పల్లవి ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల (కొరస్) వీరాధి వీరుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వీర మణికంటుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మణికంఠ ఉయ్యాల ఉయ్యాల (కొరస్) చరణం1 కన్నెస్వామి ప్రియడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కాంతిమలై వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల శబరిగిరీ వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల శరణుగోష ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శబరివాస ఉయ్యాల (కొరస్) చరణం2 హరిహారా సుతుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఆపద్బాంధవుడయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అన్నదాన ప్రభువు నువ్వయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అభిషేక ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల పంబ వాస ఉయ్యాల (కొరస్) చరణం 3 భూలోక నాడుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల భూతగనాధిపతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వేదాంత రూపుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వేద శాస్త్ర ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శంకర తనయ ఉయ్యాల (కొరస్) చరణం4 ఎరుమేలి వాసుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఏకదంత సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల వన్ పులి వాహనుడై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల షణ్ముఖ సోదరుడా ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప ఉయ్యాల (కొరస్) చరణం 5 ఇరుముడి ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల అలంకార ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కర్పూర జ్యోతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల కరిమలై వాసుడవయ్ ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల భూతనాధ ఉయ్యాల (కొరస్)
@saranbharadwaj499526 күн бұрын
❤
@ramanaduba242125 күн бұрын
Thank you so much
@PolaiahA-g3f24 күн бұрын
P t
@KotaSankerrao24 күн бұрын
😊😊😊😊😊
@rajakurapati801123 күн бұрын
Super song 🤩🤩🤩 swamiye saranam ayyappa
@sirisasha105716 күн бұрын
Just vibing with this song with heart ful of devotion on ayappa ❤️ Swamiye saranam ayyappa 🙏✨
@bosu9995Ай бұрын
ప్రతి అయ్యప్ప మండపాలలో మారుమోగానున్న VR Talkies song స్వామియే శరణమయ్యప్ప🙏
@aryanbajansАй бұрын
Super 🎉 అన్న గారు. అశోక్ గురు స్వామి శరణం అయ్యప్ప. సూపర్
@nagarjunapeelam130012 күн бұрын
స్వామి పేరు విన స్వామి పాటలు విన నా ఒళ్ళు పులకరిస్తుంది స్వామియే సరణమయ్యప్ప ❤🙏🌹
@SwathikYugandharАй бұрын
సూపర్ గా పాడారు ఇలాంటి పాటలు మరి ఎనో ప్రజలకు అందచేయాలనీ కోరుకుంటున్నాను..... స్వామియే శరణం మా అయ్యప్ప...... 🙏🙏🙏🙏
@kanthigorle1211Ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@PeacefulMansion-nv6kk12 күн бұрын
స్వామి ఉయ్యాల పాట స్వాములందరు ఊగేలా ఉంది స్వామియే శరణం అయ్యప్ప
@prashantharimella923414 күн бұрын
నిజంగా ఈ పాట ఓ అద్భుతం... పేట తుల్లి ఆడాలనుకునే ప్రతి ఒక్కరికి.... ఈ పాట... ఓ పూల మూట... చల్లుకుంటూ... ఆ భగవంతుణ్ణి .. అల్లుకోవచ్చు
@n.sureshgoud469219 күн бұрын
అశోక్ గురుస్వామి సూపర్ స్వామి🕉️🚩🚩🚩 స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
@VenkateswaraoPalakaluri20 күн бұрын
అన్నగారి పాడిన పాట చాలా బాగుందిబాగుంది అన్ని మండపాలలో వింటున్నాముఅయ్యప్ప స్వామి మండపంలో ఈ పాట వింటున్నాము మరిన్ని పాటలు పాడాలి అశోక్ గురుస్వామికి స్వామియే శరణం అయ్యప్ప
@kalishanashokkumar722620 күн бұрын
❤
@biruduprasanth90016 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప సూపర్ సాంగ్ అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
@jaganreddy874023 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప. పాట మ్యూజిక్ ఎడిటింగ్ అద్భుతం
@amarendarchittimala4115Ай бұрын
శ్యాం గురుస్వామి అశోక్ గురుస్వామి రామగిరి అయ్యప్ప టెంపుల్ సూపర్ వాడేరు స్వామి 👌👌💐💐💐
@ApparaoKona-i3v11 күн бұрын
సూపర్ గా పాడేరు స్వామి స్వామియే శరణమయ్యప్ప
@shivakotivenkatesh.bm.0611 күн бұрын
సూపర్ బాగా పాడారు మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాము ఈ దేవస్థానం నుండి అశోక్ గురుస్వామి నుండి 🙏
@ShirishaVankala23 күн бұрын
Super song lyrics Swami a seranamayyappa 🙏🙏🙏
@rajunagaraju358310 күн бұрын
ఇలాంటి పాట మళ్ళీ అస్సలు దొరకదు సూపర్ స్వామి
@Jadappa-cz6el13 сағат бұрын
Jadappa
@santhoshjagini49672 күн бұрын
Super song and greatly composed, Ayyappa Swamy Character is super, Swamiye Sharanam Ayyappa 🙏🏻
@AyyappaBotta-k6o22 күн бұрын
Super song Swami chala bagudhe ❤❤
@KannammaThikkarapu20 күн бұрын
సూపర్, సోమియే సెరణమ్ అయ్యప్ప
@mrunalinireddy350020 күн бұрын
E song roju ki 10sarlu ventanu... Swami sharanam 🙏🙏🙏🙏🙏
సూపెర్ స్వమీ పాట వింటే పునాకామ్ వస్తుంది స్వామి సూపర్
@kumaraswamy192829 күн бұрын
Namastey sir okasari KDM Music Productions lo ayyappa swamy latest DJ song only lyrical video vundi chudandi Mee abhiprayanni cheppandi entho kastapadi cheam mammalni kooda encourage cheyandi 🙏😊
@venkyaarya570027 күн бұрын
Super Swami, normal speed lo super ga undhi, adhi 1.25x speed lo song undhi choodu abhoooo