ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు గా ఉద్యోగం పొందబోయే వాళ్ళలో ఎంత మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి అనుకుంటున్నారు?
@gyararaju65453 ай бұрын
ఎవ్వరూ చేర్చరు
@sridharpothula16143 ай бұрын
@@gyararaju6545 కనీసం ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకైనా పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివించాలి సార్. అలాగైతేనే పిల్లలలో సంపూర్ణ వికాసం జరుగుతుంది. బాల్యాన్ని మన స్వార్థం కోసం పోకడలకు పోయి బలి చేస్తున్నాం.
@viraajpatilakula94023 ай бұрын
Vallevvaru govt school lo cherpincharu Kani inka Manchi private school lo chadivistaru
@keesarimanohari80203 ай бұрын
మేము గవ్నమెంట్ స్కూల్ లోనే చేర్పించాలని అనుకున్నాం కానీ మా రూం కి స్కూల్ 3 kms ఉంది..అందుకే ప్రైవేట్ స్కూల్ తప్పలేదు
@sridharpothula16143 ай бұрын
@@ChinnaYadav-ik2cd chance is there
@kalamacademyngkl42403 ай бұрын
చాలా స్పష్టంగా వివరించారు sir, super ధన్యవాదాలు
@Siri15pitty173 ай бұрын
Excellent sir.. good job. Milanti valla valla konni jivitaalu nilabauthayi.. thank you very much sir..
@keramtv13 ай бұрын
SC వర్గీకరణ జరిగితే నెక్స్ట్ Dsc ki roster ela ఉంటుంది సార్
@durgammahonnath75393 ай бұрын
Group 4 final selection list epudu istaru anna...
@ramakrishna-ig7xe3 ай бұрын
సార్1:1 వచ్చాక జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి మెరిట్ ప్రకారం చూస్తారా లేకపోతే రోస్టర్ ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ముందు తన ప్లేసు మొదటి ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే ఏదైనా రోస్టర్ ప్రకారం చూస్తారా కొంచెం వివరణ ఇవ్వండి సార్
@ankurfoods87953 ай бұрын
Sir e comment ki reply evvandi sir
@shankarkalva43363 ай бұрын
Roster point based posting
@GNRAJU7893 ай бұрын
Same doubt
@Rajamallu10053 ай бұрын
Sir 2024 Dsc lo BC A lo 2 post lu unte Top 2 lo unna variki istharu kada,ex: male unte Varke istharu kada... Mari 2025 DSC lo BC A ki 1 post unte Top lo male candidate unte anthaniki ivvara? Compulsary female ke isthara? Inko sari deeni gurinchi koddiga explain cheyandi sir.
@Raghuvaran85003 ай бұрын
@@Rajamallu10053 post lu unde dhaka saparate womeen ki okka post raadhu Anthe gani 2 unte gemeral annapudu women/men 2024 aina 2025 aima
@MegaRambabu1233 ай бұрын
Waiting for your video anna
@lankalaranjithkumargoud52023 ай бұрын
సర్ Open లో 5 పోస్టులు మరియు 1 Ex servicemen ఉన్నప్పుడు ... Ex servicemen ను ఓపెన్లోకి మార్చినప్పుడు మొత్తం 6 అయితే మహిళలకు 2 పోస్టులు కేటాయిస్తారా...? లేదా ఒకటేనా..?
@dvsk983 ай бұрын
Sir ani jobs estunar baane Enduk group 4 late chestunar ardam a katledu Please give some clarity sir.
@SPORTS-p7y3 ай бұрын
PET వాళ్ల గురించి ఒక వీడియో చేయండి సార్ నల్గొండ జిల్లా వాళ్లకి చాలా అన్యాయం జరుగుతుంది ఒక పోస్ట్ కూడా పెంచకుండా చూస్తున్నారు కొంచెం మా గురించి మాట్లాడండి ప్రభుత్వానికి తెలుస్తుంది 🙏
@ashraf41683 ай бұрын
మన pet gurunchi అడిగే వల్లే లేరన్న. 😢pet పోస్ట్ లు ఘోరంగా 1,2 ఫిల్ చేస్తున్నారు. పోస్ట్లు చాలా వున్నా కూడా.
@imdevil17323 ай бұрын
Sir nenu st male ni sir Naku local status lo UR vachindi filled discription lo st vachindi unreserved lo rakapothe catagory lo esthara koncham details ga explain cheyandi sir please
@narsimluch49962 ай бұрын
Good morning sir.... Mee support vallane Naku job vachindi ... Thank you 🙏
@Sagar-gh6le3 ай бұрын
UR ante vere jilla lo merit lo unna vallu ma jilla lo select chesukovacha clarity evvandi anna
@Kavithachinni-30182 ай бұрын
Very talented sir meeru 🙌😇
@skrworld19783 ай бұрын
పది పోస్టులు ఉన్నప్పుడు యు ఆర్ ఎంత పర్సంటేజ్ అవుతుంది సార్.
@sunnapumanohar5432 ай бұрын
Sir kgbv lo part time job ma wife ki vacchindhi, timings ela vuntay koncham reply ivvandi please sir
@gollapellimaruthi53563 ай бұрын
Thanks A Lot Sir For Giving Great Information❤
@laxmiashok34583 ай бұрын
1:1 tharvatha ex- serviceman kalipithe em use sir already selected candidates ki verification jaruguthadhi kadha sir...1:1 ki mundhe kalipithe border lo unna candidates ki use untadhi
@lovelysanju29233 ай бұрын
Exactly
@kidsvideo78603 ай бұрын
Mall women reservation check chestara sir
@Nanivaish9553 ай бұрын
గ్రూప్ 4 result epudu sir
@m.chennaiahm.chennaiahgoud23583 ай бұрын
Government salory teesukune every employee kooda vaala pillalani compalsary government school lone chadavinchaali ane G.O este baaguntundhi.
@yuvarajdabbikar.233 ай бұрын
Mee updates kosam waiting
@navathanava77393 ай бұрын
Ex service man postlu tarvatha కలపడం వల్ల use enti anna eppudu open lo rani candidates category lo select aipotharu ga valla kindi unna category candidates loss inatle ga
@esward31893 ай бұрын
Yes😢
@annamusha87903 ай бұрын
Yes sir@@esward3189
@lovelysanju29233 ай бұрын
Exactly madam, lost the border marks aspirants
@pravalikarendla60233 ай бұрын
Court ki veldama OC lo add cheyakunda 1:1 isthe
@guntipavankumar15883 ай бұрын
Anna local District Kakunda post lu Akkava vunna District lo DSC Rasthe Amanna benefit cuntunda Asalu labama nasta Aala Rasthe koncham deep ga explain cheyandi please
@dineshreddyjukanti86573 ай бұрын
Govt job ki EWS ki elanti sambhandham ledhu chala mandhi kavalani thattulekapothunnaru sir 1st rules thelsukoni prepare avthe baguntadhi..chadhvkunnollake clarity lekunte India develop aiyyedhi eppudu sir mi dhvara andhrki theliyajeyadanki try cheyandi sir
@gopalrgopalr67853 ай бұрын
Sir.ఇప్పుడు వొచ్చే డీఎస్సీ లో SA వాళ్లకు అన్ని సబ్జెక్టులకు పోస్టులు వుంటాయా
@eGURUmtvNaresh3 ай бұрын
jillanu batti undachu undakapovachu
@SvrkRaju-iy2ud3 ай бұрын
Sir.. Bcc lo 4 posts allot chesaru... Ite nadi 7th place.. Top 3 vallaki UR undhi.. Vallu gemeral lo rakapothe malli bcc category loki vsatara please clarify
@sreenivas38213 ай бұрын
Ur lo other districts vallu kuda vastara ...is it true
@HS786Learning3 ай бұрын
Biological science English medium postlu levu anna
@Indian123-d8b3 ай бұрын
Sir meru cheppina Dani prakaram UR , L ST ,SC ,BC lo kuda untadi annaru ante exmple SC lo NZB lo 50 post unte daniki other dist vallu SC vallu apply chesi local valla kante top lo unte isthara mari a post ... Mean SC lo max mark 68 anukondi ... Nenu other dist nundi apply chesi 68.2 marks naku vasthay SC cast lo job vasthunda UR lo ....
@Varun-6633 ай бұрын
Chala doubts clear ayyay sir tq
@Crazykarimanagar2 ай бұрын
Sir naku certification verification vundi nen 7th class chadivanu 8th class jump chesi 9th chaduvanu 8th class certificate led Nak so na prblm ki solution chppara sir how to contact with uh sir
@rajalingamkalva33353 ай бұрын
సార్ శుభోదయం.... 2011 టెట్ సాధారణ బీఈడీ తో ఉత్తీర్ణత సాధించిన వారు... 2015 సంవత్సరం చివరి నాటికి అనగా దాదాపు నాలుగు సంవత్సరాల అనంతరం స్పెషల్ బీఈడీ చేసి ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేశారు స్పెషల్ బీఈడీ క్లేయిమ్ చేసుకుంటున్నారు.. వారిది అర్హత చెల్లుబాటు అవుతుందా? సార్.
@ramubangaram71383 ай бұрын
Sir న 5:29 మస్కారం 🙏 ST రిజర్వేషన్లు 1 .POST వుంది ఒక పోస్టుకు ఇద్దరం పోటీగా ఉన్నాం Male person ఉన్నాడు నాకంటే అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయి Women కోటాలో నాకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందా మొత్తం పోస్టులు 10 Open లో.. 3👈 Sc కి 2👈 ST..కి ... 1👈 BC .A..కి . 1👈 Bc. B.. కి 1👈 Ews కి.. 1👈 VH కి 1 నేను మహిళాను రోస్టర్ పాయింట్స్ పైన ఉద్యోగం వచ్చేఅ వాకాసం వుందా
@sambarajuchoppari-wc2vf3 ай бұрын
Sir miru minimum 10 Post's antunnaru హన్మకొండ లో SA తెలుగు 3.... మాత్రమే విటికి వరంగల్ నుండి ఒక ఉమెన్ 1:3.లో ఉంది
@SidHu-ot1qm3 ай бұрын
Na district MBNR anna kani local status UR ani undi...rank 52 BC A..so ipudu naku Unreserved lo nduk theskunaro clarity ravatledu
@marupakanaresh52603 ай бұрын
Open catagory lo 39 ఉన్నాయి కానీ మహిళ లకు 33% కి 13 వస్తాయి కదా ఐతె మహిళలే 39 లో 20 మంది మెరిట్ ఉన్నారు అనుకోండి అపుడు bc- లో రిజర్వేషన్ ఎలా
@mudavatvijaysingh12493 ай бұрын
Merit wise ga estaru so ladies max unna vallake estaru
@RajashekarKottam3 ай бұрын
Nizamabad జిల్లా లో ఈ Govt,local body వల్ల ఒక 6 members SC catogiry lo జాబ్స్ కోల్పోయాము....ఓపెన్ లో జాబ్ వొచ్చిన వలని తీసుకొచ్చి rearvation లో జాబ్ అలా ఎలా ఇస్తారు అన్న???? ఈ మెసేజ్ కీ రియాక్ట్ ఎవ్వరూ అవ్వరు ???వ్యూస్ కోసం videos chestaru అందరూ antheee ... నరేష్ అన్న మీ సెల్ నెంబర్ పెట్టండి?
@sureshelthuri31993 ай бұрын
Same problem na job miss
@Ramugoud13 ай бұрын
Rammohan reddy కి కాల్ చేయండి. ఫుల్ clarity
@DandugulaKavitha-r3j3 ай бұрын
School assistant postla vishayamlo meritlo ekkuvaga mens unnaru , ee post lu kuda 2 digit (10 or 20) lo ne unnayee 33 % reservation eppatiki fill kadu alantappudu women's ki annyayam jariginatte kadaaa 33% reservation wast egaa
@kidsvideo78603 ай бұрын
Sir as possible as remove all reservations ..... arrange Avery thing for study but job provide only talented and exam rankers.........some time 5th ranker not getting job 48th ranker will get job.....what great society...
@rathodsanthu16643 ай бұрын
Perfect analysis
@nagarajugollapally87783 ай бұрын
Local body Teacher నుండి Police department కి వెళ్తే Service protection ఉంటుందా ?? Service protection గురించి ఒక video చేయండి Sir
@rayals7863 ай бұрын
Khammam lo 1:1 select list lo 5 UR BC -A nundi 4posts, BC -B 1post fill chesaaru,vaalla ranking after 10 rank nundi fill chesaaru, BC -A cast ki posts ki loss ayyinattlu avuthundiga sir.okasaari khammam 1:1 list SGT Telugu chudandi sir
@dineshreddyjukanti86573 ай бұрын
Govt job unte EWS Ela istharu janalu antunnaru vallaki oka clarity ivvandi sir EWS anedhi overall family annual income 8lakhs below unte istharu ani...
@Varsha938-j2e3 ай бұрын
Job unte radu
@DurgaPrasadVemula993 ай бұрын
హాయ్ అన్నా.సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ లో Case BC-B అని ఉంది మరియు Filled Description లో OC అని ఉంది.దీని మీనింగ్ ఏంటి బ్రదర్...
@kavitha57633 ай бұрын
Job calendar prakaram October lo group one kothha notification vachhe chance undha anna reply please
@ravinderbanothu21723 ай бұрын
Sir dsc సెలక్షన్ లో స్పోర్ట్స్ కొట గురించి స్పోర్ట్స్ మెర్రిట్ చూస్తారా? లేక మర్క్స్ మెర్రిట్ చూస్తారా ఒకసారి చెప్పన్నా
@nd07wildadventure973 ай бұрын
@@ravinderbanothu2172 which district broh
@nd07wildadventure973 ай бұрын
Which district broh
@DGP18913 ай бұрын
DSC సెలక్షన్ లో చాలా సందేహాలు ఉన్నయ్ సర్. మా నాగర్ కర్నూలు జిల్లాలో SA Social,22 పోస్టులు ఉన్నయ్ సర్.22 లో సెలెక్ట్ అయినా మహిళలు ముగ్గురే. కానీ వారికి కేటాయించిన కోటా 33% సరి కాలేదు కదా సర్. దాదాపుగా 5/6 పోస్టులు రావాలి. కానీ అలా జరగలేదు. దీని గురించి కొంత స్పష్టంగా, ఇక్కడ ఏ నియమాలు పాటించడం జరిగిందో చెప్పండి సర్ ధన్యవాదాలు సర్
@swatiswati3922Ай бұрын
Sir Feb lo pakka ga Malli DSC Notification Untundaa.... Pls answer cheyandi sir
@shaikmoula32883 ай бұрын
Hii sir please do a detailed video on 1:1 merit list about roster points and what is filled description....please
@ankamshoban71453 ай бұрын
Already gurukula tgt lo vunnavaru SA ki select ayite benifits same vuntaya., edi better sir..
@likhithaentertainment35892 ай бұрын
Jagtial district lo sports quota lo 2vunnay kani okkati fill chesi marokati openlo icharu sports quota vallu unnappatiki ala icharu mem emcheyali sir
@arunalovely80543 ай бұрын
pH person ki present ఎంత రిజర్వేషన్ ఉంది 3 నా 4నా 5 నా
@DGP18913 ай бұрын
Good Evening Sir మా నాగర్ కర్నూలు జిల్లాలో SA సోషల్ లో 22 పోస్టులు ఉన్నాయి.ఇందులో మొత్తంగా (22లో) మహిళలకు 3 పోస్టులు మాత్రమే వచ్చాయి.ఇలా అయితే మహిళా కోట 33% రాదుగా sir
@EjasoddinMohammad3 ай бұрын
హలో సార్ నేను నల్గొండ జిల్లా లో ఉర్దూ మీడియం SGT పోస్ట్ కి 1:3 లో సెలెక్ట్ అయ్యాను అక్కడ ఉన్నా మొత్తం ఖాళీలు 8 . Open లో 3 government body,1 local body lo undi.Nadi 5వ ర్యాంక్ ..ఆంధ్రా అభ్యర్థి (ఓపెన్ కోటా) 2వ ర్యాంక్ వచ్చిన కుడా 1:1 లిస్ట్ లో సెలెక్ట్ అయ్యరు..ఒకసారి మీరు ఒక స్పష్టత ఇవ్వండి ...non local vallaku Ila Ela istaru...
@srinivasreddykomatireddy64623 ай бұрын
Anna స్కూల్ assistentant vallaku 30/. Percent nundi 70 ki penchalaili
@munjammallishwari56982 ай бұрын
మీతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్ sir... నాకు e dsc లో అన్నాయం జరుగుతుంది sir... నేను కోర్ట్ ki వెళ్ళాలి అనుకుంటున్నా sir
@pravalikarendla60233 ай бұрын
Sir ex service men post lu ventane kalaparu ante malli eppudu kaluputharu sir pls reply sir
@maheshgoud14293 ай бұрын
Sir 1:1 సెలక్షన్ రోస్టర్ పాయింట్ల పట్టిక లోని సీరియల్ ప్రకారం చేస్తారా. లేదా ముందుగా మెరిట్ ప్రకారం తీసుకోనీ రోస్టర్ రాస్తారా క్లారిటీ ఇవ్వండి ప్లీజ్
@macherlavenu48983 ай бұрын
Same doubt
@mtulasi3332 ай бұрын
Good evning sir. Non creamy layer certificate dady side nundi thiskuntuna but vali husband urlone thiskondi antunavu. Na adhar card dady address undi but evatledu sir. Marriage ayithe kachithanga husband vala nunche thiskovala pls reply me sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dineshreddyjukanti86573 ай бұрын
Sir alrdy govt employee undi DSC osthe resign gurinchi oka video cheyandi sir
@shekarkdp89923 ай бұрын
BC-A లో ఒక GOVT POST అండ్ 9 లోకల్ బాడి పోస్టులు ఉన్నాయి సార్. అండ్ ఓపెన్ లో ఇద్దరు BC-A అమ్మాయిలు ఉన్నారు. Next హా BC-A లో ఉన్న GOVT SCHOOL POST ఓపెన్ లో ఉన్న వాళ్ళతో ఫీల్ చేస్తారా లేదా ఓన్లీ కాటగిరి వాళ్ళతో ఫీల్ చేస్తాడా ఒకవేళ ఓపెన్ వాళ్ళతో ఫీల్ చేస్తే కేటగిరి లో లాస్ట్ లో ఉన్న వాళ్ళకి జాబ్ మిస్ అవుతుంది కధ సార్
@swathipalaparthi27423 ай бұрын
Same naaku ade aindi
@ShyamVutnoor2 ай бұрын
Sir.....sgt sports quota lo vunna...job general ki add chesaru sir....ala sir ...maku avarini adigina ..m pattinchukuntaley... Nizamabad..DEO office lo ... koddiga cheppandi sir...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RDLV2333 ай бұрын
Please sir HWO VERIFICATION YEPPUDU Undochu reply me
@NaaPrayanam.3 ай бұрын
Sir nadhi jn dist naku catagory wise ga 23 place lo unnanu sir nenu sc female sc lo 18 Post lu unnay sir naku chaala tension ga undhi emaina chance untadha
@mtulasi3332 ай бұрын
Good evening sir non creamy layer certificate lo address adi unna parleda chepandi sir
@mtulasi3332 ай бұрын
Good evning sir. Non creamy layer certificate dady side nundi thiskuntuna but vali husband urlone thiskondi antunavu. Na adhar card dady address undi but evatledu sir. Marriage ayithe kachithanga husband vala nunche thiskovala pls reply me sir. Chepandi pls sir
@mrchiya78832 ай бұрын
నమస్కారం సార్ గురుకుల ట్రైబల్వెల్ఫేర్ JL ఒక్క district నుండి వేరే district కి transfer పెట్టుకోవచ్చా please reply pettandi
@rockztimeajay47583 ай бұрын
ఈ notification కి సంబంధించి రోస్టర్ పాయింట్ లో ఎన్నవ నెంబర్ నుండి స్టార్ట్ అయ్యింది...?
@Gs1570-b9u3 ай бұрын
Roaster prakaram ante ippudu notiffecation lo ichina category wise post lu taggutaya sir..leka fill chestara
@prasadthota99313 ай бұрын
నమస్కారం అన్నయ్య ఒక చిన్న సమస్య దీని మీద తీరుస్తారని ఈ మెసేజ్ పెడుతున్నాను చూసిన తర్వాత మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్పగలరు మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నా ఫ్రెండ్ కి డిస్టిక్ థర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వచ్చింది కానీ 1:1 రేషియో లో లేదు ఎందుకు అని డీఈవో ని ప్రశ్నించగా మీ బిఎడ్ dsc ఎక్సమ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయింది సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని అన్నారు దీనికి గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పగలరు ప్లీజ్
@dhoni72992 ай бұрын
Anna govt body lo job vacchindi local body ki maarchukovaali please reply
@DevendraKumar-bt8oo2 ай бұрын
Good evening anna. Diet lecturers ,Dy.eo pyna updates evvandi
@mehnathgaming85752 ай бұрын
Hi అన్న... గురుకుల reliquishment వుంటుందా... please cheppandi
@healthytraditionalcorner98312 ай бұрын
Sir naavi certificates anni lamination chesi vunnai.... government job certificate verification lo emina problem vastunda....😢dayachesi evarina reply ivagalaru
@Mahii13573 ай бұрын
Group 4 gurinchi konchem update ivvandayya:
@nagarameshgunda3 ай бұрын
సార్ నమస్తే అండీ ఇప్పుడు నోటిఫికేషన్ లో ఓపెన్ క్యాటగిరి లో నాలుగు పోస్టులు అని, మరలా బీసీఏలో ఒకటి ఎస్సీలు రెండు మరియు విజువల్ హ్యాండీక్యాప్డ్ లో ఒకటి ఇలా మొత్తం ఎనిమిది పోస్టులను నోటిఫికేషన్ లో చూపించడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లాలో టాప్ వన్ టూ త్రీ మరియు ఫోర్త్ ర్యాంకుల్లో వచ్చిన వ్యక్తికి ఓపెన్ క్యాటగిరిలో తప్పకుండా ఉద్యోగం వస్తుందా లేక ఓపెన్ క్యాటగిరి లో కూడా రోస్టర్ ని అమలు చేసి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా తెలుపగలరు
@eGURUmtvNaresh3 ай бұрын
మొదటి 4 రాంకుల వారికి జాబ్ వస్తుంది. మళ్లీ రోస్టర్ అనేది ఉండదు. పోస్టులు కేటాయించే తప్పుడే roster వారీగా కేటాయిస్తారు
@ramugurrala982 ай бұрын
Sir open university and distance educations ki differences enti, and which is best, and renditiki value same ha kada
@Teacher38973 ай бұрын
Ur, VH lo top 3 రు ఉన్నారు. 3 కి ఇస్తారా leda ఒకరికే ఇస్తారా plz
@jaganmanti74653 ай бұрын
Same dought bro nenu kuda 3rd place lo vunna a district bro
@Teacher38973 ай бұрын
@@jaganmanti7465 నిజామాబాదు
@Teacher38973 ай бұрын
మీరు
@jaganmanti74653 ай бұрын
@@Teacher3897 RR
@gosukondapavithra18453 ай бұрын
Hello Anna, your explanation is very good. I have one dout how many posts in language pandits in Hyderabad.
@KarunasreeJC3 ай бұрын
Sir❤ govt body and local body kalipi fill chestara r government body local body reservation veru veru ga untada please ans me sir
@PADKOTEpradeep3 ай бұрын
Only 3 posts open lo untey non local category untada?? Okavela only 3 vacancies open lo unnappudu 4th rank female ayyi migatha first 3 male aithe 33% dwara female ki job istara third post??
@rishu15573 ай бұрын
Same doubt
@Sravya.2ME3 ай бұрын
3rd rank male ni teesesi 4th rank female ki istaru
@Sravya.2ME3 ай бұрын
nadi same doubt3 to 5 posts unte non local ki untundha chance meku answer dorikithe naku cheppandi
@Mns.1433 ай бұрын
సర్ ap dsc కి tg వాళ్ళు apply చేయచ్చ.చేస్తే ఓపెన్ కేటగారీ గురించి ఒక్క వీడియో చేయండి.plz నేను ap టెట్ రాశాను.70 మార్కులు వచ్చాయి sc
@thirupathipotta3 ай бұрын
Sir next DSC lo enni SGT post lu vundochu.... Oka video cheyyandi sir
@pravinhore1083 ай бұрын
suppose only one post for Local candidates and if no local candidate is present then that post is converted into unreserved or not?
@anjalikummari33633 ай бұрын
11062 members andariki cm sir ordercopies estara.complursry vellana sir
@eGURUmtvNaresh3 ай бұрын
istharu
@lovelysanju29233 ай бұрын
Ex service man గురించి already processing of the director lo mention chesaru sir, ex service man లేకపోతే అది ఓపెన్ లో ఇవ్వాలి అని ఉంది 1:1 ఐపోయాక ఎలా ఇస్తారు sir
@pravalikarendla60233 ай бұрын
Aunu kada sir procedure lo mention chesaru kada malli eppudu kaluputharu sir
@pravalikarendla60233 ай бұрын
Bro okavela ex service men post lu OC lokalapakunda 1:1 isthe court ki veldama
@lovelysanju29233 ай бұрын
@@pravalikarendla6023 💯 percent veldham madam
@yelagandaladeepika14053 ай бұрын
Sir already tgt teacher ga work chesthunna person nu sa lo ews cota lo fill chesharu sir . idhi correct aa sir . please reply me sir
@boinisrinivas38552 ай бұрын
URL క్రింద NON LOCAL అనగా మిగతా స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారా
@shivaratrinagavaddiraju39773 ай бұрын
Sir, I would like talk with You. Regarding Non crimilayer certificate purpose.
@gainisaikiransaikiran18003 ай бұрын
Hii sir ur explanation good sir
@goodwishes123 ай бұрын
Sir, nak ee vishayam teliyaka...nen local body ki first preference icchanu...ippudu govt option choose cheskorada sir...pls cheppandi
@afrozshaik9163 ай бұрын
Sir SA social urdu medium loo Oc reservation lo Govt - 1 post Local body- 2 post unnai maa district total 3 unnai indhulo women reservation ki 1 seat vastunda rada explain
@ashasri99573 ай бұрын
Hi sir 1,2,3 OC general posts ki merit lo women a 1, 2,3 ranks sadhisthe...... Women ki isthara anni 3 posts?
@praveenthamme25853 ай бұрын
Hi sir gd evg...sir Geetham university and other state universities pg lu chellavu ani chepparu but monna gurukula recruitment lo tiskunnarata sir ala Ela chepparu sir miru..🙏🙏
@mgsrinivas19933 ай бұрын
Open lo unna category vallaki open lo kakunda category lo jobs esthara
@jasusk60643 ай бұрын
అన్నా agency recruitment alauntudi
@bijilicnu43363 ай бұрын
Category lo 2 posts general lo unai 1st male 2nd female unaru iddariki vastunda dani ela fill chestaru
@DJBHANUMEDAK2 ай бұрын
Sir ఒకవేళ ఇప్పటి selected teachers గ్రూప్ 4 కి వెళ్తే అవి మళ్ళీ fill up చేస్తారా చాలా దగ్గరలో పోయిన వాళ్ళం ఏమైనా ఆశ పెట్టుకోవచ్చా Please reply ఇవ్వండి sir
@shekharchalla55953 ай бұрын
ఒక పర్సన్ కి PWD 1 post and BcD లో 1 post ఉంటే అతనికి రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి కావున ఎ post వస్తది sir..
@kannaiahdodda2803 ай бұрын
ఖమ్మం డిస్టిక్ లో 56 పోస్టులు సోషల్ స్టడీస్ లో ఉన్నాయి రోస్టర్ పాయింట్లు మూడు ఉన్నాయి బి సి డి లో నోటిఫికేషన్ లో నాలుగు పోస్టులు ఉన్నాయి ఏది ఫైనల్ చేస్తారు
@telugusaikumar69033 ай бұрын
BC-D అన్యాయం అన్న దీంట్లో తీసి EWS లో పోస్టులు పెట్టారు
@KiranmayiAvinash3 ай бұрын
BC D Post lu Anni EWS lo add chesi bc d vallaki anyayam chestundi government
@nagarajugollapally87782 ай бұрын
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
@Advaitha5243 ай бұрын
School valla nu catagory cheste st vallu nu kuda catagory cheyali chalamandi unnaru st catagories
@KarunasreeJC3 ай бұрын
❤❤ Sir na comments ki thappakunda kunda answer cheyandi..❤❤Sir I Am sc women maku social lo 6 post lu unnai ithe andulo 2 post lu women reservation kada Naku ivvalsina post na venaka chala duram rank unna blind abbai ki icharu.. women reservation lo unna post lu ala blind candidate ki istara? Ivavacha?
@prashantherra1933 ай бұрын
Sir nenu degree bed chesanu na methods bio and english aethe nen sa english apply cheskovachaa