అన్నగారు మీ విలువైన సలహాలు సూచనలు రైతన్నలకు తెలియచేస్తున్నాoదుకు ప్రత్యేక ధన్యవాదములు...🙏
@ismartfarmershiva45863 жыл бұрын
లోటలు అని బాగా అర్థం ఏయే విధంగా చెప్తున్నారు మీకు ధన్యవాదములు 👌🙏
@srinivasmogili79973 жыл бұрын
Anna NV ప్రతి video లో చాలా చాలా బాగా వివరంగా చెప్తున్నారు గుడ్
@manoharmanchoju29353 жыл бұрын
, ఖర్చులు పెరుగుతున్న మరియు కూలీల కొరత సమయంలో ఈ విధానం రైతుకు ఒక ఆశాదీపం అన్నా,సులభమైన ఈ పద్ధతి వివరించి రైతుల్లో ధైర్యాన్ని నింపుతూ మీరు చేసిన ప్రయత్నం బాగుందన్న.కర్షక సేవలో మీరు ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను అన్న..
@KarshakaNestham3 жыл бұрын
తమ్ముడు.. ధన్యవాదాలు. కొద్దిగా ఓపికతో, టెక్నీకల్ గా చేస్తే 10000రూపాయలు ఖర్చు తాగించుకున్నవాళ్ళం అవుతాం. ఇంకా కలుపు మందులు అవసరం వద్దనుకుంటే వీడర్ తో సమస్యను అధిగమించవచ్చు..
@shettyashok57582 жыл бұрын
అన్నగారు మీ సలహాలు చాలా బాగా ఉన్నాయి అలాగే drum seeder వేసిన వాళ్ళు ఫర్టిలైజర్ ఎరువులు ఎన్ని రోజులు ఎన్ని రోజులకు వేయ్యాలో చెప్పగలరు
@KarshakaNestham2 жыл бұрын
థాంక్స్ అశోక్ గారు డ్రమ్ లొ dap దమ్ములోనే వేయాలి.30రోజుల లోపు ఎకరాకు 25కేజీల పోటాష్ +30కేజీల యూరియా చల్లండి.
@PraveenKumar-im2qm3 жыл бұрын
Sir ur explanation is maximum reached to every farmer.....super sir
@KarshakaNestham3 жыл бұрын
తమ్ముడు 🙏🙏🙏
@phreddy72103 жыл бұрын
చాలా బాగా చెప్పినారు సార్
@kallumadhusudhanreddy5393 жыл бұрын
మీరు చాలా బాగా చెబుతున్నారు వచ్చేసారి నేను డ్రమ్ సీడర్ తోనే వరి వేస్తాను..ధన్యవాదాలు
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@sudhakargangaraboina71823 жыл бұрын
Super ga chepputhunnav
@muralieerla27193 жыл бұрын
Thanku Chala vivaranga cheptunnaru
@rasika88603 жыл бұрын
Super sir
@sunnychamp78993 жыл бұрын
Annna dhayachesi....neeti yajamanyam gurunchi cheppandi eppdu pettali eppdu thiseyyali ani oka doubt undi
@basangarinarsimhareddy77433 жыл бұрын
Very good information
@narsireddyn66263 жыл бұрын
Thanks thanks for information super
@e.ramchandrareddy44243 жыл бұрын
Very good information🙏🙏🙏
@rajuyadaw3192 жыл бұрын
Thank you sir
@KarshakaNestham2 жыл бұрын
🙏🙏🙏
@banothshankar213933 жыл бұрын
అన్న హైదరాబాద్ లో డ్రం సీడర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు
@KarshakaNestham3 жыл бұрын
వ్యవసాయ పరికరాల విభాగం రాజేంద్రనగర్లో దొరుకుతాయి.
@arutlamahesh2385 Жыл бұрын
Ok sir
@KarshakaNestham Жыл бұрын
🙏🙏🙏
@myakalaabhinav26473 жыл бұрын
Anna nu enni acres farming chesthav
@Abdullrahim1303 жыл бұрын
Good message sir👌👌👌👌👌
@KarshakaNestham3 жыл бұрын
థాంక్స్ తమ్ముడు..
@ramaswamy9477 Жыл бұрын
Anna drum seeder vidhaanam lo DAP appudu veyaali...cheppandi
ఎకరానికి 50కేజీలు 20.20.0.15వేయండి, ఆతరువాత 25కేజీల పోటాష్,30కేజీల యూరియా తో 100gr హ్యూమిక్ యాసిడ్ కలిపి చల్లండి.
