EVM లపై ఆరోపణలు - జగన్ ఓటమి పాఠాలు...|| Dr. Jayaprakash Narayan

  Рет қаралды 49,488

JP Loksatta

JP Loksatta

Күн бұрын

#jayaprakashnarayana #jaganmohanreddy #ysrcp #jaganagain
Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana.Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.
Wikipedia: en.m.wikipedia...
Website: www.fdrindia.org
Follow us:
Dr. JP@Instagram:
www.instagram....
Dr. JP@Twitter: x.com/jp_loksa...
Dr. JP@Facebook:
www.facebook.c...
FDR@Instagram
www.instagram....
FDR@Twitter:
x.com/fdr_indi...
FDR@Facebook:
www.facebook.c...

Пікірлер: 228
@vanajasworld6450
@vanajasworld6450 3 ай бұрын
JP sir... Meeku సాష్టాంగ నమస్కారాలు సార్... మీరు అద్భుతం గా చాలా చాలా వివరణ గా విషయం చెప్పారు... జేపీ సార్ గ్రేట్ గ్రేట్ గ్రేట్
@Gopinathk17
@Gopinathk17 3 ай бұрын
JP గారు మీరు రాజకీయాల్లో గెలవకపోవచ్చు గాని మీ స్పీచ్ లతో ఎంతో మందిని ప్రభావితం చేశారు, చైతన్యవంతులను చేశారు, ఇందులో మీరు విజయం సాధించారు సార్.
@MURTHY765
@MURTHY765 3 ай бұрын
Sir మీలాంటి వాళ్ళను govt సలహాదారులుగా పెట్టుకోవాలి
@spartan1453
@spartan1453 3 ай бұрын
JP sir is great .. can learn from him alot.. tuglak badulu last 5 years lo meeru ma CM ayyivunte bagunnu sir
@ReluctantSpirit
@ReluctantSpirit 3 ай бұрын
People don’t deserve such intellectuals
@lalithavijjapu7413
@lalithavijjapu7413 3 ай бұрын
@@ReluctantSpirit true
@deepa1605
@deepa1605 3 ай бұрын
​@@ReluctantSpirit absolutely
@venkatarr
@venkatarr 3 ай бұрын
తుగ్లక్ ఏవర్రా ముండా. నీ అయ్య నా
@koppalaniranjan9813
@koppalaniranjan9813 3 ай бұрын
Ayunte bagundu kani people vote veyaru. Jd lakshmi narayana garu poti chesaru gelichara? 5k vachai ante votes
@jagadeeshboddapadu5877
@jagadeeshboddapadu5877 3 ай бұрын
మీ సిద్ధాంతాలు చాలా గొప్పవి
@prsannakumarigaddala5768
@prsannakumarigaddala5768 3 ай бұрын
Cbn manifesto gurinchi matladu jp garu
@abhijally8786
@abhijally8786 3 ай бұрын
Ee sollu kaburulu 20 years nundi cheputhunav kani me chandrababu pikindi ento chepu
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 3 ай бұрын
99.999% perfect elections conducted in Bharath
@lalithavijjapu7413
@lalithavijjapu7413 3 ай бұрын
Yes.jai Bharat
@Just_Imagine_321
@Just_Imagine_321 3 ай бұрын
That 0.1 % is in old city hyd.. They don't even remove burka for photo verification
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 ай бұрын
మీరు ఎక్కడ ఉన్నారు? మార్స్ గ్రహం
@godabalokanath3064
@godabalokanath3064 3 ай бұрын
మన దేశంలో నిజయతీకి విలువ లేదు.jp లాంటి వారు ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటే బాగుండును.గవర్నమెంట్ ఉద్యోగంలో పని చేసిన చెయ్యకపోయినా జీతం గౌరెన్టీగా దొరుకుద్ది.కష్టం తక్కువ జీతం ఎక్కువ.అందుకే అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి.పిల్లలు పుట్టకపోయిన ప్రభుత్వందే తప్పు.
@privatek1041
@privatek1041 3 ай бұрын
ఆపుర చిల్లర నాయాల, బాబు డబల్ హామీలిచ్చాడు. నిజం మాట్లాడు, మన కమ్మొడే కదా అని గుడ్డిగా సమర్దించొద్దు ని బొక్క డెవలప్మెంట్ అదిచూద్దాం. NTR పంచుతుంటె ఏంచెచావు? నిజాయితి ఉంటె బాబుగారి హామీలని తప్పు అని చెప్పు, ఇంత సొల్లు ఎందుకు? మేదావి కాదు బొచ్చు కాదు, ఎమి సాదించాడో చూపించమను!! నాలుగు పుస్తకాలు చదివి సొల్లు మాట్లాడటం అదెమెధావి తనం. ఒర్ జెపి ఈ ముసుకంతా ఎందుకురా!! నేను కమ్మ, నువ్వు కమ్మ అంటే పోలె!! బాబు రెండింతలు ఇచ్చాడు సంక్షేమం, సొల్లు, చెప్పొద్దూ, చెవిలో పెట్టొద్దు పూవులు!! తు తు!! సిగ్గులేని జన్మ రానిది!!
@JMReddyJanaki-gb9kr
@JMReddyJanaki-gb9kr 3 ай бұрын
Jayaprakash Narayan. Garu. This election will be held done. Votes. Typering. And. As did. Ex. Collector. Jayaprakash Narayan. Before. You have. Failure person dont. Has. Moreover. Speeches. But ways now cm. Chandrababu. Says as. All double. Super. Six. Told. However. Give s. Sir
@RajReddy-fe1ob
@RajReddy-fe1ob 3 ай бұрын
Dear anchor, let JP garu speak @20:36
@aravindghoshburagayala5696
@aravindghoshburagayala5696 3 ай бұрын
ఎన్నికల విధానాన్ని ఇంకా సంస్కరించాలి, దేశంలో ఎక్కడున్నవారు అక్కడినుండే ఓటు వెయ్యగలిగే విధానం రావాలి, ప్రయాణాల వలన సమయం, డబ్బు చాలా వృధా ఖర్చు. ట్రాఫిక్ వగైరా సమస్యలు దృష్టిలో ఉంచి ఆలోచించాలి.
@gangaraju5479
@gangaraju5479 3 ай бұрын
సార్ మీరు మాట లాడే ప్రతి మాట అక్షర సత్యం. బియ్యం విషయం లో మీరు చాల బాగా వివరణ ఇచ్చారు.బియ్యం విషయంలో చాలా చర్చ జరగాలి.20 రూపాయలు పెట్టి కొనుక్కొనే స్థితి వున్నా ఉచితము ఇచ్చి ప్రజల బలహీనతల్ని వాడుకుంటున్నారు.అక్షరాస్యత తోనే అభివృద్ది సాద్యం😊
@venkatap5964
@venkatap5964 3 ай бұрын
I don't believe you when you are supporting tdp
@priyankasari9844
@priyankasari9844 3 ай бұрын
ప్రజా ధనం ఐనా సరే లంచం లేకుండా నిజాయితీగా పేదలకు అందించిన గొప్ప నాయకుడు రియల్ హీరో జగన్ గారు అభివృద్ధి సంక్షేమం విద్యా ఆరోగ్యం కోసం ఎంతో పాటు పడ్డారు ఇవన్నీ మీకెందుకు అర్థం అవుతాయి ఇప్పుడు గెలిచిన పార్టీ ఏం చెప్పి గెలిచారో మీకు తెలీదా ఓ పెద్ద చెప్తున్నారు నీతులు
@kvramana966
@kvramana966 3 ай бұрын
మేధావి గారు 2019 లో చంద్రబాబు ఆరోపణలు చేసినప్పుడు ఇలా డిబేట్ చేసి ఉంటే బాగుందేది... సగటు మనిషి ఆంద్రప్రదేశ్ లో చీటింగ్ జరిగింది అని అందరి అభిప్రాయం... పైగా ఎన్నికల తరువాత మీ కులపు తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి.. అలాగే ఈ మధ్య 140 స్థానాల్లో కౌంటింగ్ పోలింగ్ ఓట్ల మధ్య వ్యత్యాసం ఎందుకు వచ్చిందో చెప్పు... రెండు సీట్స్ లో గెలవలెనోడు 21 కి 21 ఎలా గెలవగలిగాడో చెప్పాలి... బ్యాలెట్ ద్వారా వొటోంగ్ పెట్టమని అడిగితే నీకు వచ్చిన నష్టం ఏమిటి.. మీ కులపొడుకి నష్టం జరుగుతుంది అనా... పోలవరం పై యదార్థంగా ఓ విశ్లేషణ చెయ్ ... ఇంకా వద్దు సర్ ముందు అమితంగా గౌరవించే వాడిని ఎక్కువ మిమ్మల్ని అనాలని ఉన్న నాకు కాసంత మనస్సాక్షి ఉంది
@garapatiramesh6101
@garapatiramesh6101 3 ай бұрын
Yes
@YT_C9
@YT_C9 3 ай бұрын
Sir - hopefully TDP ki kommu kayakunda Neutral gaa ilage visleshana istharu ani asistunnam. Sadly, I never see you criticizing TDP. Don’t know why?
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 ай бұрын
ఫస్ట్ ప్రాణాలు కాపాడడం లేదు/ఆహారం ఆరోగ్యం/చదువు లేదు/
@pokmon859
@pokmon859 3 ай бұрын
Cbn,Chesedhiyemiti?mari,jagankanteyekkuvaistanantunduga,apudupethandharimanastawamkada!
