#LIVE

  Рет қаралды 12,489

Dr Jayapaul

Dr Jayapaul

Күн бұрын

#LIVE #1538 (21 SEP 2024) అనుదిన ధ్యానం | రండి మన వివాదము తీర్చుకొందుము | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other KZbin channels of us
drjayapaulsoci...
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Пікірлер: 499
@manuhari6450
@manuhari6450 21 минут бұрын
Praised the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏
@RamadeviAnumalasetti
@RamadeviAnumalasetti 7 сағат бұрын
మరోక రోజు మాకు ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రికి వందనాలు ✝️🛐🙏 గడిచిన దినమంతా నీ రెక్కల నీడలో మమ్మును కాచి కాపాడినావు దేవా✝️🛐🙏 ఈ రోజంతా నీ చిత్తానుసారంగా మేము నడుచుకొనే కృపను మా అందరికీ దయ చేయండి ప్రభువా ✝️🛐🙏AMEN HALLELUJAH 🙌🙌🙌 DEVUNIKI STHOSTRAMULU✝️🛐🙏 VANDANALU AYYAGARU🙏🙏🙏 ANDARIKI VANDANALU ANDI🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
@satyanarayanadondapati3453
@satyanarayanadondapati3453 Сағат бұрын
😊 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఆమెన్
@Sudha-f9m
@Sudha-f9m 7 сағат бұрын
నా తండ్రి శ్రీనివాసరావు గారి కుటుంబం అంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు మరొక సంబంధులు బంధుమిత్రులు స్నేహితులు ఇరుగుపొరుగు వారు గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచం అంత రక్షణ పొందడానికి ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇
@rajirajeswari5362
@rajirajeswari5362 6 сағат бұрын
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya mahonnathudha Sarvonnathada nadeva narakshka yesayya niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya madhoshamulanni kashminchi deva aadhiyou neevay anthamu neevay devayessyya nervuthappa maakuyevarulerudeva nenunakutumbamu ninnayaasraenhininnaynammukoni jeevisthunnamu yesayya masamasayulunundi badhalunundi appulunundi vidipinchudeva nenunakutumbamu ninnayaasraenhininnaynammukoni jeevisthunnamu yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen amen amen amen amen Raji Kuwait
@vijayakumariaramandla110
@vijayakumariaramandla110 7 сағат бұрын
హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం 🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా కుటుంబం రక్షణ కోరకు ప్రేయర్ చేయండి అయ్యా మనమడు మొక్షీత్ హాస్టల్ లో ఉన్నాడు వైరల్ ఫీవర్ అయ్యా మనమడు మొక్షీత్ కోసం ప్రార్థన చేయండి వందనాలు అయ్యగారు 🙏🙏
@nagamani5635
@nagamani5635 6 сағат бұрын
హల్లెలూయ🙌🙌 దేవుడికి స్తోత్రం🙏🙏 మరోరోజు ఇచ్చిన దేవుడికి కోట్లాది వందనాలు కోట్లాది స్తుతులు స్తోత్రాలు🙏🙏 అనుదిన వాక్యం చూడ్డానికి వైఫై ఇచ్చిన దేవుడికి వందనాలు🙏🙏 జైపాల్ నాన్నగారికి వందనాలు🙏🙏
@remallivijaykumar9046
@remallivijaykumar9046 7 сағат бұрын
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము ప్రభువా మరోసారి మమ్మును జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం గడిచిన దినం అంతా నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నీకు ఎమీ ఇచ్చి నీ రుణం తీర్చగల ను యేసయ్య ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nicyadapaka4895
@nicyadapaka4895 6 сағат бұрын
Praise the lord Uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva Deva ma pillalu Nicy sashi Sanju nishi ni deevinchi asirwadinchu prabuva 🙏deva me chittamulo me KRUPA nichhi nadipinchu thandri Deva kapadu prabuva 🙏vzm🙏
@chndu1370
@chndu1370 6 сағат бұрын
ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 4 сағат бұрын
యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పదములుకు మీ హస్తములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు abhisektht కు బ్లడ్ లో చెడు కాలస్టరల్ తగ్గించండి ఆరోగ్యం ఇవ్వండి CAR డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా billyreenubabu కు డెంగీ జ్వరం తగ్గించండి ఆరోగ్యం ఇవ్వండి నిరాశ తో ఉన్నాడు ధైర్యము ఇవ్వండి మీ కృపాలో పెంచండి billy BIKE డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 👏🏽🧚🏽‍♂️👏🏽🧚🏽‍♂️👏🏽 జాన్ మోషే
@RamadeviAnumalasetti
@RamadeviAnumalasetti 14 сағат бұрын
HALLELUJAH🙌🙌🙌 DEVUNIKI STHOSTRAMULU✝️🛐🙏 VANDANALU AYYAGARU 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి
@sarithanakirekanti5651
@sarithanakirekanti5651 6 сағат бұрын
Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru meeku maa nindu vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏
@Kvcpvk
@Kvcpvk 2 сағат бұрын
నిను నమ్మినచో సిగ్గు పడనీయనవు దేవా మీరు మాపక్షమున ఉండుము నిత్యం స్తోత్రగీతములకు అర్హుడువైనటువంటి పరమ తండ్రి మీ బంగారు పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు 🙏👏👏👏👏👏👏👏.అనుదినము దేవుని అమూల్యమైన విషయాలను అందిస్తు మా జీవితాలకు వెలుగును కలుగజేస్తున అయ్య గార్కి ప్రభువు పేరిట వందనాలు 🙏👏👏👏👏👏👏.
