Om sri gurubhyonamaha 🙏🏻 Amma thappakunda patisthamu Amma🙏🏻ma andhari midha guruvulaku unna apaaramaina premaku kruthajnyathalu.om Sushumna 🙏🏻🙏🏻🙏🏻
@SindhuAmilineni10 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏 AmmaGaru, Thank you for this guidance to overcome hatred towards others
@parvathidanthuluri773510 ай бұрын
Omsushumna namaste Amma garu
@muralimohanpragada706310 ай бұрын
అమ్మకు పాదాభి వందనములు🙏🙏🙏🙏
@venkatkarra8348 ай бұрын
Om sushmna 🙏 guru brahma guru Vishnu guru devo maheshvara,guru saakshath para brahma tasmayisree guravae namaha🙏. Mangalam nitya shubha mangalam🙏 miyapur hyderabad
@sudhakote10 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Om Sri Gurubhyonamah 🙏🙏🙏 thank you Ammagaru thapaka patisthamu amma🙏🙏🙏
Om సుషుమ్న అమ్మ అమ్మ ద్వేషనికి విరుగుడు ప్రేమ అని మాకు తెలియ చేశారు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏🙏
@arunadatla220010 ай бұрын
Om sri gurubhyonamaha Thank you so much Amma garu mangalam Nitya subha mangalam 🙏🙏
@anisham705510 ай бұрын
Om Srigurubhyonamah 🙏🙏 Such a great and wonderful message by our divine Guruma pujyasri Aathmanandamayi Mataji!! We definitely throw away the hatred inside us and try to wish happiness to the others which intake makes us very happy. Mangalam nitya subha mangalam 🙏🙏
@sadhanajitendra333910 ай бұрын
Om sushumna Amma garu it's so true I feel very happy amma garu
@preethibhaskaran20218 ай бұрын
Om Sushumna. Ammagaru gives such great messages and somehow every time I need the right message in my life I come across amma's messages. I feel blessed to have come across this in my life. Mangalam nithya shubha mangalam 🙏
@vegesnageetharani299910 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏 thank you Amma garu for guiding us always Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@vikasreddy976010 ай бұрын
Om sushumna Ammagaru Thank you Amma for guiding us always. Mangalam nitya shubha mangalam
@sunithamudunuri179810 ай бұрын
మీరు చెప్పినట్లుగా మాలో ఉన్న ద్వేష గుణాన్ని మెల్లగా తగ్గించుకుంటావమ్మా మంగళం నిత్య శుభ మంగళం 🙏🪷🪷
@profvasalamadhavarao322110 ай бұрын
Om Sushumna. Pujya Sri Ammagaru's devine message on how to come over envious feelings and work towards spiritual life can only enhance one's spiritual journey. Mangalam Nitya Subha Mangalam.
@KarnatiLalitha223310 ай бұрын
🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉండే ద్వేష గుణాన్ని 🌹మంగళం నిత్య శుభ మంగళం🌹 అనే మహా మంత్రాన్ని జపించడం ద్వారా తొలగించవచ్చని చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారమ్మా🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indirasonnati332410 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ద్వేషము వలన మనకు ఎంత నష్టం జరుగుతుందో, దానికి విరుగుడు కు మంగళం నిత్య శుభ మంగళం అన్న మహా మంత్రాన్ని అందించినందుకు కృతజ్ఞతలమ్మా 🙏
@kavithaedavalluri230910 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ ఎంత చక్కగా చెప్పారు అమ్మ ద్వేషం వలన మనం ఎంతో నష్టపోతాము అని మన energy levels చాలా తగ్గిపోతాయి అని అమ్మ ఇప్పటి నుండి మీరూ చెప్పిన విధంగా నడుచుకుంటాము అమ్మ ఇన్ని విషయాలు తెలియజేస్తున్న మా అమ్మకు శతకోటి నమస్కారంలు అమ్మ సదా మీసేవలో ఎల్లప్పుడు 🙇♀️🙏🙏🙏
@sandhyasourupalli29999 ай бұрын
ఓం సుషుమ్న🙏అమ్మ ద్వేషంవాళ్ల బాధపడుతున్నాం. మీరు అద్భుతమైన మహా మంత్రం చెప్పారు , ఈ క్షణం వుంచి మంగళం నిత్య శుభ మంగళం థాట్ వెళ్తుంది అమ్మ🙏 ధన్యవాదములు అమ్మ🙏
@kusumakumari104110 ай бұрын
Om Sushumna Amma garu Sri Gurubhyo Namaha. Amma garu meeru maaku eeno vishayalu teluputuvunaru. Neenu anusarinchataniki try chetanu.Mangalam Nitya Subha Mangalam.
@lakshmidevijampana880010 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ద్వేషం వల్ల జరిగే నష్టాల గురించి దాని నుంచి బయట పడే మార్గం గురించి చక్కగా వివరించారు అమ్మ గారు ధన్యవాదములు 🙏🙏🙏
@prameelakalidindi335810 ай бұрын
OM Sushumna 🙏🌹 Mamglam Nitya Subha Mangalam 🙏🌹 Loka Samastha Sukinobhavatu 🙏🌹 JAI MAA 🙏❤️💐
@venkatachalapathirao459410 ай бұрын
Om Sushumna...Om Sree Matree Namah 🙏...Mangalam Nitya Subha Mangalam
@pannerulatha807410 ай бұрын
Memu yellapudu me bata ne anusaristham amma 🙏 Meru ma guruvu avvadam ma yokka janma janmala punya karma 🙏 Om sushumna🙏 Om gurubhyonamah 🙏 Mangalam nitya shubha mangalam 🙏🌺
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా10 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🔱🕉️🚩
@ramadevipakalapati17818 ай бұрын
Om sri gurubhoyonamahaaaaa
@sivaparvathi212410 ай бұрын
Om sushumna Amma garu 🙏🙏🙏🙏🙏🙏
@vijayakumarkarri250310 ай бұрын
🙏అమ్మా, మంగళమ్ నిత్య శుభ మంగళమ్!💐 🙏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య అమృత అనుగ్రహ భాషణ, మంగళమ్ నిత్య శుభ మంగళమ్౹౹ అభివందనములు!💐
@vsrmaishwarya10 ай бұрын
Om Sree Gurubyonamaha 🕉️🙏 Ammagaru dhanyawadamulu for guiding us timely in this ocean of life .
Om Shri gurubhyonamaha 🙏🏻 🙏🏻 As you said amma , We will gradually reduce the quality of hatred in us …Salutations to the lotus feet of gurus who’s spreading love towards each and every Kriya yogi .🙏🏻🙏🏻🙏🏻Mangalam Nitya Subha Mangalam 🙏🏻🙏🏻🙏🏻
@arunarudraju352310 ай бұрын
Om sushumna Amma Garu 🙏🌹🌹🌹
@bodaballamadhavi86669 ай бұрын
Wonderful message Amma garu 🎉
@ramakrishnamrajusaripella719 ай бұрын
మహా అద్భుతమైన మంగళం నిత్య శుభ మంగళం అనే మహా మంత్రాన్ని మాకు అనుగ్రహించి మాలో గుణాల నుండి బయటపడేల ఆశీర్వదించారమ్మ 🙏🙏😒
@vemulanagalakshmi16310 ай бұрын
Ammagaru enta manchi udaharana to dweshamu ela hani chestnde chaala baaga vivarinchaaru ammagaaru meru echhina mahamatranni cheppakuntu memu manchi samskaaralanu alavaruchu koni manchi daari lo naadustaamu Amma andariki mangalam nitya shubha mangalam.🙏🏻🙏🏻🙏🏻🕉
@hemakalidindi198410 ай бұрын
Om Sri gurubyonamaha 🙏 dweshmu valla jarige nashtamu daani valla memu entha energy kolpothamo entho goppaga teliyachesaru Ammagaru 🙏 meeru cheppinattu prematho jeevisthamu Ammagaru 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@ujwalabollu459410 ай бұрын
Mangalam Nithya Subha Mangalam Amma 🙏🙏🙏
@ramachandraaduri532610 ай бұрын
అమ్మ గారు 🙏 ద్వేషం వల్ల జరిగే నష్టాన్ని విపులంగా తెలియజేశారు. మంగళం నిత్య శుభ మంగళం అనే మంత్రం తో ద్వేషాన్ని జయించ వచ్చు అని మాకు తెలియజేశారు . మీకు శతకోటి నమస్కారములు అమ్మ గారు 🙏🙏🙏
@gampapadma722710 ай бұрын
Om sushumna ammagaru. Kruthagnathalu. Mangalam nithya shubha Mangalam 🙏 Om 🕉 🙏
@madhavidantuluri900410 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 అమ్మగారు మీరు మాకు ఇచ్చే అద్భుతమైన సందేశాలు మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తున్నాయి. ప్రేమ తో ఏదైనా జయించవచ్చు అని ఎంతో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు అమ్మగారు 🙏🏻🌸🙏🏻 అమ్మగారి పాదపద్మములకు శిరస్ సాష్టాంగ నమస్కారములు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@123svip9 ай бұрын
Thank you so much amma for your valuable information 🙏🙏🙏
@bhaskaravidya412610 ай бұрын
ఓం Sushumna🙏 శ్రీ గురుబ్యో నమః🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏
@sudhapenmetsa849410 ай бұрын
O m sushumna ammagaru 🙏🙏🙏
@praveenaa30010 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🏻 ఓం సుషుమ్న అమ్మా...🙏🏻
@kalidindisarangvarma52159 ай бұрын
OM SUSHUMNA 🙏🙏🙏
@jyothikalidindi323310 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అమ్మ ద్వేషము వలన మనం ఎంత నష్టం జరుగుతుందో చాలా అధ్బుతంగా చెప్పారు అమ్మ గారు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@sulochanakatragadda884610 ай бұрын
ధన్యవాదములు అమ్మగారు🙏🪷🙏🪷🙏🪷
@lakshmivegesna474110 ай бұрын
ఓం గురుభ్యోనమః అమ్మ ద్వేషానికి విరుగుడీకి మందు ప్రేమ అని మంగళం నిత్య శుభ మంగళం అని మీరు చెప్పిన ఈ మాటలు మేము ఆచరిస్తాం అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
@sreedevigaddam231810 ай бұрын
Om sushumna Ammagaru It's so true I feel so relieved after I started forgiving those who cheated us After we started saying Mangalam nitya shubha mangalam for them we feel happy..
@prasannavegesna979610 ай бұрын
ఓం సుషుమ్న 🙏🏻 ద్వేష బీజం మనకి ఎంత నష్టాన్ని కలుగ చేస్తుంది దాని నుండి ఏ విధంగా బయటపడాలో చక్కటి మార్గాన్ని కూడా సూచించారు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం అనే శక్తివంతమైన సులభతరమైన విశ్వశాంతి మంత్రాన్ని మాకు అందజేసిన మీ కరుణార్ద్ర హృదయానికి నమస్సుమాంజలులు అమ్మగారు 🙏🏻💐🙏🏻💐 విశ్వశాంతి మంత్రాన్ని త్రికరణశుద్ధిగా థాట్ ఇవ్వగలిగే సామర్థ్యాన్ని కూడా అనుగ్రహించండి అమ్మ🌹🌹🌹
@k.renuka876310 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 అమ్మ ద్వేషం అనే భావన వలన మేము ఎంత నష్ట పోతున్నాము తెలియపరిచారు అమ్మ ద్వేషానికి మందు ప్రేమతో మంగళం నిత్య శుభ మంగళం అనే మహా మంత్రాన్ని అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు🙏
@rajanisrinu519710 ай бұрын
Sri gurubhyo namaha💐🙏
@rangacprchilakala59710 ай бұрын
OM SUSHUMNA AMMA GAARU MANGALAM NITYA SHUBHA MANGALAM 🙏
@TLNReddy10 ай бұрын
Amma, 🙏🙏🙏mee amurtuvakkulu, patiestamu. Amma pratie, shukurvaram, mee vachanamullu, maku home work, cheastamu, meeku e attma sastanga 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 , prama tho Mangalam Nitya Shubha Mangalam.
@jyothsnajosh339710 ай бұрын
ఓం సుషుమ్న 🙏 ద్వేష బీజం వలన కలిగే అనర్థాల గురించి, దీని నుండి బయటపడే మార్గం గురించి మాకు వివరించి, అర్థం చేయించిన శ్రీమాత, గురుమాత అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹 మీరు చూపించిన ధర్మమార్గంలో నడుస్తూ అధ్యాత్మికంగా ఎదగడానికి మాకు శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము అమ్మగారు 🙏🙏🙏
Jaigurudatta omsushmna ammagaru my pranams to ur feet
@datlasatyasubhadra991210 ай бұрын
ద్వేషాన్ని ఎలా తొలగించాలో తెలిపినందుకు అద్భుతమైన ఈ మహా మంత్రాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
@luckme10 ай бұрын
Om sree gurubhyonamaha Chala baaga chepparu amma .. Mangalam nithya subamangalam 🙏
@suvarnareddy298010 ай бұрын
Thanks Amma Mangalam Nitya Subha Mangalam
@Akhanda-s5x10 ай бұрын
పూజ్య గురువులకు మంగళం నిత్య శుభమంగళం 🕉️💐🙏
@sujathathudukurthi746610 ай бұрын
Om sushmna Amma Garu 🙏🙏🙏Thank you for giving us wonderful message about devsham. Mangalam Nitya subha mangalam 🙏🙏🙏🌹🌹🙏🙏🙏
@vasugupta567210 ай бұрын
Om sushmna amma garu
@santhipenumethsa396310 ай бұрын
Om Sri Gurubhyo Namaha Om Sushumna Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@KrishnaVeni-cf7zq10 ай бұрын
Om Sushumna Namaste Ammagaru 🙏
@narmadavemuri886810 ай бұрын
Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏,vijayawada
@lakshmimanney41310 ай бұрын
Om Sri Gurubhyonamah.🙏🙏Amma Garu you gave us an Excellant and Easy Remedy to get over Hatred in our Life.🙏🙏Mangalam Nitya Shubha Mangalam🙏🙏
@sivaninadimpalli734410 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు ద్వేషము వలన కలిగే నష్టము గురించి చాలా అద్భుతంగా తెలియచేసారు అమ్మ గారు మీరు చెప్పీన విదముగా నడుచుకుంటాము అమ్మ గారు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
@anilan36010 ай бұрын
Om Sushumna Amma garu 🌺🪷🌺🪷🌺. Dvesham valla maaku jarige nastaanni chaala chakka vivarincharu amma. Thank you Amma garu 🌺🪷. Mangalam Nitya Subha Mangalam 🌺
@renujurru61710 ай бұрын
Thank you Amma🙏 Mangalam Nitya Shubha Mangalam 💕
@padmagangavarapu667710 ай бұрын
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 ప్రేమతో ఎలాజీవించాలో, ద్వేషాన్ని ఎలా వదిలేయాలో మంగళం నిత్య శుభ మంగళం అనే అద్భుతమైన అవుషాదాన్ని ప్రసాదించారమ్మా 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@sulochanakatragadda884610 ай бұрын
హైదరాబాద్ 🙏🪷🙏🪷🙏🪷శ్రీ గురుభ్యో నమః. అమ్మగారు మా ఆత్మోన్నతికి మీ మార్గద్శనం తప్పక ఆచరిస్తాను.అవతలవారి భావదారిద్యానికి మన ఉన్నతికి అవరోధం కాకూడదని మీ ఉపదేశం చాలా తేలికైన సూక్షంగా ఆచరణయోగ్యంగా ఉంది. గురువుల అనుగ్రహంతో మేము తప్పక ఉన్నతమైన భావాలతో జీవించగలం🙏🪷🙏🪷🙏🪷మంగళం నిత్య శుభమంగళం
@RajKumar-tn8mt10 ай бұрын
వందనాలు అమ్మగారు.....
@tejarudraraju766810 ай бұрын
అమ్మ గారు మీరు చెప్పినది నిజమే కదా, మీ మాటలతో ద్వేషం అనే భావనను చాలా సులభంగా బయటకు తీసివేయవచ్చు అని మాకు చక్కగా వివరించారు అమ్మ. ప్రతిరోజు ఇలా ఆచరిస్తాము అమ్మ గారు. మంగళం నిత్య శుభ మంగళం.
@krishnavenigotttumukkala10 ай бұрын
Om sushumna amma
@lakshmisuseelapotti362810 ай бұрын
మీరు చెప్పింది చేస్తాను అమ్మా మంగళం నిత్య శుభ మంగళం
@madhavigg10 ай бұрын
Om Sushumna amma🙏 Ammagari padalaki na aatma pranamalu. Dwesham tho energies loss avutayani variki mangalam nitya shuba mangalam ani patistamu amma prati roju🙏
@vaninandyala326110 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ ద్వేషం వల్ల జరిగే నష్టాలు గురించి. దాని నుంచి బయటపడే మార్గాన్ని చక్కగా వివరించారు అమ్మ. మీరు చెప్పిన విధంగా చక్కగా పాటిస్తాం అమ్మ. మంగళం నిత్య శుభ మంగళ🙏🙏🙏🙏🙏
@hemavanigarimella183010 ай бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 Best mantra to remove hatred from our thoughts, I will definitely work on this aspect Amma garu. 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@gayathrimanthena466210 ай бұрын
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అమ్మ మీరు చెప్పినట్లు తప్పక పాటిస్తాం అమ్మ ద్వేషాన్ని వదిలి ప్రేమతో మంగళం నిత్య శుభ మంగళం అని చెప్పుకుంటాము అమ్మ గారు అమ్మ గారికి పరమ గురువులకు శిరస్సు వంచి పాదాభి వందనము చేస్తున్నాను
@indirapriyadarsiniinduindu10 ай бұрын
ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 ధన్యులం అమ్మా, ప్రతి రోజూ ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరుమూ ఈ భావనకు గురవుతూ ఉన్నాం తల్లీ,దానికి చక్కటి వివరణ తో పాటు విరుగుడు కూడా మాకు తెలియపరచారమ్మా,ఈ సాధన చేస్తున్న మాకు దానిని సాదించే శక్తి ని మాకు ప్రసాదించండి అమ్మ గారు. అమ్మా మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@vanivemuri965010 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమః అమ్మద్వేషంమూలంగా మనము ఎంత నష్ట పోతామతెలియచేసిప్రతిఅడుగుని ఉన్నతంగా తీర్చి దిద్దుతున్న మా గురుమా తల్లికి మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏
@vemulamaniramya130410 ай бұрын
Amma garu, Very well explained about Dvesham and its I'll effects to oneself who has it. Chanting Mangalam Nitya Shubha Mangalam will send pure thoughts to the universe.
@ggokarnaprasad15724 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏thank you Ammagaru 💐💐💐💐💐💐💐💐💐💐
@pvhanuma10 ай бұрын
శ్రీ గురుబ్యో నమః అమ్మగారు మీరు ప్రతి విషయం చాలా బాగా వివరించారు అమ్మ . ప్రేమగా వుంటాము అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం 💐
@priyadarsini693410 ай бұрын
అమ్మ మీరు ఏదీ చెప్పినా మా ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు చాలా తేలికగా ఉంటుంది.ఓం శ్రీ గురుభ్యోనమః.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏. అమ్మ మాలో ద్వేషం వలన కలిగే నష్టాన్ని తెలియజేస్తూ , మాలో ఉన్న ద్వేషాన్ని కరిగించుకునే మహా మంత్రాన్ని ప్రసాదించిన సద్గురు మూర్తి అయిన అమ్మ ఆత్మానందమయి కి సాష్టాంగ ప్రణామాలు.🙏🙏🙏🙏🌹🌹🌹🌹.
@radha419610 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారూ మీరు చెప్పిన విషయం మేము తప్పక పాటిస్తామమ్మా మంగళం నిత్యశుభ మంగళం🙏🙏
@aasrithakallepalli642710 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. అమ్మ గారు తప్పకుండా పాటిస్తాము. విషానికి విరుగుడు లా ద్వేషానికి మందు ప్రేమతో మంగళం నిత్య శుభ మంగళం 🙏. ప్రతి క్షణం ప్రేమ ను మాత్రమే పంచే గురువు ల పాద పద్మముల కు ఆత్మ పూర్వక ప్రణామాలు 🙏🙏🙏.
@ekanadhams10 ай бұрын
Om sushumna
@KumariKumari-tl8cf10 ай бұрын
Om. Sushumna.
@vlsubhadra66810 ай бұрын
ఓం గురుభ్యో నమః 🙏 ఓం సుషుమ్న, అమ్మా🙏 ద్వేషం వలన కలిగే నష్టాలను వివరిస్తూ, మాలోని ద్వేషాన్ని తొలగించుకొని ప్రేమ పెంపొందేలా, "మంగళం నిత్య శుభ మంగళం", అనే మంత్రాన్ని అందించినందుకు సర్వదా కృతజ్ఞతలమ్మా. 🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏
@lakshmikatneni876210 ай бұрын
Amma garu meeru maakichina ee prema beejamulu matlo molakethi niranthram vrudhi chendalani aaservafinchandamma
@leelaranimahanti283510 ай бұрын
Om Sushumna.Amma Gari Padaala Ki Naa Satha Koti Namaskaaramulu.Dwesham valana entha Nashtapotaamo chalaa bagaa chepparu Amma.🙇🙇🙇
@sridevithatikonda760810 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 గృహం లో సర్పం, దేహం లో ద్వేషం ఉన్నప్పుడు మనిషి ప్రశాంతం గా ఉండలేడని, ద్వేషం వలన మానవులు ఎంత నష్ట పోతారో తెలిపి దానికి విరుగుడుగా గురువులు ఉపదేశించిన మహామంత్రాన్ని జపించడం,గొప్పగా అనుగ్రహించారు అమ్మా. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@sugunamandava13495 ай бұрын
Om sri gurubhyonnamaha 🙏 ద్వేషం వల్ల కలిగే నష్టాన్ని చక్కగా చెప్పి, మమ్మల్ని ఆలోచింప చేసి, దాన్నుండి బయటపడే మార్గాన్ని సూచించినందుకు ధన్యవాదాలు అమ్మగారు❤