ప్రజలకు ప్రవచనాలు వినడమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా మీ ప్రవచనం వినే అవకాశం ఓపిక మీ కుటుంబంలో వారు కూడా సర్వ సాధారణంగా కనిపించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నవ్యించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@AnuRadha-mr3wv2 жыл бұрын
చి చిన్నారి హైందవి బుడి బుడి అడుగులు అల్లరి గురువుగారి మాటలు చాలా ఆనందం అనిపించింది మీకు మీకుటుంబ సభ్యులు లకు సంక్రాంతి శుభాకాంక్షలు
@saradakanchibotla542321 күн бұрын
ఇటువంటి తండ్రిని సంపాదించుకున్న ఆ బిడ్డలు ధన్యులు....moderanize time లో ఛాందస విషయాలు... మూఢ నమ్మకాలు... త్రోసి రాజని...అభ్యుదయ విషయాల్ని సనాతన ధర్మాన్ని మిళితం చేసే ప్రయత్నం తో ప్రవచనాల్ని మీరు చెప్పడం... వినే అదృష్టం మాకు కలగడం మా అదృష్టం
@rajyalakshmi389717 күн бұрын
నీ కుటుంబ సభ్యులతో కలిసి నాకు వేదాంతం కూడా వినిపించినందుకు చాలా కృతజ్ఞతలు గురువుగారు
@madhusudhanaraokommineni24062 жыл бұрын
గొప్ప అనుభూతిని పొందే అవకాశం కలిగింది. మీకు మీ కుటుంబానికి చక్కటి సంస్కృతిని సాంప్రదాయాలను కల్పించిన మీ పూర్వులకు నమస్సుమాంజలి
@madhusudhanaraokommineni24062 жыл бұрын
గరికపాటి గారితో మాట్లాడే అదృష్టం ఎప్పుడో
@kbala9330 Жыл бұрын
Ok
@sv22002 жыл бұрын
బుడి బుడి అడుగుల బుజ్జాయి హైందవి సమక్షంలో , హైందవ సంస్కృతి గురించి భగవంతుని సృష్టి గురించి అద్భుతము గా వివరించిన తాత గారికి ఆ భగవంతుని ఆశీస్సులు తో నిండు నూరేళ్ల కు నిండు కుటుంబము తో నిండుగా వర్ధిల్లాలి అని కోరుకుంటూ ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాము , మీ ఇంటిల్లిపాదికి సంక్రాంతి శుభాకాంక్షలు & శుభాశీస్సులు 👌👌🙏🙏🙏🙏💐💐
@gayathrikovvali37052 жыл бұрын
Fvjg
@VINAYGAR-kx9uj23 күн бұрын
🤝 గురువు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@s.sambasivarao91312 жыл бұрын
కుటుంబంతో a సంక్రాతి కుటుంబంతో ముఖం ముఖి బాగుంది. మేము సంక్రాతి కానుకగా bhavistunnamu. Ssrao, గుంటూరు.....
@chittibabugarugu81862 жыл бұрын
గురువు గారికి సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు.
@sakhamurirajakumari27772 жыл бұрын
మీ ప్రవచనాలు మాకు మార్గ డర్సకాలు. మీకు సమకాలీనులు గా ఉండటం మా అదృష్టం. మొట్టికాయలు వేస్తూనే సమాజం లో జరుగుతున్న వెర్రి చేష్టలు, అడర్మాలు ఎట్టిచూపిస్టున్నండుకు మీకు మా శతకొటి ప్రనామములు. భగవంతుడు మీకు ఆయురారొగ్యములు ప్రసాడించాలని, మీ ప్రవచనముల వలన ఈ సమాజం బాగుపడలని కొరుకుంటాము.
@vidyanistala158927 күн бұрын
మీ కుటుంబం సుఖ సంతోషా లతో ఆనందంగా వుండాలి గురువుగారు
@pushpareddy47472 жыл бұрын
గురువుగార్కి పాదాభివందనం 🙏 మీ ప్రవచనం మా అందరికి ప్రాణవాయువు మీ ప్రవచనాలు మాకు ఇలాగే అందించాలని కోరుకుంటాము 🙏
@vijayaadluri64812 жыл бұрын
Pp
@DrBPKumar2 жыл бұрын
Yes, అందరికి ప్రాణావాయువే...