@sanjivarani4829
@sanjivarani4829 6 сағат бұрын
amen 🙏🙏🙏హల్లెలూయ దేవునికి స్తోత్రం🙏🙏🙏gud morning ayyagaru 🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏అందరికి వందనాలు🙏🙏🙏
@DurgaPrasad-pw7rn
@DurgaPrasad-pw7rn 4 сағат бұрын
మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్యగారికి వందనాలు 🙏🙏 దుర్గా ప్రసాద్ 🙏
@annapurnammav5838
@annapurnammav5838 Сағат бұрын
హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🙏🙏అన్నపూర్ణమ్మ వీ, చెన్నై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@annapurnammav5838
@annapurnammav5838 Сағат бұрын
మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ, చెన్నై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varakakamala8761
@varakakamala8761 6 сағат бұрын
ప్రతి దినము దేవుని వాక్యం తో మా అందరినీ బలపరచ్చుచున్న మా జయ పాల్ అయ్య గారికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Ajayachandra-e2v
@Ajayachandra-e2v 7 сағат бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు ఎ. జయచంద్ర నంద్యాల టౌన్
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 7 сағат бұрын
Praise the Lord Ayyagaru 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Devuniki Praise the Lord ✝️🛐🙏 Vandanalu Ayyagaru 🙏🙏🙏
@sudhabonamukkala3008
@sudhabonamukkala3008 4 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం 🙏🙏😭😭🙏🙏😭🌹🙏😭😭🙏🙏
@kattapadma3586
@kattapadma3586 6 сағат бұрын
వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏
@balat6893
@balat6893 5 сағат бұрын
Vandanalu Ayyagaru Maa Pillala Gurunchi Preyar cheyyandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 4 сағат бұрын
యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా వెన్నుముకు నొప్పి తగ్గించండి నా కుడి కాలు పాదం నొప్పి తగ్గించండి మా తమ్ముడుకు మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 👏🏽🧚🏽‍♂️👏🏽🧚🏽‍♂️👏🏽జాన్ మోషే
@KataduLaxmi
@KataduLaxmi 7 сағат бұрын
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Manasaksni Parisudtatanu kaapadukune krupa kosm prayer candi Ayyagaru ⛪👨‍👩‍👧‍👦⛪👨‍👩‍👧⛪👨‍👩‍👦‍👦⛪
@sujathatadepalli2888
@sujathatadepalli2888 6 сағат бұрын
దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్
@bharathiyadla3677
@bharathiyadla3677 6 сағат бұрын
Praise the lord Ayyagaru 🙏 maroka nuthana dhinamunu anugrahinchina dhevathi dhevuniki vandhanamulu Ayyagaru 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
@rajadarla2295
@rajadarla2295 6 сағат бұрын
Darla raja Darla Vijaya pankhajakshi Darla vineela Darla reethu family members Devarapalli West Godavari ayyaa
@Uppalarama
@Uppalarama 6 сағат бұрын
Maroka manchi udayaanni ichhina yesayyaku lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 4 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@k.vijjinaresh
@k.vijjinaresh 6 сағат бұрын
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼
@saiprathap8899
@saiprathap8899 15 сағат бұрын
తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
@kannasridevi5350
@kannasridevi5350 6 сағат бұрын
దేవుని నామము నాకు వందనములు అయ్యగారికి వందనములు
@bonthapunyavathi351
@bonthapunyavathi351 6 сағат бұрын
మా ఆధ్యాత్మిక తండ్రీ గారికి వందనాలు 🙏🙏🙏🙏 అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌 దేవునికి స్తోత్రములు తండ్రీ ✝️🛐🙏🛐🛐🛐
@johnpraveen8589
@johnpraveen8589 6 сағат бұрын
AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@psrinu9706
@psrinu9706 2 сағат бұрын
ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు మరొక రోజు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి ప్రైస్ నేను కువైట్ మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్🙏🙏🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏🙏🙏❤️
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda 5 сағат бұрын
అయ్యగారు వందనములు 🧚🏽‍♂️👏🏽🧚🏽‍♂️ జాన్ మోషే 👏🏽జంగారెడ్డిగూడెం
@Sudha-f9m
@Sudha-f9m 7 сағат бұрын
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🙇
@VijayaKumari-md9lu
@VijayaKumari-md9lu 6 сағат бұрын
Yesayyaaaa ee Rojantha mammu Kachi Kapadandi Yesayyaaaa mee chithamu choppuna mammu krupa tho nadipinchu Thandreee Thandreee Thandreee Amen 🙏 🙌 👏
@poppoppulapavan1899
@poppoppulapavan1899 5 сағат бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు ✝️🌷⛪🙏🛐🛐🛐🛐🛐🛐🛐
@venkatalakshmilakshmi3277
@venkatalakshmilakshmi3277 6 сағат бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారికి వందనాలు చెల్లిస్తున్నాను
@bonthamaddi7850
@bonthamaddi7850 8 сағат бұрын
Ye Sayani gana Mana adhinayak stotramulu ✝️✝️✝️✝️✝️. Maro karo ji China gehun vandanalu 🙏🙏🙏🙏🙏. Ayyagaru ki vandanalu 🙏🙏🙏🙏🙏. Aarogya paristhiki koi prathna chahie Hindi. Nandyala Jilla gopavaram 🌹🌹🌹
@premakumari4865
@premakumari4865 6 сағат бұрын
మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం🙏💐❤️🌹🙋🏻‍♀️
@mounika-kj9pb
@mounika-kj9pb 6 сағат бұрын
దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రములు లైవ్ లో ఏకిభవిస్తూన్నా వారందరికి వందనాలు మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు
@sathibabu8112
@sathibabu8112 14 сағат бұрын
Praise the loda ayygaru paryer cheyadi pedada sivadurga 🤲🤲🤲🙏🙏🙏
@AnilKumar-dr3ee
@AnilKumar-dr3ee 6 сағат бұрын
Vandanaaluayyagaru.runabaaramvidipinchulaagapradhichandi.
@rachapallyanjaiah4938
@rachapallyanjaiah4938 3 сағат бұрын
షలోమ్ అయ్యగారు 🙏🙏 దయ చేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి రక్షించబడలేము సాతాను బంధకలలో ఉన్నాము విడుదల కోసం ప్రార్థన చేయండి అయ్యా గారు 🙏🙏✝️🛐 అంజయ్య కొంపల్లి హైదరాబాద్
@Uppalarama
@Uppalarama 6 сағат бұрын
Ee avakasamu ichhina yesayyaku vandanalu
@mandapatigrace3282
@mandapatigrace3282 6 сағат бұрын
అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏
@mariakuvvarapu6887
@mariakuvvarapu6887 4 сағат бұрын
దేనికి స్తోత్రం ఆత్మీయ తండ్రిగారికి వందనాలు దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రాచీ కాపాడు నిన్ను మేలులు పెట్టి మాది విజయవాడ నా భర్త పేరు ప్రభాకర్ రావు ఆయనకు అవనిగడ్డ నుంచి విజయవాడ ట్రాన్స్పోర్ట్ మీరు ప్రార్థించండి మీ ప్రార్ధన కోసం మేము ఎంతో ఎదురు చూస్తుంటా ఆశ పడుతున్నావ్ ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకు ఉండగా
@sonytinku9136
@sonytinku9136 2 сағат бұрын
దేవుని కిమహిమకలుగునుగాక ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤❤❤
@pidakalachittibabu6589
@pidakalachittibabu6589 8 сағат бұрын
GOD ' & Promise Today is before the great name of the Lord Mahima kalugunu gaka Amen... hallelujah. hallelujah.. Hallelujah... 🙏🙏🙏
@ramanalingabatttini
@ramanalingabatttini 6 сағат бұрын
వందనాలు అయ్యగారు రమణ from పరిమి 🙏🙏🙏🙏🙏నన్ను కడిగే నా దేవుని కి నన్ను నేను అప్పగించుకొంటున్నాను 🙏
@jayasreet1113
@jayasreet1113 6 сағат бұрын
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
