Durga bhavani songs | Telugu songs | Music | Devotional songs | Sri gowri shankara devotional

  Рет қаралды 3,368,968

Gowri shankara devotional

Gowri shankara devotional

Күн бұрын

#music #gowrishankaradevotional #whoisshiva #telugusongs
Durga bhavani songs | Telugu songs | Music | Devotional songs | Sri gowri shankara devotional
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.
రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
Please like share and subscribe my channel
Lord ganesh songs
• ganesh songs | ganesh ...
Sai baba songs
• Sai baba songs | Gowri...
Lord ayyappa swami songs
• Ayyappa songs | Devoti...
Lord venkateswara swami songs
• Lord venkateswara song...
Dosita gulaabi puvvulato song
• Sai dosita gulaabi puv...
Ankaalamma thalli songs
• Ankamma thalli songs||...
Lord shiva songs
• Om namasivay | Telugu ...
Govinda naamaalu
• Govinda namalu | Telug...
Etlaa Ninnethukondumamma song
• Etla Ninnethukondu son...
Namo venkatesa namo tirumalesa
• namo venkatesa namo ti...
Lingastakam
• Lingastakam || lord sh...
adivo alladivo song
• అదివో అల్లదివో శ్రీ హర...
sivude devudani nenante song
• Sivude devudani nenant...
kanaka durgamma song
• అమ్మవారి పవర్ఫుల్ సాంగ...
vavar swami song
• vavar Swami song in Te...
ayyappa swami songs :-
• Ayyappa swami maa Ayya...
• Ayyappa songs || telug...
• Ayyappa songs | telug...
• pacha pachani chettura...
• Idukondalla naduma - ...
Lord murugan songs
• lord murugan songs | d...
chinni chinni kavadi
• chinni chinni kavadi |...

Пікірлер: 495
@ChanakyaTellings
@ChanakyaTellings Жыл бұрын
ఈరోజు న కుమారస్వామి అయ్యప్ప భజనలు టీం వాళ్లు కూడా మీ పాటని ఇన్స్పిరేషన్ గా తీస్కుని పాట చేసేలా ఎదిగారు.. గ్రేట్ హార్డ్ వర్క్ స్వామి హాట్స్ ఆఫ్
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Tq
@SKDSVA
@SKDSVA Жыл бұрын
EDI evari own song kadu
@Jagadeesh-dc5ql
@Jagadeesh-dc5ql Жыл бұрын
❤❤
@Shankar333-pk4sp
@Shankar333-pk4sp Жыл бұрын
❤❤❤ adihthya
@VenkeyReddy-gx2kr
@VenkeyReddy-gx2kr 11 ай бұрын
​@@GowriShankaradevotional😊
@parameshnirasanametla8121
@parameshnirasanametla8121 20 күн бұрын
)రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మా మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి చ) నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరం ఉన్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీర ఉన్నది ఆపైన మందార పూలు ఉన్నవి నీ పూజ కోసమే వేచింది (రావమ్మా ) చ) ఆకలేస్తే అన్నపూర్ణ వైనావమ్మా మాకు చదువు చెప్పే సరస్వతి ఐనావమ్మ బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మ శ్రీశైలం భ్రమరాంబ నీవేనమ్మా (రావమ్మా) చ) మల్లెపూల మాలలే తెచ్చినావమ్మ నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మ గులాబీ పువ్వులే తెచ్చినామమ్మ నీ పూజ కోసమే తెచ్చినావమ్మా ( రావమ్మా ) రాజా రాజా రాజా రాజా రామేశ్వరీ విజయవాడ కనక దుర్గ పరమేశ్వరి రాజేశ్వరి ఈ అమ్మ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
@suvvadaanand7438
@suvvadaanand7438 2 күн бұрын
😊
@vsekharrao6341
@vsekharrao6341 2 күн бұрын
తెలుగు రీమిక్స్ ధన్యవాదములు
@madhavik2776
@madhavik2776 10 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చాలా మధురం గా పాడారు జై దుర్గా భవాని Please lyrics pettindi
@venkatalakshmikosuru213
