Excellent information. మాకున్న ఎన్నో doubts ని clarify చేశారు. Thank you very much Doctor గారు.
@mandalapuramanaiah1400Ай бұрын
చాలా విలువైన సమాచారం. చెప్పిన పద్ధతి కూడా చాలా బావుంది. థాంక్యూ డాక్టర్.
@halaayudhaАй бұрын
I found this info given by the good doctor very very useful...thanks a lot for the post
@thirupathiraokopuri9873Ай бұрын
సార్ సాల సాల ధన్యవాదములు సార్ మీరు వివరించిన విధానం అద్భుతం సార్. మీరు వివరించిన విధానం పేసెంట్ కి వైద్యం జగకుండానే సగం సమస్య తగ్గిపోతుంది. ఇది మీరు నేర్చుకున్నది కాదేమో అని ఇది జన్మ తరహా వచ్చి ఉంటుందని మేము భావిస్తున్నాము మీకు మా హృదయ ఊర్వక ధన్యవాదములు సార్
@bkrao3917Ай бұрын
Best explanation. Honest Doctor.
@satyanarayanaraoveludanda7102Ай бұрын
చక్కని సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు
@trimurthulus9222Ай бұрын
This is valuable information sir, hats off 🙏
@padmanabhareddykovvuri9096Ай бұрын
అయ్యా డాక్టర్ గారు మీరు కల్పించిన ఎవేర్నేస్ కి దన్యవాదములు ప్రభుత్వాలు వీటిని పరిగణన లోనికి తీసుకుని ఇలా ఎవరుపడితేవారు అభిప్రాయాలు చెప్పకుండా నిరూపతమైన విదానాన్ని మాత్రమే అనుమతించాలి
@bvsnmurthy3693Ай бұрын
ఒకరు2L తాగమంటారు, ఒకరు వద్దంటున్నారు ప్రజలు మాత్రం ఏమి చెయ్యాలి తెనియని సందిగ్దత.😅
@bvsnmurthy3693Ай бұрын
@@bhaskervm99 ఏది నమ్మాలో తెలియక మనం పిచ్చి వాళ్లం అవుతున్నాం బ్రో.
@bhaskervm99Ай бұрын
@@bvsnmurthy3693 నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ తో చెప్పిన doctors videos చూసాను. Per day 3 to 3.5 liters kanna yekuva water తగొద్దు. Kidneys pai load పెరుగుతుంది, బ్లడ్ లో సోడియం లెవెల్ low అవుతుంది అది ప్రమాదం. నాకు అతిగా వాటర్ తాగడం వలన బ్లడ్ లో సోడియం low అయి హాస్పిటల్ లో అడ్మిట్ అవల్సి వచ్చింది.
@jayasudha1119Ай бұрын
Ee doctor gaaru cheppinadi correct 💯
@bvsnmurthy3693Ай бұрын
@@jayasudha1119 అలా అని ఖచ్చితంగాచెప్పలేము, ఇంకో డాక్టర్ త్రాగమని చెప్తారు, ఆయన ఇంకో స్పెషలిస్ట్ అయ్యి వుండొచ్చు.
