ద్వాదశ పూర్ణిమల వ్రతము || 12 పూర్ణిమల వ్రతము ఇలాచేయండి || పరిపూర్ణానంద స్వామీజీ @Sreepeetam

  Рет қаралды 225,443

Sreepeetam

Sreepeetam

Күн бұрын

Пікірлер: 532
@Sreepeetam
@Sreepeetam 9 ай бұрын
అందరికీ నమస్కారం మీలో చాలామంది చాలా సందేహాలు వెలిబుచ్చారు. అవన్నీ స్వామివారికి తెలియజేసి మీ సందేహాన్ని నివృత్తి చేసే కార్యక్రమం అతి తొందరలోనే శ్రీపీఠం youtube లో టెలికాస్ట్ చేస్తాము.ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈరోజు తెలియజేయగలరు. ధన్యవాదాలు.
@padmaembroidery9558
@padmaembroidery9558 9 ай бұрын
Ma mavayya gari Annayya garu kalam chesi 6 month aiyindi memu e pooja cheya vacha cheppandi 🙏
@lakshmikumari9776
@lakshmikumari9776 9 ай бұрын
స్వామీ మీరు చెప్పిన సంకల్పము రోజూ చేసుకోవచ్చా అండి మడి కట్టుకొని నిత్యపూజ చేసేటప్పుడే చెయ్యాలా నేను ప్రతిరోజూ శ్రీ సూక్త సహితము గా దుర్గా పూజ మహానై వేద్యము చేసేదాన్ని పూర్వము ఇప్పుడు 70 నిండాయి చేయలేక పోతున్నాను చాలా అనారోగ్య కారణంగా కావున దుర్గా లక్ష్మి అష్టొత్తరం మాత్రమే చేయగలుగు తూ వున్నాను మీరు ఇచ్చే సలహా ఏమిటి స్వామీ
@chinnaabhi
@chinnaabhi 8 ай бұрын
Nanduri gari video discription alaga ditels evandi evaru cheyavachu Ani chepandi
@dhanalakshmipilli9393
@dhanalakshmipilli9393 8 ай бұрын
Namste. Swami pattika pettandi 🌹🌹🙏🙏
@sdsa1306
@sdsa1306 8 ай бұрын
Hi andi...edanna what's app group unda unte Ela join kavali
@lavanyachowke8573
@lavanyachowke8573 8 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు ఈ వ్రతం నిర్విఘ్నంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండి చేసుకునేల ఆశీర్వదించండి ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః
@ramcharan2292
@ramcharan2292 8 ай бұрын
క్షమించండి గురువుగారు మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి మొదలు పెట్టాలా ఏ పౌర్ణమి కైనా మొదలు శ్రీ మాత్రే నమః
@ayyagaripadmaja3472
@ayyagaripadmaja3472 9 ай бұрын
శ్రీ మాత్రే నమః🙏..,నాకు ఈ వ్రతం చేసుకోగలిగే భాగ్యం కలగాలని ఆశీర్వదించండి స్వామి..మీకు నా ప్రణామములు🙏
@JhansiDatla
@JhansiDatla 8 ай бұрын
@jyothisiva1532
@jyothisiva1532 8 ай бұрын
గురూజీ మీకు పాదాభివందనం నాకు ఈ వ్రతం చేసే శక్తి స్థోమత అను గ్రహించండి
@krishnaprasad631
@krishnaprasad631 9 ай бұрын
స్వామి,,,, మీరు చెప్పిన అన్న ప్రసాదాలు కొన్ని మాకు తెలియవు,,,, ఆ ప్రసాదాలు ఎలా తాయారు చేయాలో వివరించ మని మా విన్నపం
@lakshmiganaparthi1241
@lakshmiganaparthi1241 9 ай бұрын
🙏🌺🙏🌺🙏🌺 నేను ఈ పూర్ణిమ పూజ కోసమే ఎదురు చూస్తునాన్నను స్వామి మీ పదములకు 🙏🙏🙏🌺
@nagamanipujari4370
@nagamanipujari4370 8 ай бұрын
గురువు గారు కి శతకోటి పాదాభివందనాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుంది అని అశిరవదిం చండీ గురువు గారు 🙏🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. గురువు గారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@jayalaxmik8619
@jayalaxmik8619 8 ай бұрын
Me vidio chusi naku 12purnima cheyalane snkalpamarikabivrdi korkye swami🙏🙏🚩
@housewifevolgs864
@housewifevolgs864 8 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏 ఎ జన్మ లో పుణ్యఫలమొ మీలాంటి మహానుభావులు వున్న భూమి పై మేము ఉన్నాము మీలాంటి గురువు సాంగత్యం వల్ల మా జన్మ ధన్యం అయినది 😊🙏🙏
@storiesandsongs8581
@storiesandsongs8581 9 ай бұрын
