క్షమించాలి అన్నా, మీ కంటెంట్ కి నా కామెంటికి సంభందం వుందో లేదో తెలియదు కాని, మహాభారత గాధ లో రావణుడి గురించి ఏమో కాని, ద్వాపరయుగం లో మొదలైన కురుక్షేత్రం నేటి కలియుగం వరకు కోనసాగుతుంది, ఇక్కడ ధర్మ సంస్థాపన కోసం తపించే పాండవులు వున్నారు, అధర్మం ,అన్యాయాలు చేసే కౌరవులు వున్నారు, ప్రతి రోజు ఒక ధుశ్యాసనుడు ఏక్కడోచోట దర్శనం ఇస్తునే వున్నాడు, చేయగలిగి, చేతనై కూడా అధర్మం పక్కన నిలబడ్డ బీష్మ మహా పిత లాంటి వాళ్లు కూడా వున్నారు, అన్ని తెలిసి , అధర్మం వైపు నిలబడ్డ కర్ణుడు లాంటి వాళ్లు వున్నారు, అధికారం,అస్తుల కోసం పాకులాడే ధుర్యోదనుడు,శకుని లాంటి వాళ్లు ఉన్నారు, కాని అప్పుడు ధర్మం గెలిచింది, ఇప్పుడు అధర్మం రాజ్యమేలుతుంది..అలాగే రామాయణం ..
@sureshpentakota66692 жыл бұрын
మీరన్నది నిజమే రామాయణం లో రావణుడు సీతను ఎత్తుకు వచ్చాడు కాని తన ఇష్టం లేకుండా తాకాను కూడా తాకలేదు దుశ్శాసనుడు కూడా తన సోదరుని ఆజ్ఞతొ నిండు సభలో అతిరధమహారధులు మధ్య అధర్మానికి పాల్పడ్డాడు ఇక్కడ దుశ్శాసనుడుది ఎంత తప్పుందో చూసి అనలేని వారిది కూడా అంతే తప్పుంది ఈ సంఘటనలు నేటి కలియుగంలో పెద్ద శిక్షార్హమైన కావు రావణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు తదితరులు కంటే నీచమైన కేరెక్టర్ కీచకుడు ఇలాంటి కీచకులు నేటి కలియుగంలో అడుగడుగునా కనపడతారు అందుకే కదా సోదరా కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడిచేది
@rajasekhar_singara2 жыл бұрын
super bro mee narration chala bagundi naa lekka prakaram maname pandavulam maname kouravulam mana madilo jarige nu prathi kshanam oo mahabharatha sangramam
@odelapavan4371 Жыл бұрын
Endhukante yudham darmanga jarigite bhagundedi,kani ala jaragaledu. Kabatte ippudu ila jaruguthundi.
@Divine_Vibes_ Жыл бұрын
@@sureshpentakota6669 రావణుడు సీతమ్మ ను తాకితే భస్మం అయిపోతాడు bro అందుకే తాకలేదు ఏదో సంస్కారం తో కాదు
@armoorrithik22042 жыл бұрын
We want more stories like this from maha baratham
@wildgaming29222 жыл бұрын
Spelling mistake bruuuui
@nalabothularamesh60642 жыл бұрын
Yes
@SanthoshkumarSundarapalli5 ай бұрын
Bro kavalthey chaganti koteswara Rao Gari pravachanalu vinu bro kani veedu anni tappulu chepthadu lekapothey mahabharatam book chaduvu reference istha
@vaishnavikilli2 жыл бұрын
Last conclusion Matram super.... evvaru chesina tapu variki kanipinchadu 🥲
@rameditingzone56952 жыл бұрын
Last poem thoo dhuryodana meda vunna feeling a Mari poindi ❤️
@chandrakalapilli18582 жыл бұрын
Vr raja fans here 👇👇👇
@nxk4ever2 жыл бұрын
I'm Karna fan ❤️🔥
@vishwaajithpemmasani11985 ай бұрын
Vyasabharatham chadivithe mee abhiprayam maaruthundi
@pavanrs6432 жыл бұрын
MAA TV లో వచ్చే మహాభారతం సిరీస్ ని బాగా ఫాలో అయినట్టు ఉన్నావ్ అన్న
@iam_ganesh032 жыл бұрын
Maa tv ki anna cheppina daaniki chala teda vundi bro
@mahicm81962 жыл бұрын
Hoooo maa ladys laga Meeku serial chuse alavaatu undha bro 😃😂😂
@udaysreekar24602 жыл бұрын
@@mahicm8196 serial anedhi entertainment kosam theestharu like movies. Ye genre ki nacchina vaallu avi chustharu. Serials are not only meant for ladies. CID serial all kind of people chustharu. Idhi mythology. Interest unnavaallu andaru chustharu. Konchem telsukoni matladali bro.
