Drishyam : రామసేతు సాక్షాల్లో మరో ఘట్టం | శ్రీరామ దృశ్యం - TV9

  Рет қаралды 1,837,271

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 1 000
@సత్యమేవజయతే-ర2ఞ
@సత్యమేవజయతే-ర2ఞ 11 ай бұрын
చాలా కాలంగా ఈ టీవీ9 ని అందరూ తిడుతవుంటే అయ్యో పాపం అనుకున్న కానీ వీళ్ళని తిట్టడమే కాదు చెప్పుతో కొట్టాలి. వ్యూస్ పెంచుకోవడం కోసం ఇంత మూర్ఖంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేమే కనుకున్నం, రాముణ్ణి, రామాయణాన్ని, అంటూ చెపితే టీవీ9 great అని ప్రజలు అనుకోవలని వీరి పిచ్చి ప్రయత్నం. కొండని తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది వీళ్ళ యవ్వారం. కొంచమైనా లాజిక్ ఉందార మీరు చూపించి, చెప్పెదనిలో. ఇప్పటికే రామాయణం మీలాంటి వారివల్ల విమర్శలపాలు అవుతుంది. మీరు క్రియేట్ చేసింది అంత లాజిక్ లేని సుద్ద తప్పుర. పైసా కోసం గడ్డి తినే మీ లెక్కలు ఆపండిరా. సుందరా కాండలో రాముని అంద, చంద, ఆకృతి కోసం ఉంది, అతను సుందరుడు ఆరు అడుగుల అజానుబావుడు అని ఉందిరా. మీరు ఒక సముద్రంలోని ద్వీప కల్పన్ని చూపుతూ ఇదే రాముని అడుగు అంటూ అభాసుపాలు చేయకండిరా ప్లీజ్. Please respect ramayanam 🙏. విమర్శకులు.. రాముని రెండో అడుగు ఏదిర అంటే మీ టీవీ9 వాళ్ళు ఒకే కాలు ఉండే రామునికి అని చెప్తారా. వ్యూస్ కోసం అర్థం లేని పిచ్చి ప్రోగ్రామ్స్ మానుకోండి. సత్యమేవ జయతే. జై హింద్
@kaladar5377
@kaladar5377 11 ай бұрын
శ్రీ రాముడు 96 inches ( 9.7feet ) ఉంటాడు .... త్రేతా యుగం లో దాదాపు మనుషులు అలానే హైట్ ఉండేవారు ....
@KS-tc7zh
@KS-tc7zh 11 ай бұрын
You are right
@సత్యమేవజయతే-ర2ఞ
@సత్యమేవజయతే-ర2ఞ 11 ай бұрын
@@kaladar5377 Ur right brother 👍
@adheeshreddy9397
@adheeshreddy9397 11 ай бұрын
మరోసారి ఇది చిల్లర టీవీ అని నిరూపించుకున్నారు రాముడు ఒకటే అడుగు వేసాడ మిగతా అడుగులు ఎక్కడ ప్రజలకు రామాయణం మీద కొత్త అనుమానాలు వచ్చేలా చెయ్యకండి
@Radhika-kb1oq
@Radhika-kb1oq 11 ай бұрын
Shutup
@vishnupayasam
@vishnupayasam 11 ай бұрын
జై శ్రీ రామ్. దేవి గారు మీరు ఎప్పుడూ ఇలానే సంప్రదాయ దుస్తువలకే ప్రాధాన్యమివ్వాలని మా కోరిక.🙏
@srikiransrikiran2099
@srikiransrikiran2099 11 ай бұрын
Ha ok
@srikiransrikiran2099
@srikiransrikiran2099 11 ай бұрын
Ne number
@YugandharReddy-p8u
@YugandharReddy-p8u 11 ай бұрын
Llllh
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 11 ай бұрын
ఇలాంటి దుస్తులు వేసుకుంటే వెస్ట్రన్ బుద్దిగలవాల్లువూరుకుంటారా
@baburaod312
@baburaod312 11 ай бұрын
A
@charithyacarbazar7965
@charithyacarbazar7965 11 ай бұрын
ఎన్నాళ్లకు మంచి బట్టలు వేసుకున్నావ్ అమ్మ 🙏
@sureshreddy3837
@sureshreddy3837 11 ай бұрын
Lekapothe comments tho attack 😂
@charithyacarbazar7965
@charithyacarbazar7965 11 ай бұрын
@@sureshreddy3837 అవును అన్న
@tdparmy9679
@tdparmy9679 11 ай бұрын
😂😂😂
@gouthamgoud7279
@gouthamgoud7279 11 ай бұрын
😂😂😂
@Nanijaanu761
@Nanijaanu761 11 ай бұрын
😂😂
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu 11 ай бұрын
సూపర్ మేడం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ డ్రెస్ సూపర్
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 11 ай бұрын
యాంకర్ గారు సాంప్రదాయ దుస్తుల్లో యాంకరింగ్ చేస్తూ తెలుగు గొప్పతనాన్ని చాటారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించడానికి ఇది దోహదపడుతుంది ముఖ్యంగా మీడియా సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఉద్యోగినులు అందరూ ఇలాంటి సాంప్రదాయ దుస్తులను అప్పుడప్పుడు ధరించండి మిమ్మల్ని చూసి అయినా యువత ప్రేరణ పొందుతారు
@k.mohankumar3070
@k.mohankumar3070 11 ай бұрын
😂​@@bsr1730 yenti anna sagam lo stop chesharu 😂
@suryayamala836
@suryayamala836 11 ай бұрын
​@@k.mohankumar3070😂😂. Leave it bro....