@sadak530
@sadak530 3 ай бұрын
Nee mokam
@PrasannaDoppa
@PrasannaDoppa 3 ай бұрын
Jp గారంటే oka మంచిది అభిప్రాయం ఉండేది కానీ ippudu ఇతను kuda change ayyipoyaru మాటలు అందరు చెప్పుతారు మీలా pakkana ఉండి cm chair lo కూర్చో ముందు appudu తెలుస్తది neeku kuda
@sharadat197
@sharadat197 3 ай бұрын
Ayya jp gaaru 2019 lo cbn vyakhykanu yela samrdhincharu
@muralinageswararaomalasala7183
@muralinageswararaomalasala7183 3 ай бұрын
Why are supporting TDP. Are you thinking cbn and group are not currptted persons. He and you don’t have any bias to kamma. Deyyalu vedalu vallinchinattu vunttadi Mee tho.
@changegaru7530
@changegaru7530 3 ай бұрын
Veniki Vote vesina bro okapudu. kani veni kula gaggi chusthunte AP future we can imagine. Luckly I don't born in AP
@mouryaaln8281
@mouryaaln8281 3 ай бұрын
Babu anchor muskuni aayana chepeadi vini, chepeadi ayaka question adugu. Madyalo duri flow ni disturb chesthav. 20:40
@govardhanpagidi92
@govardhanpagidi92 3 ай бұрын
Ede maata 2029 lo cheppataniki nuv bratike undali.. Nee kula gajji nuvvu
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 ай бұрын
నాయకులం మే మింతే మాకు ఓటు మీరే వేశారు థాట్స్ అల్//
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 ай бұрын
మానవత్వం కోల్పోయిన రాజకీయ్య వ్యవస్థ/
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 ай бұрын
మీరు చెబుతున్నారు వాళ్ళు చూస్తున్నారా వింటున్నారా మీకు వారి మీద నమ్మకం ఉందా/
@chams9381
@chams9381 3 ай бұрын
Kadalu baga cheptaru sir..6 hammelu ela neravestaro cheppu..5 years mundu cbn garu 2 hrs meeting pettadu evm gurinchi..kula pichi manadi
@dilipv12
@dilipv12 3 ай бұрын
Leave idealistic talk . Siddhatalu cheppadan kani patinchadam kudaradu ee kalam. Take up small tangible problems. Solve chaitanya , narayana problem
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 2 ай бұрын
Inta pedda Desam ,konta mandi tayaru chese manmade machine lo pettisamu ,, what a democracy , what a great Indian elections ..marchandi ,, prati roju paper lo enni mosalu chustunnamu
@prsannakumarigaddala5768
@prsannakumarigaddala5768 3 ай бұрын
Jagan pettina padhakalu panchina dabbulu cbn thinesadu dochukunnadu.
@15seconds66
@15seconds66 3 ай бұрын
Jp garu jagan chala chesadu..konni mistakesa chesadu..kani corona unna chala chala chesadu adi ap lo unna andariki telusu...
@kvpnchari8549
@kvpnchari8549 3 ай бұрын
E time lo Meru contest chesthe definitely ga win ieyavaru sir
@pokmon859
@pokmon859 3 ай бұрын
Prajalani,cbn,Pakkagamosamchesadu
@venumadhavkaduluru3019
@venumadhavkaduluru3019 3 ай бұрын
Mana kulam vaadu power lo unte chaalu anuke manasthathwalu unna 90% indian Janaba.Ivanni ardham avuthaaya?
@gangaraju5479
@gangaraju5479 3 ай бұрын
గెలిస్తే మా గొప్ప వొడిపోతే మాత్రమే( ఈ విం ల )తప్పు బాగా చె ప్పారు సార్.వీరి పరిస్థితి ఎలా వుందిఅంటే గెలుపు వోతమిని అపహాస్యం చేస్తున్నట్లుంది. తప్పులెక్కడజరిగాయనేధీ సమీక్షించండి
@chaithanyareddydevulapalli3422
@chaithanyareddydevulapalli3422 3 ай бұрын
Hello JP sir, sorry to say.. milanti daridrulu manchi ane musugulo vundi lopala kulam kulam ani chache gulagajji edavalaga vuntu piki kulaniki against ga vunnatlu build up evatam.. alage milantollani we generation youth inka meeru updated politician or leader ani nammela chese edavalu vunnantha kalam.. alanti vallani nammuthunantha kalam ee daridram mana state ki podhu sir… thu
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 2 ай бұрын
Inta desan oka machine ni nammi desa praja swamtam konta mandi chese machine lo pettisamu ,, thu thu thu mana hakkulu , constitution , what a elections , inidia , what a democracy ,,
@abhijally8786
@abhijally8786 3 ай бұрын
Voters bichagallu kadu ani antunav kani Chandrababu Naidu jagan ichina Dani kanty akuva esthaantunadu Mari ne sollu kaburulu apu
@richblackwhiteloves
@richblackwhiteloves 3 ай бұрын
meeru jagan ichedi thappu ante anthaku minchi istananna chandrababbu di emi avuthundi sir, CM ayyadu ani ayananu emi anara. elections result ragane entha govt astulu nastam chesaaru, nadi road lo police lu undagane champuthunnaru. appudu em ayyaru meeru daani gurichi enduku matladaru meeru.
@Ss-st1dv
@Ss-st1dv 3 ай бұрын
Nuvvu Aapu raa kammedavi
@changegaru7530
@changegaru7530 3 ай бұрын
Veni bycoat cheyali bro .
@sivajich3550
@sivajich3550 3 ай бұрын
మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్ నారాయణ గారు మీరు చాలా వివరంగా చెబుతున్నారు ఏ నాగార్జున గారు చాలా దారుణంగా చెప్తున్నారు చాలా వివరంగా చెబుతున్నారు ఐ యామ్ సెల్యూట్ సర్
@koteswararaonaik9359
@koteswararaonaik9359 3 ай бұрын
అందుకే తమరి ఇట్ల తయారయ్యారు
@mary.banala
@mary.banala 3 ай бұрын
nuv kammodivi kada TDP ki favour gaane maatlaadathaav .
@peterpeter-d4q
@peterpeter-d4q 3 ай бұрын
Hi JP Sir, I have voted you on LokSatta, by assuming you are very impartial and visionary. 1) Please comment on ChandraBabu naidu role on Skill scam.. 2) Is it okay to AP Goverment conduct and spend money on one Private Buisness man Ramoji rao memorial meeting? 3) Please comment on current status on Margardsi case 4) Being MLA you have demolished one building in KPHB saying it is "unauthrised construcion" and later you are saying it is wrong YSRCP to demolish Prajavedika which is proven it is "unauthroised construction" 4) I remember once you said after bifurcation we should not construct single capital similar to hyderabad we should have distributed capital.Otherwise we may face another bifurcation issue later. Now you are Saying YSRCP distributed capital concept is wrong and we should have Amaravathi single capital just like Hyderabad. 5) you are certifying Polavarma project was completed 90% in Chandrababu naidu term ..Jagan did nothing in last 5 years.. Agreed. Then Why now ChandraBabu naidu saying it requires another 4 and half years to complete just 10 % pending work? 5) What is current status on LokSatta What is your current role in it? I am not supporting YSRCP .. we know Jagan is inexperienced and did so many wrongs in last 5 years. At the same Chandrabbau nidu is also not correct.But Why you always support Chandrababu naidu and NTR .. All we are seeing your clear caste bias in your statements.
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
👌🤝వ్యక్తి స్వతంత్రమగు గా ఓటు వేస్తున్నారు… ఓడితే ,ఎన్నికలప్రక్రియలో, నిర్వ హణ లో లోపమంటము … సమంజసము కదా…
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 3 ай бұрын
good things 20.06.24. basavaiah bosu babu ashok babu m b sekhar. yani anu pamulu
@nagamohankowtha2263
@nagamohankowtha2263 3 ай бұрын
With due respect to JP ,can he tell the same about the conduct of polls for earlier local body elections where the majority of seats were won by YSRCP unopposed and remaining with a high majority. Then nobody opened their voice . Now that YSRCP was defeated everybody is bold enough to talk .Such people are biased against some people for their own reasons.People should learn from their experience .
@HeartistMurali
@HeartistMurali 3 ай бұрын
Incomes will raise if Modi helps Polavaram project, grants industrial incentives and implements promises made in bifurcation act. Why are you not talking about them?
@kvpnchari8549
@kvpnchari8549 3 ай бұрын
Jagan everytime Ade antadub sir waste ga
@ramulekkala9218
@ramulekkala9218 3 ай бұрын
Telugu rastram meeru ekkada sir . Dont be that much be intelligent sir i respective sir. Who ever CM for Andhra it wont develop sir .
@GopinathSriperumbuduri
@GopinathSriperumbuduri 3 ай бұрын
JP oka intellectual hypocrite. He knows that how EVMs can be tampered but definitely he will not accept. Since he is hypocrite, his self interests will defeat his wisdom to support the truth. Atleast he should come clean by declaring that whether he or his immediate relatives acquired the quantum of holding in the amaravathi region.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 ай бұрын
While i have disagreed with your opinions few times in the past, all on policy to policy basis, agree with your thought process on different topics today. Very clear views. Always nation first Jai hind
@prsannakumarigaddala5768
@prsannakumarigaddala5768 3 ай бұрын
Cbn kudu jagan kanna ekkuva estha annadu .cbn ni emi anava me kammodu ani.
@Gift_Of_Universe
@Gift_Of_Universe 3 ай бұрын
Exactly Sir....chandrababu garu ....upadi kalpinchaaaru...IT employees ki chaala options kalpinchaaru ....andukey eeesari andhra prajalu kallu terechi voting vesaaru
@pokmon859
@pokmon859 3 ай бұрын
NuvuChepindhivedam?
@srinivasareddyvanipenti5569
@srinivasareddyvanipenti5569 3 ай бұрын
ఈయన ఎందుకు చంద్రబాబు కి సపోర్ట్ చేస్తున్నాడు,చంద్రబాబు విద్య, వైద్యం, పెదాలు కు అందిస్తాడా,నారాయణ కాలేజీ లు కు మాత్రమే చంద్రబాబు సపోర్ట్, ఈయన ఎందుకు చంద్రబాబు కి సపోర్ట్ చెప్పండి. పోయే టైమ్ కి కుల పిచ్చి వచ్చింది. ఈయన కు కూడా.
@vineeth424
@vineeth424 3 ай бұрын
ఇక్కడ ఆయన చెప్తుంది డబ్బులు బాగా ఇచ్చాం కదా vote ఎందుకు వేయలేదు అనే ఆలోచనని ఖందించడమే మరియు మనం గెలవకపోతే EVM పైన నింద వేయడం సరి కాదు అని మాత్రమే
@SUDHEERkumar-wu8co
@SUDHEERkumar-wu8co 3 ай бұрын
pITCHI KAMMAKANNA REDDYKI EVVAKU VUNNATLUNDI VALLA MATALANUBATTI...SIGGU LEDA JAGAN NI SUPPORT CHEYYADANIKI...
@rajalhindhyderabad1800
@rajalhindhyderabad1800 3 ай бұрын
జేపీగారు ... జగన్ ఉచిత స్కీం లు ఇచ్చి అభివృధి చేయలేదు అంటున్నారు .. మరి cbn ఉచిత బస్సుప్రయాణం ఇస్తున్నాడు కదా... ఇది అభివృద్ధి లో భాగమా ...ఇంకా కొన్నిరోజుల్లో ఎవరు ఏ విదంగా ప్రభుత్వాన్ని నడిపారు తెలిసిపోతుంది
@Parthu8495
@Parthu8495 3 ай бұрын
Ni mindlo clear ga jagan Reddy vunnadani ardamavuthundi ayana cheppindi niku ardam kaledu e nayakudini venakesukuraledu prahaswamyam viluvalu gurinchi matladaru nuvu vyakti gathanga vadiki abhimanivi kabatti nikunardam kadu
@pramodh311
@pramodh311 3 ай бұрын
Ekadiki poyaru sir. Destructive polities ani jagan govt anaru ipudu TDP chesedi Ade ga. Chala goranga undi ap situation. Next time TDP ki elevation Iche mundu alochinchadi. I am from Telangana but I feel very sad with ap politics. You should stop talking in channels. @JP Loksatta
@baleaggiramayya175
@baleaggiramayya175 3 ай бұрын
Excellent analycis sir meedi jp garu its a really amazing.
@valoriefalorie4223
@valoriefalorie4223 3 ай бұрын
You are cursed for life..: you will suffer in life JP!!!!!
@ramulekkala9218
@ramulekkala9218 3 ай бұрын
I am thinking you are also toward babu ..
@RamakrishnaC-ge8ox
@RamakrishnaC-ge8ox 3 ай бұрын
Kammani nayakudu😅
@sivajich3550
@sivajich3550 3 ай бұрын
ఇది 100% ఈ మాటకి నేను ఏకీభవిస్తాను సార్ ప్రజలకి నాయకులే రుణపడి ఉండాలి తప్ప ప్రజలు నాయకులకు రుణపడి ఉండవచ్చా లేదా అన్న మాట నేను 100 నీలాంటి వాళ్లు ప్రభుత్వ సలహాదారులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్
@CShekar-fb1nv
@CShekar-fb1nv 3 ай бұрын
100% evm machines tempering jarigindhi జగన్ గవర్నమెంట్ వచ్చాక కరోనా వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది మిగిలిన మూడు సంవత్సరాల జగన్ చాలా మంచి పనులు చేశాను జగన్ గవర్నమెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి తెలుసుకోండి మూడు సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేని విధంగా చేసి చూపించాడు సచివాలయం కానీ వాలంటరీ వ్యవస్థ కానీ rbk లు కానీ విలేజ్ క్లినిక్ లు కానీ నాడు నేడు కింద పిల్లలు ఎడ్యుకేషన్ గాని ఎలా ఎన్నో ఎవరు చెయ్యలేని విధంగా చేసి చూపించారు పథకాలు అంటే ఓన్లీ ఎలక్షన్ ముందు చెప్పే మాయ మాటలు కాకుండా ఇచ్చిన మాట తప్పకుండా 90% పథకాలను అమలు చేశారు bjp JSP గుర్తుకు ఎవరికి సరిగా తెలియవు టిడిపి జనసేన వాళ్ళలో వల్లే కొట్టుకునే వారు వాళ్లుకు అంతంత మెజార్టీ ఎలా వస్తాయి??
