దుర్గమ్మా సాంగ్ లిరిక్స్ ************************ తొమ్మిది రోజులా పూజలే నీకమ్మ అమ్మలగన్న మా అమ్మవే నువ్వమ్మా నిమ్మ కాయల దండలే నీకమ్మా నిండు కుండలా బోనమే దుర్గమ్మా మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మా దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా జైజై జైజై జైజై జై భవాని చరణం 1 మిల మిల మెరిసెటి ముక్కు పుడుక నీదమ్మా గల గల సప్పుడయ్యే గాజులే నీకమ్మా దూసుకోను నీకు దువ్వెనే తెచ్చినాము కట్టూకోను నీకు చీరలే తెచ్చినాము సక్కగ మము జూసి సల్లగ దీవించమ్మా దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా జైజై జైజై జైజై జై భవాని చరణం 2 జండిక నాదులా జాతారే దుర్గమ్మా డప్పూ సప్పుల్ల దరువులే నీకమ్మా పిల్లలు పెద్దలూ అంతగూడి దుర్గమ్మా తల్లీ కాపాడని శరణుగోరి వచ్చిరమ్మ సక్కగ మము జూసి సల్లగ దీవించమ్మా దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా జైజై జైజై జైజై జై భవాని చరణం 3 దుష్టుల సంహరించే దుర్గమాత నువ్వమ్మా భయాలు తొలగించే భవానీ మాతవమ్మా అక్కున చేర్చుకునే ఆదిశక్తి నీవమ్మా తప్పొప్పులు కాచి కరునుంచూ మాయమ్మా మొక్కులు తీర్చి మమ్ము సక్కగ దీవించమ్మా దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా జైజై జైజై జైజై జై భవాని చరణం4 ముల్లోకాలేలే ముత్తయిదువు నీవమ్మా సింహానెక్కి నువ్వు లోకాలేలినవమ్మా శూలం చేతబట్టి చెడును చీల్చినవమ్మా ఖడ్గంతోమా కష్టాలను ఖండించమ్మా ధరణినేలే మాయమ్మ మమ్మేలగ రావమ్మా దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా మా పూజలందు కోవమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లి దుర్గమ్మా ఈ భక్తులనూ కాపాడగ రావమ్మా జైజై జైజై జైజై జై భవాని
@LingamSiliveri Жыл бұрын
Jai bhavani🙏🙏
@akkollushivakumar Жыл бұрын
జై భవాని 🙏🙏🙏
@mahendraraghavendhra7811 Жыл бұрын
Jai bhavani 🙏 Super song 🙏
@swapnagadiyaram6658 Жыл бұрын
Jai durgamma🙏🙏🙏
@santhoshpitta7322 Жыл бұрын
Jai durgamma thalli
@TgangaRaju-i2xАй бұрын
Jai Bhavani 🌹🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌸🌸🏵️🏵️🌼🌼
@PASAM12 ай бұрын
జై భవానీ
@joreegalabikshapathi97373 ай бұрын
చిట్టి మొంటే గుళ్ళ ఉయ్యాల లు అనే వెదురు కర్రతో చేయబడిన వస్తువులను మీ పాటలో చూపించినందుకు మీకు ( అశోక్ అన్న) కు ధన్యవాదములు
@SSENTERTAINMENT1919Ай бұрын
జై దుర్గా భవాని మాతకు జై 🙏🏻
@ramavathuramababu-le3iu4 күн бұрын
Jai Durga bhavani ki jai
@nerawatibhaskar37845 ай бұрын
విజయవాడ కనకదుర్గ భవాని జై జై జై బంగారం తల్లి వైభవ సాక్ష్యం సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👍🏽
@p.racathip.ravathi4963 ай бұрын
Super song. Jai durgamma🕉🕉🔱🙏🙏
@harishannafansclub50645 күн бұрын
దుర్గమ్మ తల్లి 🙏🙏🥥🥥
@manalni____evadra____apedh1568Күн бұрын
Jai Durgamma Thallii
@allulavakusalu3608 ай бұрын
జై దుర్గమ్మ తల్లి శతకోటి వందనాలు తల్లి 👏👏👏
@mathalaramesh502614 күн бұрын
👏🏻👏🏻👏🏻జై దుర్గమ్మ
@PravalikaMondedla Жыл бұрын
Jai bavani🙏🙏🙏lyirics 👌👌👌
@VRTalkiesFolkSongs Жыл бұрын
పాట చుసిన ప్రతి ఒక్కరూ జై భవాని అని కామెంట్ చేయగలరని మనవి
@chirumarthibhaskarnalgonda1765 Жыл бұрын
Vijay anna voice I now super hero your
@srimaadhalammatalli3122 Жыл бұрын
అన్న శ్రీ మాదాలమ్మ తల్లి అమ్మవారి పేరు మీద ఒక పాట రాసి పాడి రీలిజ్ చేయండి అన్న
@tejaedits9516 Жыл бұрын
Jai bhavani ❤🚩
@anandamgangapuram4676 Жыл бұрын
Jai bhavani
@VanduVibes Жыл бұрын
Jai bhavani
@nusulapallianjaneyulu2314 күн бұрын
Jai Bhavani Mata🙏🪔🙏
@lavankumar9628 Жыл бұрын
సూపర్ అన్న 🙏🙏🚩🚩🙏🙏
@malothpeeryanayakmpeeryana8710Ай бұрын
జై దుర్గ భవాని అమ్మ 🙏🙏🙏🙏🙏
@maheswariramavath Жыл бұрын
Kapadu talli❤
@RAJU__PATEL___06 Жыл бұрын
అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏🙏🙏🙏
@kandipelliveerababu2 ай бұрын
దుర్గ అమ్మ జై దుర్గ అమ్మ 🥰🌹🥰🥰🎂🌹🥰🥰🙏🙏🙏
@PatroPatro-k5i4 күн бұрын
Durgamma
@neelakantamsaikumar44033 ай бұрын
Super
@PavaniDonkada2 ай бұрын
Jai Bhavani 🙏 🌺🌺🌺🙏🙏🌺🌺🚩🚩🚩🚩💕
@vishnuprasadpotnuru776 Жыл бұрын
ఓం శ్రీ కనక దుర్గా భవాని దేవి అమ్మవారు నమో నమః🙏
@nagillalaxmanrao567 Жыл бұрын
సంతోషం భవాని చాల చక్కటి గీతం ఇలాంటి గీతాలు మి నుండి మరెన్నో రావాలని అమ్మ భవానిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@VenkatammaAllipalli Жыл бұрын
Fullvideoreading
@laxmanraobalaga7704 Жыл бұрын
@@VenkatammaAllipalli😊😊😊😊😊
@bhukyaupender1236 Жыл бұрын
Durgamma song chal bagaundhi 🙏🙏🙏🙏🙏 and all good members meru ea song ku manchi Peru ravaliani na korika all sweet members ki na tharupona all the best for u to you all naku Eastman sweet chennal Mahesh sir channel ki manchi Peru ravaliani na korika sir ❤❤