@konevijayalakshmi486 Жыл бұрын
Super ga chepparu
@mvkrishnaiah47712 жыл бұрын
గరికపాటి నరసింహారావు గార్కి నమస్కారం మీ ప్రసంగం ద్వారా చాలా క్రొత్త విషయాలు తెలుసుకున్నాము కృతజ్ఞతలు
@padmakantheti560 Жыл бұрын
Such a beautiful family!! God bless you all with sukha-samruddhi.! 💐💐💐💐💐 Excellent excellent episode.. I thank Dr GNR from the bottom of my heart ❤️.. I learnt so much from this episode 🙏🏾🙏🏾🙏🏾
@D.Bhanusree2 жыл бұрын
ఎంత ఎంత అదృష్టం చేసుకున్నారు మీ పిల్లలు😍 భోగి పండుగ గురించి,ముగ్గుల గురించి,కనుమ గురించి చాలా చాలా వివరంగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏ఇంకా ఇంకా వినాలి అనిపిస్తునే ఉంటుంది మీరు చెప్తుంటే,మేము కూడా చాలా అదృష్టం చేసుకున్నాం గురువు గారు మీ మాటలు వినే జీవితం లభించినందుకు😍
@vanisreeede89702 жыл бұрын
గురువు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తో పాదాభివందనములు
@venkatakrishnarevella22062 жыл бұрын
Guruvu gariki Namaskaralu.
@buddyforinterested37752 жыл бұрын
Srivurubyo namaha prati pillalaku meelaanti tandri guruvu ga dorakadamu aajanma sukrutam
@kameswaryb57142 жыл бұрын
తెలుగు వైభవం చక్కగా వివరించారు. ఎన్నాళ్ళి కి మంచి కార్యక్రమం విన్నామో .. నమస్కారములతో .
@malleswarivoruganti.15152 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం,మా ఎన్నో సందేహాలు తీర్చారు.
@gudururajeswari10512 жыл бұрын
మహాకవి సార్వభౌమలు పండితో పండితోత్ములు మహా గురువులు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఆ ఏడుకొండల స్వామి వెంకటరమణ వారి ఆశీర్వాదాలు కలుగవలెనని ప్రార్థిస్తున్నాము
@nmgodavarthy36802 жыл бұрын
మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి పండుగ సందర్భంగా హృదయ పూర్వక అభినందనలు. 👏
@sravsk73402 жыл бұрын
విషయాలు తెలుసుకోవడం తో పాటు, సంభాషణ చాలా ఆప్యాయంగా ఆహ్లాదం గా అనిపించింది గురువు గారు .... పాదాభివందనాలు మీకు
@chakalinarasimha47832 жыл бұрын
ధర్మబద్ధమైన మీకు మీ కటుంబానికి పరమాత్మ అనుగ్రహం ఉండాలని , శివార్పణమ్...
@pavananjali780123 күн бұрын
Dharmabhaddama . Mari saraswathula kameswari gari sangathi.
@harsham7112 жыл бұрын
Sir,tears are coming while i am hearing you breafing the Indian festivals and life related god related Our lives. WE are very much thankful to hear these things. Please bless my country and all our youngsters and families. SANKRANTI WISHES. 💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌴
@chittellaramesh75592 жыл бұрын
Guruvugariki Mariyu vari kutumba sabhyulu andariki noothana samvastara sankranthi subhakamshalu🙏🙏🙏
@bhakthavathsalamgoudgundra1532 жыл бұрын
గురువు గారి కి నమస్కారం అలాగే సంక్రాంతి పండుగ శుభా కాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా దాని విశిష్టత ను ముఖ్యముగా మన సంసృతి సంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరించారు.మీకు ధన్య వాదాలు.
@nadeshamnadharmamnapranamo14712 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః అందరికీ నమస్తే అఖండ భారతావని హిందూ బందువులు అందరికీ భోగి,సంక్రాంతి,కనుమ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. జై శ్రీ రామ్. భారత్ మాతా కీ జై. జై హింద్.
