అపోహలన్నీ తొలగించారు "వి ఆర్ కె" గారు 💐 చాలా వివరంగా అందరికీ అందుబాటులో ఉంది వి ఆర్ కె డైట్ సూపర్ 👍🏻
@143srichaitu2 жыл бұрын
మీ లాంటి మహోన్నత వ్యక్తులు ఉండటం... మా అదృష్టం ఆన్న గారు...
@loveindia1432 жыл бұрын
మీరు నిజంగా దేవుడు సార్
@sureshpathi88772 жыл бұрын
ఒక నిరుపేద ( నెలకి 10 నుంచి 15 వేలు సంపాదించే )వారికి రోజుకి గ్లూకోస్ డైట్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండికి ఒక మనిషికి అయ్యే ఖర్చు 200. Vrk డైట్ లో అయ్యే ఖర్చు 100 రూపాయలు అయితేనే ఎక్కువ. 🙏🙏🙏🙏
@sureshmandapati61302 жыл бұрын
Veeramachineni gariki Padhabhi vandanam.
@manjukrishna74782 жыл бұрын
100% true sir, my experience
@kvnadham2 жыл бұрын
మీ వివరణ చాలా ఉపయోగకరం. ధన్యవాదాలు.
@nschinna72402 жыл бұрын
Nenu chesanu sir 27dayski 11kg tagganu naku aina karchu 2000 sir only nutski matrame aindi sir chala less cost sir thanku so much sir
@satyanarayanavaralakshmi8 ай бұрын
Brother your number please
@pratapnamburi70783 ай бұрын
Sir nenu new ga chusthunna videos, naku recent ga attacked diabetes starting stage... Ela connect avvali sir ni please guide me
@baratamramkrishna2948Ай бұрын
Vrk sir ni velli meet avvandi@@pratapnamburi7078
@Krishna-rt8xj14 күн бұрын
నవజోత సింగ్ సిద్దూ తన కూతురు తో ఫ్యామిలీ మెంబెర్స్ తో మీడియా ద్వారా ప్రపంచానికి తెలియబరిచినచో చాలా బాగుండేది
@okclear2174 Жыл бұрын
Sir, ఒక వేళ కర్చు అయిన అందులో బాధ పడవలసిన అవసరం ఏముంది. ఇది ఒక ప్రోగ్రామ్,sugar ఉన్నవాళ్ళు,bp ఉన్న వాళ్ళు, thyroid,సోరియాసిస్,pcod etc. ఇన్ని రోగాలకు మంచి ఉపాయం, నయం అవ్వటానికి ఒక దారి. So, కర్చు అనేది మనుసుపుర్తిగా చేయాలి. గ్రేట్ జాబ్ sir.
@agni...6489 Жыл бұрын
సర్ ఇదే స్టైల్లో మీ ఫుడ్ ప్రోగ్రామ్ ఇదే లెంగ్త్ లో వీడియో చేయండి.
@girinathdude35503 күн бұрын
I saw your videos today I visited in your clinic.your plans and ethics is effectively very good to the people.because your ethics will helpful to the people how we have to lead healthy lifestyle.
