ఈ ఎడబాటు తాత్కాలికమేనని మా ఇద్దరికీ తెలుసు❤️ మధ్యలో వాళ్లే వెర్రి వాళ్లు అవుతారు

  Рет қаралды 287,418

Peravali Sister The Telugu Vlogger

Peravali Sister The Telugu Vlogger

Күн бұрын

Пікірлер: 324
@padmajyothi6486
@padmajyothi6486 2 ай бұрын
ఇంత ప్రేమ ఉన్న దగ్గర, మనం తగ్గితే తప్పు లేదు e roju మనది రేపు తెలియదు ,తొందరగా కలిసిపోంది
@madhurapennada1408
@madhurapennada1408 2 ай бұрын
బాధ పడకండి ఆంటీ.... ఈ ఎడబాటు తాత్కాలికమే అని మీరే అన్నారు కనుక మీరు దైర్యంగా హ్యాపీగా ఉండండి Lots of love Aunty ❤
@mahak1217
@mahak1217 2 ай бұрын
Meeru mee sister malli kalisi happy gaa vundali amma.....
@trathnakumari8275
@trathnakumari8275 2 ай бұрын
ఇంత ప్రేమ మనసులో వుంది దాన్ని మీరు పైకితెలీయచేయ్యండి... ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి మీరే మాట్లాడండీ... ఆవిడ తప్పకుండా మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటుంది సిస్టర్., మీ మనసులో బాధ అంతా దూది పింజలా అయిపోతుంది... అగ్గి రాజేసిన పుణ్యాత్ములకి ఏడుపు మిగులుతుంది... కొన్నిటికి ఎదురుపడి మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి సిస్టర్.
@nvHumanist
@nvHumanist 21 күн бұрын
పెద్ద వాళ్ళయిన అంత మాత్రాన వాళ్ళు correct అవ్వరు మనం ఎందుకు తగ్గాలి? వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలవదు
@jyothisunkara6453
@jyothisunkara6453 2 ай бұрын
మా అమ్మాయి కూడా నా కోసం తెప్పించింది అండీ. Two days lo చదివేశాను. చాలా బాగుంది.
@suseelap9725
@suseelap9725 Ай бұрын
Amma meeru padina badha nenu kuda anubhavinchanu.last year akka nenu duram ayyamu.nenu kuda chala edchanu .ippudu anta ok.meeru last lo cheppina matalu kantathadi pettinchayi.mee iddari lo maa iddarini chusukuntanu.tvaralo annee sardukuntayi.❤
@Jagriti_050
@Jagriti_050 2 ай бұрын
బాధపడకండి అమ్మ రక్త బంధం అనుకున్న పవరు చాలా బాగుంటుంది తప్పకుండా కలుపుతుంది రక్తం ఆ బంధానికి అంత విలువ ఉంది అమ్మ భగవంతుడు మీ ఇద్దరికీ మంచి చేస్తాడు మంచివాళ్లకి మంచే జరుగుతుంది ఏదో తాత్కాలికంగా వస్తూ ఉంటాయి
@nvHumanist
@nvHumanist 21 күн бұрын
కొంత మంది జనాలు చాల వింత మనుషులు అండి. మీ ఆరోగ్యం జాగ్రత్త
@sharmilakolli4869
@sharmilakolli4869 25 күн бұрын
Ma ammai kooda naaku ee book present chesindhi. Bagundhi
@crazykidschannel1989
@crazykidschannel1989 2 ай бұрын
అమ్మ భాధ పడకండి అమ్మ అన్నిటికీ కలమే పరిష్కారం చూపిస్తుంది bee strong అమ్మ
@arunavemavarapu7491
@arunavemavarapu7491 2 ай бұрын
చాలా మంచి పని చేశారండి మీరు ఎప్పటికీ ఒకటిగా ఉండాలని ఆశిస్తున్నాం
@shakunthala9399
@shakunthala9399 2 ай бұрын
నమస్తే బుజ్జక్క 🙏 నాకు చాలా రోజుల నుండి విజయక్క కనపడకపోతే చాలా బాధగా ఉంది. మీరు చెప్పిన మాటలు విన్నాక చాలా సంతోషంగా ఉంది ఏ రోజుకు అయిన మీరు కలుసుకుంటారు అక్క బాధపడకండి.❤️❤️
@sudhadevi9666
@sudhadevi9666 2 ай бұрын
మీరు బుక్ unpack cheyakamunde guess చేశాను అండీ అది 'అమ్మ డైరీ లో కొన్ని పేజీలు' పుస్తకం అని...size packing చూసి... నేను కూడా కొని chavivaanu.. చాలా బాగుంది ...😊 Meekkudaa తప్పకుండా nacchutundi...