కొన్ని వెలా గంటలు జెరిగే మహాభారతానీ నువు 20 నిమషాలు చెప్పావు అన్నా hatts off.. 🤗
@suji59902 жыл бұрын
సూపర్ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యండి
@aninitiative7542 жыл бұрын
Hatsoff Hatsssssssofffffff bro do moreeee on mahabharath ull get nice approach
@RavikumarraviRavikumarravikuma Жыл бұрын
Jai D BOSS 👑❤ Jai Karnataka 😊
@Pandu007152 жыл бұрын
Not at all bad Better than all other youtubers and explained correctly Nice 👍 Need more
@Fav_musix Жыл бұрын
👎👎
@m-132hemanth62 жыл бұрын
చాల బాగా చాపావు అన్నా ....జై VR family
@REALITACHIFF182 жыл бұрын
Eee video matram verey level lo untundi 🙂🙂💖
@saichintu24732 жыл бұрын
Bro real story kadhu bro
@em11k242 жыл бұрын
@@saichintu2473 nuvvu chusava bro real mahabharat
@bethiparikshith6084 Жыл бұрын
నిజంగా చాలా బాగా explain చేశావు bro. Short గా మహాభారతం లోని చాలా points cover చేశావు. But చిన్న correction. కుంతి దేవికి ఎవరు వరం ఇచ్చారు అన్న point editing lo cut అయ్యింది. కుంతీ దేవికి, ఆమె చేసిన సేవలను మెచ్చి దూర్వస మహర్షి ఒక mantramt ప్రసాదిస్తాడు. ఆమె ఏ దేవతని తలుచుకొని ఆ మంత్రం చెప్పితే ఆ దేవత వల్ల ఒక బిడ్డ పుడతాడు. అప్పుడు అనుకోకుండా కుంతీ దేవి సూర్య భగవానుడిని తలుచుకుంతుంది. అప్పుడు కర్ణుడు పుడతాడు. ఆ తరుాత యముడి వల్ల ధర్మరాజు (యుదిస్టరుడు ), వాయు దేవుడు వల్ల భీముడు, ఇంద్రుడు వల్ల అర్జునుడు , అశ్వనీ దేవతల ద్వారా నకుల సహదేవులు జన్మిస్తారు.
@sanjeevasanju959 Жыл бұрын
Super broo
@bhanuvardhan4180 Жыл бұрын
My first comment in VR Raja, good information and huge respect Raja anna garu 👏👏 awesome!
@nagendravlogs73442 жыл бұрын
We need this type of videos more Last slokam highlet
@seethakolla4820 Жыл бұрын
Maha bharathanni intha simple ga 22 minutes lo chepparu sir meeru exllent , exllent super Ane ilanti padhalu chala thakkuva dhuryodhanudi gurinchi manushulu ghurunchi ,entha andhanga ardhamayyela chepparu wow super
@shaiksameer24142 жыл бұрын
Bro hanuman gurunchi chayi bro I am Muslim but I love Hanuman 💖
@rockstargaming75002 жыл бұрын
Okka episode lo anni doubts clear chesi,half on hour gap lo mottham mahabharatham beginning to ending super ga explain chesavu bro
@mrwish94242 жыл бұрын
Mahabharatham purthiga videos chey Anna please ni explain chala bagunthudhi 🤗
@eswarreddy2076 ай бұрын
సినిమా కథలన్నీ సగం నిజంతో వీక్షకులకు కాలాక్షేపానికీ ఆనందంగాఉండటానికీతీస్తారు అందులో ఊహలూ ఉంటాయి. వాస్తవం మాత్రం కొంచెం కటువుగా ఉంటుంది.
