыл бұрын
చాలా బాగా చెబుతున్నారు బాగుంది
@arunakonjeti6218 Жыл бұрын
Super super 👏👏👏👏👏🙏🏼👌
@gvramana28588 ай бұрын
Excellent 👌👏👏
@KrishnaveniKethepalli8 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది అమ్మ ❤
@varalakshmikonijeti8821 Жыл бұрын
Nice voice tune chala bavundi mam
@annapoornapathiwada889 ай бұрын
Me matalu, patalu super. 🎉🎉🎉
@sreelathareddymittoor74238 ай бұрын
Super super excellent
@anushaanusha-li3th11 ай бұрын
Chala bagunnaye me songs super ede 1st time chusanu
@sambasivasastrypola1388 Жыл бұрын
Super voice. Super action
@jakkagowrisankar4506 Жыл бұрын
Meru chalabaga chaptunnaru
@prabhakarareddymoole4777 Жыл бұрын
Chala bagunnai andi tradition follow avutunnaru thank u verymuch andi
@vasantawandhe83988 ай бұрын
నమస్తే madam. అరుణ ఆర్ట్స్ acadamy నెంబర్ ఇస్తారా. నాకు జైన్ అయ్యేది vundi
@telugukathaluquotes Жыл бұрын
చాలా బాగున్నాయి అండి మీ పాటలు👌👌👌
@suprajar9448 Жыл бұрын
Pi.
@ravinderch24099 ай бұрын
Very nice madam garu 🎉
@lakshmiindukuri2910 Жыл бұрын
Awesome God's blessings
@cheryalarajesham9981 Жыл бұрын
Akkaya meru chala great.
@dorababudasari99608 ай бұрын
Super👍👍👍👍👍🇪🇬
@jalaja1125 Жыл бұрын
Ahaa, enta vina sompuga unnaayo, tq😊😊😊
@penchalaiahnelaturi6414 Жыл бұрын
Super 👌🙏🙏🙏🙏🙏🙏🙏
@kakarlauma4637 Жыл бұрын
Chala bagunnayimee patalu meeru cheppe vidhanam cha bagunnadi