@anasuyapisini4565
@anasuyapisini4565 2 ай бұрын
మీరు బాధ పడకండి ఆంటీ అలా చూడలేకపోతున్నాం మీరు తప్ప కుండా కలుస్తారు శివయ్య ఆశిష్షులు ఉంటాయి మీ ఆరోగ్యం జాగ్రత్త ❤️
@chlakshmiprasanna8431
@chlakshmiprasanna8431 2 ай бұрын
Me vanttalu Anni bavunttay amma,meru badhapadhakandhi amma,❤ antha manchi jaruguthundhi.
@neelamsrilakshmi3039
@neelamsrilakshmi3039 2 ай бұрын
Hi andi I am your follower I know that in the coming days you and your sister will become one because love is your nature 🙏❤
@srisfoodcorners.f.c3228
@srisfoodcorners.f.c3228 2 ай бұрын
కడుపు న పుట్టిన పిల్లలు అయిన సరే, తోడ పుట్టిన వాళ్ల మధ్య కు రానివ్వకండి, మాకు, మాకు ఎన్నో ఉంటాయి మీరు రావద్దు అని చెప్పాలి,, మేము మాట మాట అనుకుoటాము, ఏమోషన్ తగ్గాక కలుస్తాము,, మధ్య కు ఎవరు రావద్దు అని ఖచ్చితం గా చెప్పాలి,, అప్పుడు టీ కప్పు లో తుఫాను లా వచ్చి, వెళ్లి పోతాయి,, 🎉🎉all the best,, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం 46 ఏళ్లు వచ్చినా అరుచు కుంటాం,, పిల్లలని మధ్యలో కి రానివ్వo,, మరల కలిసి పోతాo,, ఒక తల్లి కి పుట్టి, ఒక కప్పు కింద పెరిగాo,, అరుచు కుంటాం, మరల కలిసి పోతాము,,,అని ఇద్దరు చెప్పండి,, మన స్పర్దలు అవే పోతాయి ,,all the best mam🎉🎉🎉
@satyasaikiran7989
@satyasaikiran7989 2 ай бұрын
Correct ga cheparu 👌👍
@supriyasuggala2398
@supriyasuggala2398 2 ай бұрын
Ssss correct ga chepparandi
@coconutbala
@coconutbala 2 ай бұрын
200% correct ❤
@sujathaganguri4540
@sujathaganguri4540 2 ай бұрын
1000% correct మీరు నాకూ చేబ్రోలు హాస్పిటల్ గుంటూరులో కనిపించారు మాట్లాడారు మీరు ఇద్దరూ మరలా కలిసి పోవల అని ❤❤కోరుతున్నా
@kanakalinganagadharmaraoka1297
@kanakalinganagadharmaraoka1297 2 ай бұрын
Ma ammai aa book konnadi andi, story chala bavundandi
@kamalaramana2096
@kamalaramana2096 2 ай бұрын
Nenu novels, weekly books Baga chadive Danni,Sunday library ki kuda velle vallam andi, happy days andi avi,mee video dwara malli flashback ki vellanu andi,thank you 🎉🎉❤
@vlsubhadraelamarthy9570
@vlsubhadraelamarthy9570 2 ай бұрын
Chala manchi habit andi bookreadig hats up
@suneethavallamsetti6739
@suneethavallamsetti6739 2 ай бұрын
Nenu first time chustunanu ea video... Chala pain full ga anipichinadi.. me sisters meru eapudu okate... Don't cry Amma
@lakshmirekha1533
@lakshmirekha1533 2 ай бұрын
Mimalni chusinapudu nenu ma akka gurthu vachevallam...memu kuda yenta prema ga untamo aslu..sisters love a bonding veru andi...since my childhood she is only my best frd...my kids and hubby tease us...❤
@bhargavidairies
@bhargavidairies 2 ай бұрын
Me video edhi first time chustunna amma..meeru me akka kosam badhapadutunnattu artham ayindhi.aparthalu poyi kalustharu meeru.❤
@BalajiBalaji-pk6qd
@BalajiBalaji-pk6qd Ай бұрын
అవును నిజమే కదా మీ అక్కయ్య మీరూ మళ్ళీమళ్ళీ కలసి వీడియో తీస్తారు కంగారు పడకండి కాలమేమిమ్మల్ని కలుపు తుంది😊❤❤
@somashilpa153
@somashilpa153 2 ай бұрын
Please don’t cry amma god bless u
@MahuriKopparapu
@MahuriKopparapu 2 ай бұрын
Book chala bagundhi, maa ammaee kuda pampindhi, chalamandhi jeevithalo kuda elagay jaruguthundhi,
@vijayalakshmi-bm8jy
@vijayalakshmi-bm8jy Ай бұрын
Chala bagundi chadivanu,nenu kooda mee lagane chadvanu,ee naval chala bagundi
@swarnakumari9368
@swarnakumari9368 2 ай бұрын
Very tasty and healthy Thank you amma good video
@jayachandrareddyvenna1339
@jayachandrareddyvenna1339 2 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
@nbharathi4844
@nbharathi4844 2 ай бұрын
ఈ పుస్తకం నేను చదివాను.చాలాబాగుంది.అన్ని జనరేషన్ వాళ్లకు బాగుంటుంది ఈ పుస్తకం.
@madhuprasad3911
@madhuprasad3911 2 ай бұрын
All will be fine one day. Be Strong and healthy. Take care
@seshagiripython6403
@seshagiripython6403 2 ай бұрын
రవి మంత్రి కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అమ్మ చిన్నోడే, విదేశాల్లో ఉంటాడు ఇండియా రావాలని ప్లాన్ చేస్తున్నాడంట రీసెంట్ గా ఓక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు 😊
@gurrampuspa8602
@gurrampuspa8602 2 ай бұрын
Nenu kuda konnanu chadivanu chala bagumdi
@kanakamahalakshmi.mulukudi2834
@kanakamahalakshmi.mulukudi2834 2 ай бұрын
Most Active person miru Entho chakkaga Business and variety cooking Chestu Chakkaga vundali thalli May God bless you
@nvHumanist
@nvHumanist 21 күн бұрын
ఏం బిజినెస్ చేస్తారు ఆవిడ?
@bharathireddykrishnaredd-vc6lk
@bharathireddykrishnaredd-vc6lk 2 ай бұрын
నిజం అండీ మెడిటేషన్ బెస్ట్ బాధపడవద్దు అన్నీ సర్దుకుంటాయి ఆల్ the బెస్ట్ బాధపడకండి ప్లీజ్ నేనూ డిప్రషన్ నుంచీ బయటపడుతున్నాను ఓన్లీ మెడిటేషన్ మీకూ అంతా మంచి జరుగుద్ది ♥️♥️♥️♥️♥️
@nagamaniv-ih4el
@nagamaniv-ih4el 2 ай бұрын
Ela start chayali meditetion cheppandi naku konchem depretion lo unna
@jayalakshmilanka4137
@jayalakshmilanka4137 2 ай бұрын
Meena suuuuuper novel andi, meeru cheputhunte naaku kuda aa days anni gurthukuvasthunnayi
@bkdurga2156
@bkdurga2156 2 ай бұрын
అప్పట్లో కోడూరి కౌసల్యాదేవి కూడా ప్రముఖ రచయిత్రులలో ఒకరు. చాలా మంచి నవలలు వారివి వచ్చాయి.
@Mahalakshmi-pr1um
@Mahalakshmi-pr1um 2 ай бұрын
Book chala bagundi andi
@santhakumari4715
@santhakumari4715 2 ай бұрын
మా పాప నాకు ఆర్డర్ పెట్టింది చదివాను చాలా బాగుంది 👌
@manemmautti3606
@manemmautti3606 2 ай бұрын
నాకు చాలా ఇష్టం అండి ఎద్దనపూడి సులోచన గారి నవలలు మరి యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు చాలా చాలా ఇష్టం అండి
@kondraguntavenu4308
@kondraguntavenu4308 2 ай бұрын
Kaalam Ane Nadi lo kadile bandham Ane naava meeda,yevari thodu yennaallunnaa,chivari thodu needed le,Ane song gurthu chesukuni munduku vellandi,jeevitham lo aatu,potu lu vachhi vellaakane inkaa bandham perugutundi,meeru iddaru manaspoorthy gaa kalisi malli vedio s lo kanipinchaali sister 👍❤️
@sujivarma1985
@sujivarma1985 2 ай бұрын
E book chadivanu chala chala bagundi Asalu chaduvuruntey oka rakamaina oohalokam loki vellipotam aunty❤
@babyranidara7983
@babyranidara7983 2 ай бұрын
S Nenu kuda yaddanapudi gari novels anni chadivanu
@gkk8409
@gkk8409 2 ай бұрын
Same memu Ave novels chadivemu Jeevanatharangalu,Meena, secretary,baga gurthu chesaru
@manasakodumuri4361
@manasakodumuri4361 2 ай бұрын
I am also reading this book it's very nice book
@maruna5551
@maruna5551 2 ай бұрын
Don't worry aunty . Take care of yourself. Believe in god. Open up and talk, all problems will solve.😊
@usharaniyerneni3025
@usharaniyerneni3025 2 ай бұрын
Amma meeru kalla venta kanneeru pedithe naa kalla venta kanneeru naaku theliyakundane vachayamma , mee laage anni books , news pepars a2z chadivedaanni , sarukulaku vachina peparstho saha pichiga chadivedaanni , maa apartment lo vallu neeku vutthama patakuraalu ani ramoji rao garu birudu evvali antaru , I am 66 years old , God bless u amma , ragi laddu suuu.....per 👌👌👌 , swargeeya cherukuri ramoji rao gari aathmaku santhi kalagalani aa devuni prardhistunnanu om santhi 🙏🙏🙏
@vijayamannem7700
@vijayamannem7700 2 ай бұрын
మీ akka bujjamma అని the పీలుస్తుంది ఆ పిలుపు చాలా బాగుండేది
@lathasureshpotluri4454
@lathasureshpotluri4454 2 ай бұрын
Vijaya Akka.Bujjakka Kalavalni Korukuntunnanu 🤝
@lotus4276
@lotus4276 2 ай бұрын
Even i joined yoga for my depression it heped alot
@nagamaniv-ih4el
@nagamaniv-ih4el 2 ай бұрын
Avuna ela start chesaru
@Santhi_creations
@Santhi_creations 2 ай бұрын
Ayyo abadha akkuvakalamu undadu kalusukuntaru happy ga untaru sister ❤
@movierelief2434
@movierelief2434 2 ай бұрын
❤ అమ్మ జీవితం రైలు ప్రయాణం లాంటిది ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగుతుంటారు మీరు బాధపడకండి లైఫ్ లో కొంతమందిని మిస్ అయిన మళ్లీ ఇంకొంతమందిని ఆ భగవంతుడు మనకి ఇస్తుంటాడు అలాగే మీ మధ్య ఉన్న క్లాస్ మొత్తం పోయి మళ్ళీ మీ ఇద్దరు ఒకటి అయి ఎప్పుడూ నవ్వుతూ మా ముందు కలకడలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం❤️ కానీ మీ చిరునవ్వు వెనక ఎంత విషాదాన్ని ఉంచుకొని బాధపడకండి దాన్ని వెళ్ళకక్కేయండి అలాగే మీరు ఎప్పుడూ నవ్వుతూ నిండు నూరేళ్లు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను సాకేత్ ఇద్దరం కోరుకుంటున్నాం అలాగే మాకు కూడా మీరు పెద్దదిక్కుల ఎప్పుడూ మా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి ఏడవకండి ఇంకెప్పుడు
@mk-dino8654
@mk-dino8654 2 ай бұрын
Book chala bagundi chadavandi tappakunda
@padmavathisajja6603
@padmavathisajja6603 2 ай бұрын
కారణాలేమైనా ఉన్నవాళ్లని వదులుకుని లేనివాళ్లగురించి భాద పడటమెందుకు మీరే కాదు అందరూ అంతే ఎవరికైనా డబ్బు దగ్గరే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి నిజంగా మీరు మనుషుల కోసం బాధ పడితే ఒక అడుగు ముందుకేసి మాట్లాడి చూడండి అన్ని సరి అయిపోతాయి ఎన్ని అడ్డంకులొచ్చినా విడిపోకుండా వుంటేనే అందరికీ ఆదర్శంగా వుంటాం మనం ఎంత కరెక్ట్ గా వున్నా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్లగురించి ఆలోచించడమే వేస్ట్ అంతే నండి సింపుల్
@phanimadhuri4087
@phanimadhuri4087 2 ай бұрын
I believe you are a strong women. Don't be too emotional for the people who left you. It's all destiny. Be happy with all your family and subscribers. All the very best amma.
@rajanisusarla3997
@rajanisusarla3997 2 ай бұрын
Naaku aa title choostuntene kallalo neellu vachhesayi.❤
@ettalucy9018
@ettalucy9018 2 ай бұрын
Very good book
@TayaruPusarapu
@TayaruPusarapu 2 ай бұрын
Meeru novals kakunda utube lo Kuppa viswanatha sarma garu bhagavat geeta mana nitya jeebitaniki vunna samsyalaku chala baga chepparu. Meeru vinandi. Nenu chala samsyalu edurkoni idi cadivaka jeevitanni marchukunnanu. Meeru tappakunada chaduvutarani aasistunnanu.
@Sujatha-h2l
@Sujatha-h2l 2 ай бұрын
Ponchadhara vaddu bellomtho cheyyandi
@satyavathiy9573
@satyavathiy9573 2 ай бұрын
Koduri cowsalya devi rachanalu kuda bagundevi sister
@hemaratnala4617
@hemaratnala4617 2 ай бұрын
Amma badhapadakandi memu chudalekhapothunnamu meru eppudu happy ga undali mimalni me akka ardham cheskuntaru
@bhanumathipothuri7555
@bhanumathipothuri7555 2 ай бұрын
Naaku Meena novel chala ishtam....D.kameswari gari yendamavulu bhale untindandi
@sudharani1808
@sudharani1808 2 ай бұрын
Aunty am remembering my mom same like u she had habit of reading n she would say all the names of novels n writers too 🙏😍
@ashakumari-gi8wl
@ashakumari-gi8wl 2 ай бұрын
చిన్నప్పటి స్మృతులన్ని గుర్తు చేశారు ❤
@anjalik591
@anjalik591 2 ай бұрын
Naku. Meeru me akka iedharu akkale avutharu aa bhaemito Naku thelusu bhadhapadavadhu Meeru iedharu chalabhagundali God bless you
@aavaninaidu6556
@aavaninaidu6556 Ай бұрын
Antha baga telugulo chepthundaga e book ane padam ni pusthakam ani unte bavundedi. Nenu melanti vala teluguni nerchukune na pilalki telugu nerpisthuna mdm. 😊❤
@lotus4276
@lotus4276 2 ай бұрын
Super hit book
@lalithaviswanadha456
@lalithaviswanadha456 2 ай бұрын
Aunandi, meeru cheppinavanni maaky ఇష్టం
@manjulasangaraju5313
@manjulasangaraju5313 2 ай бұрын
Mee vantalu maatalu chaala baguntae. Tenction padakandi. Ani sardukuntae andi bhadapadaku
@usharani-or7el
@usharani-or7el 2 ай бұрын
బాధ పడకండి బుజ్జమ్మ గారు, అక్క మీరు కలిసి video లో కనపడతారని ఎదురుచూస్తుఉంటాను చాలా ఇష్టం మీ sisters అంటే నాకు 👍🏻
@kalyankonduru3659
@kalyankonduru3659 2 ай бұрын
Amma,don't feel.everything will be solved by time.and your worry may effect your health.don't worry.All the best
@padmalathagadala9260
@padmalathagadala9260 2 ай бұрын
Ayyo badha padakande amma..antha bage untunde ❤❤❤❤
@bunny_wild1398
@bunny_wild1398 2 ай бұрын
బాధ పడకండి సిస్టర్, కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది
@arunajyothi8748
@arunajyothi8748 2 ай бұрын
మీరు ఇద్దరు మంచివారండి,తప్పక కలుసుకుంటారు,బాధ పడకండి ❤❤
@rajyalaxmiyellai3578
@rajyalaxmiyellai3578 2 ай бұрын
Manasuulo badha cheppukunte manassu thelika paduthundi . Miru ante avidaki chala muddu. Memu badhapaddamu. Antha baguntundi.
@JyothiD-tf9ic
@JyothiD-tf9ic 2 ай бұрын
Amma meeru Chelli aame akka meeru chinnavaru meere phone chesi palakarinchandi tappakunda talli laga aame aadaristaru meeru raktam panchukoni puttina tobuttuvulu. mimmalini ee saktulu vidaddeyaleru meeru kalisi samajaniki manchi MSG istarani aasistanu
@vasanthareddy7504
@vasanthareddy7504 2 ай бұрын
Hi akka, me videos appatlo chala chusedanni. Mana manasu evari valla bada undo , vallathoni direct discuss cheyyamma. A roju nite nunde fresh releaf untadi. Emo next morning Manam chusthama Leda theleedu, konni rojula ki visiters Manam. Be happy andi. Eka book gurinchi , oka roju book gurinchi chadiva thechukundam ani book store ki velthe dorakaledu. Entiki vachesariki ma pedda papa order chesindi US nundi. A book gurinchi thanatho analedu kuda, konni wonders ala untay ma madya. Okka roju nite start chesi thellavaresariki chadivesanu may be 4 am ki complete chesa. Nice story, vekki vekki edcha konni seens ala kanipinchay movie lo laga.e madya kalamlo elanti book dorakaledu Naku. Okay amma be happy ❤
@anumayarab4322
@anumayarab4322 2 ай бұрын
Super ga untundi ,,chadavandi,, Amma dairy lo konni page lu kadu avvi,,,mana jeevitam lo prati okkaru oka page miss avtam. Malli a avvi daggara aynappudu santhosam indulo chaala baga vhepparu RAVI MANTRI,,GOOD STORY
@monikakatta5508
@monikakatta5508 2 ай бұрын
Chala bhaghundhi amma ❤❤❤
@keerthiganesh9055
@keerthiganesh9055 2 ай бұрын
Good amma
@crazyshorts2824
@crazyshorts2824 2 ай бұрын
నేను చదివాను. చాలా బాగుంది
@gamingvlogs3277
@gamingvlogs3277 2 ай бұрын
Nice novel nenu chadivanu, e charecterki a .charectekr superb ga vundhi.
@padmavathikolla8111
@padmavathikolla8111 2 ай бұрын
❤❤
@padmajab7728
@padmajab7728 2 ай бұрын
Keerti kireetaalu andi.
@vemulapallirani1488
@vemulapallirani1488 2 ай бұрын
Try to reconnect again that solves any any problems
@peddarapuanjanidevi9130
@peddarapuanjanidevi9130 2 ай бұрын
Amma,don't worry, meeru happy ga vundandi,
@akurathipenna4923
@akurathipenna4923 2 ай бұрын
బుజ్జ మ్మ గారు మీరు విజయ అక్క కలిసి వుంటే నే బాగుంటుంది
@PUSHPAKUMARI-ib3ql
@PUSHPAKUMARI-ib3ql 2 ай бұрын
ఈ బుక్ నేను చదివానండి చాలా బాగుంది
@srivallianusha8574
@srivallianusha8574 2 ай бұрын
Yoga details pettara amma
@kataragaddachowdary7464
@kataragaddachowdary7464 2 ай бұрын
Tenali lo jelibi minappapu to chestaru as recipe chesi chupinchandi
@andraachyutasubbalakshmi1331
@andraachyutasubbalakshmi1331 2 ай бұрын
Nenu kuda book chesanamdi
@sandhyadhanekula5820
@sandhyadhanekula5820 2 ай бұрын
యోగా మానసికంగా , శారీరకంగా చాలా రిలీఫ్ ని ఇస్తుంది ,యోగా టీచర్ గా నాకు స్వీయానుభవం ఇంకా ఎంతోమంది అనుభవం నాకు చెప్పారు , అనుభవంలోకి వస్తేనే తెలుస్తుందండీ 🙏
@rajyalakshminalluri
@rajyalakshminalluri 2 ай бұрын
Bagundi andi navala already chadivamu
@ammajiyangala9325
@ammajiyangala9325 2 ай бұрын
నేను కూడా మీలాగే books తెగ చదివే దాన్ని paper ముక్క కూడా వదిలేదాన్ని కాదు ఒక paper ముక్క whale గురించి చదివితే govt teacher post interview లో అదే కీలకంగా మారి ఉద్యోగం పొందాను. ఇప్పటి పిల్లకి reading habit చాలా తక్కువ ok thank you for old memories
@sudhamadan8600
@sudhamadan8600 2 ай бұрын
Strong ga undandi Anni Ava sardukintai😊
@chekuriumadevi5055
@chekuriumadevi5055 2 ай бұрын
Kalvandi baguntundi
@sharadaganta4967
@sharadaganta4967 2 ай бұрын
మనని అపార్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళే తప్పు తెలుసుకుని మన దగ్గరకు వస్తారు, అప్పటివరకు ఓపికగా ఎదురు చూడాలి, మనసును ప్రశాంతంగా గా ఉంచుకొండి, నాది అదే పరిస్థితి, ఆడపడుచు దూరమై నన్ను అర్థం చేసుకుని మళ్లీ దగ్గరకి వచ్చింది, చెల్లి కూడా అంతే రావచ్చు ,మీరు మీ అక్క త్వరలోనే దగ్గరవుతారు బాధపడకండి
@Sujatha-z1g
@Sujatha-z1g 2 ай бұрын
Amma meeru iddaru kalisi chese video ravalani wish chrstunna. Meeru aarogyam ga undandi...🙏🙏🙏
@srimathivijayaskitchen
@srimathivijayaskitchen 2 ай бұрын
Shanthi kethan Ravindranathtogur gaari navala chala baguntundi kallaku kattinattu manasuku addinattu...
@padmareddy3763
@padmareddy3763 2 ай бұрын
Hi meeru entha badhapadurhuro chepalentha badhapadhunaru a badha padavalake thelsthundi manamidarm oka dagarunte meeku chala vishayalu chepedani apudu meeku dairyam vachedi edi jeevitham anthe. ❤❤
@saradadevisanivarapu2781
@saradadevisanivarapu2781 2 ай бұрын
Chala baguntundi story nenu chadivanu madam
@tulasivegunta1760
@tulasivegunta1760 2 ай бұрын
R andyadevi novelskuda baguntai
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 45 МЛН