Dr. VRK Diet Success Story | Miracle Pregnancy : Doctors Said No Chance, Pregnancy in VRK Diet

  Рет қаралды 19,529

VRK DIET Org - VRK Exclusive

VRK DIET Org - VRK Exclusive

Күн бұрын

Пікірлер: 94
@aparnamora8745
@aparnamora8745 26 күн бұрын
నా పేరు అపర్ణ నేను నేను వయోలిన్ అయ్యప్ప శరణం కళ్యాణి మేడం గారితో నేర్చుకుంటున్నాను అన్నమాట నేను వయోలిన్ నేర్చుకున్న అటువంటి సమయంలో నాకు వీలు గత మూడు సంవత్సరాల నుంచి ఒకానొక సమయంలో నాకు పి సి ఓ డి సమస్యలతో చాలా బాధపడుతుంది అంటే ఒక సంవత్సరంలో నాకు మూడు నెలలకి నాలుగు నెలలకి నాకు నెలసరి వచ్చేది... ఈ సమస్యని మా మేడం కి మా సార్ కి చెప్పినప్పుడు బి ఆర్ కే సార్ డైట్ గురించి నాకు చెప్పారు.. మొదటగా మా గురువుగారు ఏమన్నారంటే నేను చెప్పింది నువ్వు వినకు ముందు అన్ని వీడియోస్ చూడు ఒక క్యాలిక్యులేషన్ చేసుకో ఏది నిజం ఏది అబద్దం అని సరేలే గురువుగారు చెప్పారు కదా అని ఒక నెల రోజులు అలా వీడియోస్ చూస్తున్న ఈ మరీ అంత లేట్ అయిపోయింది కదా డైట్ చేద్దాం అని VRK సార్ దగ్గరికి వెళ్లాను . నా రిపోర్ట్స్ చూసి అన్ని చూసి ఒక వన్ మంత్ టైప్ చెయ్ అమ్మ వన్ వీల్ డ్రైవ్ చెయ్యి నీకు 15 డేస్ లోనే రిజల్ట్స్ వస్తది అని చెప్పారు అన్నమాట నేను ఫస్ట్ నమ్మలేదు. తర్వాత డైట్ స్టార్ట్ చేసిన ఒక్క వన్ వీక్ లోనే ఏడు రోజుల్లో 5 కేజీల బరువు తగ్గాను ఆ తరువాత ఎనిమిదవ రోజు నాకు పీరియడ్స్ స్టార్ట్ అయింది ... 2022 లో నేను నెలరోజులు డైట్ చేస్తే అంటే 2024 అక్టోబర్ వరకు నాకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి... ఒకవేళ అటూ ఇటూ అయినా కూడా మల్ల యొక్క వన్ వీక్ అట్లా డైట్ చేయడం మళ్ళీ పీరియడ్స్ అన్నకి రెగ్యులర్గా అవుతాయి.. ఇలా నా యొక్క సమస్య పూర్తయ్యింది తర్వాత మా అక్క తను వేరే ఇతర దేశంలో mbbs చదువుతుంది. లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తనకి షుగర్ షుగర్ రావడం జరిగింది షుగర్ వచ్చిన తర్వాత తన దాదాపుగా 25 కిలోల బరువు తగ్గింది అంటే ఒక 35 కేజిస్ వెయిట్ వచ్చింది మా అక్క. ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తాము అని మా వాళ్ళు అంటే నేను ఉండే అన్న సరే మీరు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే వెళ్ళండి కానీ ఒకసారి బి ఆర్ కే సార్ ని కలవండి ఆయనని కలిసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అని అన్నాను ప్రైవేట్ హాస్పిటల్ గురించి తెలుసుకున్నారు ఎట్ సేమ్ టైం వి ఆర్ కే ఎస్ ఆర్ డైట్ గురించి కూడా తెలుసుకున్నారు ... దాదాపుగా వి ఆర్ కే డైట్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఏదైతే బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ హై లో ఉన్నాయో బయట తర్వాత చెక్ చేస్తే రిపోర్ట్స్ లో షుగర్ అనేది తగ్గుతూ వస్తుంది.. మా అక్క ఒక ఎంబిబిఎస్ అయినా కూడా తను నమ్మలేక పోతుంది అసలు ఎట్లా తగ్గింది అని. మా అయ్యప్ప గురువుగారు మా కళ్యాణి మేడంగారు వాళ్ళిద్దరూ మాకు సజెస్ట్ చేయడం వల్ల నాకున్న పిసిఒడి సమస్య తగ్గింది రెండవది మా అక్కకి షుగర్ తగ్గుతూ వస్తుంది.. సామాన్యంగా నాలాంటి మధ్యతరగతి కుటుంబాలు నెలకి రెండు నెలలకి మూడు నెలలకి ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు కడుతూ అనవసరంగా డబ్బులు వృధా చేస్తారు అదేదో నెలకి రెండు నెలలకి కట్టే డబ్బులు నెలకే కట్టుకొని ఉన్న సమస్యని త్వరగా తగ్గించుకోవడం మంచిది... ఈ డైట్ చేస్తున్నప్పుడు కోకోనట్ ఆయిల్ నాకు కూడా పడలేదు ఒక టు త్రీ డేస్ ఇబ్బంది ఉంది కానీ ఎప్పుడైతే మూడో రోజు దాటి 4వ రోజు తెచ్చాను అప్పటినుంచి వి ఆర్ కే డైట్ ఉన్న కోకోనట్ ఆయిల్ చాలా బెనిఫిట్ చేసింది ఒకటి నా బరువు తగ్గడం రెండు నా పిసిఒడి ప్రాబ్లం తగ్గడం 3 నా ఫేసులో గ్లో కూడా వచ్చింది... ఇంత మంచి డైట్ నాకు సజెస్ట్ చేసినందుకు మా అయ్యప్ప సార్ కళ్యాణి మేడం గారికి ముఖ్యంగా వి ఆర్ కె సార్ గారికి పాదాలపై పడి మొక్కిన కూడా తక్కువే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజము ఆర్ డాక్టర్ బాగుపడాలి ఈ డాక్టర్ బాగుపడాలి అట్ల ఫేమస్ కావాలి ఎట్ల ఫేమస్ కావాలని ప్రజలతో కొన్ని లక్షలు లక్షలు డబ్బు దొబ్బి మరి తింటున్నారు తిన్నా కూడా సమస్య తగ్గుతుంది అంటే తగ్గదు . తని వి ఆర్ కే డైట్ లో ప్రాబ్లం ని బట్టి డైట్ బయటికి పెట్టిన క్యాష్ క్యాష్ కి తగ్గినట్టు తొందరగానే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ... మళ్లీ ఆ సమస్య తిరిగి రాదు .. ఇంత గొప్ప డైట్ ని మీరు చేయండి మీకు ఉన్న సమస్యలను తగ్గించుకోండి.. ఖచ్చితంగా చెప్పగలుగుతాను డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఉన్న డబ్బుని ఉన్న సమస్యని డాక్టర్ తో కలిసి మాట్లాడి సాల్వ్ చేసుకోండి.. 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻 JAI VRK garu
@ravichandra3210
@ravichandra3210 27 күн бұрын
రామకృష్ణ గారి పేరు కూడా పెట్టుకొంటారేమో ముందు ముందు పిల్లలకి. Great sir ❤
@Md.rehmatullaMd.tehmatulla
@Md.rehmatullaMd.tehmatulla 18 күн бұрын
హార్ట్ టచింగ్ కామెంట్. 👍👍👍👍👌👌
@yerrannaiduchalla8766
@yerrannaiduchalla8766 26 күн бұрын
Vrk డైట్ వలన నా భార్య కన్సీవ్ అయ్యింది. డైట్ నేను ఫాలో అయ్యాను. మగవాళ్ల లో సమస్య ఉన్న ఇది బెస్ట్ డైట్.
