రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదర

  Рет қаралды 2,973,943

Bhaskar Swamy Songs

Bhaskar Swamy Songs

3 жыл бұрын

#sri rama new song #sri rama new song #RAGHUKUALTHILAKA RARA ,SINGNG BY BHASKAR SWAMY#KOLATAMSONG#BATUKAMMA SONG #LORD RAMA SONG#SRI RAMA SONGS#SRI RAMANAVAMI SONGS#అయోధ్యరామయ్యSONGS#JAI SRIRAM#sri ramanavami song#sri ramanavami new song#sri rama song#sri ramanavami special song#hanuman jayanti special song#sri Rama navami#sriramanavami#sri Rama viral song#sri Rama hit song#srirama viral aong#adipurush songs,jai shri ramsong adipurush,jai shri ram,jai shri ram (video song) adipurush,tseries songs,jai shri ram full song,jai shree ram,prabhas jai shri ram,hindi songs,hindi songs new,hindi songs 2023,telugu songs,jai shri ram 2023,telugu songs new,jai shri ram video song,telugu songs 2023,jai sri ram,tamil songs,tollywood songs 2023#,srirama songs #ayodya sri rama new song#ayodhyasong#ayodya 2024#ayodya song #ayodya songs#ayodya ramaiah songs#

Пікірлер: 1 200
@rkdjram240
@rkdjram240 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలి అని అనిపిస్తుంది స్వామి ఈ మధురమైన పాట వింటు ఉంటే వొళ్ళు పులకరించిపోతుంది... ఎంతో గానో మైమరచిపోతున్నది మనస్సు... ఇంకా సౌండ్ ఉంటే మొత్తం పెట్టుకొని వినాలి అని ఉంది...జై శ్రీరామ్... నేను ఒక dj ఈవెంట్ ప్లేయర్ ని ఎక్కడకి వెళ్ళినా తప్పకుండా ఈ సాంగ్ ప్లే చేయగానే మళ్ళీ మళ్ళీ ప్లే చేయమని అడుగుతున్నారు.. అంత అందం గా ఉంది స్వామి ఈ సాంగ్ next శ్రీరామనవమి రోజుకి ఈ సాంగ్ కచ్చితంగా 100 M view's సాధిస్తుంది .జై జై శ్రీరామ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 жыл бұрын
Thanktou thankyou🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bavamardhalbavamardhalki6277
@bavamardhalbavamardhalki6277 Ай бұрын
Pp 0oooo90p09oo9o099 pp oo lam o pppppo😊😊😊😊😊😊
@BADVELONLNERESERVATIONPOINT
@BADVELONLNERESERVATIONPOINT 6 ай бұрын
పాట ' గాత్రము చాలా బాగుందయ్యా! కోరస్ కూడ బాగుంది. స్త్రీల అభినయము కూడ చాలా బాగుంది. జై శ్రీరాం జై మోది జైయోగి జై హిందూస్తాన్ జై హింద్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 ай бұрын
Thankyou🙏🙏🙏🙏🙏🙏
@ganiVenkateswarlu-um9lf
@ganiVenkateswarlu-um9lf Ай бұрын
మాది ప్రకాశం జిల్లా అన్న సూపర్ ఉంది పాట ఇలాంటి పాటలు ఇంకా పాడండి ఈ పాటను మళ్ళీ మళ్ళీఇనాలి
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Ай бұрын
Thankyou brother
@NgalakshmiRayala
@NgalakshmiRayala 14 күн бұрын
Jai,sriram❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 14 күн бұрын
Thankyou 🙏🙏🙏🙏
@eggerishitharishitha1556
@eggerishitharishitha1556 11 күн бұрын
Jai sri Ram
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 11 күн бұрын
Jai sriram
@chinetiduriga2036
@chinetiduriga2036 3 жыл бұрын
భాస్కర్ స్వామి గురువుగారు కూచిపూడి నాట్యం గుర్తొచ్చేలా కోలాటం తో శ్రీ రాముల వారి పాట చాలా అందంగా పాడేరు చాలా చాలా థాంక్స్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏
@i...5498
@i...5498 3 жыл бұрын
ఇలాంటి పాటలు ఎనో పడాలిని హ దేవుడు ని కోరుకుంటూ నా ఈ సాంగ్ సూపర్...