@adarapusatyanarayana89502 жыл бұрын
Heartly Subha kankshalu Mee spandanaku
@RamaDevi-by9qf20 күн бұрын
సమాజం మంచి మార్గం లో నడిపించి దైవ సమానులు గరికపాటి వారికి 🎉🎉🎉
@yembarilingam88312 жыл бұрын
గురువుగారు... మీ పెద్దబ్బాయి శ్రీశ్రీ గారిని కోడలు గారిని మనుమరాలు హైందవి గారిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
@Narayanamma-iu5qm Жыл бұрын
P⁰
@prakashreddytoom3807 Жыл бұрын
ధన్యులు.ము గురువు గారు.
@prakashreddytoom3807 Жыл бұрын
సహస్ర అవధాని గారికి సహస్ర ప్రణామాలు.
@prakashreddytoom3807 Жыл бұрын
కాలము గాయాలను మరియు. బాధలను మరిపిస్తుంది.
@prakashreddytoom3807 Жыл бұрын
Bowthikamu.మానసికం.మరియు ఆధ్యాత్మ కము.
@bachuramvangari403710 күн бұрын
గరికపాటి గారికి శతాబివందనములు.
@venugopalmarrivada87092 жыл бұрын
🙏గురువుగారికి సంక్రాతి శుభాకాంక్షలు🙏
@koutilya-yt3jn17 күн бұрын
గురువు గారికి నమస్కారములు, మీ వాగ్ధాటి, గానదార, ప్రవచనతీరు శ్లాఘనీయం. ప్రజలందరినీ మేల్కొల్పుత్తున్న మీకు ధన్యవాదములు..
గురువుగారు గరికపాటి నరసింహారావు గారికి భోగి , సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.
@narasimharao51842 жыл бұрын
మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు
@rajanimatukumalli2 жыл бұрын
Chala santosham guruvugaru mee kutumbamtho mimmalni Ila chudatam. Sankranthi subhakanshalu ,Entha santoshamga familytho chaloktulu vestu kutumba vathavarananni aanandamga unchutunnaru.
@bayanagirirajeswarreddy67362 жыл бұрын
🙏🙏 గురువు గారికి సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు 💐💐💐💐💐
@prasadmadduru61072 жыл бұрын
May Lord Lalitha Parameswari bless you and your entire family with health wealth happiness and prosperity forever🙏🙏 Madduru Krishna Prasad & Mahalakshmi Koyambedu Chennai Tamilnadu
@venkatreddy88292 жыл бұрын
Great talk, family conversational style. Very valuable and also highly effective. Also this can reach a large audience. Thank you
@prakashreddytoom3807 Жыл бұрын
ఉత్తరాయణ కాలంలో దక్షిణాయన కాలములోగూర్చి చాలా బాగా చెప్పారు.
@bhavanina28432 жыл бұрын
🙏🙏🙏 గురువు గారికి,శారదమ్మకు,కొడుకులు,కోడళ్ళు,చిట్టితల్లి 'హైందవి' కి "భోగ భాగ్యాలతో కూడిన మకరక్రాంతి వెలుగుల సంక్రాంతి శుభాకాంక్షలు"💐💐💐
@bandisarada59642 жыл бұрын
గురువు గారి కి సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు 🙏🏼🙏🏼🙏🏼
@prasadchakravarthi76402 жыл бұрын
గురువుగారికి నమసుమాంజలి. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ
@user-RS32412 жыл бұрын
గురువుగారికి గురువుగారి కుటుంబానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు🙏🙏🙏🌹🌹🌹
@sramanaidu16462 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@kastoorisrinusrinu55682 жыл бұрын
గురువుగారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
@sv22002 жыл бұрын
Sri & Smt. లతా శ్రీశ్రీ గార్లు కూడా అందరికీ ఉన్న సంశయములు తీరుస్తూ మంచి ప్రజ్ఞా పాండిత్య ప్రకర్ష గా ప్రశ్నలు అడిగారు, బావుంది ప్రోగ్రామ్, ధన్యవాదములు 👌👌💐💐
@prameelamarpuriprami14312 жыл бұрын
సందర్భంలో సందర్బంగా పిల్లలకు ఆధ్యాత్మిక తను కూడ బోధించడం చాలా బాగుంది మీకు దన్యవాదములు
@padmajaarvapalli4772 жыл бұрын
Happy sankranthi to your family and your cute 😢 little baby ❤
@mallireddy27662 жыл бұрын
GURUVU garki bhogi sankranthi subhakankhalu.meeku mee family members andhariki
@manjuladolly52812 жыл бұрын
Great family n great culture thank you n happy sankranthi stay blessed with lord Govinda blessings
@nageswararaov44432 жыл бұрын
గురువు గారు మానవతావాది మరియు సామ్యవాది. సామాజిక స్పృహ, చైతన్యం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప విషయం.🙏🙏🙏
@madhusudhanrao5522 жыл бұрын
చాలా మందికి ఇన్ని విషయాలు తెలియవు. అటువవంటి విషయాలు ను చాలా చక్కగా తెలియ చేశారు ధన్యవాదములు 🙏🌹🙏
@sivakumar-qi3ot2 жыл бұрын
Guruvugaaru meeku mee kutumbaaniki sankranthi shubhaakaankshalu 🙏🌼🥀🍁💐🌸🏵️🌷💮🌺🌹🌻💪👌👏🤞
@dglaLearn Жыл бұрын
' dgla Learn ' youtuber says : గురువు గారికి నమస్కారములు. సంక్రాంతి మరియు ఎన్నో ధర్మ సూక్ష్మములను వివరించారు. ధన్యవాదములు.
@thallapallinsharvani13312 жыл бұрын
Sankranti shubakankshalu guruvu garu🙏
@venuphanibhatla70782 жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@subramanyavarma13022 жыл бұрын
గురువు గారికి, వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
@knvlakshmi32282 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు🙏🏻
@heprabhu34442 жыл бұрын
మహా సహస్రావధాని గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు🌹🙏
Guruvugaru ki pada padhma mulaku namassulu meeru amrtha bhandagaram meeru nindu nurellu challaga vardhillali guruvugaru.......
@kumarkurmapu9572 жыл бұрын
Jai sreeram sir sankaramatam vizag lo kanchi kamakoti maha swamivaru Sri Sri Sri sankara vijayendrasaraswathi Swami varu danurmasa deeksalo vunnaru darsincandi tharinchandii sree mathrenamaha, jaya Jaya Sankara hara hara sankara
@ramalakshmikamma37322 жыл бұрын
Guruvu gariki Sankranti Subhakankshalu
@mpraoin25 күн бұрын
After all the controversies that one read through this pravachan has brought peace and tranquility to the mind.
@saraladevulapali78732 жыл бұрын
guruvugarii paadapadmamulu e vedio clip lo namaskarinchukogalgutunnanduku dhanu lam dhanyulam dhanyulam.
@bhavyakusuluri22172 жыл бұрын
పక్కన చిన్న పాప భలే ఆడుకుంటుంది 😍🥰
@pandusiri12882 жыл бұрын
🌞🌞మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.🌻🌻
@kasturidivakarla1902 Жыл бұрын
అద్భుతం గా కుటుంబ సభ్యుల తో చర్చ మా కోసం అనిపించింది గురువుగారు🙏
@UpenderRao-rh2zm24 күн бұрын
Guru garu Happy sankranti good explanation super👍👌🤝👏
@mahimahindra9721 Жыл бұрын
Namaskar mu gurvgarki krutagnatallu tq universi tq sir ❤❤❤
@lalithaghadiyaram5682 жыл бұрын
మీకుటుంబ సబ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 🙏🕉
@lalithaghantasala47812 жыл бұрын
గురువు గారికి వారి కుటుంబసభ్యులకు పెద్దపండగ శుభాకాంక్షలు🙏🌷
@lakshmisivaraju35942 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐
@annapurnagudala28212 жыл бұрын
Me mother chala abhimanamga chusukuntanu anduke mekku thalli ante prema maku thalli prema karuvu
Very cute granddaughter with happy family God bless you and your family sir
@indiramadala22282 жыл бұрын
హైందవి చక్కగా ఉంది గురువుగారు.
@NaveenKumar-ly4px2 жыл бұрын
గురువు గారికి నమస్కారం
@medesettieswararao54582 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@vijayalakshmi37382 жыл бұрын
మా పెద్దమావగారు అయినా శ్రీ శ్రీ గారి పేరు పెట్టుకొని, మీ పెద్ద అబ్బాయి భార్య మనవరాలు తో కలిసి సంక్రాతి విషయాలు వాళ్ళ ద్వారా ప్రశ్నలు, మీ ద్వారా సమాధానాలు మేము విని చాలా సంతోషించాము, మీరు చెప్పిన విషయాలు లో కొంతవరకు నాకు తెలుసు, కానీ మీ ద్వారా ప్రజలు ఎక్కువగా వింటారు కాబట్టి మీరు చెప్పినందుకు నేను విన్నందుకు మీకు నా ధన్యవాదములు. 🙏🏻🙏🏻
@yelukachalapathireddy46442 жыл бұрын
ManchiVishayaluTelusukunnamu
@padmachinnam41502 жыл бұрын
👏
@padmachinnam41502 жыл бұрын
👏👏
@soundarya12032 жыл бұрын
@@yelukachalapathireddy4644 tttttttttt
@nalinisistla4612 жыл бұрын
0
@sreeramajayam2002 жыл бұрын
Adbutham guruvugaru!!. Mee samadanalatho jeevitham dhanyam!!
@shailajam92192 жыл бұрын
Guru u gariki mee kutumbasabulaki sankranthi subakanshalu 🙏🙏
@suryateja24022 жыл бұрын
గురువు గారికి మా హృదయపూర్వక నమస్కారములు
@bhavanimurty402 жыл бұрын
Guruv gariki manah puurvaka Namaskaramulu.
@ramad88862 жыл бұрын
I didn't know about sankranti so much, because i studied in convent and didn't have time as a child to ask, thank you 🙏, your explanation is superb, your son is really blessed to have a father like you, really, hope he smiles more hereafter to please you, 🙏🙏🙏🙏
@chalapathiaouka66192 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా! మీరే నిజమైన ఐశ్వర్యవంతులు సంపూర్ణంగా శ్రీ విద్యాలక్ష్మీ శ్రీ సంతానలక్ష్మీ కృపాకటాక్షాలు పొంది ఈ భోగి పండుగ వేళ కుటుంబముతో ఆప్యాయతానురాగాలు పొందుతున్నారు. ఇది చూచి మేము ధన్యులమైతిమి. మాకు ఈ పర్వదిన వేళ మీ ఆశీర్వదములు అందించ సవినయ ప్రార్థన🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లిశ☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@kondojuchandrashekar608120 күн бұрын
Namaskaram Garikapati Narasimha Rao garu.Telugu prajalu andharu mee venta vunnaru. Memu entho punyam chesukunnamu mee prasangalu vini.Meeku maa dhanyawadadamulu.
@srirama2262 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు గురువు గారు.
@Multifire91023 күн бұрын
He is a legend, keep doing your great work sir. We are with you.😍
@sree16801 Жыл бұрын
ఎంతో అందమైన పరివారం❤❤❤❤❤
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.
@bsubashini33892 жыл бұрын
Wishyou happy Sankranthi guruji and God bless you
@thotasubbarao9972 Жыл бұрын
Guruvu garu, Thanks for great speech
@gvnrsarma2 жыл бұрын
ప్రతి పండుగను ఆనందముగా, ఆధ్యాత్మికంగా, అద్భుతంగా మలచుకున్నారు భారతీయులు
@brahmakumarisrajahmundry28712 жыл бұрын
ప్రశ్నలకు చాలా చక్కగా వివరించి చెప్పారు.
@prakashreddytoom3807 Жыл бұрын
కుటుంబ విలువల గురించి కూడా బాగా చెప్పారు.మీ పిల్లలకు.
@BigBossLive24092 жыл бұрын
Wish you and your family members a happy Sankrathi.
@venkatasathyasambasivaredd36692 жыл бұрын
Sir excellent programme and I am a fan of you sir since long time