@sunandajaswanth5339
@sunandajaswanth5339 12 сағат бұрын
PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏 🙏
@sakashankarrao6069
@sakashankarrao6069 5 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru maa babulu Suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VaralakshmiRouthu-vq9ty
@VaralakshmiRouthu-vq9ty 5 сағат бұрын
Vandanallu pastergaru Tanuku tetali🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jayaraju4957
@jayaraju4957 6 сағат бұрын
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏🙏
@babjibabji4645
@babjibabji4645 3 сағат бұрын
Ayyagaru please prayer cheyandi MA ammai sirisha kosam 🙏🙏🙏
@marimamarima1682
@marimamarima1682 47 минут бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼
@boyaravi2142
@boyaravi2142 5 сағат бұрын
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్🙏🙏🙏✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️
@himabindu5576
@himabindu5576 5 сағат бұрын
Vandhanalu Nanagaru Vijaywada Hima Bindu 🙏🏻🙏🏻🙌🏻
@annapurnammav5838
@annapurnammav5838 Сағат бұрын
గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ, చెన్నై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@minnikudelli682
@minnikudelli682 5 сағат бұрын
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏
@klavanya7818
@klavanya7818 6 сағат бұрын
ఆమెన్ 🕊️ఆమెన్ 🙏🙏వందనాలు అయ్యగారు 👏👏లావణ్య from విజయనగరం 🙏🙏🙏
@aswini1889
@aswini1889 6 сағат бұрын
Hallelujah Devuni ki sotram vandanalu ayyagaru aswini jangareddy gudem 🙏🙏
@shankarkilaru8920
@shankarkilaru8920 6 сағат бұрын
వందనాలు అయ్యగారు కిరణ్మయి మార్టూరు అయ్యగారు
@PoolaSreedevi
@PoolaSreedevi 6 сағат бұрын
Praise the lord 🙏 Vandanalu Sir 🙏 Andariki na Vandanalu 🙏 Sreedevi ANANTAPUR ✝️🛐🩸🙏
@ranemmaranemma2608
@ranemmaranemma2608 15 сағат бұрын
Nenu ottariga unanu na kosam pillala kosam plz pry for me brother Amen 🙏
@bhanugubbala9874
@bhanugubbala9874 5 сағат бұрын
Vandanaalu ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KalpanaNaidu620
@KalpanaNaidu620 14 сағат бұрын
హల్లెలూయ..దేవునికి స్తోత్రం ❤️ వందనాలు పాస్టర్ గారు 🙏 కల్పన ఫ్రమ్ నిడదవోలు
@suryakalavelisala5516
@suryakalavelisala5516 6 сағат бұрын
వందనాలు పాస్టర్ గారు సూర్య కళ గుంటూరు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@mohammadparveen8985
@mohammadparveen8985 4 сағат бұрын
Praise the Lord ayyagaru good morning ayyangaru devudu Na samasya gurinchi na to Matdi Nadu dhyanam dwar devuniki stotrama
@kranthid6331
@kranthid6331 6 сағат бұрын
హల్లెలూయ 🙌🙌🙌 దేవునికి స్తోత్రమ్ 🙌🙌వందనాలు అయ్యగారు 🙏🙏🙏 kranthi Narayana from నంద్యాల 🙏🙏🙏🙏🙏
@chinnarimandala9259
@chinnarimandala9259 5 сағат бұрын
అవును తండ్రి 🙏 నా యేసయ్య
@Uppalarama
@Uppalarama 6 сағат бұрын
Mee vakyamu dwara yeppatikappudu maa manasulanu sarichesukone avakasamu ichhina yesayyaku lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu
@RameshSaaripalli
@RameshSaaripalli 34 минут бұрын
వందనాలు ప్రభువా,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suneethanannepamula3066
@suneethanannepamula3066 6 сағат бұрын
మరొక రోజు అనుగ్రహించిన ఆ దేవాది దేవుడైన యెహోవాకు వందనాలు 🙏🙏🙏 సునీత రేపల్లె
@ibeaulah7788
@ibeaulah7788 6 сағат бұрын
Hallelujah devuniki sothram good morning sir 🙏 God bless you 😇 Amen Amen Amen.
