దాని వల్ల ఈ సమాజాని కి ఎలాంటి నష్టం లేదు కానీ మీలాంటి వారి వల్ల ఈ సమాజానికి చాలా నష్టం
@nagunageswararao5nagu55710 ай бұрын
Chala chaana😂😮😅😊
@Antisecularpronational10 ай бұрын
🤣🤣🤣🤣 సూపర్ బ్రో
@MalladiSuryavathi8 ай бұрын
❤ ni un un@@nagunageswararao5nagu557
@navinchandragudala29778 ай бұрын
‹0@@Antisecularpronational
@dbalaraju22757 ай бұрын
👍
@Telugutalksvolgs10 ай бұрын
మేలైన సమాజం కోసం టీవీ9 నీ బాన్ చేయాలి 😂 అనుకునే వారు like కొట్టండి
@prathapgangapatnam825211 ай бұрын
అది ఎవరో తెలియాలి అంటే నువ్వు దాని దగ్గరకు వెళ్లు 😔 అది నిన్ను ఏమి చెయ్యకుండా నీకు ఆశీస్సులు ఇస్తే జామాబవంతుడు 😔 ఇవ్వకపోతే వట్టి ఎలుగుబంటి..
@BalajiAB10 ай бұрын
తోటి ఎలుగుబంటి వచ్చిదనుకుంటాది😮
@here4bjp10 ай бұрын
😂😂
@VijiyaVadada10 ай бұрын
😂😂
@dasyamadityasuri572210 ай бұрын
@@BalajiABanukuntey parle love lo padindanuko aa tharvatha 😂😂😂😂
@BalajiAB10 ай бұрын
@@dasyamadityasuri5722 కట్ చేసి చూస్తే.. బంచిక్ బంచిక్ 😁
@ramakrishnayvns745811 ай бұрын
ఆ మూగ జీవి కంటే... మాట్లాడే జీవి ని చూస్తేనే కొంచెం ఆలోచన... నిజమైన బల్లుకం ఎవరో అర్ధం అవడంలేదు 🤣🤣🤣🤣🤣🤣🙈🙊🙉
@KALYAN-1435-11 ай бұрын
👌👌👌
@VandanaB-i9r11 ай бұрын
@shyamkumarnaidu843811 ай бұрын
😂
@uppadapraveen83011 ай бұрын
👌
@here4bjp10 ай бұрын
😂😂
@Ram-l4s1o10 ай бұрын
ఇదే టాపిక్ ప్రజల్లో ఉంటే... టీవీ9 be like: ఇంకా ఎంత కాలం ఈ మూఢ నమ్మకాలు...😂😂😂😂
@rajasekharmodugumudi871011 ай бұрын
అదొక భల్లూకం..నువ్వు మరొక భల్లూకం...సరిపోయింది.. 😂😂😂
@Antisecularpronational11 ай бұрын
😂😂😂😂
@HymavathiGoparaju11 ай бұрын
😅శ
@user-se3ky1ts5o11 ай бұрын
Video pause chesi mundu comments chusanu Mee comment chusake Devi ballukanni chuddamani video koddiga chusa nijame meerannadi 😂😂😂😂
@mullapudilakshminarayana-id8mt11 ай бұрын
Neevu mahalokam
@ponnadasatyaraju719611 ай бұрын
😅😅😅😅😂😂😂😂
@Antisecularpronational11 ай бұрын
నీ అవతారం ఏంటమ్మా...🤦🏻♀️ మాకెంటమ్మా ఈ కర్మ 😥 నువ్వు తెలుగు ఆడ దానివే కదమ్మా.. నీకు పుణ్యం ఉంటుంది.. కొంచెం తెలుగు ఆడ దానిలా రెడీ అవమ్మా 🙏🏼
@rkkaruturi10 ай бұрын
Sorry avida trans
@malyalathirupathi501110 ай бұрын
Mee intlo aada vallu evaru pant and shirt vesukonevallu evaru kudaa leru kavochhu future lo kudaaaa
@Antisecularpronational10 ай бұрын
@@malyalathirupathi5011 మా ఇంట్లో ఆడవాళ్ళం ఎవరం, ప్యాంటు షర్ట్ వేసుకోము. పంజాబీ డ్రెస్ లేదా చీర, ఆడ పిల్లలు గౌన్లు, లంగా జాకెట్ వేసుకుంటారు. ఏమిటి ఆ జుట్టు విరబోసుకొని, బొట్టు, గాజులు లేకుండా నల్లగా దరిద్రమైన డ్రెస్. కాస్త పంజాబీ డ్రెస్ వెస్కొని బొట్టు పెట్టుకొని, జడ వేసుకోవటానికి మాయ రోగమా.. చూడలేక చస్తున్నాం..
@Antisecularpronational10 ай бұрын
@@malyalathirupathi5011 ఈ రకం గా జుట్టు విరాబోసుకుని, బొట్టు, లేకుండా, నల్ల దెయ్యం లాగ, పాంట్ షర్ట్ వేసుకోరు మా ఇంట్లో ఎవరు...
@bhavaniyadav72087 ай бұрын
Jambavanth getup 😂😂
@mounikaujjwalkruthik62286 ай бұрын
చింపాంజీ hair style 👌 నాగవల్లి
@impossibleispossible965811 ай бұрын
పాపం ఎలుగుబంటిని చంపే దాకా వీళ్లకు నిద్ర పట్టదు క్వచ్చు
@vsjanakaja181811 ай бұрын
దేశంలో ఎన్నో న్యూస్ ఉన్నాయి ఇదో న్యూసా ప్రజలకూ ఔసరం వున్న న్యూస్ వేయండి
@rameshnetala480011 ай бұрын
👌👌👌
@singamanenivenkatarao999710 ай бұрын
త్వరలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగు తుంది, మార్పు జరగ బోయే ముందు దుర్మార్గులు పాలన ఉంటుంది
@vudumulaanandkumar8323Күн бұрын
అంటే ఇప్పుడు పాలించేవాడు దుర్మార్గులను ఉద్దేశం
@shyamkumarnaidu843811 ай бұрын
నువ్వే తెల్ల ఎలుగుబంటు లా వున్నావ్ 😂
@NKS198211 ай бұрын
😅
@here4bjp10 ай бұрын
😅
@ఛత్రపతిశివాజీమహరాజ్యువసేన11 ай бұрын
ఒరేయ్ నాయన ద్వాపర యుగంలో శ్రీ రాముడు కాదురా బాబూ జాంబవంతుడు తో యుద్దం చేసింది శ్రీ కృష్ణుడు ముందు శ్రీ కృష్ణుడు కి శ్రీరాముడు కి త్రేతాయుగం ద్వాపరయుగం గురించి తెలుసుకోండి జై శ్రీరామ్
@sivasrimakurthi20611 ай бұрын
@rameshnetala480010 ай бұрын
👌👌👌👌👌
@srinivasmaram17365 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ ఇట్లాంటి విషయాలు చెప్పేటప్పుడు క్షుణ్ణంగా మన గ్రంథాల గురించి తెలుసుకొని సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి
@RAVIVARMA-zh6zn3 ай бұрын
😂😂😂😂😂😂
@RAVIVARMA-zh6zn3 ай бұрын
Correcr
@vramana14719 ай бұрын
బ్రిటిష్ పరిపాలనలో మీడియా ఉంటే మన దేశానికి ఎప్పటికి స్వాతంత్రం వచ్చేది కాదు
@PavanKumarroyal3699 ай бұрын
జై శ్రీరామ్ ❤
@uppadapraveen83011 ай бұрын
ఇంకా ఎన్నాళ్ళురా నాయన ప్రజలను అమాయకులను చేసి మోసం చేస్తారు.... 🤦🏻♂️
@BalajiAB10 ай бұрын
నువ్వు బట్టలేసుకున్నావ్, అది వేసుకోలేదు, అంతేతేడా.. మిగతాదంతా same to same😮
@ravichristopher16007 ай бұрын
అవునవును జాంబవంతుడే. నాకేడౌటూ లేదు. కాకపోతే రాముడి కాలంలో జాంబవంతునికి కిరీటం ఉండేదని నాకనుమానం యెక్కడో పోయి ఉంటుందా? లేక చిన్నదైపోయి నుదుటిమీద చేరి ఉండొచ్చు. చాలా థాంక్స్ వీలైతే దర్శనం చేసుకోవాలి.
@kondasowjanya-f6v11 ай бұрын
వీళ్లూ చూపినంత భయంకరంగా ఏమి అక్కడ ఉండదు....ఫ్యామిలీతో పాటు వెళ్లి చింతామణి చూసి రావచ్చు.... ప్రశాంతంగా ఉంటుంది
@KBofficials199710 ай бұрын
మరీ ఇంత ఘోరం గా కామెంట్స్ రాస్తున్నారెంట్రా బాబు 🤣🤣🤣🤣
@gprcreations92011 ай бұрын
మన దేశం యొక్క మొదటి పేరు జంబుద్వీపం ఈ జంబు దీప దేశాన్ని పరిపాలించిన యోధుడు జాంబవంతుడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజు జాంబవంతుడు పూర్వం ఈ దేశాన్ని పరిపాలించిన సమయంలో మన దేశానికి కొన్ని సంచార జాతులు తెగలు జంబు దీప దేశం పైన దండయాత్రలు చేశారు జాంబవంతుడు అత్యంత బలవంతుడు గొప్ప జ్ఞానవంతుడు జాంబవంతుడు యొక్క వారసులే నేటి మాదిగలు ఎక్కడ మాదిగలకు జాంబవంతుని చరిత్ర తెలుస్తుందని గుడ్డేలుగు రూపం ఒక జంతు రూపం తోని పోల్చి చూపించడం నిజంగా దురదృష్టకరం, నిజంగా టీవీ9 వాళ్ళు చదువుకున్న జ్ఞానవంతులు అయితే నిజంగా చీము లజ్జా ఉంటే జాంబవంతుని యొక్క అసలైన చరిత్రను తెలియజేయండి దమ్ము ధైర్యం ఉంటే చూపించండి.. మీరు చెప్తున్నా శ్రీకృష్ణుడు రాముడు వారి కంటే జ్ఞానవంతుడు అత్యంత బలవంతుడు వారికి బానిస కాదు కాబట్టి జాంబవంతుడు ఎవరిపైన యుద్ధం చేశాడు అది తెలియజేసే అంత దమ్ముంటే టీవీ9 లో చూపించండి పూర్తిగా
@chinthapothanagapamuleti11 ай бұрын
ఓంకార స్వరూప ఓం ఆది జాంబవంత దేవ మహాశక్తి ఏ నమః ఓం మాదిగ జై మాదిగ జై జై మాదిగ న్
@yadagirimudiraj42754 ай бұрын
"వేల యేళ్ళుగా వైదిక బ్రాహ్మణీయ వర్గం తాము తప్ప వేదాల్ని ఎవరూ చదవ కూడదు, వినకూడదు, పలక కూడదు అని ఆంక్షలు విధించారు. అందులోని డొల్లతనం ఎక్కడ బయట పడుతుందోనన్న భయం కూడా కారణం కావొచ్చు." -USR
@prakashreddykarri11 ай бұрын
పిచ్చోల్ల గురించి వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం 😂😂
@dhanrajsara595811 ай бұрын
Jai shree Ram ❤ Jai
@munnurisampathsampath8054 ай бұрын
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీరాముడు ఎలా తీసుకున్నాడు మని
@satishdasari80348 ай бұрын
చదువుకున్న జ్ఞానులకు అజ్ఞానులకి.. తేడా లేదు అనేది ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది.
@sudhirgoud227111 ай бұрын
ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్ల అది నుదుటిమీద అలా తయారు అయివుంటుంది!!
@bhavanicreations430011 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@rohithkumarreddy539610 ай бұрын
Studio lo nilchoni backpack vesukundhi ndhuku 😂😂😂 comedy kakapothay
@Ursashuu5 ай бұрын
Nijam ga navvostundi 😂😂😂😂😂😂😂😂
@KrishnaMurthyPermi6998 ай бұрын
Jai Sri Ram Jai Jai Sri Ram Jai Jai Jai Sri Ram
@acharyaworldnews811910 ай бұрын
అటు శ్రీరాముడు బాలరాముడిగా విగ్రహ రూపంలో ప్రతిష్టించబడడం,ఇటు జాంబవంతుడి దర్శనం కావడం చాలా సంతోషం.....🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@Ramraj-vw7kj10 ай бұрын
😂 aret entra idi ...
@parvathamashokkeerthi319510 ай бұрын
జై శ్రీరాం
@SurthaniChandrika11 ай бұрын
నిన్ను ఇంకా ఉంచరా టీవీ9 లో మా దరిద్రం నిన్ను స్క్రీన్ మీద చూడటం 😭😭😭😭
@NagarajuNagaraju-e5d11 ай бұрын
Ballukam gurinchi మరో ballukam 😅😅 chebuthundi
@guravayyamacharlla350610 ай бұрын
అబ్బా ఏమి కామెడీ చేశారు రా బాబు ఇప్పుడు పిలవబడుతున్న ఈ భారతదేశం ఒకప్పుడు జంబుద్వీపం అంటే జాంబవంతుడు నివసించిన భూమి ఎవడు లేనప్పుడు అందుకే మొట్టమొదటిగా ఇది జంబుద్వీపం అని పిలవబడింది విజయం భూదేవి పనికి రాజు అతని జై జాంబవ జై జంబుద్వీపం
@ShivaSankhar-i5c10 ай бұрын
Jai namo jhambhavatha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kameshwarivemu152911 ай бұрын
శమంతకమణి సత్రాజిత్తు నాకు సూర్యదేవుడు ఇచ్చిన మణి. జాంబవంతుని నుదిటిపై లేదు.ఒక్క సారి వినాయక వ్రత కథ చదవండి. ఇలా లేనిపోని కథలు చెప్పి అసలు కథని మాయం చేస్తున్నారు
@NNArt36910 ай бұрын
కదా? ఎం చెప్పాలనుకొంటున్నారు వీరు?
@saikrishnaabvp999110 ай бұрын
తెలుగు అక్షరాలు కొంచం పెద్దగా వేస్తే బాగుండేది... 🚩🙏
ఒరేయ్ ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు జాంబవంతుడ్ని ఒడించదురా.😂
@jayasakarudayagiri54737 ай бұрын
ఫోట్ షాప్ మాయాజాలం... సరే నిజమైన జాంబవంతుడు సహ్యాద్రి పర్వత ప్రాంతాలలో ఉన్నాడు.జైశ్రీరామ ,జైజైశ్రీరామ.
@santhosh_polu7 ай бұрын
Akka bag veskundhi 😊
@GodaChinnamma11 ай бұрын
పోయి నమస్తే అని చెప్పి ఉంటే బాగుణ్ణు కదా నాగ్ మేడమ్,మీ టీమ్ కూడా😂
@sivasrimakurthi20611 ай бұрын
namasthe cheptee sari poyedi... manaki ee daridram vadiledi
@vasuk143210 ай бұрын
జై శ్రీ సీతారామ🙏🙏
@paadipanta260710 ай бұрын
ఆ శమంతక మని నే కోహినూర్ వజ్రంగా గ పిలువబడింది, అది ఇప్పుడు విక్టోరియా రాణి కిరీటం లో వుంది. అది భారతీయులు తిరిగి ఇమ్మంటున్నారని, ఈ కొత్త స్కెచ్ వేసారా?
