3:22 లో అసలు విషయం మిస్ అయ్యారు...,DTCP లో ఏ ప్లాట్ అయినా మినిమం వెడల్పు 33 అడుగులు ఉండాలి
@yugendersherla8636 Жыл бұрын
లేదు 30 సరిపోద్ది
@gudibandachandrasekarreddy7924 Жыл бұрын
మా ఊరు మండల కెంధ్రము. 23 గుంటల పొలం ఊరికి దూరంగా ఉండేది. ప్రస్తుతం మా పొలం చుట్టూ ఇండ్లు అయ్యాయి. మా పొలంలో plots వెయ్యడానికి ఎలాంటి permission తీసుకోవాలి. మా పొలానికి south వైపు మాత్రమే రోడ్ ఉన్నది. పొలం size 120 × 200 feets.
How to check the dtcp lp numbet search in telangana. Currently website is not working. Is there any other way??
@b.nageshlandsurveyorhousin9718 Жыл бұрын
Your explanation is very good sir
@devaganesh4556 Жыл бұрын
as per DTCP guidelines min plot area should be 147 sqyd
@SandeepKumar-ch4xs2 жыл бұрын
Good information sir thank you🙏
@siddiramappashetty4543 Жыл бұрын
సార్, నాకు 2000యార్డ్స్ muncpial limits లో undi. Layout లేకుండ ముందే ప్లాట్స్ చేసి అమ్మగా మిగిలింది.40 f existing రోడ్ కి ఆనుకొని undi. Unna area ki 3 sids road munde vadilinamu. Lrs vachhinaka ammanije veelu kavadam ledu. Pass book old undi nalaki apply chestanu kani dtpc aguna ఎలా. దయచేసి తెలుపండి. పక్కల మేము సేల్ చేసిన ప్లాట్లే. ఇళ్లు కట్టినారు. Will u ప్లీజ్ guide
@pavankumarsapta15932 жыл бұрын
can you suggest about invest in farm land in veljarla in farooqnagar
@venkataramana3744 Жыл бұрын
Good information sir..thank you..
@lekkalaprasadreddy1982 Жыл бұрын
Sir 3.5 acres ki కూడా 10% open లాండ్ వద లాల ?
@thirupathichoppari93482 жыл бұрын
ఒక ప్లాట్ లో ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ ప్లాట్ ని వేరే వారికి అమ్మితే మొదట తీసుకున్న పర్మిషన్ కొత్తగా కొన్న వారికి చెల్లుబాటు అవుతుందా.
@GruhalaxmiRamana2 жыл бұрын
అవుతుంది, certificate పైన కొన్న వారి పేరు రావాలి అంటే కొంత ఫీజు చెల్లించి Extended approval తీసుకోవాలి
@thirupathichoppari93482 жыл бұрын
@@GruhalaxmiRamana thanq very much Sir.
@ramuganta8001 Жыл бұрын
Sir one dout maa a near to houses vundhi ipudu adhi house sites ki marinatlu igrs lo choopisthundi memu plots veyyalantey nala conversion cheyyala ledha
@vattikutivenkateswararao74482 жыл бұрын
waiting for one more vidio, when can i expect
@santoshtosh53912 жыл бұрын
Sir nenu already unapprovel layout lo plot thisukunaa daaniki nenu individual dtcp apply cheskivalani unaaa alaaa sir prasses
@eshwarpulluri5912 Жыл бұрын
అన్న గ్రామపంచాయతీ పరిధిలో dtcp approved layout ఉంది ఇందులో ఫ్లాటు కొనుగోలు చేయొచ్చా
@sainathgoudsanem4959 Жыл бұрын
Sir video is very good and useful
@srikanthchary544 Жыл бұрын
కొన్ని డిటిసి పి వెంచర్ల లో ఈఎంఐ ఆప్షన్ పెడతారు కదా మరి మరి వాటికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమైనా ఉంటుందా ఈఎంఐ కి కంపెనీ వారు టర్మ్ అండ్ కండిషన్స్ బ్రోచర్ రిలీజ్ చేస్తారు కదా ఇలా చేసిన కంపెనీకి ఇలాంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఒకవేళ కంపెనీ కంపెనీ యాజమాన్యం వారు టర్మ్ పాలసీ లు కంపెనీ రిజిస్ట్రేషన్ మరియు ఈఎంఐ రిజిస్టర్ చెయ్యలేని ఎడల ఎవరికి కంప్లైంట్ చెయ్యాలి plz tellme sir..
@SanjayRealtorKhammam2 жыл бұрын
Sir internal road's 30 feet untey em avuthundhi sir👍
@venkata4718 Жыл бұрын
అన్న వెంచర్కు ఫ్రీ కాస్ట్ వాల్ compalsarina
@surendermamidala5061 Жыл бұрын
DTCP layout development చేయకుండా కస్టమర్స్ కి అమ్మివేసరు. అలాంటి లేఅవుట్ development ఎలా చేయాలి. ఎవ్వరికీ complaint ఇవ్వాలి
@GruhalaxmiRamana Жыл бұрын
మీరు చెప్పిన వెంచర్ కి సంబంధించి జిల్లా పట్టణం ప్రణాళిక అధికారి DTCP గారి వద్ద మీ సమస్యని తెలియజేయండి వెంచర్ దరఖాస్తు చేసిన సందర్భంలో ఇచ్చిన దస్తావేజు ఆధారంగా మిగతా పనులు పూర్తి అవుతాయో లేదో వారు తెలియజేస్తారు
@santhoshkumar-lt2ut Жыл бұрын
Directorate of Town and Country Planning
@GruhalaxmiRamana Жыл бұрын
తప్పుని సరిదిద్దుతా
@venkatrao3749 ай бұрын
District kadu Director
@sampatkumar957610 ай бұрын
district kadu anna directorate
@sujathapatnam30082 жыл бұрын
Namasthe sir, maku 2155 sqryards land kaligi undi. daniki NALA permission kuda tesukunnamu . Land residential zone lo undi . Memu layout permission ekkada teesukovali .. dayachesi maku salaha ivvandi ...plz I request you sir
@kumarnetha86172 жыл бұрын
nenu private land surveyour ni . na dagara site permissions tho patu layout like dtcp hmda vanti plans kuda chestam .meku dtcp permission kavali ante na mali ki mali cheyandi
@venkannathandari604323 күн бұрын
@@kumarnetha8617 Me number sir
@venkatreddykancharla28529 ай бұрын
Directorate of town and country planning
@venkateswarlu28622 ай бұрын
District aa?
@varikuppalasriramulu6299 Жыл бұрын
మినిమం ఎంత భూమీ పైన ఉంటే వెంచర్ చేయడానికి నాల పర్మిషన్ ఇస్తారు. .. అన్నగారు.
@udaykiranpathiwar27322 жыл бұрын
Nice info... ✨
@munnabhai47522 жыл бұрын
Sir first like first comment
@GruhalaxmiRamana2 жыл бұрын
Thank u
@pogulasrinivas90502 жыл бұрын
Good message sir
@mohiuddin67502 жыл бұрын
Geniun information
@srinivaskunkumudi Жыл бұрын
I think it's not district ..it's directorate
@SanjayRamesh-y6z Жыл бұрын
Good information
@shaikmehraj6252 жыл бұрын
60 feets road mandatory antunaru sir. Ela sir
@dharmach95534 ай бұрын
No 40,33 enough
@shekaryelagandula1981 Жыл бұрын
Sir non dtcp lo plot buying cheyyochha??
@vsathish63662 жыл бұрын
Thank you sir🙏
@NaveenKumar-nv4we Жыл бұрын
I WANT YOUR CONTACT DETAILS
@srikanthssk6641 Жыл бұрын
Srikanth
@indralarajeshkumar32812 жыл бұрын
Next video chesthanannaru eppudu chestharu
@spenugonda35965 ай бұрын
మిడి మిడి జ్ఞానంతో వీడియోలు చేసి జనాలకి తప్పుడు వార్తలు తెలియచేయకండి, DTCP fullform కరెక్ట్ చెప్పలేని వాడివి యూట్యూబ్ వీడియోస్ చెయ్యడం అవసరమా నీకు,(Directorate of Town And Country planning) ఇది DTCP కి అర్ధం,డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ కాదు...దయచేసి కచ్చితం గా తెలిసినపుడు మాత్రమే ఇతరులకి చెప్పాలి కానీ మిడి మిడి జ్ఞానం తో చెప్పకూడదు......