@kamadisivannarayana8631
@kamadisivannarayana8631 11 ай бұрын
Yes
@prabhassaikiran6285
@prabhassaikiran6285 11 ай бұрын
​@@bsr1730yenduku ala antaru bro
@vamshcikrishna8401
@vamshcikrishna8401 11 ай бұрын
Appreciating the efforts made by the team . జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
@johnwisdom666
@johnwisdom666 5 ай бұрын
Fake news
@johnwisdom666
@johnwisdom666 5 ай бұрын
Fake news
@thirupathipadigela9584
@thirupathipadigela9584 11 ай бұрын
మేము చూస్తున్నది 🥰🥰 టీవీ 9 కదా అబ్బో🥰🥰
@johnwisdom666
@johnwisdom666 5 ай бұрын
Ramudu ledu fake fable fake ayyanam fake fable fake
@kethanguduru3446
@kethanguduru3446 11 ай бұрын
అది హనుమంతుని పాదం...🔥
@kaladar5377
@kaladar5377 11 ай бұрын
May be నేను అదే అనుకుంటున్నాను ....
@padmaa9943
@padmaa9943 11 ай бұрын
జై శ్రీరాం, జై శ్రీరాం జై శ్రీరాం 🙏😍👣🙏
@Srinivaschary333
@Srinivaschary333 11 ай бұрын
జై శ్రీరామ్ 🚩
@gn.reddykarri9085
@gn.reddykarri9085 11 ай бұрын
అద్భుతం శ్రీరాములవారి నిజపాద దర్శనం మీ ప్రయత్నం వలన మాకు దొరికింది టీవీ9 వారికి నా ధన్యవాదాలు
@bajrahigamer
@bajrahigamer 11 ай бұрын
em boss naminava
@Likewis122
@Likewis122 11 ай бұрын
जय श्री राम ❤
@allahLGBTQueen_CHUTlYA
@allahLGBTQueen_CHUTlYA 11 ай бұрын
Chepara gorre​@@bajrahigamer
@Adeep.22
@Adeep.22 11 ай бұрын
Namminattunaadu
@NaveenKumar-z3d4p
@NaveenKumar-z3d4p 11 ай бұрын
అబ్బ అబ్బా నాగవల్లి ఎంత బాగున్నావు టీవీ9లో కొత్తగా చేరిన న్యూస్ రీడర్ లాగా ఉన్నావు
@tdparmy9679
@tdparmy9679 11 ай бұрын
ఇదొక కొత్త డ్రామా 😂😂😂
@johnwisdom666
@johnwisdom666 5 ай бұрын
Fake news fake fable fake ayyanam
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 11 ай бұрын
నిజంగా కార్తికేయ2 మూవీ ఎంత భక్తి తో చూశానో ఇప్పుడు అదే జగిగింది 13 :50ఎండ్ లో నిజంగా షాక్ అయ్యాను జై శ్రీరామ్ జై రామసేతు
@johnwisdom666
@johnwisdom666 5 ай бұрын
Fake news
@durgacdp6053
@durgacdp6053 11 ай бұрын
రాముడు పాదం అంతా పెద్ద గా ఉన్నట్టుఏ కథ లో లేదు. కానీ ఆంజనేయుడు పెద్ద గా మారి లంకను దాటి నోట్లు కథలో ఉన్నాయి.కాబట్టి ఆ పాదం ఆంజనేయ స్వామి అయిఉండావచ్చు....
