ద్విజావంతి రాగం //రాగ వివరణ //పది తెలుగు సినిమా పాటలు //గాయని నాగేశ్వరి రూపాకుల

  Рет қаралды 11,461

Nageswari Rupakula

Nageswari Rupakula

Күн бұрын

Пікірлер: 133
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 9 ай бұрын
నమస్తే మేడమ్ గారు,చాల చక్కగా ద్విజావంతి రాగ విశ్లేషణ చేసినారు.ధన్యవాదములు మేడమ్ గారు.హిందూస్థానీ సంగీతంలో జైజైవంతి రాగం అంటారు అని అంటూ,ఈ రాగం గురించి,కర్నాటక,హిందూస్థానీ లలో సమగ్ర సమాచారం లేదు అన్నారు.అది నిజం కాదు.హిందూస్థానీలో భాత్ఖండే తమ క్రిమిక్ పుస్తకంలో సమగ్రవివరణ ఇచ్చినారు.జైజైవంతి రాగం ఖమాజ్ థాట్ కు చెందిన రాగం,షాడవ సంపూర్ణరాగం,వాదిస్వరం:రిషభం,సంవాదిస్వరం:పంచమం,ఇందు ఉభయగాంధారాలు,ఉభయనిషాదములు వస్తాయి.హిందూస్థాని సంగీతం లో జైజైవంతి రాగం ను దేశ్ అంగంగాను,భాగేశ్రీ అంగం గా పాడతారు.పక్కడ్: మగ3రి2గ2రి2స,ని3సద2ని2 రి.(చివరని3,ద2,ని2 లు మంద్రస్థాయి స్వరాలు).బాగేశ్రీ అంగం: ఆరోహణ: సరి2గ3మ1ద2ని2 స,అవరోహణ:సని2ద2పమ1గ3రి2గ2రి2సద2ని2రి2.అలాగే దేశ్ అంగం:ఆరోహణ: సరి2మ1గ3రి2,మ1పని3స.అవరోహణ:సని2ధ2పమ1గ3రి2గ2రి2సద2ని2రి.ఇకపోతే ఈ రాగం లో ప్రసిద్ధసిక్కుమతకీర్తన: "రేమన్ కౌన్ గతో అయిఉయి రే,"అలాగే ఈ రాగం లో ప్రసిద్థ బందిష్:"దామనీ ధమకే ఢరమెహె లాగీ" ఉన్నాయి.శ్రీ ముత్తుస్వామి దీక్షీతులు గారు తమ కాశీ యాత్త కొరకు ఉత్తరాదికి వెళ్ళినప్పుడు,అక్కడ జైజైవంతి,సారంగ,భీంపలాసీ రాగాలను అక్కడ నేర్చుకోని,ఇక్కడ కు వచ్చినతరువాత"జైజైవంతిరాగం"నకు"ద్విజావంతి"అని,"సారంగ"కు"బృందావని సారంగ"అని,"భీంపలాసీ"ని "కర్నాటకదేవగాంధారి"అని పేర్లు పెట్టినారు.అందుచేతనే ఆయన" అఖిలాండేశ్వరి"అనే కీర్తన "ద్విజావంతి"రాగంలో రచన చేసినారు.ఈ విషయాలు ఛానల్ శ్రోతలకు తెలియాలి అనే ఉద్థేశ్యం తో ఇంత ఉపోద్ఘాతం వ్రాయడం జరిగింది తప్ప,ఇది మీకు తెలియనిది కాదు.ధన్యవాదములు అమ్మా.
@nageswarirupakula63
@nageswarirupakula63 9 ай бұрын
ధన్యవాదాలు అండీ... నిజంగా ఇంత విషయం నాకు దొరకలేదు. రెండవది రాగ వివరణ చెప్పి తెలుగు సినిమా పాటలు చెప్పడం మీదనే దృష్టి పెట్టాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అందరూ తెలుసుకొంటారు కదా! జ్ఞానం పంచితేనే పెరుగుతుంది🙏🙏🙏
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 9 ай бұрын
@@nageswarirupakula63 నమస్తే మేడమ్ గారు,ధన్యవాదములు అమ్మా.