@srimannarayanat.v9844Ай бұрын
మనకు అవసరం అనిపించినంత నీరు మనమే నిర్ణయించుకొని తాగాలి
@avinashkrishna4236Ай бұрын
Chaaala Clear and Simple also Cool ga Cheppaaru 👍
@MateduLathaАй бұрын
Good infermation sir
@iiigraghu19 күн бұрын
Excellent Presentation 🌹
@purnachandraraochalasani7570Ай бұрын
Good Information. People have to understand Science. Thanks to Doctor. People may not be sheeps
@bhagvanpinapathruni2427Ай бұрын
Dr good explanation simple easy
@srinuvasu9619Ай бұрын
చాలా మంచివిషయాలు చెప్పారు డాక్టర్ గారు థాంక్స్ 🙏
@syedmoinqureshi6710Ай бұрын
Good information sir ❤
@ganeshkumardadi8697Ай бұрын
Good information, I will fallow
@narsaiahganji9702Ай бұрын
నిద్ర లేవగానే రెండు లీటర్లు నీళ్ళు ఒక్క సారే త్రాగమని ఎవరు చెప్పలేదు. మంతెన గారు ఏమి చెప్పారంటే, ఉదయం లీటరు తాగి, రెండు గంటల తర్వాత మరో లీటరు తాగమన్నారు. అలా త్రాగలేని వారు అరగంటకోసారి ఒక గ్లాసు బ్రేక్ఫాస్ట్ చేసే వరకు త్రాగాలి. లీటరున్నారా తాగితే సరిపోతుంది.బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు అరగంటకు ఒక గ్లాస్ త్రాగలంటారు.. అలాగే లంచ్ నుంచి డిన్నర్ వరకు. మొత్తం మీద మూడు లీటర్లు తాగితే సరిపోతుంది. శారీరిక శ్రమ చేసేవారు, బాగా కసరత్తు చేసేవారు 4 నుంచి 5 గ్లాసులు త్రాగాలి.వీరమాచినేని గారు ప్రతి 45 నిమిషములకు ఒక గ్లాసు నీళ్ళు త్రాగమన్నారు. అలాగే అల్లోపతి వైద్య శాస్త్రం కూడా ఏవరేజ్ గా అందరికీ 8 నుంచి 10 గ్లాసులు త్రాగమని చెబుతుంది.తినటానికి అరగంట ముందు త్రాగాలి, తిన్నకా, రెండు నుంచి మూడు గంటల తర్వాత త్రాగాలి. సాయంత్రం ఆరు లోపల త్రాగడం ముగించాలి. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు.
@bakthavachalammalepatibakt681816 күн бұрын
Nice and good analysis
@Gstar99915 күн бұрын
నీ బొంద...మంతెన గారు ఉదయం పూట లీటరుం పావు లీటర్ న్నర తాగమంటారు ఒకేసారి మోషన్ కి వెళ్లే ముందు
@HussainShaik-d9cАй бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ సర్ చాలా మంది వాటర్ కదా అని తెలికాగా తీసుకుంటారు. మీరు ఇచిన ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఉపయోగపడుతుంది సర్
@sundarikomarraju356Ай бұрын
మనుషులని రోగులు అనుకోకుండా,భయపెట్టకుండా నీళ్ళు తాగే విషయమే కాకుండా చిన్న చిన్నవే అయినా పెద్ద పాత్రను పోషించే ఆరోగ్య విషయాలను స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పిన డాక్టర్గారికి నమస్కారం..
@srinuwatson5629Ай бұрын
Really good explanation n everyone should be follow❤
@imthyazmd8192Ай бұрын
Thank you sir
@srinuvasvantapati4482Ай бұрын
Sir chalbaga vivarincharu tank u sir
@RavikumarReddy-g2qАй бұрын
🎉 nice speaking & suggestions 🎉 sir
@KarremSrinivasaraoАй бұрын
ఎవరెన్నిచెప్పినా పరికడుపున ఉదయాన్నే గోరువెచ్చని నీరు లీటరుతాగడం,వీలైతే తేనెఉంటే నీటిలో రెండుస్పూన్లుకలుపుకొనితాగితేచాలాఆరోగ్యకరం.
@mdbhaskarrao7231Ай бұрын
Very nice and clear explanation and information Sir thank you
@chalasanivenkateswararao6365Ай бұрын
Good message sir 👌🙏
@nitya213327 күн бұрын
yavaru cheppani vishayalu chepparu sir.gas samasyalo left hand noppi vasthundani .naku e thye samasya undedi .ta nkeyu sir
@manjula7022Ай бұрын
😊supper chapparu doctor garu and madam
@sharmajonnavithula2352Ай бұрын
Very nice explanation sir and very useful to every one
@erigalaprasadreddy8270Ай бұрын
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే చాలా మంచిది. తమ దోసిటి తో అయిదు, ఇది సరైన కొలత, 30సంవత్సరాలు గా నేను ఇలాగే చేస్తున్నా,ఈ డాక్టర్లు చప్పినదంత వారి స్వలాభం కోసం.
@Lobster16763Ай бұрын
అవును. నా చిన్నప్పుడు మా నానమ్మ కూడా అదే చెప్పేది. ఐదు నా దోసిలితో, మరో ఐదు పక్కన ఎవరుంటే వారి దోసిలితో తాగమని. నా కండలు చూడండి 💪🏼
@selina-uk1slАй бұрын
😂😂😂😂😂😂😂@@Lobster16763
@ramachandrareddy8219Ай бұрын
Correct sir I used since 07 years
@MaheshRTIMediaАй бұрын
Gud said sir
@siraboinasatyam400Ай бұрын
భాగా చెప్పారు డాక్టర్ గారు
@srinivasvitta8073Ай бұрын
Nice explanation
@indugulaprasad2493Ай бұрын
నమస్కారం sir, బాగా cheppali sir❤
@SuryaPrakash-rz4ddАй бұрын
Useful information
@veeraraghavaraobheema6236Ай бұрын
ఒక్కడు పరగడుపున త్రాగమంటాడు మరొకడు వద్దు అంటాడు ఈ డాక్టర్స్ ని మెంటల్ హాస్పిటల్ కు పంపాలి
@nandanurseriesАй бұрын
Manaki health emargency vachinappudu thelusthadi doctors viluva. Kanipinche devullani ala maatladakandi pls
@rajasekharjangam4999Ай бұрын
👌👌
@SarikelarajuАй бұрын
ప్రొద్దున 1 ltr గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల చాలా మంచిది మలబద్దక సమస్య ఇట్టే పోతుంది ఆరోగ్యానికి చాలా మంచిది
@srinivasaraoadari434Ай бұрын
ఫ్రీ మోషన్ కావడానికి ఒకాయన ఉదయాన్నే ఖాళీ కడుపు ఎంత పడితే అంత గోరువెచ్చని నీళ్లు తాగే ఏమంటున్నారు కడుపులోకి లోడు ఎక్కిస్తే జోరున జారి పోతుందట విరోచనం బలవంతంగా ఎవరు నీళ్లు తాగాలి మన శరీరానికి కావలసిన నీరు దాహం రూపంలో మనల్ని అడుగుతూనే ఉంటుంది ఆకలికి సరిపడిన ఫుడ్ ఎలాగైతే అడుగుతుందో అలాగే దాహానికి సరిపడా నీళ్లు కూడా అడుగుతుంది ఎక్కువ శాతం నీరు తాగకూడదు అలాగని పూర్తిగా మానేయకూడదు సరిపడిన తాగాలి గమనించండి మనో లిక్విడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ దాహం అడగదు అలాకాకుండా డ్రై ఫుడ్ తీసుకున్నప్పుడు అనగా టిఫిన ఎక్కువ మోతాదులో దాహం అడుగుతూ ఉంటుంది దీనికి నీళ్లు ఎక్కువ తాగాలా తక్కువ తాగాలా అని బుర్రలో అనేక ఆలోచనలు పెట్టుకొని పనిని పక్కన పెట్టడం ఇది ఒక రకమైన జబ్బు
@radhakishanrap9690Ай бұрын
నీ అజ్ఞానానికి జోహార్లు. ఎంత పడితే అంతా తాగమని ఎవరూ చెప్పలేదు
@srinivasaraoadari434Ай бұрын
@@radhakishanrap9690 అవును జనమంతా చాలా జ్ఞానవంతులు అందుకే అనేక రకాల జబ్బులతో విరాజిల్లుతూ ఉన్నారు
@muralimohanaraoeatalapaka67364 күн бұрын
Dr మంతెన సత్యనారాయణ గారు 2 1/4 లీటర్స్ మోషన్ అవడానికి త్రాగమని చెప్పారు.
@srinivasaraoadari4344 күн бұрын
@@muralimohanaraoeatalapaka6736 బ్రో మనం వాడే పాత్ర దగ్గర నుండి వంట చేసే విధానం వరకు ఆధునిక కాలంలో అనేక మార్పులు వచ్చాయి వాటి వలన మనం చాలా వరకు జబ్బులకు దగ్గరికి పోతున్నావ్ కానీ ఏమి చేయలేని పరిస్థితి మార్చుకోవాలని మార్చుకో లేము
@pujarichellayya1096Ай бұрын
మంచి సమాచారాన్ని నిపుణులు తో పాటు తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🏻
@AmmajiNethala-bp5ioАй бұрын
Good infermation
@thirupathikashaveni2192Ай бұрын
Super sir
@kachamsreenivas4836Ай бұрын
Good explanation, article is valuable
@vrattaluri9045Ай бұрын
నిజమైన సమాచారం 🙏 డాక్టరు గారు
@swamyseetha822512 күн бұрын
సౌండ్ వస్తోంది
@prasadrao231115 күн бұрын
Nenu goruveccani water 1 ltr tragutunna good result 1 lt three times
@beyondhuman7536Ай бұрын
Ee questions anni RGV garu eithe correct ga cheptaaru mam😂
@ANIMEBOY__KINGАй бұрын
Sir naku leit thai practhcher ayyundhi Eighth months .enka nadava lekkunnu.dhini amaina treetment undha sir...