@RamsagarBalla
@RamsagarBalla 11 ай бұрын
Yes I got it
@SwarnaShre
@SwarnaShre 11 ай бұрын
Super rare traditional wearing feels pleasure 👌👌👌👌
@prasadruttala
@prasadruttala 11 ай бұрын
రామసేతు ఒక కల్పన అని against గా campain చేసిన ఈ ముంజా9 ఇప్పుడు TRP కోసం రాముడికి నమస్కారం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది
@pravallikarenupathri9662
@pravallikarenupathri9662 11 ай бұрын
T
@MoneyAndSpiritual
@MoneyAndSpiritual 11 ай бұрын
ఇలాగే ప్రతీ రోజు సంప్రాదాయ దుస్తులతో వార్తలు చదవగలరు. జై శ్రీ రామ్
@M.R.Ratnam
@M.R.Ratnam 11 ай бұрын
జైశ్రీరామ్ టీవీ9 ద్వారా శ్రీరాముని పాదముద్రలు చూడ గలగటం నా జన్మ ధన్యం మవుతుది జైశ్రీరామ్ ధన్యవాదములు టీవీ 9
@venkateshbourabilli2113
@venkateshbourabilli2113 11 ай бұрын
🤣🤣🤣🤣🤣 Bro eti vallu edho chupisthe guddiga nammesthunnav konchem logic ga alochinchu
@AbbarlaRamamurthy
@AbbarlaRamamurthy 11 ай бұрын
13;50 అబ్బా మనసు చలించిపోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@VanakalaramaraoVanakalaramarao
@VanakalaramaraoVanakalaramarao 11 ай бұрын
శ్రీ రాము డు సామాన్య మనిషి కాదు ఓం కార పురుషుడు ఇది నిజం
@dodlapavan8949
@dodlapavan8949 11 ай бұрын
Gorre Bidda 2.0
@RavikumarPolukonda
@RavikumarPolukonda 11 ай бұрын
🤣🤣 anumanapu pishachi
@bikshapathinoone4814
@bikshapathinoone4814 11 ай бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 11 ай бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు
@ballubalaji9991
@ballubalaji9991 11 ай бұрын
అబ్బో నగావాళ్ళీ 👌🍧ఇలా సంప్రదయంగా కనబడతవ్ అని నేను ఉహించలేదు సుపర్ 👌👌 గా ఉన్నవ్ 😊😊😊
@nenumeekutelusa7370
@nenumeekutelusa7370 11 ай бұрын
Dress vesthe saripothadha?.. a juttu chusi matladu brother... Oka Jada ledhu.. pulu esthe ekkada pettukuntadhi?..😂😂😂.. I think paid batch tho promotions ki matram ready ipotharu☺️
@Rakesh.1031
@Rakesh.1031 11 ай бұрын
​@😂nenumeekutelusa7370
@kamtutha7391
@kamtutha7391 11 ай бұрын
Wow super జై శ్రీరామ్ 🙏🙏🙏 చూస్తున్నంత సేపూ ఎప్పుడూ ఆపాదం చూస్తామా అని ఎంత ఆత్రుత చూసానో చూడ గానే కళ్ళల్లో ఆనంద బషపలు మీకు కృత్ఞతలు
@shivashivudu9774
@shivashivudu9774 11 ай бұрын
మార్పు...జై శ్రీ రామ్
@kishoremachani8094
@kishoremachani8094 11 ай бұрын
కంటెంట్ చాలా బాగున్నా, యాంకర్ ని చూస్తేనే వీడియో నే చూడబుధి కావడం లేదు 😮
@laxminarayanaadari803
@laxminarayanaadari803 5 ай бұрын
Nizam😂
@johnwisdom666
@johnwisdom666 5 ай бұрын
Ramudu ledu fake fable fake ayyanam
@r.b.d1558
@r.b.d1558 5 ай бұрын
Emoole bro support cheddamm ilaaanti videos Inka chestaaaru kada ....
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 4 ай бұрын
neeku telusukovalani ledu,anchorto neekuyenti.pani
@ramurthinaidu-u5d
@ramurthinaidu-u5d 3 ай бұрын
Ame tho nikem Pani Chudalsindi Kavalsindi Ramunidi
@santoshkumarch6047
@santoshkumarch6047 11 ай бұрын
Jai shree ram ❤❤❤
@chittigaadu
@chittigaadu 11 ай бұрын
చాలా కష్టపడి వచ్చారు...దయచేసి ఎవరు negative comments చేయకండి plz
@akhilsakhils471
@akhilsakhils471 11 ай бұрын
జై శ్రీరామ్
@avisettyraviprasad8510
@avisettyraviprasad8510 11 ай бұрын
Jai shree Ram
@lakshmipaidi3375
@lakshmipaidi3375 11 ай бұрын
జై శ్రీ రామ్ ☘️❤🙏🌺🙏🌺🙏🌺🙏☘️
@chgovind9441
@chgovind9441 11 ай бұрын
❤ జై శ్రీ రామ్ ❤
@mohankasina4260
@mohankasina4260 11 ай бұрын
పాద ముద్రలు లేకపోతే రామసేతు నిజం కాదా
@mahipalmahipal138
@mahipalmahipal138 11 ай бұрын
Miku avasaramu.ledu
@Nagaraju-vk6me
@Nagaraju-vk6me 11 ай бұрын
అవి నిజంగా దేవుడి పాదాలే అయితే దేవుడు సముద్రంలో నడిచి వెళ్లడానికి తేలేరాలను ఎందుకు ఉపయోగించాలి ఇది మన అందరం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది
@TheOmniTank
@TheOmniTank 11 ай бұрын
Avi devudi paadalu ani vallu poojistharu..! Aayana manava roopam yettharu kabbatti ala cheyyalsi vacchindhi..!
@Ravichandran-hv7kh
@Ravichandran-hv7kh 8 ай бұрын
Prakriti darmalu andaru patinchali
@rajeshgandewar309
@rajeshgandewar309 11 ай бұрын
రాముని మొదటి అడుగు సముద్రం నడి మధ్యలో ఎలా ఉంటది బ్రో... ఆ చిన్న ద్వీపంను వాళ్ళు హైలెట్ చేసి ఏదేదో చెప్పారు నమ్మించడం కోసం. వ్యూస్ కోసం.
@riscreations4465
@riscreations4465 11 ай бұрын
🚩Jai sreeram 🚩Ur right bro ramudi ramasethu nijam ani andariki thelsu kani views kosam ilaanti picchi picchi video chesthe helana chestharu baita. modati padam samudram madya lo cheppe appudu chuskovali kada. ....
@shadowsravi6578
@shadowsravi6578 11 ай бұрын
ఒక మంచి వీడియో ఈరోజు చూసాను జై శ్రీ రామ్💐🙏 🚩
@magbulvali7675
@magbulvali7675 11 ай бұрын
😂😂😂😂😂😂😂
@RavikumarPolukonda
@RavikumarPolukonda 11 ай бұрын
Vattakaya
@SureshKonda-nn2xj
@SureshKonda-nn2xj 11 ай бұрын
మన రామయ్య అన్నీ కోట్ల మందిని కలుపుతున్నాడు,నడిపిస్తున్నాడు,బతికిస్తున్నాడు. జై శ్రీరాం అంటే చాలు మన జన్మ ధన్యం...
@ShaikDadavali-i3u
@ShaikDadavali-i3u 11 ай бұрын
Basu srilanka poeina bochu emi ledhu
@spbsongssrikanthbeepyata9199
@spbsongssrikanthbeepyata9199 10 ай бұрын
Jai sriraam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 11 ай бұрын
త్రేతాయుగ శ్రీరాముడు … తరతరాలుగా మనందరి గుండెలలో ఉంటూ … కలియుగంలోకి పయనం చేసి … నేడు మనందరి సంధాన కర్త అయాడు. జై శ్రీరామ్!
@DkDk-ek9wm
@DkDk-ek9wm 11 ай бұрын
Nice dress దేవి గారు ❤❤❤
@Murali99580
@Murali99580 11 ай бұрын
Devi Garu దేవి గారు నిజంగా ఇలాంటి ప్రదేశాలు నిజజీవితంలో చూడలేకపోయినా మీ టీవీ9 ఛానల్ జన్మ ధన్యమైంది రామసేతు. చూసే చూసిన వాళ్లంతా అదృష్టవంతులు కానీ ఈ వీడియో చూసాము చాలా బాగా చూపించారు మీ టీవీ9 ఛానల్ మీ టీమ్ కు రుణపడి ఉంటాము. హాట్సాఫ్.✋ ఇకముందు శ్రీరాముడు చరిత్ర చూపించాలని కోరుకుంటూ జైశ్రీరామ్ 🚩🙏
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 11 ай бұрын
I BELIEVE THE EARTH IS ROUND LIKE A BALL 🏀 , NOT A TABLE FLAT , I AM SANATHANI 🙏💐❤️🌄
@arao2038
@arao2038 11 ай бұрын
మీ డ్రెస్ సూపర్ యాంకర్ గారు ... ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు
@LakshmiLakshmi-yv7cn
@LakshmiLakshmi-yv7cn 11 ай бұрын
శ్రీ రాములు పాద ముద్రలు వలన మంచి ఏమిటి రాములు వారు నడిపించే బాటలో నడుస్తే కదా ప్రతి చోట సీతారాములు కొలువై ఉండేది 🙏😔
@kaandhishika...
@kaandhishika... 11 ай бұрын
రామాయణం నిజమని నమ్మేవారు... రామాయణం చరిత్రని విశ్వసించేవారు... వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి? లేకుంటే వెతకండి! గుడ్డిగా చెప్పుడు మాటలు, రాసిన కల్పితకథలు నిజమని నమ్మితే మీరు అజ్ఞానులుగా, విచక్షణ లేనివారిగా మిగిలిపోతారు! ◆☞రామాయణం పై వామన్ మేష్రాం గారి ప్రశ్నలు 1) ◆☞ రాముడి కాలం ఏమిటి? ఏ కాలాల మద్య జీవించాడు? . 2)◆☞ ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి? వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా? అవి ఎందుకు లభ్యం కావడం లేదు.? . 3) ◆☞ బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా? . 4) ◆☞ జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు? . 5) ◆☞ ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది? . 6) ◆☞ ఆయనను సందర్శించిన రాజులు ఎవరు? . 7)◆☞ ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు? 8) ◆☞ కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు? . 9)◆☞ రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు. . 10)◆☞ రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు. రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే. . 11) ◆☞ అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది? . 12)◆☞ రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.? అది ఎలా ఆదర్శ రాజ్యం? . 13) ◆☞ చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.? . 14) ◆☞ ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు.. సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు. ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు. అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు.?
@veerubhotlasatyanarayana8859
@veerubhotlasatyanarayana8859 11 ай бұрын
అది క్రీస్తు సేతు. యోహవ చెప్పాడు.అప్పట్లో అక్కడ చచ్చు గొర్రెలను , మేకలను చంపి paateesa
@babuBabu-tm4zr
@babuBabu-tm4zr 11 ай бұрын
Me ku butulu tappa adharalu chupinch leru me grandhlu Baga chadavandi ardham chsukondi nejalu telusti
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 7 ай бұрын
బైబిల్ పరిశుద్ధ గ్రంథమని నమ్మేవాళ్లు... ఏసుక్రీస్తు దేవుడని విశ్వసించే వాళ్లు... వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. తెలియకపోతే వెతకండి... గుడ్డిగా చెప్పుడు మాటలువిని, రాసిన కల్పిత కథలు నిజమని నమ్మితే మీ ఏసు చెప్పినట్లుగా మీరు నిజంగానే గొర్రెలని నమ్మకతప్పదు.... 1) ఒక కన్య గర్భంలోకి ప్రవేశింన వీర్యకణం ఎవరిది.... మీ దృష్టిలో సమస్తమునకూ తండ్రియైన యెహోవా తన బిడ్డయైన మేరీకి కడుపుచేశాడంటావా... 2)ఏసు దేవుడా..? దేవదూతా..‌‌? 3)పాపము చేసిన స్త్రీ పైన పాపముచేయనివారిని రాళ్లు వేయమన్నప్పుడు ఏసుకూడా రాయి వేయలేక పోయాడు కదా.. మరి దానినేమంటవ్... (కవర్ చేసే ప్రయత్నం చేయకు) 4)సముద్రం రెండు భాగాలుగా చీలి దారి ఏర్పరుస్తుంది కదా..‌.. ఇది సృష్టివిరుద్ధమైన కల్పిత సోది కాదా... అలా రెండుగా చీలినప్పుడు... పీడనం ఏర్పడి తీరప్రాంతాలు అల్లకల్లోలమైపోయి,భూకంపాలు సునామీలు రావడం సహజం... మరి అలా లక్షల మందిని పొట్టనపెట్టుకుని పదిమందికి దారి ఇవ్వడం అనేది పైశాచికం కాదా... 5)ఏసు దేవుడైతే నా తండ్రిదగ్గరకు ద్వారానే వెళ్లగలరని..‌ ఎందుకు చెబుతాడు... 6)ఏసు దేవుడైతే శిలువ మీద ఉన్న ఏసు నాదేవా నాదేవా నాచేయి ఎందుకు విడిచితివి అని ఎవరితో మొరపెట్టుకున్నాడు... 7)తండ్రీ వీరు ఏమి చేయుచున్నారో వీళ్లు ఎరుగరు అని ఎవరితో చెప్పుకున్నాడు... 8)ఇంతలా నేను దేవుడుని కాదు నా తండ్రియైన యెహోవానే దేవుడని ఏసే స్వయంగా చెబుతుంటే... చేసే దేవుడని మీ సొంత అభిప్రాయాలు ఏంటి మధ్యలో... 8)నన్ను నన్ను నమ్మనివారి పిల్లల్ని నేను తినేస్తానని బైబిల్ దేవుడు అన్నప్పుడు మీకు అర్థంకాలేదా అలా బెదిరించుకు విశ్వసింపబడేవాడు రాక్షసుడు అని... 9)దేవుడికి తన్నులు తినాల్సిన అవసరం ఏముంది... (మా గురించైతే చావలేదు.. నా భారతదేశానికి అతనికి ఏ సంబంధమూ లేదు) 10)చచ్చి మూడవరోజు లేచాడా.... మరి చావడం ఎందుకు...‌ లేచి ఏమి చేశాడు... మళ్లీ చచ్చాడుకదా... షిరిడీ సాయిబాబా గారు కూడా చనిపోయి తిరిగి లేచాడని తెలుసా... ఇది జరిగి కేవలం 100సం రాలే అవుతుంది...‌తెలుసా... 11)ఏంటీ మళ్లీ వస్తాడా.... 2000సంవత్సరాలనుంచి ఇదే మాట చెప్పి మతం మారుస్తున్నారు...‌ మారినోళ్లు ఇగ వస్తాడు అగ వస్తాడు అని భ్రమలో జీవిస్తూ.... కాలగర్భంలో కలిసిపోయారు... వచ్చేదీలేదు పీకేదీ లేదు..‌ కాబట్టి ఎందుకీ దిక్కుమాలిన నమ్మకం....
@kondruhareesh6047
@kondruhareesh6047 11 ай бұрын
అసత్యాన్ని సత్యం చేయటంలో టీవీ9 మించింది లేదు. రాముడి పాద ముద్రలు అంటే ఒక్క పాదమే ఉండదు మరి రెండో పాదం ఎక్కడ? రాముడు ఎత్తు ఎంత పాదము సైజు ఎంత అది కూడా చెప్పండి. చిన్నప్పుడు ఆకాశంలో మేఘాలను చూసి కూడా పులిలా ఉంది సింహంలా ఉంది అని అనుకునేవాళ్లు అలానే ఉంది మీ విశ్లేషణ.
@ChinnaLokesh-or1ug
@ChinnaLokesh-or1ug 11 ай бұрын
British brida 🐑🐑🐑🐑
@RadhikaSunilKumar
@RadhikaSunilKumar 11 ай бұрын
​@@ChinnaLokesh-or1ugnuvvu ravanudi biddava yerripuka
@ChinnaLokesh-or1ug
@ChinnaLokesh-or1ug 11 ай бұрын
Kadhura British brid 🐑🐑🐑
@sairockbhumarapu7957
@sairockbhumarapu7957 7 ай бұрын
Nenu pakka telugu biddane antha goppa sekthi vunte or antha pedda manishi ayithe hanumathudila ramudu yetarochu kadha or pedda manishi ayithe vanthena andhuku naduchukuntu vellipovachu samudhram lo naduchukuntu avariki cheptharra kahanilu inko konni generations pothe e kathalu njam ani namme vallu avvaru vundaru​@@ChinnaLokesh-or1ug
@claritykanth2577
@claritykanth2577 11 ай бұрын
ఎప్పుడూ "దయ్యం" లా ఉండే దేవి గారు - ఈ వీడియోలో "దేవత"లా ఉన్నారు.Very good.ఎప్పుడూ ఇలాగే ఉండటానికి ప్రయత్నించండి.