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 9 ай бұрын
చాలా బాగా ఆలపించారు వివరించారు మేడం గారు
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 5 ай бұрын
@@veeraraghavuluarigela9022 చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఇందువల్ల విషయం తెలిసే అవకాశం దొరికింది. ధన్యవాదాలు.
@Manchivishayam
@Manchivishayam 5 ай бұрын
Adbhutam ..Mee జ్ఞానం maakukudaa పంచినందుకు thanku somuch andi . Enta pedda subjecto kadaa ee సంగీతం. మీరంతా ధన్యజీవులు🎉🎉
@SuryanarayanaJagarlapudi
@SuryanarayanaJagarlapudi Ай бұрын
"మనసున మనసై" ఎంత బాగుంది బాగా ఉందమ్మా.
@yrs5188
@yrs5188 Ай бұрын
Commendable research on Telugu cinima songs excellent. God bless you
@nvsubbaraosubbarao2283
@nvsubbaraosubbarao2283 7 күн бұрын
Thank you medam for your presentation.It is useful to music lovers for playing instruments.
@Sam-rajani
@Sam-rajani Ай бұрын
అద్భుతంగా వివరిస్తున్నారు అమ్మ...మీకు వందనం. మీ గాత్రం మధురం....
@satyanarayanamedisetti1503
@satyanarayanamedisetti1503 9 ай бұрын
చాలా బాగా చెప్పారు. అందరికి అర్థమయ్యే రీతిలో.... ధన్యవాదాలు.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు 😇
@srinivasaraosimhadri8828
@srinivasaraosimhadri8828 Ай бұрын
Excellent voice and presentation madam. Lot of thanks to you.
@vanidurgavithala7014
@vanidurgavithala7014 9 ай бұрын
చాలా మంచి పాటలు గుర్తు చేసేరు. ధన్యవాదములు 👏👏👏👏
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you very much 😇
@ravikumarpendyala8705
@ravikumarpendyala8705 9 ай бұрын
Saraswati devi kataksham unna dhanyulu meeru. Chedarani chiru nagavu mee momu ku alamkaram amma.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you very much andi.
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 Ай бұрын
Superb amma..GOD bless u
@savanthtrichinapalli5614
@savanthtrichinapalli5614 9 ай бұрын
మీరు భానుమతి గారి పాటలు పాడండి, చాలా బాగుంటది, మీ గొంతు బాగా కలుస్తది.మంచి పాటలు పాడి వినిపించినందుకు కృతజ్ఞతలు.
@nageswarirupakula63
@nageswarirupakula63 9 ай бұрын
ధన్యవాదాలు అండీ... భానుమతి పాట ఉయ్యాల జంపాలలూగ రావయ్య పాట పాడాను. వీలైతే వినండి. ఈ రాగం లో ఏవి ఉన్నాయో అవే పాడగలం. 🙏
@sriharipulicherla7764
@sriharipulicherla7764 Ай бұрын
నమస్తే మేడం ది జ వతి రాగం గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు మేడం
@venkatalakshmikolluru7465
@venkatalakshmikolluru7465 Ай бұрын
ఇరవై రాగాల పుస్తకం వచ్చిందా ❤
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
లేదు. మళ్ళీ మూడో సిరీస్ కూడా మొదలు పెట్టాను కదా ! ౩౦ రాగాలతో ఒక పుస్తకం వేస్తాను. ౩౦ దేశాల విహారం ౩౦ రాగాల పరిచయం రెండు పుస్తకాలు చేయాలి. కొంచెం సమయం పడుతుంది.
@PrasadOruganti-n1o
@PrasadOruganti-n1o Ай бұрын
మీ ప్రోగాం లు బాగున్నాయి
@venkatasubrahmanyamyanamad4920
@venkatasubrahmanyamyanamad4920 Ай бұрын
👏నా జన్మధన్యం అమ్మ గారు 🌹
@mramanjaneyulu8617
@mramanjaneyulu8617 9 ай бұрын
ధన్యవాదాలు. చాలా చక్కగా వివరిస్తున్నారు.మీ నుండి ఇటు వంటి విశ్లేషణలు, ఉదాహరణలు చాలా చాలా రావాలని కోరుకుంటున్నాము.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాను అండీ 🙏
@lathapurushotham
@lathapurushotham Ай бұрын
అధ్భుతం
@krishnamohancs8461
@krishnamohancs8461 9 ай бұрын
అమ్మా,మీ సంగీత విశ్లేషణకు,శత సహస్ర పాదాభివందనాలు 🙏🙏🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
ధన్యవాదాలు అండీ 😇
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
Madam! You are giving excellent insight into the movie songs and their original ragas! Your voice is also very sweet and you have a good knowledge of classical music! Did you ever try for playback singing in movies?
@nageswarirupakula63
@nageswarirupakula63 9 күн бұрын
ధన్యవాదాలు. నేను బ్యాంకు ఉద్యోగిని అండీ. నాకు ఉద్యోగం, సంగీతాలు మాత్రమే వ్యాపకాలు అండీ .
@dhanvantariaripirala6275
@dhanvantariaripirala6275 4 ай бұрын
తమిళ గాయకులతో పోటీగా తీసుకు వస్తున్నారు .నమస్తే .
@nageswarirupakula63
@nageswarirupakula63 2 ай бұрын
😊🙏🎶😇
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 5 ай бұрын
ఇన్ని పాటల చరణాలు చాలావరకూ గుర్తు పెట్టుకొని చెబుతున్నారు. మీరు Great అండీ.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
ఇంత చెబుతున్నా చాలా మంది తప్పులు ఎంచుతారు. ఏం చేస్తాం. సరే. ధన్యవాదాలు అండీ
@PK-nv4on
@PK-nv4on Ай бұрын
మీ ప్రోగ్రాం చాలా బాగుంటుంది మేడం గారు.
@adimoorthy8005
@adimoorthy8005 9 ай бұрын
మంచిపాటలు శ్రావ్యంగా వినిపించారు.ధన్యవాదములు.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you 😀
@revuriprasanthi4333
@revuriprasanthi4333 9 ай бұрын
Thank you for your precious come back.such a great come back mam.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
I have to thank you all for encouraging by your comments 😇
@palankisvvssrinivas3993
@palankisvvssrinivas3993 Ай бұрын
Excellent madam,
@sivesh14
@sivesh14 9 ай бұрын
వడ్డాది పాపయ్య గారు రాగాలకి చిత్రాలు గీశారు. వాటిలో జయజయవంతి రాగం అప్పుడుతెలిసింది
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
avunaa... thank you andi 😇
@sudarsanamkodamala1466
@sudarsanamkodamala1466 Ай бұрын
Thanks Madam namaste ❤
@sastrydvln5121
@sastrydvln5121 3 ай бұрын
మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదములు
@nageswarirupakula63
@nageswarirupakula63 2 ай бұрын
🙏🙏🎶
@pvnkrishna
@pvnkrishna 9 ай бұрын
బాగుందమ్మా చక్కగా పాడుతున్నారు మంచి విశ్లేషణ
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
ధన్యవాదాలు అండీ
@ravithota4456
@ravithota4456 9 ай бұрын
Namaste for your vast knowledge.