శ్రీమాత్రే నమః గురువుగారికి పాదాభివందనం ఈ పౌర్ణమి పూజ చేయాలంటే మీరు పెట్టిన లిస్టులో ఉన్న పూలు మాత్రమే పెట్టాలా ఒకవేళ అలాంటి పూలు దొరకకపోతే ఏం చేయాలి రెండవ సందేహం ఏంటంటే మధ్యలో ఏదైనా ఇబ్బంది వల్ల వీలు కాకపోతే అంటే స్త్రీలకు ఉండే ఇబ్బందులు కానీ ప్రయాణం వల్ల ఇబ్బందులు కానీ ఉంటే వేరే ప్లేస్ లో ఉంటే అక్కడైనా చేసుకోవచ్చా స్త్రీల ఇబ్బందులు ఉంటే ఇంకో నెల ఎక్కువగా చేసుకోవాలా దయచేసి చెప్పండి గురువుగారు
@sitalakshmi746
@sitalakshmi746 7 ай бұрын
Sri matrinamay
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 8 ай бұрын
అమ్మకి నివేదన చేసే ప్రసాదాలు ఎలా తయారు చేయాలో కూడా చెప్పించమని కోరుకొంటున్నాము స్వామీజీ 🙏.
@amruthaganapathiraju5871
@amruthaganapathiraju5871 9 ай бұрын
శ్రీ మాత్రే నమః 🪷🪷🪷🪷🪷 స్వామీజీ మీరెప్పుడు బాగుండలి💕
@sivadeekshamudigonda3401
@sivadeekshamudigonda3401 Ай бұрын
Swamiji namaskaaram. With ur divine instructions I started dwadasa Poornima vratam. Within a short time I feel that mother is always with me. It happend ur great blessings. I bow my head hundred times in front of your Devine feet. Pl. Bless me always swamiji . Sata saharanpur namaskaaram to swamiji😊😊😊
@subbareddykonala2540
@subbareddykonala2540 8 ай бұрын
ధన్యవాదములు స్వామి 👣🙏
@syamalagaraga3856
@syamalagaraga3856 8 ай бұрын
Om sri matre namaha
@mallivarun7747
@mallivarun7747 8 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనములు 🙏🙏
@pavankumariluri33
@pavankumariluri33 9 ай бұрын
ఓం శ్రీమాత్రేనమః అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ గురుచరణారవిన్దాభ్యాం నమః 🕉️🔱🔯🙏👍💐🌹💐
@srilakshmiponnada2756
@srilakshmiponnada2756 9 ай бұрын
Aa alochane manasu ki chala hayega undhi 🙏🙏🙏
@vijayalakshmipathangi1044
@vijayalakshmipathangi1044 9 ай бұрын
చాల స౦తోష౦గా ఉన్న దీ గురువు గారి. నమస్కారము 💐
@RamanammaDharmireddy-uj1vv
@RamanammaDharmireddy-uj1vv 9 ай бұрын
శ్రీ పీఠం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః.
@rambabubrahmadepurb3516
@rambabubrahmadepurb3516 6 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారికి 12 పూ
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 9 ай бұрын
చాలా థాంక్సండీ గురుదేవా 🙏
@pakkurthivrkgvprasad6312
@pakkurthivrkgvprasad6312 9 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 8 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయజై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
@prasadyv3405
@prasadyv3405 9 ай бұрын
ధన్యవాదములు గురూజీ 🙏🙏🙏🙏🙏
@maruthipesay8456
@maruthipesay8456 8 ай бұрын
Om Sri Matre namaha 🌺🌺🙏
@bhanuvakada1079
@bhanuvakada1079 9 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@hymavathip8486
@hymavathip8486 9 ай бұрын
Om sri matre namaha
@saradabyra1180
@saradabyra1180 8 ай бұрын
Poojya guruvulaku naa pranamamulu . Thappakundaa ee vrathaanni aacharisthanu. Samayanukulathani batti sri peetam lo cheyyadaaniki praythnisthaanu. Mee aasissulu vundaalani korukuntunnanu Mee padaalaki naa namassulu
@sunithareddypalla250
@sunithareddypalla250 8 ай бұрын
Good message guruji 🙏🙏🙏
@surekhamallavolu8977
@surekhamallavolu8977 9 ай бұрын
చాలా సంతోషం గురుజీ మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@rajyalaxmir.v130
@rajyalaxmir.v130 9 ай бұрын
అలాగే స్వామీజీ తప్పకుండా చేస్తాను అంతకన్నా మహద్భాగ్యం ఏముంది 🙏🙏
@lakshmiksvrs306
@lakshmiksvrs306 9 ай бұрын
Thankyou swamiji 🙏🙏🙏
@anusharaniherbalife6017
@anusharaniherbalife6017 8 ай бұрын
Ee vratham start chesaka Asubha karyakramaalaki Vella vachaa
@srilathasrilatha4584
@srilathasrilatha4584 8 ай бұрын
🙏🙏
@kanakalakshmi5115
@kanakalakshmi5115 2 ай бұрын
Eroju phalamulu dorakaledu Guru Garu
@padmavathinadella5520
@padmavathinadella5520 9 ай бұрын
శ్రీ మాత్రేనమః,🙏
@madhaviadapa448
@madhaviadapa448 9 ай бұрын
చాలా సంతోషం గురు వు గారు ధన్యవాదాలు గురు వు గారు
@jagandramr88
@jagandramr88 8 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు నాకు కూడా ఈ వ్రత ము చేసుకొని భాగ్యము కల్పించ మని దీవించండి స్వామి జీ గారు నాకు మీరు చిప్పైటి ది వింటువుంటే నేను కూడా ఈ లా ఎప్పుడు చేస్తానా అనిపెంసీనది.దయచేసి నన్ను ధీ వించండి
@sunithareddypalla250
@sunithareddypalla250 8 ай бұрын
Padhabhi vandhanalu guruji
@swamiswami9774
@swamiswami9774 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@ManjulaGujjari-fs9wd
@ManjulaGujjari-fs9wd 8 ай бұрын
Guruvugaariki pranaamamulu
@saraswathikanaparthi4727
@saraswathikanaparthi4727 9 ай бұрын
Thank you Swamigaru...meeku Naa shathakoti pranamaalu..🙏🙏🙏🙏🙏🙏🙏🙏 aa ammavaru meelo vunnattu anipisthundi...
@Madhavi_05
@Madhavi_05 9 ай бұрын
Swami paripurnananda gariki naa padabhi vandanaalu
@yelugotilakshmi4910
@yelugotilakshmi4910 9 ай бұрын
Dhanyavadalu గురువు గారికి
@jayalaxmik8619
@jayalaxmik8619 8 ай бұрын
Swami nenu chesthunna srimathrenamaha🙏🙏
@bsnreddy4840
@bsnreddy4840 8 ай бұрын
Namaste gurujii Dhanyavadhamulu 🙏🙏🙏🤝
@varalakshmikudupudi4829
@varalakshmikudupudi4829 9 ай бұрын
ధన్య వాదాలు స్వామీజీ
@KumariPabolu-f8x
@KumariPabolu-f8x 8 ай бұрын
Danyavadaalu gurujigaru
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 8 ай бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@SatyaM-e6d
@SatyaM-e6d 9 ай бұрын
Sri mathare namahaa swamiji 🙏 🙏 🙏 TQ so much i
@marupakavijayalaxmi3583
@marupakavijayalaxmi3583 8 ай бұрын
శ్రీమాత్రే నమః 🙏🙏
@bsnmurthy4873
@bsnmurthy4873 9 ай бұрын
శ్రీ మాత్రే నమః ధన్యవాదములు స్వామీజీ
@sainagalakshmipeddinti3397
@sainagalakshmipeddinti3397 9 ай бұрын
Na yadha sakthi ni anusarinchi purnima Puja acharistanu guruvu garu Sri gurubhyonamaha
@seethakumariaryasomayajula2810
@seethakumariaryasomayajula2810 9 ай бұрын
Om Srimatre Namaha Chala Chakkaga Chepparu.Dhanyavad Swamiji
@jayantikatta4459
@jayantikatta4459 9 ай бұрын
Jaigurudatta swamy my pranams to ur feet pls bless me to go through the pooja
@sharadhanethikoppula3754
@sharadhanethikoppula3754 9 ай бұрын
Jai.sri.rammmmmm🙏🙏🙏🙏🙏
@SingampalliRamya-tm2mi
@SingampalliRamya-tm2mi 9 ай бұрын
Thank you guruvugaru Thank you so much 🙏🙏🙏🙏🙏
@jagandramr88
@jagandramr88 8 ай бұрын
శ్రీ పీటం వారికి నా నమస్కారం
@sumangali9800
@sumangali9800 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@lakshmikumari9776
@lakshmikumari9776 9 ай бұрын
Thanks!
@moyiliprabhavati-zp1pq
@moyiliprabhavati-zp1pq 9 ай бұрын
Thanks swamiji
@rama-mz9oz
@rama-mz9oz 3 ай бұрын
Dhanyavadamulu swami Mee video January lo chusanu ventane maghasam start chesanu 5 months ayindi amma vari anugraham tho every month 2 girls ni 2 ladies ni pilichi bhojanam petti thamboolam isthunnanu 🙏amma dayavalla 12 pournami lu break lekunda complete cheyistharu ane nammakam vunnadi🙏
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 8 ай бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై
@padmajab2036
@padmajab2036 9 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🎉🎉🎉🎉
@sainath5448
@sainath5448 9 ай бұрын
Jai shree ram
@pushpakotikalapudi7649
@pushpakotikalapudi7649 9 ай бұрын
కృతజ్ఞతలు స్వామి జీ గారు 🙏🙏🙏🙏🙏
@devichepur4709
@devichepur4709 8 ай бұрын
ధన్యవాదాలు🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️
@lavanyamangini285
@lavanyamangini285 9 ай бұрын
Shree Gurudev Namah 🙏🙏
@raghavarapumalleswari7537
@raghavarapumalleswari7537 9 ай бұрын
Anaka.valavala.krutajnatau.swamiji ome Sri matra namaha om.namah.sivaya. jai.sriram
@naliniakkireddy5591
@naliniakkireddy5591 8 ай бұрын
🙏 🙏
@suryaprabha4159
@suryaprabha4159 9 ай бұрын
Amma ,ee vratan nenu purti chese laga nannu devinchu.🙏
@saralareddy6233
@saralareddy6233 8 ай бұрын
Tq guruvugaru
@lavanyaandhe810
@lavanyaandhe810 9 ай бұрын
Thank you so much guru garu
@rambabubrahmadepurb3516
@rambabubrahmadepurb3516 8 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారికి నమస్కారములు
@vanaja4712
@vanaja4712 8 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏q
@madhaviborra1590
@madhaviborra1590 9 ай бұрын
OM sree Matray Namaha
@LEARNINGTELUGUWITH_RADHA
@LEARNINGTELUGUWITH_RADHA 9 ай бұрын
జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ.
@rajithamyadharaveni8815
@rajithamyadharaveni8815 9 ай бұрын
Padabhivandanaalu guruvugaaru
@vaishalichalapathi1295
@vaishalichalapathi1295 9 ай бұрын
Sri maatre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narenv1440
@narenv1440 9 ай бұрын
Thanq so much guruvu garu
@rikkaadevi8696
@rikkaadevi8696 9 ай бұрын
ఓం. శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@krishnavenitr7641
@krishnavenitr7641 8 ай бұрын
Namasti guru
@bhavanachinthakindi5695
@bhavanachinthakindi5695 9 ай бұрын
Ee purnima vratham cheyyadaniki ammavaru maku sada ma venta vundali ani korukuntunnamu guruvu garu
@djyothi4158
@djyothi4158 9 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏
@BabySarojiniSunkara
@BabySarojiniSunkara 9 ай бұрын
🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srivallipandrangi1422
@srivallipandrangi1422 9 ай бұрын
E video kosam chala yeduruchusthunnanu andi
@sarojakolla3438
@sarojakolla3438 8 ай бұрын
Om sree mathari namah
@lakshmiv8940
@lakshmiv8940 9 ай бұрын
Guruvu Garu chaalaa baaga chepparu dhanyavadamulu andi 🙏🙏
@kameswariamara9192
@kameswariamara9192 9 ай бұрын
🙏🙏meee pada padmamulaku namaskaram guvu garu
@radhikapotnuru7362
@radhikapotnuru7362 8 ай бұрын
Dànyavadhalu గురువుగారు
@ammachethikammanivanta9499
@ammachethikammanivanta9499 9 ай бұрын
శ్రీ మా త్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@veerudhawan2689
@veerudhawan2689 9 ай бұрын
Thank you guru gi machi vishayam chappuru
@lakshmidarisipudi4768
@lakshmidarisipudi4768 9 ай бұрын
Swami vari ki 🙏🙏🙏
@sathyavathikala7893
@sathyavathikala7893 9 ай бұрын
🙏🙏
@kamalarani9853
@kamalarani9853 8 ай бұрын
Dhanyawadalu guruji. Modalu pettaka illu marithe pooja mamuluga continue cheyavachha.
@Sreepeetam
@Sreepeetam 8 ай бұрын
Sss
@harileelagandyala7933
@harileelagandyala7933 9 ай бұрын
Chala santhosham guruvugaru, mee daya valana ammavariki daggara avutunnam
@sarithareddy5920
@sarithareddy5920 9 ай бұрын
Shree matre namaha ... chala santhosham ga undi guruji
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 25 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 48 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН