కర్ణుడు పరాయి వాళ్ళ బార్య చేయిపట్టుకోడు.. అప్పట్లో అది తప్పు.. ఇదంతా కల్పితం.. కర్ణుడికి ఒకే బార్య, ప్రేమ వివాహం చేసుకుంటాడు..
@naapaata9412 Жыл бұрын
Yes...correct
@pullaiahbanala9034 Жыл бұрын
Karna is the head of Mahabharata.
@r.v.krishna815 Жыл бұрын
best friends forever
@nooraniabdul6433 Жыл бұрын
Duryodhana karna best friends
@shekaredepu69483 ай бұрын
వ్యాస భగవానుని మహాభారతంలో ఇవన్నీ లేవు మీలాంటి వారి వలననే ఇటువంటి కట్టు కథలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్లలో మీరు ఒకరు
@vizzilvaishu9372 Жыл бұрын
Karna is the real hero
@nerellapallisanjeevaiah6741 Жыл бұрын
గరిక పాటి గారు కూడా ఈ story చెప్పాడు
@ketyls4266 Жыл бұрын
అది. .గుణం...దూర్యోదనుడి..గొప్ప. స్నేహితుడి ని..తన భార్య పట్ల..నమ్మకాని,చిల్లర బావణాలకు.స్థానం ఇవ్వకపోవడం..మొదటి సారి ఈ విషయం..విన్నాను..థాంక్స్..
@avinashreddyreddy985 Жыл бұрын
శ్రీకృష్ణుడికి కుచేలుడు దుర్యోధనుడికి కర్ణుడు వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్
@vamsiking4591 Жыл бұрын
Nice post story bagundi
@srivani.arundhathireddy10 ай бұрын
ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తే ఎట్లా ఏ కలర్ నీ చెల్లని చేసుకున్నాడు కర్ణుడని ఒక్కదాంట్లో చూపించారు
@sbssarma3517 Жыл бұрын
దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరూ పక్కపక్కనే నించున్నట్లు బొమ్మల్ని చాలా గొప్పగా గీసిన చిత్రకారునికి జోహార్లు. అవి సినిమాలో కనపడే దృశ్యాలకంటే అందంగా ఉన్నాయి. అదేవిధంగా కర్ణుని ఎట్టిపరిస్థితుల్లోనూ శంకించని దుర్యోధనుని మైత్రిగురించి చాలా చక్కగా వివరించారు.
@chavachava2803 Жыл бұрын
True friendship
@harendraguturu2547 Жыл бұрын
ఇది కల్పితం , ఈ ప్రస్తావన మహాభారతం లో ఎక్కడ లేదు. దుర్యోధనుడు కుటుంబాన్ని తక్కువ చేయడం
@vaduguruvenu9199 Жыл бұрын
Sri krishna - Arjuna Duryodhana - Karna Are best friends
@narasimha266 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు
@sirisallinone Жыл бұрын
లేటెస్ట్ వీడియో లో కర్ణుడు భానుమతి కలిసి ఆడటం అనేది అబద్ధం అని మీరే చెప్పారు కదా ముందు ఏది కరెక్టో తెలుసుకునే అప్పుడు చెప్పండి
@vkrm2000 Жыл бұрын
ఈ కధ మూల భారతంలో ఉందా..?? ప్రక్షిప్తమా..??
@padamakrishna3065 Жыл бұрын
Unnadi
@swaminathakrishnapingale2695 Жыл бұрын
మూల భారతం లో లేనే లేదు.
@srinivasamurthymula8797 Жыл бұрын
Four types of friendship 1.Drupada-Drona, 2.Krishna-Arjuna, 3.Karna-Duryodan 4.krisjna-Kuchela
@swaminathakrishnapingale2695 Жыл бұрын
There is no friendship between Dronacharya and Drupada. They are only students at a Gurukulam.
కర్ణుడు భానుమతి తో పాచికలు ఆడటం దుర్యోధనుడు ఏమీ తప్పు అర్థం చేసుకోక పోవడం ఇవన్నీ మహాభారతం లో లేవు. కట్టుకథలు. భానుమతి కాశీ రాజు కూతురు కాదు. ఇవన్నీ ఎక్కడో కల్పించిన కథలు.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
విచిత్ర వీర్యుడి కి భీష్ముడు తెచ్చిన అంబ, అంబిక, అంబాలిక కాశీ రాజు కుమార్తెలు.
@somanaboinarangarao6347 Жыл бұрын
Ledhu bro already idhi Oka senimalo unnadi kavalantay Shivaji ganeshan tesina Karna aney movie chudu unnadhi
@swaminathakrishnapingale2695 Жыл бұрын
@@somanaboinarangarao6347 Cinemaa lo undi kaanee Mahaabharata kaavyam lo ledu.
@somanaboinarangarao6347 Жыл бұрын
@@swaminathakrishnapingale2695 lekunda ela chupistaru untundhi ee vishayam swayanga karnudey Valla kunthi mathaki cheptharu
@punnaramesh9417 Жыл бұрын
ఈ కథ ఏ భారతంలో ఉంది కొంచం చెప్పడి
@sriramulam6814 Жыл бұрын
Karna and duryodhana are not at all friends. Both are selfish men. Karna interested in power. Duryodhana interested in karna to win over Arjuna. That's all. Nothing more than that.
@jillapandurangam367 Жыл бұрын
Ok
@swaminathakrishnapingale2695 Жыл бұрын
Right.
@lalitaj2785 Жыл бұрын
Kaaciraju Kuturu ambaambalika vallu
@pbalasreehari6594 Жыл бұрын
I heard this lesson in in1984 in intermediate as seerna mekala
@prasadakalli9169 Жыл бұрын
Who is the author of "Seernameghala "poetry. Please provide the information.