No video

దుర్గ దేవి అష్టోత్తరం దుర్గదేవి 108 నామాలు| DURGA ASHTOTTARA SATA NAMAVALI | Guru Bhakthi | Navratri

  Рет қаралды 3,430,706

BHAKTHI | GURU BHAKTHI

BHAKTHI | GURU BHAKTHI

4 жыл бұрын

దుర్గ దేవి అష్టోత్తరం దుర్గదేవి 108 నామాలు| DURGA ASHTOTTARA SATA NAMAVALI | Guru Bhakthi | Navratri
#DurgaDeviAshtotharam
#Ashtotharam
#AshtottaraSatanamavali

Пікірлер: 570
@miracleinternet133
@miracleinternet133 Жыл бұрын
తల్లి నాకు మంచి బుద్దిని, సిద్ధిని, విద్యను , ధనాన్ని ప్రసాదించు తల్లి, ఎప్పుడు కూడా నా వాళ్ళ ఇతరులకు మంచి జరగాలి, చేడు జరగ కూడదు. నా యొక్క జ్ఞానాన్ని మంచి కోసం , ధర్మమూ కోసము ఉపయోగించాలి నా వాళ్ళ వీలైనంత వరకు ఇతరులకు నేను సహాయము చేయాలి తల్లి. నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి. జై మా తది
@dhilleswararaobangari2452
@dhilleswararaobangari2452 5 ай бұрын
కరెక్ట్ గా చెప్పా రు
@avanagantimallesh8258
@avanagantimallesh8258 4 ай бұрын
Ààaa
@marojumadhavi7244
@marojumadhavi7244 2 жыл бұрын
అమ్మ దుర్గామాత నా బిడ్డను కాపాడు తల్లి.. పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాలి తల్లి 🙏🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️
@user-rf8ye8si9k
@user-rf8ye8si9k 3 ай бұрын
Pandanti biddaki janmani ivvali +ni perunu nilabette antha yethuku yedhagali +ni mundhu unna pedhavallaki niswardham ga sahayam cheyyi.
@mallivarun7747
@mallivarun7747 Жыл бұрын
ఓం శ్రీ దుర్గా మాత నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు అమ్మ నిందలు నుంచి మమ్మల్ని కాపాడు అమ్మ ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ దుర్గమ్మ చల్లగా చూడమ్మా శతకోటి వందనాలు అమ్మ 🔱🔱🔯🔯🕉️🕉️🕎🕎🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍇🍇🍎🍎🌺🌺🙏🙏🙏🙏
@sivapasupureddi5158
@sivapasupureddi5158 10 ай бұрын
కరుణించు అమ్మ🙏🙏🙏
@marojumadhavi7244
@marojumadhavi7244 2 жыл бұрын
ఆరోగ్యమైన బిడ్డకి జన్మని ఇవ్వాలి తల్లి.. నా బిడ్డను కాపాడు తల్లి 🙏
@mahientertainments589
@mahientertainments589 Жыл бұрын
Tadasthu 😀🙏
@marojumadhavi7244
@marojumadhavi7244 Жыл бұрын
@@mahientertainments589 🤝
@mahientertainments589
@mahientertainments589 Жыл бұрын
@@marojumadhavi7244 aipoinda enti delivery 🤔
@sreegurukrupavemana7115
@sreegurukrupavemana7115 Жыл бұрын
Subhaaseessulu vijayosthu abheeshta kaarya Sidhi rasthu sankalpa Sidhi rasthu Gurukrupa kataksha Sidhi rasthu
@swathilucky6730
@swathilucky6730 Жыл бұрын
Ĺ0p0 L
@astrologykalidasu1311
@astrologykalidasu1311 Жыл бұрын
అందరికీ ఉన్న ధర్మ బద్ధమైన కోరికలు తీర్చే తల్లీ..🙏🙏🙏
@nagamaniallavarapu6091
@nagamaniallavarapu6091 Жыл бұрын
Jai durgamata h
@mallivarun7747
@mallivarun7747 Жыл бұрын
ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు అమ్మ నిందలు నుంచి మమ్మల్ని కాపాడు అమ్మ ఆఫీస్ విషయములో ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మాకు ప్రమోషన్ వచ్చినట్లు చేయండి తల్లి మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయండి తల్లి మాకు ఉన్న బాధలు, దోషాలు అన్ని పోయినట్లు చూడండి తల్లి ఉద్యోగం లో పై స్థాయికి వెళ్లి స్థిర పడేటట్లు చేయండి తల్లి మమ్మలిని చల్లగా చూడండి తల్లి అనంత కోటి వందనములు అమ్మ 🔱🔱🔯🔯🕉️🕉️🕎🕎🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍇🍇🍎🍎🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyoshnashrirangu3921
@jyoshnashrirangu3921 Ай бұрын
0⁰l😊ⁿ
@bachuramu3898
@bachuramu3898 Жыл бұрын
అమ్మా భవానీ...తల్లి నా హిందువుల నందరిని చల్లగా చూడు...