@madhu4726
@madhu4726 27 күн бұрын
సార్ మా వదినకి కూడా మీ డైట్ చెప్పాను వాళ్లు కూడా pregency ప్రాబ్లమ్ వాళ్లు కూడా canciv అయ్యారు ఈ డైట్ ఒకటా అన్నిటికి సొల్యూషన్
@PriyaPriya-fl3iy
@PriyaPriya-fl3iy 26 күн бұрын
Please madam aa diet cheppara naku a problem tho chala suffer avuthunna e diet gurinchi ela telusukovali cheppara please reply me this is Priya from ctr
@bhavani2299
@bhavani2299 26 күн бұрын
​@@PriyaPriya-fl3iy Vrk liquid diet untundi youtube lo chudandi , few days liquid diet chesaka one meal diet kuda cheyyochu
@viranshteja1655
@viranshteja1655 26 күн бұрын
Meeru vrk diet videos chusi ...office velli కలవండి​@@PriyaPriya-fl3iy
@viranshteja1655
@viranshteja1655 26 күн бұрын
Congratulations ...sir ....very good
@akashalamsetti4174
@akashalamsetti4174 23 күн бұрын
Me number evvara
@sravsk7340
@sravsk7340 27 күн бұрын
diet proper ga follow ayite results will be amazing no doubt.
@ssuribabu3587
@ssuribabu3587 26 күн бұрын
ముందుగా అభినందనలు వదిన మరియు అన్నయ్య గారూ కి ఇది నిజం అండి ఎందుకు అంటే నేను కూడా అదే సమస్య ఎదురుకునను మాకు కూడా 4 సంవత్సరాలు వరకు పిల్లలు లేరు అపుడు అన్నయ్యా మాటమీద Vrk గారు డైట్ ఫాలో అయ్యాము ఇపుడు నా భార్య 7వ నెల గర్భవతి అండి మా అన్నయ్య గారు చాలా ధన్యవాదాలు ది బెస్ట్ సలాహా ఇచ్చారూ అందుకే నేను చాలా సంతోషం గా వునాను ఇది నామొచ్చు నమక్క పోవచు కాని ఇది నిజం ముందుగా ధన్యవాదాలు Vrk సార్.......
@divyaharinath
@divyaharinath 16 күн бұрын
ఇంతకు VRK డైట్ ఎలా చేయాలి...చెప్పండి plsss
@venkatreddykothi9053
@venkatreddykothi9053 27 күн бұрын
Bhagavantuni Rupam vachadu VRK garu🙏🙏
@K.suseela
@K.suseela 26 күн бұрын
Super chelli.mana life tho paatu mana family life mana chethilo vundhi .vrk sir matalu manalny inspire chestayi.we are always support you sir.thank you so much sir.
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 26 күн бұрын
Vrk sir legend of world health god 🙏👌👌💯
@AbdulRaheem-fh6kc
@AbdulRaheem-fh6kc 27 күн бұрын
Really vrk deit is very good
@Fatima-78666
@Fatima-78666 15 күн бұрын
Vrk sir hats off
@sivapuramsurendrakumar7759
@sivapuramsurendrakumar7759 26 күн бұрын
VRK SIR IS GREAT FOR OUR SOCIETY AND VERY GOOD FOR DITE FOR DIABETICS AND OBESITY AND PCOD ALSO . Conical disorders
@gowri1426
@gowri1426 15 күн бұрын
Love u vrk sir u r a god in this generation❤❤
@vijaysaich913
@vijaysaich913 27 күн бұрын
Congratulations medam
@naveenmoida6944
@naveenmoida6944 27 күн бұрын
Really great Sir 🙏
@vennelas9140
@vennelas9140 26 күн бұрын
My sister shurgar is controlled.. thank you ayaapaaa sir Kalyani madam.❤ vrk sir
@ckiloveyou1641
@ckiloveyou1641 26 күн бұрын
Sir meeru anni problems ki solution cheptunnaru. Thank you sir. Alage sinasitis ki kooda solution chepandi sir. Chala mandi sinus tho suffer avitunnaru. Thank you sir
@devarairamu5438
@devarairamu5438 26 күн бұрын
Memu kuda just one month dite cheyamu... Ma wife consiv inadhi. 5 years back... Naku colostral 530 undedhi. Just 30 days lo 123 ki vachesindhi.. present vrk dite is na bootho, na bhavisyam... Present people god is vrk. Jai vrk..
@SriRam24254
@SriRam24254 26 күн бұрын
అద్భుతం VRK గారికి 🙏🙏🙏
@kondurukameswararao944
@kondurukameswararao944 26 күн бұрын
After following for 1week only my High fasting blood sugar has come down to 2digits. Amazing results
@laxmanakolluri5875
@laxmanakolluri5875 27 күн бұрын
Yes, Really VRK sir is a great person,long live VRK, God bless you
@krishnajalla
@krishnajalla 27 күн бұрын
VRK DIET 💯 RIGHT ,👍
@machaanji500
@machaanji500 26 күн бұрын
V.R.K. sir God 🙏🙏🙏🙏🙏
@NAVEENKUMARREDDYBUDILI
@NAVEENKUMARREDDYBUDILI 25 күн бұрын
Sir kakinada videos annaru avi mana channel playlist lo pettandi it will be helpfull
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 26 күн бұрын
Very nice andi. VRK gari vegetarian diet plan yela cheyyalo cheputara. Memu pure vegetarians andi.
@parvarhiparvathi8882
@parvarhiparvathi8882 27 күн бұрын
Kaliyuga arogya maharshi sri sri sri veeramachineni ramakrishna guruvu gaaru
@JPINFO1
@JPINFO1 27 күн бұрын
VRK సార్ చెప్పినట్లు కరెక్ట్ గా డైట్ చేస్తే ఎటువంటి సమస్య అయినా తీరుతుంది
@obulreddy4387
@obulreddy4387 26 күн бұрын
Sir can you please send a diet plan for brain health
@nagireddy214
@nagireddy214 26 күн бұрын
ఈయన డైట్ చాలా గొప్పది నేను 15 డేస్ చేశాను లిక్విడ్ డైట్ 15 డేస్ వెయిట్ లాస్ కోసం సూపర్ చాలా అమోగం 15 డేస్ లో 10.200 గ్రామ్స్ తగ్గాను ఏమి వర్క్ అవుట్స్ చేయకుండా సూపర్
@Sudharaniyadlapalli
@Sudharaniyadlapalli 23 күн бұрын
You are so great sir
@ThrinathFika
@ThrinathFika 27 күн бұрын
Great Sir 🎉🎉🎉🎉
@kothasomasekhar7508
@kothasomasekhar7508 26 күн бұрын
VRK DIET….సూపరో సూపర్
@villageboystelugu9849
@villageboystelugu9849 26 күн бұрын
Vrk sir ku enni bahumatulu ichina ayana runam teerchukolemu. Anduke ayana asayanni neraverchali prati okkaru. Vrk diet nu education system lo cherchali.
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 26 күн бұрын
Vrk sir wonderful diet ❤❤❤
@LRK-o6Y
@LRK-o6Y 27 күн бұрын
VRK sir my God 🙏
@yellareddyponna8409
@yellareddyponna8409 27 күн бұрын
Great sir
@HepsibaGunturu
@HepsibaGunturu 19 сағат бұрын
Sir pregnancy kosam chustunnam marriage ayyi one year datindi diet link naku kanipinchaledu link pettandi sir
@rajeshrajesh-ef1pm
@rajeshrajesh-ef1pm 26 күн бұрын
Vrk sir...u r my god
@SubbareddyGuntaka-d4d
@SubbareddyGuntaka-d4d 26 күн бұрын
Good result sir
@saishivanigundapaneni5955
@saishivanigundapaneni5955 26 күн бұрын
Hi sir meru life style disorders and migutha diseases gurinchi 7 to 8 hrs konni episodes mi channel dwara prajalani clear ga marokasari educate chayagalaru sir pl
@meenakumarivastrala8724
@meenakumarivastrala8724 26 күн бұрын
Really great vrk sir
@mohamedrayees9952
@mohamedrayees9952 26 күн бұрын
Congratulations 🎉
@karroturaju9330
@karroturaju9330 26 күн бұрын
Tanu maa akka ❤ congratulations akka .. Mimu kuda aa diet fallow avutam akka. thanks for suggetion akka
@drmurthy118
@drmurthy118 26 күн бұрын
థాంక్స్ సార్
@gopularamvenkatesh6510
@gopularamvenkatesh6510 27 күн бұрын
ప్రకృతి సృష్టించుకున్న వైద్య మాత్రికుడు
@rajasekharvoodavagandla7411
@rajasekharvoodavagandla7411 27 күн бұрын
Excellent testimonial
@naarinenu
@naarinenu 26 күн бұрын
Meru yela chesaru diet clear ga chepandi
@jalandarreddy7531
@jalandarreddy7531 24 күн бұрын
Paina ichina whatsapp number ki evaru respond kavafam ledu group lo join avadam ela for diabetes diet
@mahammadrafi8303
@mahammadrafi8303 21 күн бұрын
సార్ గారిని కలవాలంటే ఎలా
@rajalingaiahjagini9713
@rajalingaiahjagini9713 23 күн бұрын
వెజిటేరియన్ వాళ్లకి డయాబెటిక్ టైట్ చెప్పరా
@padmavathidasari9724
@padmavathidasari9724 26 күн бұрын
Sir egg kwality gurinchi cheppan di mi dietlo
@khajarasoolshaik1961
@khajarasoolshaik1961 20 күн бұрын
Sir మాది ఎగ్ క్వాలిటీ గురించి చెప్పండి sir
@yerususriram3553
@yerususriram3553 27 күн бұрын
Mee laantuvaalu inka bayataki raavaali result s cheppali andariki
@sri.vinayaka.youtubechanne4878
@sri.vinayaka.youtubechanne4878 27 күн бұрын
మాకు దేవుడు సార్ మీరు ఈ కాలానికి
@Veerasankarreddy
@Veerasankarreddy 27 күн бұрын
Sir Naku retina problem vundhi, diabetic vachhi 7years,mee appointment kavali sir
@mr_uday_official_336
@mr_uday_official_336 26 күн бұрын
naperu veera uday nenu ayyappa sir dhagara violin nerchukuntunanu naku ayyappa sir shadguruvu iethe vaidyaniki VRK sir a shadguru .... na guruvu patla a gavravam iethe nenu chuputha no VRK sir patla adhe gavravam chuputhanu .........guru Brahma guru Vishnu guru dhevo maheshwarah 🙏
@bsuneetha1025
@bsuneetha1025 25 күн бұрын
Sir naku aldosteronisn ekkuvaga undi 31,1, me diet cheste taggutunada
@Akhil-of1te
@Akhil-of1te 25 күн бұрын
Yes.. meet vrk sir
@gulammohammedkhan8271
@gulammohammedkhan8271 27 күн бұрын
❤🎉❤
@Drpvreddy
@Drpvreddy 26 күн бұрын
🙏🙏🙏
@Pothana-r6m
@Pothana-r6m 26 күн бұрын
ALL INITIAL MEDICAL BOOKS IN THE WORLD WHICH HAVE BEEN ON BASIS OF PRACTICAL KNOWLEDGE ARE TO BE AMENDED ON BASIS OF DR VEERA MACHINENI RAMAKRISHNA RAO GUIDE LINES.
@ammajithusti634
@ammajithusti634 26 күн бұрын
Sir v r k sir address petagalaru plz plz plz
@Akhil-of1te
@Akhil-of1te 26 күн бұрын
kzbin.info/www/bejne/kHe1hHaqetdkrZosi=b5yhffKGiV2Mb6Dn
@gangaramarmulla2797
@gangaramarmulla2797 25 күн бұрын
But the diet is only non veg no sir , but all the people can not eat meat and eggs no sir
@Akhil-of1te
@Akhil-of1te 25 күн бұрын
Vrk diet is vegetarian also
@gadhamsettybhaskar4266
@gadhamsettybhaskar4266 26 күн бұрын
Naku 18 indhi no pillalu
@srinivasmotadikela2367
@srinivasmotadikela2367 26 күн бұрын
అవును మీరు టేస్టీ మోనీ ఇప్పించండి , vrk డైయట్ ఎలా నష్టమో , డాక్టర్లు ఇప్పటి వరకు సుగర్ ఎవరికీ తగ్గించలేదు మరి vrk డైయట్ వల్ల తగ్గుతుంది దీనికి మీ సమాధానం?, Vrk గారు చాలెంజ్ చేశారు ఆయన చెప్పింది తప్పు అయితే imc , డాక్టర్లు అందరూ కలిసి ఆయనని ఎప్పుడో జైలుకు పంపించేవారు.... ఆలోచించి చూడండి, డైయట్ చేసే ముందు అవగాహన తెచ్చుకోవాలి అది ఏ విషయమైనా సరే, సరి అయిన అవగాహన లేకుండా ఏ పని చేసినా ప్రతి ఫలం రాదు.
@reddyreddy3080
@reddyreddy3080 26 күн бұрын
Kid be like : ఏంటి మమ్మీ ఏంటి ఈ లొల్లి
@bhanuk4235
@bhanuk4235 26 күн бұрын
Failure cases chepparu.... that's the reality 😮
@likhith87987
@likhith87987 26 күн бұрын
Yes .my brother did diet 3months for infertility by consulting vrk sir.but results are nill.same results from before diet to post diet ,we didn't notice 1 percent also.now the only hope for him is IVF treatment.but one of my colleague has gained by vrk diet.
@maruthi9304
@maruthi9304 26 күн бұрын
Fdr
@nagulshareefshaik
@nagulshareefshaik 26 күн бұрын
దయచేసి మతాలు పక్కన పెట్టి మనిషి గ పుట్టిన ప్రతి ఒక్కరు , మనిషి శరీరానికి ఏమి కావాలో అవి తినండి చక్కగ ఏ రోగాలు రావు . పశువులు తినే ఆహారం పశువులు తినాలి , మనిషి తినే ఆహారం మనిషి తినాలి . అలా కాకుండ పనికి మాలిన సామెతలు , పనికి మాలిన మత చాంధస్తవాదాలు పట్టుకొని ఊగుతా కూర్చుంటే , కనీసం ముడ్డి కడుక్కొటానికి కూడ భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది . కాబట్టి ఏం చక్క ప్రొటీన్ , ఫైబర్ , ఫ్యాట్ , మినరల్స్ పుష్యలంగ వుండే అన్ని రకాల ఆహార పదార్దాలు మాత్రమే తినండి , కార్బోహైడ్రేడ్స్ ( పిండి పదార్ధాలు ) దూరం పెట్టండి 🙏🙏.
@viranshteja1655
@viranshteja1655 26 күн бұрын
Yes sir nijam chepparu ...Anni kavali body kiiii
@prasadreddyarava.
@prasadreddyarava. 27 күн бұрын
🎉🎉🎉🎉😂❤❤❤❤❤
@HemalathaD-dy9oi
@HemalathaD-dy9oi 23 күн бұрын
L
@sundarambabuuppugandla9285
@sundarambabuuppugandla9285 26 күн бұрын
Vrk.diet.worled.lo.no.1.diet.all.the.best.sir
@ckiloveyou1641
@ckiloveyou1641 26 күн бұрын
Sir meeru anni problems ki solution cheptunnaru. Thank you sir. Alage sinasitis ki kooda solution chepandi sir. Chala mandi sinus tho suffer avitunnaru. Thank you
@ckiloveyou1641
@ckiloveyou1641 26 күн бұрын
Sir meeru anni problems ki solution cheptunnaru. Thank you sir. Alage sinasitis ki kooda solution chepandi sir. Chala mandi sinus tho suffer avitunnaru. Thank you
@ckiloveyou1641
@ckiloveyou1641 26 күн бұрын
Sir meeru anni problems ki solution cheptunnaru. Thank you sir. Alage sinasitis ki kooda solution chepandi sir. Chala mandi sinus tho suffer avitunnaru. Thank you
@ravichandrareddy8519
@ravichandrareddy8519 26 күн бұрын
Thagguthundi
@ckiloveyou1641
@ckiloveyou1641 26 күн бұрын
Sir meeru anni problems ki solution cheptunnaru. Thank you sir. Alage sinasitis ki kooda solution chepandi sir. Chala mandi sinus tho suffer avitunnaru. Thank you
Why Dr. VRK Recommends ALL Tests Before Starting ANY Diet! | Full Body Checkup? | VRK Diet
25:03
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 162 МЛН
Dr Ravikanth Kongara About Coconut Oil | AP24x7
14:59
AP 24x7
Рет қаралды 881 М.
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2 МЛН