@kaladar5377
@kaladar5377 11 ай бұрын
😄😄😄😄
@Rakesh.1031
@Rakesh.1031 11 ай бұрын
😂
@SoubhagyaLakshmiChivakula
@SoubhagyaLakshmiChivakula 3 ай бұрын
Kukkakatukicheppu debba.gouravam ecchi puccukovali
@adhilakshmi9543
@adhilakshmi9543 11 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤👋👋👋👋👋👋🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌷🌷🌷🌼🌼🌼🌼🌼
@Ismartindhira
@Ismartindhira 11 ай бұрын
What a creation
@VRCHANNELS
@VRCHANNELS 8 ай бұрын
గ్రేట్ అడ్వెంచర్...good
@vedhanshsavalla6032
@vedhanshsavalla6032 11 ай бұрын
జై శ్రీ రామ్
@peddagunna69
@peddagunna69 11 ай бұрын
ఒళ్లు పులకరిస్తుంది. జై శ్రీరామ్
@RavikumarPolukonda
@RavikumarPolukonda 11 ай бұрын
Nakaitey jaladharistundi 😅
@sureshreddy5709
@sureshreddy5709 11 ай бұрын
Nagavalli garu mee dress chala ....chala bagundhi... 👌👌👌jai sri ram 👑🏹🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 11 ай бұрын
Jai SriRam Jai Bharth Mata Jai Hinduism Jai Hanuman... Bharth territory technology always greatly❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkatvasarla4554
@venkatvasarla4554 11 ай бұрын
🙏 JAI SRI RAM 🚩
@RAVIKUMAR-sj1cm
@RAVIKUMAR-sj1cm 11 ай бұрын
జై శ్రీరామ్ ధన్యవాదాలు 🙏💐
@saisharan1571
@saisharan1571 11 ай бұрын
Jai sreeram tc❤❤
@rameshb6805
@rameshb6805 11 ай бұрын
అసత్యాని సత్యంగా tv9వారు వండి వార్చే విధానం అద్భుతంగా వుంది.
@kaladar5377
@kaladar5377 11 ай бұрын
😮😢 మరి సత్యం ఏంటో చెప్పు
@Allaripilla_memes
@Allaripilla_memes 11 ай бұрын
U gorre bidda kada 😅😅😅
@babuBabu-tm4zr
@babuBabu-tm4zr 11 ай бұрын
Satyni anvasista dorukutonde
@vishnupayasam
@vishnupayasam 11 ай бұрын
నువ్వు గొర్రె బిడ్డవి కదా.
@kumars2047
@kumars2047 11 ай бұрын
క్రీస్తుపూర్వం లేని క్రీస్తు దేవుడు రా గొర్రె బిడ్డ 😅😅😅😅😅 తండ్రి కూతురు ద్రాక్ష రసం రా 😅😅😅😅😅 నన్ను పూజించని వాడిని నరకం లో వేసేస్థా అనేవాడు దేవుడు ఎలా అవుతాడు రా గొర్రె బిడ్డ 😅😅😅😅😅 నువ్వు సెప్టిక్ ట్యాంక్ ఖురాన్ చదువు అందులో వేరే మత ప్రజలను చంపండని ఉంది పెంట ఖురాన్ ఉగ్రవాద ఇస్లాం నీకు సత్యం కావాలి కదా 😅😅😅😅😅
@PavanKumar-tf1xz
@PavanKumar-tf1xz 11 ай бұрын
Jai shree rammm 🙇🕉️😌
@vishnupayasam
@vishnupayasam 11 ай бұрын
జై శ్రీ రామ్ జై అఖండ భారత్ 💪🚩🚩🚩🚩
@magbulvali7675
@magbulvali7675 11 ай бұрын
R S S 👎
@vishnupayasam
@vishnupayasam 11 ай бұрын
@@magbulvali7675 పాకీలను లెక్కచేయము.
@mahalakshmitelidevara6294
@mahalakshmitelidevara6294 11 ай бұрын
Ramayya thandri ❤
@Maaya007
@Maaya007 11 ай бұрын
భారతదేశపు చిట్టచివరి ప్రాంతం అండమాన్ నికోబార్ లలో ఇందిరపాయింట్ .దనుష్కోటి కాదు
@rajusigilipelli2882
@rajusigilipelli2882 11 ай бұрын
Oohooo Devi garu 👌👌
@Suya525
@Suya525 11 ай бұрын
The soil and rocks are gained foot shape by the effect of ocean water
@sallyli4025
@sallyli4025 6 ай бұрын
Jay Sriram❤❤❤❤❤❤❤❤❤
@nagendrakondeti1631
@nagendrakondeti1631 11 ай бұрын
It is wonderful. But question is, if the foot is that much big, then how big is Rama's Body? Need more investigation. The stones matches with Ramsethu can be agreeable. Need more investigation. My view, it may be Hanuman feet. We know that while going to Lanka, he grown up his body and put step on one hill to jump. In that context, possibly it may be Hanuman foot I believe.
