Jai guru datta dattude Anni mantralaku adi devudu kabati datta anugraham unte Anni unnatle datta aradana thune Anni labisthahe Jai guru datta
@malleaswarim74152 жыл бұрын
మీరు చెప్తుంటేనే గురువుగారు రోమాలు నెక్కర పొడుసుకున్నాయి ఇలాంటి మంచి బోధ చెప్పినందుకు నీకు పాదాభివందనం గురువుగారు
@vastavam2 жыл бұрын
🙏
@durgabhavanim12002 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం
@maruthiamudala3067 Жыл бұрын
Andhari comments chusthunte naku chalaa happy gaa undhi okavaipu mana jindhuvulanu parayi mathalloki marchevallu mana pakkane unna kudaa ,mana Sanathana Dharmam mi lanti valla valla bala paduthundhi ani chala happy.. Om namah shivaya Om Namo venkatesaaya Sree mathre namaha 🙏🏻
@sugavaasihaasanhariprasad67522 жыл бұрын
చాలా సరళంగా.. అందరికీ సులభం గా అర్ధమయ్యేలా చెప్పారు sir.. మీకు హృదయపూర్వక ధన్యవాదములు.. శ్రీ మాత్రేనమః ✨️🙏✨️..
@drnprasadd99052 жыл бұрын
Great Sir. ఓం శ్రీ మాతంగి మాత గురించి చాలా బాగా చెప్పారు Sir. Thank You.
@vastavam2 жыл бұрын
Thank you
@ganapathireddyputhi7868 Жыл бұрын
మీరు చెప్పినవి అన్ని 100% కరెక్ట్ sir
@prathikantamgeetha16582 жыл бұрын
మంత్ర ఉపదేశం పోందాను కాని కుటుంబ బాధ్యత వల్ల ఆరోగ్య సమస్య వల్ల జపం చేయలేకపోతున్ననాను.చాలా బాధగా ఉంది పరిష్కారం దయచేసి తెలపండి
@sitaarasitaara2930 Жыл бұрын
E madya kalam lo naku e stotram chadivina song vintunnamtha happiness vastundi . chala baguntundi chaduvutunnapudu .
@ismartsrinivasraopalaparth6640 Жыл бұрын
తక్కువ సమయంలో క్లుప్తంగా ఎక్కవ విషయాలు చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srigayathrigarments59312 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః అమ్మ మీ ద్వారా మాకు ఇన్ని విషయాలు తెలియజేస్తుంది. అందుకు ధన్యవాదములు .మీరు చెప్పిన ప్రతి వీడియోలో నాకు ఒక అనుభవం ఉంది .అన్ని నాకు జరుగుతూనే వస్తూ ఉన్నాయి .కానీ నేను ఇంకా జపం చేయలేకపోతున్నాను ఎందుకంటారు
ఓంనగురుభ్యోనమః, నిజమే, మనకు కంటిలో దా ర గా నీరు వస్తు, గురువు గారిపయి అనన్య భక్తి, ఆద్రత విపరీతముఉతుంది.
@knaveennaveen26672 ай бұрын
నాకు గురువు లేరు దయచేసి ఇలాంటివి నాకూ నేర్పి చాగలరా నీ నాయొక్క ప్రార్థన 🙏🙏😔
@sreelekhay7872 жыл бұрын
నా life లో మీరు చెప్పిన వి జరిగాయి sir.. అనుకోకుండా ఒక గురువుఒక అమ్మవారి మంత్రం ఉపదేసించారు నేను 9 days చేసాను ..one hour అన్తే మూడవ రోజె నాకు ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ నాకు జరిగాయి ..రోజు 108 tines మాత్రమే చేస్తాను ..నాకు ఎలాంటి జప నియమాలు తెలియదు ..ఎలాంటి పునరుశ్చరణ చేయలేదు తెలియదు కూడా.. ఏదో శక్తి నాపక్కన ఉంది అనిపిస్తుంది. చాలా incidents జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ మూడురోజులకే ఇలా జరగడం ఇది సిద్దిఅని తెలియదు ..మీరు చెప్పాకే తెలుస్తుంది 🙏
@anushapeddi32152 жыл бұрын
Mee tooo
@vastavam2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@vodapallykeerthi45832 жыл бұрын
Mi no chepthara andi . Naku aa mantram nerchukovalani undi
@aishwaryachinna16552 жыл бұрын
Punahruscharana ante enti andi
@darimireddyeswar73832 жыл бұрын
@@vodapallykeerthi4583సిద్ద గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి
@Michaelsena4205 ай бұрын
నమస్కారం సార్ నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను మీరు చెప్పిన విధంగా నిజంగానే ఇలాంటివి నాకు ఎన్నో ఎన్నెన్నో చాలా జరిగాయి సార్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి నిజం మీరు చెప్పేవన్నీ 100% నిజం మీరు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు చెప్పినవన్నీ పచ్చి నిజం మంత్రసాధన ఎవరైతే చేస్తారో నిజంగా ఇవన్నీ జరుగుతాయి నా స్వయ అనుభవం ఓం నమశ్శివాయ
@vastavam5 ай бұрын
నమస్కారం! 🙏 అనుభవించిన వారికే ఈ అనుభూతులు అర్ధం అవుతాయి. శ్రీ మాత్రేనమః
@krishnap18742 жыл бұрын
శ్రీ గుుభ్యోన్నమః!!!🙏🙏🙏 మీరు చెప్పినవి కొన్ని నాకు అలానే జరిగాయి.. 🙏🙏
@santhosht987210 ай бұрын
గురువు గారు జప సంఖ్యలో పదవ వంతు హోమం చేయాలి అంటున్నారు..మా లాంటి వారు అన్ని చేయించలేరు కదా అండి..అంటే మాలాంటి వాళ్లకు మంత్రసిద్ది ఎప్పటికీ కలగదా?
@anushapeddi32152 жыл бұрын
100% correct, I have crossed all the stages u hav explained 😊 , maximum dreams lone anni cheppestaru and thru some books 🙏 jai Hanuman 🙏
@anilkumar-jr1bi2 жыл бұрын
Adenti nenu mari ఏటువంటి మంత్ర సిద్ధి చేయకపోయినా చిన్నప్పటి నుంచి ఇటువంటి వి నాకు జరుగుతూనే ఉన్నాయి ఒక్కోసారి ఒకరి మొహం చూసి వారు న గురించి thittukuntunnaro లేదా వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పేయగలను కానీ నాకు ఏటువంటి మంత్రాలు రావు ఏ సిద్ధి చేయలేదు
@prashraman2 жыл бұрын
@anusha, could u please share me the details how to do this sadhana
@naveensharma.87942 жыл бұрын
Nijam ga meru cheppedanilo nijam undi..
@saritacreation56622 жыл бұрын
Spr sir 🙏 extact ga meeru cheppinatly Naku anipistu untundi Mantra japam chala goppadi🙏🙏🙏 Chala passitive ga maripotaru
@anuradhagadhamsetti Жыл бұрын
🙏Naa vayasu 22... Nenu ammavari pujaa chesthu untanuu Amma nii pranamga pujisthanuu miru cheppina anubuthiii Naku kaligindhiii nijam gaa idhi aschryapoye nijam very lucky to me 🙏 om sri mathe namah ❤
@SrianshGangavarapu11 ай бұрын
I appreciate your work and knowledge. Very few people ready to share their experiences to all. In this video every sentence is right. God bless you
@jeevanisoo80552 жыл бұрын
గురువు గారు నేనూ మంత్ర సాదన చేశాను రోజు నాకూ మీరు చెప్పిన విధంగా జరుగుతోంది ముఖం మద్య లో vibrations వస్తున్నాయి అది ఒక రకమైన trance loki vellipoyanu కొంత సమయం ఏదో తెలియని ఫోర్స్ కలిగింది నాలో
@laxminarasihmaomgurudevada3330 Жыл бұрын
Mee phone number naaku pampandi guruvugaaru
@jsuresh233 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే నమస్కారం గురూజీ
@ramchitti2618 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు
@santakumarireddy Жыл бұрын
Tq so much sir for the great wisdom 🙏🙏🙏
@madhavikota4224 Жыл бұрын
Very nice..Explained...100% correct
@sreelekhay7872 жыл бұрын
అద్బుతం ..
@markapuramnagalaxmi52002 жыл бұрын
super sir
@KondaNarendra-o4p Жыл бұрын
మంత్రం =మనసు చింత నిర్మలత
@lakshmipolukonda9176 Жыл бұрын
Mantra Sadhana leads to pure life , devotion and command, dhanyadamulu meeku.
Nenu Lalitha Sahasra Naamam evwry friday chaduthunnaa ..start chesi 1month ye aindi kani ..last week chaduvuthunnappudu madhyalo edo nidralo unna mantralu chaduthunna kani em chaduthunnano teliadu ala ani padukoledu .. enduku ala aindo nenu nidrapoyanemo ani bhayapaddaaa... Ippudu chaaaaalaaaaa happy ga undi .ammavare mee video suggest chesinattunnaru adi lalitha naku sidhinchindi ani cheppadanikemo ...OM SRI MATRE NAMAHA
@nanduriramalakshmi6198 Жыл бұрын
Namaste sir
@shivashankarcharyulu51432 жыл бұрын
Om sri sri sri siddeswara Nandha bharati maha swamy ne namaha asmath guru devaya namaha 🙏🙏🌅🙏
@vastavam2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. 🙏
@dandamudisrinath73832 жыл бұрын
nijam bro 😊nenu Matladali, chudali anukonna vaaru, naku phone or direct ga vachi kalavadam Jarugutundi...
@funnyvideos-te6ib2 жыл бұрын
Good video
@vastavam2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. 🙏
@maheshjawalkar8559 Жыл бұрын
Jai guru datta
@ashadapunikhila79822 жыл бұрын
Yes correct sir same in meditation it will get
@PolasaAbhilash-qw5mg Жыл бұрын
Guruvu garu ammavari japam chestunna roju enni sarla cheyyamantaru
@vishwabhandari9900 Жыл бұрын
Paramathma 🕉
@kirantummalagunta76592 жыл бұрын
గురువుగారు నేను, నా భార్య మంత్రం సాధన చేస్తుంటే body వైబ్రేషన్ తో ఊగిపోతుంది దీని అర్ధం తెలియచేయండి 🙏🙏🙏
@radhikavikram9510 Жыл бұрын
Thank you Guru ji 🙏 wat you said is 💯True 👍
@gskcreations6325 Жыл бұрын
6:33 sir nenu oka manthram siddinchukovali ankuntunna sir guru upadesham thiskovali antunnaru Daya chesi evaranna guruvu garu unte cheppandi upadesham thiskovali plz 🙏
@shyamkumarnaidu84382 жыл бұрын
Yes
@kanakadurga23312 жыл бұрын
Thank you sir 🙏🙏
@vastavam2 жыл бұрын
Most welcome
@Chandrad95442 жыл бұрын
Jai Datta guru
@hanmanlakadirohini18172 жыл бұрын
Meru cheapinattugane vibrations puja lo naku kalugutunaye sir