@KCN-vl7whАй бұрын
నేను 2004 నుండి తాగుతున్నా పరగడుపున 2లీటర్లు, ఏదయినా అయితే ఈ పాటికే అయ్యుండేది కదా, అందరి శరీరాల బాడీ కెమిస్ట్రీ ఓకేరకంగా ఉండదు(ఈ భూమి మీద 800 కోట్ల ఒక్కక్కరోది ఒక రకంగా ఉంటుంది ), డాక్టర్స్ ఏమి దేవుళ్ళు కాదు వాళ్ళు ట్రయల్ & ఎర్రర్ బ్యాచ్ మాత్రమే ఒక్కొక్కరు ఒకరకంగా చెప్తారు నాచురోపతీ మాత్రమే నమ్మండి, ఆలోపతి కేవలం ఎమర్జెన్సీ కి మాత్రమే వాడండి, ఈ రోజు కరోనా వాక్సిన్ వేయించుకున్నోళ్ళందరూ అల్లాడిపోతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ తో వీళ్ళ వల్ల
@pillaravi3651Ай бұрын
నేను కూడా sir👍
@karavalambamcallem709521 күн бұрын
2 liter water sufficient per day
@JagadeeshBammidi-y5oАй бұрын
Madam Garu Dr. Garu cheppa ni Meru vinandi
@Hymareddy8Ай бұрын
1 hour thredmill or 1 hour jogging with sun expose, 1 hour weight lift type exercises, 1 hour dance, 1 hour swimming. 9pm to 7am sleep. You will be alright from all deseases. If you are very busy from work that u can't do these things better u work for half day. Life is important without health issues than work.
@LakshmiAjmanАй бұрын
❤❤🎉🎉
@nagaiahananthula3547Ай бұрын
First two glasses water, after one hour we can take three glasses water in the morning
@suryabalaram.k1326 күн бұрын
పెద్దలు చెప్పిన మాట ప్రకారం.. ఏదైనా....మితం..అనేది వుండాలి
@rajenderreddy8614Ай бұрын
samy meru devudu ayya 🙏
@vajralasrinivasareddy435021 күн бұрын
Ami dr s Ami chepthaaro theliyadhu okaru thaagaalani,okaru Vadhu ani Anni clarity vundadhu okaremo corbobydreats Vadhu antaadu Ami Gaddi thinaala
@mangalampetaananda7941Ай бұрын
Enti sir okoru okala chptharu
@akhilkumar504Ай бұрын
👍
@venkatesh.n7196Ай бұрын
I am suffering lot of constipation problem so if I drink 20 ml of syrup at night and drink two liters of water in the morning, I will pass the motion. I have so much constipation problem that I don't feel like going to motion If the syrup is not drunk, it will not be possible to go to motion no matter how many days
@Gstar99915 күн бұрын
No need of any syrup, If you follow proper technique you will overcome ur problem..drink 1.5 litres water non stop without stopping once lifted..you will see result
@venkatesh.n719614 күн бұрын
@@Gstar999 I have done the method you mentioned long ago but it didn't work for me Even if I drink 4 liters of water without syrup, I don't get that feeling
@Gstar99914 күн бұрын
@@venkatesh.n7196 this technique will work next morning only if you finish ur dinner before 7pm ..bcoz heavy food stops water from reaching end of large intestine...once water reaches end point it adds weight asking you to release the gates...light dinner before 7pm is the key and nonstop 1.5 litre water in one go...this will gunshot work..after taking water immediately grab and sip cup of hot tea.