@rajugoud6352
@rajugoud6352 Жыл бұрын
👍👍
@user-rf8ye8si9k
@user-rf8ye8si9k 3 ай бұрын
A matham vadidhanna praname ,nenu hindhuvune darmanni kapade vallani kapadamani koruko .Jai bhavani.
@sivaranivemula70
@sivaranivemula70 19 күн бұрын
తప్పు ,,,,,సర్వే జన సుఖినోభవ,,, హిందూవులంటేనే,, సత్యం,, శివం,, సుందరం
@konitisrini3971
@konitisrini3971 9 ай бұрын
OM DURGAYEI NAMAHA OM DURGAYEI NAMAHA OM DURGAYEI NAMAHA
@varunraja858
@varunraja858 Жыл бұрын
ఓం జై శ్రీ దుర్గమ్మయై నమః
@marojumadhavi7244
@marojumadhavi7244 Жыл бұрын
Amma naa biddanu kapadu thalli..... 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙏🙏🙏🙏
@akulasrinu741
@akulasrinu741 11 ай бұрын
అలాగే నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు 🙏🙏🙏 తల్లి
@marojumadhavi7244
@marojumadhavi7244 2 жыл бұрын
తల్లి నన్ను నా బిడ్డ ను కాపాడు తల్లి అంత మంచి జరగాలి..పండంటి బిడ్డకు జన్మనివ్వాలి అమ్మ🙏🙏🙏🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️
@minivillagecooking2075
@minivillagecooking2075 2 жыл бұрын
My daughter admitted in hospital plz pray for my baby ,,,,plz bless my daughter maaa🙏🙏🙏
@SSD-ramaa143
@SSD-ramaa143 2 жыл бұрын
Thappakunda mi papaki aa ammavari aasissulu vuntayi, digulu padakandi, aa amme chusukuntundi 🙏
@kamalnath9667
@kamalnath9667 10 ай бұрын
Epudu me papa ki Ela undhi andi
@venkatmalisetti5794
@venkatmalisetti5794 Жыл бұрын
శ్రీ మాత్రేయా నమః.🙏🙏🙏
@janardhanvasam3369
@janardhanvasam3369 10 ай бұрын
ఓం శ్రీ దుర్గా దేవి మాత ప్రసన్న నమః శ్రీ అమ్మా బావనీ నమః 🙏🙏🌹🌹
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 10 ай бұрын
అమ్మ దుర్గా దేవి సదా సంరక్షణ మంచి సంతానం ఇవ్వు తల్లీ 🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ 🌺🙏🌺 అమ్మా! కనక దుర్గమ్మ తల్లి, నీదయ వుంటే, అన్నీ వున్నాట్లే ! కదమ్మా.మా బిడ్డలను ఎల్ల వేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలి తల్లీ! అర్ధనారీశ్వరీ!🌺🙏🌺 యిదే నా ప్రార్థన తో కూడిన కోరిక తల్లీ! ఓమ్ నమశ్శివానీ ,శివాయ నమః. 👣 మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి ప్రభూ పరమేశ్వరా ఓం 🌺🌺🌺🙏🌺🌺🌺🕉️🕉️🕉️
@alavenimangatuniki4777
@alavenimangatuniki4777 2 жыл бұрын
Na life ki daari choopina astottaram. Jai DURGA DEVI
@ramyabalivada3794
@ramyabalivada3794 2 жыл бұрын
Same here
@renukaakkangari4513
@renukaakkangari4513 10 ай бұрын
Om Durga matha namo namaha 🎉💐🙏🌹🙏
@mallivarun7747
@mallivarun7747 2 жыл бұрын
ఓం శ్రీ దుర్గా మాత నమో నమః మా ఆయన ఆఫీస్ లో ఆయన మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు అమ్మ అనంత కోటి వందనములు తల్లి మిమ్మల్ని కాపాడు అమ్మ నిందలు అన్ని పోవాలి అమ్మ 🪔🪔🙏🙏🥥🥥🍌🍌🥭🥭🌺🌺🙏🙏
@venkatavijay8472
@venkatavijay8472 Жыл бұрын
మాత శరణు శరణు.... 🙏
@durgadevi8842
@durgadevi8842 Жыл бұрын
👏👏👏👏👏
@kvksolutions2898
@kvksolutions2898 2 жыл бұрын
ఓం శ్రీ కనకదుర్గా దేవియే నమః
@saikrupaonlineservices1996
@saikrupaonlineservices1996 10 ай бұрын
అమ్మా మా కుటుంబ సభ్యులకు మీ ఆశీస్సులు ఉండాలి తల్లీ
@renukarudavath8027
@renukarudavath8027 6 ай бұрын
