Dr Movva Srinivas : హార్ట్ లో బ్లాక్స్ రావడానికి కారణం ఇదే!! || Causes Of Blocks In The Heart #drmovvasrinivas #health #heart #heartattack
Пікірлер: 69
@nagasrinivas3596 ай бұрын
ప్రపంచం లో ఎక్కువ మంది వాడే నూనె palm oil.వారికి complaints తక్కువ... Sunflower oil తో బ్లాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ....experiments చేసి తెలుసుకున్నా
@b.spagadala92586 ай бұрын
Thank you sir.. చాలా బాగుంది మీరు చెప్పిన మాటలు..follow అవుతాము..గుర్తు పెట్టుకుంటాము sir...
@hanma55594 ай бұрын
సారీ గారు చాలా చక్కగా వివరించారు... మా డాడీ హార్ట్ ఎటాక్ తో మరణించాడు.. వంశపారపర్యంగా నాక్కూడా వస్తుందేమో అనుకుంటున్నాను... రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి..
@bindumanubolu72503 ай бұрын
Same situation em cheyali
@radhikakarini15466 ай бұрын
మంచి ఆహారపు ఆలవాట్లు వల్లనే మనిషికు ఆరోగ్యం అన్నది నిజం మనకు తెలియని రోజుల్లో మన శరీర ఆరోగ్యం పాడయ్యిందంటే మందులు తీసుకోవడం తప్పని సరి కానీ మనకు తెలిసిన మరు నిమిషం ఆహారపు అలవాట్లు సరిచేసుకోగలిగితే ఇంకా కొన్ని ఎక్కువ సంవత్సరాలు లేదా ఎక్కువ రోజులు మన కుటుంబం తో కలిసి ఉంటాం
@cisco7764 ай бұрын
HSir
@reliancehyd6 ай бұрын
Namaste Dr.Garu What are the treatments available to remove or minimize the Calcium Blokages? What are the prevention are to be taken?
@rameshjourneys13776 ай бұрын
Good information 👌
@dasarisathibabu99706 ай бұрын
Thanks Doctor garu
@Satyanarayana-tv2yd6 ай бұрын
Very good video.very well explained,sir.
@naveenchowdary5986 ай бұрын
Wonderful explanation doctor Garu
@mallikasreedhar21445 ай бұрын
Thank u so much for valuable information.
@harikrishna-fg8ot4 ай бұрын
Thank u sir...for suggestion to people
@nareshbabu75944 ай бұрын
Thank you doctor...well explained
@TgfdjfiCglgchl4 ай бұрын
Good information
@rp-ur6gd6 ай бұрын
Doctor Garu you didn’t mention about stressful life style can cause blocks. Stress can increase blood sugar and cholesterol levels. Managing stress with good exercise , medication can lower heart attacks. Am I correct sir!
@realtalks94726 ай бұрын
30min exercise , eat cup of millets ..
@sathishkumarbhonagiri79376 ай бұрын
What is Natural Bypass??
@PanduBogari2 ай бұрын
Thankyou sir
@lakshminarasamasarma64656 ай бұрын
నమస్కారం sir-శర్మ
@kadrakaanil39184 ай бұрын
Sir i have ECG - Complete Bundel Blakage ante Yenti... Solution Cheppandi....Plz sir..
@muneerkhan77724 ай бұрын
❤ love you sir 🎉🎉🎉🎉good information
@PathiKsv2 ай бұрын
Heart lo blocks vunnayo Ledo angiogram kaakunda Other bloodtests yeminaa Vunnaaya sir
@ajaymadhagani-hp4ijАй бұрын
థ్రెడ్ మిల్ టెస్ట్
@babubalkhiz6 ай бұрын
మనం తిన్న ప్రతి పదార్థాలు... కల్తీ... ఇంకా రోగాలు కాకుండా...హాట్ టాపిక్ గా చిన్న పిల్లల నుంచి వస్తున్నాయి..... డైరెక్టర్ లు కు డబ్బులు వస్తాయి
@krishnakumarch20743 ай бұрын
Super
@krishnakumarch20743 ай бұрын
చాలాభాగం చెప్పె రుడాక్టరు..మీరుసుపరు
@AliHussain-bz3qs4 ай бұрын
Than ku sir
@karunakarrajukoorapati40076 ай бұрын
సర్ నాకు నిమ్స్ లో 5 ఇయర్స్ బ్యాక్ యాంజియోగ్రామ్ చేశారు, స్టంట్ వేయాలన్నారు సెకండ్ ఒపీనియన్ కొరకు కేర్ ఆస్పటల్ వెళ్లాను అక్కడ ఎఫ్ ఎఫ్ ఆర్ టెస్ట్ చేసి స్టంట్ అవసరం లేదన్నారు, డెల్ల్జియం cd 120, remitter cv10 మందులు వాడుతున్నాను, నేను ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ఏమి హార్ట్ సమస్య ఆయాసం కానీ లేదు, కాన్స్టి పేషన్ చాలా ఉంది
@VRSBHASKARARAOMAGAPU6 ай бұрын
ఒక హాస్పిటల్ లో స్టంట్ వెయ్యాలి అని ఒక హాస్పిటల్ లో స్టంట్ అక్కరలేదు అని అంటుంట పేషెంట్ ఏమిచెయ్యాలి. ఈ హాస్పిటల్స్ ప్రాణలు పోయడానిక , తీయడానిక, పేషెంట్ జీవితాలతో చెలగాటం ఆడటానికా..
@Manohar_93936 ай бұрын
Best hospital jublihils Apolo dr soumen devithaa cardiologist couslat avvu neku Anni clear avthai very genuine doctor
@vutukoorisumalatha18664 ай бұрын
Please sir could you give you your number i need to talk to you sir my father had previously seven years back stunt in nampally care hospital later association with jublee appolo now again problem came now we moved to nims is it okay to go for bypass surgery there
@ఈతరంటీవీ4 ай бұрын
మంతెన సత్యనారాయణ గారి నీ ఫాలో చేయు అన్ని సద్దుకుంటాయి నీలాంటి వాళ్ళను మీరు కాపాడవచ్చు
@splSrinivasspl4 ай бұрын
పిరమిడ్🧘♀️మెడిటేషన్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కి వెళ్ళండి అన్నీ జబ్బులు తగ్గుతాయి.. 🧘♀️ధ్యానం cheyఅండీ
@pvenkataiah64446 ай бұрын
Fasting lipid profile test లో ట్రై గ్లీజరైడ్స్ 251 ఉంది సార్ ఎలాంటి మందులు వాడాలి చెప్పండి సార్
@sudheerbandela52555 ай бұрын
😮😮😮😊
@mallikamadineni784023 күн бұрын
Statins
@GangarajuPericharla6 ай бұрын
Sir Naku triglyceride chala ekkuva undi 1350 undi ala tagenchali sir
@radhikakarini15466 ай бұрын
ఒక డాక్టర్ చెప్పారు, LDL one rupee coin అయితే, ఆ coins ఎక్కువ దాచుకోం వాటిని 100 లోనో 1000 లోనో మార్చొకొని దాచుకుంటాం triglicerides కూడా పెద్ద నోట్ లాంటిది 1350 అంటే హై రిస్క్ లో వున్నారు,16 గంటల ఫాస్టింగ్ చేస్తే తగ్గించుకోవచ్చు మందులు మాత్రం తప్పనిసరి చూపించు కోండి
@ss-zt4hs6 ай бұрын
Immediately meet Dr Movva Srinivas sir. With out delay.
@humungous096 ай бұрын
వెంటనే డాక్టర్ ను కలవాలి. వాళ్ళు మాత్రలు రాస్తారు. డాక్టర్ గారు చెప్పేక నడవాల్సి ఉంటుంది. వైట్ రైస్, మైదా, పంచదార పూర్తిగా మానేయండి.
@anjaneyuluSimha7145 ай бұрын
Too high... consult doctor immediately...
@realtalks94726 ай бұрын
Sir ...my son born with ..more T3,T4 ...now it is normal with TSH,T3,T4 normal.. ..,cholestrol is fine ...,with thyroid distrubances ....will he have heart problem ??
@sdpsdpsdp6 ай бұрын
Sir naku coalastral ani normal but platlets high vuntunaye 4540000 I am diabetic patient 39 year women hemoglobin 11.4 what is the reason platlets high
@anjaneyuluSimha7145 ай бұрын
45 lakh?
@vvsmurthy65566 ай бұрын
Pulse heart centre...
@shakeershaik97814 ай бұрын
Bejnec 🌹 doctor 💊🏥
@prathipatc2599Ай бұрын
3D coronary angiogram is there. Consult nearest Saaol Clinic for rebate on test. Normally it is cost 15000/- when it is prescribed by Saaol Clinic it cost less than 50%.
@bhasakart52955 ай бұрын
👍
@korrapatibaburao64526 ай бұрын
🎉🎉🎉
@sanagalaswanaswarna9895Ай бұрын
దడ ఎందుకు వస్తుంది ఈసీజీలో తెలిసిందా సార్
@Dady7954 ай бұрын
2 nd of year nundi depression lo una prasent few days nundi heart full kottukuntundi 3 times aindi ala adi kuda. Nyt lo full
@VijayKumar-ps7xj6 ай бұрын
Dear Dr gaaru..being south Indian our staple food is Rice for u and me..whereas North Indians and whole of Central India..their staple food is wheat...why more heart problems there sir..Vijaya Kumar yellapragada Sr adv cine artiste
@gunnamsatyanarayana9496 ай бұрын
Rice or wheat flour.Modetation is the key. Excess carbohydrates accumulation without consumption through physical hard work or excercise will be converted into cholesterol that clogs the arteries and result heart problems.