@Singh8900B11 ай бұрын
జాంబవతి
@hanumanthareddyc958110 ай бұрын
మీకు ఎవడ్రా లోపలికి వెళ్లడానికి పెర్మిషన్ ఇచ్చింది.
@Vijayyadala4310 ай бұрын
మీరు మరీ యాక్ట్ చేసేస్తారు 😂
@manthenaagaiah387211 ай бұрын
Jai sri ram 🚩🌺🙏
@manthapurivijaykumar408610 ай бұрын
జై మాదిగ. జై జంభావంత.
@bharathiyudu774310 ай бұрын
దే దే ముగా జీవులకి కూడా కులాలు అంటగడుతున్నారుగా😢 రా
@ChitturiManikanta10 ай бұрын
Papam vallaku inkem margam ledhu jai dhiga ani chepukovadaniki
@rameshnetala480011 ай бұрын
ప్రజల భక్తి భావంతో జీవించడం నేర్పండి న్యాయంగా బ్రతకడం నేర్పండి ప్రతి దేవుని నుండి గొప్పతనం కోసం నేర్పండి కానీ ప్రజలను మూఢత్వం వైపు నడిపించవద్దు
@bsivabrahmendrabsivabrahme316510 ай бұрын
యిప్పుడు గోసి దేవుడు కోసం చెప్పాల ముడత్యం ఏంటి రా పువ్వా పోయ్ మేకులు పికు
@manoj107611 ай бұрын
Same to same ఎలుగు బంటిలా,,ఉన్నావు నువ్వు,,😂😂😂
@AjayAjay-l6b11 ай бұрын
ఎన్ని రోజులు మోసాపు మాటలు వార్తలు మీరు మి ఫ
@sivasrimakurthi20611 ай бұрын
bootulu mingeeyandi maastaru.. veellu aaparu...
@skshussain146411 ай бұрын
దేవుని గురించి తెల్సుకోవాలి అంటే భారత దేశం లో చాలా తేలిక
@GAY852611 ай бұрын
Good graphics keep it up
@vamshikrishna86326 ай бұрын
Jai jambhavantha madhiga🙏🙏🙏🙏🙏
@DinakaraprasadPuli-ke8pk5 ай бұрын
నాకు ఒక డౌట్ వుంది.... ఏంటంటే.... శ్రీరాముల వారు చాలా height ఉండేవారు అలాంటప్పుడు అసలు కూర్చోవడానికి కూడా కొంచం కష్టంగా వుండే ప్రదేశంలో వాళ్ళు ఎలా కూర్చునేవాళ్ళు ఎలా కలుసుకునేవారు 🤔
@gollaurukundu318810 ай бұрын
టీవీ9 చాలా ధైర్య సాహసం మీకు మా వాట్స్అప్ అన్నయ్య❤❤❤❤
@ganeshreddy907310 ай бұрын
Trp kosam..... Devudini kuda vadalaru,...... Get out from my studio.... 😅
@VijjugamingYT899 ай бұрын
ఒక ఎలుగుబంటి ఇంకొక ఎలుగుబంటి నీ వెతుకుతుంది😂😂😂😂
@t.v.s.phanikirankumar9810 ай бұрын
Settings లో కి వెళ్లి report select చేసుకొని misinformation
@honnurhonnuryadav72228 ай бұрын
Jai ಹಂಪಿ ಜೈ ಕರ್ನಾಟಕ❤
@kishorekishoreb864711 ай бұрын
మాదిగయొదుడు
@shanthikumar697810 ай бұрын
Jambavanthudu 18 yugala nunchi vunnadu vishnu. Shivudu. Bramha villu puttaka mundhe ayana puttindu ayana aadhi dhevudu iyana varasule madhigalu jai jambavantha
మీరు జర్నలిస్ట్ లా లేక రోడ్డు మీద చిలకజ్యోస్యం చెప్పుకునే చిల్లర గాళ్ళ ఇలాంటి మూడ నమ్మకాలు ప్రచారం చేయకండి.
@ajaycharyajju56328 ай бұрын
9mints వీడియో తరువాత తెలిసిందా వేరే ప్లేసులో వున్నామని
@washingtonraj770711 ай бұрын
G ఎర్రగా ఉందేమో చూసి confirm చేసేయి జాంబ వంతుడు వీడే అని
@chittimuggulu476711 ай бұрын
మీ trp కోసం 😂🤣😮😢
@rameshnetala480011 ай бұрын
👌🙏
@vangariathriya818911 ай бұрын
Avunu madam... great 😅
@vamsikrishna605410 ай бұрын
JAI SRI RAM 🎉
@china6321310 ай бұрын
అక్కడ దానికి ఎదో అయింది దాన్ని విల్లు ఎదేదో అని క్రియేట్ చేస్తున్నరు అక్కడ దానికి ఎదో దెబ్బలగ కనిపిస్తుంది 🤦🤦
@Padmavathipeddi1265211 ай бұрын
ఈ చీంపిరి జుట్టు కు కనబడ్డడా , దెయ్యం సినిమా మ్యూజిక్... ఆజ్ కి దేఖ్తీ....
@Srimanthula19957 ай бұрын
జామావంతుడు మనిషి కాని. ఎలుగుబంటి లా ఎందుకు చూపిస్తారు. రామాయణం కంటే ముందు ఆది జంభవ పురాణం ఉంది.
@Indian-nz5zf4 ай бұрын
స్టూడియో వెనకలా తుప్పలో తిరిగి ఏదవ ఎడిటింగ్ లూ వీడును పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు
@savenature810 ай бұрын
🤦🤦🤦మీకో దండం రా బాబు 🙏🙏
@vlr14329 ай бұрын
✍️thagubithu ammaila nidhramohamla pachi mohalla kanipistharu madam garu miru 🤷♂️🤦♂️😁
@BhaskarBehera-bo8ed11 ай бұрын
Sar 💯💯👌good
@KVenkatesh-v2e8 ай бұрын
Jai Sri Ram
@msri-yv4qe5 ай бұрын
Already andharu chusina tharuvatha, meru thelusukovadam easy a ga ,
@honnurhonnuryadav72228 ай бұрын
Jai anegundi
@raghawendrapolimera92617 ай бұрын
Studio ki theesukochi interview cheyandhi
@nagunageswararao5nagu55710 ай бұрын
Jens lopam valla netti medha bottu lamti manchha vachhi untundhi dhaniki me extralu meru 😮😊😂
@iamnitheesh121810 ай бұрын
అందరూ report కొట్టండి
@devaramallesh99039 ай бұрын
మేడం మీరు సొంతంగా రాయడానికి చూపించడానికి మాట్లాడడానికి మీ బతుకు మీరు సొంతంగా బతకలేక ఒకరి మీద ఆధార పడుతున్నారు మీరు చదువుకున్న చదువు నలుగురికి మంచి చేయడానికి ఉపయోగించండి ఒకప్పుడు దేవుడే లేడు అని చెప్పిన వాళ్ళు మీ టీవీ9 వాళ్లు వాస్తు లేదు జ్యోతిష్కం లేదు అని చెప్పిna వాళ్లు సమాజానికి ఏదో ఒక మెసేజ్ నమ్మే విధంగా చెప్పండి మీరు మీ బతుకులు
@bhasha699411 ай бұрын
Jai jambavantha❤
@ncbadriofficial72706 ай бұрын
Anegundi lo Aa thumb line painting undi
@sarithagantyada839310 ай бұрын
Jai shri ram🙏
@dannyjsonvibes53826 ай бұрын
Where is RGV?
@Rocky696176 ай бұрын
Background music ,, elevation ,,,,endhi raa meeru ,, normal ga cheppochu kada
@babubonu861010 ай бұрын
Dustasikshna sistarakshna kosam Bhagavantudu avatarinche time vachhi di.jai sriram