@kevinanand94949
@kevinanand94949 3 ай бұрын
ఐతే 2019 లో కూడా evm tampering ఏ గా
@luffysanz
@luffysanz 3 ай бұрын
ekkada unnav saami nuvvu .. vaammoo ni lanti vaallu inkentha mandi unnaru ra babu
@muraharirameshbabu5940
@muraharirameshbabu5940 3 ай бұрын
వాలంటీర్ గురుంచి ఇప్పుడేం చెప్తారు.....
@sreenuballapuram
@sreenuballapuram 3 ай бұрын
ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు
@swamygondesi
@swamygondesi 3 ай бұрын
Sir please talk about who killed govt schools n inter colleges in AP
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 3 ай бұрын
భయంకరమైన అప్పులు ఉన్నాయి చాలదన్నట్టు extra promises కి డబ్బుల ఎక్కడ?
@bittu6596
@bittu6596 3 ай бұрын
Simple promise lu marchipoyi abhirudhi kosam paripalana cheskundam
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 3 ай бұрын
@@bittu6596 Politically not easy.
@kvpnchari8549
@kvpnchari8549 3 ай бұрын
Politicians mistake Ledu brother manamu ala alvatu chesamu vallu emi chestharu Cheppu nevu
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 3 ай бұрын
@@kvpnchari8549 AP లో NTR మొదలు పెట్టారు Rs 1 బియ్యం అప్పుడు start అయ్యింది. Banks డబ్బులు తక్కువ వడ్డీ కి ఇవ్వడం, ఉచిత గృహాలు ఇవ్వడం, agriculture loans తోసెయ్యడం ఆతరువాత free electricity etc etc ఇక development, ఉద్యోగాలకి చివరికి ఉద్యోగులకు DA, జీతాలు ఇవ్వలేక contract ఉద్యోగాలు చివరికి Rs 5000 ఉద్యోగం కాని voluntary ఉద్యోగాలు next no ఉడిగాలేమో కానీ లీడర్లు వినాయకుల్వుతారు కోట్లు సంపాదించి వాళ్ళే డబ్బు పంచి అలవాటు చేసి ఇవ్వకపోతే votes రావని extra promise చేసేది సంపాదించక న్యాయం గా ఎలావుంటారు? అందుకే నాణ్యతలేని నిర్మాణాలు, డాక్టర్లు సరిగా, equipments లేని హాస్పిటల్స్, offices. Hopeless situation.
@jarisingijagan574
@jarisingijagan574 3 ай бұрын
జగన్ చేసింది అదే 😂😂😂 మీరు జగన్ కి సమర్థిస్తున్నారా
@vijaykumar-fm5kl
@vijaykumar-fm5kl 3 ай бұрын
Enduku samardistaru
@shyamasundarchelluru8788
@shyamasundarchelluru8788 3 ай бұрын
It is simply mind game to divert topic from Rushikonda Rajmahal.
@subramanyaml3680
@subramanyaml3680 3 ай бұрын
దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది? జగన్ మోహన్ రెడ్డి గారు ఇండియా (కాంగ్రెస్) కూటమి వైపు అడుగులు వేస్తునట్లుగా కనిపిస్తుంది. ఈవీఎం ల విషయంలో ఇండియా కూటమి నాయకుల వెలిబుచ్చిన అనుమానాన్నే జగన్ సమర్ధిస్తున్నట్లుగా వుంది. దీనికి కారణం బీజేపీ కి పూర్తి మెజారిటీ రాకపోవటం వలన అలయన్స్ పార్టీల మీద ఆధారపడి (మరీ ముఖ్యముగా టీడీపీ ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . దీనివలన జగన్ కి గతంలో బీజేపీ నుంచి అందిన సహకారం ఉండకపోవచ్చు. అందువల్ల కనీసం కర్ణాటక, తెలంగాణ , తమిళనాడు లలో అధికారం లో వున్న ఇండియా కూటమి నుంచి కొంతైనా సహకారం లభించవచ్చని ఆలోచన.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 ай бұрын
సార్, మీరు భలే విదండ వాదము లో నిపుణుడు
@SayaT.Rashid
@SayaT.Rashid 3 ай бұрын
Vaadu raaju kaadu..KAADU. Vaadini gelipinchindi prajalaku seva cheyyataaniki maatrame. Aa vishayam vaadiki tappa andariki ardhamaindi....😮
@nagaelapa6114
@nagaelapa6114 3 ай бұрын
Jagan meda padi yadavadam kadu super six sadaya sadayalu gurinchi vislation cheyee jp garu
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 3 ай бұрын
ఈనాటి ఐఏఎస్ మాటలు సత్యం /ఎప్పుడు అర్థం చేసుకుంటుంది ఈధెశం/రాజకీూయ వ్యవస్థ/
@azizunnisa4302
@azizunnisa4302 3 ай бұрын
It's correct & truthful
@gvtheking8861
@gvtheking8861 3 ай бұрын
Kamma Visionary 😂😂😂.. kamma Valle gelavali Ade kavalsindi
@boseff5277
@boseff5277 3 ай бұрын
Jp sir మీరు చాలా అతిగా ఊహించుకుంటున్నారు 😂❤
@ganeshganiyadavalli3112
@ganeshganiyadavalli3112 3 ай бұрын
CBN diley special status gurinchi video cheyandi sir
@sivakrishnachalapathi3655
@sivakrishnachalapathi3655 3 ай бұрын
Cheyaru bro
@hanumantharaochintala662
@hanumantharaochintala662 3 ай бұрын
Great Leader in the society, but not accepting the people... Sorry Sir
@rajagopald
@rajagopald 3 ай бұрын
My comment is related to the part where JP garu mentioned discussion between Rajaji and Annadurai. In corporate jobs we have knowledge transfer during transition. If there is a cordial relationship between political parties, it would be great to have similar handover. My wishful thinking for now.