@mohamedrayees99522 жыл бұрын
Ya it's true.. Medicine paislu kuda lekka pettu ananddi Sir... Really your a great man
@Guravaiah123452 жыл бұрын
Jai VRK garu miru ma devudu Sir😍😍😍🥰🥰😍🥰🥰🥰😍😍😍😍🥰🥰
@rasulrasul29212 жыл бұрын
Meru devudu sir tq
@Srinivas_Padala2 жыл бұрын
నాదొక సందేహం.nonveg,కొబ్బరినూనె వలన bad cholesterol పెరుగుతుంది.దీనిని ఎలా నిలువరించగలిగారు.షుగరు తగ్గుతుంది కానీ గుండెకు జరిగే నష్టం గురించి కూడా చెప్పండి
@madhavimangapatnam99482 жыл бұрын
Nenu diet chesa 3 months lo 24 kilo taggaanu
@nagireddy214 Жыл бұрын
లిక్విడ్ డైట్ చెస్తే 50 డేస్ లో ఎంత తగ్గొచ్చు బ్రదర్
@srujang9889Ай бұрын
cost entha ayndi brother total ga@@madhavimangapatnam9948
@divyaembroiderywork63832 жыл бұрын
Sir meru cheppina deat chste cancer thaggundhi adi chalu maku tq sir
@harinath41272 жыл бұрын
Vrk diet chesetapudu energy yela vuntundho oka video petandi sir
@kameshnew1lankada10821 күн бұрын
నాలాంటి మధ్య తరగతి ప్రజల కొంచెం ఊరట కలిగించారూ డబ్బులు లేక పోవడంతో నాకూ Daibatic రోగం జీవితం లో తగ్గదు అని ఫిక్స్ అయిపోయను మీ దగ్గరకు రావాలి అని అనుకుంటున్నాను sir
@venurajumale68817 ай бұрын
మీరు చాల క్లుప్తంగా చెప్పారు సార్,,🙏🙏
@jsrinivasarao2832 жыл бұрын
Anarogyam palyete entha expenditure avutundo andaru alochinchali daya chesi alochinchali
@sureshkumartadikamalla52893 ай бұрын
Sugar gurinchi meet ainappudu 20000rs per month four months ki eighty thousand samanyudu ki Ela?
@grandhiiprasad445411 ай бұрын
Very great explanation Thank you
@sivasuryafarms10232 жыл бұрын
నిజమే sir
@anilkumar-we2ut2 жыл бұрын
Excellent explanation sir Hatts off to you
@RaviKiran-hk6gm Жыл бұрын
Nijam sir🙏🙏🙏
@moulalisk536210 ай бұрын
Vrk garu mee dite book kavali ఏలా tesukovali sir cheppandi
@universallove6159Ай бұрын
Hi Sir, Do you treat white patches? Please make one video about it. Thank you.
@kameshnew1lankada10821 күн бұрын
Sir నేను vegetables మాత్రమే తింటాను నాకూ నెలకి minimum ఎంత కర్చు అవుతుంది plz దయ చేసి చెప్పండి sir
@shabbirabdulsattar42092 жыл бұрын
thank you sir thank you very much
@kaiserworld47602 жыл бұрын
Sir chicken, eggs తింటే hormonal imbalance అవుతాయి చెప్తారు, ఇది ఎంతవరకు నిజం.
@ramsatishrongala55952 жыл бұрын
పేదవాడు కూడా అందుబాటులో ఉండే నెం వన్ డైట్ వి ఆర్ కే డైట్
@Comrade-Surya-66668 ай бұрын
సర్ మా నాన్న వయసు 58 సంవత్సరాలు.. మనిషి చురుగ్గా ఉన్నారు కానీ లంగ్ క్యాన్సర్ ఉంది.. సర్ మీ అపాయింట్మెంట్ కావాలి సర్.. ఎలా సర్..? 🙏🙏🙏🙏🙏 డాక్టర్ గారి అపాయింట్మెంట్ కోసం ఎవరైనా సహకరించండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@nagarammounika27447 ай бұрын
meru undedhi yekkada sir
@nagarammounika27447 ай бұрын
sir banjarahills lo untaarandi first vere doctor chusaka doctor chusthatu try cheyandi velladaaniki
@nagarammounika27447 ай бұрын
appointment number ki call chesthe location share chesthaaru
@dplaninАй бұрын
Vrk కాక భూమ్మీద ఎవ్వరూ తగ్గించ లేరు.. బ్రో.. కలవండి..
@SathishLankada2 ай бұрын
D and k vitamin combination Name cheppandi sir pls
@ramachandrareddyrcreddymy52302 жыл бұрын
Super sir
@dvsappalnaidumaadhavy87942 жыл бұрын
సార్, మీరు ఒక ఆశ్రమం పెట్టండి
@rajuchittiri968024 күн бұрын
Sir e diet ea time lo ela cheyalo cheppandi sir
@sekharbabu1759 Жыл бұрын
Thank you sir
@vkspv48382 жыл бұрын
VRK Is God
@sureshgudavalli58992 жыл бұрын
Correct sir you are great
@eefg27002 жыл бұрын
Super sar
@jayarajuganta49712 жыл бұрын
Wonderful Explanation
@mastan24742 жыл бұрын
Sir nenu 70 rojulu diet chesaanu.11 kilo Lu tagganu.but triglycerides from 320 to 220 good.but total cholesterol got raise from 250 to 308. Can u tell me the reason sir
@knagavijaysai55002 жыл бұрын
nuvvu sarigga chesi undavu diet
@ahany1542 жыл бұрын
Cholestoral is not a disease anymore its good sign of Liver function.
@Krishna-rt8xj14 күн бұрын
100% meru diet correct cheyaledhu I am sure
@brrao12342 жыл бұрын
*డాక్టర్ వీరమాచనేని గారి లేటెస్ట్ (2021) ఇంటర్వ్యూ లు* : 1. నెల్లూరు ప్రజా పార్లమెంటు ఉపన్యాసం :- kzbin.info/www/bejne/pYqakHynjNWEY9U 2. TV9 బిగ్ డిబేట్ VRK Vs. IMA విత్ రజనీకాంత్ :- kzbin.info/www/bejne/eqfIfoqIfcuMsKM 3. VRK కౌంటర్ టు గోగినేని, సూడో హేతువాదులు (గోల్డ్ స్టార్) :- kzbin.info/www/bejne/sHecoH2fgcqgabs 4. TV9 డిబేట్ VRK Vs. Dr ప్రభు, సుబ్బయ్య :- kzbin.info/www/bejne/gGime5Vnja92o6s 5. నెల్లూరు ప్రజా పార్లమెంట్ వీరమాచనేని సూచనలు :- kzbin.info/www/bejne/gJing317fr2skLs 6. NTV డిబేట్ వీరమాచనేని విత్ IMA :- kzbin.info/www/bejne/nKWzkGmOobmUgtk 7. మైరా మీడియా ఇంటర్వ్యూ :- kzbin.info/www/bejne/l3PFqWNtlMaMY6s 8. మహాన్యూస్ ఇంటర్వ్యూ.. వీరమాచనేని డయాబెటిస్ గురించి :- kzbin.info/www/bejne/iJnEm4xmgbaNnac 9. ఈగల్ మీడియా సందీప్ ఇంటర్వ్యూ (2021) :- kzbin.info/www/bejne/Z5iZan6oZ9J4pc0 10. కాన్సర్ డైట్ తో తగ్గిన సాయిలక్ష్మి టెస్టిమోనియల్ :- kzbin.info/www/bejne/gXXCgaiVhZmhd5I 11. విజ్ఞాన్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్న వీరమాచనేని :- kzbin.info/www/bejne/bWOzmYKVj8eFas0 12-A. వీరమాచనేని కౌంటర్ రిప్లై టు Dr బ్రహ్మారెడ్డి పార్ట్ 1 :- kzbin.info/www/bejne/r5LUZKete9dsoNk 12-B. వీరమాచనేని కౌంటర్ రిప్లై టు Dr బ్రహ్మారెడ్డి పార్ట్ 2 :- kzbin.info/www/bejne/aZLad4mGpcahfZo 12-C. వీరమాచనేని కౌంటర్ రిప్లై టు Dr బ్రహ్మారెడ్డి పార్ట్ 3 :- kzbin.info/www/bejne/aKiXhJR8pbF6nMk 13. సుమన్ TV నిరుపమ ఇంటర్వ్యూ :- kzbin.info/www/bejne/poeQnmOhmtx2npY
@RaajuGolla2 ай бұрын
లిక్విడ్ డైట్ లో సూప్ ఎన్నిసార్లు తీసుకోవాలి సర్
@mahinaresh0079Ай бұрын
Mi istam
@venkataramanak78872 жыл бұрын
Excellent Explanation Sir, ...
@SusanthuArika28 күн бұрын
సార్ మీ డైట్ లో 100 120 గ్రాములు పైగా కొబ్బరి నూనె తీసుకుంటే ఏమవుతుందా
@fattofitguy2 жыл бұрын
Right sir
@Hemanth19872 жыл бұрын
I am the 189 person who like this video.
@sureshsure5574 ай бұрын
Worlds cheap and best dait 1000 times better healthy
@prasadpillalamarri76156 ай бұрын
సర్ హాస్పిటల్ కి పెట్టే కర్చు తో పోలిస్తె డైట్ కర్చీ లెక్కే కాదు
@ramkumarperam3016Ай бұрын
Edaina veg diet vunda sir
@SathishLankada2 ай бұрын
Wow.... Xlant❤
@vijayaganapathi83732 жыл бұрын
Om sai ram🙏
@gandhichekuru2372 жыл бұрын
We follow any body any thing
@Mallika6282 жыл бұрын
Sir okoka rakam dry fruits 6spoons a ani kalipi 6spoons asir
@Ismarthealth2 жыл бұрын
సీడ్స్ అన్నీకలిపి
@Mallika6282 жыл бұрын
Thanku andi
@kanitthynaagendra5275Ай бұрын
ఒక్కొక్కటి 0 to 6spoons వరకు అన్నీ కలిపి 6స్పూన్స్ కాదు సరిగ్గా వినండి డైట్ వీడియోలు తెలియకుండా ఎవరికి సలహాలు ఇవ్వవద్దు
@kavyasathish13602 жыл бұрын
Allzaimer cure avuthundha sir ?
@nagarajudavathu3985Ай бұрын
Sorry..........avadamma...!
@kanitthynaagendra5275Ай бұрын
అవుతుంది అపాయింట్మెంట్ నెంబర్ కి కాల్ చేసి వి ఆర్ కే గారిని కలవండి
@saisandeep39042 жыл бұрын
Sir vegetarian diet oka video cheppandi 👍
@madhavimangapatnam99482 жыл бұрын
You tube lo vunnai chudandi
@k.seshagiri19852 жыл бұрын
🙏🙏🙏
@kataboinabharath4456 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎊 great sar🙏🙏🙏🙏
@gouthamsrinivas7169 Жыл бұрын
Kaliyuga God vrk ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏📁📁🙏📁📁
@chintapallisanthi-x9i3 ай бұрын
ఈ డైట్ ,సొరియాసిస్ కి,చర్మ వ్యాధుల్లో పనిచేస్తుందా సార్
@9550583942 ай бұрын
Yes
@satyanarayanagodishala7362 жыл бұрын
నేను రోజు మాల లోనె & పూజ లో ఉంటాను నేనేమి ఫాలొ కావలి
@gottipatigowthami5935 Жыл бұрын
Sir mi dite cheppadaniki Entha charge chestharu per month?
@Maddy76910 ай бұрын
ఆయన ఫీస్ తీసుకోరు..
@nagarammounika27447 ай бұрын
free
@subbaraopanidapu42086 ай бұрын
ఫీజు ఫ్రీ ల్యాబ్ టెస్ట్ మెడిసిన్ వెరీ కాస్ట్
@kanitthynaagendra5275Ай бұрын
@@subbaraopanidapu4208తెలియనప్పుడు తెలియనట్టు కూర్చోవాలి ఆయన మీకు నచ్చిన ల్యాబ్లో టెస్ట్ చేయించుకోమని చెప్పారు
@rockstareditz4690Ай бұрын
Arey roju athulo dosa avad thinadu asal thinedi 2 tyms adi annam kura na maddalo snack palu perugu m undv
@matamvenkat102111 ай бұрын
Vrk diet costly అనడం.....bad comment.
@krishnajalla2 жыл бұрын
👍👍👍👌
@kljesinth89217 ай бұрын
ఇప్పుడు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ 10-12 ఇస్తున్నారు కదా సర్... కోకో నట్ ఆయిల్ తో కలిపి నెలకు రూ20,000 ఇస్తున్నారు....
@SureshYadav-ie2us3 ай бұрын
నాకు అంతే 8000 టెస్ట్ కి మందులు 26500@@subbaraopanidapu4208
@sreekanthuppu95443 ай бұрын
Yes
@prasannakumar145Ай бұрын
Screen meeda kanipinche vrk sir WhatsApp nos theesukoni appointment adagandi.chebutaru
@pleelaed5615Ай бұрын
Appointment అవసరం లేదు direct గా వెళ్ళండి.
@gosalachamundeswari1352 жыл бұрын
🙏
@ssrajupericherla53772 жыл бұрын
True
@cshekar4472 жыл бұрын
నా పేరు చంద్రశేఖర్ నేను రామచంద్రపురం ఈస్ట్ గోదావరి సార్ నాకు యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ చేశారు లిక్విడ్ డైట్ చేయొచ్చా మెడిసిన్ వాడుతున్నాను కదా అందుకని చెప్పండి
@Ismarthealth2 жыл бұрын
మీరు వాట్సప్ గ్రూపులో జాయిన్ అయితే అడ్మిన్స్ వివరాలన్నీ చెబుతారు
@chaksh1232 жыл бұрын
Sir okasari meeru 4 pillars malli cheppagalara
@madhavimangapatnam99482 жыл бұрын
3 lemons 4 litre water 100 g coconut oil Multivitamin tanlet
@chantigadulocal79472 жыл бұрын
మీ డైట్ అయిపోయిన నుండి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది సార్ ఏం చేయమంటారు చెప్పండి సార్
@usharani19802 жыл бұрын
Ventane dermatologist ni kalavandi
@GBSM84052 жыл бұрын
daily 200 avchu......
@prabhakartadichetla98812 жыл бұрын
Sir ,👍👍👍👍👌👌👌👌👌
@Gadiparthi_Appu2 жыл бұрын
I have pinged on WhatsApp few days back.. could you please reply
@venkataramanarambhatla6837Ай бұрын
నవజోత సింగ్ సిద్దు తన కూతురిని నలభయి రోజులలో కాన్సర్నుంచి రక్షించు కున్నాననీ చెబుతున్నాడు. మీ డయట్,(సుగర్, కార్బోహైడ్రేట్స్ లేకుండా) యిటర్మిట్టెంట్ ఫాస్తింగ్ కొబ్బరి నూనె వాడి యిరవయియిడు కేజ్జీలు తగానంటున్నాడు.
@Krishna-rt8xj14 күн бұрын
నవజోత సింగ్ సిద్దూ తన కూతురు along wih all family member మీడియా ద్వారా ప్రపంచానికి చెబితే బాగుండేది
@seshagiriraobellamkonda74482 жыл бұрын
Sir అన్నీ బాగానే వున్నాయి sir కానీ ఒక చిన్న భాద మీరు విజయవాడ వారు అయి ఉండి విజయవాడ లో కాంటాక్ట్ సెంటర్ పెట్టలేదు sir 😭
@brrao12342 жыл бұрын
Soon vrk sir is planning to open a center at vijayawada.. he will be there for 2 days a week .. his doctors team available 365 days..
@NaveenKumar-ck9ju2 жыл бұрын
Tirupati lo pettamdi sir equal distance for all
@hussainbasha60672 ай бұрын
❤
@balakk50092 жыл бұрын
💯
@hussainbasha60672 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ramsatishrongala55952 жыл бұрын
Vrk diet no 1 diet
@sreenusreenu65172 жыл бұрын
🙏🙏🙏👌
@vasupasupuleti8312 жыл бұрын
👍👍👍🙋♂️😍
@vijaydhanush25502 жыл бұрын
Your team is not responding sir.
@kirankumar1752 жыл бұрын
Mari naku 8028 one month ki collet chesaru kada sir, omega tablets 1500/- tiskuntunaru sir
@brrao12342 жыл бұрын
If u have special issue suppliments will be suggested by the team at center.. only 0.0000000001% people attend healthline for their special issues.. this video is for others who do their diet at home on their own.. u can watch a move at sigle theatre with 30 rupees ticket and 450 rupees for a recline at a multiplex.. dont mix special cases with regular cases..
@Vinodkumar-do6os8 ай бұрын
😊@@brrao1234
@kvramana697027 күн бұрын
Sir please hospital address Sir ,phone number Sir
@Anusha-wellness2 жыл бұрын
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi.. .