@sharathallinone82342 жыл бұрын
Nice video anna ❤️
@somasekharathmakuri64542 жыл бұрын
Super bhaiya mind blowing amazing story 👍👍👏 excellent all the reactivity very nice nice expense please Krishna story 👍👍👏👏👏 excellent work good job 👌👍👍👍👏👍 very nice
@sannidhanamvidyasrikari9238 Жыл бұрын
Love u raja anna ❤️ A big fan of u 🎉💗
@tytgmer8762 жыл бұрын
SUPER mini explain Inka Mahabharatam motham chepthe 💕💕
@statusadda11092 жыл бұрын
Anna voice fans attendence here🙋♂
@suryasiddeshwar32932 жыл бұрын
chala ante chala baga cheppav bro super🤗🤗
@rathoddileep74352 жыл бұрын
పాండవులు కురుక్షేత్రం యుద్ధం గెలిచిన తర్వాత రాజ్యాని ఎన్ని సంవత్సరాలు పాలించారు and పాండవులు ఎలా చనిపోయారు అనే టాపిక్ మీద వీడియో చెయ్యండి బ్రో plz
@vikramaditya91642 жыл бұрын
Super video anna,love you soo much bro
@balubharadwaj20882 жыл бұрын
ఇది కరెక్ట్ కాదయ్యా రాంగ్ నేరేషన్
@manikumarlucky5303 Жыл бұрын
గాంధారి మాత కి మొదట ఏదో చెట్టు తో వివాహం జరుగుతుంది, అది చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వల్ల భీష్ముడు ఆ వంద మందికి ఒక్కో మెతుకు కథ జరుగుతుంది, బ్రో నువ్వు చాలా విషయాలను మర్చేస్తున్నవు బ్రో
@rajuarakatla88112 жыл бұрын
Great story anna👌
@premprem3342 жыл бұрын
Anna i love u r videos Pls next video sakuni story chepthavaa plsss.......?
@dileepkommu22802 жыл бұрын
Anna arjunudi gurinchi story pettu anna
@josh-7568 ай бұрын
anna mi videos ante naku chala istam ❤❤❤❤❤❤
@Memescalper2 жыл бұрын
D Boss in thumbnail❤️
@ashuashu19152 жыл бұрын
Kada
@Memescalper Жыл бұрын
@@ashuashu1915 hm❤️
@jaishreeramjairavan2116 Жыл бұрын
Senior ntr first
@sudeepkumar21602 жыл бұрын
Last dialogue super bro.
@gunasekhar86442 жыл бұрын
Mahabharata parts la chey bro starting nunchi superb untadhi
@srinivasmekalawar11402 жыл бұрын
Last I agreed.. Natho Saha అందరూ దుర్యోధనుని వారసత్వం కొనసాగిస్తున్నాము.... యుద్ధం తప్పదు మరి ఇప్పుడు... అధర్మం మరియు అధర్మం యుద్ధం చేస్తే ,,,,...
@amgothshashivardhan49062 жыл бұрын
I 💓 karna and dhuriyodhana
@vishwaajithpemmasani11985 ай бұрын
Kali prabhavam 😢
@vvijayguntakalchannel24392 жыл бұрын
Bro super love you vr family
@vakitinarender91952 жыл бұрын
Anna lord Krishna midha oka full video chey Krishna child hood inka Krishna in Mahabharatam midha chey anna pls🥺🥺🥺
@arunalwala88412 жыл бұрын
What a explain bro great 🙏🙏
@BROKEN_OBITO_02 жыл бұрын
Vr bro kingu 👑
@Mr.Tonysri2 жыл бұрын
Vr anna channels lo VR raja channel estama VR facts estama VR Raja Aythe like cheyyandi 👍 VR facts aythe comment cheyyandi 🧡
@jayashankargoud44852 жыл бұрын
Lazyness gurrichi vakka video chey anna 😞♥️
@GufranKhan-fo2yl2 жыл бұрын
Nice bro... ❣️
@mothukurisai12852 жыл бұрын
Villan's are always hero's🥵🥵🥵🥵
@lakshmidurga61102 жыл бұрын
Ade kadha ippudu samjam encourage chesthundhi like karna duryodhana
@MrPebbi2 жыл бұрын
@@lakshmidurga6110 I guess you donnow Karna, amma. Please never compare Karna with any of the remaining brothers.. he's the most selfless person of all, despite being the most strongest, and intelligent. Even pandavas took a chance and killed him while he was in a weak situation but ne never used such chances. The Only real hero of Mahabharatham is Karna. Please read more about him, you'll understand. This is only to nourish your knowledge, not to embarrass you. Please excuse me for any mistakes.
@saikiranlade2 жыл бұрын
@@lakshmidurga6110 Mahabharatam gurinchi thelsa ra neeku bsdky 😌
@shivakumar72902 жыл бұрын
Mrpebbi@ mahabharatham is fight between Dharma and Adharma not about about his (karna) good things.... So never thought of waste fellow karna....
@SusheelJay-of7tf2 жыл бұрын
Raavan❤️
@SathishCr-rj4pm6 ай бұрын
14:50 super macha ❤❤❤🎉🎉
@SathishCr-rj4pm6 ай бұрын
🎉🎉🎉
@DrEaMbOyBSK.2 жыл бұрын
Twinkle twinkle little star vr raja super star 🌟🌟🌟
@mana46512 жыл бұрын
Vr mi channel follow iea kids andariki bharatam chakagaa reach avutundi chala happy.enka elanti chala videos cheyandi pillalu manchi kuda nerchukuntaru mobile tho.enka clear ga cheypandi slow ga kuda pillalki ardamkavali kada
@VinayKumar-qw5qx2 жыл бұрын
Bro shakuni gurinchi video cheyee bro ❤️❤️❤️
@adityaganga83772 жыл бұрын
Super chala bagundhi chala chala super
@m.krishnaprasad83772 жыл бұрын
Vr raja fans Attendance please
@varadammakuthadi5316 Жыл бұрын
అన్న చాలా కష్టపడి వీడియూ చేసా రు మహా భారతం ఎన్ని సార్లు చూసినా అర్దం కాలేదు నేను బాలు మహేంద్ర
@furious24962 жыл бұрын
Waiting for this episode thank u so much
@ffnewgameryt92752 жыл бұрын
Egarli venting Mahabharatam video tq
@Thebrownbear4622 жыл бұрын
Ram Charan 🔥🔥🔥🔥 bro
@sivaram74872 жыл бұрын
నేను మి ఫ్యాన్ ఐపోయిన రాజ గారు
@pavangamingyt19822 жыл бұрын
Anna hanuman gurinchi video chey anna💫
@arikitamulasiva84632 жыл бұрын
Super ❤️ Anna ilanti videos Inka cheyali miru
@dharmasaitalluri82342 жыл бұрын
Jai sri Krishna Jai Mahabharat 🙏🙏🙏
@Manojkumar-l6g7b2 жыл бұрын
Em dorakakapothe puranalaa mida vedio cheyali... Got it bro 👍
@trivenkumarchowdary18672 жыл бұрын
Mahabharatham mottham full length video chei bro❤️🔥 Daani kosam waiting 😁🫡
@shivakumar72902 жыл бұрын
Interested in mahabharath go and search study on your own....
@trivenkumarchowdary18672 жыл бұрын
@@shivakumar7290 his vocals are interested to listen
Mee editor matram next level bro Nee voice over ki Athani editing ki Next rajamouli movie ki work cheyyachu athanu Thana Peru na comment ki ping chesi reply chestara Have to admire him