@venkatesh.n7196Ай бұрын
నేను చాలా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నాను కాబట్టి నేను రాత్రిపూట 20 ML సిరప్ తాగి, ఉదయం రెండు లీటర్ల నీరు త్రాగితే, నేను మోషన్ పాస్ చేస్తాను నాకు చాలా మలబద్ధకం సమస్య ఉంది, నాకు మోషన్‌కు వెళ్లాలని అనిపించదు సిరప్ తాగకపోతే ఎన్ని రోజులైనా మోషన్ అవ్వదు
@lovlykids1496Ай бұрын
Try vestige fiber capsules
@naveensrirangam7434Ай бұрын
చాలా మంచి విజ్ఞానాన్ని అందించారు.చాలా సరళమైన భాషలో సామాన్యులకు తేలికగా అర్ధమయేలా వివరించారు.చాలా ధన్యవాదాలు.కానీ ఉదయాన్నే లీటరు పావు నీళ్లు తాగితే మలబద్ధక సమస్య ఉండదని ప్రకృతి వైద్యులు చెపుతున్నారు.అది ఆరోగ్య రీత్యా శ్రేయోస్కరమేనా చెప్పగలరు డాక్టర్ గారు🙏
నేను డ్రైవర్ నీ, ఒక్క సారిగా 1లీటరు,2లీటర్లు కూడా (వాట ర్ )తాగితే గాని,,దాహం తీరదు,,నాకు దాహం తీరితే గాని,మళ్ళీ మామూలుగా నా డ్యూటీ నేను హ్యాపీ గా చేస్తాను,,ఈ చదువుకుని,బాగా స్థిర పడి,పెద్ద గా పని పాటా లేని,కాక్షేప్ పూ,రాయుళ్ళకి,,ఈ డాక్టర్ గారు,చెప్పే పాఠాలు అవసరము,,నా లాటి సగటు జీవి (,ఇపుడు 57),,నాకు కావలిసి నట్టే టిఫిన్ భోజనం,కాఫీ టీ లు,తీసుకుంటాను,,చాలు నాకు ఈ జీవితం,,ఈ చదువుకుని బాగా బలిసిన వాళ్ళాకి ఈ డాక్టర్ గారి చేతి లో బందీలు,, ఈ స్వప్న యాంకర్ ,కి,సాయంత్రానికి, ఓ 25,50వేలు సంపాదన కావాలి,,డైలి నైట్ లైఫ్ మందు, చిందు కావాలి అమ్మ గారికి,, సో,,సామాన్య ప్రజలని ఇలా మీ పనికిమాలిన ఆరోగ్య సూత్రాలు తో బంధిచకండి,,వాళ్ళ కి తెలుసు,ఏమి తినాలి,,ఎంత నీరు తాగాలి అని,,డియర్ స్వప్న యాంకర్
@bhaskervm99Ай бұрын
Sarey Inka konni years lo kidneys pothai congratulations
@anveshiny189Ай бұрын
Maa father 45 yrs nundi daily morning 2 ltrs water tagutharu.. ippudu ayana age 86 yrs.. he don't have any health problems except knee pain
@venkatesh.n7196Ай бұрын
నాకు మోషన్ ప్రాబ్లం ఉంది ఉదయాన్నే లేవగానే ఒక లీటర్ నీళ్లు తాగుతాను మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఒక లీటర్ నీళ్లు తాగుతాను కానీ మీరు చెప్పినట్టు తాగిన వెంటనే రీసస్ రాదు నీరు తాగిన రెండు గంటల తర్వాత రీసస్ వస్తుంది ఇది నా అనుభవము Everything this doctor says is wrong according to me
@suripn9921Ай бұрын
Me also same but i take gap 2 hours taking of water
@krishnarao7233Ай бұрын
Swetting will come when gastric problems.
@VasuChanemestte-g1tАй бұрын
మంతెన సత్యనారాయణ గారు నీళ్లు తాగ మంటారు మీరేం వద్దంటున్నారు
@harinath.voleti2719Ай бұрын
నాకు పైల్సు సమస్య. నీరు ఎక్కువగా త్రాగమంటున్నారు. మంతెన సత్యనారాయణ గారు వేరే విధంగా చెపుతారు. ఏ విషయం అనుసరించాలి.
@ksvprasad1431Ай бұрын
Brain చెప్పి నట్లు త్రాగండి నాలిక కి సంకేతం పంపు తుంది
@nishanthviswanadapalli6443Ай бұрын
Waist message
@rameshbandi8088Ай бұрын
శరీరం లో 70 శాతం నీరే అంటారు కానీ సరి కొలత అంటే కష్టం
Dont belive any one some people will say take more water some says this is denger what it is
@balareddyp5508Ай бұрын
యాంకర్ తెలుగులో అడిగే ప్రశ్నలకు డాక్టర్ కూడా తెలుగులోనే సమాధానం ఇస్తుంటే కింద మళ్లీ తెలుగులో ఆవిషయాన్నే చూపించడం ఎందుకూ???? పనికిమాలిన పనిగాకపోతే!!!
@amarbabubatchu6989Ай бұрын
21years numdi morning.1- 1/2- water drink ing. Iam very very happy . doctor garu please don't send wrong information.
@mirzaafzalalibaigbaig12583 күн бұрын
Ayya doctor garu wrang cheppaledu meeru wrang artham chesukunnaru dr garu udayam lewagane 2liters okay sari tagawaddu annaru
@yesudasindur9519Ай бұрын
1 or2 glass enough
@Lobster16763Ай бұрын
మీరు అనుకున్న దానికంటే ఎక్కువే వ్యూస్ వచ్చాయిగా మరి, ఇప్పుడు ఎన్ని లీటర్లు తాగినా పర్లేదా!? బాబ్బాబు, ఊదయాన్నే గాలి ఎలా పీల్చుకుని వదలాలో మీ నెక్స్ట్ వీడియోలో చెప్పండి, ప్లీజ్. 🙏🏻😩
@AbrahamM-lr8slАй бұрын
లిమిట్ గా త్రాగాలి
@poddaturshravan7 күн бұрын
You said totally wrong. One should not drink water while eating or immediate after eating. One must wait after eating at least 30min. This is what yoga science says. Allopathy science is always behind yoga science.
It's very disgusting to hear like this because some say to drink water some people won't
@remorajesh122Ай бұрын
Inni cheppe ithaniki....potta undhi ,batta thala undhi...mundhu itanu paatinchadam ledhu
@balrajumanne1603Ай бұрын
Anni vinte mental ekkudhi bathikinannallu bathukutharu ticket Ragane jump who will stop 😅
@basireddydevasenareddy8407Ай бұрын
Nenu Daily 6 Liters thaguthunnnu
@pillaravi3651Ай бұрын
పూర్తి అవగాహన లేకుండబ్మాట్లడుతున్నారు sir
@JayaramaraoRudrabatlaАй бұрын
Doctors are confusing so much.....rjŕ
@nspavankumarАй бұрын
Sakshi channel ne ban chaindi madam
@sitaramkallakuri-bi1omАй бұрын
Doctor is not Active and he is very slow.
@VenkatarangaiahPallaАй бұрын
😮వీడియో అంతా చూశాను బాఉంది నిద్ర గురించి 5 గంటలు నిద్ర సరిపోతుంది అనడం 100% తప్పు
@NeelaveniBandaru-bl7qiАй бұрын
Yes you are right
@JayachandrareddyGajjalaАй бұрын
There are no hard and fast rules regarding sleep. 8 hours sleep is not mandatory. Duration of sleep entirely depending on the need of the body. Our body is quite intelligent and according to its necessity it asks us to go for sleep.
@vishwappalingaiah3429Ай бұрын
Very true.
@ET-si7rlАй бұрын
Yes sir
@Anuradha-ce6zgАй бұрын
You are wrong. Since,1989 I have been sleeping for 5 hours only. Nothing will be happened. Sometimes I sleep for 3 hours also.
@funny123456ifyАй бұрын
👌👌👌🫡🙏❤👍🙌🙌🙌
@anjaneyaprasadjasti2252Ай бұрын
మనపూర్వీకులకు ఈ ప్రోబ్ల్మ్స్ లేవు because of physical work & enough sleep with early dinner
@ET-si7rlАй бұрын
❤ yes sir
@gvreddy913Ай бұрын
సాక్షి ని ఎవ్వరు నమ్మరు
@avenugopalaraoАй бұрын
First motion has to be discharged before going to fasting sugar test. AYURVEDA advocates first DIscharge the motion. When the motion us caked and unable to discharge lose then invariably water combined with fruit powder or fruit juice need to be taken not less than 2 litres twice. And waiting time to discharge the motion accumulated in the pudendrum or perineum or loins or interlocked in the anus with gas need to be discharged with only intake of water as well as fruit juice is 24 hours to 48 hrs as per Susruta samhita as per Asean continent atmosphere. 😂
@avenugopalaraoАй бұрын
Supra description is in the case of patients with Constipation. I am not a Qualifued Allopathy doctor or BHMS or Ayurveda Degree holder but I am an Ayurveda practitioner.