Jai Mata di Jai Shri sitaram Har Har Mahadev Jai Shri radha krishna ji ❤❤❤❤🕉🕉🕉🕉📿📿📿📿🔱🔱🔱🔱
@devabhathinasrinivasrao2216
@devabhathinasrinivasrao2216 Жыл бұрын
ఓం శ్రీ దుర్గాయే నమః
@cute-vlogs-995
@cute-vlogs-995 10 ай бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి నా బిడ్డ ను కాపడమ్మ రేపు మంచి శుభవార్త నా బిడ్డ గురించి వినల్లమ్మ కపడమ్మ నువ్వే దిక్కు తల్లి 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏
@sunithaerra4453
@sunithaerra4453 10 ай бұрын
🎉
@madhukarri9957
@madhukarri9957 Жыл бұрын
జై దుర్గమ్మ తల్లి. నా కష్టాలు నుండి విముక్తి చేయిమ్మ...
@dhanareddykonala5921
@dhanareddykonala5921 Ай бұрын
ఓంశ్రీదుర్గామల్లేశ్వరస్వామియైనమః జైభవానీజైజైభవానీజైదుర్గాజైజైదుర్గాజైమాతజైజైమాత🕉🌿🌺🌷🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏
@Anime_lover_3000
@Anime_lover_3000 3 ай бұрын
యువ నాగగోపి సాయికి విద్యలో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళినందుకు ధన్యవాదాలు అమ్మా
@vallasnandini2037
@vallasnandini2037 6 ай бұрын
OM Durgayel Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪔
@konitisrini3971
@konitisrini3971 2 жыл бұрын
JAI MAA DURGAYA NAMO NAMAHA JAI MAA DURGAYA NAMO NAMAHA JAI MAA DURGAYA NAMO NAMAHA
@ganeshganesh-bg1ri
@ganeshganesh-bg1ri 3 жыл бұрын
Jai Durga bavani
@vidyav8744
@vidyav8744 5 ай бұрын
SRI. Durga Mata koti. Koti koti koti koti koti koti koti koti pranam
@VihaanChakravarthiVlogs
@VihaanChakravarthiVlogs 4 күн бұрын
ఓం నమో వేంకటేశాయ నమః.స్వామీ అందరినీ చల్లగా చూడండి. సమస్త లోకాః సుఖినో భవంతు.
@radhikaragichetti6033
@radhikaragichetti6033 3 ай бұрын
అమ్మ నా మనసులోని కోరికను నెరవేరేలా ఆశీర్వదించి అమ్మ ఓం జై మాత జి
@t.v.v.satyanarayanasatish6553
@t.v.v.satyanarayanasatish6553 2 жыл бұрын
Jai durga jai jai durga
@pashamreddy3486
@pashamreddy3486 3 жыл бұрын
దుర్గా భవాని మతకి జై
@ganeshd3698
@ganeshd3698 2 жыл бұрын
👍🌹👌🙏👏
@devibommali2999
@devibommali2999 10 ай бұрын
అమ్మ దుర్గు దేవి
@konitisrini3971
@konitisrini3971 2 жыл бұрын
JAI MATA DI JAI MATA DI
@rajeshwargundeti6320
@rajeshwargundeti6320 3 жыл бұрын
OM NAMOH DURGA MAATRE NAMAHA🙏🙏🙏
@parvathibadeti5210
@parvathibadeti5210 3 жыл бұрын
Sai
@shivanisandy9230
@shivanisandy9230 3 жыл бұрын
Om Sri VijayaKanaka Dhurgadeviye Namaha 🌺🌺🌼🌼🌸🌸🌻🌻🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mangammasuggala1992
@mangammasuggala1992 Ай бұрын
Om durgaye namah 🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌
@saisirisha2821
@saisirisha2821 10 күн бұрын
Amma durgamma🛕🙏 ⚜️⚜️⚜️🔱🙇‍♀️🙇‍♀️🤗🙏🙏😍
@gopinadh8280
@gopinadh8280 Жыл бұрын
Om Sri matre namah
@vanithajanni7560
@vanithajanni7560 4 жыл бұрын
ome Dhum Durgaya namaha
@indhukurijayalakshmi9901
@indhukurijayalakshmi9901 4 жыл бұрын
🙏🙏🙏
@rajukatta1025
@rajukatta1025 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@railapuramakansha6760
@railapuramakansha6760 3 жыл бұрын
Jai durga ma
@yalakalanaryanarao901
@yalakalanaryanarao901 Жыл бұрын
Durgamma thalli mammani kachi kapadu thalli raksinchu thalli ma Kula daivama
@Anime_lover_3000
@Anime_lover_3000 3 ай бұрын
ఓంకార్ బాలాజికి IIT సీటు ఇచ్చినందుకు ధన్యవాదాలు దుర్గామాతా కీ జై
@jatlaprasad244
@jatlaprasad244 10 ай бұрын
Om sri Ganesh namah om sri mathrey namaaha om sri Ganesh namah om sri Durga Devi ki Jai shree Ganesh maa Raj ki Jai om Sri Ganesh namah om sri Naga devi namah
@savitharamgiri8731
@savitharamgiri8731 10 ай бұрын
జై దుర్గమ్మ
@konitisrini3971
@konitisrini3971 10 ай бұрын
OM MAA DYRGAYEI NAMAHA OM MAA DYRGAYEI NAMAHA OM MAA DURGAYEI NAMAHA
@b.murali1114
@b.murali1114 5 ай бұрын
Durga Devi namaha Durga Devi namaha Durga Devi namaha Durga Devi namaha 🥥🥥🌺🌺🌺🌺🌺🍌🍊🍓🍎🐆🐆🐆🐆🐆🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@sreedevidevisetty8344
@sreedevidevisetty8344 3 жыл бұрын
Jai durga bhavani 🙏🙏🙏🙏
@rakeshlucky9121
@rakeshlucky9121 3 жыл бұрын
Om nama sivaya
@durgaraodurgarao1602
@durgaraodurgarao1602 Жыл бұрын
అమ్మ దుర్గమ్మా ఈ రోజు మేం ఇల్లు మారు తూనాం నువ్వి దిక్కు అమ్మ
@durgaraodurgarao1602
@durgaraodurgarao1602 Жыл бұрын
అమ్మ దుర్గమ్మా నాకు మంచి ఇల్లు chupinchavu neeku vandanalu thalli
@subhashsubhash6715
@subhashsubhash6715 6 ай бұрын
జై దుర్గ 🙏
@t.neelimaneelima8775
@t.neelimaneelima8775 10 ай бұрын
Jai durgamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganapathiboyina7893
@ganapathiboyina7893 2 жыл бұрын
jai durgamma thalli
@glrtechnosystems6111
@glrtechnosystems6111 2 жыл бұрын
Jai Durga matha
@ravikiran4463
@ravikiran4463 3 жыл бұрын
Jai Durga bhavani
@saisriteja7478
@saisriteja7478 3 жыл бұрын
OM SRI MATHRE NAMAHA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devik5114
@devik5114 2 жыл бұрын
Om durgaya namaha 🙏🪔🌹🙏🪔🌹🙏🪔🌹🙏🪔🌹🙏🪔🌹🙏
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 Жыл бұрын
ఓం దుర్గ దేవియే నమః అమ్మ దుర్గమ్మ తల్లి చల్లగా చూడు అమ్మ.
@venkataramanamekala7575
@venkataramanamekala7575 10 ай бұрын
అమ్మ దుర్గ భవాని మహాకాళి మహాదేవి జగన్మాత లోక మాత పాహి పాహి 🙏🙏
@manasagoudbandi9742
@manasagoudbandi9742 Ай бұрын
Om dhum durgaye namah
@esarapuswarupa2210
@esarapuswarupa2210 Ай бұрын
Sri mathrenamaha
@jalendharpadala1018
@jalendharpadala1018 3 жыл бұрын
Jai dhurgamma
@bailayapathisureshbailayap5807
@bailayapathisureshbailayap5807 Жыл бұрын
Durgamma thalli challaga chadumma
@pattemravi820
@pattemravi820 23 күн бұрын
ఓం దుర్గాయై నమః ఓం నమః శివాయ 🙏🙏♥️♥️🌹🌹🪔🪔🕉️🕉️🥥🥥
@kaushikb4c430
@kaushikb4c430 3 жыл бұрын
JAI DURGA BHAVANI
@sankeerthanach1249
@sankeerthanach1249 3 жыл бұрын
Ammavaru
@user-hc1wr3os4d
@user-hc1wr3os4d Ай бұрын
అమ్మ దుర్గమ్మ కరుణించు 🙏🏻🙏🏻🙏🏻
@veerababukavala9009
@veerababukavala9009 9 ай бұрын
అమ్మ మా అమ్మ తల్లి చల్లని తల్లి అందరినీ చల్లగా చూడమ్మా తల్లి 🙏🙏🙏
@malneedivvramananaidu8745
@malneedivvramananaidu8745 Жыл бұрын
Ome namo sree durgadevi ammavaru namo namaha
@manapalliandhalu
@manapalliandhalu 2 ай бұрын
శ్రీ దుర్గాయే నమః. నాకు ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడు తల్లి.
@suneelyandava6707
@suneelyandava6707 3 ай бұрын
Amma nanni and naa family member's ni divincchu thalli.om durga Deviyei namaha.
@govinadpradhan9199
@govinadpradhan9199 8 ай бұрын
Jai durgamma thali
@konitisrini3971
@konitisrini3971 Жыл бұрын
JAI MATA DI JAI MATA DI JAI MATA DI
@konitisrini3971
@konitisrini3971 10 ай бұрын
JAI MAA DI JAI MAA DI JAI MAA DI
@user-wp2ij5uq7x
@user-wp2ij5uq7x 9 ай бұрын
Jai durga matha
@kodandaswapna2413
@kodandaswapna2413 3 жыл бұрын
Jai durgadevi namah
@naniu9455
@naniu9455 3 жыл бұрын
Om Sri mathra namaha
@shiridisairam35
@shiridisairam35 3 жыл бұрын
Jai Durga Maa
@shravaniallam5480
@shravaniallam5480 7 ай бұрын
Om shri matre namah
@nagaramravinder2895
@nagaramravinder2895 5 ай бұрын
Om sri Durga matha Namaha
@sangaradhikaradhika5725
@sangaradhikaradhika5725 3 жыл бұрын
Jai durga matha 🙏🙏
@nareshemandi1442
@nareshemandi1442 5 ай бұрын
Om durga devi namaha
@saikiranbevarasaikiranbe-qs9lx
@saikiranbevarasaikiranbe-qs9lx 10 ай бұрын
Jai Durga matha
@rambabudonkari3800
@rambabudonkari3800 Жыл бұрын
Jai durgammathalli
@venkyyerravarapu9283
@venkyyerravarapu9283 Ай бұрын
ఓం దుర్గయ నమః
@krishanakrishana8693
@krishanakrishana8693 Жыл бұрын
Sri mathrenamaha 🙏 amma jagajjanani na manasulo badhalu tholaginchi na manasulo chedu alochanalu rakunda nirmala maina manasutho me paina eallapudu bhakti vundetattu anugrahinchu amma loka matha 🙏🙏🙏
@rajeshgunnala9513
@rajeshgunnala9513 Жыл бұрын
Jai matha
@srikrishna755
@srikrishna755 2 ай бұрын
Namaste thanks 🙏 ohm sri Mathre namah
@iloveyoustediting134
@iloveyoustediting134 10 ай бұрын
అమ్మ నేను శిరి కలవాలి అమ్మ మా అమ్మ వాళ్లు వాలా వీడిపోయాం అమ్మ మా ఇద్దరిని నువ్ వే కలపాలి అమ్మ 🙏🙏🌺🌷😢
@gk-fc3vc
@gk-fc3vc Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమహా
@geethamedia5698
@geethamedia5698 Жыл бұрын
అమ్మా కరుణించు తల్లీ పాహిమాం పాహిమాం తల్లీ
@bmegu6868
@bmegu6868 2 жыл бұрын
Srimathrenamaha
@sathikumarijosyula1399
@sathikumarijosyula1399 Жыл бұрын
Ma kodalu aarogyamgaundi ne aasirvadamto talli biddalu aayuvu aarogya,iswaryalato tula tuugela undi nee aasirvadam undali talli Jai Durga Mata
@akulasrinu741
@akulasrinu741 11 ай бұрын
నాకు సంతానం కలగజేయమ్మ తల్లి ఓం దుర్గాయై నమః ఓం దుర్గాయై ఓం దుర్గాయై🙏🙏🙏
@rohithartscraft4435
@rohithartscraft4435 2 жыл бұрын
1st rank ravali
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 14 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 18 МЛН
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 14 МЛН