@venkatalakshmikosuru213 10 ай бұрын
🕉️ జై దుర్గా భవాని 🔱🌺🌺 🙏.... నమస్కారం గురువు గారు 🙏 మీ గాత్రం చాలా బాగుంది.... పాడిన మీకు విన్న మాకు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐💐🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 10 ай бұрын
Thank you
@RaghuM-oi1ek
@RaghuM-oi1ek Ай бұрын
Thank​@@GowriShankaradevotional
@DanaYadavOnteru
@DanaYadavOnteru 13 күн бұрын
LK😅 kaisee luv
@kmffgo2697
@kmffgo2697 2 жыл бұрын
తమ్ముడు స్వామి చాలా బాగుంది నేను మి అక్క స్వామి .......... జే బోలో దుర్గ బవాని కీ జే
@SrilalithaGorijala
@SrilalithaGorijala 10 ай бұрын
జై దుర్గమతాకీ జై..suparrrrrrrr
@manikantavallala1281
@manikantavallala1281 Жыл бұрын
ఆ అమ్మవారి అనుగ్రహం పాట పాడిన మీపై, విన్న మాపై వుండాలని, దుర్గా దేవి ఆశీస్సులతో ఇంకా మంచి పాటలు మీరు పాడాలని కోరుకుంటాను
@vajjaamarnath8553
@vajjaamarnath8553 Жыл бұрын
Ravamma maa intiki Amma Rajeswari Amma Parameswari Nuvvu Ravalamma maa Vooriki Amma Rajeswari Amma Parameswari "Ravamma maa intiki" Nuvvu Snanamada Krishnaveni Theeramunnadi Nuvvu kattukonu kanchi pattu cheeralunnavi Aapaina mandara puvvulunnavi Nee pooja kosame vechivunnavi "Ravamma maa intiki" Aakaleste Annapurnavainavamma Maku Chaduvu cheppe Saraswathi neevenamma Bezawada Durgamma neevenamma Sreesaila Bramaramba Neevenamma "Ravamma Maa intiki" Malle pula maalale techinamamma neeku sannajaji puvvule techinamamma Gulabi puvvulu techinamma Nee pooja kosame vechinamamma "Ravamma maa intiki" Raja Raja Raja Raja Rajeswari Vijayawada kanakadurga parameswari Rajeswari amma Parameswari Vijayawada kanakadurga Parameswari Amma Rajeshwari Amma Parameswari "3"
@yellayyakullumitla
@yellayyakullumitla Жыл бұрын
Telugu lo pettu swami songs
@ashokkalasani176
@ashokkalasani176 Ай бұрын
❤🙏🙏🙏
@ramakrishnarrx100ramakrish4
@ramakrishnarrx100ramakrish4 2 жыл бұрын
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
@ramakrishnaamudalapalli9357
@ramakrishnaamudalapalli9357 13 күн бұрын
జై దుర్గ భవాని కి జై జై ఆదిశక్తి కి జై జై అన్నపూర్ణాదేవి కి జై ఈ పాట చాలా బాగుంది భవాని
@eedumudinagashankaram1484
@eedumudinagashankaram1484 2 жыл бұрын
జై బోలో దుర్గ భవాని అమ్మవారి కి జై సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం దుర్గ దుర్గ శ్రీ దుర్గా లక్ష్మీ దుర్గ శివ శివ దుర్గ
@bhavanishankar4777
@bhavanishankar4777 2 жыл бұрын
Tally Vijayawada Lo velasina durgamma Thalli amma amma👑👑👑📱📞☎📲📞📱☎📲🎬🎥🎬🎥🎬🎥🎬🎥👑👑👑👑👑👑🌼🌻☀☀🙏🙏🙏🙏
@bhavanishankar4777
@bhavanishankar4777 2 жыл бұрын
Draj rraji bhavani shankar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anusurikrishna4806
@anusurikrishna4806 Жыл бұрын
Jai Durga Bhavani matha ko Jayanti 🙏🙏🙏🙏🙏
@srinivasvijayjavvaji2769
@srinivasvijayjavvaji2769 4 ай бұрын
పాట చాలా బాగుంది.🙏
@menda.apparao.7447
@menda.apparao.7447 Жыл бұрын
ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ పాట రచించి పాడిన మీకు ఆ తల్లికి పాదాభివందనాలు జై దుర్గ భవాని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
ధన్యవాదములు
@GayathriCh-qb5rk
@GayathriCh-qb5rk 16 күн бұрын
Jai Durga Bhavani. 😊😊❤❤
@narendraperabathula8666
@narendraperabathula8666 Жыл бұрын
Jai Durga Bhavani 🙏🕉️🙇🏼‍♂️🌺🔱
@alugoluramakrishna1529