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 3 ай бұрын
ఈవీఎం mechines టాంపరింగ్ చేసే టెక్నాలజీ ఉంటే MODI గారు 400 సీట్స్ మించి, అధికారం లో వున్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పేరువున్న లీడర్స్ టాంపరింగ్ తో గెలిచే వాళ్ళు కదా? ఇండియన్ ఈవీఎం mechines టాంపరింగ్ కి అస్సలు అవకాశం లేదు, half knowledge వాళ్ళు ఏదో జరిగిందని టాంపరింగ్ చేసారని గెలిచినవాళ్ళని అవమానం చేస్తున్నారు. EC ని తప్పు పడుతున్నారు, EC అప్పోయింటెడ్ బై ప్రెసిడెంట్ అఫ్ ఇండియా, అంటే డైరెక్ట్ గా భారత రాష్ట్రపతి ని insult చేసినట్టు భావించాలి. ఇండియన్ హోమ్ డిపార్ట్మెంట్ వీళ్ళమీద సుమోటో casses బుక్ చేసే నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. భారత రాజకీయ పార్టీలు, ప్రజలు, ఓటర్లు ని Insult చేసిన ప్రముఖుడు alanmusk వీడు చైనా కి మిత్రుడు భారత్ కి శత్రువు వీడు ఎలక్షన్ సిస్టం ని అవమానిస్తూ, ఆధారాలు లేని నిందలు మోపి EC and Indian voters ని poison చేస్తున్నాడు,తరువాత ఇండియన్ Economy మీద దాడి చేయవచ్చు. ఎలక్షన్ ఓడిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీడి మాటలు నమ్మి మన EC సిస్టం ని, voters ని, గెలిచిన వాళ్ళని అవమానిసస్తున్నారు. INDIAN EVM MECHINES VERY STRONG NOBODY TAMPARING EVMs. ఇది ప్రజా సునామి ఓటర్లు ని రెస్పెక్ట్ చేయాలి తప్పదు. ఓడిన పార్టీలు ఆత్మవిమర్శ చేసుకొని జరిగిన పొరపాటు సరిదిద్దు కోవాలి. వెధవలు విదేశీయులు చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి.
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 3 ай бұрын
ఈ మధ్య ఒక కాంగ్రేసు నాయకుడు ప్రజల ఆదాయం ప్రజలకు పంచటమే రాహుల్ గాంధీ గారి ధ్యేయం అని మాట్లాడాడు . * ప్రజల ఆదాయం ప్రజలకు పంచటమే అంటే అర్థం ఏమిటో నాకర్థం కాలేదు. * కుటుంబ ఆదాయం కుటుంబ సభ్యులు అందరూ అనుభవించాలి. 90% మందికి అర్దం ఔతుంది. * ప్రజల ఆదాయం అంటే రాహుల్ లేదా కాంగ్రెస్ పార్టీ సభ్యులు దృష్టిలో ఏ ఆదాయం!!!!???? పంచటం అంటే ఏ ఖజానాలోని ధనం !!!?? కాంగ్రెస్ పార్టీ అభిమానులు వివరిస్తే నాలాంటి అగ్నానులకు తెలియ చెప్పిన వారౌతారు .
@roopeshlloydpratapyerragun8262
@roopeshlloydpratapyerragun8262 3 ай бұрын
Sermon on the mount🙏
@sateeshtammineni
@sateeshtammineni 3 ай бұрын
సర్,మీరు కొన్ని govt చెయ్యాలి అంటున్నారు...ప్రతీ పనీ govt చెయ్యాలి govt ఉన్నది దేనికి..ప్రతీ సమస్య రాజ్యాంగం నుంచి రూల్స్ గా రావాలి.. గ్రామాలు,వార్డుల స్థాయిలలో పరిపాలన ఉండాలి ప్రతీది.....
@ashoksr9273
@ashoksr9273 3 ай бұрын
Budist vuntha varaku meru polititians veluguthona vunta ru sir mana indians ku memory chala thakkuva valagandi sir yavvadu 100 years kanta bathakaru
@sadaramrajunaidu147
@sadaramrajunaidu147 3 ай бұрын
🙏. JP GARU. Namashakaram. E. Janalu. Ki. Ardham kavatam. Ledhu CM. SONTHA. DABBULU ITCHINATTLU. ANUKUNTANARU. MANA. JANALI. KI. ARDHAM. KAVALISINDHI. MANA. INTI. PANNULU. RAVANA. PANNULU. INKA. ILANTI. PANNULU. CHEYLISTE. VATCHI. DABBULU. THO. MANAKI. SAKESHAMALU. ISTHANARU. ANTEY. YEVADA. ABBA. SOMU. PRAJALA. SOMMU. THO. ABHIVRUDHI. KAVALI. ANTEY. EVM. GODVALU. YEMTI
@mokadinesh2721
@mokadinesh2721 3 ай бұрын
JP is not interested to comment on NEET issue??
@bhaskarrao9847
@bhaskarrao9847 3 ай бұрын
ప్రజలకు అయా అవసరాలకు అనుగుణంగా,వారి శ్రేయోభిలాషిగా పదవి నిచ్చి ప్రజాసేవకు అవకాశం ఇస్తున్నారు.కానీ ఏ వృత్తికైనా శిక్షణ, సేవాభావం,అనుభవం ఉంటుంది.ఒక్క రాజకీయ వ్యవస్థలోనే మాటలగారడీతో, గోబెల్స్ ప్రచారంతో ధనం ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు/ఎంపీలు అవుతున్నారు. ధనంతో అధికారం, అధికారం ముసుగులో అవినీతి సంపాదన కొనసాగుతోంది. కాబట్టి రాజకీయంగా ఏ పదవికైనా పోటీ చేసే వారికి తగినశిక్షణ ఇవ్వండి. వారిలో సమర్ధుడు, సేవాభావం కల్గిన మేధావులకే ఏ పార్టీ ఐనా బీ ఫారం ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ధర్మం కర్తవ్యంగా పని చేసే పాలకుడినే గౌరవించాలి. తప్పు చేస్తే పాలకుడినైనా "రెఫరెండం"ద్వారా దించేసే సిస్టం ఉండాలి.
@chitty393
@chitty393 3 ай бұрын
ఆధార్ కార్డును ఓటుకు లింక్ చేయాలి లేకుంటే ఒక్కరికి రెండు ఓట్లు వున్నాయి
@sharmilareddy6167
@sharmilareddy6167 3 ай бұрын
Mari veelaku vellum dabbulu thesukoni 50-60 percent of voters vote vestunnaru kadha
@vijayabhaskarkarnatakam5014
@vijayabhaskarkarnatakam5014 3 ай бұрын
Meeru cheppina vishayam CBN ki varthinchada?
@vijaygone4103
@vijaygone4103 3 ай бұрын
Mari Elon Musk antunnattu tampering chance assaluki lene lenattu antaara sir
@jss758
@jss758 3 ай бұрын
America లో evm లకు wifi internet connection blootooth ఉంటాయి కానీ ఇక్కడ మనకు ఇవి ఏమీ ఉండదు, ఇది ఎలా ఉంది అంటే normal calculator ని హాక్ చేశారు అన్న విధంగా ఉంటుంది గమనించండి బ్రదర్
@aaron23ind
@aaron23ind 3 ай бұрын
Sir meeru edhi chepthey adey correct.. solution PM ki ivvochchu kadaa
@Iamnotajournalist
@Iamnotajournalist 3 ай бұрын
Uppity CBN vachadu kada, Chustam tamaru Ela mataladataro
@valueadded567
@valueadded567 3 ай бұрын
Jp garu inka loksatta youtube ena meru oka strong pratikasha party ga ravali na frist vote meke vesanu
@rajuganji369
@rajuganji369 3 ай бұрын
Theory professor.. failure in practical politics to create difference...
@prithvirajk
@prithvirajk 3 ай бұрын
Hi sri...inta develop aina world lo manam unnam...so live voting enduku sadhyam kavatledu...vote vesina perticular days ki enduku...please let me know...
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,6 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 22 МЛН
TTD Laddu Issue Updates | Red Tv
14:01
RED TV
Рет қаралды 801
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12