@venkataramana5735
@venkataramana5735 9 ай бұрын
Excellent collection of Rare Masterpieces, thank you very much for your explanations on each song🎉🎉🎉 gald to watch the program after a brief Gap🎉🎉🎉🎉🎉
@jyothirmayinagarur7947
@jyothirmayinagarur7947 5 ай бұрын
Amma,Dhanyosmi! Dwijavanthi ragam,yila untundi ani kooda theliyani, rojullo, chakkati paatala ni andinchina Sangeetha darsakula punyamaa ani,aa paatalu vinagala,paadukogala avakasam dorikindi! Meeru yentho sravyamgaa paduthunte,aanandamgaa anipisthundi.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you very much. I have little bit knowledge. I just want to share it to you all for a pleasant feeling. thanks a lot.
@buddhavarapumurthy8953
@buddhavarapumurthy8953 9 ай бұрын
అమ్మా నాగేశ్వరి గారు , ద్విజావంతి రాగంలో తెలుఁగు సినీరంగంలో నుండి మనోఙ్ఞమైన పాటలు పరిచయం చేసి , అద్భుతంగా పాడారు ! ఇంకా ఇతర రాగాల ఆధారముగా స్వరపరచబడిన పాటలు పరిచయం చేయగలరని మనవి !
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
ధన్యవాదాలు అండీ. నా ఛానెల్ లో మొత్తం 20 రాగాల వరకు ఇలా ఏకరాగం దశ సినీ గీతాలు అనే శీర్షికన వీడియోలు పెట్టాను. వీలు అయితే చూడండి.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 9 ай бұрын
Mee voice chala bavunnadi madam. Manchin Sangeeta visleshana echaru.
@jaybhupathi912
@jaybhupathi912 9 ай бұрын
Thoroughly enjoyable madam. One of your best. Amazing how you are maintaining the melody without any supporting vayidyalu. The way you explained the background behind the filmsongs you selected adds so much interest. Especially the one from Bhakta Jayadeva. Thank you
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Very pleasure to read your comments sir. Thank you very much for your encouraging feedback.
@nagenderraokvhk9950
@nagenderraokvhk9950 7 күн бұрын
Madam గారు, మీరు సినిమా పాటల కచేరి చేయ వచ్చు కదా. మంచి voice శాస్త్రీయ సంగీత jyganam వుంది.
@vaishalivellala9678
@vaishalivellala9678 2 ай бұрын
Chaala baavundi madam meeru paaddam, vishleshana Mari paatala parichayam🙏🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 2 ай бұрын
🙏🎶😇
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 3 ай бұрын
Excellent analysis. Atta okintikodale film lo Aasoka vananulo seetha pata kooda ade ragam. Son of India film lo Rafi garu padina jindagi pata gooda ade ragam
@nageswarirupakula63
@nageswarirupakula63 2 ай бұрын
అవునా... నేను విన్నంత వరకు నోట్స్ వ్రాసుకుని వీడియో చేయడానికి ప్రయత్నించాను. అన్ని పాటలు నేను విని ఉండక పోవచ్చు. కవర్ కాక పోవచ్చు అండీ 🙏😇🎶
@kishorekrishnakumar8009
@kishorekrishnakumar8009 5 ай бұрын
Himagiri...aalaap sooper..