@rajuchemm9543 жыл бұрын
Hai babai....doddu rakaalu kudaa..12+24.. hours eaana.babai
@shouryasree59043 жыл бұрын
Good
@kalvasathish45733 жыл бұрын
Nice anna
@sampath00303 жыл бұрын
Sir nenu gaddini kalchakunda alage unchi polam dunnalani anukuntunna super bastalu akaraki enni veyali. Alage vade vidanam okasari cheppagalaru
@KarshakaNestham3 жыл бұрын
నీవు అనుకున్న విధానానికి ధన్యవాదాలు. పొలంలో ఎపుడు గడ్డి కాల్చివేయవద్దు. దాంట్లో 200కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ వేసి దునండి. పొలంలో సేంద్రీయ కర్బనం తయారవుతుంది.
@sampath00303 жыл бұрын
@@KarshakaNestham thank you sir
@sampath00303 жыл бұрын
@@KarshakaNestham sir another doubt Ippudu super challaka malli natu vesetapudu dap challukovala
@naresheerla60763 жыл бұрын
Anna narumadi 15 days tharuvatha naruki urea veste better a or 20-20 veste better naru edugudalaku
20రోజుల్లో 20.20.0.13ఎకరానికి 50కేజీలు వాడండి సరిపోతుంది. తరువాత నాటుపద్ధతి పాటించండి..
@chandramouli48333 жыл бұрын
@@KarshakaNestham tq sir
@kammampatinaresh30283 жыл бұрын
Hi sir నేను ఏడగారు పెట్టాలి అనుకుంటున్న ఇంత వరకూ ఎప్పుడూ పెట్టలేదు ఏ విత్తనాలు బాగుంటవి దొడ్డు రకాలలో ఎప్పుడూ పెట్టాలి
@sskangari61303 жыл бұрын
నీటి యాజాన్యం గురించి చెప్పలేదు next video లో చెప్పండి sir.
@KarshakaNestham3 жыл бұрын
అలాగే..
@konetimahesh31883 жыл бұрын
Drum seeder use chesi napudu kalupu Mandu spray cheya kunda conoweeder use chetai chalada
@KarshakaNestham3 жыл бұрын
కోనో వీడర్ వాడాలంటే 30cm డ్రమసీడర్ వాడండి, కలుపు మందులు అవసరం లేకపోవచ్చు.. ఒక వేల కలుపు ఉంటే 20రోజుల తరువాత నామిని గోల్డ్ +అల్ మిక్స్ కొడితే సరిపోతుంది..
@pagadalamahesh76123 жыл бұрын
Sir nenu kuda e sari drumseed vestunnanu akari dhammulo a mandhulu veyyali
@KarshakaNestham3 жыл бұрын
అన్నా మొదటి దములో 200కేజీ ల సింగిల్ సూపర్ ఫాస్పెట్ వేసి దునండి. గొర్రు కు ముందు 50కేజీ dap, 25కేజీ పోటాష్ 25కేజీ యూరియా వేయండి..
@pagadalamahesh76123 жыл бұрын
@@KarshakaNestham thanku sir
@amarendermangali84193 жыл бұрын
150 days దొడ్డు వరి పంట రకం చెప్పండి సార్
@someshwarnalla5844 Жыл бұрын
Rnr11750
@rajutota5949Ай бұрын
అన్న హైబ్రీడ్ సీడ్ కావేరీ 468 డ్రం సీడ్ తో వేయవచ్చా
@KarshakaNesthamАй бұрын
వేయొచ్చు రాజు, కానీ టైమ్ దాటిపోయింది.
@kankaiahgudise12704 ай бұрын
సార్ డ్రమ్ సీడర్ తో వేస్తె దొడ్డు రకం వరి ఎకరానికి ఎన్ని కేజీ లు పడుతాయి సార్ ప్లీజ్ చెప్పండి
కార్బెన్డిజం అనేదిఒక తెగులుమందు. (ఇది అన్నిరకాల తెగుళ్లను నివారిస్తుంది).
@krishnamurthypeddabeera1443 жыл бұрын
విత్తన శుద్ధి చేయడానికి కర్బండిజం ఉపయోగిస్తారు.
@arunthogiti42053 жыл бұрын
Hi సార్ రబి లో బతుకమ్మ సీడ్ వెరైటీ దిగుబడి ఏ రకముగా ఉంటదికోళ్ల ఎరువు పొలం లో వేస్తె దిగుబడి ఎంత వరకు రావచ్చు సార్ కొంచెం క్లారిటీ గా చెప్పండి plz 🙏🙏🙏
@KarshakaNestham3 жыл бұрын
రబీలో బతుకమ్మ బాగా వస్తుంది. రోగాలను, చలిని కొద్దిగా తట్టుకొంటుంది.. కోడిఎరువును పొలానికి ఒక ట్రాక్టర్ డబ్బా సరిపోతుంది.. పొలంకూడా గ్రీనరీగా బాగుంటుంది..
