మహావతార్ బాబ్జి గురుంచి ఒళ్ళు గగుర్లు పొడిచే నిజాలు || Maha Avatar Babaji Story || Pradeep Joshi

  Рет қаралды 174,221

SumanTV News

SumanTV News

4 жыл бұрын

Watch మహావతార్ బాబ్జి గురుంచి ఒళ్ళు గగుర్లు పొడిచే నిజాలు || Maha Avatar Babaji Story || Pradeep Joshi

Пікірлер: 302
@venkatpediredla7554
@venkatpediredla7554 2 жыл бұрын
మహావటర్ బాబాజీ మీతో ఏం మాట్లాడారో చెప్పలేదు 😉. యోగ సాధన చేసేవారికి మిస్టిక్ పవర్స్ వస్తే రావొచ్చు. కానీ అవి వచ్చాక మరల materialistic మారే అవకాశం ఉంది. ఎంతటి యోగి అయిన unless he surrender to the GOD he cannot get మోక్ష. క్రియ యోగము తొక్క తోటకూర ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా కష్టమైన విషయం. అర్జునుడు అడుగుతాడు గొప్ప యోగి ఎవరు అని. కృష్ణుడు చెబుతాడు నిరంతరం ఎవరైతే నన్ను smaristaro వాడు గొప్ప యోగి అని. So నిరంతరం నామ జపం చేయడం ద్వారా భగవంతుని స్మరించుడం, ప్రతి పని లో భగవంతుని చూడడం ఉత్తమ యోగి లక్షణాలు. First Bhagavad Gita చదవండి. ఏం చేయాలో మీకే తెలుస్తుంది.
@28.8.21
@28.8.21 2 жыл бұрын
He is not God, but he is god. అహం బ్రహ్మష్మి అంటే నేను దేవున్ని అని తెలుసుకోవాలి తప్ప, నేనే దేవుణ్ణి అనుకుంటే అది తప్పు.
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc
వీడియో చేసి చాలా కాలం అయ్యింది.. కానీ నా అదృష్టం కొద్దీ నేను వీడియో ఇప్పుడు చూసాను మీరు చెప్పింది అక్షరాల నిజం అందరం పై స్థాయికి వస్తే బాగుంటుంది అని మా కుటుంబం లోని పిల్లలను చేరదీసి ఇంట్లో నే ఉంచుకొని చదివించాను. కానీ ఈ రోజు నా పిల్లలను చవివించే స్థితి నేనుకో ల్పయాను.. నా ప్రస్తుత పరిస్థితి నా కుటుంబం పరిస్థితి అరన్యే రనే దారునే శత్రుమద్యే జలే సంకటే రాజ గ్రేహే ప్రవాతే 😢😢😢ప్రతీ క్షణం ఆ దుర్గమ్మ ను వేడుకొటున్నాను... 🙏🙏 నిజం గా సాయం మాట అంటుంచి 🙏🙏ఇంక చెప్పలేక పోతున్న ఆ దుర్గమ్మ ఎప్పటికి కారిణిస్తుందో 🙏🙏🙏అమ్మా దుర్గమ్మా 🙏👌
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 2 жыл бұрын
కొన్ని వందల సంవత్సారాలు అంటున్నారు కరెక్టుగా చెప్పగలరా, కుర్తాళం అంటున్నారు , కుర్తాళం పీఠం పెట్టి ఎన్ని years అయ్యింది చెప్పగలరా.
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553
నిజంగా నేను కష్టం లో వున్నాను, మీరు ఈ పరిష్కారం యిచ్చారు థాంక్సండీ గురూజీ 🙏.
@PranavPractical
@PranavPractical 2 жыл бұрын
Joshi gari videos anni remove chesaru enti???
@sriharivaskusuma7907
@sriharivaskusuma7907 2 жыл бұрын
Baba ji kosam emo kani... Money gurinchi, manushula gurinchi matram perfect gaa chepparu...
@guranasrinivasarao6872
@guranasrinivasarao6872
నిజమే వీడు chaala charge చేస్తాడు
@guranasrinivasarao6872
@guranasrinivasarao6872
డబ్బులు లేని వాడికి సహాయం చెయ్యdu
@geetab7296
@geetab7296
Joshi garu annukokunda ivvalla ee video chudadam jarigindhindhi.. Mahavataar Babaji gurunchi cheputu meeru mee background antha chepperu. Naaku yenduko meeru ee field lo ki money earn cheydaniki vacheru annipistundhi.. mee lanti vaalu jatakalu peru toh dabbulu sampadinchandam manchidi kaadu. Villu ayithey nalguru sahayam cheyyandi. Have lot many things to tell but this comment box may not accept lengthy msgs 🙏
@sathibabu9605
@sathibabu9605 2 жыл бұрын
Yes sir. Anukokunda chusanu sir video. Ome Maha Avathar babaji.
@devdi9862
@devdi9862 Жыл бұрын
🙏 right words you said Guruji
@ch.gowripriya8963
@ch.gowripriya8963
Practical experience in life and Kriya Babaji knowledge may bless you all your team and family
@RaviKumar-lt7sv
@RaviKumar-lt7sv 2 жыл бұрын
Thumbha thumbha Santhosha sir, danyavaadha🙏
@VenkatadriSriramula-tt3vt
@VenkatadriSriramula-tt3vt
Thank u Pradeep Joshi Garu ur giving super explanation about Baba ji and money Values fantastic sir Thank u universe. Thank u Money.
@MuraliMurali-pl5yd
@MuraliMurali-pl5yd 2 жыл бұрын
Thanks Guruvugaru
@veerannaveeranna8219
@veerannaveeranna8219 2 жыл бұрын
Thanks 👍👍
@Chinnachinni_19
@Chinnachinni_19 2 жыл бұрын
Thank you sir 🙏🙏🙏🙏
@parvathimnicestori3956
@parvathimnicestori3956 Жыл бұрын
Tq Guruji tq univers tq mahavatar babaji good morning
@anuradhamoralstories8498
@anuradhamoralstories8498 Жыл бұрын
Good decision and perfect thinking
Journey into the Life of Mahavatar Babaji: A Powerful Mini Movie
51:40
ananda lakshmi studios
Рет қаралды 357 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 85 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
మహావతార్ బాబాజీ గుహ వద్ద ధ్యానం, cosmic valley
1:04
ధ్యానం ,సంగీతం, నృత్యo
Рет қаралды 3 М.
Mahavatar Babaji | ICON Talks - It's My Life
19:47
ICON TALKS
Рет қаралды 174 М.