@saisamhithmutapally9988
@saisamhithmutapally9988 11 ай бұрын
It might be also Rama's foot because in tretayugam people height is more than 15 feet
@BGMIINDIA2898
@BGMIINDIA2898 11 ай бұрын
Did you know seetha is ravana ex-girlfriend
@kaladar5377
@kaladar5377 11 ай бұрын
Yes it was Prabu Hanuman feet
@kaladar5377
@kaladar5377 11 ай бұрын
​​@@BGMIINDIA2898 did you know Maria is Jesus ' s wife ? Yes it was real .... Go and search....
@gk349
@gk349 11 ай бұрын
​@@BGMIINDIA2898era kathi gadu kukka chavu Chachadu nilaga panikimlina matlu annaadhuku.niku poyekalam vachidira
@gshari5151
@gshari5151 11 ай бұрын
Jai Sitha Ram 🌺👏🙏
@vramana1471
@vramana1471 10 ай бұрын
ఎలక్షన్ల వరకు ఇలాంటివే చూపెట్టండి
@b.v.r1422
@b.v.r1422 11 ай бұрын
Jai sreeram jaisreeram 🌹🙏🙏🙏🌹
@shanalex2542
@shanalex2542 11 ай бұрын
అసలు శ్రీలంక అనే పేరు ఎప్పుడు పెట్టారండి?రాముడు అనే వ్యక్తి చరిత్రలో ఎవరూ లేరండి! ఒక్కటంటే ఒక్క చారిత్రక ఆధారం లేదు. ఇక పోతే మీరు చెప్పే రామ సేతు లు ప్రపంచవ్యాప్తంగా భూభాగానికి దగ్గరగా ఉన్న ప్రతి దీవి దగ్గరా ఉన్నాయ్! మీరు శ్రీ రాముడు చేసిన శిలా శాసనాలో , అప్పటి నాణాలో చూపించి ఆధారాలు దొరికినయ్ అంటే బాగుండేది! రాముని తరుపున సీతమ్మ వారికి తాళి కట్టే బ్రాహ్మణులుండగా రాముడికి బదులుగా తమ పాదాలు రామపాదాలుగా వేసేవారు ఉండరని ఎందుకనుకుంటారు? రామాయణం వ్రాయబడింది సామాన్య శకం 800 నుండి 1000 సంవత్సరాల మధ్యలో వ్రాయబడిన ఒక నవల! గ్రీకుల సాంప్రదాయ ఇలియడ్ ఒడిస్సీ, పుశ్యమిత్ర శుంగుని కలగలిపి ఒక జానపద కధగా మొదలై దేవనాగరి లిపి అభివృద్ధి చెందాక పదవ శతాబ్దం లో గ్రంథస్తం చేయబడింది. అందువల్లే రామాయణంలో బుధ్దుని ప్రస్తావన ఉంది! క్రీస్తు శకం లోని రాజ్యాల ప్రస్తావన కూడా కనబడుతుంది. బ్రాహ్మణులకు సత్యం కన్నా సాంప్రదాయాలు ఆచారాలు ముఖ్యం, తమ ఆధిపత్యం లో సమాజం ఉండడం ముఖ్యం గనుక భారతీయులు సత్యం పట్ల ఆసక్తి పెంచుకునే వారిగా వారెప్పుడూ ప్రోత్సహించలేదు సరికదా కల్పనా కధలవైపుకు తీసుకెళ్లారు!
@ASR1725
@ASR1725 11 ай бұрын
So this means u don't believe in god nd all there things may be it's ur personal opinion. I mean to say the media is not right all times.. I just want to say..there is a story happened long ago which called Ramayana. And we can learn from that story which is good and bad for our living. That's it
@srikakantri7960
@srikakantri7960 11 ай бұрын
Jai sriram 🙏🙏🙏
@SsTrue_Lovers
@SsTrue_Lovers 11 ай бұрын
జైశ్రీరామ్
@ramag6116
@ramag6116 6 ай бұрын
Jai Shri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️
@palabixapathi5027
@palabixapathi5027 11 ай бұрын
💐🙏
@NagireddynNagireddyn
@NagireddynNagireddyn 11 ай бұрын
Jay Sree rama🙏🙏🙏🙏🙏
@kamathamramana2188
@kamathamramana2188 11 ай бұрын
Advanijee,Modijee,bjp kaarana janmulu❤❤❤❤❤❤❤❤😂❤
@lasyaakrishna
@lasyaakrishna 11 ай бұрын
14:00 goose bumps❤
@bhavanicreations4300
@bhavanicreations4300 11 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@sbbnn-s7e
@sbbnn-s7e 11 ай бұрын
మీరు రామసేతు రామాయణం గురించి అన్వేషణ చేస్తున్నారు బర్రి రమేష్ లాంటి కొంత మంది వెదవలు రామాయణం రామసేతు ఒక బూటకం అంటున్నారు
@damodaryelakanti6904
@damodaryelakanti6904 11 ай бұрын
Jai sriram
@PavanKumar-pt1jf
@PavanKumar-pt1jf 11 ай бұрын
Jai shree ram jai hanuman Jai Lakshmi Narasimha swamy
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 11 ай бұрын
జై శ్రీరాం 🙏👏
@satyamanasvi6789
@satyamanasvi6789 11 ай бұрын
Viewers... let us all focus on the reality ..... not on thr attire of the anchor(s). This is not a correct justification of Rama's foot prints at all. First read Ramayana properly and then believe...
@Dhanunjay_patel
@Dhanunjay_patel 11 ай бұрын
Jai Shri ram 🕉️🚩🙏
@KumarKumar-d8b
@KumarKumar-d8b 11 ай бұрын
Jai Sri Rama Rama Rama
@sheshugoud8535
@sheshugoud8535 11 ай бұрын
Looking nice mam 😊
@anything162
@anything162 11 ай бұрын
Evadraa ee editor haa bgm sounds yekkuva voice thakkuva haa sounds valla topic motham intrest dhobbuthundhi
@SuperCoolMovies-hk8wg
@SuperCoolMovies-hk8wg 11 ай бұрын
Devi garu.. Mimmalni ee getup lo chudadatam chala bagundi.. Chala andam ga padhatiga unnaru.. Love you...
@raazaravan9145
@raazaravan9145 11 ай бұрын
తాగేసి వార్తలు చేస్తారా పాదమే అంతుoటే మనిషి ఎంత ఉండాలి అంత ఎత్తు మనిషి ఈసిగా సముద్రములో నడుచు కుంటు వెళ్లి పోతాడు మళ్ళీ వారధి ఎందుకు ఎక్కడ ఏ సైంటిస్టు రామసేతు అని చెప్ప లేదు మీరు సెడగొట్టకండి జనాలకి
@jawaharparepally8247
@jawaharparepally8247 11 ай бұрын
Appudu manishi hight 14 adughulu thelavadha meeku, thelavaka pothe thelusuko mithrama.
@bingiveerabhadram6622
@bingiveerabhadram6622 11 ай бұрын
జైశ్రీరామ్ నిజాలు నిర్భయంగా చెబుతున్న టీవీ9 కు శతకోటి వందనాలు
@rajeswariiv2869
@rajeswariiv2869 11 ай бұрын
Ramudu 32 feet anta.
@vishnupayasam
@vishnupayasam 11 ай бұрын
ఎర్రిపూకా అప్పట్లో మనిషి హైట్ పర్సనాలిటీ చాలా భారీగా ఉండేది.& లంక కూడా ఇప్పడున్నంత దగ్గరగా లేదు. 100 యోజనముల దూరం ఉండేది. ప్లేట్ టెక్టోనిక్స్ theory చదువు రా నువ్వు ముందు.
@satarlaashok6353
@satarlaashok6353 11 ай бұрын
ఈ జగమంతా రామమయం ❤
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 11 ай бұрын
శ్రీరాముడు వానరులు కట్టిన వారధి ఎక్కనే లేదు. ఆయన శ్రీ ఆంజనేయ స్వామి వారి భుజం మీద కూర్చుని, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చుని సేతువును దాటారు.
@srinivasyadav8089
@srinivasyadav8089 11 ай бұрын
WOW 👌 👏 JAIO 🕉 🕉 🕉 SRI RAM
@BalaKrishna-ce2bk
@BalaKrishna-ce2bk 6 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SuryaPrakashraoVoruganti-de4qm
@SuryaPrakashraoVoruganti-de4qm 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 11 ай бұрын
చక్కగా వివరించారు సూపర్ రండీ
@NavyaR-k5s
@NavyaR-k5s 10 ай бұрын
Chalabagundi
@srinivasvennamera816
@srinivasvennamera816 11 ай бұрын
Jai sri ram 🚩 Bharat mata ki Jai 🚩 ⚘️
@Villagemasti08
@Villagemasti08 11 ай бұрын
I think that foot mark is hanuman or sree Ram. Imagine All story of Ramayan is Lord Sree Ram has a Human , he is not enlarge his body, but hanuman has that power to enlarge his body has to build big. On that time he will jump on the sky on that time he put his foot has enlarged body. This is my doubt only I'm the baktha of lard sree Rama and Hanuman jai Shri Ram🚩
@chandraraomulagamu2161
@chandraraomulagamu2161 4 ай бұрын
టీవీ9 కోరేటి ఒకటి ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి... ఇలాంటివి ఇంకా ఎన్నో మీరు కనిపెట్టాలని మేము కోరుకుంటున్నాము....
@cuts9540
@cuts9540 11 ай бұрын
మాయ పాదం ఎక్కడ ఉంది ఆడ
@Samyukthachiguluri-q3p
@Samyukthachiguluri-q3p 11 ай бұрын
😂😂😂😂😂😂😂😂
Drishyam : శ్రీరామ దృశ్యం - TV9 Exclusive
18:38
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН