ద్రోణాచార్య జీవిత చరిత్ర Dronacharya pravachanam Chaganti ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కథ

  Рет қаралды 67,727

Eshwar TV World

Eshwar TV World

Күн бұрын

Пікірлер: 13
@anjaiahatikam5502
@anjaiahatikam5502 8 ай бұрын
❤guru devula pada padmàmula ku padabi వందనం ❤కృష్ణం వందే జగత్ గురువు ❤
@BalaThirakala
@BalaThirakala 9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@ApparaoNadupuru-or3pe
@ApparaoNadupuru-or3pe 10 ай бұрын
0:13 0:15 0:16 0:16 0:17 0:18
@mahi....
@mahi.... 7 ай бұрын
Ekalavyudu Aaa kovaku chendina vaadu aite, guruvuki n duku dakshina istadu.. Krishnudu paramatma andarini munde champinaka , arjunidi greatness emundi. Ekalavyudu edoo roopam leni giri devudi vigraham mundu vidya nerchukunadu, Aa vigraham dronudi vigraham kaadu....modatlo.edo giridevudi roopam anthe. Tarvata dronudu ,arjunudu, enter aiyyaru, then he accepted him to take the thumb. They also motivated ekalavya's people who are in forest to give guru dakshina, its not happen only in one minute, a long struggle happen over, That vigraham is not of drona.
@gopigundam8740
@gopigundam8740 9 ай бұрын
🙏🙏🙏
@venkeyvenkey2550
@venkeyvenkey2550 9 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@krismk5816
@krismk5816 10 ай бұрын
పసలేని విశ్లేషణ,వ్యాఖ్యానించారు,ఈ ఆఖ్యానం అంతా..అసలు ద్రోణ, ర్జున,ఏకలవ్యుల వ్యక్తిత్వ,గుణ,ఉదాత్తతల హననం చేస్తున్నారు.దీని వల్ల బ్రాహ్మణ ద్వేషమే కాదు,ఆచార్య ద్వేషం కూడా పెంచారు.మూలంలో ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా, ఎంతసేపూ, రాజకీయ వ్యూహా భాగంగా ఈ ఆఖ్యానం ప్రవచనం చెప్పటం ,కేవల తర్కానికీ,తెనిగీకరించిన కవుల ప్రౌఢిమను ఇనుమడింప చేయటానికీ మాత్రమే పరిమితం చేస్తున్నారు.ఆయా పాత్రల హృదయా విష్కరణ వారివారి మనోభావాలను ..మన దృష్టితో చూసి,ఇప్పటి సామాన్యబుద్ధులకు అనుకూలంగా అనువాద,అపార్ధాలను చేసే వారందరూ.. .. ఆ కాలపు రాజ ధర్మాలను మరచి,ఆవిష్కరణ చేయలేక..మహాపురుషుల ధర్మబధ్ధ భావన లకు, డొంక తిరుగుడు వ్యాఖ్యానాలు చెప్పటమెందుకు?
@durgarao8796
@durgarao8796 10 ай бұрын
అయ్యా మీ వివరణ వల్ల నాకు తెలిసిందేమిటంటే...మీరు ప్రాజ్ఞులు, కానీ.. హైందవ జాతికి గురుతుర్యులు, నడిచే దైవం మన చాగంటి కోటేశ్వరావు గారు. ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ వారు గురువు గారి ప్రవచనాలకు అర్థం పర్థం లేని హెడ్డింగ్ పెట్టి వారి యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేసుకుంటే... దానికి మీరు ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం, మీ యశస్సు శోభించదు. ఒక్కొక్క నీటి బిందువు కలిసి ఎలాగైతే సముద్రం ఏర్పడుతుందో...అలాగే మీలాంటి ప్రాజ్ఞులు అందరూ కలిసి హైందవ జాతికి మార్గ నిర్దేశం చేయవలసిన అవసరం చాలా ఉంది లేకపోతే మన హైందవ జాతి మనుగడ చాలా ప్రమాదంలో వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.. ధర్మో రక్షతి రక్షితః అయ్యా మీకు చెప్పే అంత పెద్ద వాడిని కాదు... ఏమైనా తప్పుగా గాని లేక మీ మనస్సును నొప్పించే విధంగా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను నమస్కారము. శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ..
@k.lnamanusulonimata3909
@k.lnamanusulonimata3909 10 ай бұрын
అంత ఈ బ్రహ్మిన్స్ అప్పుడు వాళ్ళే చదువుకున్నారు.వేరే వారికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు అన్ని మాకే తెలుసు అని మనలను వెర్రి వాల్లను చేస్తున్నారు.వీరి మాట వినకన్డి పురాణాలు భగవత్ గీత రామాయాణం అన్ని వాళ్లకు అనుకూలంగా వ్రాయించి రాసుకొని మనకు ఏదో ఏదో చెప్పుచున్నారు.
@ksrao80
@ksrao80 9 ай бұрын
Ekalavya is brother of Karna.
@krishnagodugunuru7836
@krishnagodugunuru7836 9 ай бұрын
Kadhu ,bava bava marudhulu,karnudu evalavyuni sister Prabhavathi ni marriage chesukunnadu
@AdatravuPavanagreatSarveshadat
@AdatravuPavanagreatSarveshadat 9 ай бұрын
👃👃👃👃👃
Одну кружечку 😂❤️
00:12
Денис Кукояка
Рет қаралды 861 М.
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 40 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН
Одну кружечку 😂❤️
00:12
Денис Кукояка
Рет қаралды 861 М.