@alugoluramakrishna1529 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా అద్భుతంగా పా డా రు జై దుర్గా భవాని
@lavanyaboddeti1237
@lavanyaboddeti1237 Жыл бұрын
Chala bagundi song 🙏💓🙏
@rajuswamy6952
@rajuswamy6952 2 жыл бұрын
అమ్మవారు ఆశీస్సులు మి పైనా ఎప్పుడు ఉంటాయి, జై దుర్గ భవాని
@babaluh95
@babaluh95 2 жыл бұрын
Qwoams
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq స్వామి
@mangalalakshminarayana4379
@mangalalakshminarayana4379 2 жыл бұрын
@@babaluh95 9
@leelanagarganti8855
@leelanagarganti8855 Жыл бұрын
​@@babaluh95u mool
@venkannababugollapalli1685
@venkannababugollapalli1685 2 ай бұрын
Super sir
@gopichandu6550
@gopichandu6550 2 жыл бұрын
అన్నా అమ్మ వారి మీద ఈ పాట ఇంకా పాడలేదు అని ఎదురు చూస్తున్నాం ఇంతలో నే నువ్వు పాడి వినిపించారు.చాలా బాగా పాడారు అన్న . మీకు ఆ లోకమాత జగజ్జనని అయిన శ్రీ చక్ర స్వరూపిణి ఆది పరాశక్తి ఆశీర్వాదం ఎప్పుడు మీకు తోడుంటుంది🙏🙏🌼👍
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Om durgaa
@lokeshmaheshff7812
@lokeshmaheshff7812 2 жыл бұрын
1
@gopalbavandala2384
@gopalbavandala2384 2 жыл бұрын
@@GowriShankaradevotional ,sv
@trirunagarchandrashekar7874
@trirunagarchandrashekar7874 2 жыл бұрын
L
@gopilukka9892
@gopilukka9892 4 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చాలా అద్భుతంగా పాడారు స్వామి జై దుర్గా భవాని మాతకు జై
@PSrihari.sspuram674
@PSrihari.sspuram674 11 ай бұрын
చాలా బాగా పాడావు స్వామి 🌻🌼🌻🌻 ఓం స్వామియే శరణమయ్యప్ప
@sivareddy3469
@sivareddy3469 2 жыл бұрын
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే జై దుర్గ భవాని అమ్మవారి కి జై
@ramutammina6209
@ramutammina6209 2 жыл бұрын
😂n
@RamaDevi-ro3gr
@RamaDevi-ro3gr 2 жыл бұрын
@@ramutammina6209 is the
@seshagiriraom3942
@seshagiriraom3942 2 жыл бұрын
@@RamaDevi-ro3gr o po o po
@vadderauashok2797
@vadderauashok2797 Жыл бұрын
Akshra
@karanamapparao607
@karanamapparao607 Жыл бұрын
🙏🙏🙏
@mothe.nageshnagesh8716
@mothe.nageshnagesh8716 Жыл бұрын
జై దుర్గ భవాని మాత కీ జై 🙏🙏
@subbaraopolisetti3677
@subbaraopolisetti3677 2 ай бұрын
ఆ దుర్గం తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి
@SBCDN
@SBCDN 25 күн бұрын
శ్రీ బాల చౌడేశ్వరి దేవి నమః
@idipillikoteswararao9604
@idipillikoteswararao9604 2 жыл бұрын
రాజ రాజేశ్వరి దేవి రాజులమ్మ రెండూ ఒకటేనా స్వామి
@bsrilakshmi5619
@bsrilakshmi5619 2 жыл бұрын
Aunu talli nanu ammani cabutunna Anni Nana Anni avataralu Nana antundi amma
@satishad6933
@satishad6933 2 жыл бұрын
మీకు చాలా థాంక్స్, తెలుగు లిరిక్స్ పెట్టినందుకు
@simhadribhavanibhavani5404
@simhadribhavanibhavani5404 2 жыл бұрын
జై దుర్గ భవాని మాతకి జై
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Durga భావానికి జై
@rajininagapranathi266
@rajininagapranathi266 2 жыл бұрын
చాలా బాగుంది సార్ అమ్మ వారి పాట 🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@GuvvalaNagesh-le9gt
@GuvvalaNagesh-le9gt 8 ай бұрын
❤😊❤😊
@shanmukhamorla5051
@shanmukhamorla5051 8 ай бұрын
Jai Durga maa ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ammajiprasad9612
@ammajiprasad9612 Жыл бұрын
Swami song chala bagundi Jai bhavani
@prasadcreations4509
@prasadcreations4509 18 күн бұрын
Super bhavani garu
@vajjiparthisrinu1579
@vajjiparthisrinu1579 5 ай бұрын