@arunthogiti42053 жыл бұрын
@@KarshakaNestham బతుకమ్మ సీడ్ దిగుబడి రబి లో ఎంత వరకు రావచ్చు. కోళ్ల ఎరువు వేయకుండా ఫెర్టిలైజర్స్ dap ఎంత వరకు వేయాలి yekaraniki
గ్రాన్యూల్స్ అయినా, లిక్విడ్ అయినా, ఏదైనా పరవాలేదు..
@lingaswamikonda81173 жыл бұрын
Sir humic acid 100ml 1acre ki saripotunda epudu vadali varilo
@nagarajumedeboina53233 жыл бұрын
Hi sir 20-20-0-13. DAP better na sir
@arunthogiti42053 жыл бұрын
Dap బెటర్
@abdulshafin56203 жыл бұрын
Carbon dioxide yada dorku thadi sir...
@KarshakaNestham3 жыл бұрын
దేనికి అవసరం.
@abdulshafin56203 жыл бұрын
@@KarshakaNestham వితునాలు నానా పిటా దానికి మీరు చెప్పారు కదా 12 hr డ్రమ్ లా విసి నానా పిటాలి అన్ని కార్బోన్ డియాక్సివుడే అన్ని
@krishnamurthypeddabeera1443 жыл бұрын
@@abdulshafin5620 మందుల షాప్ లో దొరుకుతుంది
@ramanareddybanala67593 жыл бұрын
3/4 th నింపాలి
@chaitanyabattu82493 жыл бұрын
Jgl 18047 బతుకమ్మ వరి ఎల్లా ఉంటుంది చెప్పగలరు
@KarshakaNestham3 жыл бұрын
అన్నా బాగానే ఉంటుంది..
@bujjibsf31323 жыл бұрын
అన్న విత్తనాలు ఎలా మండే కట్టాలో క్లియర్ గా చెప్పరా
@KarshakaNestham3 жыл бұрын
తమ్ముడు డ్రమ్ సీడర్ పద్దతిలో అయితే ఒకేకారానికి 15కేజీ ల వడ్లు 50gr కార్బెన్డిజం లొ 12గంటలు నాన బెట్టి 24గంటలు మండెకట్టి కొద్దిగా తెల్ల పూస (వడ్లకు )రాగానే డ్రమ్ అలుకాలి..
@narsireddyn66263 жыл бұрын
🙏
@sunkikeerthireddy83313 жыл бұрын
Sir advice fertilizers for jgl 24423 in rabi per acer.
@KarshakaNestham3 жыл бұрын
అన్నిరకాల మాదిరిగానే దీనికి కూడా వేయండి..
@aravindreddykarre64733 жыл бұрын
Saaf vadocha vithana shuddi ki
@KarshakaNestham3 жыл бұрын
వాడొచ్చు..
@ismartfarmershiva45863 жыл бұрын
శబాష్ అన్న రైతు శ్రేయస్సు కై నీ యొక్క కృషికి ధన్యవాదములు 🙏
@honeyakhila84243 жыл бұрын
Anna drum kavali ekada vuntayi
@KarshakaNestham3 жыл бұрын
మీ ఏరియా ఎక్కడ. మీచుట్టు ప్రక్కల ఉందేమో కనుకోండి. లేదా వరంగల్ లొ అయినా, హైద్రాబాద్ లొ అయినా (కొత్తవి )దొరుకుతాయి..
@ramakrishnar.k58693 жыл бұрын
అన్న ఇంకో విషయం ఎన్ని రోజులు ఉంటది పంట... అంటే 120 రోజుల లేక ఇంకా 15.20 రోజులు ఎక్కువ కావొచ్చా
@KarshakaNestham3 жыл бұрын
అన్నా 15 రోజులముందే పంటకోతకొస్తుంది..
@ramakrishnar.k58693 жыл бұрын
@@KarshakaNestham ఒకే అన్న 👏👏
@ramakrishnar.k58693 жыл бұрын
అన్న 24 నీళ్ళల్లో నానబెడితే బాగుంటడి కదా...
@KarshakaNestham3 жыл бұрын
వద్దన్నా 12గంటలు సరిపోతుంది.. తరువాత మండెకట్టడమే మేలు..
@ramakrishnar.k58693 жыл бұрын
అంటే డ్రమ్ సిడర్ కా..లేక నారు మడిలో కూడా ఇంతేనా అన్న