ఆశ్రమంలో ఇటువంటి సహజసిద్ధమైన అల్పాహార, భోజన సదుపాయం అక్కడ వైద్యం తీసుకుంటున్నవారికే కాకుండా బయటివారందరికీ అనుమతిస్తే ఆశ్రమవాతావరణం గురించి మరింత తెలుసుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించినవారౌతారు. అనుమతించే అంశాన్ని పరిశీలన చేయగలరు
@rajasekhergangolu25402 жыл бұрын
God grace very nice information my dear doctor Garu.thenks for you
@nageshsafety30009 ай бұрын
Matti patralo sampradaya vantalu ela cheyalo oka video cheyyandi raju garu. Non stic patralu health ki manchivi kavu ani e requesting video raju garu.
Non stick pans use cheyyakudadu antunnaru meru anni non stick lo cheptunnaru
@SureshGuda-mc2rn4 ай бұрын
Migada akka da dorukutundi🤔🤔
@vaidehiamaravadi793911 ай бұрын
Perugu minapapap pu kalipi tinadam viruddha aharam kada.
@jinnekaupendarjaanu2 жыл бұрын
రాజు గారు ఎంత మినప పప్పు తీసుకోవాలి...? దాంట్లో ఎన్ని ఉల్లిపాయలు వేయాలి...? ఎన్ని పచ్చి మిర్చి...? అల్లం తరుగు ఎంత...? జీలకర్ర ఎంత...? వేయాలో చెప్పి వాటిమీద ఇష్టాన్ని పెంచగలరు. ఎందుకంటే ఎంతెంత కొలతల్లో తీసుకోవాలో తెలియక ఎక్కువ తక్కువ వేసి చేయడం వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వివరించగలరు.