Jai Durga bhavani Mata andharini kacikapadu thalli chalaga🙏🌺🙏🌺🌺 lokasamanta sukunobhavanyhu Hari om hari om guruvulaku dhanyavadalu🙏🙏🙏🙏🙏 Sri matrenamah
@anuvadisela4512
@anuvadisela4512 2 жыл бұрын
Super song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 i love this song
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@VeeraswamiMaddiboina
@VeeraswamiMaddiboina 2 ай бұрын
Hii​@@GowriShankaradevotional
@ramakrishnarrx100ramakrish4
@ramakrishnarrx100ramakrish4 2 жыл бұрын
జై దుర్గ భవాని అమ్మవారి కి జై నేను స్వామి మక్తల్
@gangavaramsusilamma9775
@gangavaramsusilamma9775 2 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు 🌹🌹🌹
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@SatyadurgaSrikakulam
@SatyadurgaSrikakulam 11 ай бұрын
🌺🙏🙏🙏అమ్మ durga😍అమ్మ
@chinna79subbarao78
@chinna79subbarao78 2 жыл бұрын
Chaala chalaa bagundi bro song
@ratnamgouthami4187
@ratnamgouthami4187 2 жыл бұрын
Super song sir jai durgamma thali 🙏🌹🌼🌹🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@subbukatabathina
@subbukatabathina 7 күн бұрын
Super voice swamy
@loyaramamohanarao9772
@loyaramamohanarao9772 2 жыл бұрын
Thanks!
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@SANKURATRIRAMBABU-dq4uq
@SANKURATRIRAMBABU-dq4uq Ай бұрын
పాట చాలా బాగా పాడారు స్వామి
@suneethaboggavarapu656
@suneethaboggavarapu656 11 ай бұрын
Jai durgamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neelisrikanth3864
@neelisrikanth3864 Ай бұрын
Jai bolo Durga bhavani ki jai❤
@danduprolubhavani9630
@danduprolubhavani9630 2 жыл бұрын
🙏🙏🙏చాలా బాగుంది గురువు గారు
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@Chandini3454
@Chandini3454 2 жыл бұрын
. Good song,
@mnlswamysway7261
@mnlswamysway7261 Жыл бұрын
🙏🙏🌹🌺అమ్మ భవానీ కి జై
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Tq
@vajjiparthisrinu1579
@vajjiparthisrinu1579 Жыл бұрын
సూపర్ వెరీ వెరీ నైస్ సాంగ్
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@prabhakararaonarepalem4529
@prabhakararaonarepalem4529 2 жыл бұрын
జై బోలో దుర్గ భవాని అమ్మవారి కి జై
@sivamanamman9312
@sivamanamman9312 4 ай бұрын
Tu in
@seethamahalakshmiseetha8643
@seethamahalakshmiseetha8643 2 жыл бұрын
Super song annaya nenu seetha maha laxmi me song chala 👍👍👍
@SvdjSounds
@SvdjSounds 2 жыл бұрын
Super Gaa Paderu Sir Inka ...Mee Songs Kosam Waiting........👏👏👏👏👏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Sure
@chinna79subbarao78
@chinna79subbarao78 2 жыл бұрын
Anna nuv super
@jonnavijaykalyan8470
@jonnavijaykalyan8470 5 күн бұрын
t🌹💥🔱♥
@rameshvalle9981
@rameshvalle9981 2 жыл бұрын
Ome Sri deviye saranu dhurgamma thalli meeku padhabee vandhnam thalli meeku padhabee vandhnam thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
ఓం దుర్గ
@venikollathuru
@venikollathuru Жыл бұрын
Super annaya Jai durgamma thalliki jai
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@sivapothuraju7834
@sivapothuraju7834 2 жыл бұрын
Baga padaaru. 🙏🙏🙏new version 👌👌👌👌👌👌jai bavani 🙏🙏🙏🌹🌹🌹🌹
@manasareddy5736
@manasareddy5736 2 жыл бұрын
జై దుర్గ భవాని
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
జై దుర్గా భవాని
@sivapothuraju1575
@sivapothuraju1575 2 жыл бұрын
Amma aassisulu meku eppudu undaali👌👌👌🙏🙏manchi version lo padaaru 🙏🙏🙏🕉🕉🕉
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@vajjiparthisrinu1579
@vajjiparthisrinu1579 Жыл бұрын
జై దుర్గ భవాని జై దుర్గాభవాని🙏🙏🙏🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@srinivasvijayjavvaji2769
@srinivasvijayjavvaji2769 2 ай бұрын
కనకదుర్గమ్మ తల్లికి వందనాలు.🍎
@ashokkumarkotagiri8924
@ashokkumarkotagiri8924 Ай бұрын
శంకర్ garu, మీకు నా శత కోటి వందనములు, మీరు వ్రాసి పఆడిన అమ్మ వారి కీర్తనను నెను గుళ్ళలో ఒక రెండు, మూడు సార్లు అలాపించితిని, అలా నెను కూడ గానం చేసి ఎంత గానో ఆనందం పొందాను, మీకు నా క్రుతగ్యతలు 😊
@GowriShankaradevotional
@GowriShankaradevotional Ай бұрын
Tq
@padyalarevanthsagar863
@padyalarevanthsagar863 2 жыл бұрын
Challa bagundhi 🙏🙏
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq swamy
@tharunkanagala7921
@tharunkanagala7921 2 жыл бұрын
Jai Durga maa ki jai jai maa ki jai
@tharunkanagala7921
@tharunkanagala7921 2 жыл бұрын
Super bro and thanks for your song
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Welcome
@balagasudheer187
@balagasudheer187 24 күн бұрын
Supeer, సాంగ్స్
@sidarapudurgarao2205
@sidarapudurgarao2205 11 ай бұрын
S.Durgarao🎉
@UshaUsha-yn5ec
@UshaUsha-yn5ec 2 жыл бұрын
Jai durgamma thali 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@BaddiLakshmi-il9xf
@BaddiLakshmi-il9xf 5 ай бұрын
Super Ramya 😍❤
@nareshbabuyelisetti7930
@nareshbabuyelisetti7930 Жыл бұрын
Superb song
@vanamcinna7972
@vanamcinna7972 Жыл бұрын
Nenu prathi rooju...vene song.🙏🙏🙏
@sivasankara9046
@sivasankara9046 2 жыл бұрын
Super song jai durga bhavani
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@mylapalliappalaraju7415
@mylapalliappalaraju7415 2 жыл бұрын
గురువుగారు పాట చాలా బాగా పాడారండి
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@sujathasujatharani4417
@sujathasujatharani4417 2 жыл бұрын
🙏 రావమ్మ దుర్గా దేవి 🙏
@bangtangirl8701
@bangtangirl8701 Жыл бұрын
Jai Durga Bavani 🙏🏼 nee challani chupulu napai kuripinchu talli🙏🏼
@kanagaladileep5336
@kanagaladileep5336 2 жыл бұрын
Annayya. Ni voice ante naku chala istam anna👏. Super song & pacha pachani chettura. Aa song kuda Malli nakosam nuvvu padali.
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@RohithKumarGolla-yr2gf
@RohithKumarGolla-yr2gf Жыл бұрын
Super Swami
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@Vnkatasivareddy-op6jr
@Vnkatasivareddy-op6jr Жыл бұрын
TCT of what you
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
@@Vnkatasivareddy-op6jr మీకు అర్థం కావడానికి సమయం పడుతుంది
@GaniYadav-e8h
@GaniYadav-e8h Жыл бұрын
Tm
@prabhavathi6901
@prabhavathi6901 Жыл бұрын
😊😊
@pattanageswararao6591
@pattanageswararao6591 Жыл бұрын
No
@venkateshakkapaka1034
@venkateshakkapaka1034 9 ай бұрын
Super sir❤
@chinna79subbarao78
@chinna79subbarao78 2 жыл бұрын
OM namo durga bhavani anma variki jai
@ramadevirama0929
@ramadevirama0929 Жыл бұрын
I like this song, continues ga daily vinta
@GowriShankaradevotional
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@sujeetmishraofficial5936
@sujeetmishraofficial5936 2 жыл бұрын
बहुत सुन्दर सोंग है जै माता जी❤🇮🇪 👌🙏.......
@pittalaumesh1157
@pittalaumesh1157 2 жыл бұрын
Jai kanuka Durga bhavani matha ki
@chinna79subbarao78
@chinna79subbarao78 2 жыл бұрын
Jai Durga Bhawani ki Jay
@AppanaAppana-u9d
@AppanaAppana-u9d 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykurapati1169
@vijaykurapati1169 2 жыл бұрын
OM DURGA Chala Bhaga Padaru Gowri Shankara Annaya
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq తమ్ముడు
@LIMKYAGAJENDRO
@LIMKYAGAJENDRO 2 ай бұрын
సూపర్ సాంగ్స్
@jyanikalagarla7055
@jyanikalagarla7055 2 жыл бұрын
అమ్మ రావమ్మా మా ఊరికి...... 🙏🙏🙏🙏అమ్మ దుర్గమ్మ....🙏🙏🙏అమ్మ
@srinivasraoyelisetti1353
@srinivasraoyelisetti1353 Ай бұрын
Ravamma mind ki song telugu lyrics
@srinivasraoyelisetti1353
@srinivasraoyelisetti1353 Ай бұрын
Ravamma maa intiki Amma Rajeshwari Amma parameswari lyrics
@srinivasraoyelisetti1353
@srinivasraoyelisetti1353 Ай бұрын
Ravamma mind ki ammavari song lyrics
@srinivasraoyelisetti1353
@srinivasraoyelisetti1353 Ай бұрын
Ammavari song Telugu lo
@dhanukatigers9591
@dhanukatigers9591 2 жыл бұрын
Jai durga mata 💐💐
@SravaniChigurupati
@SravaniChigurupati 5 ай бұрын
Nice voice super singing
@KUMARINADENDLA
@KUMARINADENDLA Ай бұрын
Super Song Super 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💯
@manohara3430
@manohara3430 Жыл бұрын
Durgam song super
@krishnavenikn3851
@krishnavenikn3851 2 жыл бұрын
జే దుర్గ భవాని మతకీజే
@venkatakrishnapullaguraven5554
@venkatakrishnapullaguraven5554 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chavalisuresh6678
@chavalisuresh6678 2 жыл бұрын
Jai durgaa
@gannevaramsrinivaschari4602
@gannevaramsrinivaschari4602 Жыл бұрын
Srinivas.chari.super.gurvu.garu
@bindudimbu7973
@bindudimbu7973 2 ай бұрын
ఇంకా ఎలా ఎన్నో మంచి పాటలు పెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏
@yeminediNagajyothi
@yeminediNagajyothi 2 ай бұрын
All songs is super very very supper
@DevotionalTempleTrips
@DevotionalTempleTrips 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@AppanaAppana-u9d
@AppanaAppana-u9d 11 ай бұрын
JAi durga bhavani
@chinna79subbarao78
@chinna79subbarao78 2 жыл бұрын
Chala baga padavu anayya
@GowriShankaradevotional
@GowriShankaradevotional 2 жыл бұрын
Tq
@narasimhaprasad3865
@narasimhaprasad3865 2 жыл бұрын
Manasu petti paadaaru swamy🙏
小路飞和小丑也太帅了#家庭#搞笑 #funny #小丑 #cosplay
00:13
家庭搞笑日记
Рет қаралды 12 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
Amba parameswari akhilandeswari | durga maa songs | Telugu | gowri shankara devotional
4:44
Jai Bhavani Jai Jai Bhavani Telugu Devi Bhajans I Full Audio Songs Juke Box
51:43
T-Series Bhakti Sagar
Рет қаралды 4,3 МЛН
Gowri shankara devotional Live Stream |Nagayalanka Vinayaka gudi Daggara | ayyappa bhajana
3:58:20