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@madhavilatha8436
@madhavilatha8436 3 жыл бұрын
ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము గురువుగారు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou🙏🙏
@nagababupolampalli3219
@nagababupolampalli3219 3 жыл бұрын
రాములోరి పాట చాల బాగా పాడారు భాస్కర స్వామి దన్యవాదములు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy
@reddykareti2058
@reddykareti2058 2 жыл бұрын
Super song Jai sri ram
@seerachinnarao8810
@seerachinnarao8810 6 ай бұрын
మీ గానం బావుంది.. శైలి బాగుంది... మ్యూజిక్ బాగుంది... మీ నుండి.. మరిన్ని భక్తి పాటలు ఆశిస్తూ కోరుకుంటున్నా..జై..శ్రీరామ్..
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 ай бұрын
🙏🙏🙏🙏thankyou
@E_YEDUKONDALU
@E_YEDUKONDALU 6 ай бұрын
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా 🙏 నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అధరం మనసుని మాలగ చేసి నీ మెడలో వేసేద రారా 🙏 వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా అల్లరి చేయగ మాని నువ్వారాగించగ రారా 🙏 బుగ్గన చుక్కా పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసుని మాలగ చేసి నీ మెడలో వేసెద రారా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 ай бұрын
Thankyou
@VenkateswarammaPakanati
@VenkateswarammaPakanati 2 ай бұрын
qa
@surekhapandit6157
@surekhapandit6157 Ай бұрын
Wonderful presentation Beautiful song meaningful song after a long time people admired. Keep doing these kind of spiritual awareness for our youth ...how great our culture let all new young Generation Knew and about it.. In fact youth generation are very good they are devoted and dedicated towards our spirituality. Jai shree Ram Jai shree Ram🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏thankyou
@venkataramanajonnalagaddakodad
@venkataramanajonnalagaddakodad 3 жыл бұрын
రాములవారి పైన మిరుపాడిన పాట సూపర్ స్వామి భాస్కర్ స్వామి నువ్వు గ్రేట్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@mopuriamarnathreddy1848
@mopuriamarnathreddy1848 3 жыл бұрын
Abbbba em song Anna Malli Malli vinali anipisthondhi super 👍👍🙏🙏🙏🎹🎹🎤🎧🎧🎧🎙️🎙️🎼
@mopuriamarnathreddy1848
@mopuriamarnathreddy1848 3 жыл бұрын
Number massage cheyyandi Anna singer Anna dhi
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou brother 9948291713
@ramkodandu2598
@ramkodandu2598 3 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు రామ చంద్రుని గేయం..🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@venkateswararaobattula3262
@venkateswararaobattula3262 3 жыл бұрын
మీ బృందనికి నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూన్నా. ఇంతకు మించి మిమ్ములను అభినందిచటానికి నాకు తెలిసిన తెలుగు భాషా పదములు ఏమిలేవు. ఈ వీడియో చూస్తున్నంతసమయం తన్మయత్వంలో డోలలాడాను. 👍👌👏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Swamy thankyou mee abhimananiki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 2 жыл бұрын
Very nice song ,tune with music is also quiet okay. In addition to the above kolatam with music synchronized.please try to sing more similar songs.
@anjaiahkonduri2237
@anjaiahkonduri2237 3 жыл бұрын
సూపర్ సాంగ్ శ్రీ రామ్ కి జై
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 жыл бұрын
అయోధ్య భవ్య రామా మందిరంకు శ్రీ రాములా వారిని ఆహ్వానిస్తున్నట్లు ఉంది పాట నిజంగా అద్భుతం రామా నామం 🙏💐👌❤️🌹
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏
@charanffplayer8338
@charanffplayer8338 2 жыл бұрын
Karan Arjun Kumawat Rama
@sldyfancy1434
@sldyfancy1434 9 ай бұрын
Jai sri ram
@chantiullasi2908
@chantiullasi2908 9 ай бұрын
​@@charanffplayer8338kiiikik
@chantiullasi2908
@chantiullasi2908 9 ай бұрын
​@@sldyfancy1434mumm
@deva.kona667
@deva.kona667 3 жыл бұрын
జై శ్రీ రామ్ exlent మీకు నా కళాభి వందనాలు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou sir
@nagarajudesineni367
@nagarajudesineni367 3 жыл бұрын
ఇలాంటి సుమధుర గీతాలు మరెన్నో పాడాలని ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము గురువు గారు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy
@Anji-jz9sx
@Anji-jz9sx 8 ай бұрын
Q,qq ka 😊/qq
@user-wc3dl9se8l
@user-wc3dl9se8l 7 ай бұрын
Super song sar
@kondalreddy4351
@kondalreddy4351 Жыл бұрын
ఏక పత్ని వ్రతుడు సత్య వాక్య పాలకుడు నా రాముడు గురించి ఇంత గొప్పగా పాడినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Thankyou Swamy
@parimiramesh5746
@parimiramesh5746 7 ай бұрын
చాలా చాలా బాగుంది సూపర్ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 ай бұрын
Thankyou 🙏🙏
@user-wk7rw7hw5s
@user-wk7rw7hw5s 3 жыл бұрын
సూపర్ సాంగ్ మీ టీమ్ సభ్యలందరికి శుభాకాంక్షలు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou sir
@ravikantipavankumar9544
@ravikantipavankumar9544 3 жыл бұрын
చాలా బాగుంది,చాలా కాలం తరువాత చాలా చక్కటి పాట ,చాలా మందిచే ఇష్టపడి,విన్న చాలా మంచి పాట,చాలా హుషారుగా నాట్యం చాలా బాగుంది,పాడిన వారు చాలా మధురంగా పాడారు.
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏👍👍👍👍
@_BC_edit_for
@_BC_edit_for 10 ай бұрын
❤ సూపర్ కోదడ భాస్కర్ స్వామి❤
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 10 ай бұрын
Thankyou swamy🙏🙏
@gadilavinodreddy
@gadilavinodreddy 3 жыл бұрын
శ్రీ రాముని ఆశిశులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy
@maripatirajini1746
@maripatirajini1746 12 күн бұрын
Srirammsrirammsriramm
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 12 күн бұрын
Jai sriram
@srimathipadmabhajanaavali2330
@srimathipadmabhajanaavali2330 Жыл бұрын
శ్రీరామచంద్రుని పాట చాలా బాగుంది ఈపాటనేనురాసుకునిన మా భజన మండలి పాడుతాను ధన్యవాదాలు అద్భుతంగా పాడారండి పాట
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Thankyou
@venugopala5235
@venugopala5235 6 ай бұрын
Ee song e ragam
@srinumudarapu2531
@srinumudarapu2531 3 жыл бұрын
భాస్కర్ స్వామి గారు ఇటువంటి భక్తి పాటలు ఇంకా ఎన్నో పాటలుమీరు పాడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏
@govindmohanthy5510
@govindmohanthy5510 Жыл бұрын
Jai sri ram 🧡🧡🧡🚩🚩🚩💪💪💪👌👌👌💯💯💯🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Jai sriram
@suryaraokolla2991
@suryaraokolla2991 15 күн бұрын
🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 15 күн бұрын
Thankyou sir 🙏🙏🙏
@markapurambalakrishna405
@markapurambalakrishna405 3 жыл бұрын
శ్రీరామ జయ రామ జయజయ రామా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@meesalaapparao
@meesalaapparao 9 ай бұрын
చాలా చాల బాగుంది సూపర్ 👍👍👍👍👍
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 9 ай бұрын
Thankyou 🙏🙏🙏
@gurimillatrisha8895
@gurimillatrisha8895 3 ай бұрын
😊
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 ай бұрын
Thankyou
@ChinnamgariVarunkumar-3333
@ChinnamgariVarunkumar-3333 7 ай бұрын
జైశ్రీరామ్ ఓం నమఃశివాయ 🙏🙏 ఈ సాంగ్ 11 సార్లు విన్నాను ఇప్పటికి సూపర్ అన్న సాంగ్ మాత్రం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 ай бұрын
Thankyou🙏🙏🙏
@ashokswami4673
@ashokswami4673 3 жыл бұрын
మీ సాంగ్ వింటుంటే ఆ రాముడితో నిజంగానే అడుకుంటునట్లే వుంది స్వామి గుడ్ మెలోడి .
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy
@maheshakkampalli
@maheshakkampalli 3 жыл бұрын
జై శ్రీ రామ్ అన్న సూపర్ సాంగ్ అన్న గూమ్స్ బూమ్స్ వస్తున్నాయి అనో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏 tq anna
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou thankyou brother 🙏🙏🙏🙏🙏
@maheshakkampalli
@maheshakkampalli 3 жыл бұрын
Anna what app chai va plz
@jamalreddy6086
@jamalreddy6086 3 жыл бұрын
Excellent song by basket eesong vintaunte entho santhosamga untundhi supergood song kolatam cheyalani anipistundhi supergood song🎵
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@parimiramesh5746
@parimiramesh5746 7 ай бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహశ్రనామా తత్తుల్యం రామ నామ వరాననే
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 ай бұрын
🙏🙏🙏🙏
@Jd-Virat
@Jd-Virat 3 жыл бұрын
అయోధ్య రామ మందిర నిర్మాణ సందర్భంలో ఈ పాట మమ్మల్ని ఎంతగానో రంజింపచేస్తోంది, మీ అందరికి మా ధన్యవాదాలు🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏
@giriyerra915
@giriyerra915 3 жыл бұрын
@@bhaskarswamysongs669 àaww
@kumbhamchalapathireddy8880
@kumbhamchalapathireddy8880 3 жыл бұрын
Jai sri ram
@govardhanreddy3008
@govardhanreddy3008 3 жыл бұрын
Superb
@rajapparaju1150
@rajapparaju1150 3 жыл бұрын
.
@paparaogidde5880
@paparaogidde5880 2 жыл бұрын
భాస్కర స్వామి గురువు గారు మీ టీం లో కళా ప్రవేశం చేయడం నాకు చాలా గౌరవం గా అదృష్టం గా భావిస్తున్నాను మీలాంటి గొప్ప పండిత పామరుల తో పనిచేయడం నా జన్మ ధన్యత గా భావిస్తాను ఆ భగవంతుడి ఆశీస్సులు కంటే ముందుగా మీ ఆశీస్సులు నాకు ఉండాలని నన్ను ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 жыл бұрын
Thankyouswamy
@paparaogidde5880
@paparaogidde5880 2 жыл бұрын
@@bhaskarswamysongs669 thanks u sir
@nellaaditya2132
@nellaaditya2132 4 ай бұрын
అద్బుతం గా ఉంది super
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 4 ай бұрын
Thankyou 🙏🙏
@user-be3xx8he7w
@user-be3xx8he7w 20 күн бұрын
చాలా బాగుంది స్వామి నాకు నేర్చుకోవాలని ఉంది రాత పూర్వకంగా పంపీంచండి నేర్చుకుంటాం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 20 күн бұрын
కామెంట్లో లిరిక్స్ ఉన్నాయి చూడండి
@venkateshyadav9288
@venkateshyadav9288 3 жыл бұрын
అన్న గారు నమస్తే 👋 అన్న నేను కనీసం రోజుకు 👉💯సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినానాలనిపించే మీ టీమ్ సభ్యులందరి గాత్రం సూపర్ గా ఉంది అన్న.. ఇంకా మరెన్నో పాడాలి హిందువులను రామునిగుడికి వెళ్లేలా చేయాలి
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏
@lakshmikantakumari7457
@lakshmikantakumari7457 3 жыл бұрын
chalachakkani ganam &gatram thank u
@satyanarayanameda5928
@satyanarayanameda5928 3 жыл бұрын
Ee pataku Vannea Thechhina vari Andhariki Sita Rama Swami Aasissulu yellappudu kalagalani koruchunnamu 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️❤️❤️❤️
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy 🙏🙏🙏🙏🙏🙏🙏
@nallagantivenkanna1062
@nallagantivenkanna1062 3 жыл бұрын
Awesome song swamy.. Meru paduthunte Nijanga devudu tho unnattu undhi swamy.... 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy 🙏🙏
@teluguramachandrudu2487
@teluguramachandrudu2487 3 жыл бұрын
పాటలు బాగా పాడినరు రచయితకు మీకు ధన్యవాదాలు.
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@sridhargundu2965
@sridhargundu2965 3 жыл бұрын
Excellent Annagaru superb
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou brother swamy
@murarimurari8835
@murarimurari8835 3 жыл бұрын
Murari&gurusame&toopranmaydakgella(22-01-2021&03-10pm🚩🚩🚩🚩🚩👆🙏
@annapuveerababuveerababuan8556
@annapuveerababuveerababuan8556 2 жыл бұрын
Mind lonchi povatam ledu lyric🥰😍🥰
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 жыл бұрын
Thankyou🙏🙏🙏🙏
@sureshkemburi1723
@sureshkemburi1723 5 ай бұрын
Om namo venkatesaya Govinda Govinda Jai Sriram Om namashivaya
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 5 ай бұрын
Jai sriram
@apparaochukkala6002
@apparaochukkala6002 8 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 8 ай бұрын
Jai శ్రీరామ్
@ravikota6711
@ravikota6711 6 ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 ай бұрын
Jai sriram
@patelanil5955
@patelanil5955 3 ай бұрын
👍
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 ай бұрын
Thankyou
@user-pb9vo4ul9q
@user-pb9vo4ul9q 7 ай бұрын
జై శ్రీరామ్ శ్రీరామరక్ష
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 ай бұрын
Jaisriram
@Incredible_India_123
@Incredible_India_123 3 жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou jai sreeram 🙏🙏🙏🙏
@SaiShree1
@SaiShree1 7 ай бұрын
గురువు గారికి కోటి వందనాలు 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 ай бұрын
🙏🙏🙏thankyou
@anithakanugula2374
@anithakanugula2374 2 ай бұрын
Jai shree Ram
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 ай бұрын
Jai sriram
@MadhaviMandlamadhavi
@MadhaviMandlamadhavi 23 күн бұрын
👌👌👌👌👌💥💥💥💫
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 23 күн бұрын
@@MadhaviMandlamadhavi thankyou
@kommuruvenkatraonaidu4901
@kommuruvenkatraonaidu4901 3 жыл бұрын
అయ్యప్ప స్వామి దయ వలన మీరు ఎన్నో పాటలు పాడలి అని కోరుకుంటూ...
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@dasarishankar6940
@dasarishankar6940 3 жыл бұрын
Jai sriram super
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 7 ай бұрын
చాలా బాగుంది... జైశ్రీరామ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 7 ай бұрын
Thankyou swamy
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 Жыл бұрын
Devineni Rajendra Prasad God bless you
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Thankyou🙏🙏
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 жыл бұрын
జై శ్రీ రామ్ అద్భుతంగా రచించారు పాడారు 🙏💐🌹
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏
@RUEnglishGrammar
@RUEnglishGrammar 3 жыл бұрын
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట స్వామి 🙏🏻
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy
@nr7185
@nr7185 3 жыл бұрын
Yes
@NarayanaYadav-fc3mf
@NarayanaYadav-fc3mf Ай бұрын
🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Ай бұрын
@@NarayanaYadav-fc3mf thankyou🙏🙏🙏
@seakharreddyk2750
@seakharreddyk2750 Жыл бұрын
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఫేమస్ సాంగ్ భాస్కర స్వామికి ధన్యవాదములు
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Thankyou
@srimathipadmabhajanaavali2330
@srimathipadmabhajanaavali2330 Жыл бұрын
రాముని పాట చాలా చాలా చక్కగా ‌పాడరు ఈ పాట రాసుకున్న నండి పాట ధన్యవాదాలు సార్ మీ గాత్రం అద్భుతం అమోఘం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Thankyou thankyou
@kaluvabhasker6751
@kaluvabhasker6751 3 жыл бұрын
Super magic. Song bro💯💯🎻🎻🎤🎼🎼👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou brorher
@sindhunarender7244
@sindhunarender7244 Жыл бұрын
Chala ante chala chala chala bagundhi nenu asalu devudini nammanu kani mi patta vintunte matram Naku telikundane nenu devuniki 🙏 peduthunna uncle eppati nundi na favourite song uncle idhi chala Baga padaru
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Thankyou swamy🙏🙏🙏🙏🙏
@satyaprasad37
@satyaprasad37 6 ай бұрын
JAI SRIRAMA JAI SRIRAMA Sweet Lyrics Sweet Melody 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 ай бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏
@srikanthpamarthi4742
@srikanthpamarthi4742 3 жыл бұрын
🙏🎙️🎹పాట సూపర్ చాలా బాగుంది 👌👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy
@jagadeeshmorthala3542
@jagadeeshmorthala3542 3 жыл бұрын
Chala bagundi song🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@ashritha10c45
@ashritha10c45 3 жыл бұрын
In L pm
@ashritha10c45
@ashritha10c45 3 жыл бұрын
In
@banalabrahmacharychary5241
@banalabrahmacharychary5241 3 жыл бұрын
Chala, bagundi, doing, thanks
@kattabhumika9863
@kattabhumika9863 2 ай бұрын
Jai Sri Ram
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 ай бұрын
Jai sriram 🙏🙏🙏
@saradhidharmavarapu6717
@saradhidharmavarapu6717 2 жыл бұрын
పాట చిత్రీకరణ చాలా బాగుంది
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 жыл бұрын
Thankyou
@chinetiduriga2036
@chinetiduriga2036 3 жыл бұрын
భాస్కర్ స్వామి గారు ఇలాంటి రాములవారి పాటలు ఇంకా కాపాడాలని కోరుకుంటున్నాను
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@mohanraokadari4466
@mohanraokadari4466 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లి వినాలనిపించే పాట
@ramakrishnuduchakali.munag2604
@ramakrishnuduchakali.munag2604 3 жыл бұрын
భాస్కర్ స్వామి .సూపర్ గా గానంచేశారు మీరు రాముని పాటలు తాళం భజన కూడ పాడవలసినదిగాకోరుతున్నాం.రజక.రామకృష్ణుడు. పాణ్యం. మండలం. కర్నూలు జిల్లా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy ప్రయత్నం చేస్తా 👍👍🙏🙏
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 10 күн бұрын
Jaishreeram jaijaishreeram🕉🙏🏻🍌🕉🙏🏻🍌🕉🙏🏻🍌jaihanuman jaijaihanuman🕉🙏🏻🍌🕉🙏🏻🍌🕉🙏🏻🍌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 10 күн бұрын
Jai sreeram
@guggillanagabhooshanachary3771
@guggillanagabhooshanachary3771 3 ай бұрын
Super 🙏💐👍👌✅🕉️🚩
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 ай бұрын
Thankyou
@yadvgiri3595
@yadvgiri3595 2 жыл бұрын
జై శ్రీ రామ్ మీ గానం మధురం
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 9 ай бұрын
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారావు కౌసల్య రామ రారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెద రారా //రఘుకుల // 2. వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితి రారా అల్లరి చేయక మాని నువ్వు ఆరాగించగా రారా //రఘుకుల // బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగజేసి నీ మెడలో వేసేద రారా //రఘుకుల //
@vandanag2011
@vandanag2011 9 ай бұрын
Full Lyric Please
@vandanag2011
@vandanag2011 9 ай бұрын
Sorry Swamy Full Lyric Vacchindi Swamy
@venudeepak7363
@venudeepak7363 9 ай бұрын
😊😊😊😊😊😅😅😊😅😊😊😊😊
@purammunna5258
@purammunna5258 8 ай бұрын
Motham petandi plz swami
@purammunna5258
@purammunna5258 8 ай бұрын
Sorry sir motham petaru chudaledu
@bejjurisiva202
@bejjurisiva202 9 ай бұрын
Supper
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 9 ай бұрын
Thankyou
@karlapudisubbalakshmi6017
@karlapudisubbalakshmi6017 3 ай бұрын
Ramayya tandri paata to manasu pulakarinchi poindi Jai Sri Ram😊 🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 ай бұрын
Thankyou
@dongojiramnaidu8745
@dongojiramnaidu8745 3 жыл бұрын
జై శ్రీరామరక్ష జై హనుమాన్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Jai sreeram🙏🙏🙏🙏
@saidulukanchani5002
@saidulukanchani5002 3 жыл бұрын
సూపర్ సాంగ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou swamy
@chinareddemmareddemma1001
@chinareddemmareddemma1001 3 ай бұрын
Chala bagundi song👌👌👌
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 ай бұрын
Thankyou 🙏🙏🙏
@GovindGovind-rb2vi
@GovindGovind-rb2vi Жыл бұрын
Excellent and miracle
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Thankyou Swamy
@chokkapu9581
@chokkapu9581 2 жыл бұрын
స్వామీ శరణం గురుస్వామీ 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 2 жыл бұрын
Thankyou swamy
@saikumarmummadi2581
@saikumarmummadi2581 3 жыл бұрын
ఈ పాట మా మామయ్య 10yearsback నుండి పడుతున్నారు.... ఆంజనేయ స్వామి వారి పూజలో... జై శ్రీ రామ్
@jagannadharao8267
@jagannadharao8267 3 жыл бұрын
Patachalabagundi
@panduswamy5423
@panduswamy5423 Жыл бұрын
జై శ్రీ రామ్ సదా శ్రీరామరక్ష సదా శ్రీ రామ జయము
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Jai sriram
@koppadirambabu3978
@koppadirambabu3978 3 жыл бұрын
చాలా బాగుంది సోదరా
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@satyanarayanameda5928
@satyanarayanameda5928 3 жыл бұрын
Sri Anjan eya Sameatha SRI Seetha Rama Lakshmana Baratha Sathgnulaku.jaea. Jeajealu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@user-xs1ul3dn6t
@user-xs1ul3dn6t 6 ай бұрын
Song super bhaskru garu
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 ай бұрын
Thankyou 🙏🙏
@ramaraoyelisetty8569
@ramaraoyelisetty8569 9 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మీకు ధన్యవాదములు 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 9 ай бұрын
Thankyou🙏🙏🙏
@sridevim5338
@sridevim5338 3 жыл бұрын
Super Song Swamy
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou
@ynagaraju3416
@ynagaraju3416 3 жыл бұрын
🙏🙏🙏jaisriram
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Thankyou🙏🙏
@srihariyepuri2767
@srihariyepuri2767 Жыл бұрын
Super song Jai Shriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 Жыл бұрын
Jai sriram
@singarakondakorlapaty1893
@singarakondakorlapaty1893 3 ай бұрын
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 ай бұрын
Thankyou
@tanniruKOTI
@tanniruKOTI 3 жыл бұрын
మీరూ చాలా బాగా పాడారు సార్... 🙏🙏🙏🙏👍 జై శ్రీ రామ్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramachandrudu4881
@ramachandrudu4881 10 ай бұрын
@@bhaskarswamysongs669 👌👏👏💐🙏🙏
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 3 жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Jai Sree ram
@GaneshYadav-qh8ux
@GaneshYadav-qh8ux 3 жыл бұрын
Jai sri ram jai hanman
@chandug3315
@chandug3315 6 ай бұрын
Super lyrics 👌🙏 Chala bagundi 🙏 🙏 Jai sri ram 🙏
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 6 ай бұрын
Thankyou 🙏🙏🙏
Raghukula Tilaka Rara Lyrical Video || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy
5:10
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 103 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Tirumala Tirupati lo "Aa Bangaru kovelalo" Song in Telugu 4K....
6:22
Tirumala Tirupati Updates
Рет қаралды 4,3 МЛН
#jaisriram#vaddu vaddu raavana# bhaskarswamy songs#adithya studio kodadad#
7:02
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
Ganesh Videos
Рет қаралды 10 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 543 М.
BYTANAT | Қызғалдағым | Премьера 2024
2:24
TURAN MEDIA
Рет қаралды 138 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 1 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 4,7 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 77 МЛН
Stray Kids "JJAM" M/V
3:20
JYP Entertainment
Рет қаралды 7 МЛН