@AjayKumar-sk6un
@AjayKumar-sk6un 6 сағат бұрын
Praise the lord brother deva memmulanu vedwsetunna varendareki me thodu me sannidi dayacheyamani yesu namamulo praredinchuhunnamu thandre amen p ajay aurangabad
@sulochanakakirala184
@sulochanakakirala184 6 сағат бұрын
వందనాలు అయ్యాగారు అమరావతి🙏🙏🙏
@yallasirijanardhan9979
@yallasirijanardhan9979 6 сағат бұрын
Praise the Lord 🙏 ayyagaru Praise the Lord To all 🙌🙏🙏 JANARDHAN FROM NAIDUPETA
@meenakumariparimilla7034
@meenakumariparimilla7034 2 сағат бұрын
Praise the lord ayyagaru E matalu naa hurdyam lo balapadali deva amen 🙏🙏🙏🙏🙏🙏
@babjibabji4645
@babjibabji4645 3 сағат бұрын
Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🙏🙏🙏🙏🙏🙏
@GODknowsMyHeart
@GODknowsMyHeart 6 сағат бұрын
TQ U - Ayyagaru 😊
@SowjanyaKommathoti
@SowjanyaKommathoti 6 сағат бұрын
Good morning ayyagarandi 🙏 maroka sreshtamyna roju dayachesinanduku yesayya ki veladi vandanalu 🙏 saujanya from thadepalli 🙏 Amen 🙏
@Jameela17
@Jameela17 2 сағат бұрын
తండ్రగారికివందనాలువిజయ
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Сағат бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenkumarkarri9457
@naveenkumarkarri9457 6 сағат бұрын
వందనాలు అయ్యగారు నవీన్ ఫ్రమ్ విశాఖపట్నం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KiranKiran-fe8cv
@KiranKiran-fe8cv 6 сағат бұрын
Jai paul ayyi gari ki vandanllu praise the lord aully lluya amen H junction paster garu please prayer my family sir
@sitaraju9165
@sitaraju9165 6 сағат бұрын
Vandanalu Ayyagaru 🙏 🙏 🙏
@swamiadla140
@swamiadla140 2 сағат бұрын
యషియా గ్రంథం ఒకటవ అధ్యాయం 18వ వచనం యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తమువలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వల్లే తెల్ల వగును
@siddubabu802
@siddubabu802 13 сағат бұрын
Praise the Lord ayyagaru 🙏🙏🙏
@sanamandanagalaxmi6549
@sanamandanagalaxmi6549 5 сағат бұрын
Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🌹
@arasadasudha2306
@arasadasudha2306 6 сағат бұрын
Praise the lord ayyagaru sudharani from ppm plz pray for us and all ayyagaru and thanking for your prayers ayyagaru and thanking all
@jashuvagosangi1999
@jashuvagosangi1999 4 сағат бұрын
Praise The Lord Ayyagaru 🙏 🙏🙏
@RaniRudraraju
@RaniRudraraju 6 сағат бұрын
Vandhanalu ayyagaru prathi udhayam me vakyam vintamu chala balaparstunamu dhina dhinaabiudhi podhuthunnamu mababu sathysh maralani priyer chindi please 🙏🙏🙏
@chinnarimandala9259
@chinnarimandala9259 5 сағат бұрын
ఆత్మీయ తండ్రి కి వందనాలు 🙏
@sureshbabukedasi8718
@sureshbabukedasi8718 34 минут бұрын
🙌🙌🙌🙌 HALLELUJAH 🙌🙌🙌🙌🙌🇦🇪PRAISE THE LORD 🙏🇦🇪UAE
@వాసీమల్లనాగేశ్వరరావు
@వాసీమల్లనాగేశ్వరరావు 6 сағат бұрын
హల్లెలుయా దేవుడు కీ సోత్రం
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 50 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 78 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 55 МЛН
P A SWAMY SHORT MESSAGE
17:56
PHILADELPHIA MELLAVAGU
Рет қаралды 2,8 М.
For FAMILY BLESSINGS Ask God Like This || 100% you will get benefits
31:38
GOSPEL TELUGU PODCAST
Рет қаралды 24 М.
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 50 МЛН