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
ధన్యవాదాలు అండీ
@jalajaramaraochadalavada4650
@jalajaramaraochadalavada4650 9 ай бұрын
Mangalampalli Balamuralikrishna garu all india radio కోసం రచించి, స్వరపరచి, గానం చేసిన పాట క్షణమైనా నిను వీడి మనజాలనే చెలి ,కూడా ద్విజవంతి రాగం లోనే ఉంది
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
అవునా. .. తెలియదు అండీ వింటాను.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 9 ай бұрын
మేడం, మీరు ఇస్తున్న వివరణ చాలా బాగా కుతూహలం పెంచే లాగా ఉంది. ధన్యవాదాలు.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
థాంక్ యు అండీ 😇
@balaprasunaduttaluri4086
@balaprasunaduttaluri4086 9 ай бұрын
Chaalaa chakkani vivarana . Chakkani gaathra kousalam . Chaalaa baagunnadandi mee programme . Congrats
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you so much 😇
@gayathripam9517
@gayathripam9517 9 ай бұрын
Jai Shree Rama.....Great research and info to us ma'am.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you andi
@yrs5188
@yrs5188 15 күн бұрын
I prescribe your vedios as best medicine for reducing high BP
@nageswarirupakula63
@nageswarirupakula63 4 күн бұрын
😇😇
@venkataraghavendraraob
@venkataraghavendraraob Ай бұрын
"ఈ మూగ చూపేలా బావ మాటాడవా..." గాలి మేడలు సినిమాలో ఘంటసాల రేణుక గార్లు పాడింది మరియు "ఆడవే అందాల సురభామిని..." ,యమగోల సినిమాలో సుశీలమ్మ, బాలు పాడింది కూడా ద్విజావంతి రాగాధరితమే
@nageswarirupakula63
@nageswarirupakula63 4 күн бұрын
ఆడవే అందాల సురభామిని రాగ మాలిక. అందులో 'అరువది నాలుగు కళలందు మేటిని' చరణం మాత్రమే ద్విజావంతి.
@venkataraghavendraraob
@venkataraghavendraraob 4 күн бұрын
@nageswarirupakula63 ధన్యవాదాలమ్మ
@seshagiriraokvseshagirirso3787
@seshagiriraokvseshagirirso3787 Ай бұрын
Chalabagunnadamma
@attravanamsailaja1946
@attravanamsailaja1946 9 ай бұрын
Very nice singing.Melodious voice.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you very much andi
@ahalyathookapatanalugukabr9663
@ahalyathookapatanalugukabr9663 9 ай бұрын
Chala baga paduthunnaru.❤
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you 😃😇
@sivesh14
@sivesh14 9 ай бұрын
Welcome back madam
@ushasundari6909
@ushasundari6909 9 ай бұрын
సూపర్ అండి
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you very much
@vijayakumarvijayakumar2279
@vijayakumarvijayakumar2279 9 ай бұрын
అమ్మ మీరు చెన్నై లో యున్న మహానుభావులు శ్రీ ఎవికె రంగారావు గారిని సంప్రదించండి
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 5 ай бұрын
ఎ వి కే రంగారావు కాదు వి ఏ కే రంగారావు.
@harinarayana1383
@harinarayana1383 9 ай бұрын
Thank you so much. Nice explanation. Expecting more videos like this from you. Jai Sri Ram
@sriramakrishnamalyala8682
@sriramakrishnamalyala8682 3 ай бұрын
Namaste Madam. There is a very melodious song which I like very much. That song is from the film JEEVITHAM STARRING SOBHAN BABU, SARADA AND JAYANTI. The lyrics of the song is TOLIREYI IDI TOLIREYI. MUSIC IS COMPOSED BY LATE RAMESH NAIDU. Please let me know based on which raaga this song was composed.
@nageswarirupakula63
@nageswarirupakula63 2 ай бұрын
ద్విజావంతి రాగ ఆధారితమేనండీ... థాంక్ యు. మంచి పాట గుర్తు చేశారు. సినిమా పాటలలో ఖచ్చితంగా ఇది ఫలానా అని అన్ని పాటలకు చెప్పలేము. ఎందుకంటే పాట అందం కోసం మరి కొన్ని స్వరాలను కలిపేసి పాటను యింపుగా, వినసొంపుగా కంపోజ్ చేస్తూ ఉంటారు. 🙏😇🎶
@sriramakrishnamalyala8682
@sriramakrishnamalyala8682 2 ай бұрын
Thank you very much madam.
@sriramakrishnamalyala8682
@sriramakrishnamalyala8682 2 ай бұрын
Good evening and namaste madam. There are two more very melodious film songs which I like very much. One song is from the film CHINNANATI KALALU. The lyrics are like this. ELA TELUPANU INKELA TELUPANU. Music is composed by late Sri T. Chalapathi Rao. Pallavi is composed in one raaga and the charanams are in a different raaga. The charanams look like are composed based on the raaga Sindhu Bhairavi. I am not sure. Please let me know based on which raaga this song was composed. The second song is from the film AMARA DEEPAM. The lyrics are like this. YE RAAGAMO IDI YE TAALAMO. Music is composed by late Sri Satyam. Please let me know whether this is based on the raaga TILANG OR SUBHAPANTUVARALI.
@BhaskarBhaskar-l9m
@BhaskarBhaskar-l9m 9 ай бұрын
Super Madom voice super
@nageswarirupakula63
@nageswarirupakula63 9 ай бұрын
Thank you very much andi 🙏
@venkatasuryanarayanakannep4911
@venkatasuryanarayanakannep4911 9 ай бұрын
Excellent analysis Madam.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you very much 😇
@sriharipulicherla7764
@sriharipulicherla7764 Ай бұрын
మధ్యమావతి రాగం గురించి చెప్పండి మేడం అలాగే బి ప్లస్ అలాగే మాల్కోన్స్ పాటలు చెప్పండి మేడం
@nageswarirupakula63
@nageswarirupakula63 9 күн бұрын
kzbin.info/www/bejne/fafdnXypoJZko80 ఈ లింకు లో చూడండి.
@nageswarirupakula63
@nageswarirupakula63 9 күн бұрын
kzbin.info/www/bejne/aXzGmoqans9kors హిందోళం రాగం లేదా మాల్కౌన్స్ రాగం అండీ .
@drkrsankaramkambhatla1223
@drkrsankaramkambhatla1223 9 ай бұрын
Ammaa , chaala Bagunnayi.
@nageswarirupakula63
@nageswarirupakula63 9 ай бұрын
Thank you andi 🙏
@saamavedamusicacademy
@saamavedamusicacademy 9 ай бұрын
👏🏼👏🏼👏🏼👌🏻👍🏻
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
😇😇
@pothurajuapparao4871
@pothurajuapparao4871 4 ай бұрын
Exlent
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
Thank you
@manjunathmanjunath5458
@manjunathmanjunath5458 9 ай бұрын
Super medam
@nageswarirupakula63
@nageswarirupakula63 9 ай бұрын
Thank you ji 🙏
@pullabhatlasaraswathi7633
@pullabhatlasaraswathi7633 8 ай бұрын
Super
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you very much 😇
@vishnusakubai2063
@vishnusakubai2063 7 ай бұрын
మీరు ఏయే రాగాలలోని ఆ రాగాలు పాడుతు ఆ రాగాలలో గల సినిమా పాటలు బలే చక్కగ పాడుతున్నారు ఇవన్ని కూడ మీరు అచ్చు వేయించి ఉంటె ఆట్టి‌ Books దయచేసి నాకు పంపించగలరని కోరుచునన్నాను.వాటికి ఎంత డబ్బు అవుతూందో తెలియచేస్తె మొదలే పంపించగలనమ్మా.తప్పక పంపించగలరు.Pl Ripl.
@nageswarirupakula63
@nageswarirupakula63 7 ай бұрын
థాంక్యూ వెరీమచ్ అండీ... మొత్తం 20 రాగాలు చేద్దాం అని ప్లాన్. ఇప్పటికి 19 రాగాలు వీడియోలు చేశాను. ఇంకా ఒకటి చేయాలి. నా ఈ రాగ విశ్లేషణ విశాఖ మాస పత్రిక లో జనవరి నుంచి నెలకు ఒకటి చొప్పున ప్రచురితమౌతోంది. చూడండి. లేదంటే ఒక నాలుగైదు నెలలలో 20 రాగాల గురించి ఒక బుక్ చేద్దామని ఆలోచన ఉంది. చేశాక చెబుతాను. 🙏
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 5 ай бұрын
ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి మీరు ప్రింట్ చేసే పుస్తకం పోస్ట్ ద్వారా తెప్పించుకొనుటకు మాకు వీలౌతుంది ​@@nageswarirupakula63
@subrahmanyamvellanki2433
@subrahmanyamvellanki2433 3 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. కృతజ్ఞతలు అమ్మా.
@jaisuryaprakashreddy8357
@jaisuryaprakashreddy8357 9 ай бұрын
Palanati Pourusham lo neeli mabbu vanallona song dwijawanthi ragam lo untundhi, AR rahman composed and chitra garu padaru.
@nageswarirupakula63
@nageswarirupakula63 9 ай бұрын
నాకు వెతికితే దొరక లేదు. దయచేసి లింకు పెట్టండి 🙏
@pallamaruthisaibaba4434
@pallamaruthisaibaba4434 5 ай бұрын
అమ్మా సిక్కుల పవిత్ర గ్రంథం పేరు గురుగ్రంథ సాహిబ్ . గురు గోవింద వారి గురువులలో ఒకరు.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
ఓహ్ ... అవును కదా ! పొరపాటున అలా వచ్చేసింది. ఒకటికి నాలుగు సార్లు చదివిన తరువాతే వీడియో చేస్తాను. అయినా కొన్ని ఇలా మాటల మధ్య తప్పులు దొర్లుతాయి. నోట్స్ లో కరెక్ట్ గానే ఉంది. సారీ అండీ
@bhaskaramangam678
@bhaskaramangam678 9 ай бұрын
OMG meeru padani pata ledhandi, Telugu chitralalo theeyani patalu. Eka raga vivarana adhbutham. Vidhvamsulu kadhu mari. Theeyani swaram. Chala dhanyawaadalu madam. Eppudaina theerikaithe naa parody videos chusi navvukondi 👍💐🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
Thank you so much for your encouraging feedback.
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 5 ай бұрын
మేడమ్ గారు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.మీరు ప్రింట్ చేసే పుస్తకం పోస్ట్ ద్వారా తెప్పించుకొనుటకు మాకు అవకాశం ఉంటుంది
@nageswarirupakula63
@nageswarirupakula63 5 ай бұрын
అలా కాదండీ . అది విశాఖ పట్నంలో వచ్చే మాస పత్రిక. దాని పేరు విశాఖ సంస్కృతి అని పేరు. నేను ఒక నెలకు ఒక రాగం గురించి మాత్రమే అందులో వ్రాస్తున్నాను. మొత్తం ఇరవై రాగాల గురించి వ్రాసిన తరువాత నేను ఒక బుక్ గా ప్రింట్ చేయిస్తాను.
@Userghu6gjf2rv8
@Userghu6gjf2rv8 9 ай бұрын
Namaskramandi meeru prathi raganni chakkoga xplain chastunnaru. Ma vallo papa vundi 11 years. Ao papaku sangitom teach chastora pls reply evvondi
@jaybhupathi912
@jaybhupathi912 9 ай бұрын
0:05
@rammohandevarakonda7612
@rammohandevarakonda7612 Ай бұрын
Amma namaskaram, ya,ra,la,va,sa,sha,sa,ha...meeru 5 va letter nu 7 letter gaa paluku taaru. Is this by practice or alaane palakaala, please inform the basic for this. Excuses Amma gaaru.
@arjulaneelakanteswararao6413
@arjulaneelakanteswararao6413 9 ай бұрын
🙏
@vvl374
@vvl374 9 ай бұрын
Phone number plz
@venkatasuryanarayanakannep4911
@venkatasuryanarayanakannep4911 5 ай бұрын
Excellent Analysis Madam.
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
Thank you very much andi
@surendrareddymunisifreddy3820
@surendrareddymunisifreddy3820 5 ай бұрын
🙏
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН